Difference between revisions of "PERL/C3/Perl-and-HTML/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:14
 
| 00:14
|ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 Firefox Web Browser Apache HTTP server మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.  
+
|ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను,
 +
* Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం  
 +
* Perl 5.14.2  
 +
* Firefox Web Browser  
 +
* Apache HTTP server మరియు  
 +
* gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.  
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
Line 24: Line 29:
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
| లేకపోతే, spoken tutorial వెబ్ సైట్లో సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్స్ ను చూడండి.   
+
| లేకపోతే, Spoken Tutorial వెబ్ సైట్లో సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్స్ ను చూడండి.   
  
 
|-
 
|-
Line 44: Line 49:
 
|-
 
|-
 
| 01:10
 
| 01:10
|Perl CGI  అప్లికేషన్లను రాయడానికి CGI.pm లో  డెవలపర్ల సహాయం కోసం, ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న functions అందుబాటులో ఉంటాయి.  
+
|Perl CGI  అప్లికేషన్లను రాయడానికి CGI.pm లో  డెవలపర్ల సహాయం కోసం, ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న functions అందుబాటులో ఉంటాయి.  
  
 
|-
 
|-
 
| 01:19
 
| 01:19
| బ్రౌసర్ నుండి ఒక డైరెక్టరీ లోని ఒక ఫైల్ రిక్వెస్ట్ చేయబడితే HTTP server లా కాకుండా Perl CGI స్క్రిప్ట్ అమలయి, ప్రదర్శించడానికి అవుట్పుట్ ను తిరిగి బ్రౌజర్ కు పంపుతుంది.   
+
| బ్రౌసర్ నుండి ఒక డైరెక్టరీ లోని ఒక ఫైల్ రిక్వెస్ట్ చేయబడితే HTTP server లా కాకుండా Perl CGI స్క్రిప్ట్ అమలయి, ప్రదర్శించడానికి అవుట్పుట్ ను తిరిగి బ్రౌజర్ కు పంపుతుంది.   
  
 
|  
 
|  
Line 57: Line 62:
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
|CGI ప్రోగ్రామ్లు Perl script, Shell Script, C లేదా C++ program కావచ్చు.
+
|CGI ప్రోగ్రామ్లు Perl script, Shell Script, C లేదా C++ program కావచ్చు.
  
 
|-
 
|-
Line 73: Line 78:
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
|Cgiexample dot pl ఫైలులో, స్క్రీన్ పై  ప్రదర్శించినట్లుగా ఈ కోడ్ ను టైప్ చేయండి.
+
|cgiexample dot pl ఫైలులో, స్క్రీన్ పై  ప్రదర్శించినట్లుగా ఈ కోడ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
| ఇప్పుడు మనం కోడ్ ను అర్థం చేసుకుందాం.
+
|ఇప్పుడు మనం కోడ్ ను అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
Line 101: Line 106:
 
|-
 
|-
 
| 02:43
 
| 02:43
|శీర్షిక ట్యాగ్లు  h1, h2 లచే సూచింపబడతాయి.  
+
|శీర్షిక ట్యాగ్లు  h1, h2 మొదలైన వాటి చే సూచింపబడతాయి.  
  
 
|-
 
|-
Line 185: Line 190:
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
| ఈ ప్రోగ్రామ్ కోసం URL slide  లో చూపిన విధంగా ఉంటుంది.
+
| ఈ ప్రోగ్రామ్ కోసం URL, slide  లో చూపిన విధంగా ఉంటుంది.
  
 
|-
 
|-
Line 235: Line 240:
 
|-
 
|-
 
| 06:17
 
| 06:17
| ఇప్పుడు, క్రింద లైన్ ల ను చేర్చండి. ఈ ప్రోగ్రాం feedback form ను సృష్టిస్తుంది.
+
| ఇప్పుడు, క్రింద లైన్ లను చేర్చండి. ఈ ప్రోగ్రాం feedback form ను సృష్టిస్తుంది.
  
 
|-
 
|-
Line 243: Line 248:
 
|-
 
|-
 
| 06:31
 
| 06:31
|form ను ప్రారంభించడానికి, మనం  start_form() మెథడ్ ను ఉపయోగిస్తున్నాము.
+
|form ను ప్రారంభించడానికి, మనం  start_form() మెథడ్ ను ఉపయోగిస్తున్నాము.
  
 
|-
 
|-
Line 251: Line 256:
 
|-
 
|-
 
| 06:42
 
| 06:42
|ఫారం లో టెక్స్ట్ బాక్స్ ను సృష్టిచడానికి, Textfield() m మెథడ్ ను  అనేక పారామితులతో ఉపయోగించబడుతుంది.  
+
|ఫారం లో టెక్స్ట్ బాక్స్ ను సృష్టిచడానికి, Textfield() మెథడ్ అనేక పారామితులతో ఉపయోగించబడుతుంది.
 
   
 
   
 
|-
 
|-
Line 298: Line 303:
 
|-
 
|-
 
|07:53
 
|07:53
|ఇపుడు మనం ప్రోగ్రాం ను execute     చేద్దాం.  
+
|ఇపుడు మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
 
+
 
|-
 
|-
 
| 07:56
 
| 07:56
Line 342: Line 346:
 
|-
 
|-
 
| 08:52
 
| 08:52
| కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
+
| కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.  
 +
 
 +
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
  
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
|   Spoken Tutorial Project  బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్  పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.  
+
|Spoken Tutorial Project  బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్  పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.  
  
 
|-
 
|-
Line 354: Line 360:
 
|-
 
|-
 
| 09:11
 
| 09:11
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుతాయి. ఈ మిషన్ పై  మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
+
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుతాయి. ఈ మిషన్ పై  మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
  
 
|-
 
|-

Latest revision as of 18:18, 2 December 2019

Time Narration
00:01 Perl and HTML పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం html pages మరియు CGI module ను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాము.
00:14 ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి నేను,
  • Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం
  • Perl 5.14.2
  • Firefox Web Browser
  • Apache HTTP server మరియు
  • gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
00:31 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:35 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన ఉండాలి.
00:40 లేకపోతే, Spoken Tutorial వెబ్ సైట్లో సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్స్ ను చూడండి.
00:47 web లో ఉపయోగించిన పెర్ల్ ప్రోగ్రామ్లను Perl CGI అని అంటారు.
00:52 CGI అంటే Common Gateway Interface అని అర్ధం.
00:56 ఇది client-server వెబ్ కమ్యూనికేషన్ లో ఒక ఇంటర్-పేస్ గా పనిచేస్తుంది.
01:01 CGI.pm అనేది Perl ఇన్స్టాలేషన్ తో అందుబాటులో ఉండి, కమ్యూనికేషన్ ను అందిచే, ఒక Perl మాడ్యూల్.
01:10 Perl CGI అప్లికేషన్లను రాయడానికి CGI.pm లో డెవలపర్ల సహాయం కోసం, ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న functions అందుబాటులో ఉంటాయి.
01:19 బ్రౌసర్ నుండి ఒక డైరెక్టరీ లోని ఒక ఫైల్ రిక్వెస్ట్ చేయబడితే HTTP server లా కాకుండా Perl CGI స్క్రిప్ట్ అమలయి, ప్రదర్శించడానికి అవుట్పుట్ ను తిరిగి బ్రౌజర్ కు పంపుతుంది.
01:33 ఈ ఫంక్షన్ ను CGI అని, ఈ ప్రోగ్రామ్ లను CGI scripts అని అంటారు.
01:40 CGI ప్రోగ్రామ్లు Perl script, Shell Script, C లేదా C++ program కావచ్చు.
01:47 ఇప్పుడు, మనం ఒక నమూనా Perl ప్రోగ్రామ్ ను చూద్దాం.
01:50 Terminal కు మారండి.
01:53 నేను ఇప్పటికే సేవ్ చేసిన cgiexample.pl ఫైల్ ను gedit లో తెరవనివ్వండి.
02:01 cgiexample dot pl ఫైలులో, స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా ఈ కోడ్ ను టైప్ చేయండి.
02:08 ఇప్పుడు మనం కోడ్ ను అర్థం చేసుకుందాం.
02:11 use CGI స్టేట్మెంట్ మనము CGI.pm మాడ్యూల్ మన ప్రోగ్రామ్ లో ఉపయోగించాలనుకుంటున్నాం అని Perl కు చెబుతుంది.
02:19 ఇది మాడ్యూల్ ను లోడ్ చేసి, మన కోడ్ కోసం CGI functions సెట్ ను అందుబాటులో ఉంచును.
02:26 HTML ను ప్రారంభించడానికి, మనము start_html() మెథడ్ ను ఉపయోగిస్తాము.
02:33 My Home Page అనేది వెబ్ పేజ్ కు ఇవ్వబడిన page టైటిల్.
02:38 మనం CGI module ను ఉపయోగించి ఏ HTML ట్యాగ్ ను అయినా ముద్రించవచ్చు.
02:43 శీర్షిక ట్యాగ్లు h1, h2 మొదలైన వాటి చే సూచింపబడతాయి.
02:49 End_html మెథడ్ BODY మరియు HTML ట్యాగ్లను తిరిగి పంపుతుంది.
02:55 ఇప్పుడు ఫైల్ ను save చెయ్యండి.
02:57 మనం web server ద్వారా స్క్రిప్ట్ ను run చేయడానికి ప్రయత్నించే ముందు, దానిని command line నుంచి అమలు చేయటానికి ప్రయత్నిద్దాం.
03:04 తిరిగి terminalకు మారి, perl cgiexample.pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:12 అవుట్పుట్ HTML వలే కనిపిస్తుంది.
03:15 తరువాత, మనం అదే స్క్రిప్ట్ ను web server ద్వారా పరిక్షిద్దాం.
03:20 ముందుగా, మనం వెబ్ సర్వర్ పనిచేస్తుందో లేదో తనిఖీ చేద్దాం.
03:25 మీ web browser ను తెరిచి, మెషిన్ IP address ను ఎంటర్ చేసి, Enter నొక్కండి.
03:31 లేకపోతే, మీరు "localhost" గా టైప్ చేయవచ్చు.
03:35 ఒకవేళ ప్రతిదీ అనుకూలంగా జరుగుతున్నట్లైతే మీరు బ్రౌజర్ లో ఇటు వంటిది ఏదో చూస్తారు.
03:40 ఒక వేళ మీరు ఏదైనా ఎర్రర్ పొందితే, అప్పుడు web service ఇన్స్టాల్ చేయబడలేదు లేదా అది ON స్థితిలో లేదు అని అర్ధం.
03:48 నా మెషిన్ లో Apache HTTP server ఇన్స్టాల్ చేయబడినది.
03:52 ఒక వేళ అది ఇన్స్టాల్ చేయకపోతే, టెర్మినల్ పై క్రింది command ను execute చేయండి.
03:58 లేకపోతే, దయచేసి సర్వర్ ఆకృతీకరణ కోసం మీ సిస్టమ్ నిర్వాహకుడిని అడగండి.
04:04 ఇప్పుడు, మనం అదే స్క్రిప్ట్ ను వెబ్ సర్వర్ ద్వారా పరీక్షిద్దాం.
04:09 దీని కోసం, మనం కొన్ని సోఫానాలను అనుసరించాలి.
04:13 ముందుగా, cgi-bin డైరెక్టరీలో మన ప్రోగ్రాం ను ఉంచండి. దీనిని వెబ్ సర్వర్ CGI స్క్రిప్ట్ గా గుర్తిస్తుంది.
04:22 ప్రోగ్రామ్ ఫైల్ పేరు తప్పనిసరిగా dot pl లేదా dot cgi పొడిగింపుతో ముగుస్తుంది.
04:29 server పై అమలు చేయడానికి ఫైల్ కోసం అనుమతిని సెట్ చెయ్యండి.
04:33 స్క్రిప్ట్ ను Run చేయండి.
04:35 ఈ ప్రోగ్రామ్ కోసం URL, slide లో చూపిన విధంగా ఉంటుంది.
04:40 టెర్మినల్ కు మారండి.
04:42 ఇప్పుడు, మనం, ఫైల్ ను cgi-bin డైరెక్టరీకి కాపీ చేద్దాం.
04:47 దీని కోసం, కమాండ్: sudo space cp space cgiexample.pl /usr/lib/cgi-bin/ ను టైప్ చేయండి.
05:03 అవసరమైతే పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి.
05:06 తరువాత, మనం ఫైల్ పై వెబ్-సర్వర్ యూజర్ కు read మరియు execute permission ను ఇవ్వాలి.
05:13 దీని కోసం, sudo space chmod space 755 space /usr/lib/cgi-bin/cgiexample.pl ను టైప్ చెయ్యండి.
05:31 ఇప్పుడు, cgi-bin డైరెక్టరీలో ఉంచిన మన ఫైల్ అమలు చేయడానికి సిద్ధంగా ఉంది.
05:38 వెబ్ బ్రౌజర్ కు వెళ్ళండి.
05:41 localhost/cgi-bin/cgiexample.pl టైప్ చేసి, Enter నొక్కండి.
05:50 వెబ్ బ్రౌజర్ పై అమలు చేయబడిన అవుట్పుట్ ను మనం చూడవచ్చు.
05:55 ఇప్పుడు, మనం మరొక ప్రోగ్రాం ను చూద్దాం. ఈ ప్రోగ్రాం form కు field ను జోడించి, ఎంటర్ చేసిన విలువలను మన వెబ్ పేజికి తిరిగి ఇస్తుంది.
06:06 ముందుగా సృష్టించిన cgi-bin directoryలో నేను form.cgi ఫైల్ ను సేవ్ చేసాను. నేను ఈ ఫైలు ను gedit లో తెరుస్తాను.
06:17 ఇప్పుడు, క్రింద లైన్ లను చేర్చండి. ఈ ప్రోగ్రాం feedback form ను సృష్టిస్తుంది.
06:24 యూజర్ first name, last name, gender మరియు feedback details లాంటి వివరాలను ఎంటర్ చేయాలి.
06:31 form ను ప్రారంభించడానికి, మనం start_form() మెథడ్ ను ఉపయోగిస్తున్నాము.
06:36 Form field మి మెథడ్స్ ప్రామాణిక html ట్యాగ్ పద్ధతులకు సమానంగా ఉంటాయి.
06:42 ఫారం లో టెక్స్ట్ బాక్స్ ను సృష్టిచడానికి, Textfield() మెథడ్ అనేక పారామితులతో ఉపయోగించబడుతుంది.
06:49 ఇక్కడ "fname", "lname" అనేవి యూజర్ నుండి ఇన్పుట్ గా పొందే, టెక్స్ట్ బాక్స్ యొక్క పేర్లు.
06:57 radio underscore group అనునది "Male" మరియు "Female" అను రెండు ఎంపికలతో రేడియో బటన్ ను నిర్దేశిస్తుంది.
07:05 ఇది hyphen values పారామితి ద్వారా సూచిపంబడుతుంది.
07:09 hyphen default పారామితి రేడియో బటన్ యొక్క డిఫాల్ట్ ఎంపికను సూచిస్తుంది.
07:15 popup underscore menu listbox ఎంపికను నిర్దేశిస్తుంది.
07:20 Submit బటన్ URL ప్రొవైడర్ కు ఎంటర్ చేసిన డేటాను సమర్పించడానికి ఉపయోగించబడుతుంది.
07:26 Clear బటన్ form ను క్లియర్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
07:30 మనం ఫారం లో ఎంటర్ చేసిన విలువలను Displayform ఫంక్షన్ తిరిగి పొందుతుంది.
07:36 Param() ఫంక్షన్, ఫారం ఫీల్డ్ యొక్క పేరును పారామితిగా తీసుకుని, దాని విలువను ఇస్తుంది.
07:42 ఇక్కడ "fname" అనేది "First Name" టెక్స్ట్ బాక్స్ కు ఇవ్వబడిన పేరు.
07:47 పొందిన విలువ dollar name1 వేరియబుల్ లో నిల్వ చేయబడింది.
07:53 ఇపుడు మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
07:56 వెబ్ బ్రౌజర్ కు వెళ్ళండి.
07:58 localhost/cgi-bin/form.cgi అని టైప్ చేసి, Enter నొక్కండి.
08:06 feedback form ప్రదర్శించబడుతుంది.
08:09 ఇక్కడ చూపిన విధంగా నేను ఈ form లో డేటాను ఎంటర్ చేస్తాను.
08:15 అప్పుడు, ఫారం నుండి తిరిగి పొందబడిన అవుట్పుట్ ను చూడటానికి Submit బటన్ ను నొక్కండి.
08:21 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది. సారాంశం చూద్దాం.
08:26 ఈ ట్యుటోరియల్ లో మనము CGI మాడ్యూల్ ను ఉపయోగించి html pages ను ఎలా సృష్టించాలో నేర్చుకున్నాము.
08:33 అసైన్మెంట్- ప్రోగ్రాం form.cgi లో, Java, C/C++ మరియు Perl భాషల కొరకు checkbox ను జోడించండి.
08:44 యూజర్ అభిప్రాయాన్ని పొందడానికి textarea ఎంపికను జోడించండి.
08:48 యూజర్ ఎంటర్ చేసిన సమాచారాన్ని వెబ్ పేజీ పై ముద్రించండి.
08:52 కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

08:59 Spoken Tutorial Project బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:08 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
09:11 NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుతాయి. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
09:23 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india