Difference between revisions of "Python-3.4.3/C3/Getting-started-with-strings/Telugu"
(Created page with " {| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | ప్రియమైన స్నేహితులారా, Getting Started with Strings అనే ట్యుట...") |
|||
Line 10: | Line 10: | ||
| 00:07 | | 00:07 | ||
| ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు | | ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు | ||
− | స్ట్రింగ్స్ ను వివిధ విధము లలో | + | స్ట్రింగ్స్ ను వివిధ విధము లలో నిర్వచించడం |
స్ట్రింగ్స్ ను( కాన్కటినేట్) జత పర్చడం | స్ట్రింగ్స్ ను( కాన్కటినేట్) జత పర్చడం | ||
− | ఒక స్ట్రింగ్‌ను పదేపదే ముద్రించడం | + | ఒక స్ట్రింగ్‌ను పదేపదే ముద్రించడం |
స్ట్రింగ్ యొక్క వ్యక్తిగత ఎలెమెంట్స్ యాక్సెస్ చేయడం లను నేర్చుకుంటారు. | స్ట్రింగ్ యొక్క వ్యక్తిగత ఎలెమెంట్స్ యాక్సెస్ చేయడం లను నేర్చుకుంటారు. | ||
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
| ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను | | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను | ||
− | Ubuntu Linux | + | Ubuntu Linux 16.04 ఆపరేటింగ్ సిస్టమ్ |
Python 3.4.3 IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. | Python 3.4.3 IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. | ||
|- | |- | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ | + | | ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి. |
|- | |- | ||
| 00:54 | | 00:54 | ||
| స్ట్రింగ్స్ అంటే ఏమిటి? | | స్ట్రింగ్స్ అంటే ఏమిటి? | ||
− | Python లో ఒక single/ double/ triple quotes లోపల ఉండే ఏ అక్షరమైనా ఒక string అవుతుంది | + | Python లో ఒక single/ double/ triple quotes లోపల ఉండే ఏ అక్షరమైనా ఒక string అవుతుంది. |
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
Line 39: | Line 39: | ||
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | మనము ఖాళీ strings ను కూడా నిర్వచించవచ్చు.string అనేది అక్షరాల సమాహారం, అది సృష్టించబడిన తర్వాత సవరించబడదు. | + | | మనము ఖాళీ strings ను కూడా నిర్వచించవచ్చు. string అనేది అక్షరాల సమాహారం, అది సృష్టించబడిన తర్వాత సవరించబడదు. |
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
Line 52: | Line 52: | ||
|- | |- | ||
| 01:58 | | 01:58 | ||
− | | a is equal to ఏవైనా కోట్స్ లోపల Hello కామా World | + | | a is equal to ఏవైనా కోట్స్ లోపల Hello కామా World exclamation mark అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 02:09 | | 02:09 | ||
Line 66: | Line 66: | ||
| ఇప్పుడు, రెండు స్ట్రింగ్స్ ను జోడిద్దాం. | | ఇప్పుడు, రెండు స్ట్రింగ్స్ ను జోడిద్దాం. | ||
Z is equal to x plus కోట్స్ లోపల comma plus y plus కోట్స్ లోపల exclamation mark | Z is equal to x plus కోట్స్ లోపల comma plus y plus కోట్స్ లోపల exclamation mark | ||
− | + | ||
ఎంటర్ నొక్కండి. | ఎంటర్ నొక్కండి. | ||
|- | |- | ||
Line 75: | Line 75: | ||
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | | addition ఆపరేషన్ రెండు | + | | addition ఆపరేషన్ రెండు స్ట్రింగ్స్ యొక్క concatenation ను చేస్తుంది. |
|- | |- | ||
| 03:09 | | 03:09 |
Latest revision as of 14:49, 3 October 2019
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, Getting Started with Strings అనే ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు
స్ట్రింగ్స్ ను వివిధ విధము లలో నిర్వచించడం స్ట్రింగ్స్ ను( కాన్కటినేట్) జత పర్చడం ఒక స్ట్రింగ్‌ను పదేపదే ముద్రించడం స్ట్రింగ్ యొక్క వ్యక్తిగత ఎలెమెంట్స్ యాక్సెస్ చేయడం లను నేర్చుకుంటారు. |
00:24 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
Ubuntu Linux 16.04 ఆపరేటింగ్ సిస్టమ్ Python 3.4.3 IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. |
00:39 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు
ipython console పై బేసిక్ Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో తెలిసిఉండాలి. |
00:48 | ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి. |
00:54 | స్ట్రింగ్స్ అంటే ఏమిటి?
Python లో ఒక single/ double/ triple quotes లోపల ఉండే ఏ అక్షరమైనా ఒక string అవుతుంది. |
01:03 | ఉదాహరణకు :
సింగిల్, డబుల్ మరియు ట్రిపుల్ quotes ను ఇక్కడ చూపిన విధంగా ఒక stringను సూచించడానికి ఉపయోగించబడవచ్చు. |
01:13 | ట్రిపుల్ quotes లోని Strings అనేవి బహుళ lines లో వ్రాయవచ్చు. |
01:19 | మనము ఖాళీ strings ను కూడా నిర్వచించవచ్చు. string అనేది అక్షరాల సమాహారం, అది సృష్టించబడిన తర్వాత సవరించబడదు. |
01:30 | ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం. ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:42 | మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం. %pylab అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:51 | మనం టెర్మినల్ ను క్లియర్ చేద్దాం.
మనం a అని పిలువబడే వేరియబుల్ కు ఒక స్ట్రింగ్ ను కేటాయించవచ్చు. |
01:58 | a is equal to ఏవైనా కోట్స్ లోపల Hello కామా World exclamation mark అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:09 | ఇప్పుడు మనం స్ట్రింగ్ కాన్కటినేషన్ ను నేర్చుకుందాం. వేరియబుల్స్ కు స్ట్రింగ్స్ ను కేటాయిద్దాం. |
02:16 | X is equal to కోట్స్ లోపల Hello
అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. y is equal to కోట్స్ లోపల World అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:32 | ఇప్పుడు, రెండు స్ట్రింగ్స్ ను జోడిద్దాం.
Z is equal to x plus కోట్స్ లోపల comma plus y plus కోట్స్ లోపల exclamation mark ఎంటర్ నొక్కండి. |
02:52 | print పరాంతసిస్ ల లోపల z
ఎంటర్ నొక్కండి. ఇక్కడ x మరియు y అనేవి స్ట్రింగ్ వేరియబుల్స్. |
03:04 | addition ఆపరేషన్ రెండు స్ట్రింగ్స్ యొక్క concatenation ను చేస్తుంది. |
03:09 | ఇక్కడ మనం స్ట్రింగ్ కాన్కటినేషన్ యొక్క అవుట్పుట్ను చూడవచ్చు. |
03:14 | మనం టెర్మినల్ ను క్లియర్ చేద్దాం.
ఒకవేళమనం ఒక స్ట్రింగ్‌ను ఒక పూర్ణాంకంతో గుణిస్తే ఏమవుతుంది? తెలుసుకుందాం! |
03:23 | x స్ట్రింగ్ ను తిరిగిపిలిచి Enter నొక్కండి.
X multiplied by 5 Enter నొక్కండి. |
03:33 | multiplying అయిన తర్వాత Hello స్ట్రింగ్ 5 సార్లు పునరావృతమవుతుంది. |
03:39 | ఇక్కడ వీడియోను పాజ్ చేయండి.
క్రింది అభ్యాసాన్నిప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి. మొత్తం ఇరవై హైఫన్‌లను టైప్ చేయకుండా చూపించినట్లుగా స్ట్రింగ్ ను పొందండి. |
03:51 | పరిష్కారం కొరకు టెర్మినల్‌కు మారండి. S is equal to కోట్స్ లోపల రెండు పర్శంటేజ్ లు plus కోట్స్ లోపల hyphen multiplied by Twenty plus కోట్స్ లోపల రెండు పర్శంటేజ్ లు
Enter నొక్కండి. |
04:14 | Print పరన్తసిస్ ల లోపల s Enter నొక్కండి. |
04:20 | ఇప్పుడు స్ట్రింగ్స్ యొక్క వ్యక్తిగత ఎలిమెంట్ లను యాక్సెస్ చేయడాన్ని చూద్దాం. సబ్‌స్క్రిప్ట్‌లను ఉపయోగించి మనం స్ట్రింగ్స్ యొక్క వ్యక్తిగత ఎలిమెంట్ లను యాక్సెస్ చేయవచ్చు. |
04:30 | మనం terminal ను క్లియర్ చేద్దాం
a ను తిరిగిపిలిచి Enter నొక్కండి. a స్క్వేర్ బ్రాకెట్స్ లోపల zero అని టైప్ చేసి Enter నొక్కండి, ఇది మనకు స్ట్రింగ్ యొక్క మొదటి క్యారక్టర్ ను ఇస్తుంది |
04:47 | ఇండెక్సింగ్ అనేది 0 నుండి మొదలై (n-1) వరకు వెళుతుంది.
ఇక్కడ n అనేది ఒక స్ట్రింగ్ లోని మొత్తం క్యారక్టర్ ల యొక్క సంఖ్య. |
04:57 | negative indices లను ఉపయోగించి మనం స్ట్రింగ్స్ ను చివరి నుండి యాక్సెస్ చేయవచ్చు. |
05:02 | a స్క్వేర్ బ్రాకెట్స్ లోపల minus one అనేది మనకు స్ట్రింగ్ యొక్క చివరి ఎలిమెంట్ ను అనగా exclamation mark ను ఇస్తుంది |
05:11 | a స్క్వేర్ బ్రాకెట్స్ లోపల minus two అనేది మనకు స్ట్రింగ్ యొక్క చివరి నుండి రెండవ ఎలిమెంట్ అనగా dను ఇస్తుంది. |
05:21 | ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. క్రింది అభ్యాసాన్నిప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి. స్ట్రింగ్ s ఇవ్వబడింది అది హలో వరల్డ్ , కింది వాటి యొక్క అవుట్పుట్ ఏమిటి? |
05:33 | terminal కు మారండి. |
05:35 | మనం terminal ను క్లియర్ చేద్దాం.
s is equal to కోట్స్ లోపల Hello World అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:46 | s స్క్వేర్ బ్రాకెట్స్ లోపల minus five అనేది W ను ఇస్తుంది
అదేవిధంగా మనం s [-10] కొరకు e ను పొందుతాము. |
05:59 | s స్క్వేర్ బ్రాకెట్స్ లోపల minus 15 మనకు ఒక IndexError ను ఇస్తుంది. ఎందుకంటే మనకు ఇచ్చిన స్ట్రింగ్ 11 క్యారక్టర్ ల పొడవు మాత్రమే ఉంది కనుక. |
06:12 | s స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 15 అనేది మనకు అదే కారణంతో మళ్ళీ IndexError ను ఇస్తుంది. |
06:20 | స్ట్రింగ్ లోని క్యారక్టర్ లలో ఒకదానిని మార్చడానికి మనం ప్రయత్నిద్దాం.
మనం terminal ను క్లియర్ చేద్దాం. x ను తిరిగిపిలిచి Enter నొక్కండి. |
06:31 | X ను మానిప్యులేట్ చేద్దాం.
x స్క్వేర్ బ్రాకెట్స్ లోపల zero equal to కోట్స్ లోపల B Enter నొక్కండి. |
06:44 | మనకు ఎర్రర్ ఎందుకు వస్తుంది?
ప్రారంభంలో x [0] యొక్క విలువ అనేది H. |
06:52 | ఇప్పుడు మనం మరొక విలువ B ను x [0] కు కేటాయించడానికి ప్రయత్నిస్తున్నాము. గుర్తుచేసుకోండి, స్ట్రింగ్స్ సృష్టించబడిన తర్వాత వాటిని సవరించలేము. |
07:02 | split() మరియు join() ఫంక్షన్లను ఉపయోగించి మనం స్ట్రింగ్స్ ను చీల్చి కలపవచ్చు. |
07:08 | స్ట్రింగ్ ను చేర్చడానికి, సింటాక్స్ అనేది Str dot join పారేన్తేసెస్ ల లోపల sequence. |
07:17 | terminal కు మారండి. |
07:19 | మనం terminal ను క్లియర్ చేద్దాం |
07:22 | S is equal to కోట్స్ లోపల hyphen Enter నొక్కండి, seq is equal to పరాంతసిస్ ల లోపల a కామా b కామా c అని టైప్ చేసి Enter నొక్కండి. |
07:41 | print s dot join పరాంతసిస్ ల లోపల seq Enter నొక్కండి |
07:49 | మనము అవుట్పుట్ ను A hyphen b hyphen c గా పొందుతాము.ఇది a, b, c లను హైఫన్‌తో కలిపింది. |
07:57 | ఒక స్ట్రింగ్ ను చీల్చడానికి సింటాక్స్ అనేది str dot split ఓపెన్ మరియు క్లోజ్ పరాంతసిస్ |
08:05 | terminal కు మారండి
చూపిన విధంగా టైప్ చేసి ఎంటర్ నొక్కండి print str dot split ఓపెన్ మరియు క్లోజ్ పరాంతసిస్ ఎంటర్ నొక్కండి |
08:19 | మనము ఈ విధంగా అవుట్పుట్ పొందుతాము. ఇది స్ట్రింగ్స్ ను spaces వద్ద చీల్చింది. |
08:25 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. |
08:28 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి ,
స్ట్రింగ్స్ ను వివిధ రకాలలో లో నిర్వచించడం. స్ట్రింగ్స్ ను( కాన్కటినేట్) జత పర్చడం ఒక స్ట్రింగ్‌ను పదేపదే ముద్రించడం. మరియు స్ట్రింగ్ యొక్క వ్యక్తిగత ఎలెమెంట్స్ ను యాక్సెస్ చేయడం |
08:42 | ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు. |
08:46 | 1. వేరియబుల్ s కు అపోస్ట్రోఫీ అని పిలవబడే స్ట్రింగ్ ను కేటాయించడానికి కోడ్ ను వ్రాయండి
2.s is equal to hello ను s is equal to capital H Hello కు మీరు ఎలా మారుస్తారు |
09:01 | 3. వేరియబుల్స్ s మరియు t స్ట్రింగ్స్ మరియు r అనేది పూర్ణాంకం. |
09:07 | అవి కింద చూపిన విధంగా విలువలతో కేటాయించబడ్డాయి,s multiplied by r plus t multiplied by r యొక్క అవుట్పుట్ ఏమిటి? |
09:17 | మరియు సమాధానాలు,
ఇచ్చిన స్ట్రింగ్‌ను ఈ పద్ధతిలో కేటాయించ బడవచ్చు ఇది ఒక విలువను కేటాయించిన తర్వాత స్ట్రింగ్స్ తారుమారు చేయబడవు |
09:29 | s multiplied by r plus t multiplied by r ఆపరేషన్ అనేది రెండు పదాల యొక్క ప్రతి దానిని రెండుసార్లు అంటే HelloHelloWorldWorld గా ముద్రిస్తుంది. |
09:41 | దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి. |
09:45 | దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి. |
09:50 | FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది. |
09:54 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాల కొరకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి. |
10:04 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |