Difference between revisions of "STEMI-2017/C3/EMRI-to-AB-Hospital/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | <center>Time</center> | <center>NARRATION</center> |- | 00:01 | నమస్కారము EMRI ambulance నుండి A/B Hospital కు ఒక ర...")
 
 
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|  <center>Time</center>  
+
|  <center>TIME</center>  
 
|  <center>NARRATION</center>  
 
|  <center>NARRATION</center>  
 
|-  
 
|-  
Line 183: Line 183:
 
|  06:17  
 
|  06:17  
 
|  దాని తర్వాత Manual ECG Taken Yes/No వస్తుంది.  
 
|  దాని తర్వాత Manual ECG Taken Yes/No వస్తుంది.  
దానిని నేను ఎస్ గా ఎంచుకుంటాను.  
+
దానిని నేను ఎస్ గా ఎంచుకుంటాను.  
 
|-  
 
|-  
 
|  06:25  
 
|  06:25  

Latest revision as of 11:10, 4 August 2020

TIME
NARRATION
00:01 నమస్కారము EMRI ambulance నుండి A/B Hospital కు ఒక రోగి ని బదిలీ చేసే ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది- EMRI ambulance లో నుండి స్టే మీ యాప్ పై కొత్త రోగి యొక్క డేటా ని ప్రవేశ పెట్టుట.
00:20 ఒక A/B హాస్పిటల్ లో స్టే మీ యాప్ పై అదే రోగి యొక్క తదుపరి డేటాని ప్రవేశ పెట్టుట.
00:27 ఇప్పుడు మనము స్టే మీ హోమ్ పేజీ లో ఉన్నాము.
00:30 stemiEuser మీకు కనిపిస్తుందని గమనించండి అంటే EMRI ambulance యొక్క పారామెడిక్ డేటా ఎంట్రీలు చేస్తున్నాడని అర్థం.
00:42 న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకోండి.
00:45 ఒక రోగిని ఉహించుకొని, ఈ క్రింది డేటాని ప్రవేశ పెడదాం.
00:51 బేసిక్ డీటెయిల్స్ క్రింద, రోగి యొక్క-

Name: , Age: , Gender: , Phone: మరియు Address: ప్రవేశ పెడదాం.

01:04 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
01:09 యాప్ మనల్ని ఇప్పుడు తదుపరి పేజీ, Fibrinolytic చెక్ లిస్ట్కు తీసుకెళ్తుంది.
01:15 రోగి గనక పురుషుడయితే, Fibrinolytic చెక్ లిస్ట్ క్రింద 12 అంశాలు ఉంటాయి
01:21 రోగి గనక మహిళ అయితే, అందులో 13 అంశాలు కనిపించేవి.
01:26 అదనపు అంశం గర్భిణీ స్త్రీ కోసం . Yes / No, దానిని మనం రోగి యొక్క లింగం అనుగుణంగా పూరించవచ్చు.
01:36 ఇప్పటి కోసం నేను అన్ని 12 పాయింట్ల కు No పై చెక్ పెడతాను .
01:41 తర్వాత, ప్రస్తుత పేజీ ని సేవ్ చేయడానికి, పేజీ దిగువున Save & Continue బటన్ ని ఎంచుకోండి.
01:46 మనం తదుపరి పేజీ Co-Morbid కండిషన్స్ కి మళ్ళించబడుతాం.
01:52 ఇక్కడ మన వద్ద History And Co-Morbid Conditions ఉంది.
01:56 నేను కొన్నిటిని ఎస్ గా మార్క్ చేస్తాను.
01:59 ఆపై Diagnosis విభాగం వస్తుంది.
02:04 Chest Discomfort: లో నేను Pain ఎంచుకుంటాను.

Location of Pain: లో నేను Retrosternal ఎంచుకుంటాను.

Pain Severity: లో నేను 8 ఎంచుకుంటాను.

02:17 దీని తరువాత, మిగిలిన అంశాలకు నేను ఎస్ ఎంచుకుంటాను.
02:22 తర్వాత, ప్రస్తుత పేజీ ని సేవ్ చేయడానికి, పేజీ దిగువున Save & Continue బటన్ ని ఎంచుకోండి.
02:28 మనం తదుపరి పేజీ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ (Transportation Details)లో ఉన్నాము.
02:33 పోర్టేషన్ డీటెయిల్స్ (Transportation Details) క్రింద ఉన్న అన్ని రంగాలు తప్పనిసరైనవి.
02:38 అయితే అన్నిటికి ఎంట్రీలు చేస్తాను.

Symptom Onset Date: మరియుTime Ambulance Call Date: మరియుTime Ambulance Arrival Date: మరియు Time Ambulance Departure Date: మరియు Time.

02:56 తరువాతది Transport to STEMI Cluster Yes/ No.
03:01 Transport to STEMI Cluster లో Yes ఎంచుకుంటే,

ఆసుపత్రి స్థానాన్ని గూగుల్ మ్యాప్స్ పై, గుర్తించి ఎంచుకొనుటకు, అది గూగుల్ మ్యాప్స్ కి తీసుకెళ్తుంది.

03:12 Contacts- రోగిని ఏ ఆసుపత్రికి మార్చాలో, ఆ ఆసుపత్రికి ఫోన్ చేయుట మరియు దాని వివరాలు కనుకొనుట.
03:20 Medications during Transportation క్రింద మనము ఇక్కడ చూపిన విధంగా సంబంధిత వివరాలను నమోదు చేయాలి.
03:31 చివరిగా, పేజీ దిగువన Finish button ఎంచుకోండి.
03:37 Transportation to STEMI cluster లో No ఎంచుకుంటే, Save & Continue బటన్, ఈ రంగం క్రింద కనిపిస్తుంది మరియు డేటా ఎంట్రీ ఆ ప్రత్యేక పేజీకి అక్కడే ముగుస్తుంది.
03:51 Save & Continue బటన్ ఎంచుకోండి.
03:54 అది ప్రస్తుత పే జీ ని సేవ్ చేస్తుంది. మరియు మనం తదుపరి పేజీ - Discharge Summary కి వెళ్తాము.
04:01 Discharge Summary క్రింద, Death ఒక తప్పనిసరైనా రంగం.

దానిని నో అని చెక్ చేస్తాను.

04:09 Discharge from EMRI లో డేట్ మరియు టైం ప్రవేశ పెట్టాలి.
04:15 Transport To లో నేను Stemi Cluster Hospital ఎంచుకుంటాను.
04:21 పేజీ తరువాయి భాగం తెరుచుకుంటుంది.

Remarks: ఏవైనా ఉంటే,

Transfer to Hospital Name

Transfer to Hospital Address.

04:32 ఆసుపత్రి పేరు ఎంచుకోగానే ఆసుపత్రి చిరునామా స్వయంచాలకంగా నింపబడుతుంది.
04:39 ఇది ఎందుకంటే ఈ ఆసుపత్రి ఇప్పటికే STEMIకార్యక్రమంలో భాగం.
04:46 ఈ ఆసుపత్రి స్టేమి కార్యక్రమం లో భాగం కానట్లయితే, ఆసుపత్రి పేరు మరియు ఆసుపత్రి చిరునామా మనము మానవీయంగా ప్రవేశ పెట్టాలి.
04:57 ఈ డేటాని నమోదు చేసిన తర్వాత, పేజీ దిగువన ఉన్న Finish బటన్ను ఎంచుకోండి.
05:03 ఇది ప్రస్తుత పేజీని సేవ్ చేస్తుంది.
05:06 ఇప్పుడు EMRI అంబులెన్స్ నుండి ఒక కొత్త రోగికి యొక్క డేటా ఎంట్రీ పూర్తయింది.
05:13 రోగి మరో సారి EMRI ambulance మీదుగా A/B Hospital కు బదిలీ చేయబడ్డాడు .
05:21 రోగి ఇప్పుడు ఒక A/B హాస్పిటల్ కు వచ్చాడు.
05:25 ఇది A/Bహాస్పిటల్లో అనుసరించవలసిన ప్రక్రియ యొక్క సంగ్రహం.
05:31 A/B హాస్పిటల్ లో స్టేమి యాప్ పై రోగి యొక్క తదుపరి డేటా ను ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకుందాం.
05:38 మనము స్టేమి హోమ్ పేజీ లో ఒక A/B హాస్పిటల్ యూసర్ గా ఉన్నాము.
05:43 Search ట్యాబ్ ఎంచుకోండి.
05:46 రోగి యొక్క ఐడి లేదా పేరు టైపు చేసి, పేజీ దిగువున Search బటాన్ ఎంచుకొండి.
05:54 కనిపించే జాబితా నుండి ఒక నిర్దిష్ట రోగిని క ఎంచుకోండి.
05:58 ఇప్పుడు మనము Basic Details పేజీకి తరలించబడ్డాము.
06:03 ఇక్కడ EMRI Ambulance లో నింపిన అన్ని వివరాలు కనిపిస్తున్నాయి.
06:09 A/B HospitalలోA/B Hospital Arrival Date మరియు Timeను నింపాలి.
06:17 దాని తర్వాత Manual ECG Taken Yes/No వస్తుంది.

దానిని నేను ఎస్ గా ఎంచుకుంటాను.

06:25 ఆపై ECG యొక్క డేట్ మరియు టైం నింపాలి.
06:29 తదుపరి అంశం STEMI Confirmed Yes/No.

నేను ఎస్ ఎంచుకుంటాను.

06:36 ఆపై డేట్ మరియు టైం నింపాలి.
06:39 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
06:43 మనము Fibrinolytic Checklist పేజీ ని స్కిప్ చేసి, Cardiac History పేజీ కి వెళ్దాం.
06:50 మొదట రోగి యొక్క చరిత్రకు సంబంధించిన సంబంధిత వివరాలను నమోదు చేద్దాం.
06:56 ఆపై Clinical Examination, క్రింద ఆ ప్రత్యేక రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టండి.
07:03 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
07:06 మనం Co-Morbid Conditions పేజీ కి తరలించబడ్డాము.
07:10 రోగి ఏ వైద్య స్థితిలో ఉన్న డో, దాని ప్రకారం తగిన మందులను ప్రవేశపెట్టమని యాప్ ఇక్కడ మమ్మల్ని ప్రేరేపిస్తుంది.

దయచేసి ఆ రోగికి సంబంధిత ఎంట్రీలను చేయండి.

07:21 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
07:25 మనం Contact Details పేజీ కి తరలించబడ్డాము.
07:29 ఇక్కడ, మనము రోగి బంధువు యొక్క పేరు, రిలేషన్ టైప్, అడ్రస్, సిటీ, మరియు మొబైల్ నంబర్ ని ప్రవేశ పెట్టాలి.
07:42 ఆపై Occupation ప్రవేశ పెట్టాలి.
07:44 దాని తర్వాత Aadhar Card No వస్తుంది.
07:47 ఆలా చేయడం వలన మనము ఆధార్ కార్డు యొక్క కాపీ ని అప్లోడ్ చేయుటకు ప్రేరేపించబడుతాము.
07:54 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
07:57 మనం Medications prior to Thrombolysis పేజీ కి తరలించబడ్డాము.
08:02 ఇక్కడ రోగికి Thrombolysis కన్న ముందు ఇచ్చే మందుల ప్రవేశ పెట్టాలి.
08:12 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
08:15 మనం Thrombolysis పేజీ కి తరలించబడ్డాము.
08:19 ఇక్కడ Select any one type of Thrombolytic Agent ఉంది నేను Streptokinase ఎంచుకుంటాను.
08:26 ఆపై Dosage డేట్ మరియు టైం.
08:30 90 min ECG, డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
08:34 Successful Lysis Yes/No.
08:38 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
08:45 మనము నేరుగా PCI పేజీ కి మళ్ళించబడుతాము.
08:49 ఇక్కడ Drugs before PCI ట్యాబ్ ఉంది.
08:54 PCI జరగక ముందు రోగికి ఇచ్చిన మందుల వివరాలను డేట్ మరియు టైం తో పాటు ప్రవేశ పెట్టండి.
09:02 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
09:06 తదుపరి పేజీ PCI.
09:09 ఈ పేజీ లోఉన్న వివరాలు ఒక క్యాథ ల్యాబ్ టెక్నీషియన్ లేదా ఒక కార్డియోలజిస్ట్ ద్వారా మాత్రమే నింపబడాలి.
09:18 Cath Lab వివరాల క్రింద Cath Lab Activation మరియు Cath Lab Arrival ఉన్నాయి.
09:26 తదుపరి అంశం Vascular access తరువాత Catheter access.
09:31 ఆపై CART వివరాలు అనగా

Start Date మరియు Time End Date మరియు Time నింపాలి.

09:39 దాని తర్వాత మనము ఇచ్చిన ఎంపికల నుండి ఏదైనా ఒక Culprit Vessel పేర్కొనవలసి ఉంటుంది.
09:46 ఆపై Culprit Vesselకి సంబంధిత వివరాలను నమోదు చేయాలి.
09:51 Management క్రింద ఆ రోగికి సంభందించిన తగిన ఎంట్రీ లు చేయాలి.
09:55 ఈ పేజీ లో చివరి అంశం Intervention.
09:59 Intervention ఎంపిక ఎంచుకొన్నపుడు మనకు మరి కొన్ని వివరాలు కనిపిస్తాయి.
10:05 ఒక ప్రత్యేక రోగికి సంబంధిత వివరాలను నింపండి.
10:10 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
10:14 ఇప్పుడు మనం Medications in Cath Lab ట్యాబ్ లో ఉన్నాము.
10:18 ఇక్కడ 2b3a Inhibitors కి సంభందించిన వివరాలను నింపుతాను.
10:25 నేను Unfractionated Heparin ని ఎస్ గా చెక్ చేస్తాను ఆపై Dosage, డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
10:34 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
10:39 మరోసారి మనం In-Hospital Summary కి సంబంధించిన పేజీ లను స్కిప్ చేయవచ్చు.
10:47 మనము తదుపరి పేజీ అనగా Discharge Summary లో ఉన్నాము. ఇక్కడ Death అనే ట్యాబ్ ఉంది.
10:54 నో ఎంపిక ఎంచుకోండి.
10:57 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
11:01 తదుపరి అంశం Discharge Medications.
11:05 మరోసారి, ఈ పేజీలో ప్రదర్శించబడే ఎంపికల నుండి ఆ రోగికి సంబంధించిన వాటిని నమోదు చేయండి.
11:11 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
11:15 ఇప్పుడు మనము Discharge లేదా Transfer పేజీ లో ఉన్నాము.
11:19 ఇక్కడ A/B Hospital నుండి డిశ్చార్జ్ కి సంబంధించిన వివరాలను ప్రవేశ పెట్టాలి.
11:27 చివరిగా Finish బటన్ ఎంచుకోండి.
11:30 ట్యుటోరియల్ సారాంశం.
11:32 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది-

EMRI అంబులెన్స్ నుండి STEMI యాప్ లో కి కొత్త రోగి యొక్క డేటాను నమోదు చేయుట. అదే రోగికి యొక్క మిగితా డేటాను STEMI యాప్ పై A/B హాస్పిటల్ లో నమోదు చేయుట.

11:49 స్టేమీ ఇండియా

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు.

12:03 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది.

మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి.

12:18 ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది.

ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya