Difference between revisions of "Linux/C2/Installing-Software-16.04/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- || 00:01 || ఉబంటు లినక్స్ 16.04 అపరేటింగ్ సిస్టం లో ఇంస్ట...") |
PoojaMoolya (Talk | contribs) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|| 00:01 | || 00:01 | ||
− | || ఉబంటు లినక్స్ 16.04 అపరేటింగ్ సిస్టం లో ఇంస్టాలింగ్ సాఫ్ట్ వేర్ | + | || ఉబంటు లినక్స్ 16.04 అపరేటింగ్ సిస్టం లో ఇంస్టాలింగ్ సాఫ్ట్ వేర్ అనే ఈ స్పొకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
|| 00:10 | || 00:10 | ||
− | ||ఈ టుటోరియల్ లో మనం ఉబంటు | + | ||ఈ టుటోరియల్ లో మనం ఉబంటు లినక్స్ 16.04 అపరేటింగ్ సిస్టం లో టర్మినల్, |
|- | |- | ||
|| 00:21 | || 00:21 | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
||00:39 | ||00:39 | ||
− | || మీరు సిస్టం అడ్మినిస్టేటర్ అయిఉండాలి లేదంటే సాఫ్ట్ వేర్ ఇంస్టాల్ చేసేన్దుకు మీరు | + | || మీరు సిస్టం అడ్మినిస్టేటర్ అయిఉండాలి లేదంటే సాఫ్ట్ వేర్ ఇంస్టాల్ చేసేన్దుకు మీరు అడ్మినిస్టేటర్ రైట్స్ నుకలిగి ఉండాలి. |
|- | |- | ||
|| 00:46 | || 00:46 | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
||00:51 | ||00:51 | ||
− | || ఇది apt-get command line యుటిలిటీ యొక్క GUI | + | || ఇది apt-get command line యుటిలిటీ యొక్క GUI. |
|- | |- | ||
|| 00:57 | || 00:57 | ||
− | || ఉబంటు లినక్స్ 16.04 లో Synaptic Package Manager డీఫౌల్ట్ గా ముందే ఇంస్టాల్ | + | || ఉబంటు లినక్స్ 16.04 లో Synaptic Package Manager డీఫౌల్ట్ గా ముందే ఇంస్టాల్ చేసి ఉండదు. |
|- | |- | ||
|| 01:05 | || 01:05 | ||
Line 46: | Line 46: | ||
|- | |- | ||
|| 01:46 | || 01:46 | ||
− | ||మీకు అడ్మినిస్టేటర్ పాస్వర్డ్ ను ఎంటర్ చేయమని | + | ||మీకు అడ్మినిస్టేటర్ పాస్వర్డ్ ను ఎంటర్ చేయమని ప్రాంప్ట్ చేస్తుంది. |
|- | |- | ||
|| 01:51 | || 01:51 | ||
Line 103: | Line 103: | ||
|- | |- | ||
|| 03:23 | || 03:23 | ||
− | || డైలాగ్ బాక్స్ ని మూసివేయడానికి Close | + | || డైలాగ్ బాక్స్ ని మూసివేయడానికి Close బటన్ ని క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 03:27 | || 03:27 | ||
Line 124: | Line 124: | ||
|- | |- | ||
|| 04:00 | || 04:00 | ||
− | || నేను Direct Connection ని ఎంపిక చేస్తున్నాను. | + | || నేను Direct Connection ని ఎంపిక చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన ఆప్శన్ ను ఎంపిక చేసుకోవచ్చు. |
|- | |- | ||
|| 04:06 | || 04:06 | ||
Line 133: | Line 133: | ||
|- | |- | ||
|| 04:16 | || 04:16 | ||
− | || Software | + | || Software & Updates విండో తెరపైన కనిపిస్తుంది. |
|- | |- | ||
|| 04:20 | || 04:20 | ||
− | ||ఉబంటు సాఫ్ట్ వేర్ ని | + | ||ఉబంటు సాఫ్ట్ వేర్ ని డౌన్లోడ్ చేయడానికి చాలా వనరులు ఉన్నాయి. |
|- | |- | ||
|| 04:24 | || 04:24 | ||
Line 181: | Line 181: | ||
|- | |- | ||
|| 05:45 | || 05:45 | ||
− | ||అన్ని repository | + | ||అన్ని repository packagesల జాబితాను చూపించే ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
|| 05:51 | || 05:51 | ||
Line 205: | Line 205: | ||
|- | |- | ||
|| 06:27 | || 06:27 | ||
− | || Synaptic Package Manager విండొ ని | + | || Synaptic Package Manager విండొ ని మూసివేయండి. |
|- | |- | ||
|| 06:31 | || 06:31 | ||
Line 295: | Line 295: | ||
|- | |- | ||
|| 08:55 | || 08:55 | ||
− | || మీరు సాఫ్ట్వేర్ ని అన్ ఇంస్టాల్ చేయాలంటే Remove | + | || మీరు సాఫ్ట్వేర్ ని అన్ ఇంస్టాల్ చేయాలంటే Remove బటన్ క్లిక్ చేయాలి. |
|- | |- | ||
|| 09:00 | || 09:00 |
Latest revision as of 18:49, 30 July 2019
Time | Narration |
00:01 | ఉబంటు లినక్స్ 16.04 అపరేటింగ్ సిస్టం లో ఇంస్టాలింగ్ సాఫ్ట్ వేర్ అనే ఈ స్పొకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:10 | ఈ టుటోరియల్ లో మనం ఉబంటు లినక్స్ 16.04 అపరేటింగ్ సిస్టం లో టర్మినల్, |
00:21 | Synaptic Package Manager మరియు Ubuntu Software Center ల ద్వారా సాఫ్ట్ వేర్ ని ఎలా ఇంస్టాల్ చేయాలో తెలుసుకుందాం. |
00:27 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేసేన్దుకు నేను ఉబంటు లినక్స్16.04 అపరేటింగ్ సిస్టం ను ఉపయోగిస్తున్నాను. |
00:34 | ఈ ట్యుటోరియల్ లో ముందుకు వెళ్ళడానికి మీరు ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉండాలి. |
00:39 | మీరు సిస్టం అడ్మినిస్టేటర్ అయిఉండాలి లేదంటే సాఫ్ట్ వేర్ ఇంస్టాల్ చేసేన్దుకు మీరు అడ్మినిస్టేటర్ రైట్స్ నుకలిగి ఉండాలి. |
00:46 | Synaptic Package Manager అనేది a p t కొరకు ఒక గ్రాఫికల్ ప్రోగ్రాం. |
00:51 | ఇది apt-get command line యుటిలిటీ యొక్క GUI. |
00:57 | ఉబంటు లినక్స్ 16.04 లో Synaptic Package Manager డీఫౌల్ట్ గా ముందే ఇంస్టాల్ చేసి ఉండదు. |
01:05 | అందువల్ల టర్మినల్ సాయంతో దీన్ని ఎలా ఇంస్టాల్ చేయాలో నేర్చుకుందాం. |
01:10 | Ctrl, Alt మరియు T కీ లను మీ కీ బోర్డ్ లో ఒకేసారి నొక్కి టర్మినల్ ని తెరవండి. |
01:18 | ఇప్పుడు టర్మినల్ లో sudo space a p t hyphen get space install space s y n a p అని టైప్ చేసి Tab కీ ని నొక్కండి. |
01:34 | ఇది s y n a p తో మొదలయ్యే సాఫ్ట్ వేర్ ల జాబితాని చూపిస్తుంది. |
01:40 | ఇప్పుడు ఆ పదాన్ని synaptic గా పూర్తి చేసి ఎంటర్ నొక్కండి. |
01:46 | మీకు అడ్మినిస్టేటర్ పాస్వర్డ్ ను ఎంటర్ చేయమని ప్రాంప్ట్ చేస్తుంది. |
01:51 | మీ అడ్మిని పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి. |
01:54 | టర్మినల్ లో పాస్వర్డ్ టైప్ చేసేప్పుడు అది మనకు కనబడదు, అందుకు జాగ్రత్తగా టైపు చేయండి. |
02:02 | ఎంటర్ నొక్కండి. |
02:04 | ఇప్పుడు టర్మినల్ ఇంస్టాల్ చేయాల్సిన packages ల జాబితాను ప్రదర్శిస్తుంది. |
02:09 | ఇంకా డౌన్లోడ్ చేయాల్సిన ఫైల్ ల పరిమాణం మరియు ఇంస్టాల్ చేసిన తర్వాత డిస్క్ లో ఖాళీ స్థలం గురించిన సమాచారం ఇస్తుంది. |
02:17 | దీనిని కన్ఫాం చేయుటకు Y ని నొక్కండి. |
02:19 | ఎంటర్ నొక్కండి. |
02:22 | ఇప్పుడు ఇంస్టాలేషన్ ప్రారంభం అవుతుంది. మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్తి ఇది ఇంస్టాల్ అవ్వడానికి కొంత సమయం తీసుకుంటుంది. |
02:31 | ఇప్పుడు మనం విజయవంతంగా Synaptic Package Manager ని ఇంస్టాల్ చేసాము. |
02:36 | ఇప్పుడు టర్మినల్ ని మూసివేద్దాం. |
02:39 | ఇన్స్టాలేషన్ ను ధ్రువీకరించుటకు Dash home కి వెళ్ళి సర్చ్ బార్ లో synaptic అని టైప్ చేయండి. |
02:46 | మనం సర్చ్ రిజల్ట్ లో Synaptic Package Manager icon ని చూడవచ్చు. |
02:51 | ఇప్పుడు Synaptic Package Manager ను ఉపయోగించి సాఫ్ట్ వేర్ ని ఎలా ఇంస్టాల్ చేయాలో నేర్చుకుందాం. |
02:57 | Synaptic Package Manager icon పై క్లిక్ చేయండి. |
03:01 | ఒక అథేన్టికేశన్ డైలాగ్ బాక్స్ పాస్ వర్డ్ ని అడుగుతూ కనిపిస్తుంది. |
03:06 | ఇప్పుడు అడ్మిన్ పాస్ వర్డ్ ని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. |
03:10 | మనం మొదటిసారి Synaptic Package Manager ని వాడుతున్నట్లయితే ఒక ఇంట్రడక్సన్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
03:17 | ఇది Synaptic Package Manager ని ఎలా ఉపయోగించాలో తెలిపే సమాచారాన్ని కలిగిఉంటుంది. |
03:23 | డైలాగ్ బాక్స్ ని మూసివేయడానికి Close బటన్ ని క్లిక్ చేయండి. |
03:27 | ఇప్పుడు Proxy మరియు Repository ని Synaptic ప్యాకేజ్ మేనేజర్ లో కాన్ఫిగర్ చేద్దాం. |
03:33 | మనం దీనిని ఒక అప్ప్లికేశన్ ని లేదా package ని ఇంస్టాల్ చేసేముందు చేయాలి. |
03:38 | Settings కి వెళ్ళి Preferences పై క్లిక్ చేయండి. |
03:42 | Preferences విండో పైన చాలా ట్యాబ్ లు మనకు తెర పై ప్రదర్శించబడతాయి. |
03:48 | Proxy settings ని కాన్ఫిగర్ చేయడానికి Network పై క్లిక్ చేయండి. |
03:52 | ఇక్కడ Proxy Server క్రింద రెండు ఎంపికలు ఉన్నాయి అవి Direct Connection మరియు Manual Proxy. |
04:00 | నేను Direct Connection ని ఎంపిక చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన ఆప్శన్ ను ఎంపిక చేసుకోవచ్చు. |
04:06 | కింద ఉన్న OK బటన్ పై క్లిక్ చేసి విండో ని మూసివేయండి. |
04:11 | ఇప్పుడు మళ్ళీ Setting కి వెళ్ళి Repositories పై క్లిక్ చేయండి. |
04:16 | Software & Updates విండో తెరపైన కనిపిస్తుంది. |
04:20 | ఉబంటు సాఫ్ట్ వేర్ ని డౌన్లోడ్ చేయడానికి చాలా వనరులు ఉన్నాయి. |
04:24 | డ్రాప్ డౌన్ మెను నుండి Download From పై క్లిక్ చేసి మౌస్ ని అలాగే పట్టిఉంచి repositories ల జాబితా ను చూడండి. |
04:31 | other అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వర్ల జాబితా ను చూపుతుంది. |
04:36 | విండో ని మూయడానికి దిగువన ఉన్న Cancel బటన్ పై క్లిక్ చేయండి. |
04:41 | నేను ఇక్కడ చూపినట్లుగా Server for India ని ఉపయోగిస్తున్నాను. |
04:45 | Software Sources విండో ని మూయుటకు Close బటన్ పై క్లిక్ చేయండి. |
04:50 | మీరు Synaptic Package Manager ని మొదటిసారి ఉపయోగిస్తున్నట్లయితే, packages ని రీలోడ్ చేయాలి. |
04:57 | దీనిని చేయడానికి టూల్ బార్ పై ఉన్న Reload బటన్ ని క్లిక్ చేయండి. |
05:02 | దీనికి కొన్ని సెకండ్లు పట్టవచ్చు. |
05:05 | ఇక్కడ మనం చూస్తే ఇంటర్నెట్ నుండి packages బదిలీ అయ్యి నవీకరణం అవ్వడం కనిపిస్తుంది. |
05:13 | ఇప్పుడు నేను వి ఎల్ సి ప్లేయర్ ను ఇంస్టాల్ చేస్తాను. |
05:18 | టూల్ బార్ పై ఉన్న సర్చ్ ఫీల్డ్ Search field కి వెళదాం. |
05:23 | సర్చ్ డైలాగ్ బాక్స్ లో vlc ని టైప్ చేసి Search బటన్ నొక్కండి. |
05:29 | ఇక్కడ మనం జాబితా చేయబడిన అన్ని VLC packages ( వి ఎల్ సి ప్యాకేజి) ను చూడవచ్చు. |
05:34 | VLC packages (వి ఎల్ సి ప్యాకేజి) ని ఎంపిక చేసుకోవడానికి చెక్ బాక్స్ పై రైట్ క్లిక్ చేసి Mark for installation అనే ఎంపిక ని అక్కడ ఉన్న మెను నుండి ఎంపిక చేసుకొండి. |
05:45 | అన్ని repository packagesల జాబితాను చూపించే ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
05:51 | dependencies packages లను స్వయంచాలకంగా (ఆటొమెటిక్ గా) మార్క్ చేయడానికి Mark బటన్ పై క్లిక్ చేయండి. |
05:57 | టూల్ బార్ కి వెళ్లి Apply బటన్ ని క్లిక్ చేయండి. |
06:01 | అన్ని ఇంస్టాల్ చేయాల్సిన packages గల ఒక Summary విండో కనిపిస్తుంది. |
06:07 | ఇంస్టాల్ చేయడానికి కింద ఉన్న Apply బటన్ ను క్లిక్ చేయండి. |
06:12 | ఇంస్టాలేశన్ ప్రక్రియ కొంత సమయం తీసుకుంటుంది. |
06:16 | ఇది ఇంస్టాల్ చేయాల్సిన packages ల సంఖ్య మరియు పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది. |
06:21 | ఇంస్టాలేశన్ ప్రక్రియ పూర్తికాగానే Applying Changes విండొ మూయబడుతుంది. |
06:27 | Synaptic Package Manager విండొ ని మూసివేయండి. |
06:31 | ఇప్పుడు VLC player విజయవంతంగా ఇంస్టాల్ అయ్యిందా లేదా అని పరిశీలిద్దాం. |
06:37 | Dash home కి వెళ్ళండి. |
06:39 | సర్చ్ బార్ లో vlc అని టైప్ చేయండి. |
06:42 | ప్రదర్శింపబడిన జాబితాలో మనం VLC icon ని చూడవచ్చు. దానిని తెరవడానికి, దాని పై క్లిక్ చేయండి. |
06:49 | ఇదేవిధంగా, మనం వేరే applications ని Synaptic Package Manager ని ఉపయోగించి ఇంస్టాల్ చేయవచ్చు. |
06:56 | తర్వాత మనం ఉబంటు సాఫ్ట్ వేర్ సెంటర్ నుండి సాఫ్ట్ వేర్ ను ఇంస్టాల్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. |
07:02 | ఉబంటు సాఫ్ట్ వేర్ సెంటర్ అనేది Ubuntu Linux OS పై ఒక సాఫ్ట్ వేర్ ను నిర్వహించడానికి మనకు అనుమతినిచ్చే ఒక అప్ప్లికేశన్. |
07:10 | దీనిని మీరు ఒక సాఫ్ట్ వేర్ ను సర్చ్, డౌన్లోడ్, ఇంస్టాల్, అప్ డేట్ లేదా ఆన్ ఇన్స్టాల్ చేయడానికి ఉపయోగించవచ్చు. |
07:17 | మీరు దానిని ఉపయోగించకముందే, అది మీకు software ను గురించిన సమాచారాన్ని కూడా ఇస్తుంది |
07:23 | ఉబంటు సాఫ్ట్ వేర్ సెంటర్ ను తెరవడానికి లాంచర్ కు వెళ్ళండి. |
07:27 | ఉబంటు సాఫ్ట్ వేర్ అనే అయికన్ పై క్లిక్ చేయండి. |
07:31 | ఉబంటు సాఫ్ట్ వేర్ సెంటర్ విండో కనిపిస్తుంది. |
07:35 | పై భాగం లో, మనం 3 ట్యాబ్ లు- All, Installed మరియు Updates ని చూడవచ్చు. |
07:42 | All ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
07:44 | మనం పై భాగం వద్ద ఒక సర్చ్ బార్ ని చూడవచ్చు. |
07:47 | ఇది మనకు అందుబాటులో ఉన్న సాఫ్ట్ వేర్ ను అన్వేశించడానికి సహాయపడుతుంది. |
07:51 | ఇప్పుడు, Inkscape అనే software ని ఇంస్టాల్ చేద్దాం. |
07:55 | సర్చ్ బార్ లో Inkscape అని టైప్ చేయండి. |
07:59 | Inkscape కి సంభందించిన ఒక చిన్న సమాచారం కనిపిస్తుంది. |
08:03 | ఇప్పుడు కుడి వైపు చివరన ఉన్న Install బటన్ పై క్లిక్ చేయండి. |
08:07 | Authentication డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
08:10 | మీ అడ్మిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి తర్వాత Authenticate బటన్ పై క్లిక్ చేయండి. |
08:16 | ప్రోగ్రెస్స్ బార్ Inkscape ఇన్ స్టాల్ అవుతుందని సూచిస్తుంది. |
08:21 | ఇన్స్టాల్ చేయవల్సిన packages ల సంఖ్య మరియు పరిమాణాన్ని బట్టి ఇన్స్టాలేషన్ కి కొంత సమయం పట్టవచ్చు. |
08:28 | పైభాగం వద్ద ఉన్న Installed ట్యాబ్ లో కూడా పురోగతి సూచించబడుతుంది. దానిపై క్లిక్ చేయండి. |
08:35 | ఏదయినా ఇన్స్టాలేషన్ జరిగే సమయం లో మీరు వేరే అప్ప్లికేశన్ లను కూడా అక్కెస్స్ చేయవచ్చు. |
08:41 | Inkscape అనే పదం పై క్లిక్ చేయండి. |
08:44 | ఇది Inkscape గురించిన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. |
08:48 | ఒకసారి Inkscape ఇంస్టాల్ అయిన తర్వాత, మనం దాని ప్రకన్న ఉండే Remove మరియు Launch అనే బటన్ లను చూడవచ్చు. |
08:55 | మీరు సాఫ్ట్వేర్ ని అన్ ఇంస్టాల్ చేయాలంటే Remove బటన్ క్లిక్ చేయాలి. |
09:00 | అప్ప్లికేశన్ ని లాంచ్ చేయడానికి Launch బటన్ పై క్లిక్ చేయండి. నేను దాని పై క్లిక్ చేస్తాను. |
09:06 | ఇది Inkscape application ని లాంచ్ చేస్తుంది. |
09:10 | ఉబంటు సాఫ్ట్ వేర్ సెంటర్ కి తిరిగి వెళ్ళండి. పైన ఎడమ వైపు చివరన ఉన్న బ్యాక్ యారో బటన్ పై క్లిక్ చేసి, మెయిన్ స్క్రీన్ కి తిరిగి రండి. |
09:18 | ఇప్పుడు అప్ డేట్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
09:21 | Software is up to date అని అది మనకు చూపిస్తుంది. |
09:25 | పైన ఎడుమ వైపు ఉన్న refresh అయికాన్ పై క్లిక్ చేయండి. అది ఏవైనా క్రొత్త నవీకరణల కోసం తనిఖీ చేస్తుంది. |
09:31 | ఇప్పుడు మనకు ఒక OS updates వచ్చింది. |
09:34 | వివరాలకు దానిపై క్లిక్ చేయండి. దీనిని మూసివేద్దాం. |
09:39 | మీరు ఈ అప్ డేట్ ని ఇంస్టాల్ చేయాలనుకుంటే Install బటన్ పై క్లిక్ చేయండి. లేదంటే దాన్ని అలాగే వదిలివేయండి. |
09:46 | ఇంతటితొ ఈ ట్యుటొరియల్ చివరకు వచ్చాం. సారాంశం చూద్దాం. |
09:52 | ఈ ట్యుటొరియల్ లో మనం ఉబంటు లినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టం లో సాఫ్ట్ వేర్ ని టర్మినల్, |
10:02 | Synaptic Package Manager మరియు Ubuntu Software Center ల ద్వారా ఎలా ఇంస్టాల్ చేయాలో నేర్చుకున్నాం. |
10:07 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి. |
10:15 | స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
10:24 | మరింత సమాచారం కోసం మాకు రాయండి. |
10:28 | దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి. |
10:32 | స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది. |
10:44 | ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |