Difference between revisions of "Synfig/C3/Underwater-animation/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 | Synfig ను ఉపయోగించి Underwater- animation పై ఈ స్పోకెన...")
 
 
Line 8: Line 8:
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
| ఈ ట్యుటోరియల్‌లో మనకు Synfig లోని యానిమేటింగ్ ఇమేజెస్ తో పరిచయం అవుతుంది.
+
| ఈ ట్యుటోరియల్‌లో Synfig లోని యానిమేటింగ్ ఇమేజెస్ తో మనకు పరిచయం అవుతుంది.
  
 
|-
 
|-
Line 49: Line 49:
 
|-
 
|-
 
|01:06
 
|01:06
| మనకు చేపలు, కప్ప, పీతలు వంటి కొన్ని జీవులు కూడా అవసరం.
+
| మనకు చేపలు, కప్ప, పీతలు వంటి కొన్ని జీవులు కూడా కావాలి.
  
 
|-
 
|-
Line 135: Line 135:
 
| 03:36
 
| 03:36
 
| ఇప్పుడు, కర్సర్‌ను 10 వ ఫ్రేమ్‌కు తరలించండి.
 
| ఇప్పుడు, కర్సర్‌ను 10 వ ఫ్రేమ్‌కు తరలించండి.
canvas ‌కు తిరిగి వెళ్ళండి.
+
canvas ‌కు తిరిగి రండి.
 
|-
 
|-
 
| 03:44
 
| 03:44
Line 289: Line 289:
 
|-
 
|-
 
| 08:32
 
| 08:32
| వెర్టెక్స్ 1 యొక్క సంఖ్యను ఎంచుకుని దానిపై రైట్ క్లిక్ చేయండి.
+
| వర్టెక్స్ 1 యొక్క సంఖ్యను ఎంచుకుని దానిపై రైట్ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
Line 301: Line 301:
 
|-
 
|-
 
| 08:58
 
| 08:58
|New layer వెళ్లి, తరువాత Distortion కు వెళ్లి, Twirl పై క్లిక్ చేయండి.
+
|New layer కు వెళ్లి, తరువాత Distortion కు వెళ్లి, Twirl పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
Line 386: Line 386:
 
|-
 
|-
 
| 11:49
 
| 11:49
|File కు వెళ్లి, Render పై క్లిక్ చేయండి. Render setting window విండోకు వెళ్ళండి
+
|File కు వెళ్లి, Render పై క్లిక్ చేయండి. Render setting window కు వెళ్ళండి
  
 
|-
 
|-

Latest revision as of 12:28, 23 November 2020

Time
Narration
00:01 Synfig ను ఉపయోగించి Underwater- animation పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్‌లో Synfig లోని యానిమేటింగ్ ఇమేజెస్ తో మనకు పరిచయం అవుతుంది.
00:12 మనం వీటిని నేర్చుకుంటాము- png మరియు svg లను ఇంపోర్ట్ చేయడం
00:16 distortion ను ఉపయోగించడం ద్వారా ఇమేజెస్ ను యానిమేట్ చేయడం.

Noise Gradient ను జోడించడం

00:22 ఇంకా random animation కొరకు Random ఎంపికను ఉపయోగించడం.
00:26 పై వాటన్నిటినీ ఉపయోగించి, మనం ఒక అండర్ వాటర్ యానిమేషన్‌ను సృష్టించడం నేర్చుకుంటాము.
00:32 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను

ఉబుంటు లైనక్స్ 14.04 OS మరియు Synfig studio వర్షన్ 1.0.2

00:43 మనం Synfig interface లో ఉన్నాము.
00:46 నేను నా Synfig ఫైల్‌ను Underwater-animation గా సేవ్ చేసాను.

మీరు కూడా అదే విధంగా చేయండి.

00:54 ఇప్పుడు మనం మన అండర్ వాటర్ యానిమేషన్‌ను సృష్టించడం ప్రారంభిద్దాం.
00:59 అండర్ వాటర్ యానిమేషన్‌ కొరకు మనకు ఒక బాక్గ్రౌండ్, కొన్ని బబుల్స్ మరియు కొన్ని వాటర్ ప్లాంట్స్ కావాలి.
01:06 మనకు చేపలు, కప్ప, పీతలు వంటి కొన్ని జీవులు కూడా కావాలి.
01:13 ఈ యానిమేషన్‌ను సృష్టించడానికి, నేను ఇంతకు ముందు సృష్టించిన ఇమేజెస్ ను నేను ఉపయోగించబోతున్నాను.
01:19 ప్రాక్టీస్ కోసం, అభ్యాసకులు ఈ ట్యుటోరియల్ యొక్క Code Files లింక్‌లో అందించిన ఇమేజెస్ ను ఉపయోగించవచ్చు.
01:26 Background, octopus, water plant, Bubble, Fish అనేవి png ఇమేజెస్ గాను.
01:32 Frog మరియు crab అనేవి svg ఇమేజెస్ గాను.
01:36 మన అండర్ వాటర్ యానిమేషన్‌ కొరకు మనం png ఇమేజెస్ ను ఒక్కొక్కటిగా ఇంపోర్ట్ చేసుకుందాం.
01:43 దాని కొరకు, File కు వెళ్లి, Import పై క్లిక్ చేయండి.
01:47 Desktop పై క్లిక్ చేసి, Underwater animation పై డబల్ క్లిక్ చేయండి.

మరియు background.png ను ఎంచుకోండి.

01:54 తరువాత Import పై క్లిక్ చేయండి.మనము ఇమేజ్ ను canvas పైన పొందుతాము.
02:00 అదే పద్దతిలో, వాటర్ ప్లాంట్, ఫిష్ -1, ఫిష్ -2 ఆక్టోపస్, ఫ్రాగ్, క్రాబ్, బబుల్ లను ప్రదర్శించిన విధంగా ఇంపోర్ట్ చేసుకోండి.
02:10 మీరు Layers panel లో ఇలాంటి ఒక లిస్ట్ ను చూడాలి.
02:14 ప్లాంట్, ఫిష్ -1 మొదలైనటువంటి ప్రతీ గ్రాఫిక్ యొక్క సెపరేట్ గ్రూప్ ని సృష్టించడానికి.

ఇంపోర్ట్ చేసుకున్నలేయర్స్ ను వరుసగా ఎంచుకోండి.

02:24 తరువాత లేయర్‌పై రైట్ క్లిక్ చేయండి.Group layer ను ఎంచుకోండి.
02:30 ప్రదర్శించినట్లుగా ఇప్పుడు మనం ఈ group layers పేర్లను మార్చుదాం.
02:37 Canvas ‌కు తిరిగి రండి.

అన్ని ఇమేజెస్ ను స్కేల్ చేయండి మరియు ఇక్కడ చూపిన విధంగా అండర్ వాటర్ సీన్ ని ఏర్పాటు చేయండి.

02:46 కొన్నిసార్లు svg ఫైల్‌ను ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇది synfig లో ఎర్రర్స్ ను చూపించవచ్చు. మీరు చూస్తున్నట్లుగా ఇక్కడ కప్పకి కళ్ళు మిస్ అయ్యాయి కనుక నేను దాన్ని మళ్ళీ గీస్తాను.
03:01 మేము ఇప్పుడు మనం Time track panel కి వెళ్తాము.

Time cursor ను start frame పై ఉంచండి.

03:07 Turn on animate editing mode icon పై క్లిక్ చెయ్యండి.
03:10 Layers panel కు వెళ్ళండి. Fish-1 group layer ని ఎక్సపాండ్ చేయడానికి త్రిభుజంపై క్లిక్ చేయండి.
03:16 Fish-1 layer. png పై రైట్ క్లిక్ చెయ్యండి.

New layer కు వెళ్లి, తరువాత Distortion ను ఎంచుకుని, Twirl పై క్లిక్ చేయండి.

03:26 ఇప్పుడు మనం చేప యొక్క తోక భాగాన్ని యానిమేట్ చేస్తాము.

canvas కు తిరిగి వచ్చి.Twirl effect ను, ప్రదర్శించిన విధంగా ఉంచండి.

03:34 Twirl ను సర్దుబాటు చేయండి.
03:36 ఇప్పుడు, కర్సర్‌ను 10 వ ఫ్రేమ్‌కు తరలించండి.

canvas ‌కు తిరిగి రండి.

03:44 ప్రదర్శించిన విధంగా Twirl హ్యాండిల్స్‌ను అంటే నీలంరంగు బిందువును కదిలించడం ద్వారా Twirl ఎఫెక్ట్ ను చేయవచ్చు.
03:52 Rotation విలువ అనేది -50.60 డిగ్రీలుగా ఉన్నట్టు మనం చూస్తాము.
03:56 cursor ను 18వ మరియు 24 వ ఫ్రేమ్‌లకు ఒకదాని తర్వాత ఒకదాని దగ్గరకు తరలించండి, అవే దశలను పునరావృతం చేయండి.
04:03 rotations యొక్క మొత్తాన్ని వరుసగా 32 డిగ్రీలు మరియు -5 డిగ్రీలుగా మార్చండి.
04:10 అదేవిధంగా, చేప యొక్క ఎగువ మరియు దిగువ రెక్కలను యానిమేట్ చేయడానికి నేను రెండుసార్లు twirl ఎఫెక్ట్స్ ను ఇస్తాను.
04:24 చివరి వరకు యానిమేషన్ పునరావృతం కావడం కోసం, మనం ఒకTime Loop ను ఇవ్వాల్సిఉంటుంది.
04:29 దాని కొరకు, Fish group లేయర్ యొక్క అన్నిటికన్నామీదనున్నలేయర్ పైన రైట్ క్లిక్ చేయండి.

ఇప్పుడు New layer కు వెళ్లి, తర్వాత Other కి వెళ్లి ఆపై Time Loop పై క్లిక్ చేయండి.

04:40 ఇప్పుడు Layers panel కు వెళ్లి, Fish layer ను ఎంచుకోండి.
04:44 Time track panel కు వెళ్లి cursor ను సున్నా ఫ్రేమ్‌లో ఉంచండి.

ప్రదర్శించిన విధంగా చేపను తరలించండి.

04:53 Time track panel కు వెళ్లి cursor ను 100వ ఫ్రేమ్‌లో ఉంచండి.

ప్రదర్శించిన విధంగా చేపను తరలించండి.

05:03 అదేవిధంగా, మనం Fish-2 ను యానిమేట్ చేస్తాము.
05:11 మనం మరింత ముందుకు వెళ్ళే ముందు మన ఫైల్‌ను సేవ్ చేద్దాం.
05:15 ఇప్పుడు మనం పీత (గోళ్లను) పంజాలను యానిమేట్ చేద్దాం.

Layers panel కు వెళ్లండి.

05:20 Crab group లేయర్ ని ఎక్సపాండ్ చేయడానికి త్రిభుజంపై క్లిక్ చేయండి.
05:24 ఇక్కడ, నేను పీత యొక్క వివిధ భాగాల కొరకు విడివిడిగా గ్రూప్స్ ను చేయాల్సివుంది.
05:35 తరువాత Claw-1 యొక్క మొదటి భాగాన్ని ఎంచుకుని, దానిపై రైట్ క్లిక్ చేయండి.
05:40 ఇప్పుడు New layer కు వెళ్లి, తర్వాత Transform కి వెళ్లి ఆపై Rotate పై క్లిక్ చేయండి.
05:47 ప్రదర్శించిన విధంగా రొటేట్ హ్యాండిల్‌ను సర్దుబాటు చేయండి.
05:50 Time track panel కు వెళ్లి cursor ను 10వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.
05:55 ఇప్పుడు Parameters panel కు వెళ్లి, Rotate amount ను 18 డిగ్రీలు కు మార్చండి.
06:02 మళ్ళీ, Layers panel ‌కు వెళ్లండి.

Claw-1 యొక్క రెండవ భాగాన్ని ఎంచుకుని, దానిపై రైట్ క్లిక్ చేయండి.

06:09 New layer కు వెళ్లి, తర్వాత Transform కి వెళ్లి ఆపై Rotate పై క్లిక్ చేయండి.

ప్రదర్శించిన విధంగా rotate handle ‌ను సర్దుబాటు చేయండి.

06:17 Time track panel కు వెళ్లి cursor ను 10వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.
06:22 Parameters panel కు వెళ్లి, Rotate amount ను -7 డిగ్రీలు కు మార్చండి.
06:28 అదేవిధంగా, 'క్లా -2 ను యానిమేట్ చేయండి.
06:35 తరువాత, మనం పీత యొక్క కళ్ళను యానిమేట్ చేస్తాము. Layers panel కు వెళ్లి, Eye group layer ను తెరవండి.

Ctrl కీని ఉపయోగించి రెండు కనుగుడ్ల యొక్క నల్లని భాగాల్ని ఎంచుకోండి.

06:51 Time track panel కు వెళ్లి cursor ను 9వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.

ఇప్పుడు Canvas కు వెళ్లి, రెండు కనుగుడ్ల యొక్క నల్లని భాగాల్ని ప్రదర్శించినట్లుగా తరలించండి.

07:07 మళ్ళీ, Time track panel కు వెళ్లి cursor ను 18వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.
07:12 ఇప్పుడు Canvas కు వెళ్లి, రెండు కనుగుడ్ల యొక్క నల్లని భాగాల్ని ప్రదర్శించినట్లుగా తరలించండి.

చివరి వరకు యానిమేషన్ పునరావృతం కావడం కోసం,Time Loop ను అప్లై చేయండి.

07:26 మనం మరింత ముందుకు వెళ్ళే ముందు మన ఫైల్‌ను మళ్ళీ మరొకసారి సేవ్ చేద్దాం.
07:32 తరువాత మనం కప్ప యొక్క నోరు మరియు నాలుకను యానిమేట్ చేస్తాము.

అలా చేయడానికి, మొదట Layers panel కు వెళ్లి, Frog group layer ను తెరవండి.

07:44 నోరు మరియు నాలుక లేయర్స్ ను ఎంచుకొని రెండిటిని కలిపి గ్రూప్ చేయండి.
07:50 ఈ గ్రూప్ కు మనం Mouth and tongue గా పేరును పెడదాం.
07:55 Layers panel కు వెళ్లి కప్ప యొక్క నోటిని ఎంచుకోండి.
08:00 తరువాత, Time track panel కు వెళ్లి cursor ను 23వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.

ప్రదర్శించిన విధంగా లేయర్ యొక్క nodes ను తరలించండి.

08:11 Layers panel కు వెళ్లి, ఈసారి, కప్ప యొక్క నాలుకను ఎంచుకోండి.
08:18 ఇప్పుడు, Time track panel కు వెళ్లి cursor ను 23వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.
08:25 Parameters panel కు వెళ్లి, వెర్టిసెస్ గ్రూప్ యొక్క ట్రయాంగిల్ ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా వెర్టిసెస్ గ్రూప్ ని తెరవండి.
08:32 వర్టెక్స్ 1 యొక్క సంఖ్యను ఎంచుకుని దానిపై రైట్ క్లిక్ చేయండి.
08:37 Mark active point as off ఎంపికపై క్లిక్ చేయండి. అదే keyframe పైన Vertex సంఖ్యలు 2 నుండి 12 వరకు కూడా ఇదేవిధంగా చేయండి.
08:52 Layers panel కు వెళ్లి, Water plant png లేయర్‌పైన రైట్ క్లిక్ చేయండి
08:58 New layer కు వెళ్లి, తరువాత Distortion కు వెళ్లి, Twirl పై క్లిక్ చేయండి.
09:04 Time track panel కు వెళ్లి cursor ను 13వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.
09:09 Parameters panel కు వెళ్లండి.

Twirl యొక్క Rotation విలువను 23 డిగ్రీలకు మార్చండి.

09:15 ఇప్పుడు 25 వ ఫ్రేమ్‌కు వెళ్లండి. ఇక్కడ Twirl యొక్క Rotation విలువను -9 డిగ్రీలకు మార్చండి.
09:23 ఫైల్‌ను మళ్ళీ ఇంకొకసారి సేవ్ చేయండి.
09:27 తరువాత మనం ఆక్టోపస్ ను యానిమేట్ చేస్తాము.

Octopus group layer ను ఎంచుకోండి.

09:32 Canvas కు వెళ్లి, ప్రదర్శించిన విధంగా Octopus ను 0, 75, 135 మరియు 185 keyframes ల పైన కదిలించండి.
09:46 Layers panel కు వెళ్లి, Octopus png layer ను ఎంచుకోండి.

ఆ లేయర్ పైన రైట్ క్లిక్ చేయండి.

09:53 ఇప్పుడు New layer వెళ్లి, తరువాత Distortion కు వెళ్లి, Stretch పై క్లిక్ చేయండి.
09:59 Time track panel కు వెళ్లి cursor ను 138వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.

canvas కు తిరిగి రండి.

10:06 ఇక్కడ ప్రదర్శించినవిధంగా, ఆక్టోపస్ ఇమేజ్ పైన stretch ఎఫెక్ట్ ను పొందడానికి నారింజరంగు బిందువును కదిలించండి.
10:12 అదేవిధంగా, cursor ను 145, 150, 160, 168, 172 లపై ఉంచండి మరియు ప్రదర్శించినట్లుగా stretch యొక్క నారింజరంగు బిందువును కదిలించండి.
10:30 తరువాత,Bubble layer ను ఎంచుకోండి. దానిపై రైట్-క్లిక్ చేసి, New Layer కు వెళ్లి ఆపై Transform కు వెళ్ళండి.

Translate పై క్లిక్ చేయండి.

10:41 Parameters panel కు వెళ్లి, Origin పై రైట్ క్లిక్ చేయండి.

తర్వాత Convert కు వెళ్లి, Random పై క్లిక్ చేయండి.

10:49 Layers panel ‌కు వెళ్లండి. Bubble layer ని ఎంచుకుని, Duplicate layer ఐకాన్ పై క్లిక్ చేయండి.
10:55 దీన్ని మరో 3 సార్లు రిపీట్ చేయండి మరియు ఇక్కడ చూపిన విధంగా బబుల్స్ ను అమర్చండి.
11:05 లేయర్స్ ప్యానెల్‌కు వెళ్లండి. అన్నిటికంటే పైన ఉన్న లేయర్ ను ఎంచుకోండి.

దానిపై రైట్ -క్లిక్ చేసి, New layer కు వెళ్లి తర్వాత Gradient కు వెళ్ళండి. Noise Gradient పై క్లిక్ చేయండి.

11:19 Parameters panel కు వెళ్ళండి. Amount ను 0.5 కు మార్చండి.
11:23 Blend method ను Multiply కు మార్చండి

మరియు ప్రదర్శించినట్లుగా Size ను 300 pixel కు మార్చండి.

11:34 Time track panel కు వెళ్లి cursor ను 200వ ఫ్రేమ్‌ పైన ఉంచండి.
11:39 Parameters panel ‌కు వెళ్లండి. Random Noise Seed యొక్క విలువను పెంచండి.
11:46 చివరగా, ఫైల్ ను సేవ్ చేయండి.
11:49 File కు వెళ్లి, Render పై క్లిక్ చేయండి. Render setting window కు వెళ్ళండి
11:56 extension ను avi కు మార్చండి.Target డ్రాప్-డౌన్ మెనుకి వెళ్లి, ffmpeg ను ఎంచుకోండి.
12:05 End time పై క్లిక్ చేసి దాన్ని 200 కి మార్చండి.

ఇంకా Render పై క్లిక్ చేయండి.

12:16 యానిమేషన్ ను చూడటానికి, Desktop ‌కు వెళ్లండి. Underwater-animation. avi ను ఎంచుకోండి.

దానిపై డబల్ క్లిక్ చేయండి.

12:26 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
12:30 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్‌లో మనం Synfig ‌లో Underwater యానిమేషన్ ను గురించి నేర్చుకున్నాము.
12:38 మనం వీటిని కూడా నేర్చుకున్నాము- png మరియు svg లను ఇంపోర్ట్ చేయడం
12:42 twirl, stretch వంటి Distortions ఎంపికలతో యానిమేట్ చేయడం.

Noise Gradient ను జోడించడం.

12:49 random animation కొరకు Random ఎంపికను ఉపయోగించడం.
12:53 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. Code files లింక్‌లో అందించబడిన సింపుల్ డిజైన్ షేప్ ఫైల్‌ను కనుగొనండి.

ఈ ఫైల్ ను ఇంపోర్ట్ చేయండి ట్విర్ల్ ఎఫెక్ట్ ను ఉపయోగించి యానిమేట్ చేయండి.

13:05 మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
13:09 కింది లింక్ లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దీనిని చూడండి.

13:14 మేము Spoken Tutorials ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తాము మరియు సర్టిఫికెట్ లు ఇస్తాము.

దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

13:21 దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి.
13:24 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT ,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
13:30 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya