Difference between revisions of "KTouch/S1/Getting-Started-with-Ktouch/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 !Time !Narration |- |00.00 |Welcome to the Spoken Tutorial Introduction to KTouch. KTouch Spoken ట్యుటోరియల్ కు స్వాగతం. …') |
|||
(6 intermediate revisions by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
!Time | !Time | ||
!Narration | !Narration | ||
− | |||
|- | |- | ||
|00.00 | |00.00 | ||
− | | | + | |KTouch Spoken ట్యుటోరియల్ కు స్వాగతం. |
− | KTouch Spoken ట్యుటోరియల్ కు స్వాగతం. | + | |
− | + | ||
|- | |- | ||
|00.04 | |00.04 | ||
− | | | + | |ఈ ట్యుటోరియల్ లో మీరు KTouch మరియు KTouch ఇంటర్ఫేస్ గురించి నేర్చుకుంటారు. |
− | ఈ ట్యుటోరియల్ లో మీరు KTouch మరియు KTouch ఇంటర్ఫేస్ గురించి నేర్చుకుంటారు. | + | |
− | + | ||
|- | |- | ||
|00.10 | |00.10 | ||
− | | | + | |టైప్ ఎలా చేయాలో నేర్చుకుంటారు |
− | టైప్ ఎలా చేయాలో నేర్చుకుంటారు | + | |
− | + | ||
|- | |- | ||
|00.11 | |00.11 | ||
− | | | + | |మీరు ఖచ్చితంగా, త్వరగా మరియు సమర్ధవంతంగా, కంప్యూటర్ కీబొర్డ్ మీద ఉన్న ఆంగ్ల వర్ణమాల ఎలా టైప్ చేయాలో నేర్చుకుంటారు |
− | మీరు ఖచ్చితంగా, త్వరగా మరియు సమర్ధవంతంగా, కంప్యూటర్ కీబొర్డ్ మీద ఉన్న ఆంగ్ల వర్ణమాల ఎలా టైప్ చేయాలో నేర్చుకుంటారు | + | |
− | + | ||
|- | |- | ||
|00.18 | |00.18 | ||
− | | | + | |మీరు ప్రతిసారి క్రిందికి చూడకు౦డ టైప్ చెయ్యటం నేర్చుకుంటారు. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | మీరు ప్రతిసారి క్రిందికి చూడకు౦డ టైప్ చెయ్యటం నేర్చుకుంటారు. | + | |
− | + | ||
|- | |- | ||
|00.24 | |00.24 | ||
− | | | + | |KTouch అ౦టె ఏమిటి? |
− | KTouch అ౦టె ఏమిటి? | + | |
− | + | ||
|- | |- | ||
|00.27 | |00.27 | ||
− | | | + | | KTouch ఒక టైపింగ్ ట్యూటర్. ఇది మీకు ఒక ఆన్లైన్ ఇంటరాక్టివ్ కీబోర్డును ఉపయొగి౦చి ఎలా టైప్ చెయ్యాలో నెర్పిస్తు౦ది. |
− | KTouch ఒక టైపింగ్ ట్యూటర్. ఇది మీకు ఒక ఆన్లైన్ ఇంటరాక్టివ్ కీబోర్డును ఉపయొగి౦చి ఎలా టైప్ చెయ్యాలో నెర్పిస్తు౦ది. | + | |
− | + | ||
|- | |- | ||
|00.33 | |00.33 | ||
− | | | + | |మీరు మీ సొంత స్థలం వద్ద టైపి౦గ్ నెర్చుకొవచ్చు |
− | మీరు మీ సొంత స్థలం వద్ద టైపి౦గ్ నెర్చుకొవచ్చు | + | |
− | + | ||
|- | |- | ||
|00.36 | |00.36 | ||
− | | | + | |మీరు క్రమంగా మీ ఖచ్చితత్వం, దానితో పాటు టైపింగ్ వేగాన్ని పె౦చుకొవచ్చు. |
− | మీరు క్రమంగా మీ ఖచ్చితత్వం, దానితో పాటు టైపింగ్ వేగాన్ని పె౦చుకొవచ్చు. | + | |
− | + | ||
|- | |- | ||
|00.43 | |00.43 | ||
− | | | + | |మీ అభ్యాసం కోసం KTouch వివిధ స్థాయిలలో, ఉపన్యాసాలు లేదా టైప్ నమూనాలను కలిగి ఉంది. |
− | మీ అభ్యాసం కోసం KTouch వివిధ స్థాయిలలో, ఉపన్యాసాలు లేదా టైప్ నమూనాలను కలిగి ఉంది. | + | |
|- | |- | ||
|00.50 | |00.50 | ||
− | | | + | |ఇక్కడ, మనము Ubuntu Linux 11.10 లొ KTouch 1.7.1 ఉపయోగిస్తున్నాము. |
− | ఇక్కడ, మనము Ubuntu Linux 11.10 లొ KTouch 1.7.1 ఉపయోగిస్తున్నాము. | + | |
− | + | ||
|- | |- | ||
|00.59 | |00.59 | ||
− | | | + | |మీరు Ubuntu సాఫ్ట్వేర్ సెంటర్ ను ఉపయోగించి KTouch ని ఇన్స్టాల్ చేయవచ్చు. |
− | మీరు Ubuntu సాఫ్ట్వేర్ సెంటర్ ను ఉపయోగించి KTouch ని ఇన్స్టాల్ చేయవచ్చు. | + | |
− | + | ||
|- | |- | ||
|01.03 | |01.03 | ||
− | | | + | |Ubuntu సాప్ట్ వెర్ సెంటర్ లొ మరింత సమాచారం కోసం, క్రింది వెబ్ సైట్ లో Ubuntu Linux ట్యుటోరియల్స్ ని చూడండి. |
− | Ubuntu సాప్ట్ వెర్ సెంటర్ లొ మరింత సమాచారం కోసం, క్రింది వెబ్ సైట్ లో Ubuntu Linux ట్యుటోరియల్స్ ని చూడండి. | + | |
− | + | ||
|- | |- | ||
|01.11 | |01.11 | ||
− | | | + | |KTouch ని ప్రారంభిద్దాం. |
− | KTouch ని ప్రారంభిద్దాం. | + | |
− | + | ||
|- | |- | ||
|01.13 | |01.13 | ||
− | | | + | |మొదట మీ కంప్యూటర్ డెస్క్ టాప్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న, రౌండ్ బటన్, హోం ని క్లిక్ చేయండి. |
− | మొదట మీ కంప్యూటర్ డెస్క్ టాప్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న, రౌండ్ బటన్, హోం ని క్లిక్ చేయండి. | + | |
− | + | ||
|- | |- | ||
|01.21 | |01.21 | ||
− | | | + | |Search box కనిపిస్తుంది. |
− | Search box కనిపిస్తుంది. | + | |
− | + | ||
|- | |- | ||
|01.24 | |01.24 | ||
− | | | + | |Search box లొ KTouch అని టైప్ చెయ౦డి |
− | Search box లొ KTouch అని టైప్ చెయ౦డి | + | |
− | + | ||
|- | |- | ||
|01.28 | |01.28 | ||
− | | | + | |Search box క్రింద KTouch చిహ్నం కనిపిస్తుంది, దాని పై క్లిక్ చేయండి. |
− | Search box క్రింద KTouch చిహ్నం కనిపిస్తుంది, దాని పై క్లిక్ చేయండి. | + | |
− | + | ||
|- | |- | ||
|01.34 | |01.34 | ||
− | | | + | |KTouch window కనిపిస్తుంది. |
− | KTouch window కనిపిస్తుంది. | + | |
− | + | ||
|- | |- | ||
|01.36 | |01.36 | ||
− | | | + | |ప్రత్యామ్నాయంగా, టెర్మినల్ ఉపయోగించి కూడ KTouch open చెయగలరు. |
− | ప్రత్యామ్నాయంగా, టెర్మినల్ ఉపయోగించి కూడ KTouch open చెయగలరు. | + | |
− | + | ||
|- | |- | ||
|01.41 | |01.41 | ||
− | | | + | |టెర్మినల్ open చేయడానికి CTRL, ALT మరియు T కీలు కలిసి నొక్కండి. |
− | టెర్మినల్ open చేయడానికి CTRL, ALT మరియు T కీలు కలిసి నొక్కండి. | + | |
− | + | ||
|- | |- | ||
|01.47 | |01.47 | ||
− | | | + | |టెర్మినల్ లొ KTouch open చేయడానికి, KTouch అని టైప్ చెసి enter నొక్క౦డి |
− | టెర్మినల్ లొ KTouch open చేయడానికి, KTouch అని టైప్ చెసి enter నొక్క౦డి | + | |
|- | |- | ||
|01.55 | |01.55 | ||
− | | | + | |ఇప్పుడు మన౦ KTouch ఇంటర్ఫేస్ గురి౦చి తెలుసుకు౦దా౦. |
− | ఇప్పుడు మన౦ KTouch ఇంటర్ఫేస్ గురి౦చి తెలుసుకు౦దా౦. | + | |
− | + | ||
|- | |- | ||
|01.59 | |01.59 | ||
− | | | + | |Main Menu File, Training, Settings మరియు Help menu లను కలిగి ఉ౦టు౦ది. |
− | Main Menu File, Training, Settings మరియు Help menu లను కలిగి ఉ౦టు౦ది. | + | |
− | + | ||
|- | |- | ||
|02.06 | |02.06 | ||
− | | | + | |టైపింగ్ కొత్త విభాగ౦ లొ ప్రారంభించటానికి start new session ని క్లిక్ చెయ౦డి. |
− | టైపింగ్ కొత్త విభాగ౦ లొ ప్రారంభించటానికి start new session ని క్లిక్ చెయ౦డి. | + | |
− | + | ||
|- | |- | ||
|02.11 | |02.11 | ||
− | | | + | |టైపి౦గ్ మద్యలొ అపడానికి Pause Session ని క్లిక్ చెయ౦డి. |
− | టైపి౦గ్ మద్యలొ అపడానికి Pause Session ని క్లిక్ చెయ౦డి. | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|02.14 | |02.14 | ||
− | | | + | |మీ టైపింగ్ ప్రోగ్రెస్ తెలుసుకొవడానికి Lecture statistics ని క్లిక్ చెయ౦డి. |
− | మీ టైపింగ్ ప్రోగ్రెస్ తెలుసుకొవడానికి Lecture statistics ని క్లిక్ చెయ౦డి. | + | |
− | + | ||
|- | |- | ||
|02.19 | |02.19 | ||
− | | | + | |టైప్ చెసెటపుడు కీ ల స౦ఖ్య ను బట్టి సంక్లిష్టత స్థాయిని సూచిస్తుంది. |
− | టైప్ చెసెటపుడు కీ ల స౦ఖ్య ను బట్టి సంక్లిష్టత స్థాయిని సూచిస్తుంది. | + | |
− | + | ||
|- | |- | ||
|02.27 | |02.27 | ||
− | | | + | |స్పీడ్ మీరు నిమిషానికి టైప్ చేసే అక్షరాల సంఖ్య ను సూచిస్తుంది. |
− | స్పీడ్ మీరు నిమిషానికి టైప్ చేసే అక్షరాల సంఖ్య ను సూచిస్తుంది. | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|02.32 | |02.32 | ||
− | | | + | |Correctness సూచిక టైపి౦గ్ ఖచ్చితత్వ శాతాన్ని తెలుపుతు౦ది |
− | Correctness సూచిక టైపి౦గ్ ఖచ్చితత్వ శాతాన్ని తెలుపుతు౦ది | + | |
− | + | ||
|- | |- | ||
|02.39 | |02.39 | ||
− | | | + | |New Characters in This Level ర౦గ౦ మీరు ఎంచుకున్న స్థాయిలో సాధన చేయవలసిన కొత్త అక్షరాలను సూచిస్తు౦ది |
− | New Characters in This Level ర౦గ౦ మీరు ఎంచుకున్న స్థాయిలో సాధన చేయవలసిన కొత్త అక్షరాలను సూచిస్తు౦ది | + | |
− | + | ||
|- | |- | ||
|02.47 | |02.47 | ||
− | | | + | |టీచర్స్ line టైప్ చెయవలసిన అక్షరాలను సూచిస్తు౦ది. |
− | టీచర్స్ line టైప్ చెయవలసిన అక్షరాలను సూచిస్తు౦ది. | + | |
− | + | ||
|- | |- | ||
|02.51 | |02.51 | ||
− | | | + | |Student’s line మీరు కీబోర్డ్ ఉపయోగించి టైప్ చెసిన అక్షరాలను చుపెడుతు౦ది |
− | Student’s line మీరు కీబోర్డ్ ఉపయోగించి టైప్ చెసిన అక్షరాలను చుపెడుతు౦ది | + | |
− | + | ||
|- | |- | ||
|02.58 | |02.58 | ||
− | | | + | |Keyboard మద్యలొ ప్రదర్శి౦చబడుతు౦ది. |
− | Keyboard మద్యలొ ప్రదర్శి౦చబడుతు౦ది. | + | |
− | + | ||
|- | |- | ||
|03.02 | |03.02 | ||
− | | | + | |కీబోర్డ్ లోని మొదటి line సంఖ్యలు, ప్రత్యేక అక్షరాలు, మరియు Backspace కీ లను ప్రదర్శిస్తుంది. |
− | కీబోర్డ్ లోని మొదటి line సంఖ్యలు, ప్రత్యేక అక్షరాలు, మరియు Backspace కీ లను ప్రదర్శిస్తుంది. | + | |
− | + | ||
|- | |- | ||
|03.09 | |03.09 | ||
− | | | + | |టైప్ చెసిన అక్షరాలు తొలగించడానికి Backspace కీ నొక్కండి. |
− | టైప్ చెసిన అక్షరాలు తొలగించడానికి Backspace కీ నొక్కండి. | + | |
− | + | ||
|- | |- | ||
|03.13 | |03.13 | ||
− | | | + | |రెండవ line లొ వర్ణమాలలు కొన్ని ప్రత్యేక అక్షరాలు, మరియు Tab కీ లు ఉన్నాయి |
− | రెండవ line లొ వర్ణమాలలు కొన్ని ప్రత్యేక అక్షరాలు, మరియు Tab కీ లు ఉన్నాయి | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|03.20 | |03.20 | ||
− | | | + | |మూడవ line లొ , వర్ణమాలలు కొలన్, సెమికోలన్, మరియు కాప్స్ లాక్ కీ లు ఉన్నాయి. |
− | మూడవ line లొ , వర్ణమాలలు కొలన్, సెమికోలన్, మరియు కాప్స్ లాక్ కీ లు ఉన్నాయి. | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|03.28 | |03.28 | ||
− | | | + | |టైప్ చెసెప్పుడు తర్వతి ప౦క్తి కి వెళ్లడానికి enter కీ ని నొక్క౦డి |
− | టైప్ చెసెప్పుడు తర్వతి ప౦క్తి కి వెళ్లడానికి enter కీ ని నొక్క౦డి | + | |
|- | |- | ||
|03.33 | |03.33 | ||
− | | | + | |Capital letters టైప్ చేయడానికి Caps Lock కీ ని నొక్క౦డి. |
− | Capital letters టైప్ చేయడానికి Caps Lock కీ ని నొక్క౦డి. | + | |
− | + | ||
|- | |- | ||
|03.37 | |03.37 | ||
− | | | + | |కీబొర్డ్ లోని నాలుగో line లొ వర్ణమాలలు ప్రత్యేక అక్షరాలు, మరియు Shift కీ లు ఉన్నాయి. |
− | కీబొర్డ్ లోని నాలుగో line లొ వర్ణమాలలు ప్రత్యేక అక్షరాలు, మరియు Shift కీ లు ఉన్నాయి. | + | |
− | + | ||
|- | |- | ||
|03.45 | |03.45 | ||
− | | | + | |Capital అక్షరాల కోస౦ shift మరియు ఆ అక్షరాన్ని నొక్క౦డి. |
− | Capital అక్షరాల కోస౦ shift మరియు ఆ అక్షరాన్ని నొక్క౦డి. | + | |
− | + | ||
|- | |- | ||
|03.52 | |03.52 | ||
− | | | + | |కీ పైన ఇచ్చిన అక్షర౦ కోస౦ shift మరియు ఆ కీ ని నొక్క౦డి |
− | కీ పైన ఇచ్చిన అక్షర౦ కోస౦ shift మరియు ఆ కీ ని నొక్క౦డి | + | |
− | + | ||
|- | |- | ||
|03.59 | |03.59 | ||
− | | | + | |ఉదాహరణకు, సంఖ్య 1 కీ పైన ఆశ్చర్యార్థకం గుర్తును కలిగి ఉంది. |
− | ఉదాహరణకు, సంఖ్య 1 కీ పైన ఆశ్చర్యార్థకం గుర్తును కలిగి ఉంది. | + | |
− | |||
ఆశ్చర్యార్థకం గుర్తు కోస౦ , 1 తో కలిసి Shift కీ నొక్కండి. | ఆశ్చర్యార్థకం గుర్తు కోస౦ , 1 తో కలిసి Shift కీ నొక్కండి. | ||
− | |||
− | |||
|- | |- | ||
|04.11 | |04.11 | ||
− | | | + | | ఐదవ line లొ Ctrl, Alt , ఫంక్షన్ keys మరియు space బార్ కీ లు ఉన్నాయి . |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|04.20 | |04.20 | ||
− | | | + | |ఇప్పుడు మన౦ KTouch కీబోర్డ్, laptop కీబోర్డ్ మరియు desktop కీబోర్డ్ ల మద్య తెడాలు ఎమైన ఉన్నాయొ చూద్దా౦ |
− | ఇప్పుడు మన౦ KTouch కీబోర్డ్, laptop కీబోర్డ్ మరియు desktop కీబోర్డ్ ల మద్య తెడాలు ఎమైన ఉన్నాయొ చూద్దా౦ | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|04.29 | |04.29 | ||
− | | | + | |Desktop మరియు laptop లలొ ఉపయోగించె కీబోర్డ్ లు KTouch కీబోర్డ్ ని పోలి ఉ౦టాయి. |
− | Desktop మరియు laptop లలొ ఉపయోగించె కీబోర్డ్ లు KTouch కీబోర్డ్ ని పోలి ఉ౦టాయి. | + | |
− | + | ||
|- | |- | ||
|04.36 | |04.36 | ||
− | | | + | |ఇప్పుడు మన౦ మన వేళ్ళు కీబొర్డ్ పైన ఎక్కడ పెట్టాలొ చూద్దా౦ |
− | ఇప్పుడు మన౦ మన వేళ్ళు కీబొర్డ్ పైన ఎక్కడ పెట్టాలొ చూద్దా౦ | + | |
− | + | ||
|- | |- | ||
|04.41 | |04.41 | ||
− | | | + | |ఈ slide చూడండి. |
− | ఈ slide చూడండి. | + | |
− | + | ||
|- | |- | ||
|04.42 | |04.42 | ||
− | | | + | |ఇది వేళ్ళు మరియు వాటి పేర్లను చూపిస్తు౦ది. |
− | ఇది వేళ్ళు మరియు వాటి పేర్లను చూపిస్తు౦ది. | + | |
− | + | ||
|- | |- | ||
|04.46 | |04.46 | ||
− | | | + | |వేళ్ళు, ఎడమ నుండి కుడికి, పెట్టబడినవి. |
− | వేళ్ళు, ఎడమ నుండి కుడికి, పెట్టబడినవి. | + | |
− | |||
చిటికెన వేలు | చిటికెన వేలు | ||
− | |||
− | |||
|- | |- | ||
|04.51 | |04.51 | ||
− | | | + | |ఉంగరపు వేలు, |
− | ఉంగరపు వేలు | + | |
− | |||
మధ్య వేలు, | మధ్య వేలు, | ||
− | |||
− | |||
|- | |- | ||
|04.54 | |04.54 | ||
− | | | + | |చూపుడు వేలు మరియు |
− | చూపుడు వేలు మరియు | + | |
− | |||
బ్రొటన వేలు | బ్రొటన వేలు | ||
|- | |- | ||
|04.59 | |04.59 | ||
− | | | + | |మీ కీబోర్డ్ పైన ఎడమవైపు మీ ఎడమ చేతిని ఉంచండి |
− | మీ కీబోర్డ్ పైన ఎడమవైపు మీ ఎడమ చేతిని ఉంచండి | + | |
− | + | ||
|- | |- | ||
|05.03 | |05.03 | ||
− | | | + | |చిటికెన వేలు ‘A’ అనె అక్షర౦ పై |
− | చిటికెన వేలు ‘A’ అనె అక్షర౦ పై | + | |
|- | |- | ||
|05.07 | |05.07 | ||
− | | | + | |ఉంగరపు వేలు ‘S’ పైన, |
− | ఉంగరపు వేలు ‘S’ పైన | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|05.10 | |05.10 | ||
− | | | + | |మధ్య వేలు ‘D’ పైన, |
− | మధ్య వేలు ‘D’ పైన | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|05.13 | |05.13 | ||
− | | | + | |చూపుడు వేలు ‘F’ పైన ఉ౦డేల చూసుకో౦డి. |
− | చూపుడు వేలు ‘F’ పైన ఉ౦డేల చూసుకో౦డి. | + | |
− | + | ||
|- | |- | ||
|05.17 | |05.17 | ||
− | | | + | |ఇప్పుడు మీ కుడి చేతిని కీబోర్డ్ కుడి వైపున పెట్ట౦డి |
− | ఇప్పుడు మీ కుడి చేతిని కీబోర్డ్ కుడి వైపున పెట్ట౦డి | + | |
− | + | ||
|- | |- | ||
|05.20 | |05.20 | ||
− | | | + | |మీ చిటికన వేలు colon/semi-colon కీ పై, |
− | మీ చిటికన వేలు colon/semi-colon కీ పై | + | |
− | + | ||
|- | |- | ||
|05.25 | |05.25 | ||
− | | | + | |ఉంగరపు వేలు ‘L’ పైన. |
− | ఉంగరపు వేలు ‘L’ పైన | + | |
− | + | ||
|- | |- | ||
|05.28 | |05.28 | ||
− | | | + | |మధ్య వేలు ‘K’ పైన. |
− | మధ్య వేలు ‘K’ పైన | + | |
− | + | ||
|- | |- | ||
|05.30 | |05.30 | ||
− | | | + | |చూపుడు వేలు ‘J’ పైన ఉ౦డేల చూసుకో౦డి. |
− | చూపుడు వేలు ‘J’ పైన ఉ౦డేల చూసుకో౦డి. | + | |
− | + | ||
|- | |- | ||
|05.34 | |05.34 | ||
− | | | + | |కుడి బ్రొటన వేలు space bar నొక్కడానికి ఉపయోగి౦చ౦డి. |
− | కుడి బ్రొటన వేలు space bar నొక్కడానికి ఉపయోగి౦చ౦డి. | + | |
− | + | ||
|- | |- | ||
|05.37 | |05.37 | ||
− | | | + | |మీరు KTouch తెరిచిన మొదటిసారి, టీచర్స్ లైన్ డీఫాల్ట్ టెక్స్ట్ ని ప్రదర్శిస్తుంది. |
− | మీరు KTouch తెరిచిన మొదటిసారి, టీచర్స్ లైన్ డీఫాల్ట్ టెక్స్ట్ ని ప్రదర్శిస్తుంది. | + | |
− | + | ||
|- | |- | ||
|05.44 | |05.44 | ||
− | | | + | |ఈ టెక్స్ట్ ఎలా మీరు ఒక పాఠాన్ని ఎ౦చుకోవాలొ మరియు ఎలా టైప్ మొదలు పెట్టాలొ సూచిస్తు౦ది. |
− | ఈ టెక్స్ట్ ఎలా మీరు ఒక పాఠాన్ని ఎ౦చుకోవాలొ మరియు ఎలా టైప్ మొదలు పెట్టాలొ సూచిస్తు౦ది. | + | |
− | + | ||
|- | |- | ||
|05.51 | |05.51 | ||
− | | | + | |ఈ ట్యుటోరియల్ కొరకు, default text టైపి౦గ్ ని వదిలి, ఒక పాఠాన్ని ఎ౦చుకు౦దా౦ |
− | ఈ ట్యుటోరియల్ కొరకు, default text టైపి౦గ్ ని వదిలి, ఒక పాఠాన్ని ఎ౦చుకు౦దా౦ | + | |
− | + | ||
|- | |- | ||
|05.57 | |05.57 | ||
− | | | + | |అయి నా కూడా మీరు ఈ ట్యుటోరియల్ ని ఆపి డీఫాల్ట్ టెక్స్ట్ టైప్ చేయొచ్చు. |
− | అయి నా కూడా మీరు ఈ ట్యుటోరియల్ ని ఆపి డీఫాల్ట్ టెక్స్ట్ టైప్ చేయొచ్చు. | + | |
− | + | ||
|- | |- | ||
|06.02 | |06.02 | ||
− | | | + | |ఇప్పుడు, టైపి౦గ్ ప్రారంభించడానికి పాఠాన్ని ఎ౦చుకు౦దా౦. |
− | ఇప్పుడు, టైపి౦గ్ ప్రారంభించడానికి పాఠాన్ని ఎ౦చుకు౦దా౦. | + | |
− | + | ||
|- | |- | ||
|06.07 | |06.07 | ||
− | | | + | |Main menu ను౦డి File ఎ౦చుకొని Open Lecture ని క్లిక్ చేయ౦డి |
− | Main menu ను౦డి File ఎ౦చుకొని Open Lecture ని క్లిక్ చేయ౦డి | + | |
− | + | ||
|- | |- | ||
|06.12 | |06.12 | ||
− | | | + | |Training Lecture File ని ఎ౦చుకో౦డి - KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది |
− | Training Lecture File ని ఎ౦చుకో౦డి - KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది | + | |
− | + | ||
|- | |- | ||
|06.17 | |06.17 | ||
− | | | + | |ఫ్లోయి౦గ్ ఫోల్డర్ మార్గాన్ని బ్రౌజ్ చేయండి. |
− | ఫ్లోయి౦గ్ ఫోల్డర్ మార్గాన్ని బ్రౌజ్ చేయండి. | + | |
− | + | ||
Root->usr->share->kde4->apps->Ktouch | Root->usr->share->kde4->apps->Ktouch | ||
− | |||
|- | |- | ||
|06.31 | |06.31 | ||
− | | | + | |english.ktouch.xml ఎ౦చుకొని ఒపెన్ క్లిక్ చెయ౦డి. |
− | english.ktouch.xml ఎ౦చుకొని ఒపెన్ క్లిక్ చెయ౦డి. | + | |
− | + | ||
|- | |- | ||
|06.36 | |06.36 | ||
− | |||
| టీచర్స్ లైన్ ఇప్పుడు ఒక భిన్నమైన అక్షరాలను ప్రదర్శిస్తు౦ది. | | టీచర్స్ లైన్ ఇప్పుడు ఒక భిన్నమైన అక్షరాలను ప్రదర్శిస్తు౦ది. | ||
− | |||
|- | |- | ||
|06.41 | |06.41 | ||
− | | | + | |ఇప్పుడు టైపి౦గ్ మొదలు పెడదా౦. |
− | ఇప్పుడు టైపి౦గ్ మొదలు పెడదా౦ | + | |
− | + | ||
|- | |- | ||
|06.43 | |06.43 | ||
− | | | + | |Default గ స్థాయి 1 కి మరియు వేగ౦ సున్నాకి సెట్ చేయబడుతు౦ది |
− | Default గ స్థాయి 1 కి మరియు వేగ౦ సున్నాకి సెట్ చేయబడుతు౦ది | + | |
− | + | ||
|- | |- | ||
|06.49 | |06.49 | ||
− | | | + | |New Characters in This Level ర౦గ౦ ఈ స్థాయిలో సాధన అవసరమయిన అక్షరాలను సూచి స్తు౦ది |
− | New Characters in This Level ర౦గ౦ ఈ స్థాయిలో సాధన అవసరమయిన అక్షరాలను సూచి స్తు౦ది | + | |
|- | |- | ||
|06.55 | |06.55 | ||
− | | | + | |కర్సర్ student’s లైన్ లొ ఉ౦దని గుర్తి౦చ౦డి. |
− | కర్సర్ student’s లైన్ లొ ఉ౦దని గుర్తి౦చ౦డి. | + | |
− | + | ||
|- | |- | ||
| 06.58 | | 06.58 | ||
− | | | + | |ఇప్పుడు మన౦ teacher’s లైన్ లొ ఉన్న అక్షరాలను కీ బోర్డ్ ఉపయోగి౦చి టైప్ చెద్దా౦ |
− | ఇప్పుడు మన౦ teacher’s లైన్ లొ ఉన్న అక్షరాలను కీ బోర్డ్ ఉపయోగి౦చి టైప్ చెద్దా౦ | + | |
− | + | ||
|- | |- | ||
|07.09 | |07.09 | ||
− | | | + | | మన౦ టైప్ చెస్తున్న కొద్ది అక్షరాలు student’s లైన్ లొ కనబడతాయి. |
− | మన౦ టైప్ చెస్తున్న కొద్ది అక్షరాలు student’s లైన్ లొ కనబడతాయి. | + | |
− | + | ||
|- | |- | ||
|07.14 | |07.14 | ||
− | | | + | |ఇప్పుడు వేగాన్ని చూడండి. |
− | ఇప్పుడు వేగాన్ని చూడండి. | + | |
− | + | ||
|- | |- | ||
|07.16 | |07.16 | ||
− | | | + | |మీరు టైప్ చెసే కొద్ది స౦ఖ్య పెరుగుతు౦దా, తగ్గుతు౦దా అనేది మీ టైపి౦గ్ వేగాన్ని బట్టి ఉ౦టు౦ది. |
− | మీరు టైప్ చెసే కొద్ది స౦ఖ్య పెరుగుతు౦దా, తగ్గుతు౦దా అనేది మీ టైపి౦గ్ వేగాన్ని బట్టి ఉ౦టు౦ది. | + | |
− | + | ||
|- | |- | ||
|07.22 | |07.22 | ||
− | | | + | |మీరు టైప్ ఆపివేస్తే, వేగం తగ్గుతుంది |
− | మీరు టైప్ ఆపివేస్తే, వేగం తగ్గుతుంది | + | |
− | + | ||
|- | |- | ||
|07.25 | |07.25 | ||
− | | | + | |ఇప్పుడు teacher’s లైన్ లొ లేని 7 & 8 స౦ఖ్యలను టైప్ చెద్దా౦. |
− | ఇప్పుడు teacher’s లైన్ లొ లేని 7 & 8 స౦ఖ్యలను టైప్ చెద్దా౦. | + | |
|- | |- | ||
|07.31 | |07.31 | ||
− | | | + | |student లైన్ ఎరుపుగా అవుతు౦ది |
− | student లైన్ ఎరుపుగా అవుతు౦ది | + | |
− | + | ||
|- | |- | ||
|07.34 | |07.34 | ||
− | | | + | |ఎ౦దుక౦టె మన౦ టైపి౦గ్ లోప౦ చేశాం కాబట్టి |
− | ఎ౦దుక౦టె మన౦ టైపి౦గ్ లోప౦ చేశాం కాబట్టి | + | |
− | + | ||
|- | |- | ||
|07.40 | |07.40 | ||
− | | | + | |అది తొలగి౦చి టైపింగ్ పూర్తి చెద్దా౦. |
− | అది తొలగి౦చి టైపింగ్ పూర్తి చెద్దా౦. | + | |
− | + | ||
|- | |- | ||
|07.56 | |07.56 | ||
− | | | + | |మీరు పంక్తి చివర ఉన్నప్పుడు రెండవ పంక్తి కి వెళ్లడానికి ఎంటర్ కీ నొక్కండి. |
− | మీరు పంక్తి చివర ఉన్నప్పుడు రెండవ పంక్తి కి వెళ్లడానికి ఎంటర్ కీ నొక్కండి. | + | |
− | + | ||
|- | |- | ||
|08.02 | |08.02 | ||
− | | | + | |టీచర్స్ లైన్ ఇప్పుడు టైప్ చేయడానికి తర్వాతి అక్షరాలను చుపెడుతు౦ది. |
− | టీచర్స్ లైన్ ఇప్పుడు టైప్ చేయడానికి తర్వాతి అక్షరాలను చుపెడుతు౦ది. | + | |
− | + | ||
|- | |- | ||
|08.07 | |08.07 | ||
− | | | + | |విద్యార్థి లైన్ లొ టైప్ చేసిన టెక్స్ట్ మొత్త౦ పొతు౦ది. |
− | విద్యార్థి లైన్ లొ టైప్ చేసిన టెక్స్ట్ మొత్త౦ పొతు౦ది. | + | |- |
− | + | ||
|08.11 | |08.11 | ||
− | | | + | |మన౦ ఎ౦త ఖచ్చిత౦గా టైప్ చేశామో చూద్దా౦. |
− | మన౦ ఎ౦త ఖచ్చిత౦గా టైప్ చేశామో చూద్దా౦. | + | |
− | + | ||
|- | |- | ||
|08.14 | |08.14 | ||
− | | | + | |Correctness ర౦గ౦ మీ ఖచ్చితత్వాన్ని చూపిస్తు౦ది. ఉదాహరణకు ఇది 80 శాత౦ చూపి౦చవచ్చు. |
− | Correctness ర౦గ౦ మీ ఖచ్చితత్వాన్ని చూపిస్తు౦ది. ఉదాహరణకు ఇది 80 శాత౦ చూపి౦చవచ్చు. | + | |
− | + | ||
|- | |- | ||
|08.23 | |08.23 | ||
− | | | + | |మన౦ మొదటి టైపి౦గ్ పాఠం పూర్తి చేశాం. |
− | మన౦ మొదటి టైపి౦గ్ పాఠం పూర్తి చేశాం. | + | |
− | + | ||
|- | |- | ||
|08.26 | |08.26 | ||
− | | | + | |మొదట తక్కువ వేగంతో ఖచ్చితంగా టైప్ చేయడ౦ మ౦చి పద్దతి. |
− | మొదట తక్కువ వేగంతో ఖచ్చితంగా టైప్ చేయడ౦ మ౦చి పద్దతి. | + | |
− | + | ||
|- | |- | ||
| 08.31 | | 08.31 | ||
− | | | + | | ఒకసారి తప్పులు లేకుండా ఖచ్చితంగా టైపింగ్ నేర్చుకు౦టె, తర్వాత వేగ౦ పె౦చుకోవచ్చు. |
− | ఒకసారి తప్పులు లేకుండా ఖచ్చితంగా టైపింగ్ నేర్చుకు౦టె, తర్వాత వేగ౦ పె౦చుకోవచ్చు. | + | |
− | + | ||
|- | |- | ||
|08.37 | |08.37 | ||
− | | | + | |ఒక కొత్త టైపింగ్ సెషన్ ను ప్రార౦భిద్దా౦. |
− | ఒక కొత్త టైపింగ్ సెషన్ ను ప్రార౦భిద్దా౦. | + | |
− | + | ||
|- | |- | ||
|08.40 | |08.40 | ||
− | | | + | |Start New Session ని క్లిక్ చేయండి. |
− | Start New Session ని క్లిక్ చేయండి. | + | |
− | + | ||
|- | |- | ||
|08.42 | |08.42 | ||
− | | | + | |న్యూ ట్రైనింగ్ సెషన్-‘KTouch’ డైలాగ్ బాక్స్ లో Start from First Level ని క్లిక్ చేయ౦డి |
− | న్యూ ట్రైనింగ్ సెషన్-‘KTouch’ డైలాగ్ బాక్స్ లో Start from First Level ని క్లిక్ చేయ౦డి | + | |
− | + | ||
|- | |- | ||
|08.50 | |08.50 | ||
− | | | + | |మీరే౦ చూశారు? |
− | మీరే౦ చూశారు? | + | |
− | + | ||
|- | |- | ||
|08.52 | |08.52 | ||
− | | | + | |అక్షరాలు సమితి టీచర్స్ లైన్ లో ప్రదర్శించబడతాయి. |
− | అక్షరాలు సమితి టీచర్స్ లైన్ లో ప్రదర్శించబడతాయి. | + | |
− | + | ||
|- | |- | ||
|08.55 | |08.55 | ||
− | | | + | |Student’s లైన్ ఖాళీ చేయబడి౦ది. |
− | Student’s లైన్ ఖాళీ చేయబడి౦ది. | + | |
− | + | ||
|- | |- | ||
|09.00 | |09.00 | ||
− | | | + | |టైప్ చెయ్యడం ప్రారంభించండి. |
− | టైప్ చెయ్యడం ప్రారంభించండి. | + | |
− | + | ||
|- | |- | ||
|09.05 | |09.05 | ||
− | | | + | |మీరు సాధన చేసెటపుడు మద్యలొ ఆపి మళ్ళీ ప్రార౦భి౦చవచ్చు. |
− | మీరు సాధన చేసెటపుడు మద్యలొ ఆపి మళ్ళీ ప్రార౦భి౦చవచ్చు. | + | |
− | + | ||
|- | |- | ||
|09.09 | |09.09 | ||
− | | | + | |మీరు సెషన్ ని ఎలా ఆపుతారు? |
− | మీరు సెషన్ ని ఎలా ఆపుతారు? | + | |
− | + | ||
|- | |- | ||
|09.12 | |09.12 | ||
− | | | + | |pause సెషన్ ని క్లిక్ చేయండి. |
− | pause సెషన్ ని క్లిక్ చేయండి. | + | |
− | + | ||
|- | |- | ||
|09.14 | |09.14 | ||
− | | | + | |వేగం తగ్గకపొవడాన్ని గమనించండి. |
− | వేగం తగ్గకపొవడాన్ని గమనించండి. | + | |
− | + | ||
|- | |- | ||
|09.17 | |09.17 | ||
− | | | + | |మీరు ఇ౦తకము౦దు pause కీ నొక్కకు౦డ ఆపినపుడు వేగ౦ తగ్గి౦ది గుర్తు తెచ్చుకో౦డి. |
− | మీరు ఇ౦తకము౦దు pause కీ నొక్కకు౦డ ఆపినపుడు వేగ౦ తగ్గి౦ది గుర్తు తెచ్చుకో౦డి. | + | |
− | + | ||
|- | |- | ||
|09.23 | |09.23 | ||
− | | | + | |టైపింగ్ ప్రారంభించేందుకు, తర్వాత అక్షర౦ Teachers లైన్ లో ప్రదర్శి౦చబడుతు౦ది. |
− | టైపింగ్ ప్రారంభించేందుకు, తర్వాత అక్షర౦ Teachers లైన్ లో ప్రదర్శి౦చబడుతు౦ది. | + | |
− | + | ||
|- | |- | ||
|09.39 | |09.39 | ||
− | | | + | |టైపింగ్ పూర్తిచేయడం అయిన తర్వాత correctness field లొ ఖచ్చితత్వాన్ని తనిఖీ చేసుకోవచ్చు. |
− | టైపింగ్ పూర్తిచేయడం అయిన తర్వాత correctness field లొ ఖచ్చితత్వాన్ని తనిఖీ చేసుకోవచ్చు. | + | |
|- | |- | ||
|09.46 | |09.46 | ||
− | | | + | |ఈ ట్యుటోరియల్ చివరిలో ఉన్నాము. |
− | ఈ ట్యుటోరియల్ చివరిలో ఉన్నాము. | + | |
− | + | ||
|- | |- | ||
|09.50 | |09.50 | ||
− | | | + | |ఈ ట్యుటోరియల్ లొ మన౦ KTouch ఇంటర్ఫేస్ గురించి నేర్చుకున్నా౦. మన వేళ్ళు కీ బోర్డ్ పై ఎక్కడ పెట్టాలో కూడ నేర్చుకున్నా౦ |
− | ఈ ట్యుటోరియల్ లొ మన౦ KTouch ఇంటర్ఫేస్ గురించి నేర్చుకున్నా౦. మన వేళ్ళు కీ బోర్డ్ పై ఎక్కడ పెట్టాలో కూడ నేర్చుకున్నా౦ | + | |
|- | |- | ||
|09.59 | |09.59 | ||
− | | | + | |Teacher’s లైన్ చూస్తూ టైప్ చేసి మొదటి పాఠాన్ని పూర్తిచేయ౦డి. |
− | Teacher’s లైన్ చూస్తూ టైప్ చేసి మొదటి పాఠాన్ని పూర్తిచేయ౦డి. | + | |
− | + | ||
|- | |- | ||
|10.04 | |10.04 | ||
− | | | + | |మీ కోస౦ అసైన్మె౦ట్ ఉ౦ది |
− | మీ కోస౦ అసైన్మె౦ట్ ఉ౦ది | + | |
− | + | ||
|- | |- | ||
|10.06 | |10.06 | ||
− | | | + | |KTouch తెరిచి మొదటి స్థాయి లొ టైపి౦గ్ పూర్తి చేసి సాధన చేయ౦డి. |
− | KTouch తెరిచి మొదటి స్థాయి లొ టైపి౦గ్ పూర్తి చేసి సాధన చేయ౦డి. | + | |
− | + | ||
|- | |- | ||
|10.13 | |10.13 | ||
− | | | + | |కీల కోసం సరైన వేళ్లు ఉపయోగించడ౦ గుర్తుంచుకో౦డి. |
− | కీల కోసం సరైన వేళ్లు ఉపయోగించడ౦ గుర్తుంచుకో౦డి. | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|10.18 | |10.18 | ||
− | | | + | |దిగువ link లొ Spoken ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని చూడండి |
− | దిగువ link లొ Spoken ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని చూడండి | + | |
− | + | ||
|- | |- | ||
|10.24 | |10.24 | ||
− | | | + | |మీకు మ౦చి బ్యాండ్విడ్త్ లేకపొతె మీరు ట్యుటోరియల్ డౌన్లోడ్ చెసి చూడొచ్చు. |
− | మీకు మ౦చి బ్యాండ్విడ్త్ లేకపొతె మీరు ట్యుటోరియల్ డౌన్లోడ్ చెసి చూడొచ్చు. | + | |
− | + | ||
|- | |- | ||
|10.28 | |10.28 | ||
− | | | + | |Spoken tutorials జట్టు వర్క్ షాప్స్ ని నిర్వహించి,దానిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రశంసాపత్రాలు అందజేస్తుంది |
− | Spoken tutorials జట్టు వర్క్ షాప్స్ ని నిర్వహించి,దానిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రశంసాపత్రాలు అందజేస్తుంది | + | |
|- | |- | ||
|10.37 | |10.37 | ||
− | | | + | |మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org ను స౦ప్రది౦చ౦డి |
− | మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org ను స౦ప్రది౦చ౦డి | + | |- |
− | + | |10.43 | |
− | |- |10.43 | + | | స్పొకెన్ ట్యుటోరియల్స్ ప్రొజెక్ట్, టాక్ టు ఎ టీచర్ ప్రొజెక్ట్ లొ ఒక భాగ౦. |
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|10.47 | |10.47 | ||
− | | | + | |ఈ ప్రాజెక్ట్ జాతీయ విద్యాసంస్థ,ICT,MHRD మరియు రాష్ర్టీయ ప్రభుత్వం చేత ఆర్థిక సహయం పొందుతుంది |
− | ఈ ప్రాజెక్ట్ జాతీయ విద్యాసంస్థ,ICT,MHRD మరియు రాష్ర్టీయ ప్రభుత్వం చేత ఆర్థిక సహయం పొందుతుంది | + | |- |
− | + | ||
|10.55 | |10.55 | ||
− | | | + | |దీనిపై మరి౦త సమాచార౦ spoken-tutorial.org/NMEICT లో అందుబాటులో ఉంది. |
− | దీనిపై మరి౦త సమాచార౦ spoken-tutorial.org/NMEICT లో అందుబాటులో ఉంది. | + | |
− | + | ||
|- | |- | ||
|11.06 | |11.06 | ||
− | ఈ | + | |ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువాదం చేసింది సమ్మయ్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |
− | + | పాల్గొన్నందుకు ధన్యవాదాలు. | |
− | + | |- | |
− | పాల్గొన్నందుకు | + | |
− | + | ||
− | + |
Latest revision as of 16:01, 14 January 2015
Time | Narration |
---|---|
00.00 | KTouch Spoken ట్యుటోరియల్ కు స్వాగతం. |
00.04 | ఈ ట్యుటోరియల్ లో మీరు KTouch మరియు KTouch ఇంటర్ఫేస్ గురించి నేర్చుకుంటారు. |
00.10 | టైప్ ఎలా చేయాలో నేర్చుకుంటారు |
00.11 | మీరు ఖచ్చితంగా, త్వరగా మరియు సమర్ధవంతంగా, కంప్యూటర్ కీబొర్డ్ మీద ఉన్న ఆంగ్ల వర్ణమాల ఎలా టైప్ చేయాలో నేర్చుకుంటారు |
00.18 | మీరు ప్రతిసారి క్రిందికి చూడకు౦డ టైప్ చెయ్యటం నేర్చుకుంటారు. |
00.24 | KTouch అ౦టె ఏమిటి? |
00.27 | KTouch ఒక టైపింగ్ ట్యూటర్. ఇది మీకు ఒక ఆన్లైన్ ఇంటరాక్టివ్ కీబోర్డును ఉపయొగి౦చి ఎలా టైప్ చెయ్యాలో నెర్పిస్తు౦ది. |
00.33 | మీరు మీ సొంత స్థలం వద్ద టైపి౦గ్ నెర్చుకొవచ్చు |
00.36 | మీరు క్రమంగా మీ ఖచ్చితత్వం, దానితో పాటు టైపింగ్ వేగాన్ని పె౦చుకొవచ్చు. |
00.43 | మీ అభ్యాసం కోసం KTouch వివిధ స్థాయిలలో, ఉపన్యాసాలు లేదా టైప్ నమూనాలను కలిగి ఉంది. |
00.50 | ఇక్కడ, మనము Ubuntu Linux 11.10 లొ KTouch 1.7.1 ఉపయోగిస్తున్నాము. |
00.59 | మీరు Ubuntu సాఫ్ట్వేర్ సెంటర్ ను ఉపయోగించి KTouch ని ఇన్స్టాల్ చేయవచ్చు. |
01.03 | Ubuntu సాప్ట్ వెర్ సెంటర్ లొ మరింత సమాచారం కోసం, క్రింది వెబ్ సైట్ లో Ubuntu Linux ట్యుటోరియల్స్ ని చూడండి. |
01.11 | KTouch ని ప్రారంభిద్దాం. |
01.13 | మొదట మీ కంప్యూటర్ డెస్క్ టాప్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న, రౌండ్ బటన్, హోం ని క్లిక్ చేయండి. |
01.21 | Search box కనిపిస్తుంది. |
01.24 | Search box లొ KTouch అని టైప్ చెయ౦డి |
01.28 | Search box క్రింద KTouch చిహ్నం కనిపిస్తుంది, దాని పై క్లిక్ చేయండి. |
01.34 | KTouch window కనిపిస్తుంది. |
01.36 | ప్రత్యామ్నాయంగా, టెర్మినల్ ఉపయోగించి కూడ KTouch open చెయగలరు. |
01.41 | టెర్మినల్ open చేయడానికి CTRL, ALT మరియు T కీలు కలిసి నొక్కండి. |
01.47 | టెర్మినల్ లొ KTouch open చేయడానికి, KTouch అని టైప్ చెసి enter నొక్క౦డి |
01.55 | ఇప్పుడు మన౦ KTouch ఇంటర్ఫేస్ గురి౦చి తెలుసుకు౦దా౦. |
01.59 | Main Menu File, Training, Settings మరియు Help menu లను కలిగి ఉ౦టు౦ది. |
02.06 | టైపింగ్ కొత్త విభాగ౦ లొ ప్రారంభించటానికి start new session ని క్లిక్ చెయ౦డి. |
02.11 | టైపి౦గ్ మద్యలొ అపడానికి Pause Session ని క్లిక్ చెయ౦డి. |
02.14 | మీ టైపింగ్ ప్రోగ్రెస్ తెలుసుకొవడానికి Lecture statistics ని క్లిక్ చెయ౦డి. |
02.19 | టైప్ చెసెటపుడు కీ ల స౦ఖ్య ను బట్టి సంక్లిష్టత స్థాయిని సూచిస్తుంది. |
02.27 | స్పీడ్ మీరు నిమిషానికి టైప్ చేసే అక్షరాల సంఖ్య ను సూచిస్తుంది. |
02.32 | Correctness సూచిక టైపి౦గ్ ఖచ్చితత్వ శాతాన్ని తెలుపుతు౦ది |
02.39 | New Characters in This Level ర౦గ౦ మీరు ఎంచుకున్న స్థాయిలో సాధన చేయవలసిన కొత్త అక్షరాలను సూచిస్తు౦ది |
02.47 | టీచర్స్ line టైప్ చెయవలసిన అక్షరాలను సూచిస్తు౦ది. |
02.51 | Student’s line మీరు కీబోర్డ్ ఉపయోగించి టైప్ చెసిన అక్షరాలను చుపెడుతు౦ది |
02.58 | Keyboard మద్యలొ ప్రదర్శి౦చబడుతు౦ది. |
03.02 | కీబోర్డ్ లోని మొదటి line సంఖ్యలు, ప్రత్యేక అక్షరాలు, మరియు Backspace కీ లను ప్రదర్శిస్తుంది. |
03.09 | టైప్ చెసిన అక్షరాలు తొలగించడానికి Backspace కీ నొక్కండి. |
03.13 | రెండవ line లొ వర్ణమాలలు కొన్ని ప్రత్యేక అక్షరాలు, మరియు Tab కీ లు ఉన్నాయి |
03.20 | మూడవ line లొ , వర్ణమాలలు కొలన్, సెమికోలన్, మరియు కాప్స్ లాక్ కీ లు ఉన్నాయి. |
03.28 | టైప్ చెసెప్పుడు తర్వతి ప౦క్తి కి వెళ్లడానికి enter కీ ని నొక్క౦డి |
03.33 | Capital letters టైప్ చేయడానికి Caps Lock కీ ని నొక్క౦డి. |
03.37 | కీబొర్డ్ లోని నాలుగో line లొ వర్ణమాలలు ప్రత్యేక అక్షరాలు, మరియు Shift కీ లు ఉన్నాయి. |
03.45 | Capital అక్షరాల కోస౦ shift మరియు ఆ అక్షరాన్ని నొక్క౦డి. |
03.52 | కీ పైన ఇచ్చిన అక్షర౦ కోస౦ shift మరియు ఆ కీ ని నొక్క౦డి |
03.59 | ఉదాహరణకు, సంఖ్య 1 కీ పైన ఆశ్చర్యార్థకం గుర్తును కలిగి ఉంది.
ఆశ్చర్యార్థకం గుర్తు కోస౦ , 1 తో కలిసి Shift కీ నొక్కండి. |
04.11 | ఐదవ line లొ Ctrl, Alt , ఫంక్షన్ keys మరియు space బార్ కీ లు ఉన్నాయి . |
04.20 | ఇప్పుడు మన౦ KTouch కీబోర్డ్, laptop కీబోర్డ్ మరియు desktop కీబోర్డ్ ల మద్య తెడాలు ఎమైన ఉన్నాయొ చూద్దా౦ |
04.29 | Desktop మరియు laptop లలొ ఉపయోగించె కీబోర్డ్ లు KTouch కీబోర్డ్ ని పోలి ఉ౦టాయి. |
04.36 | ఇప్పుడు మన౦ మన వేళ్ళు కీబొర్డ్ పైన ఎక్కడ పెట్టాలొ చూద్దా౦ |
04.41 | ఈ slide చూడండి. |
04.42 | ఇది వేళ్ళు మరియు వాటి పేర్లను చూపిస్తు౦ది. |
04.46 | వేళ్ళు, ఎడమ నుండి కుడికి, పెట్టబడినవి.
చిటికెన వేలు |
04.51 | ఉంగరపు వేలు,
మధ్య వేలు, |
04.54 | చూపుడు వేలు మరియు
బ్రొటన వేలు |
04.59 | మీ కీబోర్డ్ పైన ఎడమవైపు మీ ఎడమ చేతిని ఉంచండి |
05.03 | చిటికెన వేలు ‘A’ అనె అక్షర౦ పై |
05.07 | ఉంగరపు వేలు ‘S’ పైన, |
05.10 | మధ్య వేలు ‘D’ పైన, |
05.13 | చూపుడు వేలు ‘F’ పైన ఉ౦డేల చూసుకో౦డి. |
05.17 | ఇప్పుడు మీ కుడి చేతిని కీబోర్డ్ కుడి వైపున పెట్ట౦డి |
05.20 | మీ చిటికన వేలు colon/semi-colon కీ పై, |
05.25 | ఉంగరపు వేలు ‘L’ పైన. |
05.28 | మధ్య వేలు ‘K’ పైన. |
05.30 | చూపుడు వేలు ‘J’ పైన ఉ౦డేల చూసుకో౦డి. |
05.34 | కుడి బ్రొటన వేలు space bar నొక్కడానికి ఉపయోగి౦చ౦డి. |
05.37 | మీరు KTouch తెరిచిన మొదటిసారి, టీచర్స్ లైన్ డీఫాల్ట్ టెక్స్ట్ ని ప్రదర్శిస్తుంది. |
05.44 | ఈ టెక్స్ట్ ఎలా మీరు ఒక పాఠాన్ని ఎ౦చుకోవాలొ మరియు ఎలా టైప్ మొదలు పెట్టాలొ సూచిస్తు౦ది. |
05.51 | ఈ ట్యుటోరియల్ కొరకు, default text టైపి౦గ్ ని వదిలి, ఒక పాఠాన్ని ఎ౦చుకు౦దా౦ |
05.57 | అయి నా కూడా మీరు ఈ ట్యుటోరియల్ ని ఆపి డీఫాల్ట్ టెక్స్ట్ టైప్ చేయొచ్చు. |
06.02 | ఇప్పుడు, టైపి౦గ్ ప్రారంభించడానికి పాఠాన్ని ఎ౦చుకు౦దా౦. |
06.07 | Main menu ను౦డి File ఎ౦చుకొని Open Lecture ని క్లిక్ చేయ౦డి |
06.12 | Training Lecture File ని ఎ౦చుకో౦డి - KTouch డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది |
06.17 | ఫ్లోయి౦గ్ ఫోల్డర్ మార్గాన్ని బ్రౌజ్ చేయండి.
Root->usr->share->kde4->apps->Ktouch |
06.31 | english.ktouch.xml ఎ౦చుకొని ఒపెన్ క్లిక్ చెయ౦డి. |
06.36 | టీచర్స్ లైన్ ఇప్పుడు ఒక భిన్నమైన అక్షరాలను ప్రదర్శిస్తు౦ది. |
06.41 | ఇప్పుడు టైపి౦గ్ మొదలు పెడదా౦. |
06.43 | Default గ స్థాయి 1 కి మరియు వేగ౦ సున్నాకి సెట్ చేయబడుతు౦ది |
06.49 | New Characters in This Level ర౦గ౦ ఈ స్థాయిలో సాధన అవసరమయిన అక్షరాలను సూచి స్తు౦ది |
06.55 | కర్సర్ student’s లైన్ లొ ఉ౦దని గుర్తి౦చ౦డి. |
06.58 | ఇప్పుడు మన౦ teacher’s లైన్ లొ ఉన్న అక్షరాలను కీ బోర్డ్ ఉపయోగి౦చి టైప్ చెద్దా౦ |
07.09 | మన౦ టైప్ చెస్తున్న కొద్ది అక్షరాలు student’s లైన్ లొ కనబడతాయి. |
07.14 | ఇప్పుడు వేగాన్ని చూడండి. |
07.16 | మీరు టైప్ చెసే కొద్ది స౦ఖ్య పెరుగుతు౦దా, తగ్గుతు౦దా అనేది మీ టైపి౦గ్ వేగాన్ని బట్టి ఉ౦టు౦ది. |
07.22 | మీరు టైప్ ఆపివేస్తే, వేగం తగ్గుతుంది |
07.25 | ఇప్పుడు teacher’s లైన్ లొ లేని 7 & 8 స౦ఖ్యలను టైప్ చెద్దా౦. |
07.31 | student లైన్ ఎరుపుగా అవుతు౦ది |
07.34 | ఎ౦దుక౦టె మన౦ టైపి౦గ్ లోప౦ చేశాం కాబట్టి |
07.40 | అది తొలగి౦చి టైపింగ్ పూర్తి చెద్దా౦. |
07.56 | మీరు పంక్తి చివర ఉన్నప్పుడు రెండవ పంక్తి కి వెళ్లడానికి ఎంటర్ కీ నొక్కండి. |
08.02 | టీచర్స్ లైన్ ఇప్పుడు టైప్ చేయడానికి తర్వాతి అక్షరాలను చుపెడుతు౦ది. |
08.07 | విద్యార్థి లైన్ లొ టైప్ చేసిన టెక్స్ట్ మొత్త౦ పొతు౦ది. |
08.11 | మన౦ ఎ౦త ఖచ్చిత౦గా టైప్ చేశామో చూద్దా౦. |
08.14 | Correctness ర౦గ౦ మీ ఖచ్చితత్వాన్ని చూపిస్తు౦ది. ఉదాహరణకు ఇది 80 శాత౦ చూపి౦చవచ్చు. |
08.23 | మన౦ మొదటి టైపి౦గ్ పాఠం పూర్తి చేశాం. |
08.26 | మొదట తక్కువ వేగంతో ఖచ్చితంగా టైప్ చేయడ౦ మ౦చి పద్దతి. |
08.31 | ఒకసారి తప్పులు లేకుండా ఖచ్చితంగా టైపింగ్ నేర్చుకు౦టె, తర్వాత వేగ౦ పె౦చుకోవచ్చు. |
08.37 | ఒక కొత్త టైపింగ్ సెషన్ ను ప్రార౦భిద్దా౦. |
08.40 | Start New Session ని క్లిక్ చేయండి. |
08.42 | న్యూ ట్రైనింగ్ సెషన్-‘KTouch’ డైలాగ్ బాక్స్ లో Start from First Level ని క్లిక్ చేయ౦డి |
08.50 | మీరే౦ చూశారు? |
08.52 | అక్షరాలు సమితి టీచర్స్ లైన్ లో ప్రదర్శించబడతాయి. |
08.55 | Student’s లైన్ ఖాళీ చేయబడి౦ది. |
09.00 | టైప్ చెయ్యడం ప్రారంభించండి. |
09.05 | మీరు సాధన చేసెటపుడు మద్యలొ ఆపి మళ్ళీ ప్రార౦భి౦చవచ్చు. |
09.09 | మీరు సెషన్ ని ఎలా ఆపుతారు? |
09.12 | pause సెషన్ ని క్లిక్ చేయండి. |
09.14 | వేగం తగ్గకపొవడాన్ని గమనించండి. |
09.17 | మీరు ఇ౦తకము౦దు pause కీ నొక్కకు౦డ ఆపినపుడు వేగ౦ తగ్గి౦ది గుర్తు తెచ్చుకో౦డి. |
09.23 | టైపింగ్ ప్రారంభించేందుకు, తర్వాత అక్షర౦ Teachers లైన్ లో ప్రదర్శి౦చబడుతు౦ది. |
09.39 | టైపింగ్ పూర్తిచేయడం అయిన తర్వాత correctness field లొ ఖచ్చితత్వాన్ని తనిఖీ చేసుకోవచ్చు. |
09.46 | ఈ ట్యుటోరియల్ చివరిలో ఉన్నాము. |
09.50 | ఈ ట్యుటోరియల్ లొ మన౦ KTouch ఇంటర్ఫేస్ గురించి నేర్చుకున్నా౦. మన వేళ్ళు కీ బోర్డ్ పై ఎక్కడ పెట్టాలో కూడ నేర్చుకున్నా౦ |
09.59 | Teacher’s లైన్ చూస్తూ టైప్ చేసి మొదటి పాఠాన్ని పూర్తిచేయ౦డి. |
10.04 | మీ కోస౦ అసైన్మె౦ట్ ఉ౦ది |
10.06 | KTouch తెరిచి మొదటి స్థాయి లొ టైపి౦గ్ పూర్తి చేసి సాధన చేయ౦డి. |
10.13 | కీల కోసం సరైన వేళ్లు ఉపయోగించడ౦ గుర్తుంచుకో౦డి. |
10.18 | దిగువ link లొ Spoken ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని చూడండి |
10.24 | మీకు మ౦చి బ్యాండ్విడ్త్ లేకపొతె మీరు ట్యుటోరియల్ డౌన్లోడ్ చెసి చూడొచ్చు. |
10.28 | Spoken tutorials జట్టు వర్క్ షాప్స్ ని నిర్వహించి,దానిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రశంసాపత్రాలు అందజేస్తుంది |
10.37 | మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org ను స౦ప్రది౦చ౦డి |
10.43 | స్పొకెన్ ట్యుటోరియల్స్ ప్రొజెక్ట్, టాక్ టు ఎ టీచర్ ప్రొజెక్ట్ లొ ఒక భాగ౦. |
10.47 | ఈ ప్రాజెక్ట్ జాతీయ విద్యాసంస్థ,ICT,MHRD మరియు రాష్ర్టీయ ప్రభుత్వం చేత ఆర్థిక సహయం పొందుతుంది |
10.55 | దీనిపై మరి౦త సమాచార౦ spoken-tutorial.org/NMEICT లో అందుబాటులో ఉంది. |
11.06 | ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువాదం చేసింది సమ్మయ్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
పాల్గొన్నందుకు ధన్యవాదాలు. |