Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Quiz-in-Moodle/Telugu"
(Created page with " {| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | Quiz in Moodle అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |- | 00:0...") |
|||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
{| border=1 | {| border=1 | ||
|'''Time''' | |'''Time''' | ||
Line 8: | Line 7: | ||
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా , Moodleలో | + | |ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా, Moodleలో ఒక క్విజ్ ని సృష్టించడం మరియు క్విజ్ లో ప్రశ్నల బ్యాంక్ నుండి ప్రశ్నలను ఉపయోగించడం నేర్చుకుంటాము. |
|- | |- | ||
|00:16 | |00:16 | ||
− | |ఈ ట్యుటోరియల్ : ఉబుంటు లైనక్స్ OS 16.04, | + | |ఈ ట్యుటోరియల్: ఉబుంటు లైనక్స్ OS 16.04, |
XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, | XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, | ||
Line 25: | Line 24: | ||
| 00:48 | | 00:48 | ||
| మేము మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని, | | మేము మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని, | ||
− | మరియు మీకు | + | మరియు మీకు కనీసం ఒక కోర్స్ ని అసైన్ చేసి ఉన్నారని అనుకుంటాము. |
|- | |- | ||
| 00:59 | | 00:59 | ||
|మీరు మీ కోర్స్ యొక్క question bankకి కొన్ని ప్రశ్నలను జోడించారని అనుకుంటాము. | |మీరు మీ కోర్స్ యొక్క question bankకి కొన్ని ప్రశ్నలను జోడించారని అనుకుంటాము. | ||
− | + | లేకపొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటు సందర్శించండి. | |
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
Line 35: | Line 34: | ||
|- | |- | ||
| 01:18 | | 01:18 | ||
− | | ఎడుమ | + | | ఎడుమ వైపున ఉన్న navigation మెనూ లో నుండి Calculus course ని క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:22 | | 01:22 | ||
− | | ఎగువ కుడి వైపు ఉన్న gear ఐకాన్ పై క్లిక్ చేసి ఆపై Turn Editing On | + | | ఎగువ కుడి వైపు ఉన్న gear ఐకాన్ పై క్లిక్ చేసి ఆపై Turn Editing On ని క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:29 | | 01:29 | ||
− | | Basic Calculus సెక్షన్ యొక్క దిగువ కుడి భాగం వద్ద | + | | Basic Calculus సెక్షన్ యొక్క దిగువ కుడి భాగం వద్ద ఉన్న Add an activity or resource ని క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:37 | | 01:37 | ||
Line 48: | Line 47: | ||
|- | |- | ||
| 01:42 | | 01:42 | ||
− | | activity chooser యొక్క దిగువ భాగం వద్ద ఉన్న | + | | activity chooser యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Add బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | | నేమ్ ఫీల్డ్ లో నేను Quiz 1 - Evolutes and involutes అని టైపు | + | | నేమ్ ఫీల్డ్ లో నేను Quiz 1 - Evolutes and involutes అని టైపు చేస్తాను. |
|- | |- | ||
Line 61: | Line 60: | ||
|- | |- | ||
| 02:09 | | 02:09 | ||
− | | ఆపై Open the quiz, Close the quiz మరియు Time | + | | ఆపై Open the quiz, Close the quiz మరియు Time limit చెక్ బాక్స్ లను ఎనేబుల్ చేస్తాము. |
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
| ఇది ఇచ్చిన తేదీలలో క్విజ్ను ఒక నిర్దిష్ట సమయం వ్యవధి కోసం తెరుస్తుంది మరియు మూసివేస్తుంది. | | ఇది ఇచ్చిన తేదీలలో క్విజ్ను ఒక నిర్దిష్ట సమయం వ్యవధి కోసం తెరుస్తుంది మరియు మూసివేస్తుంది. | ||
− | |||
|- | |- | ||
− | |||
| 02:25 | | 02:25 | ||
| మీ అవసరాలకు అనుగుణంగా తేదీలను మరియు సమయాన్ని సెట్ చేయండి. నేను ఇక్కడ చూపిన విధంగా వాటిని సెట్ చేశాను. | | మీ అవసరాలకు అనుగుణంగా తేదీలను మరియు సమయాన్ని సెట్ చేయండి. నేను ఇక్కడ చూపిన విధంగా వాటిని సెట్ చేశాను. | ||
Line 75: | Line 72: | ||
|- | |- | ||
|02:37 | |02:37 | ||
− | | When time expires ఫీల్డ్ లో మూడు | + | | When time expires ఫీల్డ్ లో మూడు ఎంపికలు ఉన్నాయి. మీ క్విజ్ కు సరిపోయేది మీరు ఎంచుకోండి. |
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
− | | నేను Open attempts are submitted automaticallyని ఎంచుకుంటాను. | + | | నేను Open attempts are submitted automaticallyని ఎంచుకుంటాను. |
+ | |||
+ | ఒక వేళ విద్యార్థి సమర్పించని విఫలమైతే, క్విజ్ 10 నిమిషాల తరువాత స్వయంచాలకంగా సమర్పించబడుతుంది. | ||
|- | |- | ||
| 03:01 | | 03:01 | ||
− | | మనము గ్రేడ్ విభాగాన్ని విస్తరిద్దాం | + | | మనము గ్రేడ్ విభాగాన్ని విస్తరిద్దాం. |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | | Grade to pass ఫీల్డ్ లో నేను, passing grade కోసము 2 టైపు చేస్తాను. ఒక విద్యార్థి ఈ క్విజ్ లో | + | | Grade to pass ఫీల్డ్ లో నేను, passing grade కోసము 2 టైపు చేస్తాను. |
+ | |||
+ | ఒక విద్యార్థి ఈ క్విజ్ లో పాస్ అవ్వడానికి కనీసం 2 మార్కులు అవసరమని దీని అర్ధం. | ||
|- | |- | ||
|03:18 | |03:18 | ||
− | |Attempts allowed ఫీల్డ్ లో నేను 1 ఎంచుకుంటాను. మనం | + | |Attempts allowed ఫీల్డ్ లో నేను 1 ఎంచుకుంటాను. మనం అధిక సంఖ్య ను ఎంచుకుంటే, విద్యార్థి అదే క్విజ్ను అనేక సార్లు ప్రయత్నించవచ్చు. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
Line 96: | Line 97: | ||
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
− | | ఇప్పుడు Layout సెక్షన్ ని విస్తరించండి. ఇక్కడ, | + | | ఇప్పుడు Layout సెక్షన్ ని విస్తరించండి. ఇక్కడ, క్విజ్ యొక్క లేఅవుట్ను పేర్కొనడానికి ఎంపికలు ఉన్నాయి. |
|- | |- | ||
| 03:56 | | 03:56 | ||
Line 106: | Line 107: | ||
| 04:09 | | 04:09 | ||
| నేను Every 2 questions ఎంపికని ఎంచుకుంటాను. మీరు మీకు నచ్చిన ఏ ఇతర ఎంపిక నైనా ఎంచుకోవచ్చు. | | నేను Every 2 questions ఎంపికని ఎంచుకుంటాను. మీరు మీకు నచ్చిన ఏ ఇతర ఎంపిక నైనా ఎంచుకోవచ్చు. | ||
− | |- | + | |- |
| 04:17 | | 04:17 | ||
| ఆ తర్వాత Question behaviour సెక్షన్ ని విస్తరిస్తాము. | | ఆ తర్వాత Question behaviour సెక్షన్ ని విస్తరిస్తాము. | ||
Line 114: | Line 115: | ||
|- | |- | ||
| 04:27 | | 04:27 | ||
− | | ఆలా | + | | ఆలా చేయడం వలన ప్రతి ప్రశ్నలోని అన్ని ఎంపికలు, షఫుల్ చేయబడతాయి. |
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | | దాని వలన, ప్రతి విద్యార్థి వారి | + | | దాని వలన, ప్రతి విద్యార్థి వారి క్విజ్ లో వేర్వేరు ప్రశ్నలు మరియు ఎంపికల యొక్క వివిధ అమరిక ను చూస్తారు. |
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
Line 123: | Line 124: | ||
|- | |- | ||
| 04:47 | | 04:47 | ||
− | | నేను Deferred feedback అనే ఎంపిక ని ఎంచుకుంటాను. దీనితో | + | | నేను Deferred feedback అనే ఎంపిక ని ఎంచుకుంటాను. దీనితో నా విద్యార్ధులు వారి ప్రయత్నాన్ని సమర్పించిన తర్వాత నే ఫీడ్ బ్యాక్ ని చూస్తారు. |
|- | |- | ||
| 04:57 | | 04:57 | ||
Line 129: | Line 130: | ||
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
− | | Overall feedback అనే టెక్స్ట్ | + | | Overall feedback అనే టెక్స్ట్ ఒక విద్యార్థికి క్విజ్ సమర్పించిన మరియు స్వీయ-గ్రేడ్ అయిన తర్వాత చూపబడుతుంది. |
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
− | | విద్యార్థి పొందిన గ్రేడ్ | + | | విద్యార్థి పొందిన గ్రేడ్ ఆధారంగా ఉపాధ్యాయులు విభిన్న ఫీడ్బ్యాక్ లు ఇవ్వగలరు. |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
Line 139: | Line 140: | ||
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
− | | 50% మరియు 100% మధ్య స్కోర్ చేసిన విద్యార్థులు | + | | 50% మరియు 100% మధ్య స్కోర్ చేసిన విద్యార్థులు Excellent performance అనే సందేశాన్ని చూస్తారు. |
|- | |- | ||
| 05:33 | | 05:33 | ||
Line 148: | Line 149: | ||
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | | ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి Activity | + | | ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి Activity completion సెక్షన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
Line 157: | Line 158: | ||
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | | చివరిగా పేజీ యొక్క దిగువ భాగం | + | | చివరిగా పేజీ యొక్క దిగువ భాగం వద్దన ఉన్న Save and display బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | మనము ఇచ్చిన | + | | మనము ఇచ్చిన క్విజ్ శీర్షికతో ఒక క్రొత్త పేజీకి మళించబడుతాము. ఇంతకు ముందు ఇవ్వబడిన అన్ని వివరాలు ఇక్కడ చూపబడినవి అని ధృవీకరించండి. |
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | ఇక్కడ మీరు | + | | ఇక్కడ మీరు No questions have been added yet అని ప్రముఖంగా ప్రదర్శించబడే ఒక సందేశాన్ని చూడవచ్చు. |
|- | |- | ||
| 06:38 | | 06:38 | ||
Line 176: | Line 177: | ||
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | | నేను Section 1 అని టైపు చేసి | + | | నేను Section 1 అని టైపు చేసి Enter నొక్కుతాను. |
|- | |- | ||
| 07:08 | | 07:08 | ||
Line 185: | Line 186: | ||
|- | |- | ||
|07:25 | |07:25 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ a new question, from question bank, a random question అనే మూడు ఎంపికలు ఉన్నాయి. |
|- | |- | ||
| 07:34 | | 07:34 | ||
− | | పేరుకు తగినట్లు గా a new question లింక్, ఒక కొత్త | + | | పేరుకు తగినట్లు గా a new question లింక్, ఒక కొత్త ప్రశ్నను జోడించుటకు వీలు కలిగిస్తుంది. కాబట్టి నేను ఈ ఎంపికను ఎంచుకొను. |
|- | |- | ||
| 07:44 | | 07:44 | ||
Line 194: | Line 195: | ||
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
− | | pop-up విండో తెరుచుకుంటుంది. ఈ ఎంపిక ప్రతి | + | | pop-up విండో తెరుచుకుంటుంది. ఈ ఎంపిక ప్రతి విద్యార్థి కి ఒక నిర్దిష్ట ప్రశ్నల సెట్ కావాలనుకుంటే ఉపయోగపడుతుంది. |
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
Line 207: | Line 208: | ||
|- | |- | ||
|08:19 | |08:19 | ||
− | | నేను ఇప్పుడు చేస్తున్నట్లుగా, మీరు జోడించదలిచిన ప్రశ్నలను ఎంచుకోవచ్చు. ఆపై దిగువ భాగం వద్ద | + | | నేను ఇప్పుడు చేస్తున్నట్లుగా, మీరు జోడించదలిచిన ప్రశ్నలను ఎంచుకోవచ్చు. ఆపై దిగువ భాగం వద్ద ఉన్న Add selected questions to the quiz పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 08:32 | | 08:32 | ||
− | | అయిన్పటికీ అది నేను | + | | అయిన్పటికీ అది నేను చేయను. కుడి ఎగువ భాగం వద్ద ఉన్న X ఐకాన్ పై క్లిక్ చేసి ఈ విండో ని మూసి వేస్తాను. |
|- | |- | ||
| 08:40 | | 08:40 | ||
Line 216: | Line 217: | ||
|- | |- | ||
| 08:51 | | 08:51 | ||
− | | ఈ ఎంపిక తో ప్రతి విద్యార్థి ఒక భిన్నమైన ప్రశ్నల సెట్ ను చూస్తారు. క్విజ్ను ప్రయత్నిస్తున్నప్పుడు సమాధానాలను | + | | ఈ ఎంపిక తో ప్రతి విద్యార్థి ఒక భిన్నమైన ప్రశ్నల సెట్ ను చూస్తారు. క్విజ్ను ప్రయత్నిస్తున్నప్పుడు సమాధానాలను చర్చించడానికి వారికి వీలుపడదు. |
|- | |- | ||
Line 226: | Line 227: | ||
|- | |- | ||
| 09:16 | | 09:16 | ||
− | | ఈ డ్రాప్ డౌన్ క్రింద ఉన్న Add random question ని క్లిక్ చేయండి. | + | | ఈ డ్రాప్ డౌన్ క్రింద ఉన్న Add random question బటన్ ని క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:23 | | 09:23 | ||
Line 232: | Line 233: | ||
|- | |- | ||
| 09:29 | | 09:29 | ||
− | | దిగువ కుడి భాగం నుండి మళ్ళి Add | + | | దిగువ కుడి భాగం నుండి మళ్ళి Add లింక్ ని క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:34 | | 09:34 | ||
Line 238: | Line 239: | ||
|- | |- | ||
| 09:44 | | 09:44 | ||
− | | ఆపై Add random question బటన్ క్లిక్ చేయండి | + | | ఆపై Add random question బటన్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
|09:48 | |09:48 | ||
Line 247: | Line 248: | ||
|- | |- | ||
| 10:07 | | 10:07 | ||
− | | కుడి భాగం లో, రెండవ ప్రశ్న క్రిందన ఉన్న add | + | | కుడి భాగం లో, రెండవ ప్రశ్న క్రిందన ఉన్న add లింక్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 10:13 | | 10:13 | ||
Line 262: | Line 263: | ||
|- | |- | ||
| 10:32 | | 10:32 | ||
− | | ప్రతి క్విజ్ ప్రశ్న యొక్క కుడి వైపున 2 చిహ్నాలు ఉన్నాయి, అవి Preview question మరియు Delete | + | | ప్రతి క్విజ్ ప్రశ్న యొక్క కుడి వైపున 2 చిహ్నాలు ఉన్నాయి, అవి Preview question మరియు Delete. |
అవి స్వీయ-వివరణాత్మకమైనవి. | అవి స్వీయ-వివరణాత్మకమైనవి. | ||
|- | |- | ||
|10:43 | |10:43 | ||
− | | Delete question ఎంపిక ఈ ప్రశ్న ని క్విజ్ నుండి తొలగిస్తుంది, కానీ ఆ ప్రశ్న, | + | | Delete question ఎంపిక ఈ ప్రశ్న ని క్విజ్ నుండి తొలగిస్తుంది, కానీ ఆ ప్రశ్న, ప్రశ్నల బ్యాంకులో ఇంకా ఉనికిలోనే ఉంటుంది. |
|- | |- | ||
| 10:51 | | 10:51 | ||
Line 273: | Line 274: | ||
|- | |- | ||
| 10:56 | | 10:56 | ||
− | | కుడి వైపున | + | | కుడి వైపున gear మెనూ లో ఉన్న Preview quiz బటన్ ని క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 11:02 | | 11:02 | ||
− | | ఇది నిర్ధారణ విండో తెరుచుకుంటుంది. అది విద్యార్థులకు క్విజ్ సమయం తో కూడినదని | + | | ఇది నిర్ధారణ విండో తెరుచుకుంటుంది. అది విద్యార్థులకు క్విజ్ సమయం తో కూడినదని మరియు వారు క్విజ్ కోసం Start లేదా Cancel ఎంపికలు కలిగి ఉన్నారని తెలియచేస్తుంది. |
|- | |- | ||
| 11:14 | | 11:14 | ||
Line 300: | Line 301: | ||
|- | |- | ||
| 11:51 | | 11:51 | ||
− | | నిర్ధారణ పాప్-అప్ లో | + | | నిర్ధారణ పాప్-అప్ లో మళ్ళి Submit all and finish బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 11:58 | | 11:58 | ||
− | | | + | | Grade, overall feedback మరియు ప్రశ్నయొక్క నిర్దిష్ట feedback ఇక్కడ చూపబడుతున్నాయి. |
|- | |- | ||
| 12:06 | | 12:06 | ||
Line 309: | Line 310: | ||
|- | |- | ||
| 12:11 | | 12:11 | ||
− | | మనము Quiz summary పేజీ కి మళ్ళి | + | | మనము Quiz summary పేజీ కి మళ్ళి వచ్చాము. |
|- | |- | ||
| 12:15 | | 12:15 | ||
Line 318: | Line 319: | ||
|- | |- | ||
| 12:35 | | 12:35 | ||
− | | ఒక్క విద్యార్ధి కూడా క్విజ్ ప్రయత్నించినప్పటికీ, క్విజ్ లాక్ చేయబడింది. ఏమైనప్పటికీ ప్రశ్నలను , సవరించవచ్చు | + | | ఒక్క విద్యార్ధి కూడా క్విజ్ ప్రయత్నించినప్పటికీ, క్విజ్ లాక్ చేయబడింది. ఏమైనప్పటికీ ప్రశ్నలను, సవరించవచ్చు లేదా అవసరమైతే జోడించబవచ్చు. |
|- | |- | ||
| 12:47 | | 12:47 | ||
Line 324: | Line 325: | ||
|- | |- | ||
| 12:53 | | 12:53 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా | + | |ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా, |
Moodle లో ఒక క్విజ్ ని సృష్టించడం | Moodle లో ఒక క్విజ్ ని సృష్టించడం | ||
క్విజ్ లో Question బ్యాంకు లో నుండి ప్రశ్నలను ఉపయోగించడం నేర్చుకున్నాము. | క్విజ్ లో Question బ్యాంకు లో నుండి ప్రశ్నలను ఉపయోగించడం నేర్చుకున్నాము. | ||
Line 330: | Line 331: | ||
| 13:03 | | 13:03 | ||
|ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది. | |ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది. | ||
+ | |||
evolutes కోసం ఒక క్విజ్ ని జోడించండి. | evolutes కోసం ఒక క్విజ్ ని జోడించండి. | ||
వివరాల కోసం ఈ ట్యుటోరియల్ యొక్క అసైన్మెంట్ లింక్ ని చూడండి. | వివరాల కోసం ఈ ట్యుటోరియల్ యొక్క అసైన్మెంట్ లింక్ ని చూడండి. | ||
Line 344: | Line 346: | ||
| 13:38 | | 13:38 | ||
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. | ||
+ | |||
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. | ||
|- | |- | ||
| 13:52 | | 13:52 | ||
− | | ఈ | + | | ఈ రచనకు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |
|- | |- | ||
| 14:03 | | 14:03 |
Latest revision as of 21:01, 23 July 2019
Time | Narration |
00:01 | Quiz in Moodle అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా, Moodleలో ఒక క్విజ్ ని సృష్టించడం మరియు క్విజ్ లో ప్రశ్నల బ్యాంక్ నుండి ప్రశ్నలను ఉపయోగించడం నేర్చుకుంటాము. |
00:16 | ఈ ట్యుటోరియల్: ఉబుంటు లైనక్స్ OS 16.04,
XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది. మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. |
00:40 | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక. |
00:48 | మేము మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని,
మరియు మీకు కనీసం ఒక కోర్స్ ని అసైన్ చేసి ఉన్నారని అనుకుంటాము. |
00:59 | మీరు మీ కోర్స్ యొక్క question bankకి కొన్ని ప్రశ్నలను జోడించారని అనుకుంటాము.
లేకపొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటు సందర్శించండి. |
01:12 | బ్రౌసర్ కు మారి మీ Moodle site కు లాగిన్ అవ్వండి. |
01:18 | ఎడుమ వైపున ఉన్న navigation మెనూ లో నుండి Calculus course ని క్లిక్ చేయండి. |
01:22 | ఎగువ కుడి వైపు ఉన్న gear ఐకాన్ పై క్లిక్ చేసి ఆపై Turn Editing On ని క్లిక్ చేయండి. |
01:29 | Basic Calculus సెక్షన్ యొక్క దిగువ కుడి భాగం వద్ద ఉన్న Add an activity or resource ని క్లిక్ చేయండి. |
01:37 | క్రిందికి స్క్రోల్ చేసి activity chooser లో Quiz ఎంచుకోండి. |
01:42 | activity chooser యొక్క దిగువ భాగం వద్ద ఉన్న Add బటన్ పై క్లిక్ చేయండి. |
01:47 | నేమ్ ఫీల్డ్ లో నేను Quiz 1 - Evolutes and involutes అని టైపు చేస్తాను. |
01:54 | Description ఫీల్డ్ లో నేను చూపించిన విధంగా టెక్స్ట్ ని టైపు చేస్తాను. |
02:00 | Display description on course page అనే చెక్ బాక్స్ ని చెక్ చేయండి. దీని తర్వాత మనము Timing విభాగాన్ని విస్తరిస్తాము. |
02:09 | ఆపై Open the quiz, Close the quiz మరియు Time limit చెక్ బాక్స్ లను ఎనేబుల్ చేస్తాము. |
02:17 | ఇది ఇచ్చిన తేదీలలో క్విజ్ను ఒక నిర్దిష్ట సమయం వ్యవధి కోసం తెరుస్తుంది మరియు మూసివేస్తుంది. |
02:25 | మీ అవసరాలకు అనుగుణంగా తేదీలను మరియు సమయాన్ని సెట్ చేయండి. నేను ఇక్కడ చూపిన విధంగా వాటిని సెట్ చేశాను. |
02:32 | నేను సమయ పరిధిని 10 నిముషాలు గా సెట్ చేస్తాను. |
02:37 | When time expires ఫీల్డ్ లో మూడు ఎంపికలు ఉన్నాయి. మీ క్విజ్ కు సరిపోయేది మీరు ఎంచుకోండి. |
02:47 | నేను Open attempts are submitted automaticallyని ఎంచుకుంటాను.
ఒక వేళ విద్యార్థి సమర్పించని విఫలమైతే, క్విజ్ 10 నిమిషాల తరువాత స్వయంచాలకంగా సమర్పించబడుతుంది. |
03:01 | మనము గ్రేడ్ విభాగాన్ని విస్తరిద్దాం. |
03:05 | Grade to pass ఫీల్డ్ లో నేను, passing grade కోసము 2 టైపు చేస్తాను.
ఒక విద్యార్థి ఈ క్విజ్ లో పాస్ అవ్వడానికి కనీసం 2 మార్కులు అవసరమని దీని అర్ధం. |
03:18 | Attempts allowed ఫీల్డ్ లో నేను 1 ఎంచుకుంటాను. మనం అధిక సంఖ్య ను ఎంచుకుంటే, విద్యార్థి అదే క్విజ్ను అనేక సార్లు ప్రయత్నించవచ్చు. |
03:32 | Grading method డ్రాప్ డౌన్ డిసేబుల్ చేయబడిందని గమనించండి. |
03:37 | ఇది ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాలు అనుమతించినప్పుడు మాత్రమే ఎనేబుల్ అవుతుంది. ఉపాద్యాయులు ఏ ప్రయత్నాన్ని గ్రేడ్ చేయాలో ఎంచుకోవచ్చు. |
03:47 | ఇప్పుడు Layout సెక్షన్ ని విస్తరించండి. ఇక్కడ, క్విజ్ యొక్క లేఅవుట్ను పేర్కొనడానికి ఎంపికలు ఉన్నాయి. |
03:56 | డిఫాల్ట్ గా New page ఫీల్డ్ డ్రాప్ డౌన్ లో Every question అనే ఎంపిక ఎంచుకోబడుతుంది. |
04:04 | అన్ని ఎంపికలను చూడడానికి New page field డ్రాప్ డౌన్ ని క్లిక్ చేయండి. |
04:09 | నేను Every 2 questions ఎంపికని ఎంచుకుంటాను. మీరు మీకు నచ్చిన ఏ ఇతర ఎంపిక నైనా ఎంచుకోవచ్చు. |
04:17 | ఆ తర్వాత Question behaviour సెక్షన్ ని విస్తరిస్తాము. |
04:22 | Shuffle within questions డ్రాప్ డౌన్ కోసం Yes ఎంచుకోండి. |
04:27 | ఆలా చేయడం వలన ప్రతి ప్రశ్నలోని అన్ని ఎంపికలు, షఫుల్ చేయబడతాయి. |
04:33 | దాని వలన, ప్రతి విద్యార్థి వారి క్విజ్ లో వేర్వేరు ప్రశ్నలు మరియు ఎంపికల యొక్క వివిధ అమరిక ను చూస్తారు. |
04:40 | How questions behave డ్రాప్ డౌన్ కోసం ఉన్న help ఐకాన్ పై క్లిక్ చేసి, వివరాలు చదవండి. |
04:47 | నేను Deferred feedback అనే ఎంపిక ని ఎంచుకుంటాను. దీనితో నా విద్యార్ధులు వారి ప్రయత్నాన్ని సమర్పించిన తర్వాత నే ఫీడ్ బ్యాక్ ని చూస్తారు. |
04:57 | తర్వాత Overall feedback సెక్షన్ ని విస్తరించుటకు దాని పై క్లిక్ చేయండి. |
05:02 | Overall feedback అనే టెక్స్ట్ ఒక విద్యార్థికి క్విజ్ సమర్పించిన మరియు స్వీయ-గ్రేడ్ అయిన తర్వాత చూపబడుతుంది. |
05:10 | విద్యార్థి పొందిన గ్రేడ్ ఆధారంగా ఉపాధ్యాయులు విభిన్న ఫీడ్బ్యాక్ లు ఇవ్వగలరు. |
05:17 | నేను గ్రేడ్ boundary 100% కోసం ఫీడ్బ్యాక్ Excellent performance గా టైప్ చేస్తాను. |
05:25 | 50% మరియు 100% మధ్య స్కోర్ చేసిన విద్యార్థులు Excellent performance అనే సందేశాన్ని చూస్తారు. |
05:33 | మరియు గ్రేడ్ boundary 50% కోసం ఫీడ్బ్యాక్ You need to work harder అని చూస్తారు. |
05:40 | 0% మరియు 49.99% మధ్య స్కోర్ చేస్తున్న విద్యార్దులు మీరు You need to work harder అని చూస్తారు. |
05:49 | ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి Activity completion సెక్షన్ పై క్లిక్ చేయండి. |
05:54 | Completion Tracking field డ్రాప్ డౌన్ ని క్లిక్ చేయండి. Show activity as complete when conditions are met అనే ఎంపిక ని ఎంచుకోండి. |
06:05 | Require grade మరియు Require passing grade అనే చెక్-బాక్స్ లు చెక్ చేయండి. |
06:13 | చివరిగా పేజీ యొక్క దిగువ భాగం వద్దన ఉన్న Save and display బటన్ పై క్లిక్ చేయండి. |
06:20 | మనము ఇచ్చిన క్విజ్ శీర్షికతో ఒక క్రొత్త పేజీకి మళించబడుతాము. ఇంతకు ముందు ఇవ్వబడిన అన్ని వివరాలు ఇక్కడ చూపబడినవి అని ధృవీకరించండి. |
06:31 | ఇక్కడ మీరు No questions have been added yet అని ప్రముఖంగా ప్రదర్శించబడే ఒక సందేశాన్ని చూడవచ్చు. |
06:38 | క్విజ్ కు ప్రశ్నలను జోడించడానికి Edit quiz బటన్ ని క్లిక్ చేయండి. |
06:44 | ఎగువ కుడి భాగం లో Maximum grade గా 4 టైపు చేయండి. |
06:50 | క్విజ్ విభాగం యొక్క ఎడమవైపున ఉన్న పెన్సిల్ ఐకాన్, ఈ క్విజ్ శీర్షికను సవరించడానికి మీకు అనుమతిస్తుంది.
క్విజ్ లో బహుళ విభాగాలు ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. |
07:03 | నేను Section 1 అని టైపు చేసి Enter నొక్కుతాను. |
07:08 | కుడి వైపు ఉన్న Shuffle చెక్ బాక్స్ ని చెక్ చేయండి. ఇది క్విజ్ ని ప్రయత్నించిన ప్రతిసారీ ప్రశ్నలు యాదృచ్చికంగా క్రమం చేయబడుతాయని నిర్ధారిస్తుంది. |
07:20 | Shuffle చెక్ బాక్స్ క్రింద ఉన్న Add లింక్ ని క్లిక్ చేయండి. |
07:25 | ఇక్కడ a new question, from question bank, a random question అనే మూడు ఎంపికలు ఉన్నాయి. |
07:34 | పేరుకు తగినట్లు గా a new question లింక్, ఒక కొత్త ప్రశ్నను జోడించుటకు వీలు కలిగిస్తుంది. కాబట్టి నేను ఈ ఎంపికను ఎంచుకొను. |
07:44 | from question bank లింక్ ని క్లిక్ చేయండి. |
07:48 | pop-up విండో తెరుచుకుంటుంది. ఈ ఎంపిక ప్రతి విద్యార్థి కి ఒక నిర్దిష్ట ప్రశ్నల సెట్ కావాలనుకుంటే ఉపయోగపడుతుంది. |
07:58 | ఎంచుకున్న క్యాటగిరీ ఆ కోర్స్ కోసం డిఫాల్ట్ క్యాటగిరీ అవుతుంది. |
08:04 | Also show questions from subcategories అనే ఎంపిక డిఫాల్ట్ గా ఎంచుకోబడుతుంది. |
08:12 | Also show old questions ఎంపిక మునుపటి క్విజ్లు లో ఉపయోగించిన ప్రశ్నలను చూపుతుంది. |
08:19 | నేను ఇప్పుడు చేస్తున్నట్లుగా, మీరు జోడించదలిచిన ప్రశ్నలను ఎంచుకోవచ్చు. ఆపై దిగువ భాగం వద్ద ఉన్న Add selected questions to the quiz పై క్లిక్ చేయండి. |
08:32 | అయిన్పటికీ అది నేను చేయను. కుడి ఎగువ భాగం వద్ద ఉన్న X ఐకాన్ పై క్లిక్ చేసి ఈ విండో ని మూసి వేస్తాను. |
08:40 | Shuffle క్రింద ఉన్న Add లింక్ ని మళ్ళీ క్లిక్ చేయండి. a random question లింక్ ని క్లిక్ చేయండి. మరో పాప్ అప్ విండో తెరుచుకుంటుంది. |
08:51 | ఈ ఎంపిక తో ప్రతి విద్యార్థి ఒక భిన్నమైన ప్రశ్నల సెట్ ను చూస్తారు. క్విజ్ను ప్రయత్నిస్తున్నప్పుడు సమాధానాలను చర్చించడానికి వారికి వీలుపడదు. |
09:03 | Random question from an existing category క్రింద నేను కేటగిరీ గా Evolutes ని ఎంచుకుంటాను. |
09:11 | Number of random questions లో నేను 2 ఎంచుకుంటాను. |
09:16 | ఈ డ్రాప్ డౌన్ క్రింద ఉన్న Add random question బటన్ ని క్లిక్ చేయండి. |
09:23 | Evolutes క్యాటగిరీ నుండి ఈ క్విజ్ కు రెండు యాదృచ్చిక ప్రశ్నలు జోడించబడ్డాయి. |
09:29 | దిగువ కుడి భాగం నుండి మళ్ళి Add లింక్ ని క్లిక్ చేయండి. |
09:34 | a random question లింక్ ను క్లిక్ చేయండి. క్యాటగిరీ ని Involutes గా మరియు Number of random questions ని 2 గా ఎంచుకోండి. |
09:44 | ఆపై Add random question బటన్ క్లిక్ చేయండి. |
09:48 | ఈ క్విజ్ కు Involutes నుండి మరో రెండు ప్రశ్నలు జోడించ బడ్డాయి. |
09:55 | క్విజ్ స్వయంచాలకంగా రెండు పేజీ లు గా విభజించబడినదని గమనించండి. ఎందుకంటే మనం ఇదివరకే ఈ ఎంపిక ని Quiz Settings లో ఇచ్చియున్నాము. |
10:07 | కుడి భాగం లో, రెండవ ప్రశ్న క్రిందన ఉన్న add లింక్ పై క్లిక్ చేయండి. |
10:13 | a new section heading లింక్ ని క్లిక్ చేయండి. |
10:18 | heading యొక్క పేరు ను సవరించడానికి pencil ఐకాన్ ని క్లిక్ చేయండి. |
10:23 | నేను Section 2 అని టైపు చేసి Enter నొక్కుతాను. |
10:27 | క్విజ్ ని సేవ్ చేయడానికి కుడి ఎగువన ఉన్న Save బటన్ ని క్లిక్ చేయండి. |
10:32 | ప్రతి క్విజ్ ప్రశ్న యొక్క కుడి వైపున 2 చిహ్నాలు ఉన్నాయి, అవి Preview question మరియు Delete.
అవి స్వీయ-వివరణాత్మకమైనవి. |
10:43 | Delete question ఎంపిక ఈ ప్రశ్న ని క్విజ్ నుండి తొలగిస్తుంది, కానీ ఆ ప్రశ్న, ప్రశ్నల బ్యాంకులో ఇంకా ఉనికిలోనే ఉంటుంది. |
10:51 | breadcrumbs లో క్విజ్ యొక్క పేరు ని క్లిక్ చేయండి. |
10:56 | కుడి వైపున gear మెనూ లో ఉన్న Preview quiz బటన్ ని క్లిక్ చేయండి. |
11:02 | ఇది నిర్ధారణ విండో తెరుచుకుంటుంది. అది విద్యార్థులకు క్విజ్ సమయం తో కూడినదని మరియు వారు క్విజ్ కోసం Start లేదా Cancel ఎంపికలు కలిగి ఉన్నారని తెలియచేస్తుంది. |
11:14 | నేను Start attempt బటన్ ని క్లిక్ చేస్తాను. |
11:18 | Quiz navigation block క్విజ్ యొక్క కుడి భాగం లో ఉంది. |
11:23 | ఇది ప్రశ్నలను విభాగాల-వారీగా టైమర్ తో పాటు చూపుతుంది. |
11:29 | ఈ ఫీల్డ్ నుండి ప్రశ్నని నేరుగా సవరించడానికి ఒక ఎంపిక కూడా ఉంది. |
11:35 | నేను navigation block లో Finish attempt లింక్ ను క్లిక్ చేస్తాను. |
11:40 | ప్రతి ప్రశ్న యొక్క స్థితి ప్రశ్న పేరు పక్కన చూపబడుతుంది. |
11:45 | పేజీ యొక్క దిగువన ఉన్న Submit all and finish బటన్ ని క్లిక్ చేయండి. |
11:51 | నిర్ధారణ పాప్-అప్ లో మళ్ళి Submit all and finish బటన్ పై క్లిక్ చేయండి. |
11:58 | Grade, overall feedback మరియు ప్రశ్నయొక్క నిర్దిష్ట feedback ఇక్కడ చూపబడుతున్నాయి. |
12:06 | క్రిందికి స్క్రోల్ చేసి Finish review లింక్ పై క్లిక్ చేయండి. |
12:11 | మనము Quiz summary పేజీ కి మళ్ళి వచ్చాము. |
12:15 | పేజీ యొక్క ఎగువ కుడి భాగం వద్ద ఉన్న gear ఐకాన్ ని క్లిక్ చేయండి. Edit quiz లింక్ ని క్లిక్ చేయండి. మీరు క్విజ్ నుండి ప్రశ్నలను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు. |
12:28 | ఏమైనప్పటికీ, ఇది ఏ విద్యార్ధి క్విజ్ ని ప్రయత్నించక ముందు మాత్రమే చేయబడుతుంది. |
12:35 | ఒక్క విద్యార్ధి కూడా క్విజ్ ప్రయత్నించినప్పటికీ, క్విజ్ లాక్ చేయబడింది. ఏమైనప్పటికీ ప్రశ్నలను, సవరించవచ్చు లేదా అవసరమైతే జోడించబవచ్చు. |
12:47 | దీని తో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం. |
12:53 | ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా,
Moodle లో ఒక క్విజ్ ని సృష్టించడం క్విజ్ లో Question బ్యాంకు లో నుండి ప్రశ్నలను ఉపయోగించడం నేర్చుకున్నాము. |
13:03 | ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది.
evolutes కోసం ఒక క్విజ్ ని జోడించండి. వివరాల కోసం ఈ ట్యుటోరియల్ యొక్క అసైన్మెంట్ లింక్ ని చూడండి. |
13:16 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
13:25 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
13:34 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
13:38 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
13:52 | ఈ రచనకు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |
14:03 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |