Difference between revisions of "Synfig/C2/Animate-a-Toy-train/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 || Time || Narration |- | 00:01 | Synfig ను ఉపయోగించి Animate a toy train అను స్పోకెన్ ట్యుటోరియ...") |
|||
Line 176: | Line 176: | ||
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | |File name ఫీల్డ్‌లో, extension ను avi కు మార్చండి. | + | |File name ఫీల్డ్‌లో, extension ను avi కు మార్చండి. Target ను ffmpeg గా మార్చండి. |
|- | |- | ||
Line 222: | Line 222: | ||
|- | |- | ||
|04:29 | |04:29 | ||
− | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. | + | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
|- | |- | ||
|04:35 | |04:35 |
Latest revision as of 23:39, 17 November 2020
Time | Narration |
00:01 | Synfig ను ఉపయోగించి Animate a toy train అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో, మనం ఇంతకు ముందు సృష్టించిన టాయ్ ట్రైన్ ను యానిమేట్ చేయడం నేర్చుకుంటాము. |
00:12 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను:
ఉబుంటు లైనక్స్ 14.04 ఆపరేటింగ్ సిస్టమ్, Synfig వర్షన్ 1.0.2 |
00:21 | మనం మన Train Synfig ఫైల్‌ను తెరుద్దాం. |
00:25 | దయచేసి మీ సిస్టమ్‌లో మీరు సేవ్ చేసిన మీ Train Synfig ఫైల్‌ను తెరవండి. |
00:29 | మనం యానిమేషన్‌తో ప్రారంభిద్దాం. |
00:31 | Engine group layer యొక్క డ్రాప్ డౌన్ లిస్ట్ పై క్లిక్ చేయండి. |
00:36 | ఏదైనా Wheel group layer పై రైట్ క్లిక్ చేయండి. |
00:39 | Star లేయర్ ను ఎంచుకోండి. |
00:41 | మళ్ళీ రైట్ క్లిక్ చేసి, New layer పై క్లిక్ చేయండి. |
00:45 | తరువాత Transform పై క్లిక్ చేసి, ఆపై Rotate పై చెయ్యండి. |
00:50 | ఇప్పుడు Rotate effect అనేది వీల్ కి అనువర్తించబడింది. |
00:54 | యాంకర్ పాయింట్‌ను వీల్ యొక్క మధ్యభాగానికి తరలించండి. |
00:58 | Animation panel లో, Turn on animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి. |
01:05 | Current frame బాక్స్‌లో 24 అని టైప్ చేయండి. |
01:09 | Parameters panel కు వెళ్లండి. |
01:11 | Amount parameter యొక్క విలువపై డబల్ - క్లిక్ చేసి, విలువను 360 కి మార్చండి. |
01:18 | Time track panel పై waypoints అనేవి సృష్టించబడ్డాయని గమనించండి. |
01:23 | ఆ 2 waypoints మధ్య Time cursor ను క్లిక్ చేసి లాగండి మరియు వీల్ యొక్క రొటేషన్ ను తనిఖీ చేయండి. |
01:29 | Ctrl + S ను నొక్కడం ద్వారా ఫైల్‌ను సేవ్ చెయ్యండి. |
01:33 | ఈ రొటేషన్ ఎఫెక్ట్ కొరకు ఇప్పుడు మనం టైమ్ లూప్‌ను క్రియేట్ చేద్దాం. |
01:37 | Rotate effect layer పై రైట్ క్లిక్ చేసి, New layer పై క్లిక్ చెయ్యండి. |
01:42 | తరువాత Other పైన ఆపై Time Loop పైన క్లిక్ చేయండి. |
01:48 | Parameters panel లో, Only For Positive Duration యొక్క చెక్‌బాక్స్‌ను టిక్ చేయండి. |
01:55 | తరువాత, మనం అన్ని వీల్స్ కు Rotate & Time Loop ఎఫెక్ట్స్ ను జోడిద్దాం. |
02:00 | కనుక, Shift key ని ఉపయోగించి ఎఫెక్ట్ లేయర్స్ రెండిటినీ ఎంచుకోండి. |
02:05 | లేయర్స్ ను copy చేయడానికి Ctrl మరియు C కీలను నొక్కండి. |
02:09 | ఇప్పుడు, Wheel-1 group layer యొక్క డ్రాప్‌డౌన్ లిస్ట్ పై క్లిక్ చేయండి. |
02:13 | లేయర్స్ ను పేస్ట్ చేయడానికి Ctrl మరియు V కీలను నొక్కండి. |
02:17 | అన్ని వీల్స్ కు అదే పద్ధతిని పునరావృతం చేయండి. |
02:24 | ఇప్పుడు టాయ్ ట్రైన్ యొక్క అన్ని వీల్స్ కు రొటేషన్ ఎఫెక్ట్ అనువర్తించబడింది. |
02:29 | Ctrl + S ను నొక్కడం ద్వారా ఫైల్‌ను మరోసారి సేవ్ చేయండి. |
02:34 | ఇప్పుడు మనం ట్రైన్ ను యానిమేట్ చేద్దాం. |
02:37 | Rail మినహా గ్రూప్ లేయర్స్ అన్నింటిని ఎంచుకోండి. |
02:41 | వాటన్నిటినీ కలిపి గ్రూప్ చేయండి, మరియు గ్రూప్ లేయర్ పేరును Train గా మార్చండి. |
02:47 | Time cursor సున్నా ఫ్రేమ్‌లో ఉందని నిర్ధారించుకోండి. |
02:52 | Shift కీని ఉపయోగించి, ట్రైన్ ను canvas కు బయట కుడి వైపుకు లాగండి. |
02:57 | Time cursor ను 100 వ ఫ్రేమ్‌కు తరలించండి. |
03:01 | Shift కీని ఉపయోగించి, ట్రైన్ ను canvas కు బయట ఎడమ భాగం వైపుకు లాగండి. |
03:07 | Turn off animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి. |
03:11 | Ctrl + S ను నొక్కడం ద్వారా ఫైల్‌ను సేవ్ చేయండి. |
03:15 | ఇప్పుడు మనం యానిమేషన్‌ను రెండర్ చేద్దాం. |
03:18 | దీని కొరకు, File కు వెళ్లి, Render పై క్లిక్ చేయండి. |
03:22 | File name ఫీల్డ్‌లో, extension ను avi కు మార్చండి. Target ను ffmpeg గా మార్చండి. |
03:31 | క్వాలిటీ ని 9 కి పెంచండి మరియు Render బటన్ పై క్లిక్ చేయండి. |
03:36 | ఇప్పుడు డెస్క్‌టాప్‌కు వెళ్లండి. avi ఫైల్ పై రైట్ క్లిక్ చేసి, ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించి ప్లే చెయ్యండి. |
03:43 | ఇప్పుడు మనం టాయ్ ట్రైన్ యానిమేషన్ చూడవచ్చు. |
03:47 | దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
03:50 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్‌లో, మనం ఒక Toy train ను యానిమేట్ చేయడం నేర్చుకున్నాము. |
03:56 | మీ కొరకు ఇక్కడొక అసైన్మెంట్ - మునుపటి అసైన్‌మెంట్‌లో సృష్టించిన బస్సును ఈ ట్యుటోరియల్‌లో చూపిన దశలను అనుసరించి యానిమేట్ చెయ్యండి. |
04:06 | మీరు పూర్తి చేసిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
04:09 | ఈ వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్లోడ్ చేసి చూడండి. |
04:15 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది. మరియు ఆన్ లైన్ పరీక్షల్లో పాసైతే సర్టిఫికెట్ లు ఇస్తుంది. |
04:22 | మరిన్ని వివరాల కొరకు. దయచేసి మాకు రాయండి. |
04:24 | దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి. |
04:29 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
04:35 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
04:39 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |