Difference between revisions of "Synfig/C3/Rocket-animation/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border = 1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:00 | Synfig ను ఉపయోగించి Rocket animation పై ఈ స్పోకెన్...")
 
 
Line 83: Line 83:
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
| ఒక బ్లాక్ అండ్ వైట్ noise gradient అనేది canvas పైన సృష్టించబడుతుంది.
+
| ఒక బ్లాక్ అండ్ వైట్ noise gradient అనేది canvas పైన సృష్టించబడింది.
  
 
|-
 
|-
Line 138: Line 138:
 
|-
 
|-
 
| 03:10
 
| 03:10
| Parameters panel లో, Origin పై రైట్ క్లిక్ చేయండి.
+
| Parameters panel లో, Origin పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
Line 333: Line 333:
 
| 07:35
 
| 07:35
 
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
 
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
 
 
ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
 
ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
 
|-
 
|-

Latest revision as of 18:54, 19 November 2020

Time
Narration
00:00 Synfig ను ఉపయోగించి Rocket animation పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని సృష్టించడం నేర్చుకుంటాము:

ఫైర్ ఎఫెక్ట్,

00:11 కటౌట్ ఎఫెక్ట్,
00:13 slope & offset పారామీటర్స్ ను మార్చడం మరియు ఫెదర్ ఎఫెక్ట్.
00:19 పైవాటి నన్నిటిని ఉపయోగించి రాకెట్ యానిమేషన్ ను చేయడం కూడా నేర్చుకుంటాము.
00:24 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను:

ఉబుంటు లైనక్స్ 14.04 OS, Synfig వర్షన్ 1.0.2

00:34 మనం Synfig ‌ను తెరుద్దాం.
00:36 నేను నా Documents ఫోల్డర్‌లో ఒక రాకెట్ ఇమేజ్ ను కలిగియున్నాను.
00:40 నేను ఈ ఇమేజ్ ను Inkscape లో సృష్టించాను.
00:43 ఆ ఇమేజ్ ను మనం import చేద్దాం. Fileకు వెళ్లండి. Import పై క్లిక్ చేయండి.
00:49 Rocket ఇమేజ్ ను ఎంచుకోండి. Import పై క్లిక్ చేయండి.
00:53 rocket ఇమేజ్ ను గ్రూప్ చేయండి. group layer కు Rocket గా పేరును పెట్టండి.
00:59 హ్యాండిల్‌లోని నారింజరంగు బిందువును ఉపయోగించి, చూపిన విధంగా ఇమేజ్ యొక్క సైజ్ ను తగ్గించండి.
01:06 మన ఫైల్‌ను save చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి.
01:11 నేను ఫైల్‌ను డెస్క్‌టాప్‌లో సేవ్ చేస్తాను. ఫైల్ పేరును Rocket hyphen animation కు మార్చండి.
01:20 Save పై క్లిక్ చేయండి. ఇప్పుడు, మనం ఫైర్ ను సృష్టిద్దాం.
01:23 Fill color ను నలుపు రంగుకు మరియు Outline color ను తెలుపు రంగుకు మార్చండి.
01:31 Layers panel ‌కు వెళ్లండి. Rocket group లేయర్‌పై రైట్ క్లిక్ చేయండి.
01:36 New layer ను ఎంచుకోండి, Gradient పై క్లిక్ చేసి, ఆపై Noise Gradient పైన.
01:43 ఒక బ్లాక్ అండ్ వైట్ noise gradient అనేది canvas పైన సృష్టించబడింది.
01:47 Tool box కు వెళ్ళండి. Gradient tool పై క్లిక్ చేయండి.
01:52 Tool options లో, create a linear gradient పై క్లిక్ చెయ్యండి.
01:57 ఇప్పుడు, పైభాగం నుండి క్రింది వరకు canvas పైన క్లిక్ చేసి లాగండి.
02:02 ఒక బ్లాక్ అండ్ వైట్ linear gradient అనేది canvas పైన సృష్టించబడిందని గమనించండి.
02:08 Transform tool ని ఎంచుకోండి.

లేయర్ పేరును BW-Gradien కు మార్చండి.

02:16 Parameters panel లో, Blend method ను Subtract కు మార్చండి.
02:22 Rectangle tool ని ఎంచుకోండి. canvas మొత్తాన్ని కప్పేలాగా ఒక దీర్ఘచతురస్రాన్ని గీయండి.
02:29 Transform tool పై క్లిక్ చేసి, layer పేరును Orange కు మార్చండి.
02:35 ఇప్పుడు, మనం దీర్ఘచతురస్రం యొక్క రంగును ముదురు నారింజ రంగులోకి మారుద్దాం.
02:40 Parameters panel ‌లో, Color parameter పై క్లిక్ చేయండి.
02:45 RGB విలువలను వరుసగా 100, 55 మరియు 10 కి మార్చండి.

డైలాగ్ బాక్స్ ను మూసివేయండి.

02:56 మళ్ళీ Parameters panel ‌లో, Blend method ను Color కు మార్చండి.
03:01 Noise gradient లేయర్ ను గ్రూప్ చెయ్యండి. పేరును Moving-base కు మార్చండి.
03:10 Parameters panel లో, Origin పై క్లిక్ చేయండి.
03:14 Convert పై క్లిక్ చేసి, ఆపై Linear పై చెయ్యండి.
03:19 Origin యొక్క డ్రాప్ డౌన్ లిస్ట్ పై క్లిక్ చేయండి.
03:22 Slope విలువలను 0 మరియు -100 కు ఇంకా Offset విలువలను 0 మరియు 100 కు వరుసగా మార్చండి.
03:32 ఇప్పుడు ఫైర్ ఎఫెక్ట్ సృష్టించబడింది.

ఎఫెక్ట్ ను తనిఖీ చేయడానికి Play బటన్ పై క్లిక్ చేయండి.

03:38 తరువాత, రాకెట్ యొక్క సైజ్ కి అనుగుణంగా ఎఫెక్ట్ ను తగ్గించుకుందాం.
03:43 ఇప్పుడు Rocket layer మినహా అన్ని లేయర్స్ ను గ్రూప్ చెయ్యండి.
03:47 పేరును Fire కు మార్చండి.
03:50 ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి.
03:54 Tool box ‌కు వెళ్లండి, Cutout tool ని ఎంచుకోండి.
03:58 చూపిన విధంగా ఫైర్ ఎఫెక్ట్ ను తగ్గించండి. గ్రూప్ లేయర్ పేరు Fire cut కు మార్చబడిందని గమనించండి.
04:06 Transform tool ని ఎంచుకోండి.
04:09 handle యొక్క నారింజరంగు బిందువును ఉపయోగించి, ఫైర్ యొక్క సైజ్ ను తగ్గించండి.
04:14 ఈ లేయర్ ను Rocket layer కిందికి తరలించండి.
04:19 డ్రాప్ డౌన్ లిస్ట్ పై క్లిక్ చేయండి. Mask layer ను ఎంచుకోండి. ఇప్పుడు మనం nodes ను సర్దుబాటు చేయవచ్చు.
04:27 Parameters panel ‌లో, Feather parameter ను 25 కు మార్చండి.
04:33 ఫెదర్ ఎఫెక్ట్ అనేది ఫైర్ కు అనువర్తించబడింది అని గమనించండి.
04:38 ఇప్పుడు మనం ఫైర్ ను యానిమేట్ చేస్తాము. Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి.
04:44 3rd ఫ్రేమ్‌కి వెళ్లండి. Keyframes panel ‌లో ఒక keyframe ను జోడించండి.
04:49 చూపిన విధంగా ఫైర్ యొక్క nodes ను సర్దుబాటు చేయండి.
04:56 ఇప్పుడు 6th ఫ్రేమ్‌కు వెళ్లండి. Keyframes panel లో, zeroeth frame ‌ను డూప్లికేట్ చేయండి.
05:03 తరువాత, మనం ఈ ఫైర్ యానిమేషన్ ను లూప్ చేస్తాము. కనుక, Fire cut group layer పై రైట్ క్లిక్ చేయండి.
05:10 New layer పై క్లిక్ చేయండి, తర్వాత Other పై క్లిక్ చేసి ఆపై Time loop పైన చేయండి.
05:17 Parameters panel ‌లో, Duration parameter ను 12 కు మార్చండి.
05:24 యానిమేషన్‌ను తనిఖీ చేయడానికి Play బటన్ పై క్లిక్ చేయండి.
05:33 తరువాత, మనం రాకెట్‌ను యానిమేట్ చేద్దాం. కనుక, అన్ని layers ను గ్రూప్ చెయ్యండి.
05:39 Group layer పేరును Rocket కు మార్చండి.
05:42 zeroth frame కు వెళ్లండి. చూపిన విధంగా రాకెట్‌ను కాన్వాస్ యొక్క దిగువభాగానికి తరలించండి.
05:48 ఇప్పుడు, 100th ఫ్రేమ్‌కు వెళ్లండి. రాకెట్‌ను canvas యొక్క పైభాగానికి తరలించండి.
05:55 ఇప్పుడు rocket animation అనేది పూర్తయింది.
05:58 ఇప్పుడు మనం, నేను Inkscape లో సృష్టించిన బాక్గ్రౌండ్ ఇమేజ్ ను చేర్చుదాం.
06:03 నేను ఈ ఇమేజ్ ను Documents ఫోల్డర్‌లో సేవ్ చేసాను.
06:06 File కి వెళ్ళండి. Import పై క్లిక్ చేయండి.
06:11 ఈ లేయర్ ను Rocket group layer క్రిందకి తరలించండి
06:15 ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి.
06:18 చివరగా మనం యానిమేషన్ ను రెండర్ చేస్తాము.

File ‌కు వెళ్లండి. Render పై క్లిక్ చేయండి.

06:25 నేను అవుట్పుట్ను Desktop లో సేవ్ చేస్తాను.

extension ను avi కు మార్చండి. Target ను fmpeg కు.

06:34 ఇప్పుడు Render పై క్లిక్ చేయండి.
06:37 ఇప్పుడు మనం మన యానిమేషన్‌ను తనిఖీ చేస్తాము.

డెస్క్‌టాప్‌కు వెళ్లండి. output file పై రైట్ క్లిక్ చేసి మన యానిమేషన్ ను play చెయ్యండి.

06:45 మన రాకెట్ యానిమేషన్ చూడటానికి ఇలా ఉంది.
06:48 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.

సారాంశం చూద్దాం.

06:53 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకున్నాము Fire ఎఫెక్ట్ ను సృష్టించడం,
06:58 Cut out ఎఫెక్ట్,

slope & offset పారామీటర్స్ ను మార్చడం, Feather ఎఫెక్ట్.

07:02 మనం రాకెట్ యానిమేషన్ ను చేయడం కూడా నేర్చుకున్నాము.
07:05 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్ ఉంది - ఒక వుడ్ ఫైర్ యానిమేషన్ ను సృష్టించండి.
07:10 వుడ్ ఇమేజ్ మీకు Code files లింక్‌లో అందించబడింది.
07:14 మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
07:18 ఈ వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి.
07:23 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షల్లో పాసైతే సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాల కొరకు దయచేసి మాకు రాయండి.
07:32 దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి.
07:35 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

07:45 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya