Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Users-in-Moodle/Telugu"
(Created page with " {| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | Users in Moodle అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం . |- | 00...") |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | Users in Moodle అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం . | + | | Users in Moodle అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
Line 14: | Line 14: | ||
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
− | |ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, | + | |ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, |
+ | నేను ఉబుంటు లైనక్స్ OS 16.04, | ||
+ | |||
XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, | XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, | ||
Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను. | Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను. | ||
+ | |||
మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. | మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. | ||
|- | |- | ||
Line 27: | Line 30: | ||
|- | |- | ||
| 01:05 | | 01:05 | ||
− | | | + | |బ్రోసేర్ కి వెళ్ళి, మీ admin username మరియు password వివరాలతో Moodle వెబ్సైట్ కు లాగిన్ అవ్వండి. |
|- | |- | ||
| 01:14 | | 01:14 | ||
Line 33: | Line 36: | ||
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | Navigation block లో Site Administrationని, ఆపై Users ట్యాబు క్లిక్ చేయండి | + | | Navigation block లో Site Administrationని, ఆపై Users ట్యాబు క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:28 | | 01:28 | ||
Line 43: | Line 46: | ||
| 01:37 | | 01:37 | ||
| New Password ఫీల్డ్ కు స్క్రోల్ చేయండి. | | New Password ఫీల్డ్ కు స్క్రోల్ చేయండి. | ||
− | + | Click to enter text అనే లింక్ పై క్లిక్ చేయండి. | |
|- | |- | ||
| 01:45 | | 01:45 | ||
− | | దయచేసి గమనించండి - ఇక్కడ చూపిన విధంగా | + | | దయచేసి గమనించండి - ఇక్కడ చూపిన విధంగా పాస్ వర్డ్ ఈ నియమాలు పాటించాలి. |
|- | |- | ||
| 01:51 | | 01:51 | ||
Line 61: | Line 64: | ||
|- | |- | ||
| 02:16 | | 02:16 | ||
− | | Email display లో, నేను | + | | Email display లో, నేను Allow everyone to see my email address ఎంచుకున్నానని గమనించండి |
ఇది ఎందుకంటే నేను ఈ యూజర్ ని admin user గా తరువాత తయారు చేయబోతున్నాను. | ఇది ఎందుకంటే నేను ఈ యూజర్ ని admin user గా తరువాత తయారు చేయబోతున్నాను. | ||
|- | |- | ||
− | |02:30 | + | |02:30 |
− | | కానీ ఇది ఇతర యూసర్ లు అనగా teachers మరియు studentsలకు తపించబడింది. | + | |కానీ ఇది ఇతర యూసర్ లు అనగా teachers మరియు studentsలకు తపించబడింది. |
|- | |- | ||
| 02:37 | | 02:37 | ||
Line 164: | Line 167: | ||
| 05:58 | | 05:58 | ||
| ఫీల్డ్ టైటిల్స్ ఖచ్చితంగా ఈ స్ప్రెడ్ షీట్ లో వ్రాసినట్లుగా లోవర్ కేసు లో నే ఉండాలని గమనించండి. | | ఫీల్డ్ టైటిల్స్ ఖచ్చితంగా ఈ స్ప్రెడ్ షీట్ లో వ్రాసినట్లుగా లోవర్ కేసు లో నే ఉండాలని గమనించండి. | ||
− | లేక పొతే అప్లోడ్ ఎర్రర్ ని | + | లేక పొతే అప్లోడ్ ఎర్రర్ ని చూపిస్తుంది. |
|- | |- | ||
| 06:11 | | 06:11 | ||
Line 245: | Line 248: | ||
|- | |- | ||
| 09:36 | | 09:36 | ||
− | | | + | |Email display క్రింద Allow only other course members to see my email addressని ఎంచుకోండి. |
|- | |- | ||
| 09:44 | | 09:44 | ||
Line 251: | Line 254: | ||
|- | |- | ||
| 09:55 | | 09:55 | ||
− | | City/Town లో నేను Mumbai | + | | City/Town లో నేను Mumbai టైపు చేస్తాను. |
|- | |- | ||
| 09:59 | | 09:59 | ||
Line 266: | Line 269: | ||
|- | |- | ||
| 10:27 | | 10:27 | ||
− | | మొదటి యూసర్ కోసం, స్టేటస్ సందేశం: User not added - already registered | + | | మొదటి యూసర్ కోసం, స్టేటస్ సందేశం: User not added - already registered. |
|- | |- | ||
| 10:35 | | 10:35 | ||
Line 287: | Line 290: | ||
|- | |- | ||
|11:08 | |11:08 | ||
− | |Site Administration పై క్లిక్ చేయండి. ఆపై Users ట్యాబు ని క్లిక్ చేయండి . Accounts సెక్షన్ క్రింద Browse list of usersని క్లిక్ చేయండి. | + | |Site Administration పై క్లిక్ చేయండి. ఆపై Users ట్యాబు ని క్లిక్ చేయండి. Accounts సెక్షన్ క్రింద Browse list of usersని క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 11:20 | | 11:20 | ||
Line 294: | Line 297: | ||
| 11:23 | | 11:23 | ||
| దీనితో ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. | | దీనితో ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. | ||
− | + | సారాంశం చూద్దాం. | |
|- | |- | ||
|11:29 | |11:29 | ||
Line 306: | Line 309: | ||
|- | |- | ||
| 11:47 | | 11:47 | ||
− | | | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
|- | |- | ||
| 11:55 | | 11:55 |
Latest revision as of 15:35, 11 March 2019
Time | Narration |
00:01 | Users in Moodle అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యూటోరియల్ లో మనం నేర్చుకునేది, ఎలా
ఒక యూసర్ ని జోడించుట ఒక యూసర్ యొక్క ప్రొఫైల్ ని ఎడిట్ చేయుట పెద్ద మొత్తం మీద యూజర్స్ ని అప్లోడ్ చేయుట |
00:17 | ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి,
నేను ఉబుంటు లైనక్స్ OS 16.04, XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను. మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. |
00:43 | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక. |
00:51 | ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులు తమ Moodle వెబ్సైట్లో సృష్టించిన కొన్ని కోర్సులను కలిగి ఉండాలి.
లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ చూడండి. |
01:05 | బ్రోసేర్ కి వెళ్ళి, మీ admin username మరియు password వివరాలతో Moodle వెబ్సైట్ కు లాగిన్ అవ్వండి. |
01:14 | ఇప్పుడు మనం Moodle లో క్రొత్త యూజర్ ని ఎలా సృష్టించాలో నేర్చుకుంటాము. |
01:19 | Navigation block లో Site Administrationని, ఆపై Users ట్యాబు క్లిక్ చేయండి. |
01:28 | Add a new user ఎంపిక పై క్లిక్ చేయండి. |
01:32 | నేను usernameగా adminuser2ని ప్రవేశ పెడతాను. |
01:37 | New Password ఫీల్డ్ కు స్క్రోల్ చేయండి.
Click to enter text అనే లింక్ పై క్లిక్ చేయండి. |
01:45 | దయచేసి గమనించండి - ఇక్కడ చూపిన విధంగా పాస్ వర్డ్ ఈ నియమాలు పాటించాలి. |
01:51 | నేను Spokentutorial1@ని నా పాస్వర్డ్ గా ప్రవేశ పెడతాను. |
01:57 | Force password change అనే చెక్ బాక్స్ క్లిక్ |
02:02 | ఇది అతను / ఆమె మొట్టమొదటిసారిగా లాగిన అయినప్పుడు అతని / ఆమె పాస్ వర్డ్ ను మార్చడానికి బలవంతం చేస్తుంది. |
02:10 | మీ ప్రాధాన్యత ప్రకారం మిగిలిన వివరాలను ఇక్కడ చూపిన విధంగా నమోదు చేయండి. |
02:16 | Email display లో, నేను Allow everyone to see my email address ఎంచుకున్నానని గమనించండి
ఇది ఎందుకంటే నేను ఈ యూజర్ ని admin user గా తరువాత తయారు చేయబోతున్నాను. |
02:30 | కానీ ఇది ఇతర యూసర్ లు అనగా teachers మరియు studentsలకు తపించబడింది. |
02:37 | ఇప్పుడు కోసం సిటీ / టౌన్ ఫీల్డ్ ఖాళీగా వదిలేస్తాను. ఈ యూసర్ ని సవరించినప్పుడు, తరువాత అప్ డేట్ చేస్తాము. |
02:47 | ఇక్కడ చూపిన విధంగా దేశాన్ని మరియు టైమే జోన్ ని ఎంచుకోండి |
02:52 | మిగిలిన అన్ని ఫీల్డ్ లను డిఫాల్ట్ గా సెట్ చెయ్యనివ్వండి. |
02:56 | తర్వాత క్రిందికి స్క్రోల్ చేసి, Create user బటన్ పై క్లిక్ చేయండి. |
03:01 | ఇప్పుడు మనము 2 users ని కలిగి ఉన్నాము. ఇప్పుడే సృష్టించిన సిస్టమ్ Admin2 యూజర్ పై క్లిక్ చేయండి. |
03:10 | కుడివైపు ఉన్న Edit Profile లింక్ పై క్లిక్ చేయడం మనము ఈ యూజర్ యొక్క ప్రొఫైల్ ను సవరించవచ్చు.
మనము City/Town టెక్స్ట్ బాక్స్ లో Mumbai ఎంటర్ చేద్దాం. |
03:22 | తర్వాత క్రింది స్క్రోల్ చేసి, Update profile బటన్ క్లిక్ చేయండి. అదే విధంగా, మనము ఏ యూజర్ది అయినా ఏ వివరాలు అయినా సవరించవచ్చు. |
03:33 | ఈ కొత్త యూజర్ యొక్క కుడి వైపున 3 చిహ్నాలను చూడండి. వాటిలో ప్రతి ఒక్కటి ఏమి చేస్తుందో చూచుటకు కర్సర్ ని వాటి పై కదపండి. |
03:43 | delete చిహ్నం యూసర్ ని తొలగిస్తుంది.
Please note: దయచేసి గమనించండి. యూసర్ ని తొలగిస్తే అతని / ఆమె కోర్సు రిజిస్ట్రేషన్లు, గ్రేడ్ లు మొదలైన అన్ని యూజర్ యొక్క డేటా మొత్తం తొలగించబడుతుంది. కాబట్టి, ఈ ఎంపికను అతి జాగ్రత్తతో వాడాలి. |
04:03 | eye ఐకాన్ యూసర్ ను నిలిపివేస్తుంది. userని నిలిపివేస్తే అతని / ఆమె యొక్క ఖాతాను నిష్క్రియం అవుతుంది. |
04:13 | కాబట్టి, ఆ యూసర్లు ఇకపై లాగిన్ చేయలేరు, కానీ అతని / ఆమె రిజిస్ట్రేషన్లు, గ్రేడ్ లు, తదితరాలు చెక్కుచెదరకుండా ఉంచబడతాయి. |
04:24 | ఇది యూజర్ ను తొలగించేకంటే కంటే మెరుగైనది. |
04:29 | ఇది భవిష్యత్ ప్రయోజనాల కోసం రికార్డులను భద్రపరుస్తుంది మరియు యూసర్ ని తిరిగి, మీరు ఎప్పుడు కావలిస్తే అప్పుడు సక్రియం చెయ్యవచ్చు. |
04:37 | తర్వాతది gear ఐకాన్. ఇది Edit profile పేజీకి తీసుకెళ్తుంది. |
04:43 | Admin User ప్రక్కన delete మరియు suspend ఐకాన్ లు కనిపించవని గమనించండి. |
04:51 | ఇది ఎందుకంటే main system administrator ఎప్పటికీ తొలగించబడదు లేదా క్రియారహితం చేయబడడు. |
04:59 | ఇప్పుడు, మనము పెద్ద సంఖ్యలో usersని జోడించుట నేర్చుకుందాం, అనగా ఒకటే సారి అందరిని. |
05:05 | దీని కోసం, ఒక ఫైల్ను కొంత డేటాతో ఒక నిర్దిష్ట ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఆమోదించబడిన ఫైల్ రకం CSV. |
05:16 | నేను ఇప్పటికే ప్రదర్శన కోసం సృష్టించిన user-details-upload.csv ఫైల్ను తెరుస్తాను. |
05:25 | నేను లిబ్రేఆఫీస్ కాల్క్ ను ఉపయోగిస్తాను - ఇది లిబ్రేఆఫీస్ స్వీట్ యొక్క స్ప్రెడ్షీట్ భాగం. |
05:32 | ఈ ఫైల్ క్రింది కాలమ్ లను కలిగి ఉంది:
username password firstname lastname ఈ 5 ఫీల్డ్ లు తప్పనిసరైనవి. |
05:47 | ఇక్కడ కొన్ని మరిన్ని ఫీల్డ్ లు ఉన్నాయి, ఇవి ఐచ్ఛికం:
institution department phone1 address course1 role1 |
05:58 | ఫీల్డ్ టైటిల్స్ ఖచ్చితంగా ఈ స్ప్రెడ్ షీట్ లో వ్రాసినట్లుగా లోవర్ కేసు లో నే ఉండాలని గమనించండి.
లేక పొతే అప్లోడ్ ఎర్రర్ ని చూపిస్తుంది. |
06:11 | ఒక వేళా మన వద్ద యూజర్ ను నమోదు చేయటానికి ఒకే ఒక కోర్సు ఉన్నట్లయితే, మనము ఫీల్డ్స్ టైటిల్ లో 1 ప్రత్యయం చేస్తాము. |
06:19 | ఒక వేళా మీరు మరిన్ని కోర్సులకు యూసర్ లను నమోదు చేయాలనుకుంటే, course2, role2 మొదలైన వాటి తో మరిన్ని నిలువు వరుసలను చేర్చండి. |
06:29 | దయచేసి గమనించండి.
మీరు course1 ఫీల్డ్ లో Course short name మరియు role1 ఫీల్డ్ లో Role short name ని ఇన్పుట్ చేయాలి. |
06:39 | విద్యార్థి కొరకు Role short name student మరియు ఉపాధ్యాయునికి ఎడిటింగ్ టీచర్. |
06:47 | మనము ఈ CSV ఫైల్ లో 3 యూజర్లును కలిగి ఉంటాము:
సిస్టమ్ అడ్మిన్ 2 యూజర్ ఇప్పటికే మానవీయంగా సృష్టించబడింది. ఒక యూసర్ కు చూపించుటకు కేవలం ఫీల్డ్ లు 5 తప్పనిసరి గా ఉన్నయి మరియు ఇతర ఫీల్డ్ లు ఐచ్ఛికం, ఇంకో యూసర్ యొక్క అన్ని వివరాలు ఉన్నాయి. |
07:08 | ఈ CSV ఫైల్ ఈ ట్యుటోరియల్ యొక్క కోడ్ ఫైల్స్ విభాగంలో అందుబాటులో ఉంది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. |
07:17 | ఈ ట్యుటోరియల్ యొక్క Additional Reading Material లో CSV ఫైల్ని ఎలా సృష్టించాలో అనే దాని గూర్చి మరింత సమాచారం ఉంది. |
07:25 | ఇప్పుడు బ్రౌజర్ విండోకు తిరిగి వెళ్దాము. |
07:29 | Navigation blockలో Site Administrationని క్లిక్ చేయండి. |
07:34 | ఆపై యూజర్స్ టాబ్ మీద క్లిక్ చేయండి. అకౌంట్స్ విభాగంలో, Upload Users పై క్లిక్ చేయండి. |
07:43 | Choose a file బటన్ క్లిక్ చేయండి. కొత్త పాప్-అప్ విండో File picker అనే శీర్షికతో తెరుచుకుంటుంది. |
07:51 | ఒక వేళా ఇప్పటికే పాప్-అప్ విండో ఆ లింకు పై లేకపోతే, ఎడమ మెనులో ఉన్న Upload a file లింకుపై క్లిక్ చేయండి. |
07:59 | మీ ఇంటర్ఫేస్ పై కనిపించే Browse / Choose a file బటన్ పై క్లిక్ చేయండి. సేవ్ చేయబడిన ఫోల్డర్ కు బ్రౌజ్ చేసి, CSV ఫైల్ను ఎంచుకోండి. |
08:11 | మనము మిగిలిన అన్ని ఫీల్డ్ లను అప్రమేయంగా ఉంచుదాము. |
08:15 | పేజీ దిగువన, Upload this fileని క్లిక్ చేయండి. |
08:21 | ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ లో వ్రాసిన ఫైల్ నేమ్ తో, ఇదే స్క్రీన్ రిఫ్రెష్ అవుతుంది. |
08:27 | దిగువన ఉన్న బటన్ ఇప్పుడు Upload users గా మార్చబడింది. ఈ Upload users బటన్ పై క్లిక్ చేయండి. |
08:35 | తదుపరి పేజీ మనము అప్లోడ్ చేసిన యూసర్ ల పరిదృశ్యాన్ని(ప్రివ్యూ) చూపిస్తుంది. విలువలు సరైనవి అని ధృవీకరించండి. ఇప్పుడు Settings విభాగాన్ని చెక్ చేయండి. |
08:48 | Upload type డ్రాప్ డౌన్ లో 4ఎంపికలు ఉన్నాయి. |
08:53 | ఇదివరకే ఉన్న యూజర్ల రికార్డులను నవీకరించడానికి ఈ 3 ఎంపికలు ఉపయోగించబడతాయి. మనము Add new only, skip existing users ని ఎంచుకుందాం. |
09:05 | ఒక వేళా ఒక యూసర్ నేమ్ ఇదిద్వారకే ఉంటే, అది జోడించిబడదని అర్థం |
09:11 | New user password డ్రాప్ డౌన్ లో Field required in file ని ఎంచుకోండి. |
09:17 | Force password change క్రింద, All ఎంచుకోండి. ఇది యూసర్ లు మొదటిసారి లాగిన్ అయినప్పుడు వారి పాస్వర్డ్ లను మార్చడానికి యూసర్స్ ని ప్రాంప్ట్ చేస్తుంది. |
09:27 | మనము ఈ విభాగంలోని ఇతర ఫీల్డ్ లు డిఫాల్ట్ గా ఉండనిద్దాం. |
09:32 | Default values విభాగం గూర్చి తెలుసుకుందాం. |
09:36 | Email display క్రింద Allow only other course members to see my email addressని ఎంచుకోండి. |
09:44 | ఒక వేళా users అందరికి ఫీల్డ్ లు ఒకే లాగా ఉంటే, మీరు వారందరికీ అప్రమేయ ఫీల్డ్ లను ఇన్పుట్ చెయ్యవచ్చు. ఈ ఫీల్డ్ లు అన్ని అప్లోడ్ చేసిన యూసర్ ల కోసం ఉపయోగించబడతాయి. |
09:55 | City/Town లో నేను Mumbai టైపు చేస్తాను. |
09:59 | తర్వాత Show more…ని క్లిక్ చేయండి. ఇక్కడ డేటాను ఎంటర్ చేయగల మరిన్ని ఫీల్డ్ లు ఉన్నాయి. |
10:07 | కానీ వాటిలో ఏవి కూడా తప్పనిసరి కాదు అని గమనించండి. నేను వాటిని ఇప్పటి కోసం ఖాళీగా ఉంచుతాను. |
10:15 | పేజీ యొక్క దిగువన Upload users బటన్ క్లిక్ చేయండి. |
10:20 | ఇక్కడ ప్రదర్శించబడే Upload users results పట్టిక యొక్క status కాలమ్ ని చూడండి. |
10:27 | మొదటి యూసర్ కోసం, స్టేటస్ సందేశం: User not added - already registered. |
10:35 | ఈ user ఇప్పటికే సిస్టం లో ఉన్నందువలన అది దాటవేయబడింది. |
10:40 | మిగితా అందరు యూజర్స్ New usersగా జోడించ బడ్డారు. |
10:45 | ఇక్కడ చూపిన స్థితి ని చూడండి. |
10:49 | Weak passwords, పాస్వర్డ్ నియమాలను పాటించవు. |
10:54 | ఇవి సిస్టం లో అప్లోడ్ అయినప్పటికీ, ఎల్లప్పుడూ బలమైన పాస్వర్డ్ లను ఉపయోగించడం ఉత్తమం. |
11:01 | Continue బటన్ పై క్లిక్ చేయండి. మనం సృష్టించిన అందరు యూజర్స్ లను మనం చూద్దాం. |
11:08 | Site Administration పై క్లిక్ చేయండి. ఆపై Users ట్యాబు ని క్లిక్ చేయండి. Accounts సెక్షన్ క్రింద Browse list of usersని క్లిక్ చేయండి. |
11:20 | ఇప్పుడు మన వద్ద 4 యూజర్స్ ఉన్నారు. |
11:23 | దీనితో ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
సారాంశం చూద్దాం. |
11:29 | ఈ ట్యుటోరియల్ లో మనం
ఒక యూసర్ ని జోడించుట ఒక యూసర్ యొక్క ప్రొఫైల్ సవరించుట పెద్ద మొత్తం లో యూజర్లను అప్లోడ్ చేయుట నేర్చుకున్నాము. |
11:39 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
11:47 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
11:55 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
12:00 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
12:11 | ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను |
12:15 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |