Difference between revisions of "PERL/C2/Data-Structures/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by the same user not shown) | |||
Line 321: | Line 321: | ||
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | |ఈ ఉదాహరణ hash యొక్క ఉపయోగాన్ని | + | |ఈ ఉదాహరణ hash యొక్క ఉపయోగాన్ని సూచిస్తుంది. |
|- | |- | ||
Line 389: | Line 389: | ||
|- | |- | ||
|07:33 | |07:33 | ||
− | |సూచన: Employee =>(equal to greater than sign) John | + | |సూచన: Employee =>(equal to greater than sign) John కామా |
|- | |- | ||
|07:38 | |07:38 | ||
− | | | + | |Department =>(equal to greater than sign) Engineering. |
|- | |- | ||
Line 421: | Line 421: | ||
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, టాక్ టు ఎ టీచర్ | + | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్టులో ఒక భాగం. |
|- | |- | ||
|08:15 | |08:15 | ||
− | |దీనికి ICT, | + | |దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ మద్దతు ఇస్తుంది. |
|- | |- |
Latest revision as of 17:39, 1 November 2019
Time | Narration |
00:00 | Perl లో Data Structures పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో, మనము Perl లో అందుబాటులో ఉన్న Data Structures గురించి నేర్చుకుంటాము. |
00:11 | ఇక్కడ నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను. |
00:18 | నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను. |
00:22 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:25 | మీకు Perl లో వేరియబుల్ గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:29 | comments, loops మరియు conditional statementsల గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం. |
00:36 | దయచేసి, సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కొరకు Spoken Tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:41 | Perl లో మూడు రకాల data structures ఉన్నాయి. |
00:44 | Scalar, Array |
00:46 | మరియు Hash, దీనినే Associative Array అని కూడా పిలుస్తారు. |
00:50 | Scalar: ఈ రకమైన data structure ఏ రకమైన డేటా విలువనైనా కలిగి ఉంటాయి. |
00:56 | డేటా రకము string, number, double మొదలైన వాటిగా ఉండవచ్చు. |
01:01 | ఇది array కు లేదా hashకు రిఫరెన్స్ ను కలిగి ఉంటుంది. |
01:06 | గమనిక: Perl లో Reference గురించి తర్వాత ట్యుటోరియల్ లో కవర్ చేయబడుతుంది. |
01:11 | Scalar రకపు డేటా నిర్మాణాలు వేరియబుల్ ని డిక్లేర్ చేసేంత సులభంగా ఉంటాయి. |
01:16 | $count = 12 సెమికోలన్. |
01:20 | $string = సింగల్ కోట్ లో I am scalar of type string సెమికోలన్. |
01:26 | Scalar పై మనము ఈ క్రింది కార్యకలాపాలను నిర్వహించవచ్చు. |
01:30 | దీనికి విలువను కేటాయించడం. |
01:32 | ఒక scalarను మరొక దానికి కేటాయించడం. |
01:35 | number రకపు స్కేలర్లలలో అర్థమెటిక్ కార్యకలాపాలు, జోడించడం, వ్యవకలనం మొదలైనవి వంటి నిర్వహించడం. |
01:41 | స్ట్రింగ్ స్కేలార్ పై స్ట్రింగ్ కార్యకలాపాలు అనగా concatenation, substr మొదలైన వాటిని నిర్వహించడం. |
01:48 | ఇప్పుడు, మనము స్కేలార్ డేటా స్ట్రక్చర్ లను ఉదాహరణతో చూద్దాం. |
01:52 | టెర్మినల్ కు మారి, gedit scalars dot pl స్పేస్ & (అంపెర్సన్డ్) అని టైప్ చేసి Enter నొక్కండి. |
02:01 | ఇది scalars dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
02:05 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. |
02:09 | ఇది scalarకు declaration మరియు assignment. |
02:13 | ఇవి number రకపు స్కేలార్ లపై నిర్వహించగలిగే కొన్ని అర్థమెటిక్ కార్యకలాపాలు. |
02:19 | ఇవి string రకపు స్కేలార్ లపై నిర్వహించగలిగే string operations. |
02:25 | substr అనేది PERL function ఇది string యొక్క కొంత భాగాన్ని అవుట్ పుట్ గా అందిస్తుంది. |
02:30 | ఇక్కడ, index 0(zero) string ప్రారంభాన్ని తెలుపుతుంది అంటే మనము ఎక్కడి నుండి string యొక్క సేకరణ ప్రారంభించాలో తెలియచేసేది. |
02:39 | మరియు, 11 offset ను అవుట్ పుట్ లో string ఎక్కడ కావాలో అక్కడ వరకు సూచిస్తుంది. |
02:46 | ఫైల్ save చేయడానికి Ctrl + S నొక్కండి. |
02:50 | తరువాత టెర్మినల్ కు మారి, Perl script ను, |
02:55 | perl scalars dot pl గా అమలు చేసి, Enter నొక్కండి. |
03:00 | టెర్మినల్ పై చూపించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడినది. |
03:05 | ఇప్పుడు మనము PERL లో array డేటా నిర్మాణాన్ని చుద్దాం. |
03:09 | Array: ఇది ఎలిమెంట్స్ ల జాబితా. |
03:12 | ఎలిమెంట్స్ లు string, number మొదలైనవి అయి ఉండవచ్చు. |
03:16 | ఇది array పై వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి index ను కలిగి ఉంటుంది. |
03:22 | Index సున్నాతో మొదలవుతుంది. |
03:25 | ఇతర ప్రోగ్రామింగ్ భాషల మాదిరిగా కాకుండా, array ను లేదా దాని పొడవును Perl లో ఉపయోగించే ముందు డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు. |
03:33 | Perl array దాని నుండి జోడించిన లేదా తీసివేసిన ఎలెమెంట్స్ ప్రకారం విస్తరిస్తుంది లేదా తగ్గుతుంది. |
03:39 | array వ్రాయడానికి సింటాక్స్: |
03:41 | at the rate (@)variableName space equal to space open bracket కామా తో వేరుచేయబడిన ఎలిమెంట్ ల జాబితా close bracket semicolon. |
03:54 | ఇప్పుడు మనం array డేటా స్ట్రక్చర్ ను ఉదాహరణతో చూద్దాం. |
03:57 | టెర్మినల్ కు మారండి మరియు gedit perlArray dot pl స్పేస్ & అని టైప్ చేసి Enter నొక్కండి. |
04:08 | ఇది perlArray dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
04:12 | స్క్రీన్ పై ప్రదర్శింపబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. |
04:18 | ఇది number రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉండే number array. |
04:23 | ఇది string రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉండే string array. |
04:29 | ఈ array రెండు number మరియు string రకపు ఎలెమెంట్స్ ను కలిగి ఉంటుంది. |
04:34 | ఈ ఉదాహరణ Perl లో వివిధ రకాల arrays లను చూపుతుంది. |
04:39 | ఇలా మనం Perl లో array ని ముద్రిస్తాము. |
04:43 | ఫైల్ ను సేవ్ చెయ్యడానికి Ctrl + S ను నొక్కండి. |
04:47 | తరువాత టెర్మినల్ కు మారండి మరియు Perl script ను |
04:52 | perl perlArray dot pl గా టైప్ చేసి, Enter నొక్కండి. |
04:59 | క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
05:04 | ఇప్పుడు మనం Perlలో Hash డేటా స్ట్రక్చర్ ను చూద్దాం. |
05:08 | Hash, ప్రత్యామ్నాయంగా Associative array అని పిలువబడుతుంది. |
05:12 | ఇది Key - Value జత డేటా నిర్మాణం. |
05:15 | hash లో Key ఏకైకము. |
05:18 | ఒక వేళ అదే key ను మళ్ళీ జోడిస్తే, అప్పుడు ఆ key యొక్క value ఆ key కు కేటాయించిన చివరి value ద్వారా తిరిగి మళ్ళీ వ్రాయబడును. |
05:28 | Value నకిలీ కావచ్చు. |
05:30 | ఇది ఏ డేటా రకపు valueనైనా కలిగి ఉంటుంది. |
05:34 | hash సింటాక్స్ |
05:36 | percentage variable name space equal to space open bracket. |
05:41 | Enter నొక్కండి. single quote key Name single quote space equal to greater than sign space Value comma |
05:50 | Enter నొక్కండి.File:Example.jpg |
05:52 | single quote key Name single quote space equal to greater than sign space Value |
05:58 | Enter నొక్కండి. |
06:00 | క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్. |
06:03 | ఇప్పుడు మనం hash డేటా నిర్మాణపు ఉదాహరణను చూద్దాం. |
06:07 | టెర్మినల్ కు మారి, |
06:10 | gedit perlHash dot pl స్పేస్ & అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:18 | ఇది perlHash dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
06:22 | స్క్రీన్ పై ప్రదర్శించిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. |
06:27 | ఈ hash ఒక సబ్జెక్ట్ లో పొందిన మార్కులని సూచిస్తుంది. |
06:31 | ఈ ఉదాహరణ hash యొక్క ఉపయోగాన్ని సూచిస్తుంది. |
06:35 | ఇప్పుడు మనం hashను ఎలా ముద్రించాలో చూద్దాం. |
06:38 | ఇప్పటికీ, నేను hash ను ముద్రించిన విధానమును గమనించండి. |
06:42 | వివరణాత్మక వివరణ తదుపరి ట్యుటోరియల్ లో ఇవ్వబడుతుంది. |
06:47 | ఫైల్ సేవ్ చేయడానికి Ctrl + S నొక్కండి. |
06:50 | తరువాత టెర్మినల్ కు మారి, Perl script ను |
06:55 | perl perlHash dot pl గా టైప్ చేసి, Enter నొక్కి అమలు చేయండి. |
07:01 | అవుట్ పుట్ టెర్మినల్ పై క్రింది విధంగా ప్రదర్శించబడుతుంది. |
07:05 | మనం సారాంశం చుద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనము- |
07:09 | Perlలో scalar, Array మరియు |
07:11 | Hash Data Structureలను |
07:13 | నమూనా ప్రోగ్రాం లను ఉపయోగించి నేర్చుకున్నాము. |
07:15 | ఇక్కడ మీకొక అసైన్మెంట్- |
07:17 | scalar variable ను డిక్లేర్ చేయండి. |
07:19 | దానికి type float యొక్క విలువను కేటాయించి, దానిని ముద్రించండి. |
07:23 | Red, Yellow మరియు Green రంగులతో array డిక్లేర్ చేసి, ముద్రించండి. |
07:28 | Employee Name మరియు వారి department యొక్క hash లను డిక్లేర్ చేసి, ముద్రించండి. |
07:33 | సూచన: Employee =>(equal to greater than sign) John కామా |
07:38 | Department =>(equal to greater than sign) Engineering. |
07:42 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
07:46 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
07:49 | ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:53 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
07:59 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
08:03 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
08:10 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్టులో ఒక భాగం. |
08:15 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ మద్దతు ఇస్తుంది. |
08:22 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
08:33 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
08:35 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. |
08:38 | మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు. |