Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Course-Administration-in-Moodle/Telugu"
(Created page with "{|border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 |Moodle లో Course Administration అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్...") |
|||
Line 12: | Line 12: | ||
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
− | |ఈ ట్యుటోరియల్ : ఉబుంటు లైనక్స్ OS 16.04, | + | |ఈ ట్యుటోరియల్: ఉబుంటు లైనక్స్ OS 16.04, |
− | |- | + | |- |
| 00:24 | | 00:24 | ||
− | |XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP | + | |XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP. |
|- | |- | ||
| 00:33 | | 00:33 | ||
Line 22: | Line 22: | ||
| 00:40 | | 00:40 | ||
| మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. | | మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. | ||
+ | |||
ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక. | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక. | ||
|- | |- | ||
Line 31: | Line 32: | ||
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | | అడ్మినిస్ట్రేటర్ చేత వారికీ | + | | అడ్మినిస్ట్రేటర్ చేత వారికీ కనీసం ఒక్క కోర్స్ అయిన కేటాయించబడాలి. |
+ | |||
వారి కోర్స్ కొరకు సంబందించిన కొంత కోర్స్ మెటీరియల్ ను అప్ లోడ్ చేసిఉండాలి. | వారి కోర్స్ కొరకు సంబందించిన కొంత కోర్స్ మెటీరియల్ ను అప్ లోడ్ చేసిఉండాలి. | ||
|- | |- | ||
Line 42: | Line 44: | ||
| 01:31 | | 01:31 | ||
| మీ టీచర్ యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వండి. | | మీ టీచర్ యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వండి. | ||
+ | |||
నేను ఇప్పటికే టీచర్ రెబెక్కా రేమండ్ గా లాగిన్ చేశాను. | నేను ఇప్పటికే టీచర్ రెబెక్కా రేమండ్ గా లాగిన్ చేశాను. | ||
|- | |- | ||
Line 76: | Line 79: | ||
| 02:44 | | 02:44 | ||
| General section లో మనము Course full name ను కలిగిఉన్నాము. | | General section లో మనము Course full name ను కలిగిఉన్నాము. | ||
+ | |||
కోర్సు పేజీ యొక్క ఎగువభాగం వద్ద ప్రదర్శించబడే పేరు ఇదే. | కోర్సు పేజీ యొక్క ఎగువభాగం వద్ద ప్రదర్శించబడే పేరు ఇదే. | ||
|- | |- | ||
Line 89: | Line 93: | ||
| 03:21 | | 03:21 | ||
| Description section కింద, Course Summary టెక్స్ట్ బాక్స్ ను చూడండి. | | Description section కింద, Course Summary టెక్స్ట్ బాక్స్ ను చూడండి. | ||
+ | |||
నేను ఇప్పటికే ఉన్న కంటెంట్ ను తొలగిస్తాను మరియు కిందివాటిని టైప్ చేస్తాను. | నేను ఇప్పటికే ఉన్న కంటెంట్ ను తొలగిస్తాను మరియు కిందివాటిని టైప్ చేస్తాను. | ||
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
− | | నా విద్యార్థులు దీనిని | + | | నా విద్యార్థులు దీనిని నా కోర్సు యొక్క మొదటి పేజీలో చూస్తారు. |
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
Line 144: | Line 149: | ||
| 05:33 | | 05:33 | ||
| తరువాతి సెట్టింగ్ అనేది Hidden sections కొరకు. | | తరువాతి సెట్టింగ్ అనేది Hidden sections కొరకు. | ||
− | ఇవి ప్రాథమికంగా ఒక కోర్సు లో విద్యార్థుల నుండి | + | ఇవి ప్రాథమికంగా ఒక కోర్సు లో విద్యార్థుల నుండి దాచిపెట్టి ఉంచిన టాపిక్స్. |
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
Line 188: | Line 193: | ||
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | | ఇది ఒక విద్యార్థి అతని / ఆమె యొక్క ప్రొఫైల్ పేజీ నుండి అతని / ఆమె కార్యకలాపాల నివేదికలను చూడగలరని నిర్ధారిస్తుంది. | + | | ఇది ఒక విద్యార్థి అతని/ఆమె యొక్క ప్రొఫైల్ పేజీ నుండి అతని/ఆమె కార్యకలాపాల నివేదికలను చూడగలరని నిర్ధారిస్తుంది. |
|- | |- | ||
| 07:27 | | 07:27 | ||
Line 231: | Line 236: | ||
|- | |- | ||
| 09:01 | | 09:01 | ||
− | | మిగిలిన అన్ని సెట్టింగులను ఎలా ఉన్నవాటిని అలా వదిలివేయండి . | + | | మిగిలిన అన్ని సెట్టింగులను ఎలా ఉన్నవాటిని అలా వదిలివేయండి. |
|- | |- | ||
| 09:05 | | 09:05 | ||
Line 238: | Line 243: | ||
|- | |- | ||
| 09:15 | | 09:15 | ||
− | | | + | | మరిన్ని అంనౌన్సమెంట్స్ లను జోడించడానికి Announcements శీర్షికపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:21 | | 09:21 | ||
− | | ఇప్పుడు Add a new topic బటన్ పై క్లిక్ చేయండి. Subject ను Minimum requirements గా టైప్ చేయండి | + | | ఇప్పుడు Add a new topic బటన్ పై క్లిక్ చేయండి. Subject ను Minimum requirements గా టైప్ చేయండి. |
|- | |- | ||
| 09:31 | | 09:31 | ||
Line 270: | Line 275: | ||
|- | |- | ||
| 10:52 | | 10:52 | ||
− | | స్క్రోల్ చేసి Post to forumబటన్ పై క్లిక్ చేయండి | + | | స్క్రోల్ చేసి Post to forumబటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 10:57 | | 10:57 | ||
Line 276: | Line 281: | ||
|- | |- | ||
| 11:08 | | 11:08 | ||
− | | | + | | నన్ను breadcrumb లోని Calculus లింక్ పై క్లిక్ చేయనివ్వండి. |
|- | |- | ||
| 11:13 | | 11:13 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు ఈ సెక్షన్ కు వివరణాత్మక సిలబస్ తో ఒక పేజీని నన్ను చేర్చనివ్వండి. |
|- | |- | ||
| 11:19 | | 11:19 | ||
Line 289: | Line 294: | ||
|- | |- | ||
| 11:39 | | 11:39 | ||
− | | తరువాత దిగువ భాగం వద్ద | + | | తరువాత దిగువ భాగం వద్ద ఉన్న Add బటన్ పై క్లిక్ చేయండి. |
మనము ఒక కొత్త పేజీకి తీసుకురాబడతాము. | మనము ఒక కొత్త పేజీకి తీసుకురాబడతాము. | ||
|- | |- | ||
Line 302: | Line 307: | ||
|- | |- | ||
| 12:07 | | 12:07 | ||
− | | ఈ కంటెంట్, ఈ ట్యుటోరియల్ యొక్క Code Files లింక్ లో | + | | ఈ కంటెంట్, ఈ ట్యుటోరియల్ యొక్క Code Files లింక్ లో అందుబాటులో ఉంది. |
మీరు దీనిని డౌన్లోడ్ చేసుకుని మీరు అభ్యాసం చేస్తున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. | మీరు దీనిని డౌన్లోడ్ చేసుకుని మీరు అభ్యాసం చేస్తున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. | ||
|- | |- | ||
| 12:18 | | 12:18 | ||
− | | | + | | స్క్రోల్ చేసి Save and return to courseబటన్ పై క్లిక్ చేయండి. |
− | మనము | + | మనము course పేజీకి మళ్ళి తిరిగివస్తాము. |
|- | |- | ||
| 12:27 | | 12:27 | ||
− | | ఇపుడు మనం మన అకౌంట్ నుండి logout చేద్దాము.ఆలా చేయడానికి ఎగువ కుడివైపున ఉన్న user icon పై క్లిక్ చేయండి. | + | | ఇపుడు మనం మన అకౌంట్ నుండి logout చేద్దాము. ఆలా చేయడానికి ఎగువ కుడివైపున ఉన్న user icon పై క్లిక్ చేయండి. |
ఇప్పుడు Log outఎంపికను ఎంచుకోండి. | ఇప్పుడు Log outఎంపికను ఎంచుకోండి. | ||
|- | |- | ||
Line 321: | Line 326: | ||
|- | |- | ||
| 12:55 | | 12:55 | ||
− | | నేను విద్యార్థిని Priya Sinha గా లాగిన్ అయి ఉన్నాను. ఇపుడు నేను ఎడమవైపున | + | | నేను విద్యార్థిని Priya Sinha గా లాగిన్ అయి ఉన్నాను. ఇపుడు నేను ఎడమవైపున ఉన్న Calculus పై క్లిక్ చేస్తాను. |
|- | |- | ||
| 13:04 | | 13:04 | ||
− | | ఈ పేజీని ఒక విద్యార్థి ఇలా చూస్తుంది | + | | ఈ పేజీని ఒక విద్యార్థి ఇలా చూస్తుంది. |
ఈ పేజీ యొక్క ఎగువ కుడిభాగం వద్ద gear icon లేదని గమనించండి. | ఈ పేజీ యొక్క ఎగువ కుడిభాగం వద్ద gear icon లేదని గమనించండి. | ||
|- | |- | ||
Line 343: | Line 348: | ||
| 13:40 | | 13:40 | ||
| ఇక్కడ మీకొరకు ఒక చిన్న అసైన్మెంట్. | | ఇక్కడ మీకొరకు ఒక చిన్న అసైన్మెంట్. | ||
− | కోర్స్ ఫలితం వనరును వివరించే ఒక కొత్త పేజీని జోడించండి.వివరాల కోసం ఈ ట్యుటోరియల్ | + | |
+ | కోర్స్ ఫలితం వనరును వివరించే ఒక కొత్త పేజీని జోడించండి. వివరాల కోసం ఈ ట్యుటోరియల్ యొక్క Assignment లింకును చూడండి. | ||
|- | |- | ||
| 13:53 | | 13:53 | ||
Line 362: | Line 368: | ||
| నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. | | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. | ||
మాతో చేరినందుకు ధన్యవాదములు. | మాతో చేరినందుకు ధన్యవాదములు. | ||
+ | |- | ||
|} | |} |
Latest revision as of 16:43, 12 April 2019
Time | Narration |
00:01 | Moodle లో Course Administration అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము, Moodle లో Course కోర్సు నిర్వహణ, కార్యకలాపాలు
మరియు ఒక కోర్స్ లో వనరుల గురించి నేర్చుకుంటాము. |
00:17 | ఈ ట్యుటోరియల్: ఉబుంటు లైనక్స్ OS 16.04, |
00:24 | XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP. |
00:33 | Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది. |
00:40 | మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.
ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక. |
00:52 | ఈ ట్యుటోరియల్, మీ సైట్ నిర్వాహకుడు Moodle వెబ్సైట్ ను సెటప్ చేసి, మిమ్మల్ని ఒక గురువుగా నమోదు చేసారని అనుకుంటుంది. |
01:03 | ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులు Moodle లో ఒక teacher login ను తప్పక కలిగివుండాలి. |
01:09 | అడ్మినిస్ట్రేటర్ చేత వారికీ కనీసం ఒక్క కోర్స్ అయిన కేటాయించబడాలి.
వారి కోర్స్ కొరకు సంబందించిన కొంత కోర్స్ మెటీరియల్ ను అప్ లోడ్ చేసిఉండాలి. |
01:19 | ఒకవేళ లేకపోతే, దయచేసి ఈ వెబ్‌సైట్‌లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ ను చూడండి. |
01:26 | బ్రౌజర్ కు మారి మీ Moodle site ను తెరవండి. |
01:31 | మీ టీచర్ యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వండి.
నేను ఇప్పటికే టీచర్ రెబెక్కా రేమండ్ గా లాగిన్ చేశాను. |
01:41 | మనము teacher’s dashboard లో ఉన్నాము. |
01:44 | ఎడమవైపున ఉన్న navigation menu లో, My Courses దిగువన ఉన్న Calculus ను గుర్తించండి. |
01:51 | దయచేసి గమనించండి. మీరుటీచర్ గా లేదా విద్యార్థి గా నమోదు చేసిన అన్ని కోర్సులు ఇక్కడ జాబితా చేయబడతాయి. |
01:59 | Calculus course పై క్లిక్ చేయండి. |
02:02 | మేము ముందు ట్యుటోరియల్‌లో కోర్సు టాపిక్స్ మరియు సారాంశాలను నవీకరించాము. |
02:09 | ఒకవేళ మీరు అలా చేయకపోతే, దయచేసి ముందు ట్యుటోరియల్స్ యొక్క అసైన్మెంట్ లను చూడండి. |
02:16 | మనము ఇప్పుడు కొన్ని ఉపయోగకరమైన కోర్సు సెట్టింగుల గురించి నేర్చుకుంటాము. |
02:21 | section యొక్క కుడి ఎగువభాగం వద్ద ఉన్న gear icon పై క్లిక్ చేయండి. |
02:26 | అన్ని sections ను విస్తరించడానికి, కుడివైపున ఉన్న Edit Settings పై క్లిక్ చేసి తరువాత Expand All పై క్లిక్ చేయండి. |
02:36 | ఇక్కడ కనిపించే సెట్టింగులు, ఈ కోర్సు సృష్టించబడినప్పుడు, అడ్మినిస్ట్రేటర్ ద్వారా నిర్వచించబడ్డాయి. |
02:44 | General section లో మనము Course full name ను కలిగిఉన్నాము.
కోర్సు పేజీ యొక్క ఎగువభాగం వద్ద ప్రదర్శించబడే పేరు ఇదే. |
02:54 | Course short name అనేది course navigation లో మరియు కోర్స్ కు సంబందించిన ఇమెయిల్స్ లో ప్రదర్శించబడే పేరు. |
03:03 | Course category అనేది ఇప్పటికే అడ్మిన్ చేత సెట్ చేయబడింది. |
03:08 | మన అవసరాలకు అనుగుణంగా మనం కోర్సు start date, కోర్సు end date మరియు కోర్సు ID నంబర్ ను మార్చవచ్చు. |
03:21 | Description section కింద, Course Summary టెక్స్ట్ బాక్స్ ను చూడండి.
నేను ఇప్పటికే ఉన్న కంటెంట్ ను తొలగిస్తాను మరియు కిందివాటిని టైప్ చేస్తాను. |
03:31 | నా విద్యార్థులు దీనిని నా కోర్సు యొక్క మొదటి పేజీలో చూస్తారు. |
03:37 | తరువాత Course summary files అనే ఫీల్డ్ వస్తుంది.
ఈ ఫైళ్లు, కోర్సు summaryతో పాటు విద్యార్థులకు ప్రదర్శించబడే ఫైళ్లు. |
03:47 | అప్రమేయంగా, Course summary ఫైల్స్ గా jpg, gif మరియు png ఫైల్ రకాలు మాత్రమే అనుమతించబడతాయి. |
03:56 | ఫైల్ ను అప్లోడ్ చేయడానికి 3 మార్గాలు ఉన్నాయి: బాక్స్ లోని ఫైల్ ను డ్రాగ్ చేసి డ్రాప్ చేయడం. |
04:03 | ఎడమ ఎగువ భాగం వద్ద ఉన్నUpload లేదా Add ఐకాన్ పై క్లిక్ చేయడం.
downward arrow పై క్లిక్ చేయడం. |
04:11 | ఒకవేళ మీరు Upload లేదా Add ఐకాన్ పై లేదా downward arrow పై క్లిక్ చేస్తే, File picker డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
04:21 | ఎడమవైపు మెనూ లో ఉన్న Upload a file ఎంపికపై క్లిక్ చేయండి. |
04:26 | Browse లేదా Choose File బటన్ పై క్లిక్ చేయండి.
తరువాత మీ కంప్యూటర్ నుండి కావలసిన ఫైల్‌ను ఎంచుకోండి. |
04:34 | నా సిస్టమ్ నుండి నేను calculus.jpgను ఎంచుకుంటాను. |
04:40 | మీరు Save as ఫీల్డ్ లో టైప్ చేయడం ద్వారా దానికి వేరొక పేరును ఇవ్వవచ్చు. |
04:46 | సంబంధిత విభాగాలలో author మరియు లైసెన్స్ వివరాలను పేర్కొనండి.
చివరగా, దిగువ భాగం వద్ద ఉన్న Upload this file బటన్ పై క్లిక్ చేయండి. |
04:58 | ఈ విధంగా మనం Course summary ఫైల్స్ ను అప్లోడ్ చేయగలము. |
05:02 | తరువాత Course format వస్తుంది. కోర్స్ ఫార్మాట్ అనేది విద్యార్థుల కొరకు వనరులు మరియు కార్యకలాపాలు అనేవి ఏవిధంగా నిర్వహించబడతాయో సూచిస్తుంది. |
05:12 | ఫార్మాట్ డ్రాప్‌డౌన్‌లో 4 ఎంపికలు ఉన్నాయి -
అవి Single Activity Format, Social Format,Topics Format మరియు Weekly Format |
05:26 | మా అడ్మిన్ Topics format ను ఎంచుకున్నారు.
మనం దానిని ఉన్నది ఉన్నట్లుగా ఉంచుదాం. |
05:33 | తరువాతి సెట్టింగ్ అనేది Hidden sections కొరకు.
ఇవి ప్రాథమికంగా ఒక కోర్సు లో విద్యార్థుల నుండి దాచిపెట్టి ఉంచిన టాపిక్స్. |
05:44 | ఇది ఉపాధ్యాయుడు ఇంకా పూర్తి చేయని ఒక నిర్దిష్ట అంశం ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది.
ఈ అమర్పు Hidden sections ను విద్యార్థులకు ఎలా ప్రదర్శించాలో నిర్ణయిస్తుంది. |
05:57 | ఈ ఎంపికను ఎంచుకోవడం వలన విద్యార్థులకు కంటెంట్ ను కొలాప్స్‌డ్ రూపంలో (ఫార్మ్ )ప్రదర్శిస్తారు. |
06:04 | ఈ ఎంపికను ఎంచుకోవడం వలన విద్యార్థుల నుండి కంటెంట్ ను దాస్తుంది. |
06:09 | ఇప్పటి కొరకు మనము దానిని అప్రమేయంగా ఉంచుదాం. |
06:13 | తరువాతి డ్రాప్-డౌన్ అనేది Course Layout. దానిపై క్లిక్ చేయండి. |
06:19 | ఈ ఎంపికను ఎంచుకోవడం ద్వారా మనము ఒక పేజీలో అన్ని సెక్షన్స్ ను చూపించడాన్ని ఎంచుకోవచ్చు. |
06:25 | ఇక్కడ మరొక ఎంపిక Show one section per page.
ఇది sections యొక్క సంఖ్య ఆధారంగా కోర్స్ ను అనేక పేజీలపై విభజిస్తుంది. |
06:37 | ఇప్పటి కొరకు మనం Show all sections in one pageని అలాగే ఉంచుదాం. |
06:43 | తరువాతది Appearance సెక్షన్. |
06:46 | Show gradebook to students ఎంపికను గుర్తించండి.
కోర్సు లో చాలా కార్యకలాపాలు, టీచర్స్ కు గ్రేడ్స్ ను ఇవ్వడానికి అనుమతినిస్తాయి. |
06:57 | ఈ ఎంపిక, ఒక విద్యార్థి ఆ గ్రేడ్స్ ను చూడ గలడో లేదో అనేది నిర్ణయిస్తుంది.
ఈ ఎంపిక అప్రమేయంగా Yes కు సెట్ చేయబడుతుంది. మనము దానిని అలాగే ఉంచుదాం. |
07:10 | ఒకవేళ డిఫాల్ట్ గా ఇప్పటికే ఎంపిక చేయబడకపోతే, మనం Show activity reports ను Yes గా మార్చుదాం. |
07:18 | ఇది ఒక విద్యార్థి అతని/ఆమె యొక్క ప్రొఫైల్ పేజీ నుండి అతని/ఆమె కార్యకలాపాల నివేదికలను చూడగలరని నిర్ధారిస్తుంది. |
07:27 | మనము ఈ కోర్సు కొరకు అప్లోడ్ చేయగల ఫైళ్ళ యొక్క గరిష్ఠ పరిమాణాన్ని సెట్ చేయవచ్చు. |
07:34 | అదనపు విషయాలు, అసైన్మెంట్లు మొదలైనవాటి కొరకు ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యవచ్చు. |
07:41 | మాఅడ్మిన్ దీన్ని 128MB కు సెట్ చేసారు, ఇది గరిష్ట ఫైలు పరిమాణం.
మనము పరిమాణాన్ని అలాగే ఉంచుదాము. |
07:52 | మనము మిగిలిన అన్ని ఇతర సెట్టింగ్స్ ను వాటి అప్రమేయ విలువల వద్ద అలాగే ఉంచుతాం. |
07:58 | క్రిందికి స్క్రోల్ చేసి, Save and display బటన్ పై క్లిక్ చేయండి.
మనము కోర్స్ పేజీకి మళ్ళించబడుతాము. |
08:06 | టాపిక్ నేమ్స్ పైన గల Announcements లింక్ ను గుర్తించండి. |
08:11 | ఇది విద్యార్థులకు తప్పనిసరి సమాచారం, తాజా వార్తలు, అంనౌన్సమెంట్స్ మొదలైన వాటి గురించి తెలుపుతుంది. |
08:20 | పేజి యొక్క ఎగువ కుడిభాగం వద్ద ఉన్న gear ఐకాన్ పై క్లిక్ చేసి, ఆ తరువాత Turn Editing On పై క్లిక్ చేయండి. |
08:28 | గమనిక: మీరు కోర్స్ కు ఏవైనా మార్పుల చేయడానికి, editing ను on చేయాల్సిన అవసరం అవుతుంది. |
08:35 | ఇపుడు, అంనౌన్సమెంట్స్ యొక్క కుడి వైపున, Edit పై క్లిక్ చేసి తరువాత Edit Settings పై క్లిక్ చేయండి. |
08:44 | మరియు Description లో నేను ఈ క్రింది టెక్స్ట్ ను టైప్ చేస్తాను.
Please check the announcements regularly. |
08:52 | Display description on course page ను తనిఖీ చేయండి. ఇది లింక్ క్రింద ఉన్న వివరణని ప్రదర్శిస్తుంది. |
09:01 | మిగిలిన అన్ని సెట్టింగులను ఎలా ఉన్నవాటిని అలా వదిలివేయండి. |
09:05 | స్క్రోల్ చేసి Save and return to course బటన్ పై క్లిక్ చేయండి.
మనము Courseపేజీకి తిరిగి వస్తాము. |
09:15 | మరిన్ని అంనౌన్సమెంట్స్ లను జోడించడానికి Announcements శీర్షికపై క్లిక్ చేయండి. |
09:21 | ఇప్పుడు Add a new topic బటన్ పై క్లిక్ చేయండి. Subject ను Minimum requirements గా టైప్ చేయండి. |
09:31 | మెసేజ్ ను This course requires you to submit a minimum of 3 assignments and attempt 5 quizzes to pass గా టైప్ చేయండి. |
09:43 | Discussion subscription చెక్ బాక్స్ తనిఖీ చేయబడిందని మరియు అది సవరించలేనిది అని గమనించండి.
ఇది ఎందుకంటే కోర్సులో నమోదు చేసుకున్న ప్రతిఒక్కరూ తప్పనిసరిగా దానిని సబ్స్క్రయిబ్ చేసుకోవాలి. |
09:59 | తరువాతది Attachments. ఇక్కడ మీరు సంబంధిత ఫైళ్ళను డ్రాగ్ చేసి డ్రాప్ చెయ్యవచ్చు లేదా అప్లోడ్ చేయవచ్చు. |
10:08 | ఒకవేళ మీరు ప్రకటనలను forum యొక్క ఎగువభాగం వద్ద చూపించాలనుకుంటే, Pinned చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
నేను దానిని టిక్ చేస్తాను. |
10:18 | అదే విధంగా తరువాత చెక్ బాక్స్ నూ టిక్ చేయండి.
ఇది ఈ forum కు సబ్స్క్రయిబ్ అయిఉన్న ప్రతిఒక్కరికి వెంటనే ఒక notification ను పంపుతుంది. |
10:29 | తరువాతి సెక్షన్ Display period ను విస్తరించండి.
ఒకవేళ ఈ forum post ఒక తేదీ పరిధి కొరకు తప్పనిసరిగా కనిపించటానికి ఇక్కడ ఈ సెటింగ్స్ నిర్ణయిస్తాయి. |
10:41 | అప్రమేయంగా, ఇవి డిసేబుల్ చెయ్యబడ్డాయి. అంటే పోస్ట్స్ ఎల్లప్పుడూ కనిపిస్తాయని దీని అర్థం.
మనము డిఫాల్ట్ సెట్టింగులను అలాగే ఉంచుతాము. |
10:52 | స్క్రోల్ చేసి Post to forumబటన్ పై క్లిక్ చేయండి. |
10:57 | ఒక విజయ సందేశం ప్రదర్శించబడుతుంది. పోస్ట్స్ కు ఏవయినా మార్పులు చేయటానికి Post authors కు 30 నిమిషాల సమయం ఉంటుంది. |
11:08 | నన్ను breadcrumb లోని Calculus లింక్ పై క్లిక్ చేయనివ్వండి. |
11:13 | ఇప్పుడు ఈ సెక్షన్ కు వివరణాత్మక సిలబస్ తో ఒక పేజీని నన్ను చేర్చనివ్వండి. |
11:19 | General section యొక్క దిగువ కుడిభాగం వద్ద ఉన్న Add an activity or resource లింక్ పై క్లిక్ చేయండి.
Resources యొక్క జాబితా నుండి, Page ను ఎంచుకోండి. |
11:32 | మీరు దీనిని ఎంపిక చేసుకున్నప్పుడు ఈ కార్యాచరణ యొక్క వివరణను చదవండి. |
11:39 | తరువాత దిగువ భాగం వద్ద ఉన్న Add బటన్ పై క్లిక్ చేయండి.
మనము ఒక కొత్త పేజీకి తీసుకురాబడతాము. |
11:47 | Name ఫీల్డ్ లో, Detailed syllabusను టైప్ చేయండి. |
11:52 | నేను Description టెక్స్ట్ బాక్స్ ను ఖాళీగా వదిలివేస్తాను ఎందుకంటే ఈ శీర్షిక అనేది స్వీయ-వివరణాత్మకమైనది. |
11:59 | Page Content టెక్స్ట్ బాక్స్ లో నేను ఈ కాలిక్యులస్ కోర్సు యొక్క వివరణాత్మక సిలబస్ ను ఎంటర్ చేస్తాను. |
12:07 | ఈ కంటెంట్, ఈ ట్యుటోరియల్ యొక్క Code Files లింక్ లో అందుబాటులో ఉంది.
మీరు దీనిని డౌన్లోడ్ చేసుకుని మీరు అభ్యాసం చేస్తున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. |
12:18 | స్క్రోల్ చేసి Save and return to courseబటన్ పై క్లిక్ చేయండి.
మనము course పేజీకి మళ్ళి తిరిగివస్తాము. |
12:27 | ఇపుడు మనం మన అకౌంట్ నుండి logout చేద్దాము. ఆలా చేయడానికి ఎగువ కుడివైపున ఉన్న user icon పై క్లిక్ చేయండి.
ఇప్పుడు Log outఎంపికను ఎంచుకోండి. |
12:39 | ఈ పేజీ ఒక విద్యార్థిని ఎలా కనిపిస్తుందో నన్ను మీకు చూపించనివ్వండి. |
12:45 | నా వద్ద విద్యార్థిని Priya Sinha ID ఉంది.
ఈ విద్యార్థిని కూడా Calculus కోర్సులో admin చేత నమోదుచేయబడిఉంది. |
12:55 | నేను విద్యార్థిని Priya Sinha గా లాగిన్ అయి ఉన్నాను. ఇపుడు నేను ఎడమవైపున ఉన్న Calculus పై క్లిక్ చేస్తాను. |
13:04 | ఈ పేజీని ఒక విద్యార్థి ఇలా చూస్తుంది.
ఈ పేజీ యొక్క ఎగువ కుడిభాగం వద్ద gear icon లేదని గమనించండి. |
13:14 | ఇది ఎందుకంటే విద్యార్థులు కోర్సు యొక్క ఏ భాగాన్ని సవరించలేరు కనుక. |
13:20 | ఇప్పుడు మనం student id నుండి లాగౌట్ చేస్తాము. |
13:24 | దీనితో, మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
సారాంశం చూద్దాం. |
13:30 | ఈ ట్యుటోరియల్ లో మనము, Moodle లో కోర్సు నిర్వహణ,
కార్యకలాపాలు మరియు ఒక కోర్స్ లో వనరుల గురించి నేర్చుకున్నాము. |
13:40 | ఇక్కడ మీకొరకు ఒక చిన్న అసైన్మెంట్.
కోర్స్ ఫలితం వనరును వివరించే ఒక కొత్త పేజీని జోడించండి. వివరాల కోసం ఈ ట్యుటోరియల్ యొక్క Assignment లింకును చూడండి. |
13:53 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
14:02 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
14:13 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
14:17 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
14:31 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |