Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Admin-dashboard/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 15: Line 15:
 
|-
 
|-
 
| 00:22
 
| 00:22
|ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04
+
|ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04
 
XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP,  
 
XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP,  
 
Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను.
 
Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను.
Line 47: Line 47:
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
| ఇప్పుడు చూసే ఈ పేజీ ని dashboard(డాష్ బోర్డు) అని పిలుస్తాము.   
+
| ఇప్పుడు చూసే ఈ పేజీ ని dashboard(డాష్ బోర్డు) అని పిలుస్తాము.   
 
|-
 
|-
 
| 02:04
 
| 02:04

Latest revision as of 18:57, 10 March 2019

Time Narration
00:01 Moodle లో Admin’s dashboard అనే స్పోకన్ ట్యూటోరియా కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము

అడ్మిన్ యొక్క డాష్బోర్డ్ పై వివిధ బ్లాక్స్ నిర్వాహకుని ప్రొఫైల్ పేజీ మరియు ప్రాధాన్యతలను ఎలా సవరించాలో నేర్చుకుంటాము.

00:22 ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04

XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను.

00:46 మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.
00:50 ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది.
00:59 ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకుల సిస్టం లో Moodle 3.3 ఇన్స్టాల్ చేసి ఉండాలి.

లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ చూడండి.

01:13 బ్రోసేర్ కి వెళ్ళి మీ moodle siteని తెరవండి. XAMPP serviceఅమలు అవుతుందని నిర్ధారించుకోండి.
01:21 మీరు ఒక ఖాళీ పేజీని హెడర్ లతో మాత్రమే చూస్తారు. ఎందుకంటే మన సంస్థాపన కోసం ఏ front page పేజీ ని సెట్ చేయలేదు.
01:33 విండో యొక్క కుడి ఎగువ మూలా లో ఉన్న Log in లింక్ క్లిక్ చేయండి.
01:39 మీరు Moodle ను ఇన్స్టాల్ చేసినపుడు ఇచ్చిన మీ admin username మరియు పాస్ వర్డ్ ను ఉపయోగించి లాగిన్ చేయండి.
01:47 నేను యూసర్ నేమ్ ని admin గా మరియు పాస్వర్డ్ ని Spokentutorial1@ గా ప్రవేశ పెడతాను. ఆపై Log in ని క్లిక్ చేయండి.
01:59 ఇప్పుడు చూసే ఈ పేజీ ని dashboard(డాష్ బోర్డు) అని పిలుస్తాము.
02:04 మన dashboard రెండు కాలమ్ లు గా విభజించబడిందని ఇక్కడ మనము చూడవచ్చు.
02:08 ఎడమ వైపు ఉన్న విస్తృతమయినది, ప్రధాన కంటెంట్ కాలమ్.
02:13 కుడి వైపున ఉన్నది Blocks column.
02:17 బ్లాక్స్ ఈ కాలమ్స్ లోని అంశాలు, ఏవైతే ఒక నిర్దిష్ట ప్రయోజనం లేదా సమాచారాన్ని అందిస్తాయి.
02:25 బ్లాక్స్ Moodle యొక్క అన్ని పేజీ ల పై కనిపిస్తాయి.

మీరు మీ కోర్సు యొక్క క్లిష్టమైన భాగాలకు సత్వరమార్గాలుగా భావించవచ్చు.

02:35 ఉదాహరణకు ప్రైవేట్ ఫైల్స్, ఆన్లైన్ ఉసెర్స్, కోర్సు ఓవెర్వ్యూ మొదలైనవి నా డాష్బోర్డ్ లోని బ్లాక్స్.
02:46 ఇక్కడ ఏ కార్యకలాపాలు లేదా కోర్సులు లేవని గమనించండి.
02:50 ఎందుకంటే మేము ఎటువంటి కోర్సును సృష్టించలేదు కాబట్టి.
02:56 మీరు అన్ని కోర్సుల జాబితాను - ఒక వేళ ఒక యూసర్ (అనగా ఉపాధ్యాయుడు లేదా విద్యార్ధి లేదా నిర్వాహకుడు) చేరినా లేదా కోర్సులలో పాత్రను కేటాయించినబడితే చూడవచ్చు.
03:08 Online Users block, Admin User ఏదైతే ఇది మన ప్రస్తుత లాగిన్ గా ఉంది దానిని చూపిస్తుంది.
03:17 ఈ బ్లాక్ లో ఎప్పుడైనా ఏ సమయంలో అయినా లాగిన్ చేసిన అందరు యూజర్స్ లను చూపిస్తుంది.
03:23 Moodle లో ప్రతి బ్లాక్కు ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంది. Moodle లో ఏదైనా పేజీ యొక్క ఏదైన కాలమ్ కు బ్లాక్స్ ని జోడించగలము.
03:34 ఇప్పుడు పేజీ యొక్క header గూర్చి తెలుసుకుందాం.
03:38 పేజీ యొక్క ఎగువ ఎడుమ మూలా లో Navigation Drawer లేదా Navigation menu ని చూడండి.

ఈ మెనూ Calendar మరియు Administration లింక్ లను యాక్సిస్ చేయుటకు సహాయం చేస్తుంది. ఇది ఒక toggle మెనూ.

03:55 అనగా అది క్లిక్ చేసినప్పుడు దాని స్టేటస్ ఓపెన్ నుండి క్లోజ్ కు మరియు క్లోజ్ నుండి ఓపెన్ కు మారుతుందని అర్థం.
04:04 తర్వాత మన వద్ద లోగో కొరకు ప్లేస్ హోల్డర్ ఉంది.
04:08 డిఫాల్ట్ గా ఇది దాని short site name. దాని పై క్లిక్ చేస్తే ఏ పేజీ నుండి అయినా మన డాష్ బోర్డు కి వెళ్ళగలం.
04:18 ఎగువ కుడి వైపున, notifications మరియు messages కోసం శీఘ్ర ఆక్సెస్ చిహ్నాలు ఉన్నాయి.
04:26 దాని ప్రక్కన user menu అనే డ్రాప్ డౌన్ మెనూ ఉంది. దానిని quick access user menu అనే కూడా అనవచ్చు.
04:35 ఈ ట్యుటోరియల్లో క్లుప్తంగా ప్రొఫైల్ మరియు Preferences పేజీ గురించి చర్చించాం.
04:41 ఎడమవైపు ఉన్నదాని లగే, ఈ అన్ని menu items కూడా టోగుల్ మెనూల వాలే పని చేస్తాయి.
04:48 తరవాత Profile లింక్ పై క్లిక్ చేయండి.
04:52 Moodle లోని ప్రతి యూసర్ కి ఒక profile page ఉంటుంది.
04:57 యూజర్స్ వారి ప్రొఫైల్ సమాచారాన్ని సవరించుటకు మరియు ఫోరమ్ లేదా బ్లాగ్ పోస్ట్స్ ని చూసుటకు,
05:07 ఏవైనా reportsకి, వారికి యాక్సెస్ ఉందా చెక్ చేయుటకు, వారి యాక్సెస్ లాగ్స్ ను చూసుటకు మరియు చివరిసారి లాగిన్ చేయడానికి ఉపయోగించిన IP చిరునామా కోసం లింక్స్ ఉన్నాయి.
05:18 ఇప్పుడు Edit Profile లింక్ పై క్లిక్ చేయండి. Edit Profile page తెరుచుకుంటుంది.
05:26 ఈ పేజీ 5 విభాగాలుగా విభజించబడింది:

General

User Picture

Additional Names

Interests

Optional

05:39 జనరల్ సెక్షన్ అప్రమేయంగా విస్తరించబడుతుంది.
05:43 ఏదైనా సెక్షన్ పేరు మీద క్లిక్ చేస్తే అది విస్తరిస్తుంది లేదా కూలిపోతుంది.
05:49 కుడివైపున ఉన్న Expandఅనే లింకు అన్ని విభాగాలను విస్తరిస్తుంది.
05:55 ఇక్కడ అన్ని ఫీల్డ్ లను సవరించవచ్చు .
05:59 City / Town చేర్చు దాం. నేను 'Mumbai టైపు చేస్తాను.
06:04 Select a country డ్రాప్ డౌన్లో 'India' 'ఎంపిక చేయబడింది మరియు 'timezone Asia/Kolkata' గా సెట్ చేయబడిందని నిర్దహరించుకోండి.
06:13 ఈ ప్రొఫైల్ పేజీ లో నిర్వాహకులు మాత్రమే పాస్ వర్డ్ మార్చగలరు.
06:18 నేను Optional సెక్షన్ లో కొన్ని ఫీల్డ్ లను జోడిస్తాను.
06:22 నేను ఇన్స్టిట్యూషన్ ఫీల్డ్ లో ఐఐటి బాంబే ను ప్రవేశిస్తాను. అలాగే, డిపార్ట్మెంట్ ఫీల్డ్ లో 'మ్యాథమెటిక్స్ మరియు ఫోన్ నంబర్ ఫీల్డ్ లో చెల్లుబాటు అయ్యే ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తాను.
06:36 పేజీని సేవ్ చెయ్యడానికి అప్డేట్ ప్రొఫైల్ బటన్పై క్లిక్ చేయండి.
06:42 ఇప్పుడు ఎగువ కుడి వైపు ఉన్న quick access user menu పై మళ్ళి క్లిక్ చేయండి.

ఆపై 'Preferences లింక్ క్లిక్ చేయండి.

06:51 Preferences పేజీ యూసర్ లకు వివిధ సెట్టింగులను సవరించడానికి త్వరిత యాక్సిస్ ఇస్తుంది.
06:59 ఒక admin account కోసం Preferences పేజీ విభాగాలు 4 విభజించబడింది.

User account, Roles, Blogs, మరియు 'Badges

07:12
User Account section యూసర్ లకు Edit Profile మరియు  Change Passwordకు అనుమతిస్తుంది.
07:19 అది 'Language, Forum, Calendar, Message, Notification, మొదలైన వాటికి preferences సెట్ చేస్తుంది.
07:30 Calendar preferences' పై క్లిక్ చేయండి.
07:34 మనము 24 గంటల ఫార్మాట్లో సమయం ని చూపించడానికి క్యాలెండర్ ని సెట్ చేస్తాము.
07:40 ఇంకా, మేము Upcoming events look-ahead 2 వారాలకు సెట్ చేస్తాము.
07:46 క్యాలెండర్లో తదుపరి 2 వారాలలో జరిగే అన్ని ఈవెంట్లకు మనము నోటిఫికేషన్లను చూస్తాము.
07:55 అన్ని ఫీల్డ్ లకు పక్కన ఉన్నhelp ఐకాన్ ని హైలైట్ చెయ్యాలనుకుంటున్నాను.
08:00 దీనిపై క్లిక్ చేస్తే, ఈ ఫీల్డ్ గురించి వివరణ ఇచ్చే ఒక చిన్న help box తెరవబడుతుంది.
08:08 ఏదై న ఒక ఫీల్డ్ గురించి సందేహాస్పదంగా ఉన్నప్పుడు, దాని ప్రాముఖ్యత ను అర్థం చేసుకోవడానికి help చిహ్నాన్ని క్లిక్ చేయండి.
08:16 మిగితా అన్ని ఎంపికలు అలాగే ఉండనివండి . Save Changes బటన్పై క్లిక్ చేయండి.
08:23 ఈ సిరీస్లో ఆ లక్షణాలను తర్వాత చర్చించినప్పుడు మిగిలిన preferencesగురించి తెలుసుకుందాం.
08:30 .ఇక్కడ చూపిన సమాచారాన్ని గమనించండి.
08:33 ఇది breadcrumb navigation. ఇది 'Moodle site యొక్క సోపానక్రమం లోపల మనం ఏ పేజీలో ఉన్నామో అని సూచించే దృశ్య సహాయకం.
08:45 ఇది ఒకే క్లిక్ తో ఉన్నత-స్థాయి పేజీకి తిరిగి వెళ్లడానికి మనకు సహాయపడుతుంది.
08:51 డాష్బోర్డ్ కు వెళ్ళడానికి breadcrumbs లోని డాష్బోర్డ్ లింకుపై క్లిక్ చేయండి.
08:57 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం.
09:03 ఈ ట్యుటోరియల్ లో మనము

అడ్మిన్ యొక్క డాష్బోర్డ్ పై వివిధ బ్లాక్స్ నిర్వాహకుని ప్రొఫైల్ పేజీ మరియు ప్రాధాన్యతలను ఎలా సవరించాలో నేర్చుకున్నాము.

09:16 మీ కోసం ఒక చిన్న అసైన్మెంట్

Message Preferences పై క్లిక్ చేయండి. 'Moodle' లోని యూసర్ లు వ్యక్తిగత సందేశాలను ఒకరికొకరు పంపవచ్చు.

09:27 నేను ఆఫ్లైన్లో ఉన్నప్పుడు కూడా, నా సందేశాలు ఇమెయిల్గా పంపిణీ చేయబడడం నాకు ఇష్టం లేదు


09:33 ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ హెల్ప్ బాక్స్ ని చూడండి మరియు సెట్టింగులు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి.
09:40 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
09:48 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
09:57 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
10:01 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

10:15 ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువదించింది మాధురి. మరియు నేను ఉదయ లక్ష్మి, మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
10:24 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya