Difference between revisions of "QGIS/C2/Coordinate-Reference-Systems/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|border=1 ||'''Time''' ||'''Narration''' |- ||00:01 || Downloading GIS Datasets పై ఈ ట్యుటోరియల్‌కు స్వాగతం. |- ||00:06 ||...")
 
 
Line 5: Line 5:
 
|-  
 
|-  
 
||00:01
 
||00:01
|| Downloading GIS Datasets పై ఈ ట్యుటోరియల్‌కు స్వాగతం.
+
|| QGIS లో Coordinate Reference System పై ఈ ట్యుటోరియల్‌కు మీకు స్వాగతం.
  
 
|-
 
|-
||00:06
+
|| 00:07
|| ఈ ట్యుటోరియల్‌లో మనం నేర్చుకునేవి
+
||ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి,
|-
+
||00:09
+
|| GIS గురించి
+
  
 
|-
 
|-
||00:11
+
|| 00:10
|| Natural Earth Data వెబ్‌సైట్ నుండి vector dataset ను డౌన్‌లోడ్ చేయడం.
+
||QGIS లో projections కు లేయర్స్ ను జోడించడం.
  
 
|-
 
|-
||00:16
+
|| 00:15
|| QGIS లో vector data ను చూడడం.
+
||layers కొరకు metadata సమాచారాన్ని చూడడం.
  
 
|-
 
|-
||00:20
+
|| 00:19
||Bhuvan వెబ్‌సైట్ నుండి raster dataset ను డౌన్‌లోడ్ చేయడం మరియు
+
|| ఎంచుకున్న ఫీచర్స్ ను ఒక layer నుండి ఒక కొత్త layer కు సేవ్ చేయడం.
  
 
|-
 
|-
||00:25
+
|| 00:24
|| QGIS లో raster data ను చూడడం.
+
||వేర్వేరు ప్రొజెక్షన్స్ (స్క్రీన్ పైన ప్రదర్శనలు) ను కలిపి దానియొక్క డేటా లేయర్స్ ను రీ -ప్రాజెక్ట్ చేయడం మరియు ఓవర్ లే (అతివ్యాప్తి) చేయడం.
 
+
 
|-
 
|-
||00:29
+
|| 00:30
|| ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను
+
|| ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను,
 +
Ubuntu Linux OS వర్షన్ 16.04, QGIS వర్షన్ 2.18
  
 
|-
 
|-
||00:33
+
|| 00:42
||Ubuntu Linux OS వర్షన్ 16.04
+
|| ఈ ట్యుటోరియల్‌ని అనుసరించడానికి, మీకు GIS ను గురించిన జ్ఞానం కావాలి.
  
 
|-
 
|-
||00:38
+
|| 00:49
|| QGIS వర్షన్ 2.18
+
||దయచేసి ఈ సిరీస్ లోని మునుపటి ట్యుటోరియల్‌ని చూడండి.
  
 
|-
 
|-
||00:42
+
|| 00:54
|| Mozilla Firefox బ్రౌజర్ వర్షన్ 54.0 మరియు
+
|| Coordinate Reference Systems గురించి,
|-
+
||00:47
+
|| ఒక పనిచేస్తున్న Internet కనెక్షన్
+
  
 
|-
 
|-
||00:50
+
|| 00:57
|| ఈ ట్యుటోరియల్‌ని అనుసరించడానికి, GIS ను గురించిన జ్ఞానం కావాలి, కానీ తప్పనిసరి కాదు.
+
||Coordinate Reference Systems అనేది రెండు రకాలు,
 +
Geographic coordinate system, మరియు Projected Coordinate System
  
 
|-
 
|-
||00:58
+
|| 01:06
|| GIS ను గురించి మరింత సమాచారం కొరకు, దయచేసి ఇచ్చిన లింక్‌ను సందర్శించండి.
+
|| చాలా విస్తృతంగా ఉపయోగించే geographic coordinate system అనేది WGS 84.
  
 
|-
 
|-
||01:03
+
|| 01:12
||ఈ ట్యుటోరియల్‌ కొరకు అవసరమైన అన్ని datasets,Code files లింక్‌లో అందుబాటులో ఉన్నాయి.
+
||బాగా ఎక్కువగా ఉపయోగించే projected coordinate system అనేది UTM.
  
 
|-
 
|-
||01:10
+
|| 01:18
|| GIS ను గురించి
+
|| ఇక్కడ నేను QGIS ఇంటర్ఫేస్ ను తెరిచాను.
GIS అనగా Geographic Information System.
+
|-
+
||01:17
+
||geospatial data ను సంగ్రహించడం, నిల్వ చేయడం, ప్రశ్నించడం, విశ్లేషించడం మరియు ప్రదర్శించడం కొరకు ఇది ఒక వ్యవస్థ.
+
|-
+
||01:26
+
|| Spatial Data అనేది రెండు రకాలు, Vector Data మరియు Raster Data.
+
|-
+
||01:33
+
|| ఇంటర్నెట్ నుండి vector dataset ను మనం డౌన్‌లోడ్ చేద్దాం.
+
  
 
|-
 
|-
||01:37
+
|| 01:23
|| ఏదైనా వెబ్ బ్రౌజర్‌ను తెరవండి.
+
||canvas పైన, దేశ పరిపాలన సరిహద్దులతో ప్రపంచ పటం ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
||01:40
+
|| 01:30
|| అడ్రస్ బార్ లో, www.naturalearthdata.com అని టైప్ చేయండి
+
|| మ్యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి మరియు QGIS లో దాన్ని ఎలా చూపించాలి అనే ప్రదర్శన ముందస్తు అవసరాల పైన ట్యుటోరియల్ లో వివరించబడింది.
Enter ను నొక్కండి.
+
|-
+
||01:49
+
|| Natural Earth data వెబ్‌సైట్ తెరుచుకుంటుంది.
+
  
 
|-
 
|-
||01:53
+
|| 01:39
||Downloads లింక్‌పై క్లిక్ చేయండి.
+
||దయచేసి ముందస్తు అవసరరాల పై ట్యుటోరియల్‌ని చూడండి.
  
 
|-
 
|-
||01:56
+
|| 01:43
|| Downloads పేజీ తెరుచుకుంటుంది.
+
||ఈ ఫైల్‌ను Code files లింక్ నుండి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పేజీని స్క్రోల్ చేయండి.
+
|-
+
||02:02
+
|| dataset యొక్క మూడు వేర్వేరు scales ను మీరు చూడవచ్చు.
+
Large, Medium మరియు Small.
+
|-
+
||02:12
+
||ప్రదర్శన కొరకు మనం dataset ను డౌన్‌లోడ్ చేద్దాం.
+
|-
+
||02:16
+
||Large scale data కిందన, Cultural బటన్ పై క్లిక్ చేయండి.
+
  
 
|-
 
|-
||02:21
+
|| 01:48
|| ఒక వెబ్‌పేజీ తెరుచుకుంటుంది.
+
||canvas యొక్క ఎడమ భాగం పైన, ఒక layer గా ప్రపంచ పటం యొక్క ఫైల్ పేరుతో Layers Panel ను మీరు చూస్తారు.
ఆ పేజీని స్క్రోల్ చేయండి.
+
|-
+
||02:27
+
||ఇక్కడ, మనం అందుబాటులో ఉన్న వివిధ datasets ను చూడవచ్చు.
+
  
 
|-
 
|-
||02:32
+
|| 01:57
||మనం country administration boundary files ను డౌన్‌లోడ్ చేద్దాం.
+
|| Layers Panel అనేది డిఫాల్ట్ గా ఇక్కడ ఎనేబుల్ అయింది.
  
 
|-
 
|-
||02:37
+
|| 02:02
|| Admin zero hyphen Countries హెడింగ్ కింద, Download countries బటన్ పై క్లిక్ చేయండి.
+
|| ఒకవేళ కాకపోతే, మనం Layers Panel యొక్క View మెనుని ఉపయోగించి ఎనేబుల్ లేదా డిజేబుల్ చేయవచ్చు.
  
 
|-
 
|-
||02:45
+
|| 02:08
|| ఒక డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది, ఇది ఫైల్‌ను సేవ్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది.
+
||menu బార్‌లోని View మెనుపై క్లిక్ చేయండి.
Save ఫైల్ ఎంపికను ఎంచుకోండి.
+
క్రిందికి స్క్రోల్ చేసి, Panels ఎంపికను ఎంచుకోండి.
 
|-
 
|-
||02:53
+
|| 02:16
||OK బటన్ పై క్లిక్ చేయండి.
+
|| సబ్ మెను అనేది panel పేర్ల యొక్క ఒక లిస్ట్ ను చూపిస్తుంది.
  
 
|-
 
|-
||02:56
+
|| 02:21
|| డౌన్‌లోడ్ యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుంది.
+
||panel ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చెయ్యడానికి Layer Panel ఎంపికపై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
||02:59
+
|| 02:27
|| నా సిస్టమ్‌లో, Downloads ఫోల్డర్‌కు ఒక zip file డౌన్‌లోడ్ అవుతుంది.
+
|| (బౌండరీ) సరిహద్దును లాగడం ద్వారా మనం panel యొక్క సైజ్ ను సర్దుబాటు చేయవచ్చు.
  
 
|-
 
|-
||03:05
+
|| 02:32
||zip file యొక్క కంటెంట్స్ ను ఎక్స్ట్రాక్ట్ చెయ్యండి.
+
|| ఒకవేళ మీరు మ్యాప్ యొక్క రంగును మార్చాలనుకుంటే, Layers Panel లోని layer పేరుపైన రైట్ క్లిక్ చేయండి.
రైట్-క్లిక్ చేసి, Extract Here ఎంపికను ఎంచుకోండి.
+
 
|-
 
|-
||03:14
+
|| 02:39
|| ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్‌పై డబల్ క్లిక్ చేయండి.
+
||context menu కు స్క్రోల్ చేసి, Styles ఎంపికను ఎంచుకోండి.
  
 
|-
 
|-
||03:18
+
||02:44
|| ఇక్కడ మనం వేర్వేరు ఫైల్ ఎక్స్టెన్షన్ లతో చాలా ఫైళ్ళను చూస్తాము.
+
||సబ్ మెనూ అనేది ఒక కలర్ ట్రయాంగిల్ (రంగు త్రిభుజం) ను చూపిస్తుంది.
  
 
|-
 
|-
||03:23
+
|| 02:48
|| ఇది dataset యొక్క వెక్టర్ టైప్.
+
|| (రంగు త్రిభుజం) కలర్ ట్రయాంగిల్ యొక్క (వర్టెక్స) శీర్షాన్ని తిప్పడం ద్వారా (కలర్) రంగును ఎంచుకోండి.
|-
+
||03:26
+
|| Vector data గురించి.
+
  
 
|-
 
|-
||03:29
+
|| 02:53
||బావులు, రోడ్లు మరియు భూ వినియోగ రకాలు వంటి ప్రత్యేక లక్షణాలు అనేవి Vector Data.
+
|| కాంటెక్స్ట్ మెనుని మూసివేయడానికి canvas పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
||03:36
+
|| 02:58
|| Vector data అనేది పాయింట్, లైన్ లేదా పోలిగాన్ (బహుభుజి) ఫార్మట్ లో ఉంటుంది.
+
|| దిగువ-ఎడమ మూలలో, QGIS విండో యొక్క status బార్‌పైన, మీరు లేబుల్ Coordinate ను మరియు సంఖ్యలతో కూడిన ఒక టెక్స్ట్ బాక్స్‌ను గమనించవచ్చు.
  
 
|-
 
|-
||03:41
+
|| 03:09
|| మనం QGIS ను తెరిచి, డౌన్‌లోడ్ చేసిన ఫైల్స్ లో ఒకదాని యొక్క వ్యూ ని చూద్దాం.
+
|| దిగువ-ఎడమ మూలలో, QGIS విండో యొక్క status బార్ పైన, మీరు లేబుల్ Coordinate మరియు సంఖ్యలతో కూడిన ఒక టెక్స్ట్ బాక్స్‌ను గమనించవచ్చు.
  
 
|-
 
|-
||03:47
+
|| 03:17
|| ఇక్కడ, నేను ఇప్పటికే QGIS ఇంటర్ఫేస్ ను తెరిచాను.
+
|| కర్సర్‌ను మ్యాప్‌ మీదికి తరలించండి.
  
 
|-
 
|-
||03:52
+
|| 03:20
||menu bar పైనున్నLayer menu పై క్లిక్ చేయండి.
+
|| గమనించండి, X మరియు Y coordinates యొక్క విలువలు అనేవి కర్సర్ యొక్క స్థానంతో పాటు మారుతాయి.
  
 
|-
 
|-
||03:56
+
|| 03:28
||menu ఎంపికల నుండి, Add Layer ను ఎంచుకోండి.
+
|| డిఫాల్ట్ గా Render ఎంపిక అనేది status bar పై తనిఖీ చేయబడింది.
 
+
దానిని అలాగే వదిలేయండి.
 
|-
 
|-
||04:00
+
|| 03:37
||sub-menu నుండి, Add Vector Layer ఎంపికపై క్లిక్ చేయండి.
+
||దిగువ-కుడి మూలలో ఉన్నstatus bar పైన, మీరు మరొక లేబుల్ Current CRS ను చూస్తారు.
 
+
 
|-
 
|-
||04:05
+
|| 03:44
||Add Vector Layer డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
+
|| ఈ కోడ్ అనేది ప్రస్తుత Projection Coordinate Reference System ‌ను సూచిస్తుంది.
 
+
 
|-
 
|-
||04:09
+
|| 03:50
||File ను Source type గా, System ను Encoding గా ఎంచుకోండి.
+
||ఒక layer’s projection ను నిర్ణయించడానికి, మనం metadata లోనికి చూడవచ్చు.
  
 
|-
 
|-
||04:16
+
|| 03:56
|| Source హెడింగ్ కింద, Browse బటన్ పై క్లిక్ చేయండి.
+
|| Layers Panel పైన, layer పేరుపై రైట్ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
||04:20
+
|| 04:01
|| Natural Earth data వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసిన admin countrie ఫోల్డర్‌కు నావిగేట్ చేయండి.
+
|| కాంటెక్స్ట్ మెను నుండి, Properties ను ఎంచుకోండి.
 +
Layer Properties డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
||04:27
+
|| 04:09
|| ఫోల్డర్ యొక్క కంటెంట్స్ నుండి, .shp ఎక్స్టెన్షన్ తో ఉన్న ఫైల్ ను ఎంచుకోండి.
+
|| డైలాగ్-బాక్స్‌లో, ఎడమ వైపు ప్యానెల్‌ పైన, Metadata ఎంపికపై క్లిక్ చేయండి.
Open బటన్ పై క్లిక్ చేయండి.
+
|-
+
||04:37
+
|| Add vector layer డైలాగ్-బాక్స్‌లో, Open బటన్ పై క్లిక్ చేయండి.
+
canvas ‌పై ప్రపంచ పటం తెరుచుకుంటుంది.
+
|-
+
||04:46
+
||మ్యాప్‌ను సేవ్ చేయండి.
+
  
 
|-
 
|-
||04:48
+
|| 04:15
||menu bar లోని Project పై క్లిక్ చేయండి.
+
||Properties విభాగం కింద, స్లయిడర్‌ను క్రిందికి స్క్రోల్ చేయండి.
|-
+
||04:52
+
||క్రిందికి స్క్రోల్ చేసి, Save బటన్ పై క్లిక్ చేయండి.
+
  
 
|-
 
|-
||04:57
+
|| 04:20
||డైలాగ్-బాక్స్‌లో, ఫైల్‌కు Map hyphen 1 గా పేరును పెట్టండి.
+
||దిగువ భాగం వద్ద, Layer Spatial Reference System హెడింగ్ కిందన, మీరు ఈ ప్రొజెక్షన్ యొక్క నిర్వచనాన్ని చూస్తారు.
  
 
|-
 
|-
||05:03
+
|| 04:29
|| నేను దానిని డెస్క్‌టాప్‌ పైన సేవ్ చేస్తాను.
+
||ఇది WGS84 ను geographic coordinate system గా చూపిస్తుంది.
  
 
|-
 
|-
||05:06
+
|| 04:35
||Save బటన్ పై క్లిక్ చేయండి.
+
||డైలాగ్ బాక్స్ ను మూసివేయడానికి, దిగువ బాగా, వద్ద ఉన్నOk బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
||05:09
+
|| 04:41
|| ఈ మ్యాప్ Desktop పైన Map hyphen 1 dot qgs గా సేవ్ చేయబడుతుంది.
+
||ఇప్పుడు మనం మ్యాప్‌కు layers ను జోడించి, projection ను మార్చుదాం.
  
 
|-
 
|-
||05:16
+
|| 04:47
|| Raster Data గురించి.
+
||data layers గురించి.
  
 
|-
 
|-
||05:19
+
|| 04:50
|| పరిశీలనల మధ్య ప్రాదేశికంగా ఉన్న నిరంతర లక్షణాలు అనేవి Raster Data.
+
||సాధారణంగా geographical data అనేది layers లోని ఒక GIS వర్క్ స్పేస్ లో స్టోర్ చేయబడుతుంది.
 +
 +
|-
 +
|| 04:57
 +
||ప్రతి layer దానియొక్క attribute table లో స్టోర్ చేయబడిన డేటాను కలిగిఉంటుంది.
 +
 +
|-
 +
|| 05:02
 +
||చాలా layers ఒకే భౌగోళిక స్థానం యొక్క data ను సూచిస్తాయి.
  
 
|-
 
|-
||05:26
+
|| 05:08
|| Raster data అనేది రో మరియు కాలమ్ ఫార్మాట్ లో ఉన్న సెల్స్ తో రూపొందించబడింది.
+
|| QGIS ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వెళ్ళండి.
  
 
|-
 
|-
||05:32
+
|| 05:12
||మనం Bhuvan వెబ్‌సైట్ నుండి raster dataset ను డౌన్‌లోడ్ చేద్దాం.
+
|| ఇప్పుడు మనం layer’s projection ‌ను మనం ఎలా మార్చవచ్చో చూద్దాం.
  
 
|-
 
|-
||05:37
+
|| 05:17
|| Bhuvan Platform అనేది ISRO చేత సృష్టించబడింది.
+
|| ఈ ఆపరేషన్‌ను Re-Projection అని అంటారు.
  
 
|-
 
|-
||05:41
+
|| 05:21
|| భారతీయ remote sensing ఉపగ్రహాల చేత సేకరించబడిన విభిన్న డేటాను ఈ వెబ్‌సైట్ హోస్ట్ చేస్తుంది.
+
|| మొత్తం layer ను రీ ప్రొజెక్ట్ చేయడానికి బదులుగా, మనం కొన్ని ఫీచర్స్ ను మాత్రమే రీ ప్రొజెక్ట్ చేస్తాము.
  
 
|-
 
|-
||05:48
+
|| 05:27
|| Bhuvan వెబ్‌సైట్ నుండి raster dataset ను డౌన్‌లోడ్ చేయడానికి లింక్ ఇక్కడ ఉంది.
+
|| టూల్ బార్ యొక్క కుడి-ఎగువ మూలలో, Select features by area or single click టూల్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||05:54
+
||05:35
|| ఏదైనా వెబ్ బ్రౌజర్‌లో Bhuvan వెబ్‌సైట్ లింక్‌ను తెరవండి.
+
|| ఈ టూల్ పక్కన ఉన్న బ్లాక్ ట్రయాంగిల్ పై క్లిక్ చేయండి.
 +
 
 
|-
 
|-
||05:59
+
||05:39
|| Open Data Archive పేజీ తెరుచుకుంటుంది.
+
||డ్రాప్ డౌన్ నుండి Select features ను ఎంచుకోండి.
  
 
|-
 
|-
||06:03
+
|| 05:44
|| Select Category కిందన ఎడమవైపు ప్యానెల్‌ పైన, Satellite/Sensor ఎంపికను ఎంచుకోండి.
+
||canvas పైన ప్రదర్శించబడుతున్న ప్రపంచ పటంలో, United States of America ఫీచర్ ని ఎంచుకోవడానికి దానిపై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||06:10
+
|| 05:52
|| Select Subcategory డ్రాప్ డౌన్ కింద, Resourcesat-1: LISS-III ఎంపికను ఎంచుకోండి.
+
|| United States of America అనేది వేరే రంగులో చూపబడింది అని గమనించండి.
 
|-
 
|-
||06:18
+
|| 05:58
||స్క్రోల్ చేసి, Select Area కింద, Bounding Box ను ఎంచుకోండి.
+
||మనం ఇప్పుడు ఈ layer యొక్క projected coordinate system ను మార్చి సేవ్ చేస్తాము.
 
+
 
|-
 
|-
||06:25
+
|| 06:04
|| ఇక్కడ, మనం లొకేషన్ యొక్క అక్షాంశాన్ని మరియు రేఖాంశాన్ని ఎంటర్ చేయాలి.
+
|| Layers Panel లోని layer పేరుపై రైట్ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
||06:31
+
|| 06:08
|| మనం Mumbai రీజియన్ కొరకు data ను డౌన్‌లోడ్ చేద్దాం.
+
|| క్రిందికి స్క్రోల్ చెసి, Save As ఎంపికను ఎంచుకోండి.
  
 
|-
 
|-
||06:35
+
|| 06:12
||ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క అక్షాంశాన్ని మరియు రేఖాంశాన్ని కనుగొనడానికి google maps ను ఉపయోగించండి.
+
||Save Vector Layer as... డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
  
 
|-
 
|-
||06:41
+
|| 06:17
|| Mumbai రీజియన్ కొరకు, కింది data ను ఎంటర్ చేయండి.
+
|| డిఫాల్ట్ format ఎంపిక అనేది ESRI Shapefile.
 
+
దానిని అలాగే  వదిలేయండి.
 
|-
 
|-
||06:45
+
|| 06:26
|| Minimum Longitude 72.75
+
|| File name టెక్స్ట్ బాక్స్ కు పక్కన ఉన్న Browse button పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
||06:50
+
|| 06:31
|| Maximum Longitude 73
+
|| Save layer as... డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
 
+
అవుట్పుట్ layer కు USA-1.shp గా పేరును పెట్టండి.
 
|-
 
|-
||06:54
+
|| 06:41
|| Minimum Latitude 19
+
|| సేవ్ చేయడానికి అనువైన స్థానాన్ని కనుగొనండి.
 
+
నేను దానిని Desktop పైన సేవ్ చేస్తాను
 +
|-
 +
|| 06:48
 +
|| దిగువన భాగం వద్ద ఉన్నSave బటన్ పై క్లిక్ చేయండి.
 +
|-
 +
|| 06:52
 +
|| Save Vector Layer as.... డైలాగ్-బాక్స్‌లో, file path అనేది File name టెక్స్ట్ బాక్స్‌లో కనిపిస్తుంది.
 
|-
 
|-
||06:58
+
|| 06:59
|| Maximum Latitude 19.25
+
|| మనం ఈ layer కొరకు కొత్త projection ను ఎంచుకుంటాము.
  
 
|-
 
|-
||07:02
+
|| 07:03
||Select బటన్ పై క్లిక్ చేయండి.
+
|| CRS డ్రాప్ డౌన్ బాక్స్ కు పక్కన, Select CRS బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
||07:05
+
|| 07:10
||Mumbai పైనుండి ఒక tile అనేది హైలైట్ అవుతుంది.
+
|| Coordinate Reference System Selector లోని, Filter search box లో, North America ని ఎంటర్ చేయండి.
 +
|-
 +
|| 07:17
 +
|| ప్రపంచం యొక్క Coordinate reference systems కిందన, Projected Coordinate System హెడింగ్ కింద, రిజల్ట్స్ ద్వారా స్క్రోల్ చేయండి.
  
 
|-
 
|-
||07:09
+
|| 07:27
|| పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్నNext బటన్ పై క్లిక్ చేయండి.
+
|| North_America_Albers_Equal_Area_Conic (EPSG:102008) projection ను ఎంచుకోండి.
అందుబాటులో ఉన్న Tiles యొక్క ఒక లిస్ట్ తెరుచుకుంటుంది.
+
 
|-
 
|-
||07:17
+
||07:37
|| Date of Pass column లోకి చూడటం ద్వారా ఇటీవలి చిత్రాలను ఎంచుకోండి.
+
|| దిగువన భాగం వద్ద ఉన్నOK బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||07:23
+
|| 07:41
||24 December 15 అనేది అందుబాటులో ఉన్న datasets లోనుండి ఇటీవలిది.
+
|| CRS డ్రాప్ డౌన్ బాక్స్‌లో, కొత్తగా ఎంచుకున్న CRS అనేది చూపబడుతుంది.
 
|-
 
|-
||07:30
+
|| 07:47
|| Selection for backlog కిందన ఈ రో పైనున్న చెక్ బాక్స్‌పై క్లిక్ చేయండి.
+
||Save only selected features ఎంపికను తనిఖీ చేయడానికి చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
ఈ రో పైనున్న Download బటన్ పై క్లిక్ చేయండి.
+
 
 
|-
 
|-
||07:39
+
|| 07:53
|| Bhuvan మిమ్మల్ని login చేయమని ప్రాంప్ట్ చేస్తుంది.
+
||ఇది ఎంచుకున్న feature మాత్రమే re-projected అయ్యి exported అవుతుందని నిర్దారిస్తుంది.
OK బటన్ పై క్లిక్ చేయండి.
+
 
|-
 
|-
||07:45
+
|| 08:00
||ఓక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
+
|| ఇక్కడ, డీఫాల్ట్ గా, Add saved file to map ఎంపిక అనేది తనిఖీ చేయబడింది.
  
 
|-
 
|-
||07:48
+
|| 08:06
|| ఒకవేళ మీరు Bhuvan ను ఉపయోగించడం మీకు మొదటిసారి అయితే, ఒక కొత్త account ను సృష్టించడానికి పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్నNew User లింక్‌పై క్లిక్ చేయండి.
+
|| ఒకవేళ కాకపోతే, ఈ ఎంపికను తనిఖీ చేయడానికి చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
||07:57
+
|| 08:11
|| Account and Profile Information పేజీ తెరుచుకుంటుంది.
+
||OK బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
||08:02
+
|| 08:14
|| చూపిన విధంగా తగిన వివరాలను నింపండి.
+
||re-projected layer అనేది ఒక వేరే రంగులో లోడ్ అవుతుంది.
Submit బటన్ పై క్లిక్ చేయండి.
+
 
 
|-
 
|-
||08:09
+
|| 08:19
|| మీరు Login Id మరియు Password తో ఉన్న ఒక ఇమెయిల్ ను Bhuvan టీమ్ నుండి అందుకుంటారు.
+
||ఈ రెండు layers అనేవి ఇప్పుడు వేర్వేరు projections లో ఉన్నాయి.
 
|-
 
|-
||08:15
+
|| 08:24
|| నేను ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసాను.
+
|| గమనించండి, Layers Panel పైన, మీరు ఇప్పుడు 2 ఎంట్రీలను చూడవచ్చు.
కనుక నేను Click here to login లింక్ పై క్లిక్ చేస్తాను.
+
 
 
|-
 
|-
||08:24
+
|| 08:30
|| నేను Username మరియు Password ను ఎంటర్ చేసి, Login బటన్ పై క్లిక్ చేస్తాను.
+
||world map layer యొక్క ఎగువభాగం పైన కొత్త United States layer అనేది పూర్తిగా ఓవర్లే ఆవుతుందని గమనించండి.
  
 
|-
 
|-
||08:31
+
|| 08:38
||మళ్ళీ, tiles panel లో 24Dec15 row కొరకు, Download బటన్ పై క్లిక్ చేయండి.
+
||ఇది ఎందుకంటే QGIS అనేది On-the-fly CRS transformation అని పిలువబడే ఒకfeature ని కలిగి ఉంది కనుక.
 
|-
 
|-
||08:38
+
|| 08:45
||zip file యొక్క డౌన్‌లోడ్ ప్రారంభమవుతుంది.
+
||QGIS విండో యొక్క దిగువ-కుడి మూలవద్ద ఉన్న projection టెక్స్ట్ అనేది EPSG:4326కు పక్కన OTF అనే పదాలను కలిగిఉంది.
 
+
 
|-
 
|-
||08:43
+
|| 08:56
|| ఒక డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది, ఇది మిమ్మల్నిఫైల్‌ను సేవ్ చేయమని ప్రాంప్ట్ చేస్తుంది.
+
|| Layers Panel లోని United-States లేయర్ పై క్లిక్ చేయడం ద్వారా దానిని ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
||08:48
+
|| 09:02
|| Save File ఎంపికను ఎంచుకుని, OK బటన్ పై క్లిక్ చేయండి.
+
||status బార్ యొక్క దిగువ-కుడి మూలలో ఉన్న Current CRS టెక్స్ట్, EPSG:4326 పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||08:53
+
|| 09:11
||ఈ zip file, Downloads ఫోల్డర్‌లో సేవ్ చేయబడుతుంది.
+
|| Project Properties CRS డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
  
 
|-
 
|-
||08:57
+
|| 09:16
|| జిప్ ఫైల్ యొక్క కంటెంట్స్ ను ఎక్స్ట్రాక్ట్ చెయ్యండి.
+
|| Enable on-the-fly CRS transformation ను మనం టర్న్ ఆఫ్ చేసి ఏమి జరుగుతుందో చూద్దాం.
 
+
 
|-
 
|-
||09:01
+
|| 09:23
|| ఎక్స్ట్రాక్ట్ చేయబడిన ఫోల్డర్‌పై డబల్ క్లిక్ చేయండి.
+
||Enable on the fly CRS transformation ను దానిపై క్లిక్ చేయడం ద్వారా అన్ చెక్ చెయ్యండి.  
 
+
దిగువ భాగం వద్ద ఉన్నOK బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||09:05
+
|| 09:34
|| ఈ ఫోల్డర్‌ Mumbai రీజియన్ కొరకు raster dataset కలిగిఉంటుంది.
+
|| తిరిగి main QGIS విండోలో, ప్రపంచ పటం అదృశ్యమవుతుందని మీరు చూస్తారు.
 +
|-
 +
|| 09:40
 +
||కాన్వాస్ పైన మీరు United States మ్యాప్‌ను మాత్రమే చూస్తారు.
  
 
|-
 
|-
||09:10
+
|| 09:45
|| ఇప్పుడు QGIS లోని ఒక ఫైల్ ను తెరుద్దాం.
+
|| ఇది ఎందుకంటే ఈ layer కొరకు Projected CRS అనేది Albers Projection కు మార్చబడింది కనుక.
ఒక క్రొత్త విండోను తెరవండి.
+
 
|-
 
|-
||09:17
+
|| 09:52
||tool bar పై ఎగువ ఎడమ మూలలో ఉన్నNew icon పై క్లిక్ చేయండి.
+
||coordinates మరియు స్కేల్ అనేవి ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి.
  
 
|-
 
|-
||09:22
+
|| 09:56
||menu bar పైన Layer పై క్లిక్ చేయండి.
+
|| Layers Panel లోని United States layer పై రైట్ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
||09:25
+
|| 10:01
||menu ఎంపికల నుండి, Add Layer ను ఎంచుకోండి.
+
||Zoom to Layer ఎంపికను ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
||09:29
+
|| 10:05
||sub-menu నుండి, Add Raster Layer option పై క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు మీరు ఎంచుకోబడిన projection లో United States ను చూస్తారు.
  
 
|-
 
|-
||09:34
+
|| 10:10
|| ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
+
|| మళ్ళీ, Project Properties డైలాగ్-బాక్స్ ను తెరవడానికి Current CRS టెక్స్ట్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
||09:37
+
|| 10:17
|| మనం Bhuvan వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసిన ఫోల్డర్‌కు నావిగేట్ చేయండి.
+
||Enable ‘on the fly’ CRS transformation ఎంపికను టర్న్ ఆన్ చెయ్యండి.
 
+
 
|-
 
|-
||09:42
+
|| 10:23
||24December15 hyphen BAND2 dot tif ఫైల్‌ను ఎంచుకోండి.
+
||Recently used Coordinate Reference Systems, హెడింగ్ కిందన WGS 84 ను ఎంచుకోండి.  
Open బటన్ పై క్లిక్ చేయండి.
+
దిగువ భాగం వద్ద ఉన్న, OK బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||09:51
+
|| 10:35
|| QGIS canvas పైన, మీరు Mumbai రీజియన్ యొక్క raster మ్యాప్ ను చూస్తారు.
+
||canvas లోని ప్రదర్శన అనేది ప్రపంచ పటంతో దానియొక్క మునుపటి స్థితికి చేరుకుంటుంది.
  
 
|-
 
|-
||09:58
+
|| 10:41
|| సారాంశం చూద్దాం.
+
||dataset నుండి  vector layer ను తొలగించడానికి, Layers panel లోని పేరుపై రైట్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
||10:00
+
|| 10:48
||ఈ ట్యుటోరియల్‌లో మనం వీటి గురించి నేర్చుకున్నాము,
+
||context menu నుండి, Remove ఎంపికపై క్లిక్ చేయండి.
GIS గురించి
+
 
|-
 
|-
||10:05
+
|| 10:52
|| Natural Earth Data వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసిన vector dataset గురించి.
+
|| ఈ చర్యను నిర్ధారించడానికి ఒక prompt కనిపిస్తుంది.
 
+
OK బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||10:10
+
|| 10:59
|| QGIS లో వీక్షించిన vector dataset గురించి.  
+
||dataset నుండి layer తొలగించబడింది అని గమనించండి.
 
+
 
|-
 
|-
||10:14
+
||11:04
||Bhuvan వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసిన raster dataset గురించి.
+
|| సారాంశం చూద్దాం,
 +
|-
 +
|| 11:07
 +
||ఈ ట్యుటోరియల్‌లో మనం వీటిని నేర్చుకున్నాం
 +
QGIS లో projections కు లేయర్స్ ను జోడించడం.
 +
|-
 +
|| 11:15
 +
||layers కొరకు metadata సమాచారాన్ని చూడడం.
  
 
|-
 
|-
||10:18
+
|| 11:19
|| QGIS లో వీక్షించిన raster dataset గురించి.
+
|| ఎంచుకున్న ఫీచర్స్ ను ఒక layer నుండి ఒక కొత్త layer కు సేవ్ చేయడం.
  
 
|-
 
|-
||10:22
+
|| 11:24
|| అసైన్మెంట్ కొరకు-
+
||వేర్వేరు ప్రొజెక్షన్స్ (స్క్రీన్ పైన ప్రదర్శనలు) ను కలిపి దానియొక్క డేటా లేయర్స్ ను రీ -ప్రాజెక్ట్ చేయడం మరియు ఓవర్ లే (అతివ్యాప్తి) చేయడం.
Natural Earth Data వెబ్‌సైట్ నుండి, Rivers and Lakes (నదులు మరియు సరస్సులు) కొరకు Medium Scale, Physical data ను డౌన్‌లోడ్ చేయండి.
+
 
|-
 
|-
||10:32
+
|| 11:30
|| Openstreetmap data వెబ్‌సైట్ అనేది GIS data ను డౌన్‌లోడ్ చేయడానికి మరొక ప్రముఖమైన వెబ్‌సైట్.
+
|| ఒక అసైన్మెంట్ గా:
 
+
United States ను North_America_Lambert_Conformal_Conic projection తో Project చేసి తేడాను గమనించండి.
 
|-
 
|-
||10:39
+
|| 11:43
||Openstreetmap data వెబ్‌సైట్‌ను అన్వేషించండి
+
|| మొత్తం వరల్డ్ మ్యాప్ layer ను World Mercator projection సిస్టమ్‌ లోనికి Re-project చేయండి.
  
 
|-
 
|-
||10:43
+
|| 11:50
|| కింది లింక్‌లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
+
|| మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
  
దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి.
 
 
|-
 
|-
||10:51
+
|| 11:55
||స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: వర్కుషాప్స్ ను నిర్వహించి సర్టిఫికెట్ లు ఇస్తుంది.  
+
|| కింది లింక్‌లోని వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్‌లోడ్ చేసి చూడండి.
మరిన్ని వివరాల కొరకు దయచేసి మాకు రాయండి.
+
 
+
 
|-
 
|-
||11:01
+
|| 12:03
|| ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌లో మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా?
+
|| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది మరియు
దయచేసి ఈ సైట్‌ను సందర్శించండి.
+
ఆన్ లైన్ పరీక్షల్లో పాసైన వారికి సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాల కొరకు దయచేసి మాకు రాయండి.
  
 
|-
 
|-
||11:08
+
|| 12:15
|| మీకు ఎక్కడ సందేహం ఉందో ఆ నిమిషం మరియు క్షణాన్ని ఎంచుకోండి.
+
|| దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి.
మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి.
+
 
|-
 
|-
||11:16
+
||12:19
|| మా టీం లోని వారు ఎవరైనా వాటికి సమాధానాలు ఇస్తారు.
+
 
+
|-
+
||11:20
+
 
|| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT ,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
 
|| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT ,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ గురించిన వివరాల కోసం, చూపిన లింక్‌ను సందర్శించండి.
+
ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
 
|-
 
|-
||11:32
+
|| 12:31
 
|| ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి, నేను మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
 
|| ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి, నేను మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
 
మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
మాతో చేరినందుకు ధన్యవాదములు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 16:26, 7 December 2020

Time Narration
00:01 QGIS లో Coordinate Reference System పై ఈ ట్యుటోరియల్‌కు మీకు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి,
00:10 QGIS లో projections కు లేయర్స్ ను జోడించడం.
00:15 layers కొరకు metadata సమాచారాన్ని చూడడం.
00:19 ఎంచుకున్న ఫీచర్స్ ను ఒక layer నుండి ఒక కొత్త layer కు సేవ్ చేయడం.
00:24 వేర్వేరు ప్రొజెక్షన్స్ (స్క్రీన్ పైన ప్రదర్శనలు) ను కలిపి దానియొక్క డేటా లేయర్స్ ను రీ -ప్రాజెక్ట్ చేయడం మరియు ఓవర్ లే (అతివ్యాప్తి) చేయడం.
00:30 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను,

Ubuntu Linux OS వర్షన్ 16.04, QGIS వర్షన్ 2.18

00:42 ఈ ట్యుటోరియల్‌ని అనుసరించడానికి, మీకు GIS ను గురించిన జ్ఞానం కావాలి.
00:49 దయచేసి ఈ సిరీస్ లోని మునుపటి ట్యుటోరియల్‌ని చూడండి.
00:54 Coordinate Reference Systems గురించి,
00:57 Coordinate Reference Systems అనేది రెండు రకాలు,

Geographic coordinate system, మరియు Projected Coordinate System

01:06 చాలా విస్తృతంగా ఉపయోగించే geographic coordinate system అనేది WGS 84.
01:12 బాగా ఎక్కువగా ఉపయోగించే projected coordinate system అనేది UTM.
01:18 ఇక్కడ నేను QGIS ఇంటర్ఫేస్ ను తెరిచాను.
01:23 canvas పైన, దేశ పరిపాలన సరిహద్దులతో ప్రపంచ పటం ప్రదర్శించబడుతుంది.
01:30 మ్యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి మరియు QGIS లో దాన్ని ఎలా చూపించాలి అనే ప్రదర్శన ముందస్తు అవసరాల పైన ట్యుటోరియల్ లో వివరించబడింది.
01:39 దయచేసి ముందస్తు అవసరరాల పై ట్యుటోరియల్‌ని చూడండి.
01:43 ఈ ఫైల్‌ను Code files లింక్ నుండి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
01:48 canvas యొక్క ఎడమ భాగం పైన, ఒక layer గా ప్రపంచ పటం యొక్క ఫైల్ పేరుతో Layers Panel ను మీరు చూస్తారు.
01:57 Layers Panel అనేది డిఫాల్ట్ గా ఇక్కడ ఎనేబుల్ అయింది.
02:02 ఒకవేళ కాకపోతే, మనం Layers Panel యొక్క View మెనుని ఉపయోగించి ఎనేబుల్ లేదా డిజేబుల్ చేయవచ్చు.
02:08 menu బార్‌లోని View మెనుపై క్లిక్ చేయండి.

క్రిందికి స్క్రోల్ చేసి, Panels ఎంపికను ఎంచుకోండి.

02:16 సబ్ మెను అనేది panel పేర్ల యొక్క ఒక లిస్ట్ ను చూపిస్తుంది.
02:21 panel ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చెయ్యడానికి Layer Panel ఎంపికపై క్లిక్ చేయండి.
02:27 (బౌండరీ) సరిహద్దును లాగడం ద్వారా మనం panel యొక్క సైజ్ ను సర్దుబాటు చేయవచ్చు.
02:32 ఒకవేళ మీరు మ్యాప్ యొక్క రంగును మార్చాలనుకుంటే, Layers Panel లోని layer పేరుపైన రైట్ క్లిక్ చేయండి.
02:39 context menu కు స్క్రోల్ చేసి, Styles ఎంపికను ఎంచుకోండి.
02:44 సబ్ మెనూ అనేది ఒక కలర్ ట్రయాంగిల్ (రంగు త్రిభుజం) ను చూపిస్తుంది.
02:48 (రంగు త్రిభుజం) కలర్ ట్రయాంగిల్ యొక్క (వర్టెక్స) శీర్షాన్ని తిప్పడం ద్వారా (కలర్) రంగును ఎంచుకోండి.
02:53 కాంటెక్స్ట్ మెనుని మూసివేయడానికి canvas పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
02:58 దిగువ-ఎడమ మూలలో, QGIS విండో యొక్క status బార్‌పైన, మీరు లేబుల్ Coordinate ను మరియు సంఖ్యలతో కూడిన ఒక టెక్స్ట్ బాక్స్‌ను గమనించవచ్చు.
03:09 దిగువ-ఎడమ మూలలో, QGIS విండో యొక్క status బార్ పైన, మీరు లేబుల్ Coordinate మరియు సంఖ్యలతో కూడిన ఒక టెక్స్ట్ బాక్స్‌ను గమనించవచ్చు.
03:17 కర్సర్‌ను మ్యాప్‌ మీదికి తరలించండి.
03:20 గమనించండి, X మరియు Y coordinates యొక్క విలువలు అనేవి కర్సర్ యొక్క స్థానంతో పాటు మారుతాయి.
03:28 డిఫాల్ట్ గా Render ఎంపిక అనేది status bar పై తనిఖీ చేయబడింది.

దానిని అలాగే వదిలేయండి.

03:37 దిగువ-కుడి మూలలో ఉన్నstatus bar పైన, మీరు మరొక లేబుల్ Current CRS ను చూస్తారు.
03:44 ఈ కోడ్ అనేది ప్రస్తుత Projection Coordinate Reference System ‌ను సూచిస్తుంది.
03:50 ఒక layer’s projection ను నిర్ణయించడానికి, మనం metadata లోనికి చూడవచ్చు.
03:56 Layers Panel పైన, layer పేరుపై రైట్ క్లిక్ చేయండి.
04:01 కాంటెక్స్ట్ మెను నుండి, Properties ను ఎంచుకోండి.

Layer Properties డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.

04:09 డైలాగ్-బాక్స్‌లో, ఎడమ వైపు ప్యానెల్‌ పైన, Metadata ఎంపికపై క్లిక్ చేయండి.
04:15 Properties విభాగం కింద, స్లయిడర్‌ను క్రిందికి స్క్రోల్ చేయండి.
04:20 దిగువ భాగం వద్ద, Layer Spatial Reference System హెడింగ్ కిందన, మీరు ఈ ప్రొజెక్షన్ యొక్క నిర్వచనాన్ని చూస్తారు.
04:29 ఇది WGS84 ను geographic coordinate system గా చూపిస్తుంది.
04:35 డైలాగ్ బాక్స్ ను మూసివేయడానికి, దిగువ బాగా, వద్ద ఉన్నOk బటన్ పై క్లిక్ చేయండి.
04:41 ఇప్పుడు మనం మ్యాప్‌కు layers ను జోడించి, projection ను మార్చుదాం.
04:47 data layers గురించి.
04:50 సాధారణంగా geographical data అనేది layers లోని ఒక GIS వర్క్ స్పేస్ లో స్టోర్ చేయబడుతుంది.
04:57 ప్రతి layer దానియొక్క attribute table లో స్టోర్ చేయబడిన డేటాను కలిగిఉంటుంది.
05:02 చాలా layers ఒకే భౌగోళిక స్థానం యొక్క data ను సూచిస్తాయి.
05:08 QGIS ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వెళ్ళండి.
05:12 ఇప్పుడు మనం layer’s projection ‌ను మనం ఎలా మార్చవచ్చో చూద్దాం.
05:17 ఈ ఆపరేషన్‌ను Re-Projection అని అంటారు.
05:21 మొత్తం layer ను రీ ప్రొజెక్ట్ చేయడానికి బదులుగా, మనం కొన్ని ఫీచర్స్ ను మాత్రమే రీ ప్రొజెక్ట్ చేస్తాము.
05:27 టూల్ బార్ యొక్క కుడి-ఎగువ మూలలో, Select features by area or single click టూల్ పై క్లిక్ చేయండి.
05:35 ఈ టూల్ పక్కన ఉన్న బ్లాక్ ట్రయాంగిల్ పై క్లిక్ చేయండి.
05:39 డ్రాప్ డౌన్ నుండి Select features ను ఎంచుకోండి.
05:44 canvas పైన ప్రదర్శించబడుతున్న ప్రపంచ పటంలో, United States of America ఫీచర్ ని ఎంచుకోవడానికి దానిపై క్లిక్ చేయండి.
05:52 United States of America అనేది వేరే రంగులో చూపబడింది అని గమనించండి.
05:58 మనం ఇప్పుడు ఈ layer యొక్క projected coordinate system ను మార్చి సేవ్ చేస్తాము.
06:04 Layers Panel లోని layer పేరుపై రైట్ క్లిక్ చేయండి.
06:08 క్రిందికి స్క్రోల్ చెసి, Save As ఎంపికను ఎంచుకోండి.
06:12 Save Vector Layer as... డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
06:17 డిఫాల్ట్ format ఎంపిక అనేది ESRI Shapefile.

దానిని అలాగే వదిలేయండి.

06:26 File name టెక్స్ట్ బాక్స్ కు పక్కన ఉన్న Browse button పై క్లిక్ చేయండి.
06:31 Save layer as... డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.

అవుట్పుట్ layer కు USA-1.shp గా పేరును పెట్టండి.

06:41 సేవ్ చేయడానికి అనువైన స్థానాన్ని కనుగొనండి.

నేను దానిని Desktop పైన సేవ్ చేస్తాను

06:48 దిగువన భాగం వద్ద ఉన్నSave బటన్ పై క్లిక్ చేయండి.
06:52 Save Vector Layer as.... డైలాగ్-బాక్స్‌లో, file path అనేది File name టెక్స్ట్ బాక్స్‌లో కనిపిస్తుంది.
06:59 మనం ఈ layer కొరకు కొత్త projection ను ఎంచుకుంటాము.
07:03 CRS డ్రాప్ డౌన్ బాక్స్ కు పక్కన, Select CRS బటన్ పై క్లిక్ చేయండి.
07:10 Coordinate Reference System Selector లోని, Filter search box లో, North America ని ఎంటర్ చేయండి.
07:17 ప్రపంచం యొక్క Coordinate reference systems కిందన, Projected Coordinate System హెడింగ్ కింద, రిజల్ట్స్ ద్వారా స్క్రోల్ చేయండి.
07:27 North_America_Albers_Equal_Area_Conic (EPSG:102008) projection ను ఎంచుకోండి.
07:37 దిగువన భాగం వద్ద ఉన్నOK బటన్ పై క్లిక్ చేయండి.
07:41 CRS డ్రాప్ డౌన్ బాక్స్‌లో, కొత్తగా ఎంచుకున్న CRS అనేది చూపబడుతుంది.
07:47 Save only selected features ఎంపికను తనిఖీ చేయడానికి చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
07:53 ఇది ఎంచుకున్న feature మాత్రమే re-projected అయ్యి exported అవుతుందని నిర్దారిస్తుంది.
08:00 ఇక్కడ, డీఫాల్ట్ గా, Add saved file to map ఎంపిక అనేది తనిఖీ చేయబడింది.
08:06 ఒకవేళ కాకపోతే, ఈ ఎంపికను తనిఖీ చేయడానికి చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
08:11 OK బటన్ పై క్లిక్ చేయండి.
08:14 re-projected layer అనేది ఒక వేరే రంగులో లోడ్ అవుతుంది.
08:19 ఈ రెండు layers అనేవి ఇప్పుడు వేర్వేరు projections లో ఉన్నాయి.
08:24 గమనించండి, Layers Panel పైన, మీరు ఇప్పుడు 2 ఎంట్రీలను చూడవచ్చు.
08:30 world map layer యొక్క ఎగువభాగం పైన కొత్త United States layer అనేది పూర్తిగా ఓవర్లే ఆవుతుందని గమనించండి.
08:38 ఇది ఎందుకంటే QGIS అనేది On-the-fly CRS transformation అని పిలువబడే ఒకfeature ని కలిగి ఉంది కనుక.
08:45 QGIS విండో యొక్క దిగువ-కుడి మూలవద్ద ఉన్న projection టెక్స్ట్ అనేది EPSG:4326కు పక్కన OTF అనే పదాలను కలిగిఉంది.
08:56 Layers Panel లోని United-States లేయర్ పై క్లిక్ చేయడం ద్వారా దానిని ఎంచుకోండి.
09:02 status బార్ యొక్క దిగువ-కుడి మూలలో ఉన్న Current CRS టెక్స్ట్, EPSG:4326 పై క్లిక్ చేయండి.
09:11 Project Properties CRS డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
09:16 Enable on-the-fly CRS transformation ను మనం టర్న్ ఆఫ్ చేసి ఏమి జరుగుతుందో చూద్దాం.
09:23 Enable on the fly CRS transformation ను దానిపై క్లిక్ చేయడం ద్వారా అన్ చెక్ చెయ్యండి.

దిగువ భాగం వద్ద ఉన్నOK బటన్ పై క్లిక్ చేయండి.

09:34 తిరిగి main QGIS విండోలో, ప్రపంచ పటం అదృశ్యమవుతుందని మీరు చూస్తారు.
09:40 కాన్వాస్ పైన మీరు United States మ్యాప్‌ను మాత్రమే చూస్తారు.
09:45 ఇది ఎందుకంటే ఈ layer కొరకు Projected CRS అనేది Albers Projection కు మార్చబడింది కనుక.
09:52 coordinates మరియు స్కేల్ అనేవి ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి.
09:56 Layers Panel లోని United States layer పై రైట్ క్లిక్ చేయండి.
10:01 Zoom to Layer ఎంపికను ఎంచుకోండి.
10:05 ఇప్పుడు మీరు ఎంచుకోబడిన projection లో United States ను చూస్తారు.
10:10 మళ్ళీ, Project Properties డైలాగ్-బాక్స్ ను తెరవడానికి Current CRS టెక్స్ట్ పై క్లిక్ చేయండి.
10:17 Enable ‘on the fly’ CRS transformation ఎంపికను టర్న్ ఆన్ చెయ్యండి.
10:23 Recently used Coordinate Reference Systems, హెడింగ్ కిందన WGS 84 ను ఎంచుకోండి.

దిగువ భాగం వద్ద ఉన్న, OK బటన్ పై క్లిక్ చేయండి.

10:35 canvas లోని ప్రదర్శన అనేది ప్రపంచ పటంతో దానియొక్క మునుపటి స్థితికి చేరుకుంటుంది.
10:41 dataset నుండి vector layer ను తొలగించడానికి, Layers panel లోని పేరుపై రైట్ క్లిక్ చేయండి.
10:48 context menu నుండి, Remove ఎంపికపై క్లిక్ చేయండి.
10:52 ఈ చర్యను నిర్ధారించడానికి ఒక prompt కనిపిస్తుంది.

OK బటన్ పై క్లిక్ చేయండి.

10:59 dataset నుండి layer తొలగించబడింది అని గమనించండి.
11:04 సారాంశం చూద్దాం,
11:07 ఈ ట్యుటోరియల్‌లో మనం వీటిని నేర్చుకున్నాం

QGIS లో projections కు లేయర్స్ ను జోడించడం.

11:15 layers కొరకు metadata సమాచారాన్ని చూడడం.
11:19 ఎంచుకున్న ఫీచర్స్ ను ఒక layer నుండి ఒక కొత్త layer కు సేవ్ చేయడం.
11:24 వేర్వేరు ప్రొజెక్షన్స్ (స్క్రీన్ పైన ప్రదర్శనలు) ను కలిపి దానియొక్క డేటా లేయర్స్ ను రీ -ప్రాజెక్ట్ చేయడం మరియు ఓవర్ లే (అతివ్యాప్తి) చేయడం.
11:30 ఒక అసైన్మెంట్ గా:

United States ను North_America_Lambert_Conformal_Conic projection తో Project చేసి తేడాను గమనించండి.

11:43 మొత్తం వరల్డ్ మ్యాప్ layer ను World Mercator projection సిస్టమ్‌ లోనికి Re-project చేయండి.
11:50 మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
11:55 కింది లింక్‌లోని వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్‌లోడ్ చేసి చూడండి.
12:03 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది మరియు

ఆన్ లైన్ పరీక్షల్లో పాసైన వారికి సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాల కొరకు దయచేసి మాకు రాయండి.

12:15 దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి.
12:19 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT ,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

12:31 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి, నేను మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya