Difference between revisions of "LibreOffice-Suite-Calc/C2/Introduction-to-LibreOffice-Calc/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
'''Resources for recording'''
+
Introduction to Calc
[[Media:Introduction to calc.zip |Introduction to Calc]]
+
  
 
{| border=1
 
{| border=1
|| Visual Cue
+
|| Time
 
|| Narration
 
|| Narration
  
 
|-
 
|-
 
||00:00
 
||00:00
||లిబ్రేఆఫీస్ Calc యొక్క పరిచయము పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము.  
+
|| లిబ్రే ఆఫీస్ క్యాల్క్ (Calc) యొక్క పరిచయము పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
||00:06
 
||00:06
||ఈ ట్యుటోరియల్లో మీరు ఈ క్రింది వాటి గురించి నేర్చుకుంటారు:  
+
||ఈ ట్యూటోరియల్ లో మీరు నేర్చుకొనేది:
 
|-
 
|-
 
||00:08
 
||00:08
||లిబ్రేఆఫీస్ Calc యొక్క పరిచయము
+
||లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) యొక్క పరియము
 
|-
 
|-
 
||00:12
 
||00:12
||లిబ్రేఆఫీస్ Calc లోని వివిధ టూల్ బార్లు.
+
||లిబ్రే ఆఫీస్ క్యాల్క్ (Calc) లోని వివిధ టూల్ బార్లు.
 
|-
 
|-
 
||00:16
 
||00:16
||Calc లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా ఓపెన్ చేయాలి.
+
||క్యాల్క్ (Calc) లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా తెరావలి.
 
|-
 
|-
 
||00:18
 
||00:18
||అప్పటికే ఉన్న డాక్యుమెంట్ ను ఎలా ఓపెన్ చేయాలి.
+
||అప్పటికే ఉన్న డాక్యుమెంట్ ను ఎలా తెరావలి.
 
|-
 
|-
 
||00:21
 
||00:21
||Calc లో ఒక డాక్యుమెంట్ ను ఎలా సేవ్ మరియు క్లోజ్ చేయాలి?
+
||క్యాల్క్ (Calc) లో ఒక డాక్యుమెంట్ ను ఎలా సేవ్ మరియు క్లోజ్ చేయాలి?
 
|-
 
|-
||00:26
+
||00:26
||లిబ్రేఆఫీస్ సూట్ లో లిబ్రేఆఫీస్ Calc  ఒక స్ప్రెడ్ షీట్ కాంపోనెంట్.
+
||లిబ్రే ఆఫీస్ సూట్ లో లిబ్రే ఆఫీస్ క్యాల్క్ (Calc) ఒక స్ప్రెడ్ షీట్ కాంపోనెంట్.
 
|-
 
|-
 
||00:32
 
||00:32
||Writer ఎక్కువగా టెక్స్ట్ సమాచారముతో పని చేసిన విధముగా స్ప్రెడ్ షీట్ ఎక్కువగా  సంఖ్యలకు సంబంధించిన సమాచారముతో పని చేస్తుంది.  
+
|| ఎలాగైతే రైటర్(Writer) ఎక్కువగా టెక్స్ట్ సమాచారముతో పని చేస్తుందో,  స్ప్రెడ్ షీట్ సంఖ్యలతో చేస్తుంది.
 
|-
 
|-
 
||00:40
 
||00:40
||దీనిని సంఖ్యల భాష యొక్క సాఫ్ట్ వేర్ అని చెప్పవచ్చు. ఇది సంఖ్యల భాష కోసం ఒక సాఫ్ట్వేర్.
+
||దీనిని సంఖ్యల భాష యొక్క సాఫ్ట్ వేర్ అనవచ్చు.
 
|-
 
|-
 
||00:44
 
||00:44
||అది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తో సమానము అయింది.
+
||అది మైక్రోసాఫ్ట్ (Microsoft Office Suite)ఆఫీస్ సూట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్(Microsoft Excel) తో సమానము .
 
|-
 
|-
 
||00:49
 
||00:49
||అది ఉచితముగా లభించేది మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ కనుక దానిని ఉచితముగా కాపీ చేయగలము, మరలా వినియోగించుకోగలము మరియు ఉచితముగా పంపిణీ కూడా చేయగలము.
+
||ఇది ఒక ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్  కనుక దానిని కాపీ చేయవచ్చు, మరలా వినియోగించవచ్చు  మరియు ఉచితంగా పంపిణీ చేయవచ్చు.
 
|-
 
|-
 
||00:57
 
||00:57
||లిబ్రేఆఫీస్ సూట్ ను మొదలు పెట్టడము కొరకు మీరు Microsoft Windows 2000 లేదా  MS Windows XP లేదా MS Windows 7 వంటి దాని హైయ్యర్ వెర్షన్లు లేదా GNU/Linux ను కానీ మీ ఆపరేటింగ్ సిస్టమ్ గా ఉపయోగించుకోవచ్చు.  
+
||లిబ్రేఆఫీస్ సూట్ ని ప్రారంభించడానికి,  Microsoft Windows 2000 మరియు MS Windows XP లేదా MS Windows 7ని  లేదా GNU / Linux ఆపరేటింగ్ సిస్టమ్ ను కూడా ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
||01:14
 
||01:14
||ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము.
+
||ఇక్కడ Ubuntu Linux version(ఉబుంటు లినక్స్  వెర్షన్) 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము.
 
|-
 
|-
||01:27
+
||01:26
||మీ వద్ద లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేయబడి లేకపోయినట్లు అయితే మీరు Calc ను సినాప్టిక్ పాకేజ్ మానేజర్ ను వాడి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
+
||మీ వద్ద లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేయబడి లేకపోయినట్లాతే  క్యాల్క్ (Calc) ను సినాప్టిక్ పాకేజ్ మానేజర్ నుండి ఇన్స్టాల్ చేయవచ్చు
 
|-
 
|-
 
||01:35
 
||01:35
||సినాప్టిక్ పాకేజ్ మానేజర్గురించి మరింత సమాచారము కొరకు మీరు
+
||సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ గురించి మరింత సమాచారం కోసం, ఈ వెబ్ సైట్ లో Ubuntu Linux (ఉబుంటు లినక్స్) ట్యుటోరియల్స్ చూడండి.  ఈ వెబ్ సైట్ లో ఉన్న సూచనలను అనుసరించి లిబ్రేఆఫీస్ సూట్ డౌన్లోడ్ చెయ్యండి.
 
+
ఈ వెబ్ సైట్ లో Ubuntu Linux ట్యుటోరియల్ ను రిఫర్ చేయండి మరియు
+
 
+
వెబ్ సైట్ లో ఇచ్చిన సూచనలు అనుసరిస్తూ లిబ్రేఆఫీస్ సూట్ ను డౌన్ లోడ్ చేయండి.  
+
 
|-
 
|-
 
||01:50
 
||01:50
||లిబ్రేఆఫీస్ సూట్ పైన ఉన్న మొదటి ట్యుటోరియల్లో సూచనలు వివరముగా ఇవ్వబడ్డాయి.
+
||లిబ్రేఆఫీస్ సూట్లోని మొదటి ట్యుటోరియల్లో సూచనలు వివరంగా ఇవ్వబడ్డాయి.
 
|-
 
|-
||01:56  
+
||01:56
||ఇన్స్టాల్ చేసేటప్పుడు Calc కొరకు “Complete” ఇన్స్టలేషన్ ను వాడడము మరచిపోకండి.
+
||ఇన్స్టాల్ చేసేటప్పుడు క్యాల్క్ (Calc) కొరకు Complete ఇన్స్టలేషన్ ను వాడడము మరచిపోకండి.
 
|-
 
|-
||02:01  
+
||02:01
||మీరు ఇప్పటికే లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉన్నట్లు అయితే మీ స్క్రీన్ లో ఎడమ వైపు పైన “Applications” ఆప్షన్ ను క్లిక్ చేసి మరియు తరువాత “Office” ను,  
+
|| ఇప్పటికే లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసినట్లైతే  స్క్రీన్ , ఎడమ వైపు పైన Applications (అప్లికేషన్స్)  ఆప్షన్ ను క్లిక్ చేసి తరువాత Office(ఆఫీస్) ను, ఆ తరువాత LibreOffice ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా లిబ్రే ఆఫీస్ క్యాల్క్ (Calc) ను కనుగొంటారు.
 
+
ఆ తరువాత “LibreOffice” ఆప్షన్ ను క్లిక్ చేయడము ద్వారా మీరు లిబ్రే ఆఫీస్ Calc ను కనుగొనగలుగుతారు.  
+
 
|-
 
|-
 
||02:17
 
||02:17
||వివిధ లిబ్రే ఆఫీస్ కాంపోనెంట్ లతో ఒక క్రొత్త డయలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
+
||వివిధ లిబ్రే ఆఫీస్ కాంపోనెంట్లతో ఒక క్రొత్త డయలాగ్ బాక్స్ తెరచుకుంటుంది
 
|-
 
|-
 
||02:22
 
||02:22
||లిబ్రే ఆఫీస్ Calc ను యాక్సెస్ చేయడము కొరకు క్రొత్త డయలాగ్ బాక్స్ లో “Spreadsheet” కాంపోనెంట్ పైన క్లిక్ చేయండి
+
|| క్యాల్క్ (Calc) ను యాక్సెస్ చేయడానికి క్రొత్త డయలాగ్ బాక్స్ లో Spreadsheet కాంపోనెంట్ పైన క్లిక్ చేయండి
 
|-
 
|-
 
||02:30
 
||02:30
||ఇది main Calc window లో ఒక ఖాళీ డాక్యుమెంట్ ను ఓపెన్ చేస్తుంది.
+
||ఇది ముఖ్య కల్క్ విండోలో ఖాళీ డాక్యుమెంట్గా  తెరుస్తుంది.
 
|-
 
|-
 
||02:35
 
||02:35
||ఇప్పుడు Calc window లోని ముఖ్యమైన కాంపోనెంట్ ల గురించి నేర్చుకుందాము.
+
|| క్యాల్క్ (Calc) విండో లోని ముఖ్యమైన కాంపోనెంట్ ల గురించి నేర్చుకుందాము.
 
|-
 
|-
 
||02:40
 
||02:40
||Calc లోని డాక్యుమెంట్ ను ఒక వర్క్ బుక్ అని పిలుస్తారు. ఒక వర్క్ బుక్ లో చాలా షీట్ లు స్ప్రెడ్ షీట్ లుగా ఉంటాయి.
+
||క్యాల్క్ (Calc) లోని డాక్యుమెంట్ ను వర్క్ బుక్(work book) అని పిలుస్తారు. ఒక వర్క్‌బుక్లో,  స్ప్రెడ్‌షీట్స్ అనబడే షీట్స్ చాలా ఉంటాయి
 
|-
 
|-
 
||02:48
 
||02:48
||ప్రతి స్ప్రెడ్ షీట్ కూడా రో లు మరియు కాలమ్ లుగా అమర్చబడిన సెల్ లను కలిగి ఉంటుంది. ప్రతి రో కూడా ఒక సంఖ్య చేత మరియు ఒక ప్రతి కాలమ్ కూడా ఒక ఆల్ఫాబెట్ చేత గుర్తించబడతాయి.  
+
||ప్రతి స్ప్రెడ్ షీట్ లో సెల్స్, రోలు మరియు కాలమ్లు గా  అమర్చబడి ఉంటుంది. ప్రతి రో ఒక సంఖ్య చేత మరియు ఒక ప్రతి కాలమ్ ఒక ఆల్ఫాబెట్ చేత గుర్తించబడతాయి.
 
|-
 
|-
 
||02:58
 
||02:58
||ఒక రో మరియు ఒక కాలమ్ ల ఇంటర్సెక్షన్ గా సూచింపబడే ఒక ప్రత్యేకమైన సెల్ దానికి సంబంధించిన రో యొక్క సంఖ్య మరియు కాలమ్ యొక్క ఆల్ఫాబెట్ లతో సూచింపబడుతుంది.
+
||ఒక రో మరియు ఒక కాలమ్ ల ఇంటర్సెక్షన్ గా సూచింపబడే ఒక ప్రత్యేకమైన సెల్ దానికి సంబంధించిన రో సంఖ్య మరియు కాలమ్ ఆల్ఫాబెట్ లతో సూచింపబడుతుంది.
 
|-
 
|-
 
||03:09
 
||03:09
||సెల్ లు టెక్స్ట్, సంఖ్యలు, ఫార్ములాలు మరియు ఎన్నో రకముల డేటా ఎలిమెంట్లను కలిగి ఉండి వాటిని డిస్ప్లే చేయగలుగుతాయి మరియు వాటితో పని చేసే, సరి చేసే అవకాశమును కూడా కల్పిస్తాయి.  
+
| సెల్స్, టెక్స్ట్, సంఖ్యలు, ఫార్ములాలు వంటి సమాచారం మరియు ఎన్నో రకాల డేటా ఎలిమెంట్లను కలిగి ఉండి వాటి ప్రదర్శన మరియు మెరుగ్గా సవరించడానికి అవకాశాన్ని కల్పిస్తాయి.
 
|-
 
|-
 
||03:18
 
||03:18
||ప్రతి స్ప్రెడ్ షీట్ కూడా చాలా షీట్ లను కలిగి ఉంటుంది మరియు ప్రతి షీట్ కూడా ఒక మిలియన్ కంటే కొంచెము ఎక్కువ రో లను మరియు ఒక వేయి కాలమ్ లను కలిగి ఉంటుంది, దీని వలన ఒక షీట్ లో ఒక బిలియన్ లేదా ఒక వంద కోట్ల కంటే ఎక్కువ సెల్ లను ఇస్తుంది.  
+
||ప్రతి స్ప్రెడ్షీట్ను అనేక షీట్లను కలిగి ఉంటుంది. ప్రతి షీట్ కంటే కొంచం ఎక్కువ మిలియన్  రోలు మరియు ఒక వేయి కాలమ్ లను కలిగి ఉంటుంది.ఒక షీట్ను లో ఒక బిలియన్ లేదా వంద కోట్ల కంటే ఎక్కువ బిలియన్ లేదా వంద కోట్ల సెల్స్ ఉండవచ్చు.
 
|-
 
|-
 
||03:33
 
||03:33
||Calc విండో లో title bar, the menu bar, the standard toolbar, the formatting bar, the formula bar మరియు the status bar వంటి వివిధ టూల్ బార్ లు ఉంటాయి.  
+
|| క్యాల్క్ (Calc) విండో టైటిల్బార్, మెనూబార్, స్టాండర్డ్ టూల్బార్, ఫార్మాటింగ్బార్, సూత్రం బార్ మరియు స్టేటస్బార్ వంటి వివిధ టూల్బార్ల ఉన్నాయి.
 
|-
 
|-
 
||03:45
 
||03:45
||ఈ టూల్ బార్ లు కాకుండా “Input line” మరియు  “Name box” అని పిలవబడే రెండు ఇతర ఫీల్డ్ లు పైన ఉంటాయి.
+
||ఈ టూల్‌బార్‌లే కాకుండా Foot Line( పుట్ లైన్) మరియు Name Box (నేమ్ బాక్స్) అని పిలవబడే రెండు అదనపు ఫీల్డ్ లు ఎగువన ఉన్నాయి.
 
|-
 
|-
 
||03:54
 
||03:54
||టూల్ బార్ లు ఎక్కువగా వాడబడే ఆప్షన్లను కలిగి ఉంటాయి, ట్యుటోరియల్ లో ముందుకు వెళ్ళే కొద్దీ మనము వాటిని నేర్చుకుంటాము.  
+
||టూల్ బార్లు సాధారణంగా వాడబడే ఎంపికలు కలిగి ఉంటాయి, ట్యుటోరియల్ లో ముందుకు వెళ్ళే కొద్దీ మనం వాటిని నేర్చుకుంటాము.
 
|-
 
|-
 
||04:03
 
||04:03
||ఇప్పుడు స్ప్రెడ్ షీట్ క్రింద ఎడమ మూల లో “Sheet1”, “Sheet 2” మరియు  “Sheet 3” అని పిలవబడే మూడు షీట్ టాబ్ లను మీరు చూడవచ్చు.  
+
|| స్ప్రెడ్ షీట్ క్రింద ఎడమ మూల లో Sheet1, Sheet 2 మరియు  Sheet 3 అని పిలవబడే మూడు షీట్ టాబ్లను చూడవచ్చు.
 
|-
 
|-
 
||04:13
 
||04:13
||ఈ టాబ్ లు ప్రతి ఒక్క విడి షీట్ ను కూడా మీరు యాక్సెస్ చేయగలిగే వీలును కల్పిస్తాయి, మీకు అప్పుడు కనిపించే షీట్ ఒక తెల్ల టాబ్ ను కలిగి ఉంటుంది.  
+
||ఈ టాబ్లు ప్రతి ఒక్క విడి షీట్ ను యాక్సెస్ చేయగలిగే వీలును కల్పిస్తాయి, కనిపించే షీట్ ఒక తెల్ల టాబ్ ను కలిగి ఉంటుంది.
 
|-
 
|-
||04:21  
+
||04:21
||మరొక షీట్ టాబ్ ను క్లిక్ చేస్తే ఆ షీట్ డిస్ప్లే అవుతుంది మరియు ఆ టాబ్ తెల్లగా అవుతుంది.  
+
||మరొక షీట్ టాబ్ ను క్లిక్ చేస్తే ఆ షీట్ ప్రదర్శింపబడుతుంది మరియు ఆ టాబ్ తెల్లగా మారుతుంది.
 
|-
 
|-
 
||04:28
 
||04:28
||స్ప్రెడ్ షీట్ లో డేటా ఎంటర్ చేయబడే ముఖ్యమైన సెక్షన్ లో వివిధ సెల్ లు ఒక గ్రిడ్ ను తయారు చేస్తాయి. ప్రతి సెల్ కూడా ఒక కాలమ్ మరియు ఒక రో ల ఇంటర్సెక్షన్ గా ఉంటుంది.
+
||డేటా ప్రవేశింపబడే,  స్ప్రెడ్షీట్  ప్రధాన విభాగం,  ఒక గ్రిడ్ రూపంలో వివిధ సెల్లను కలిగి ఉంటుంది.ప్రతి సెల్ ఒక కాలమ్ మరియు ఒక రోలు కలిసేస్థలము.
 
|-
 
|-
 
||04:41
 
||04:41
||కాలమ్ ల పైన మరియు రో ల ఎడమ చివర అంకెలు మరియు సంఖ్యలను కలిగి ఉన్న ఒక గ్రే బాక్స్ ల వరుస ఉంటుంది. వీటిని కాలమ్ మరియు రో ల హెడర్ లు అని అంటారు.  
+
||కాలమ్ల పైన మరియు రోల ఎడమ చివర, అక్షరాలు మరియు సంఖ్యలను కలిగిన్న ఒక గ్రే బాక్స్ల వరుస ఉంటుంది.వీటిని కాలమ్ మరియు రోల హెడర్లు అని అంటారు.
 
|-
 
|-
 
||04:53
 
||04:53
||కాలమ్ “A” వద్ద మొదలు అవుతుంది మరియు కుడి వైపుకు వెళుతుంది మరియు రో లు “1” వద్ద మొదలు అవుతాయి మరియు క్రిందకు వెళతాయి.
+
||కాలమ్స్ A  వద్ద మొదలై కుడి వైపుకి వెళ్తాయి  మరియు రోలు ఒకటి వద్ద మొదలై క్రిందకు వెళ్తాయి
 
|-
 
|-
 
||05:01
 
||05:01
||ఈ కాలమ్ మరియు రో హెడర్ లు సెల్ రిఫరెన్స్ లను ఫామ్ చేస్తాయి మరియు అవి  “Name Box” ఫీల్డ్ లో కనిపిస్తాయి.  
+
||ఈ కాలమ్ మరియు రో హెడర్లు సెల్ సూచనలలాగా ఏర్పడ్తాయి మరియు అవి  Name Box రాగంలో కనిపిస్తాయి.
 
|-
 
|-
 
||05:07
 
||05:07
||Calc లోని వివిధ కాంపోనెంట్ ల గురించి నేర్చుకున్న తరువాత మనము ఇప్పుడు లిబ్రేఆఫీస్ Calc లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుందాము.
+
||క్యాల్క్ (Calc) లోని వివిధ కాంపోనెంట్ల గురించి నేర్చుకున్నాక, మనము లిబ్రేఆఫీస్ Calc లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా తెరవాలో నేర్చుకుందాము.
 
|-
 
|-
 
||05:17
 
||05:17
||standard toolbar లో “New” ఐకాన్ పైన క్లిక్ చేయడము ద్వారా మీరు ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఓపెన్ చేయవచ్చు లేదా menu bar “File” ఆప్షన్ ను క్లిక్ చేయడము ద్వారా మరియు చివరగా  “Spreadsheet” ఆప్షన్ ను క్లిక్ చేయడము ద్వారా క్రొత్త డాక్యుమెంట్ ను క్లిక్ చేయవచ్చు.
+
|| స్టాండర్డ్ టూల్బార్ లో New(న్యూ) ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా లేదా మెనూ బార్ లో ఫైల్ ఎంపికపై క్లిక్ చేయడం మరియు తర్వాత New(న్యూ) ఎంపికపై క్లిక్ చేయడం మరియు తర్వాత చివరిగా  Spreedsheet(స్ప్రెడ్షీట్) ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా ఒక కొత్త డాక్యుమెంట్ తెరవగలరు.
 
|-
 
|-
 
||05:33
 
||05:33
||రెండు సందర్భములలో కూడా ఒక క్రొత్త Calc window ఓపెన్ అవ్వడమును మీరు గమనించవచ్చు.  
+
||రెండు సందర్భములలోను ఒక క్రొత్త కల్క్ విండో తెరుచుకోవడం గమనించవచ్చు.
 
|-
 
|-
 
||05:39
 
||05:39
||ఇప్పుడు ఒక స్ప్రెడ్ షీట్ లో ఒక “వ్యక్తిగత ఆర్ధిక ట్రాకర్” ను ఎలా నిర్మించాలో నేర్చుకుందాము.
+
|| స్ప్రెడ్ షీట్ లో ఒక వ్యక్తిగత ఆర్ధిక ట్రాకర్( Personal Finance traker) ను ఎలా నిర్మించాలో నేర్చుకుందాము.
 
|-
 
|-
 
||05:45
 
||05:45
||ఇప్పుడు ఒక స్ప్రెడ్ షీట్ లోని కొన్ని సెల్ లలో డేటా ను ఎలా ఎంటర్ చేయాలో చూద్దాము.
+
|| ఒక స్ప్రెడ్ షీట్ లోని కొన్ని సెల్ లలో డేటా ను ఎలా ఎంటర్ చేయాలో చూద్దాము.
 
|-
 
|-
 
||05:50
 
||05:50
||కనుక స్ప్రెడ్ షీట్ యొక్క మొదటి షీట్ లో A1 అని రిఫర్ చేయబడే సెల్ మీద క్లిక్ చేయండి.
+
||కాబట్టి స్ప్రెడ్షీట్లోని మొదటి షీట్ లో A1 గా సూచించబడిన సెల్ పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||05:56
 
||05:56
||ఇప్పుడు హెడింగ్ ను “SN” అని టైపు చేయండి, ఇది ఐటమ్ ల వరుస సంఖ్యను సూచిస్తుంది, దీనిని మనము స్ప్రెడ్ షీట్ లో సూచిస్తాము.  
+
||ఇప్పుడు హెడింగ్ ను SN గా టైపు చేయండి, ఇది ఐటమ్ల వరుస సంఖ్యను సూచిస్తుంది, దీనిని మనము స్ప్రెడ్ షీట్ లో సూచిస్తాము.
 
|-
 
|-
 
||06:05
 
||06:05
||ఇప్పుడు B1 అని రిఫర్ చేయబడిన సెల్ పైన క్లిక్ చేయండి మరియు మరొక హెడింగ్ గా “Items” ను టైప్ చేయండి.
+
||ఇప్పుడు B1 అని రిఫర్ చేయబడిన సెల్ పైన క్లిక్ చేసి మరియు మరొక హెడింగ్ గా Items ను టైప్ చేయండి.
 
|-
 
|-
 
||06:11
 
||06:11
||మనము స్ప్రెడ్ షీట్ క్రింద వాడబోతున్న అన్ని ఐటమ్ లు ఈ హెడింగ్ క్రింద ఉంటాయి.  
+
||మనము స్ప్రెడ్ షీట్ క్రింద వాడబోతున్న అన్ని ఐటమ్లు  ఈ హెడింగ్ క్రింద ఉంటాయి.
 
|-
 
|-
||06:18
+
||06:18
||అలాగే, C1, D1, E1, F1 మరియు G1 సెల్స్ ను ఒకదాని తరువాత ఒకటి క్లిక్ చేయండి మరియు వాటికి వరుసగా “Cost”, “Spent”, “Received”, “Date” మరియు  “Account” అనే హెడింగ్ లను టైప్ చేయండి.
+
||అలాగే, C1, D1, E1, F1 మరియు G1 సెల్స్ ను ఒకదాని తరువాత ఒకటి క్లిక్ చేసి,  వాటికి వరుసగా Cost, Spent, Received, Date మరియు  Account అనే హెడింగ్ లను టైప్ చేయండి.
 
|-
 
|-
 
||06:33
 
||06:33
||మనముఈ కాలమ్ ల క్రింద డేటాను తరువాత ఇన్సర్ట్ చేద్దాము.
+
||మనము ఈ కాలమ్ ల క్రింద డేటాను తరువాత ఇన్సర్ట్ చేద్దాము.
 
|-
 
|-
 
||06:39
 
||06:39
||వ్రాయడము పూర్తి అయిన తరువాత భవిష్యత్తులో ఆ స్ప్రెడ్ షీట్ ను వాడుకోవడము కొరకు దానిని సేవ్ చేయండి.  
+
||వ్రాయడము పూర్తి అయిన తరువాత భవిష్యత్తులో ఆ స్ప్రెడ్ షీట్ ను ఉపయోగించడానికి  దానిని సేవ్ చేయండి.
 
|-
 
|-
 
||06:44
 
||06:44
||ఈ ఫైల్ ను సేవ్ చేయడము కొరకు మెనూ బార్ లో ఉన్న “File” పైన మరియు ఆ తరువాత “Save As” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
+
||ఈ ఫైల్ ను సేవ్ చేయడానికి  మెనూ బార్ లో ఉన్న File(ఫైల్ )పైనతరువాత, Save As(సేవ్ యజ్)ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
||06:51
+
||06:51
||మీ ఫైల్ పేరును మీరు “Name” ఫీల్డ్ క్రింద ఎంటర్ చేయవలసి ఉంటుంది, మీరు ఎక్కడ అయితే దానిని ఎంటర్ చేయాలో అక్కడ స్క్రీన్ మీద ఒక డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
|| ఒక డైలాగ్ బాక్స్ తెరపై కనిపిస్తుంది, ఎకడైతే మీరు మీ ఫైల్ పేరును  Name (నేమ్ ) రంగం  క్రింద నమోదు చేయలనుకుంటారో
 
|-
 
|-
 
||06:59
 
||06:59
||కనుక ఫైల్ పేరును “Personal Finance Tracker” అని ఎంటర్ చేయండి.
+
||కనుక ఫైల్ పేరును Personal Finance Tracker అని ఎంటర్ చేయండి.
 
|-
 
|-
 
||07:04
 
||07:04
||“Name” ఫీల్డ్ క్రింద మీకు “Save in folder” ఫీల్డ్ ఫోల్డర్ కనిపిస్తుంది, ఇక్కడ మీరు ఫోల్డర్ పేరు ఎంటర్ చేయవలసి ఉంటుంది, మీరు సేవ్ చేసిన ఫైల్ అందులో ఉంటుంది.
+
||Name (నేమ్) ఫీల్డ్ క్రింద  Save in folder(సేవ్ ఇన్ ఫోల్డర్) ఫీల్డ్  కనిపిస్తుంది, ఇక్కడ మీరు ఫోల్డర్ పేరు ఎంటర్ చేయాలి, సేవ్ చేసిన ఫైల్ అందులో ఉంటుంది.
 
|-
 
|-
 
||07:14
 
||07:14
||కనుక “Save in folder” ఫీల్డ్ లో క్రింది యారో ను క్లిక్ చేయండి
+
||కనుక Save in folder( సేవ్ ఇన్ ఫోల్డర్) ఫీల్డ్ లోని  డౌన్  యారోను క్లిక్ చేయండి
 
|-
 
|-
 
||07:18
 
||07:18
||ఒక ఫోల్డర్ ఆప్షన్ ల లిస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మనము మన ఫైల్ ను ఎక్కడ సేవ్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ ఫోల్డర్ ను ఎంచుకోవలసి ఉంటుంది.
+
||ఫోల్డర్ ఎంపికల జాబితా కనిపిస్తుంది. ఇక్కడ మనం  ఫైలును  ఏ  ఫోల్డర్ లో సేవ్ చేయలనుకోన్నామో  ఎంచుకోవచ్చు.
 
|-
 
|-
 
||07:26
 
||07:26
||మనము “Desktop” ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము.
+
||మనము Desktop ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము.
 
|-
 
|-
 
||07:28
 
||07:28
||కనుక ఫైల్ డెస్క్ టాప్ మీద సేవ్ చేయబడుతుంది.  
+
||కనుక ఫైల్ డెస్క్ టాప్ పైన సేవ్ చేయబడుతుంది.
 
|-
 
|-
 
||07:34
 
||07:34
||ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని “File type” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.  
+
||ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని File type(ఫైల్ టైపు ) ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||07:37
 
||07:37
||అది మీకు ఫైల్ టైప్ ఆప్షన్ల ఒక లిస్ట్ ను చూపిస్తుంది లేదా మీరు మీ ఫైల్ ను ఏ ఎక్స్ టెన్షన్  క్రింద సేవ్ చేయవచ్చో వాటిని చూపిస్తుంది
+
|| ఇది మీ ఫైల్ సేవ్ చేయగల,  ఫైలు రకం ఎంపికలు లేదా ఫైల్ ఎక్స్టెన్షన్లను కలిగి జాబితా చూపిస్తుంది.
 
|-
 
|-
 
||07:46
 
||07:46
||లిబ్రేఆఫీస్ Calc లోని డీఫాల్ట్ ఫైల్ టైప్ “ODF Spreadsheet” , ఇది “dot ods” అనే ఎక్స్ టెన్షన్  ను అందిస్తుంది.
+
||లిబ్రేఆఫీస్ Calc లోని డీఫాల్ట్ ఫైల్ టైప్ ODF Spreadsheet , ఇది dot ods అనే ఎక్స్ టెన్షన్  ను అందిస్తుంది.
 
|-
 
|-
 
||07:56
 
||07:56
||ODF అనేది ఒక ఓపెన్ స్టాండర్డ్ మరియు ఇది ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మాట్ యొక్క సంక్షిప్త రూపము.  
+
||Odf ఒక ఓపెన్ ప్రమాణం మరియు ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మాట్ను సూచిస్తుంది. .
 +
 
 
|-
 
|-
 
||08:01
 
||08:01
||లిబ్రేఆఫీస్ Calc లో ఓపెన్ చేయగలిగిన dot ods ఫార్మాట్ లో సేవ్ చేయడముతో పాటు మీరు మీ ఫైల్ ను dot xml, dot xlsx మరియు dot xls ఫార్మాట్ లలో కూడా సేవ్ చేయవచ్చు, దీనిని MSOffice Excel ప్రోగ్రామ్ లో కూడా ఓపెన్ చేయవచ్చు
+
||లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) లో తెరవగలిగిన dot ods ఫార్మాట్ లో సేవ్ చేయడముతో పాటు మీ ఫైల్ ను dot xml, dot xlsx మరియు dot xls ఫార్మాట్ లలో కూడా సేవ్ చేయవచ్చు, దీనిని MSOffice Excel ప్రోగ్రామ్ లో కూడా తెరవవచ్చు.
 
|-
 
|-
 
||08:20
 
||08:20
||చాలా ప్రోగ్రాములలో ఉండే మరొక పేరు పొందిన ఫైల్ ఎక్స్ టెన్షన్  dot csv.  
+
||చాలా ప్రోగ్రాములలో ఉండే మరొక పేరు పొందిన ఫైల్ ఎక్స్ టెన్షన్  dot csv.
 
|-
 
|-
 
||08:28
 
||08:28
||ఇది స్ప్రెడ్ షీట్ డేటాను ఒక టెక్స్ట్  ఫైల్ ఫార్మాట్ రూపములో స్టోర్ చేయడము కొరకు తరచుగా వాడబడుతుంది, ఇది ఫైల్ సైజును గణనీయముగా తగ్గిస్తుంది మరియు తేలికగా తీసుకుని వెళ్ళే వీలు కలిగి ఉంటుంది.
+
||ఇది స్ప్రెడ్ షీట్ డేటాను ఒక టెక్స్ట్  ఫైల్ ఫార్మాట్ లో  నిల్వచేయటానికి  తరచుగా వాడబడుతుంది, ఇది ఫైల్ పరిమాణంను గణనీయముగా తగ్గిస్తుంది మరియు సులభంగా తీసుకుని వెళ్ళే వీలు కలిగి ఉంటుంది.
 
|-
 
|-
 
||08:38
 
||08:38
||మనము  “ODF Spreadsheet” ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము.  
+
||మనము  ODF Spreadsheet ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము.
 
|-
 
|-
 
||08:43
 
||08:43
||ఫైల్ టైప్ “ODF స్ప్రెడ్ షీట్ అండ్ వితిన్ బ్రాకెట్స్, dot ods” “File type” ఆప్షన్ ప్రక్కన డిస్ప్లే చేయబడడము మీరు చూడవచ్చు.
+
||ఫైల్ టైప్ ODF స్ప్రెడ్ షీట్ అండ్ వితిన్ బ్రాకెట్స్, dot ods File type(ఫైల్ టైపు) ఆప్షన్ ప్రక్కన డిస్ప్లే చేయబడడము మీరు చూడవచ్చు.
 
|-
 
|-
 
||08:53
 
||08:53
||“Save” బటన్ పైన క్లిక్ చేయండి.
+
||Save బటన్ పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||08:55
 
||08:55
||టైటిల్ బార్ పైన మీరు కోరుకున్న ఫైల్ పేరు మరియు ఎక్స్ టెన్షన్ లతో ఇది మిమ్మల్ని వెను తిరిగి Calc window కు తీసుకుని వెళుతుంది.
+
||ఇది టైటిల్ బార్ పై మీ ఎంపికైనా  ఫైల్ మరియు ఎక్స్టెన్షన్తో  కలిగిన క్యాల్క్ (Calc)  విండోకి  మిమ్మల్ని వెను తిరిగి తీసుకు వెళుతుంది.
 
|-
 
|-
 
||09:03
 
||09:03
||పైన చర్చించిన ఫార్మాట్ లతో పాటుగా స్ప్రెడ్ షీట్ ను “dot html” ఫార్మాట్ లో కూడా సేవ్ చేయవచ్చు, ఇది ఒక వెబ్ పేజ్ ఫార్మాట్ లో ఉంటుంది.  
+
||పైన చర్చించిన ఫార్మాట్ లతో పాటుగా స్ప్రెడ్ షీట్ ను dot html ఫార్మాట్ లో కూడా సేవ్ చేయవచ్చు, ఇది ఒక వెబ్ పేజ్ ఫార్మాట్ లో ఉంటుంది.
 
|-
 
|-
 
||09:13
 
||09:13
Line 227: Line 221:
 
|-
 
|-
 
||09:18
 
||09:18
||కనుక మెనూ బార్ లోని “File” ఆప్షన పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Save As” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
+
||కనుక మెనూ బార్ లోని File(ఫైల్)ఆప్షన పైన క్లిక్ చేసి ఆ తరువాత Save As(సేవ్ యజ్)ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
||09:24
+
||09:24
||ఇప్పుడు ”File Type” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “HTML Document and within braces OpenOffice dot org Calc” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు File Type (ఫైల్ టైపు ) ఐచ్ఛికాన్ని క్లిక్ చేసి, ఆపై HTML డాక్యుమెంట్ మరియు బ్రాకెట్లలో OpenOffice dot org Calc ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||09:36
 
||09:36
||ఈ ఆప్షన్ డాక్యుమెంట్ కు “dot html” ఎక్స్ టెన్షన్ ను ఇస్తుంది.
+
||ఈ ఆప్షన్ డాక్యుమెంట్ కు dot html ఎక్స్ టెన్షన్ ను ఇస్తుంది.
 
|-
 
|-
 
||09:41
 
||09:41
||“Save” బటన్ పైన క్లిక్ చేయండి
+
||Save బటన్ పైన క్లిక్ చేయండి
 
|-
 
|-
 
||09:44
 
||09:44
||ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని “Ask when not saving in ODF format” ఆప్షన్ పైన క్లిక్ చేయండి
+
||ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని Ask when not saving in ODF format (ఆస్క్ వెన్ నోట్ సేవింగ్ ఇన్ ఓడ్ఫ్ ఫార్మ్యాట్) ఆప్షన్ పైన క్లిక్ చేయండి
 
|-
 
|-
 
||09:50
 
||09:50
||చివరగా  “Keep Current Format” ఆప్షన్ పైన క్లిక్ చేయండి
+
||చివరగా  Keep Current Format (కీప్ కరెంట్ ఫార్మ్యాట్)ఆప్షన్ పైన క్లిక్ చేయండి
 
|-
 
|-
 
||09:54
 
||09:54
||డాక్యుమెంట్ dot html ఎక్స్ టెన్షన్ తో సేవ్ అవ్వడమును మీరు గమనించండి
+
||డాక్యుమెంట్ dot html ఎక్స్ టెన్షన్ తో సేవ్ అవ్వడమును గమనించండి
 
|-
 
|-
 
||10:00
 
||10:00
||మనము మన స్ప్రెడ్ షీట్ ను ఒక వెబ్ పేజ్ గా చూపించాలి అని అనుకున్నప్పుడు ఫార్మాట్ ఉపయోగపడుతుంది, దీనిని ఒక వెబ్ బ్రౌజర్ ప్రోగ్రామ్ లో ఓపెన్ చేయవచ్చు
+
||మనము మన స్ప్రెడ్ షీట్ ను ఒక వెబ్ పేజ్ గా చుపించాలనుకుంటే  ఫార్మాట్ను ఉపయోగించి , దానిని  ఒక వెబ్ బ్రౌజర్ ప్రోగ్రామ్ లో తెరవవచ్చు.
 
|-
 
|-
||10:10
+
||10:10 డా
||Tస్టాండర్డ్ టూల్ బార్ లో “Export Directly as PDF” ఆప్షన్ పైన క్లిక్ చేయడము ద్వారా ఆ డాక్యుమెంట్ ను PDF  ఫార్మాట్ కు ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఇంతకూ పూర్వము లాగా,  
+
||స్టాండర్డ్ టూల్ బార్ లో Export Directly as PDF (ఎక్స్‌పోర్ట్ డైరెక్ట్లీ ఆస్ పిడీఆఫ్) ఎంపిక పైన క్లిక్ చేయడము ద్వారా ఆ డాక్యుమెంట్ ను PDF  ఫార్మాట్లో ఎగుమతి చేయవచ్చు. ఇంతకు ముందు లాగా,
 
|-
 
|-
 
||10:20
 
||10:20
||మీరు ఎక్కడ సేవ్ చేయాలి అని అనుకుంటున్నారో స్థానమును ఎంచుకోండి.
+
||మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో స్థానాన్ని ఎంచుకోండి.
 
|-
 
|-
 
||10:24
 
||10:24
||మరొక విధముగా కావాలి అంటే మీరు మెనూ బార్ లోని “File” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Export as pdf” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
+
||ప్రత్యామ్నాయంగా,  మెను బార్ లోని File(ఫైల్)ఎంపికపై  క్లిక్ చేసి మరియు ఆపై Export as pdf (ఎక్స్‌పోర్ట్ ఆస్ పిడిఆఫ్) ఎంపికపై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||10:33
 
||10:33
||అప్పుడు కనిపించే డయలాగ్ బాక్స్ లో “Export” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Save” బటన్ పైన క్లిక్ చేయండి
+
|| కనిపించే డయలాగ్ బాక్స్ లో Export(ఎక్స్‌పోర్ట్) ఎంపికపై క్లిక్ చేసి, Save బటన్ మీద క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||10:40
 
||10:40
||ఒక pdf ఫైల్ క్రియేట్ చేయబడుతుంది.
+
||ఒక పిడిఎఫ్ ఫైలు సృష్టించబడుతుంది.
 
|-
 
|-
 
||10:44
 
||10:44
||File పైన మరియు ఆ తరువాత Close పైన క్లిక్ చేసి డాక్యుమెంట్ ను క్లోజ్ చేయండి.
+
||File(ఫైల్) మరియు ఆపై Close(క్లోస్)  పైన క్లిక్ చేసి డాక్యుమెంట్ ను మూసివేయండి.
 
|-
 
|-
 
||10:50
 
||10:50
||ఆ తరువాత అప్పటికే ఉన్న ఒక డాక్యుమెంట్ ను మనము లిబ్రే ఆఫీస్ Calc లో ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుందాము
+
|| తదుపరి మనం LibreOffice Calc (లైబ్ర్ ఆఫీస్ క్యల్క్)లో ఉన్న డాక్యుమెంట్ ను ఎలా తెరవాలో నేర్చుకుందాం
 
|-
 
|-
 
||10:56
 
||10:56
||అప్పటికే ఉన్న ఒక డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడము కొరకు మెనూ బార్ లోని “File” మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Open” ఆప్షన్ పైన క్లిక్ చేయండి
+
||అప్పటికే ఉన్న ఒక డాక్యుమెంట్ ను ఓపెన్ చేయుటకు  మెనూ బార్ లోని File(ఫైల్ ) మెనూ పైన క్లిక్ చేసి ఆపైన Open (ఓపెన్)ఆప్షన్ పైన క్లిక్ చేయండి
 
|-
 
|-
 
||11:06
 
||11:06
 
||స్క్రీన్ మీద ఒక డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది
 
||స్క్రీన్ మీద ఒక డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది
 
|-
 
|-
||11:09
+
||11:09  
||ఇక్కడ మీ డాక్యుమెంట్ ను మీరు ఏ ఫోల్డర్ లో సేవ్ చేయాలి అని అనుకుంటున్నారో దానిని కనుగొనండి.  
+
||ఇక్కడ మీ డాక్యుమెంట్ ను సేవ్ చేసిన ఫోల్డర్ ను కనుగొనండి.
 
|-
 
|-
 
||11:14
 
||11:14
||కనుక డయలాగ్ బాక్స్ యొక్క పై భాగము లోని ఎడమ మూల లో ఉన్న చిన్న పెన్సిల్ బటన్ పైన క్లిక్ చేయండి. దానిలో “Type a file name” అని పేరు ఉంటుంది.
+
||కనుక డయలాగ్ బాక్స్ యొక్క పై భాగము లోని ఎడమ మూల లో ఉన్న చిన్న పెన్సిల్ బటన్ పైన క్లిక్ చేయండి. దాని పేరుType a file name( టైప్ ఏ ఫైల్ నేమ్).
 
|-
 
|-
 
||11:23
 
||11:23
||ఇది  “Location Bar” ఫీల్డ్ ను ఓపెన్ చేస్తుంది
+
||ఇది  Location Bar ఫీల్డ్ ను ఓపెన్ చేస్తుంది
 
|-
 
|-
 
||11:25
 
||11:25
||ఇక్కడ, మీరు కావాలి అని అనుకున్న ఫైల్ యొక్క పేరును టైప్ చేయండి
+
||ఇక్కడ, మీరు వెతుకుతున్న ఫైల్ పేరును టైప్ చేయండి.
 
|-
 
|-
 
||11:30
 
||11:30
||కనుక మనము ఫైల్ పేరును “Personal Finance Tracker” అని టైప్ చేద్దాము.
+
||కనుక మనము ఫైల్ పేరును Personal Finance Tracker (పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్) అని టైప్ చేద్దాము.
 
|-
 
|-
 
||11:35
 
||11:35
||ఇప్పుడు కనిపిస్తున్న ఫైల్ నేమ్ లలో “Personal Finance Tracker dot ods” ను ఎంచుకోండి
+
||ఇప్పుడు కనిపించే ఫైలు పేర్లు జాబితాలో, Personal Finance Tracker.ods(పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్ డాట్ ods) ను ఎంచుకోండి
 
|-
 
|-
 
||11:43
 
||11:43
||ఇప్పుడు  “Open” బటన్ పైన క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు  Open (ఓపెన్) బటన్ పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||11:45
 
||11:45
||Personal Finance Tracker.ods ఫైల్ ఓపెన్ అవ్వడమును మీరు చూడవచ్చు
+
||Personal Finance Tracker.ods(పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్ డాట్ ods)  ఫైల్ తెరుచుకోవడం చూడవచ్చు
 
|-
 
|-
 
||11:51
 
||11:51
||మరో మార్గములో చెప్పాలి అంటే టూల్ బార్ పైన ఉన్న “Open”  ఐకాన్ ను క్లిక్ చేసి మరియు మిగిలిన పద్ధతిని అలాగే చేయడము ద్వారా మీరు అప్పటికే ఉన్న ఫైల్ ను ఓపెన్ చేయవచ్చు.
+
|| ప్రత్యామ్నాయంగా, టూల్ బార్ పైన ఉన్న Open(ఓపెన్)ఐకాన్ ను క్లిక్ చేసి అదే పద్ధతిలో మరింత ప్రక్రియ చేయడం ద్వారా ఇప్పటికే ఉన్న ఫైల్ తెరవగలరు.
 
|-
 
|-
 
||12:02
 
||12:02
||మీరు ఫైల్ లను “dot xls” మరియు  “dot xlsx” ఎక్స్ టెన్షన్ లతో కూడా ఓపెన్ చేయవచ్చు, వీటిని Calc లో Microsoft Excel తో వాడతారు.  
+
||మీరు ఫైల్స్ ను కాలక్ లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ద్వారా ఉపయోగించబడ్డ  డాట్ xls మరియు డాట్ xlsx ఎక్స్ టెన్షన్లలో కూడా  తెరవవచ్చు.
 
|-
 
|-
 
||12:13
 
||12:13
||ఆ తరువాత మీరు ఒక ఫైల్ ను మాడిఫై చేసి అదే ఫైల్ నేమ్ క్రింద ఎలా సేవ్ చేయాలో చూస్తారు
+
||తదుపరి ఒక ఫైల్ నుసవరించి  అదే ఫైల్ పేరుతో  ఎలా సేవ్ చేయాలో చూస్తారు
 
|-
 
|-
 
||12:20
 
||12:20
||కనుక హెడింగ్ లను బోల్డ్  చేయడము మరియు ఫాంట్ సైజ్ ను పెంచడము వంటి వాటితో ఫైల్ ను మాడిఫై చేద్దాము.  
+
||కనుక హెడింగ్ లను బోల్డ్  చేయడము మరియు ఫాంట్ సైజ్ ను పెంచడము వంటి వాటితో ఫైల్ ను మాడిఫై చేద్దాము.
 
|-
 
|-
 
||12:26
 
||12:26
||కనుక ముందుగా A1 అని రిఫర్ చేయబడిన సెల్ పైన క్లిక్ చేద్దాము. “SN”, “Cost”, “Spent”, “Received”, “Date” మరియు  “Account” అనే హెడింగ్ లను ఎడమ మౌస్ బటన్ ను క్లిక్ చేయడము ద్వారా మరియు దానిని అన్ని హెడింగ్ ల మీదుగా డ్రాగ్ చేయడము ద్వారా ఎంచుకుందాము.
+
|| కాబట్టి మొదటి A1 గా సూచించబడిన సెల్ క్లిక్ చేద్దాము. SN, Cost, Spent, Received, Date మరియు  Account అనే హెడింగ్ లను ఎడమ మౌస్ బటన్ తో  క్లిక్ చేసి ని అన్ని హెడింగ్ ల మీదగా డ్రాగ్ చేయడము ద్వారా ఎంచుకుందాము.
 
|-
 
|-
 
||12:42
 
||12:42
||ఇది టెక్స్ట్ ను సెలెక్ట్ చేస్తుంది మరియు దానిని హైలైట్ చేస్తుంది. ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ ను వదలి పెట్టండి. ఇప్పుడు స్టాండర్డ్ టూల్ బార్ లోని “Bold” ఐకాన్ పైన క్లిక్ చేయండి.
+
||ఇది టెక్స్ట్ ను సెలెక్ట్ మరియు హైలైట్ చేస్తుంది. ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ ను వదలి పెట్టండి.టెక్స్ట్ ఇప్పటికీ హైలైట్ చేయబడి ఉండాలి. ఇప్పుడు స్టాండర్డ్ టూల్ బార్ లోని Bold(బోల్డ్) ఐకాన్ పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||12:56
 
||12:56
||కనుక హెడింగ్ లు బోల్డ్ అవుతాయి.  
+
||హెడింగ్ లు అందువలన బోల్డ్ అవుతాయి.
 
|-
 
|-
 
||12:59
 
||12:59
||ఇప్పుడు హెడింగ్ ల ఫాంట్ సైజును పెంచుదాము.  
+
||ఇప్పుడు హెడింగ్ ల ఫాంట్ సైజును పెంచుదాము.
 
|-
 
|-
 
||13:03
 
||13:03
||కనుక హెడింగ్ లను ఎంచుకున్దాము మరియు టూల్ బార్ లోని “Font Size” ఫీల్డ్ పైన క్లిక్ చేద్దాము.  
+
||కాబట్టి హెడింగ్ లను ఎంచుకున్దాము మరియు టూల్ బార్ లోని Font Size (ఫాంట్ సైజ్ ) ఫీల్డ్ పైన క్లిక్ చేద్దాము.
 
|-
 
|-
 
||13:09
 
||13:09
||డ్రాప్ డౌన్ మెనూ లో  “14” ను ఎంచుకోండి.
+
||డ్రాప్ డౌన్ మెనూ లో  14 ను ఎంచుకోండి.
 
|-
 
|-
 
||13:13
 
||13:13
||ఇప్పుడు మీరు హెడింగ్ యొక్క ఫాంట్ సైజ్ పెరగడమును గమనించవచ్చు
+
||ఇప్పుడు మీరు హెడింగ్ యొక్క ఫాంట్ సైజ్ పెరగడమును చూడవచ్చు.
 
|-
 
|-
 
||13:17
 
||13:17
Line 338: Line 332:
 
|-
 
|-
 
||13:21
 
||13:21
||ఇప్పుడు “Font Name” ఫీల్డ్ లోని డౌన్ యారో పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Bitstream Charter” ను ఫాంట్ నేమ్ గా ఎంచుకోండి
+
||ఇప్పుడు Font Name (ఫాంట్ నేమ్) ఫీల్డ్ లోని డౌన్ యారో పైన క్లిక్ చేసి ,  తరువాత Bitstream Charter (బిట్‌స్ట్రీమ్ చార్టర్) ను ఫాంట్ నేమ్ గా ఎంచుకోండి.
 
|-
 
|-
 
||13:31
 
||13:31
||అవసరము అయిన మార్పులు చేసిన తరువాత “Save” ఐకాన్ పైన క్లిక్ చేయండి.
+
||అవసరమైన మార్పులు చేసిన తరువాత Save (సేవ్ )ఐకాన్ పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||13:36
 
||13:36
||మీరు ఒకసారి డాక్యుమెంట్ ను సేవ్ చేసిన తరువాత మీరు దానిని క్లోజ్ చేయాలి అని అనుకుంటే మీరు మెనూ బార్ లోని “File” మెనూ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత అందులోని “Close” ఆప్షన్ పైన క్లిక్ చేయండి
+
||మీరు ఒకసారి డాక్యుమెంట్ ను సేవ్ చేసిన తరువాత దానిని క్లోజ్ చేయాలనుకుంటే,  మెనూ బార్ లోని File(ఫైల్) మెనూ పై క్లిక్ చేసి  ఆ తరువాత అందులోని Close(క్లోజ్ )ఎంపికపైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||13:46
 
||13:46
||అది మీ ఫైల్ ను క్లోజ్ చేస్తుంది.  
+
||అది మీ ఫైల్ ను క్లోజ్ చేస్తుంది.
 
|-
 
|-
 
||13:50
 
||13:50
||దీనితో మనము లిబ్రేఆఫీస్ Calc. అనే స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.
+
||దీనితో మనము లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) అనే స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.
 
|-
 
|-
 
||13:54
 
||13:54
||మనము నేర్చుకున్నది సంగ్రహముగా చెప్పాలి అంటే:  
+
||మనము నేర్చుకున్నది సంగ్రహముగా చెప్పాలి అంటే:
 
|-
 
|-
 
||13:57
 
||13:57
||లిబ్రేఆఫీస్ Calc తో పరిచయము.  
+
||లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) తో పరిచయము.
 
|-
 
|-
 
||14:01
 
||14:01
||లిబ్రేఆఫీస్ Calc  లోని వివిధ టూల్ బార్ లు
+
||లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) లోని వివిధ టూల్ బార్ లు
 
|-
 
|-
 
||14:04
 
||14:04
||Calc లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా ఓపెన్ చేయాలి
+
||క్యాల్క్ (Calc) లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా తెరవాలి
 
|-
 
|-
 
||14:07
 
||14:07
||అప్పటికే ఉన్న డాక్యుమెంట్ ను ఎలా ఓపెన్ చేయాలి
+
||అప్పటికే ఉన్న డాక్యుమెంట్ ను ఎలా తెరవాలి
 
|-
 
|-
 
||14:10
 
||14:10
||Calc లో ఒక డాక్యుమెంట్ ను ఎలా ఓపెన్ చేయాలి మరియు ఎలా క్లోజ్ చేయాలి.
+
||క్యాల్క్ (Calc) లో ఒక డాక్యుమెంట్ ను ఎలా తెరవాలి  మరియు ఎలా క్లోజ్ చేయాలి.
సంగ్రహముగా పరీక్ష : Calc లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఓపెన్ చేయండి. దానిని “SpreadsheetPractice.ods” అనే పేరుతో సేవ్ చేయండి. హెడింగ్ లను  “Serial number”, “Name”, “Department” మరియు  “Salary” లుగా వ్రాయండి. హెడింగ్ లను అండర్ లైన్ చేయండి. హెడింగ్ ల ఫాంట్ సైజ్ ను 16 కు పెంచండి. ఫైల్ ను క్లోజ్ చేయండి.  
+
 
|-
 
|-
 
||14:14
 
||14:14
 +
|| సంగ్రహముగా పరీక్ష- క్యాల్క్( Calc) లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఓపెన్ చేయండి.
 +
|-
 +
||14:20
 +
||దానిని SpreadsheetPractice.ods అనే పేరుతో సేవ్ చేయండి
 +
|-
 +
|| 14:25
 +
||హెడింగ్ లను  Serial number, Name, Department మరియు  Salary లుగా వ్రాయండి.
 +
|-
 +
||14:31
 +
||హెడింగ్ లను అండర్ లైన్ చేయండి. హెడింగ్ ల ఫాంట్ సైజ్ ను 16 కు పెంచండి. ఫైల్ ను క్లోజ్ చేయండి.
 +
|-
 +
||14:39
 
||ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
 
||ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
 
|-
 
|-
||14:17
+
||14:42
||అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది.  
+
||అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది.
 
|-
 
|-
||14:20
+
||14:45
||మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేకపోయినట్లు అయితే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.  
+
||మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేకపోయినట్లు అయితే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.
 
|-
 
|-
||14:24
+
||14:49
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  టీమ్.  
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  టీమ్.
 
|-
 
|-
||14:26
+
||14:52
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది.
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది.
 
|-
 
|-
||14:30
+
||14:59
 
||ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు అందిస్తుంది.
 
||ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు అందిస్తుంది.
 
|-
 
|-
||14:34
+
||15:00
 
||మరిన్ని వివరముల కొరకు contact@spoken-tutorial.org ను కు వ్రాయండి.
 
||మరిన్ని వివరముల కొరకు contact@spoken-tutorial.org ను కు వ్రాయండి.
 
|-
 
|-
||14:40
+
||15:05
 
||ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
 
||ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
 
|-
 
|-
||14:45
+
||15:10
 
||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
 
||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
 
|-
 
|-
||14:53
+
||15:17
 
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము   
 
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము   
 
|-
 
|-
||14:55
+
||15:21
||spoken - tutorial.org/NMEICT -Intro వద్ద అందుబాటులో ఉన్నది
+
||spoken-tutorial.org/NMEICT-Intro వద్ద అందుబాటులో ఉన్నది
|-
+
||15:03
+
||ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల. ఇంక విరమిస్తున్నాము.
+
 
|-
 
|-
||15:08
+
||15:27
||మాతో కలిసినందుకు కృతజ్ఞతలు.
+
||ఈ  ట్యుటోరియల్ ను తెలుగు లోనికి అనువదించింది  Desicrew solutions. అనుకరణ చేసింది  చైతన్య .  ధన్యవాదములు
 
|-
 
|-
  
 
|}
 
|}

Latest revision as of 13:45, 23 March 2017

Introduction to Calc

Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ క్యాల్క్ (Calc) యొక్క పరిచయము పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యూటోరియల్ లో మీరు నేర్చుకొనేది:
00:08 లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) యొక్క పరియము
00:12 లిబ్రే ఆఫీస్ క్యాల్క్ (Calc) లోని వివిధ టూల్ బార్లు.
00:16 క్యాల్క్ (Calc) లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా తెరావలి.
00:18 అప్పటికే ఉన్న డాక్యుమెంట్ ను ఎలా తెరావలి.
00:21 క్యాల్క్ (Calc) లో ఒక డాక్యుమెంట్ ను ఎలా సేవ్ మరియు క్లోజ్ చేయాలి?
00:26 లిబ్రే ఆఫీస్ సూట్ లో లిబ్రే ఆఫీస్ క్యాల్క్ (Calc) ఒక స్ప్రెడ్ షీట్ కాంపోనెంట్.
00:32 ఎలాగైతే రైటర్(Writer) ఎక్కువగా టెక్స్ట్ సమాచారముతో పని చేస్తుందో, స్ప్రెడ్ షీట్ సంఖ్యలతో చేస్తుంది.
00:40 దీనిని సంఖ్యల భాష యొక్క సాఫ్ట్ వేర్ అనవచ్చు.
00:44 అది మైక్రోసాఫ్ట్ (Microsoft Office Suite)ఆఫీస్ సూట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్(Microsoft Excel) తో సమానము .
00:49 ఇది ఒక ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కనుక దానిని కాపీ చేయవచ్చు, మరలా వినియోగించవచ్చు మరియు ఉచితంగా పంపిణీ చేయవచ్చు.
00:57 లిబ్రేఆఫీస్ సూట్ ని ప్రారంభించడానికి, Microsoft Windows 2000 మరియు MS Windows XP లేదా MS Windows 7ని లేదా GNU / Linux ఆపరేటింగ్ సిస్టమ్ ను కూడా ఉపయోగించవచ్చు.
01:14 ఇక్కడ Ubuntu Linux version(ఉబుంటు లినక్స్ వెర్షన్) 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము.
01:26 మీ వద్ద లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేయబడి లేకపోయినట్లాతే క్యాల్క్ (Calc) ను సినాప్టిక్ పాకేజ్ మానేజర్ నుండి ఇన్స్టాల్ చేయవచ్చు
01:35 సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ గురించి మరింత సమాచారం కోసం, ఈ వెబ్ సైట్ లో Ubuntu Linux (ఉబుంటు లినక్స్) ట్యుటోరియల్స్ చూడండి. ఈ వెబ్ సైట్ లో ఉన్న సూచనలను అనుసరించి లిబ్రేఆఫీస్ సూట్ డౌన్లోడ్ చెయ్యండి.
01:50 లిబ్రేఆఫీస్ సూట్లోని మొదటి ట్యుటోరియల్లో సూచనలు వివరంగా ఇవ్వబడ్డాయి.
01:56 ఇన్స్టాల్ చేసేటప్పుడు క్యాల్క్ (Calc) కొరకు Complete ఇన్స్టలేషన్ ను వాడడము మరచిపోకండి.
02:01 ఇప్పటికే లిబ్రేఆఫీస్ సూట్ ను ఇన్స్టాల్ చేసినట్లైతే స్క్రీన్ , ఎడమ వైపు పైన Applications (అప్లికేషన్స్) ఆప్షన్ ను క్లిక్ చేసి తరువాత Office(ఆఫీస్) ను, ఆ తరువాత LibreOffice ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా లిబ్రే ఆఫీస్ క్యాల్క్ (Calc) ను కనుగొంటారు.
02:17 వివిధ లిబ్రే ఆఫీస్ కాంపోనెంట్లతో ఒక క్రొత్త డయలాగ్ బాక్స్ తెరచుకుంటుంది
02:22 క్యాల్క్ (Calc) ను యాక్సెస్ చేయడానికి క్రొత్త డయలాగ్ బాక్స్ లో Spreadsheet కాంపోనెంట్ పైన క్లిక్ చేయండి
02:30 ఇది ముఖ్య కల్క్ విండోలో ఖాళీ డాక్యుమెంట్గా తెరుస్తుంది.
02:35 క్యాల్క్ (Calc) విండో లోని ముఖ్యమైన కాంపోనెంట్ ల గురించి నేర్చుకుందాము.
02:40 క్యాల్క్ (Calc) లోని డాక్యుమెంట్ ను వర్క్ బుక్(work book) అని పిలుస్తారు. ఒక వర్క్‌బుక్లో, స్ప్రెడ్‌షీట్స్ అనబడే షీట్స్ చాలా ఉంటాయి
02:48 ప్రతి స్ప్రెడ్ షీట్ లో సెల్స్, రోలు మరియు కాలమ్లు గా అమర్చబడి ఉంటుంది. ప్రతి రో ఒక సంఖ్య చేత మరియు ఒక ప్రతి కాలమ్ ఒక ఆల్ఫాబెట్ చేత గుర్తించబడతాయి.
02:58 ఒక రో మరియు ఒక కాలమ్ ల ఇంటర్సెక్షన్ గా సూచింపబడే ఒక ప్రత్యేకమైన సెల్ దానికి సంబంధించిన రో సంఖ్య మరియు కాలమ్ ఆల్ఫాబెట్ లతో సూచింపబడుతుంది.
03:09 సెల్స్, టెక్స్ట్, సంఖ్యలు, ఫార్ములాలు వంటి సమాచారం మరియు ఎన్నో రకాల డేటా ఎలిమెంట్లను కలిగి ఉండి వాటి ప్రదర్శన మరియు మెరుగ్గా సవరించడానికి అవకాశాన్ని కల్పిస్తాయి.
03:18 ప్రతి స్ప్రెడ్షీట్ను అనేక షీట్లను కలిగి ఉంటుంది. ప్రతి షీట్ కంటే కొంచం ఎక్కువ మిలియన్ రోలు మరియు ఒక వేయి కాలమ్ లను కలిగి ఉంటుంది.ఒక షీట్ను లో ఒక బిలియన్ లేదా వంద కోట్ల కంటే ఎక్కువ బిలియన్ లేదా వంద కోట్ల సెల్స్ ఉండవచ్చు.
03:33 క్యాల్క్ (Calc) విండో టైటిల్బార్, మెనూబార్, స్టాండర్డ్ టూల్బార్, ఫార్మాటింగ్బార్, సూత్రం బార్ మరియు స్టేటస్బార్ వంటి వివిధ టూల్బార్ల ఉన్నాయి.
03:45 ఈ టూల్‌బార్‌లే కాకుండా Foot Line( పుట్ లైన్) మరియు Name Box (నేమ్ బాక్స్) అని పిలవబడే రెండు అదనపు ఫీల్డ్ లు ఎగువన ఉన్నాయి.
03:54 టూల్ బార్లు సాధారణంగా వాడబడే ఎంపికలు కలిగి ఉంటాయి, ట్యుటోరియల్ లో ముందుకు వెళ్ళే కొద్దీ మనం వాటిని నేర్చుకుంటాము.
04:03 స్ప్రెడ్ షీట్ క్రింద ఎడమ మూల లో Sheet1, Sheet 2 మరియు Sheet 3 అని పిలవబడే మూడు షీట్ టాబ్లను చూడవచ్చు.
04:13 ఈ టాబ్లు ప్రతి ఒక్క విడి షీట్ ను యాక్సెస్ చేయగలిగే వీలును కల్పిస్తాయి, కనిపించే షీట్ ఒక తెల్ల టాబ్ ను కలిగి ఉంటుంది.
04:21 మరొక షీట్ టాబ్ ను క్లిక్ చేస్తే ఆ షీట్ ప్రదర్శింపబడుతుంది మరియు ఆ టాబ్ తెల్లగా మారుతుంది.
04:28 డేటా ప్రవేశింపబడే, స్ప్రెడ్షీట్ ప్రధాన విభాగం, ఒక గ్రిడ్ రూపంలో వివిధ సెల్లను కలిగి ఉంటుంది.ప్రతి సెల్ ఒక కాలమ్ మరియు ఒక రోలు కలిసేస్థలము.
04:41 కాలమ్ల పైన మరియు రోల ఎడమ చివర, అక్షరాలు మరియు సంఖ్యలను కలిగిన్న ఒక గ్రే బాక్స్ల వరుస ఉంటుంది.వీటిని కాలమ్ మరియు రోల హెడర్లు అని అంటారు.
04:53 కాలమ్స్ A వద్ద మొదలై కుడి వైపుకి వెళ్తాయి మరియు రోలు ఒకటి వద్ద మొదలై క్రిందకు వెళ్తాయి
05:01 ఈ కాలమ్ మరియు రో హెడర్లు సెల్ సూచనలలాగా ఏర్పడ్తాయి మరియు అవి Name Box రాగంలో కనిపిస్తాయి.
05:07 క్యాల్క్ (Calc) లోని వివిధ కాంపోనెంట్ల గురించి నేర్చుకున్నాక, మనము లిబ్రేఆఫీస్ Calc లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా తెరవాలో నేర్చుకుందాము.
05:17 స్టాండర్డ్ టూల్బార్ లో New(న్యూ) ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా లేదా మెనూ బార్ లో ఫైల్ ఎంపికపై క్లిక్ చేయడం మరియు తర్వాత New(న్యూ) ఎంపికపై క్లిక్ చేయడం మరియు తర్వాత చివరిగా Spreedsheet(స్ప్రెడ్షీట్) ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా ఒక కొత్త డాక్యుమెంట్ తెరవగలరు.
05:33 రెండు సందర్భములలోను ఒక క్రొత్త కల్క్ విండో తెరుచుకోవడం గమనించవచ్చు.
05:39 స్ప్రెడ్ షీట్ లో ఒక వ్యక్తిగత ఆర్ధిక ట్రాకర్( Personal Finance traker) ను ఎలా నిర్మించాలో నేర్చుకుందాము.
05:45 ఒక స్ప్రెడ్ షీట్ లోని కొన్ని సెల్ లలో డేటా ను ఎలా ఎంటర్ చేయాలో చూద్దాము.
05:50 కాబట్టి స్ప్రెడ్షీట్లోని మొదటి షీట్ లో A1 గా సూచించబడిన సెల్ పై క్లిక్ చేయండి.
05:56 ఇప్పుడు హెడింగ్ ను SN గా టైపు చేయండి, ఇది ఐటమ్ల వరుస సంఖ్యను సూచిస్తుంది, దీనిని మనము స్ప్రెడ్ షీట్ లో సూచిస్తాము.
06:05 ఇప్పుడు B1 అని రిఫర్ చేయబడిన సెల్ పైన క్లిక్ చేసి మరియు మరొక హెడింగ్ గా Items ను టైప్ చేయండి.
06:11 మనము స్ప్రెడ్ షీట్ క్రింద వాడబోతున్న అన్ని ఐటమ్లు ఈ హెడింగ్ క్రింద ఉంటాయి.
06:18 అలాగే, C1, D1, E1, F1 మరియు G1 సెల్స్ ను ఒకదాని తరువాత ఒకటి క్లిక్ చేసి, వాటికి వరుసగా Cost, Spent, Received, Date మరియు Account అనే హెడింగ్ లను టైప్ చేయండి.
06:33 మనము ఈ కాలమ్ ల క్రింద డేటాను తరువాత ఇన్సర్ట్ చేద్దాము.
06:39 వ్రాయడము పూర్తి అయిన తరువాత భవిష్యత్తులో ఆ స్ప్రెడ్ షీట్ ను ఉపయోగించడానికి దానిని సేవ్ చేయండి.
06:44 ఈ ఫైల్ ను సేవ్ చేయడానికి మెనూ బార్ లో ఉన్న File(ఫైల్ )పైన, తరువాత, Save As(సేవ్ యజ్)ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
06:51 ఒక డైలాగ్ బాక్స్ తెరపై కనిపిస్తుంది, ఎకడైతే మీరు మీ ఫైల్ పేరును Name (నేమ్ ) రంగం క్రింద నమోదు చేయలనుకుంటారో
06:59 కనుక ఫైల్ పేరును Personal Finance Tracker అని ఎంటర్ చేయండి.
07:04 Name (నేమ్) ఫీల్డ్ క్రింద Save in folder(సేవ్ ఇన్ ఫోల్డర్) ఫీల్డ్ కనిపిస్తుంది, ఇక్కడ మీరు ఫోల్డర్ పేరు ఎంటర్ చేయాలి, సేవ్ చేసిన ఫైల్ అందులో ఉంటుంది.
07:14 కనుక Save in folder( సేవ్ ఇన్ ఫోల్డర్) ఫీల్డ్ లోని డౌన్ యారోను క్లిక్ చేయండి
07:18 ఫోల్డర్ ఎంపికల జాబితా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఫైలును ఏ ఫోల్డర్ లో సేవ్ చేయలనుకోన్నామో ఎంచుకోవచ్చు.
07:26 మనము Desktop ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము.
07:28 కనుక ఫైల్ డెస్క్ టాప్ పైన సేవ్ చేయబడుతుంది.
07:34 ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని File type(ఫైల్ టైపు ) ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
07:37 ఇది మీ ఫైల్ సేవ్ చేయగల, ఫైలు రకం ఎంపికలు లేదా ఫైల్ ఎక్స్టెన్షన్లను కలిగి జాబితా చూపిస్తుంది.
07:46 లిబ్రేఆఫీస్ Calc లోని డీఫాల్ట్ ఫైల్ టైప్ ODF Spreadsheet , ఇది dot ods అనే ఎక్స్ టెన్షన్ ను అందిస్తుంది.
07:56 Odf ఒక ఓపెన్ ప్రమాణం మరియు ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మాట్ను సూచిస్తుంది. .
08:01 లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) లో తెరవగలిగిన dot ods ఫార్మాట్ లో సేవ్ చేయడముతో పాటు మీ ఫైల్ ను dot xml, dot xlsx మరియు dot xls ఫార్మాట్ లలో కూడా సేవ్ చేయవచ్చు, దీనిని MSOffice Excel ప్రోగ్రామ్ లో కూడా తెరవవచ్చు.
08:20 చాలా ప్రోగ్రాములలో ఉండే మరొక పేరు పొందిన ఫైల్ ఎక్స్ టెన్షన్ dot csv.
08:28 ఇది స్ప్రెడ్ షీట్ డేటాను ఒక టెక్స్ట్ ఫైల్ ఫార్మాట్ లో నిల్వచేయటానికి తరచుగా వాడబడుతుంది, ఇది ఫైల్ పరిమాణంను గణనీయముగా తగ్గిస్తుంది మరియు సులభంగా తీసుకుని వెళ్ళే వీలు కలిగి ఉంటుంది.
08:38 మనము ODF Spreadsheet ఆప్షన్ పైన క్లిక్ చేద్దాము.
08:43 ఫైల్ టైప్ ODF స్ప్రెడ్ షీట్ అండ్ వితిన్ బ్రాకెట్స్, dot ods File type(ఫైల్ టైపు) ఆప్షన్ ప్రక్కన డిస్ప్లే చేయబడడము మీరు చూడవచ్చు.
08:53 Save బటన్ పైన క్లిక్ చేయండి.
08:55 ఇది టైటిల్ బార్ పై మీ ఎంపికైనా ఫైల్ మరియు ఎక్స్టెన్షన్తో కలిగిన క్యాల్క్ (Calc) విండోకి మిమ్మల్ని వెను తిరిగి తీసుకు వెళుతుంది.
09:03 పైన చర్చించిన ఫార్మాట్ లతో పాటుగా స్ప్రెడ్ షీట్ ను dot html ఫార్మాట్ లో కూడా సేవ్ చేయవచ్చు, ఇది ఒక వెబ్ పేజ్ ఫార్మాట్ లో ఉంటుంది.
09:13 ఇది ఇంతకు మునుపు వివరించిన విధముగానే చేయవచ్చు.
09:18 కనుక మెనూ బార్ లోని File(ఫైల్)ఆప్షన పైన క్లిక్ చేసి ఆ తరువాత Save As(సేవ్ యజ్)ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
09:24 ఇప్పుడు File Type (ఫైల్ టైపు ) ఐచ్ఛికాన్ని క్లిక్ చేసి, ఆపై HTML డాక్యుమెంట్ మరియు బ్రాకెట్లలో OpenOffice dot org Calc ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి.
09:36 ఈ ఆప్షన్ డాక్యుమెంట్ కు dot html ఎక్స్ టెన్షన్ ను ఇస్తుంది.
09:41 Save బటన్ పైన క్లిక్ చేయండి
09:44 ఇప్పుడు డయలాగ్ బాక్స్ లోని Ask when not saving in ODF format (ఆస్క్ వెన్ నోట్ సేవింగ్ ఇన్ ఓడ్ఫ్ ఫార్మ్యాట్) ఆప్షన్ పైన క్లిక్ చేయండి
09:50 చివరగా Keep Current Format (కీప్ కరెంట్ ఫార్మ్యాట్)ఆప్షన్ పైన క్లిక్ చేయండి
09:54 డాక్యుమెంట్ dot html ఎక్స్ టెన్షన్ తో సేవ్ అవ్వడమును గమనించండి
10:00 మనము మన స్ప్రెడ్ షీట్ ను ఒక వెబ్ పేజ్ గా చుపించాలనుకుంటే ఈ ఫార్మాట్ను ఉపయోగించి , దానిని ఒక వెబ్ బ్రౌజర్ ప్రోగ్రామ్ లో తెరవవచ్చు.
10:10 డా స్టాండర్డ్ టూల్ బార్ లో Export Directly as PDF (ఎక్స్‌పోర్ట్ డైరెక్ట్లీ ఆస్ పిడీఆఫ్) ఎంపిక పైన క్లిక్ చేయడము ద్వారా ఆ డాక్యుమెంట్ ను PDF ఫార్మాట్లో ఎగుమతి చేయవచ్చు. ఇంతకు ముందు లాగా,
10:20 మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ స్థానాన్ని ఎంచుకోండి.
10:24 ప్రత్యామ్నాయంగా, మెను బార్ లోని File(ఫైల్)ఎంపికపై క్లిక్ చేసి మరియు ఆపై Export as pdf (ఎక్స్‌పోర్ట్ ఆస్ పిడిఆఫ్) ఎంపికపై క్లిక్ చేయండి.
10:33 కనిపించే డయలాగ్ బాక్స్ లో Export(ఎక్స్‌పోర్ట్) ఎంపికపై క్లిక్ చేసి, Save బటన్ మీద క్లిక్ చేయండి.
10:40 ఒక పిడిఎఫ్ ఫైలు సృష్టించబడుతుంది.
10:44 File(ఫైల్) మరియు ఆపై Close(క్లోస్) పైన క్లిక్ చేసి డాక్యుమెంట్ ను మూసివేయండి.
10:50 తదుపరి మనం LibreOffice Calc (లైబ్ర్ ఆఫీస్ క్యల్క్)లో ఉన్న డాక్యుమెంట్ ను ఎలా తెరవాలో నేర్చుకుందాం
10:56 అప్పటికే ఉన్న ఒక డాక్యుమెంట్ ను ఓపెన్ చేయుటకు మెనూ బార్ లోని File(ఫైల్ ) మెనూ పైన క్లిక్ చేసి ఆపైన Open (ఓపెన్)ఆప్షన్ పైన క్లిక్ చేయండి
11:06 స్క్రీన్ మీద ఒక డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది
11:09 ఇక్కడ మీ డాక్యుమెంట్ ను సేవ్ చేసిన ఫోల్డర్ ను కనుగొనండి.
11:14 కనుక డయలాగ్ బాక్స్ యొక్క పై భాగము లోని ఎడమ మూల లో ఉన్న చిన్న పెన్సిల్ బటన్ పైన క్లిక్ చేయండి. దాని పేరుType a file name( టైప్ ఏ ఫైల్ నేమ్).
11:23 ఇది Location Bar ఫీల్డ్ ను ఓపెన్ చేస్తుంది
11:25 ఇక్కడ, మీరు వెతుకుతున్న ఫైల్ పేరును టైప్ చేయండి.
11:30 కనుక మనము ఫైల్ పేరును Personal Finance Tracker (పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్) అని టైప్ చేద్దాము.
11:35 ఇప్పుడు కనిపించే ఫైలు పేర్లు జాబితాలో, Personal Finance Tracker.ods(పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్ డాట్ ods) ను ఎంచుకోండి
11:43 ఇప్పుడు Open (ఓపెన్) బటన్ పైన క్లిక్ చేయండి.
11:45 Personal Finance Tracker.ods(పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్ డాట్ ods) ఫైల్ తెరుచుకోవడం చూడవచ్చు
11:51 ప్రత్యామ్నాయంగా, టూల్ బార్ పైన ఉన్న Open(ఓపెన్)ఐకాన్ ను క్లిక్ చేసి అదే పద్ధతిలో మరింత ప్రక్రియ చేయడం ద్వారా ఇప్పటికే ఉన్న ఫైల్ తెరవగలరు.
12:02 మీరు ఫైల్స్ ను కాలక్ లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ద్వారా ఉపయోగించబడ్డ డాట్ xls మరియు డాట్ xlsx ఎక్స్ టెన్షన్లలో కూడా తెరవవచ్చు.
12:13 తదుపరి ఒక ఫైల్ నుసవరించి అదే ఫైల్ పేరుతో ఎలా సేవ్ చేయాలో చూస్తారు
12:20 కనుక హెడింగ్ లను బోల్డ్ చేయడము మరియు ఫాంట్ సైజ్ ను పెంచడము వంటి వాటితో ఫైల్ ను మాడిఫై చేద్దాము.
12:26 కాబట్టి మొదటి A1 గా సూచించబడిన సెల్ క్లిక్ చేద్దాము. SN, Cost, Spent, Received, Date మరియు Account అనే హెడింగ్ లను ఎడమ మౌస్ బటన్ తో క్లిక్ చేసి ని అన్ని హెడింగ్ ల మీదగా డ్రాగ్ చేయడము ద్వారా ఎంచుకుందాము.
12:42 ఇది టెక్స్ట్ ను సెలెక్ట్ మరియు హైలైట్ చేస్తుంది. ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ ను వదలి పెట్టండి.టెక్స్ట్ ఇప్పటికీ హైలైట్ చేయబడి ఉండాలి. ఇప్పుడు స్టాండర్డ్ టూల్ బార్ లోని Bold(బోల్డ్) ఐకాన్ పైన క్లిక్ చేయండి.
12:56 హెడింగ్ లు అందువలన బోల్డ్ అవుతాయి.
12:59 ఇప్పుడు హెడింగ్ ల ఫాంట్ సైజును పెంచుదాము.
13:03 కాబట్టి హెడింగ్ లను ఎంచుకున్దాము మరియు టూల్ బార్ లోని Font Size (ఫాంట్ సైజ్ ) ఫీల్డ్ పైన క్లిక్ చేద్దాము.
13:09 డ్రాప్ డౌన్ మెనూ లో 14 ను ఎంచుకోండి.
13:13 ఇప్పుడు మీరు హెడింగ్ యొక్క ఫాంట్ సైజ్ పెరగడమును చూడవచ్చు.
13:17 ఇప్పుడు మనము వాడుతున్న ఫాంట్ స్టైల్ ను మారుద్దాము
13:21 ఇప్పుడు Font Name (ఫాంట్ నేమ్) ఫీల్డ్ లోని డౌన్ యారో పైన క్లిక్ చేసి , తరువాత Bitstream Charter (బిట్‌స్ట్రీమ్ చార్టర్) ను ఫాంట్ నేమ్ గా ఎంచుకోండి.
13:31 అవసరమైన మార్పులు చేసిన తరువాత Save (సేవ్ )ఐకాన్ పైన క్లిక్ చేయండి.
13:36 మీరు ఒకసారి డాక్యుమెంట్ ను సేవ్ చేసిన తరువాత దానిని క్లోజ్ చేయాలనుకుంటే, మెనూ బార్ లోని File(ఫైల్) మెనూ పై క్లిక్ చేసి ఆ తరువాత అందులోని Close(క్లోజ్ )ఎంపికపైన క్లిక్ చేయండి.
13:46 అది మీ ఫైల్ ను క్లోజ్ చేస్తుంది.
13:50 దీనితో మనము లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) అనే స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.
13:54 మనము నేర్చుకున్నది సంగ్రహముగా చెప్పాలి అంటే:
13:57 లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) తో పరిచయము.
14:01 లిబ్రేఆఫీస్ క్యాల్క్ (Calc) లోని వివిధ టూల్ బార్ లు
14:04 క్యాల్క్ (Calc) లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఎలా తెరవాలి
14:07 అప్పటికే ఉన్న డాక్యుమెంట్ ను ఎలా తెరవాలి
14:10 క్యాల్క్ (Calc) లో ఒక డాక్యుమెంట్ ను ఎలా తెరవాలి మరియు ఎలా క్లోజ్ చేయాలి.
14:14 సంగ్రహముగా పరీక్ష- క్యాల్క్( Calc) లో ఒక క్రొత్త డాక్యుమెంట్ ను ఓపెన్ చేయండి.
14:20 దానిని SpreadsheetPractice.ods అనే పేరుతో సేవ్ చేయండి
14:25 హెడింగ్ లను Serial number, Name, Department మరియు Salary లుగా వ్రాయండి.
14:31 హెడింగ్ లను అండర్ లైన్ చేయండి. హెడింగ్ ల ఫాంట్ సైజ్ ను 16 కు పెంచండి. ఫైల్ ను క్లోజ్ చేయండి.
14:39 ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
14:42 అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది.
14:45 మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేకపోయినట్లు అయితే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.
14:49 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్.
14:52 స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది.
14:59 ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు అందిస్తుంది.
15:00 మరిన్ని వివరముల కొరకు contact@spoken-tutorial.org ను కు వ్రాయండి.
15:05 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
15:10 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
15:17 ఈ మిషన్ గురించి మరింత సమాచారము
15:21 spoken-tutorial.org/NMEICT-Intro వద్ద అందుబాటులో ఉన్నది
15:27 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోనికి అనువదించింది Desicrew solutions. అనుకరణ చేసింది చైతన్య . ధన్యవాదములు

Contributors and Content Editors

Chaithaya, Madhurig, Sneha, Yogananda.india