Difference between revisions of "Linux/C2/Desktop-Customization-16.04/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- || 00:01 ||ఉబంటు లినక్స్ 16.04 అపరేటింగ్ సిస్టం లో డెస్క్...")
 
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:
 
|-
 
|-
 
|| 00:01
 
|| 00:01
||ఉబంటు లినక్స్ 16.04 అపరేటింగ్ సిస్టం లో డెస్క్ టాప్ కస్టమైజేశన్  అనే ఈ స్పొకెన్ టుటోరియల్ కు స్వాగతం.
+
||ఉబంటు లినక్స్ 16.04 అపరేటింగ్ సిస్టం లో డెస్క్ టాప్ కస్టమైజేశన్  అనే ఈ స్పొకన్ టుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
|| 00:11
 
|| 00:11
|| ఈ టుటోరియల్ లో మనం లాంచర్ గురించి మరియు లాంచర్ లో అప్ప్లికేశన్ లను చేర్చడం మరియు తొలగించడం,  
+
|| ఈ టుటోరియల్ లో మనం లాంచర్ గురించి మరియు లాంచర్ లో అప్ప్లికేషాన్ లను చేర్చడం మరియు తొలగించడం,  
 
|-
 
|-
 
|| 00:21
 
|| 00:21
|| మల్టిపుల్ డెస్క్ టాప్ ను ఉపయోగించడం  
+
||మల్టిపుల్ డెస్క్ టాప్ ను ఉపయోగించడం,
డెస్క్ టాప్ యొక్క థీం ను మార్చడం
+
డెస్క్ టాప్ యొక్క థీం ను మార్చడం,
 
|-
 
|-
 
|| 00:27
 
|| 00:27
|| ఇంటర్నెట్ కనెక్టివిటి, సౌండ్ సెట్టింగ్స్  
+
|| ఇంటర్నెట్ కనెక్టివిటి, సౌండ్ సెట్టింగ్స్,
 
|-
 
|-
 
|| 00:32
 
|| 00:32
||టైం మరియు డేట్ సెట్టింగ్స్ మరియు వేరె యుజర్ అకౌంట్స్ కు మారడం గురించి తెలుసుకుంటాము.  
+
||టైం మరియు డేట్ సెట్టింగ్స్ మరియు వేరె యుజర్ అకౌంట్స్ లకు మారడం గురించి తెలుసుకుంటాము.  
 
|-
 
|-
 
||00:39
 
||00:39
||ఈ ట్యుటొరియల్ కొరకు నేను ఉబంటు లినక్స్ అపరేటింగ్ సిస్టం16.04  ను ఉపయోగిస్తున్నాను.
+
||ఈ ట్యుటొరియల్ కొరకు నేను ఉబంటు లినక్స్ అపరేటింగ్ సిస్టం 16.04ను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
|| 00:46
 
|| 00:46
Line 26: Line 26:
 
|-
 
|-
 
||00:49
 
||00:49
|| లాంచర్ అనేది ఉబంటు లినక్స్ డెస్క్ టాప్ లో డీఫౌల్ట్ గా ఉండే ఎడమవైపు ప్యానెల్. ఇది కొన్ని డీఫౌల్ట్  ను కలిగిఉంటుంది.
+
|| లాంచర్ అనేది ఉబంటు లినక్స్ డెస్క్ టాప్ లో డీఫౌల్ట్ గా ఉండే ఎడమవైపు ప్యానెల్. ఇది కొన్ని డీఫౌల్ట్  అప్లికేషన్స్ ను కలిగి ఉంటుంది.
 
|-  
 
|-  
 
||00:59
 
||00:59
|| లాంచర్ తరచుగా వాడే అప్లికేషన్ లను అక్కెస్స్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.
+
||లాంచర్ తరచుగా వాడే అప్లికేషన్ లను అక్కెస్స్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.
 
|-
 
|-
 
|| 01:05
 
|| 01:05
Line 38: Line 38:
 
|-
 
|-
 
|| 01:17
 
|| 01:17
|లాంచర్ ను మన అవసరాలకు అనుగుణంగా ఎలా కస్టమైజ్ చేయాలో నేర్చుకుందాం.  
+
|లాంచర్ ను మన అవసరాలకు అనుగుణంగా ఎలా కస్టమైజ్ చేయాలో నేర్చుకుందాం.  
 
|-
 
|-
 
|| 01:22
 
|| 01:22
Line 44: Line 44:
 
|-
 
|-
 
|| 01:34
 
|| 01:34
|| ఈ అప్ప్లికేశన్ లను లాంచర్ లో చేర్చుదాం.
+
|| ఈ అప్లికేషన్ లను లాంచర్ లో చేర్చుదాం.
 
|-  
 
|-  
 
||01:38
 
||01:38
|| దానికి చేసే ముందు, నాకు అనవసరము లేని కొన్ని అప్ప్లికేషాన్ లను నేను తొలగిస్తాను.
+
|| దానికి చేసే ముందు, నాకు అనవసరము లేని కొన్ని అప్ప్లికేషాన్ లను నేను తొలగిస్తాను.
 
|-
 
|-
 
|| 01:44
 
|| 01:44
|| నేను ఒకవేళ అమెజాన్ అప్ప్లికేషాన్ ని లాంచర్ నుండి తొలగించాలి అనుకుంటే,
+
|| నేను ఒకవేళ అమెజాన్ అప్ప్లికేషాన్ ని లాంచర్ నుండి తొలగించాలి అనుకుంటే,
 
|-
 
|-
 
|| 01:49
 
|| 01:49
Line 59: Line 59:
 
|-
 
|-
 
|| 02:04
 
|| 02:04
|| అదేవిధంగా మనం తరచుగా వాడని అన్ని శార్ట్ కట్ లను తొలగించవచ్చు.
+
|| అదే విధంగా మనం తరచుగా వాడని అన్ని శార్ట్ కట్ లను తొలగించవచ్చు.
 
|-
 
|-
 
|| 02:11
 
|| 02:11
Line 71: Line 71:
 
|-
 
|-
 
|| 02:26
 
|| 02:26
|| సెర్చ్ బార్ లో terminal అని టైప్ చేయండి.టర్మినల్ అయికాన్ పై క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేయండి.
+
|| సెర్చ్ బార్ లో terminal అని టైప్ చేయండి. టర్మినల్ అయికాన్ పై క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేయండి.
 
|-
 
|-
 
|| 02:34
 
|| 02:34
Line 77: Line 77:
 
|-
 
|-
 
|| 02:38
 
|| 02:38
|| టర్మినల్ అయికాన్ ని లాంచర్ పైన  ఫిక్స్ చేయడానికి ముందుగా లాంచర్ పై రైట్ క్లిక్ చేయండి. ఆపై Lock to Launcher ఎంచుకోండి.  
+
|| టర్మినల్ అయికాన్ ని లాంచర్ పైన  ఫిక్స్ చేయడానికి ముందుగా లాంచర్ పై రైట్ క్లిక్ చేయండి. ఆపై Lock to Launcherను ఎంచుకోండి.  
 
|-
 
|-
 
|| 02:47
 
|| 02:47
||లాంచర్ పైన అప్ప్లికేశన్ శార్ట్ కట్ ని ఫిక్స్ చేయడానికి మరో పద్ధతి డ్రాగ్ మరియు డ్రాప్ చేయడం.ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తాను.
+
||లాంచర్ పైన అప్ప్లికేషాన్ శార్ట్ కట్ ని ఫిక్స్ చేయడానికి మరో పద్ధతి డ్రాగ్ మరియు డ్రాప్ చేయడం. ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తాను.
 
|-
 
|-
 
|| 02:57
 
|| 02:57
Line 86: Line 86:
 
|-
 
|-
 
|| 03:03
 
|| 03:03
||gedit అయికన్ ని లాంచర్ వైపు లాగండి. (డ్రాగ్ చేయండి).
+
||gedit అయికన్ ని లాంచర్ వైపు లాగండి.  
 
|-
 
|-
 
|| 03:07
 
|| 03:07
 
||ఇప్పుడు gedit  అయికన్ ని లాంచర్ పైకి డ్రాప్ చేయండి.
 
||ఇప్పుడు gedit  అయికన్ ని లాంచర్ పైకి డ్రాప్ చేయండి.
gedit  శార్ట్ కట్ ఇప్పుడు లాంచర్ లో చేర్చ బడింది అని మీరు చూడవచ్చు
+
gedit  శార్ట్ కట్ ఇప్పుడు లాంచర్ లో చేర్చ బడింది అని మీరు చూడవచ్చు.
 
|-
 
|-
 
|| 03:16
 
|| 03:16
Line 99: Line 99:
 
|-
 
|-
 
|| 03:28
 
|| 03:28
||ఒక్కొసారి మనం ఎక్కువ అప్లికేషన్ ల తో పని చేయవచ్చు.
+
||ఒక్కొసారి మనం ఎక్కువ అప్లికేషన్ లతో పని చేయవచ్చు.
 
|-
 
|-
 
|| 03:33
 
|| 03:33
Line 105: Line 105:
 
|-
 
|-
 
|| 03:38
 
|| 03:38
||దాన్ని సులభతరం చేయడానికి మనం Workspace Switcher(వర్క్ స్పేస్ స్విచ్చర్) ని ఉపయోగించవచ్చు.
+
||దాన్ని సులభతరం చేయడానికి మనం Workspace Switcher(వర్క్ స్పేస్ స్విచ్చర్)ని ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
|| 03:42
 
|| 03:42
Line 124: Line 124:
 
|-
 
|-
 
|| 04:11
 
|| 04:11
||విండో ని క్లొజ్ చేయండి(మూసి వేయండి).
+
||విండో ని మూసి వేయండి.
 
|-
 
|-
 
|| 04:13
 
|| 04:13
Line 142: Line 142:
 
|-
 
|-
 
|| 04:39
 
|| 04:39
|| ఇక్కడ నేను లాంచర్ పై terminal icon పై క్లిక్ చేసి terminal ను తెరుస్తాను.  
+
|| ఇక్కడ నేను లాంచర్ పై terminal icon పై క్లిక్ చేసి, terminal ను తెరుస్తాను.  
 
|-
 
|-
 
|| 04:45
 
|| 04:45
||ఇప్పుడు మళ్ళీ Workspace Switcher పై క్లిక్ చేయండి.  
+
||ఇప్పుడు మళ్ళీ Workspace Switcher పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
|| 04:49
 
|| 04:49
Line 160: Line 160:
 
|-
 
|-
 
|| 05:07
 
|| 05:07
||Trash అనేది అన్ని తొలగించబడిన ఫైల్s మరియు ఫోల్దర్ల ను కలిగి ఉంటుంది. ఒకవేళ మనం అనుకొకుండా ఏదయినా ఒక ఫైల్ ను తొలగిస్తే, దానిని మనం Trash నుండి రెస్టొర్ చేయవచ్చు.   
+
||Trash అనేది అన్ని తొలగించబడిన ఫైళ్ళను మరియు ఫోల్దర్ల ను కలిగి ఉంటుంది.  
 +
 
 +
ఒకవేళ మనం అనుకొకుండా ఏదయినా ఒక ఫైల్ ను తొలగిస్తే, దానిని మనం Trash నుండి రెస్టొర్ చేయవచ్చు.   
 
|-
 
|-
 
|| 05:17
 
|| 05:17
||దీనిని ప్రదర్శించడానికి నేను నా డెస్క్ టాప్ పై ఉన్నHello.txt ని తొలగిస్తాను.
+
||దీనిని ప్రదర్శించడానికి నేను నా డెస్క్ టాప్ పై ఉన్న Hello.txt ని తొలగిస్తాను.
 
|-
 
|-
 
|| 05:23
 
|| 05:23
Line 172: Line 174:
 
|-
 
|-
 
|| 05:37
 
|| 05:37
||ఫైల్ ను ఎంపికచేసి దానిపై రైట్ క్లిక్ చెసి రెస్టొర్ ఎంపిక పై క్లిక్ చేయండి.
+
||ఫైల్ ను ఎంపికచేసి దానిపై రైట్ క్లిక్ చెసి రెస్టొర్ ఎంపిక పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 05:43
 
|| 05:43
Line 178: Line 180:
 
|-
 
|-
 
|| 05:48
 
|| 05:48
||మనం ఇంతకు ముందు తొలగించిన ఫైల్ ఇప్పుడు రెస్టొర్ మనం అవ్వడం చూడవచ్చు.
+
||మనం ఇంతకు ముందు తొలగించిన ఫైల్ ఇప్పుడు రెస్టొర్ అవ్వడం మనం చూడవచ్చు.
 
|-
 
|-
 
|| 05:53
 
|| 05:53
Line 214: Line 216:
 
|-
 
|-
 
||06:58
 
||06:58
||ఇప్పుడు,డెస్క్ టాప్ లో పై కుడి వైపు  చివరన ఉన్న కొన్ని అయికన్ లను చూద్దాం.  
+
||ఇప్పుడు, డెస్క్ టాప్ లో పై కుడి వైపు  చివరన ఉన్న కొన్ని అయికన్ లను చూద్దాం.  
 
|-
 
|-
 
|| 07:04
 
|| 07:04
Line 226: Line 228:
 
|-
 
|-
 
|| 07:16
 
|| 07:16
||మీరు మీకు అందుబాటులో ఉన్న నెట్వర్క్ ని ఎంపిక చేసుకోవచ్చు.
+
||మీరు యాక్సిస్ ని కలిగి ఉన్న నెట్వర్క్ ని మీరు ఎంపిక చేసుకోవచ్చు.
 
|-
 
|-
 
|| 07:20
 
|| 07:20
Line 232: Line 234:
 
|-
 
|-
 
|| 07:27
 
|| 07:27
||మనం Edit Connections ఎంపిక ద్వారా నెట్వర్క్ ని సవరించవచ్చు.  
+
||మనం Edit Connections ఎంపిక ద్వారా నెట్వర్క్ ని సవరించవచ్చు.  
 
|-
 
|-
 
||07:32
 
||07:32
Line 244: Line 246:
 
|-
 
|-
 
|| 07:43
 
|| 07:43
||మనం మన సిస్టం లో Sound Settings పై క్లిక్ చేసి మరింత అనువుగా ధ్వనిని మార్చుకోవచ్చు. ఈ విండోలోని సెట్టింగులను మీ స్వంతంగా అన్వేషించండి.
+
||మనం మన సిస్టం లో Sound Settings పై క్లిక్ చేసి మరింత అనువుగా ధ్వనిని మార్చుకోవచ్చు.  
 +
 
 +
ఈ విండోలోని సెట్టింగులను మీ స్వంతంగా అన్వేషించండి.
 
|-
 
|-
 
|| 07:53
 
|| 07:53
Line 265: Line 269:
 
|-
 
|-
 
|| 08:24
 
|| 08:24
||ఇక్కడ మనకు కొన్ని శార్ట్ కట్ ఎంపికలు Log Out మరియు Shut Down ఎంపికలతోపాటు కనిపిస్తాయి.
+
||ఇక్కడ మనకు కొన్ని శార్ట్ కట్ ఎంపికలు Log Out మరియు Shut Down ఎంపికలతో పాటు కనిపిస్తాయి.
 
|-
 
|-
 
|| 08:31
 
|| 08:31
Line 274: Line 278:
 
|-  
 
|-  
 
|| 08:43
 
|| 08:43
||ఇంతటితొ ఈ ట్యుటొరియల్ చివరకు వచ్చాం. సారాంశం చూద్దాం.  
+
||ఇంతటితో ఈ ట్యుటొరియల్ చివరకు వచ్చాం. సారాంశం చూద్దాం.  
 
|-
 
|-
 
|| 08:48
 
|| 08:48
Line 292: Line 296:
 
|-
 
|-
 
|| 09:18
 
|| 09:18
|| స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది.ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.   
+
|| స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.   
 
|-
 
|-
 
|| 09:27
 
|| 09:27

Latest revision as of 16:00, 5 July 2019

Time Narration
00:01 ఉబంటు లినక్స్ 16.04 అపరేటింగ్ సిస్టం లో డెస్క్ టాప్ కస్టమైజేశన్ అనే ఈ స్పొకన్ టుటోరియల్ కు స్వాగతం.
00:11 ఈ టుటోరియల్ లో మనం లాంచర్ గురించి మరియు లాంచర్ లో అప్ప్లికేషాన్ లను చేర్చడం మరియు తొలగించడం,
00:21 మల్టిపుల్ డెస్క్ టాప్ ను ఉపయోగించడం,

డెస్క్ టాప్ యొక్క థీం ను మార్చడం,

00:27 ఇంటర్నెట్ కనెక్టివిటి, సౌండ్ సెట్టింగ్స్,
00:32 టైం మరియు డేట్ సెట్టింగ్స్ మరియు వేరె యుజర్ అకౌంట్స్ లకు మారడం గురించి తెలుసుకుంటాము.
00:39 ఈ ట్యుటొరియల్ కొరకు నేను ఉబంటు లినక్స్ అపరేటింగ్ సిస్టం 16.04ను ఉపయోగిస్తున్నాను.
00:46 ఇప్పుడు లాంచర్ ని ప్రారంభిద్దాం.
00:49 లాంచర్ అనేది ఉబంటు లినక్స్ డెస్క్ టాప్ లో డీఫౌల్ట్ గా ఉండే ఎడమవైపు ప్యానెల్. ఇది కొన్ని డీఫౌల్ట్ అప్లికేషన్స్ ను కలిగి ఉంటుంది.
00:59 లాంచర్ తరచుగా వాడే అప్లికేషన్ లను అక్కెస్స్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.
01:05 అందువల్ల మనం ఒక ప్రొగ్రాం ను లాంచర్ పై ఉన్న డెస్క్ టాప్ శార్ట్ కట్ ను క్లిక్ చేయడం ద్వారా లాంచ్ చేయవచ్చు.
01:12 డీఫౌల్ట్ గా లాంచర్ కొన్ని అప్లికేషన్ లను కలిగి ఉంటుంది.
01:17 లాంచర్ ను మన అవసరాలకు అనుగుణంగా ఎలా కస్టమైజ్ చేయాలో నేర్చుకుందాం.
01:22 నా రోజువారీ పనులకు నాకు Terminal, LibreOffice Writer, gedit, మొదలైన అప్లికేషన్ లు కావాలి.
01:34 ఈ అప్లికేషన్ లను లాంచర్ లో చేర్చుదాం.
01:38 దానికి చేసే ముందు, నాకు అనవసరము లేని కొన్ని అప్ప్లికేషాన్ లను నేను తొలగిస్తాను.
01:44 నేను ఒకవేళ అమెజాన్ అప్ప్లికేషాన్ ని లాంచర్ నుండి తొలగించాలి అనుకుంటే,
01:49 అమెజాన్ అప్ప్లికేషాన్ అయికన్ కు వెళ్ళి దాని పై రైట్ క్లిక్క్ చేసి, Unlock from Launcher ఎంచుకోండి.
01:58 అమెజాన్ అప్ప్లికేషాన్ అయికన్ లాంచర్ నుండి తొలగించబడడం మనం చూడవచ్చు.
02:04 అదే విధంగా మనం తరచుగా వాడని అన్ని శార్ట్ కట్ లను తొలగించవచ్చు.
02:11 నేను లాంచర్ నుండి కొన్ని అప్ప్లికేషాన్ లను తొలగించడం మీరు ఇక్కడ చూడవచ్చు.
02:17 ఇప్పుడు, Terminal శార్ట్ కట్ ని లాంచర్ లో చేర్చుదాం.
02:22 లాంచర్ పై భాగం లో ఉన్న Dash home పై క్లిక్ చేయండి.
02:26 సెర్చ్ బార్ లో terminal అని టైప్ చేయండి. టర్మినల్ అయికాన్ పై క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేయండి.
02:34 మీరు లాంచర్ పైన టర్మినల్ అయికాన్ ని చూడవచ్చు.
02:38 టర్మినల్ అయికాన్ ని లాంచర్ పైన ఫిక్స్ చేయడానికి ముందుగా లాంచర్ పై రైట్ క్లిక్ చేయండి. ఆపై Lock to Launcherను ఎంచుకోండి.
02:47 లాంచర్ పైన అప్ప్లికేషాన్ శార్ట్ కట్ ని ఫిక్స్ చేయడానికి మరో పద్ధతి డ్రాగ్ మరియు డ్రాప్ చేయడం. ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తాను.
02:57 Dash Home ని తెరచి సెర్చ్ బార్ లో gedit అని టైప్ చేయండి.
03:03 gedit అయికన్ ని లాంచర్ వైపు లాగండి.
03:07 ఇప్పుడు gedit అయికన్ ని లాంచర్ పైకి డ్రాప్ చేయండి.

gedit శార్ట్ కట్ ఇప్పుడు లాంచర్ లో చేర్చ బడింది అని మీరు చూడవచ్చు.

03:16 ఈ విధంగా మనం లాంచర్ లో శార్ట్ కట్ లను చేర్చవచ్చు.
03:21 ఉబంటు లినక్స్ OS లో మరో ముఖ్యమైన లక్షణం మలల్టిపుల్ వర్క్ స్పేస్ లేదా డెస్క్ టాప్.
03:28 ఒక్కొసారి మనం ఎక్కువ అప్లికేషన్ లతో పని చేయవచ్చు.
03:33 మనకు ఒక అప్లికేషన్ నుండి మరో అప్ప్లికేషన్ కు మారడానికి కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు.
03:38 దాన్ని సులభతరం చేయడానికి మనం Workspace Switcher(వర్క్ స్పేస్ స్విచ్చర్)ని ఉపయోగించవచ్చు.
03:42 ఇప్పుడు డెస్క్ టాప్ కి తిరిగి వెళ్దాం.
03:45 ఉబంటు 16.04 లో మల్టిపుల్ వర్క్ స్పేస్లు డీఫౌల్ట్ గా కనిపించదు.
03:51 దాన్ని సక్రియం చేయడాని కి System Settings పై క్లిక్ చేసి ఆ తర్వాత Appearance పై క్లిక్ చేయండి.
03:58 Appearance విండో లో Behavior ట్యాబ్ పై క్లిక్ చేయండి.
04:02 ఇక్కడ, Enable workspaces ఎంపిక ని ఎంచుకోవాలి.

ఇది బహుళ workspaces icon ని లాంచర్ పైన చూపుతుంది.

04:11 విండో ని మూసి వేయండి.
04:13 లాంచర్ పైన Workspace Switcher icon ని కనుగొని దాని పై క్లిక్ చేయండి.
04:19 ఇది 4 భాగాలుగా 4 డెస్క్ టాప్ లను చూపిస్తుంది,
04:24 డీఫౌల్ట్ గా, ఎగువ ఎడమవైపు ఉన్న డెస్క్ టాప్ ఎంపిక చేయబడుతుంది.
04:29 అది ప్రస్తుతం మనం పనిచేస్తున్న డెస్క్ టాప్.
04:34 ఇప్పుడు రెండవ డెస్క్ టాప్ ఎంచుకొనుటకు, దాని పై డబుల్ క్లిక్ చేద్దాం.
04:39 ఇక్కడ నేను లాంచర్ పై terminal icon పై క్లిక్ చేసి, terminal ను తెరుస్తాను.
04:45 ఇప్పుడు మళ్ళీ Workspace Switcher పై క్లిక్ చేయండి.
04:49 మీరు టర్మినల్ ని రెండవ వర్క్ స్పేస్ పై మరియు మన డెస్క్ టాప్ ని మొదటి దానిపైన చూడవచ్చు.
04:55 ఈ విధంగా మీరు మల్టిపుల్ డెస్క్ టాప్ లలో పని చేయవచ్చు.
04:59 ఇప్పుడు మొదటి డెస్క్ టాప్ కి తిరిగి వెళదాం.
05:03 Trash అనేది లాంచర్ లో మరో ముఖ్యమైన అయికన్.
05:07 Trash అనేది అన్ని తొలగించబడిన ఫైళ్ళను మరియు ఫోల్దర్ల ను కలిగి ఉంటుంది.

ఒకవేళ మనం అనుకొకుండా ఏదయినా ఒక ఫైల్ ను తొలగిస్తే, దానిని మనం Trash నుండి రెస్టొర్ చేయవచ్చు.

05:17 దీనిని ప్రదర్శించడానికి నేను నా డెస్క్ టాప్ పై ఉన్న Hello.txt ని తొలగిస్తాను.
05:23 ఫైల్ పై రైట్ క్లిక్ చేసి Move to Trash ఎంపిక ని క్లిక్ చేయండి.
05:29 దీనిని రెస్టొర్ చేయడానికి లాంచర్ లోని Trash icon పై క్లిక్ చేస్తే Trash ఫొల్డర్ తెరచుకుంటుంది.
05:37 ఫైల్ ను ఎంపికచేసి దానిపై రైట్ క్లిక్ చెసి రెస్టొర్ ఎంపిక పై క్లిక్ చేయండి.
05:43 Trash ఫొల్డర్ విండోని మూసివేసి డెస్క్ టాప్ కి తిరిగిరండి.
05:48 మనం ఇంతకు ముందు తొలగించిన ఫైల్ ఇప్పుడు రెస్టొర్ అవ్వడం మనం చూడవచ్చు.
05:53 మీ సిస్టం నుండి ఒక ఫైల్ ను శాశ్వతంగా తొలగించడానికి ముందుగా దాన్ని ఎంపిక చేసి తర్వాత Shift+Delete కీలను నొక్కండి.
06:01 Are you sure you want to permanently delete Hello.txt? అనే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. Delete బటన్ పై క్లిక్ చేయండి.
06:12 Trash అయికన్ పై మళ్లీ క్లిక్ చేయండి.
06:15 మనకు ఆ ఫైల్ Trash ఫొల్డర్ లో కనిపించదు ఎందుకంటే అది శాశ్వతంగా మన సిస్టం నుండి తొలగించబడింది.
06:23 మీకు ఒకే థీం ని డెస్క్ టాప్ పై చూసి విసుగ్గా లేదా? దాన్ని మారుద్దాం.
06:28 లాంచర్ లోకి వెళ్ళి System settings ని ఎంపిక చేసుకుని తర్వాత Appearance ని ఎంపిక చేయండి.
06:35 Appearance విండో తెరచుకుంటుంది.
06:38 ఇక్కడ Themes ట్యాబ్ క్రింద మనకు ముందే వ్యవస్థాపించబడిన చాలాథీమ్ లు ఉన్నాయి.
06:44 మీకు ఇష్టమైన విధంగా మీరు ఈ థీం ల లో నుండి ఎంచుకోవచ్చు.
06:47 మీరు దేనినైనా క్లిక్ చేసిన వెంటనే, మార్పులు డెస్క్టాప్కి అన్వయించబడతాయి అని మీరు చూడవచ్చు.
06:54 విండో ని మూసివేయుటకు చిన్న X icon ని క్లిక్ చేయండి.
06:58 ఇప్పుడు, డెస్క్ టాప్ లో పై కుడి వైపు చివరన ఉన్న కొన్ని అయికన్ లను చూద్దాం.
07:04 మొదటిది Internet connectivity.
07:07 మీరు ఏదైనా Lan లేదా Wifi network కి కనెక్ట్ అయిఉంటే కనెక్సన్ స్థాపించబడిఉంటుంది.
07:13 మీరు వాటిని ఇక్కడ చూడవచ్చు.
07:16 మీరు యాక్సిస్ ని కలిగి ఉన్న నెట్వర్క్ ని మీరు ఎంపిక చేసుకోవచ్చు.
07:20 దాన్ని Enable లేదా Disable చేయడానికి, Enable Networking అనే ఎంపికను check లేదా uncheck చేయవచ్చు.
07:27 మనం Edit Connections ఎంపిక ద్వారా నెట్వర్క్ ని సవరించవచ్చు.
07:32 తర్వాతి అయికన్ Sound.
07:35 ఇక్కడ మీకు స్లైడర్ కనిపిస్తుంది.
07:37 ఇది మీకు తగిన విధంగా ధ్వనిని ఎక్కువ లేదా తక్కువ చేయడానికి వీలుకలిగిస్తుంది.
07:43 మనం మన సిస్టం లో Sound Settings పై క్లిక్ చేసి మరింత అనువుగా ధ్వనిని మార్చుకోవచ్చు.

ఈ విండోలోని సెట్టింగులను మీ స్వంతంగా అన్వేషించండి.

07:53 తర్వాతి అయికన్ Time & Date. మనం ఈ ఐకాన్ పై క్లిక్ చేస్తే క్యాలెండర్ తెరచుకుంటుంది.
08:00 మనం ప్రస్తుత తేది, నెల మరియు సంవత్సరం ఇక్కడ చూడవచ్చు.
08:04 బాణం గుర్తుగల బటన్లు మనకు వేరె నెలలు మరియు సంవత్సరాలకు మనకు కావలసినట్టుగా మార్చుకోవడానికి అనుమతిస్తాయి.
08:11 Time & Date Settings పై క్లిక్ చేయడం ద్వారా మనం వాటిని మార్చుకోవచ్చు.
08:16 ఈ ఎంపికను మీరు స్వయంగా అన్వేషించండి.
08:20 తర్వాత, wheel లేదా Power icon పై క్లిక్ చేయండి.
08:24 ఇక్కడ మనకు కొన్ని శార్ట్ కట్ ఎంపికలు Log Out మరియు Shut Down ఎంపికలతో పాటు కనిపిస్తాయి.
08:31 అలాగే మనం మన సిస్టం లో ఉన్న అన్ని యూజర్ అక్కౌంట్ లను చూడవచ్చు.
08:36 ఆ ప్రత్యేక యూజర్ అక్కౌంట్ పై క్లిక్ చేయడంద్వారా మనం మనకు కావలసిన యూజర్ అక్కౌంట్ కు మార్చవచ్చు.
08:43 ఇంతటితో ఈ ట్యుటొరియల్ చివరకు వచ్చాం. సారాంశం చూద్దాం.
08:48 ఈ ట్యుటొరియల్ లో మనం లాంచర్ గురించి మరియు లాంచర్ లో అప్ప్లికేశన్ లను తొలగించడం మరియు చేర్చడం ఎలాగో తెలుసుకున్నాం.
08:55 మల్టిపుల్ డెస్క్ టాప్ లను వాడడం మరియు డెస్క్ టాప్ థీం మార్చడం
09:01 ఇంటర్నెట్ కనెక్టివిటి మరియు సౌండ్ సెట్టింగ్ లు.
09:04 టైం మరియుడేట్ సెట్టింగ్ ల మరియు యూజర్ అక్కొంట్ లకు మారడం గురించి తెలుసుకున్నాం
09:10 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి.
09:18 స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:27 మరింత సమాచారం కోసం మాకు రాయండి.
09:30 మీకు ఏవైనా సందేహాలుంటే మా సైట్ ని సంప్రదించండి.
09:35 మీకు సందేహంగా ఉన్న నిమిశం లేదా సెకండ్ ని ఎంచుకుని సందేహాన్ని క్లుప్తం గా రాయండి.
09:41 మా టీం నుండి ఎవరైనా దానికి జవాబు ఇస్తారు.
09:45 స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది.
09:57 ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya