Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Courses-in-Moodle/Telugu"
(Created page with " {| border=1 | '''''Time''''' | '''''Narration''''' |- | 00:01 | Courses in Moodle అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగత...") |
|||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | | '''Time''' |
− | | | + | |'''Narration''' |
|- | |- | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | | | + | | XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, |
Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను. | Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను. | ||
+ | |||
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
Line 23: | Line 24: | ||
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
− | | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు | + | | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక. |
|- | |- | ||
|00:50 | |00:50 | ||
Line 29: | Line 30: | ||
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
− | | | + | |లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ చూడండి. |
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
Line 42: | Line 43: | ||
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | ఎడమ వైపు ఉన్న | + | | ఎడమ వైపు ఉన్న నావిగేషన్ మెను ని తెరవడానికి ద్రవార్(drawer) మెను పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:25 | | 01:25 | ||
Line 48: | Line 49: | ||
|- | |- | ||
| 01:29 | | 01:29 | ||
− | | | + | | Courses ట్యాబు పై క్లిక్ చేసి ఆపై Manage courses and categoriesని క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 01:36 | | 01:36 | ||
Line 54: | Line 55: | ||
|- | |- | ||
| 01:41 | | 01:41 | ||
− | | మరియు మేము ఇంతకు ముందుగా సృష్టించిన రెండు subcategories అనగా 1st Year Maths మరియు | + | | మరియు మేము ఇంతకు ముందుగా సృష్టించిన రెండు subcategories అనగా 1st Year Maths మరియు 2nd Year Maths ఉన్నాయి. |
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | | + | |ఇప్పుడు మనం Mathematics క్రింద ఒక కొత్త courseని సృష్టిద్దాము |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
Line 72: | Line 73: | ||
|- | |- | ||
| 02:24 | | 02:24 | ||
− | |Course short name , breadcrumbs మరియు కోర్సు కు సంబంధిత ఇమెయిల్లలో ఉపయోగించబడుతుంది. | + | |Course short name, breadcrumbs మరియు కోర్సు కు సంబంధిత ఇమెయిల్లలో ఉపయోగించబడుతుంది. |
|- | |- | ||
| 02:31 | | 02:31 | ||
Line 99: | Line 100: | ||
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | | అంటే start date వరకు విద్యార్థులకు ఆ కోర్సు కనిపించదని అర్థం . | + | | అంటే start date వరకు విద్యార్థులకు ఆ కోర్సు కనిపించదని అర్థం. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
Line 114: | Line 115: | ||
| 04:02 | | 04:02 | ||
| ముఖ్యమైన గమనిక: ఎంచుకున్న end date తరువాత కోర్సు విద్యార్థులకు కనిపించదు. | | ముఖ్యమైన గమనిక: ఎంచుకున్న end date తరువాత కోర్సు విద్యార్థులకు కనిపించదు. | ||
− | నేను దానిని డిసేబుల్ చేస్తాను | + | నేను దానిని డిసేబుల్ చేస్తాను. |
|- | |- | ||
|04:13 | |04:13 | ||
− | | కోర్సు ID నంబర్, Category ID numberకు సమానంగా ఉంటుంది | + | | కోర్సు ID నంబర్, Category ID numberకు సమానంగా ఉంటుంది. |
Course ID numberఅనేది ఒక ఐచ్ఛిక ఫీల్డ్. | Course ID numberఅనేది ఒక ఐచ్ఛిక ఫీల్డ్. | ||
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | | ఇది ఆఫ్లైన్ | + | | ఇది ఆఫ్లైన్ courses తో కోర్సు ని గుర్తించడానికి admin users కోసం. |
|- | |- | ||
| 04:28 | | 04:28 | ||
Line 128: | Line 129: | ||
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
− | | ఈ ఫీల్డ్ ఐచ్ఛికం మరియు వెబ్సైట్లో ఎక్కడా | + | | ఈ ఫీల్డ్ ఐచ్ఛికం మరియు వెబ్సైట్లో ఎక్కడా కనిపించదు. |
నేను దీన్ని ఖాళీగా వదిలేస్తాను. | నేను దీన్ని ఖాళీగా వదిలేస్తాను. | ||
|- | |- | ||
Line 146: | Line 147: | ||
|- | |- | ||
|05:35 | |05:35 | ||
− | | కోర్సు సారాంశం ఫైళ్ళను | + | | కోర్సు సారాంశం ఫైళ్ళను Course summary files ఫీల్డ లో అప్లోడ్ చేయాలి. |
|- | |- | ||
| 05:42 | | 05:42 | ||
Line 157: | Line 158: | ||
| 06:06 | | 06:06 | ||
| ఫార్మాట్ డ్రాప్ డౌన్లో 4 ఎంపికలు ఉన్నాయి, అవి | | ఫార్మాట్ డ్రాప్ డౌన్లో 4 ఎంపికలు ఉన్నాయి, అవి | ||
− | Single Activity Format , Social Format , Topics Format మరియు Weekly Format. | + | Single Activity Format, Social Format, Topics Format మరియు Weekly Format. |
− | + | ||
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
Line 171: | Line 171: | ||
| 06:39 | | 06:39 | ||
| కొన్ని courses టాపిక్ వారీగా(ప్రకారం) నడుస్తాయి. | | కొన్ని courses టాపిక్ వారీగా(ప్రకారం) నడుస్తాయి. | ||
− | మీ కోర్సు ఇలా ఉంటే , అప్పుడు Topics ఫార్మాట్ ఎంచుకోండి. | + | మీ కోర్సు ఇలా ఉంటే, అప్పుడు Topics ఫార్మాట్ ఎంచుకోండి. |
|- | |- | ||
| 06:49 | | 06:49 | ||
Line 188: | Line 188: | ||
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | | మనం తరువాతి ట్యుటోరియల్లో ఇతర | + | | మనం తరువాతి ట్యుటోరియల్లో ఇతర ఫార్మాట్స్ గురించి చర్చించాము. |
|- | |- | ||
|07:25 | |07:25 | ||
− | | మిగిలిన ఎంపికలను ఎలా ఉన్నాయో అలాగే వదిలేద్దాం . | + | | మిగిలిన ఎంపికలను ఎలా ఉన్నాయో అలాగే వదిలేద్దాం. |
పేజీ ని క్రిందికి వరకు స్క్రోల్ చేసి Save and displayబటన్ పై క్లిక్ చేయండి. | పేజీ ని క్రిందికి వరకు స్క్రోల్ చేసి Save and displayబటన్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
Line 199: | Line 199: | ||
|- | |- | ||
|07:46 | |07:46 | ||
− | | | + | |ప్రస్తుతానికి, మనము మన మొదటి course Calculusని Mathematics( మ్యాథమెటిక్స్) category కింద సృష్టించాము. |
|- | |- | ||
| 07:56 | | 07:56 | ||
Line 206: | Line 206: | ||
| 08:03 | | 08:03 | ||
| ఎడమ వైపున ఉన్న navigation మెను లో మనం సృష్టించిన కోర్సు కు సంబంధించిన మెనూలు ఉన్నాయి. | | ఎడమ వైపున ఉన్న navigation మెను లో మనం సృష్టించిన కోర్సు కు సంబంధించిన మెనూలు ఉన్నాయి. | ||
− | + | వీటిలో Participants, Grades మొదలైనవి ఉన్నాయి. | |
|- | |- | ||
| 08:15 | | 08:15 | ||
Line 212: | Line 212: | ||
|- | |- | ||
| 08:20 | | 08:20 | ||
− | | ఇక్కడ 5 విషయాలు కనిపిస్తాయని ఇక్కడ చూడవచ్చు. వీటి పేర్లు | + | | ఇక్కడ 5 విషయాలు కనిపిస్తాయని ఇక్కడ చూడవచ్చు. వీటి పేర్లు టాపిక్ 1, టాపిక్ 2 మరియు మొదలైనవి. ఈ సంఖ్య 5ని ఇంతకు ముందు ఇచ్చామని గుర్తుతెచ్చుకోండి. |
|- | |- | ||
| 08:34 | | 08:34 | ||
Line 219: | Line 219: | ||
| 08:39 | | 08:39 | ||
| ఆపై Edit settings క్లిక్ చేయండి. | | ఆపై Edit settings క్లిక్ చేయండి. | ||
− | మనము | + | మనము ఈ కోర్సు ని సృష్టించినప్పుడు ఉన్న పేజీకి సమానంగా ఈ పేజీ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 08:51 | | 08:51 | ||
− | | మనము | + | | మనము ఈ పేజీ పై మునుపటి సెట్టింగులలో మార్పులు చేయవచ్చు. |
− | నేను | + | నేను Course start date 15 అక్టోబరు 2017 కు మారుస్తాను. |
|- | |- | ||
| 09:04 | | 09:04 | ||
− | | పేజీ ని క్రిందికి వరకు | + | | పేజీ ని క్రిందికి వరకు స్క్రోల్ చేసి Save and display బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:11 | | 09:11 | ||
− | | మనం తరువాత గేర్ మెనూ క్రింద ఉన్న ఇతర | + | | మనం తరువాత గేర్ మెనూ క్రింద ఉన్న ఇతర sub-menuలను అన్వేషిస్తాము. |
|- | |- | ||
| 09:17 | | 09:17 | ||
− | | ఇప్పుడు మన కోర్సు | + | | ఇప్పుడు మన కోర్సు యొక్క ఆకృతిని కొంచం మార్చుదాం. |
|- | |- | ||
| 09:22 | | 09:22 | ||
| Site administration పై క్లిక్ చేయండి. | | Site administration పై క్లిక్ చేయండి. | ||
− | Courses మరియు ఆపై Manage courses and categories పై క్లిక్ చేయండి | + | Courses మరియు ఆపై Manage courses and categories పై క్లిక్ చేయండి. |
− | |- | + | |-. |
|09:31 | |09:31 | ||
| మనము సృష్టించిన కోర్సుచూడటానికి Mathematics category పై క్లిక్ చేయండి. | | మనము సృష్టించిన కోర్సుచూడటానికి Mathematics category పై క్లిక్ చేయండి. | ||
Line 243: | Line 243: | ||
|- | |- | ||
| 09:42 | | 09:42 | ||
− | | అవి | + | | అవి ఏమిటో చూసేందుకు చిహ్నాలపై కర్సర్ ని కడుపండి. |
|- | |- | ||
|09:46 | |09:46 | ||
− | | | + | |గేర్ ఐకాన్ ఒక కోర్సును సవరిస్తుంది మరియు delete లేదా trash ఐకాన్ ఒక కోర్సు ను తొలగిస్తుంది. |
|- | |- | ||
| 09:55 | | 09:55 | ||
Line 259: | Line 259: | ||
| 10:14 | | 10:14 | ||
| నేను Course Summary ను సవరించాలి ఇంకా ఇప్పటికే ఉన్న అంశాలకు Binomials చేర్చలి అనుకుంటున్నాను. | | నేను Course Summary ను సవరించాలి ఇంకా ఇప్పటికే ఉన్న అంశాలకు Binomials చేర్చలి అనుకుంటున్నాను. | ||
− | మిగిలిన సెట్టింగులు ఒకే అలాగే ఉండనివండి. | + | మిగిలిన సెట్టింగులు సరే ఒకే అలాగే ఉండనివండి. |
|- | |- | ||
| 10:25 | | 10:25 | ||
Line 268: | Line 268: | ||
|- | |- | ||
| 10:44 | | 10:44 | ||
− | | ఇప్పటి కోసం | + | | ఇప్పటి కోసం ఈ కోర్స్ ని దాచిపెట్టండి |
|- | |- | ||
| 10:47 | | 10:47 | ||
− | | | + | |ఈ కింది అంశాలను course summary లో పేర్కొనండి: Linear equations, Matrices మరియు Vectors. |
Save and Return బటన్ క్లిక్ చేయండి. | Save and Return బటన్ క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
| 11:00 | | 11:00 | ||
− | | ట్యుటోరియల్ని పాజ్ చేసి, అసైన్మెంట్ పూర్తి చేశాక | + | | ట్యుటోరియల్ని పాజ్ చేసి, అసైన్మెంట్ పూర్తి చేశాక మళ్ళి కొనసాగించడానికి. |
|- | |- | ||
| 11:06 | | 11:06 | ||
Line 284: | Line 284: | ||
|- | |- | ||
|11:20 | |11:20 | ||
− | | | + | |కోర్సుల యొక్క క్రమాన్ని తిరిగి మార్చడానికి up మరియు down బాణాలు ఉపయోగపడుతాయి. |
|- | |- | ||
| 11:26 | | 11:26 | ||
Line 311: | Line 311: | ||
|- | |- | ||
| 12:24 | | 12:24 | ||
− | | 1st year Maths sub-category పై చేయండి | + | | 1st year Maths sub-category పై చేయండి. |
|- | |- | ||
|12:28 | |12:28 | ||
− | | మనము ఈ subcategory క్రింద జాబితా చేయబడిన మన | + | | మనము ఈ subcategory క్రింద జాబితా చేయబడిన మన కోర్సులను చూడవచ్చు. |
|- | |- | ||
| 12:33 | | 12:33 | ||
Line 321: | Line 321: | ||
|- | |- | ||
| 12:38 | | 12:38 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో మనము : ఒక కోర్సు ఎలా సృష్టించాలి | + | | ఈ ట్యుటోరియల్ లో మనము: ఒక కోర్సు ఎలా సృష్టించాలి |
కోర్సుల పై సవరణ, తరలింపు, మొదలైన చర్యలు ఎలా నిర్వహించాలో నేర్చుకున్నాము. | కోర్సుల పై సవరణ, తరలింపు, మొదలైన చర్యలు ఎలా నిర్వహించాలో నేర్చుకున్నాము. | ||
|- | |- | ||
| 12:50 | | 12:50 | ||
− | | ఇక్కడ మీకు ఒక్క అసైన్మెంట్ | + | | ఇక్కడ మీకు ఒక్క అసైన్మెంట్ ఉంది. |
Mathematics కింద ఉన్న subcategory 2nd Year Maths కు 2 courses జోడించండి, అనగా | Mathematics కింద ఉన్న subcategory 2nd Year Maths కు 2 courses జోడించండి, అనగా | ||
|- | |- | ||
| 13:00 | | 13:00 | ||
− | | | + | |Multivariable calculus మరియు Advanced Algebra. |
|- | |- | ||
| 13:06 | | 13:06 | ||
− | | వివరాలు కోసం ఈ ట్యుటోరియల్ యొక్క కోడ్ ఫైల్స్ | + | | వివరాలు కోసం ఈ ట్యుటోరియల్ యొక్క కోడ్ ఫైల్స్ లింకును చూడండి. |
|- | |- | ||
| 13:12 | | 13:12 | ||
− | | | + | | 15 October 2017న మొదలైనందుకు కోర్సులను సవరించండి. |
|- | |- | ||
| 13:18 | | 13:18 |
Latest revision as of 23:04, 10 March 2019
Time | Narration |
00:01 | Courses in Moodle అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం |
00:06 | ఈ ట్యూటోరియల్ లో మనం నేర్చుకునేది,
ఒక కోర్సు ఎలా సృష్టించాలి మరియు కోర్సుల మీద చర్యలు ఎలా నిర్వహించాలో నేర్చుకుంటాము. |
00:16 | ఈ ట్యుటోరియల్ ని రికార్డు చేయటానికి, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04, |
00:24 | XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP,
Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:38 | మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. |
00:42 | ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక. |
00:50 | ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులకు Moodle లో కేటగోరీస్ ని ఎలా సృష్టించాలో తెలుసిఉండాలి. |
00:56 | లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ చూడండి. |
01:03 | బ్రోసేర్ కి వెళ్ళి, మీ Moodle హోమ్ పేజీ ని తెరవండి.
XAMPP service అమలు అవుతుందని నిర్ధారించుకోండి. |
01:11 | మీ admin username మరియు password వివరాలతో లాగిన్ అవ్వండి. |
01:16 | మనము ఇప్పుడు admin డాష్ బోర్డు లో ఉన్నాము. |
01:19 | ఎడమ వైపు ఉన్న నావిగేషన్ మెను ని తెరవడానికి ద్రవార్(drawer) మెను పై క్లిక్ చేయండి. |
01:25 | ఎడుమ వైపు ఉన్న Site Administration పై క్లిక్ చేయండి. |
01:29 | Courses ట్యాబు పై క్లిక్ చేసి ఆపై Manage courses and categoriesని క్లిక్ చేయండి. |
01:36 | ఇక్కడ మనకు Mathematics అనే ఒకే ఒక్క క్యాటగిరీ మాత్రమే ఉందని గమనించండి. |
01:41 | మరియు మేము ఇంతకు ముందుగా సృష్టించిన రెండు subcategories అనగా 1st Year Maths మరియు 2nd Year Maths ఉన్నాయి. |
01:50 | ఇప్పుడు మనం Mathematics క్రింద ఒక కొత్త courseని సృష్టిద్దాము |
01:55 | Create new course పై క్లిక్ చేయండి. |
01:59 | మరియు అన్ని ఫీల్డ్ లను వీక్షించడానికి Add a new course స్క్రీన్లో, ఎగువ కుడి వైపున Expand All పై క్లిక్ చేయండి |
02:12 | Course full name టెక్స్ట్ బాక్స్ లో Calculus అని టైపు చేద్దాం. |
02:18 | Course short name లో Calculus అని మళ్ళి టైపు చేద్దాం. |
02:24 | Course short name, breadcrumbs మరియు కోర్సు కు సంబంధిత ఇమెయిల్లలో ఉపయోగించబడుతుంది. |
02:31 | ఇది course full name లో భిన్నంగా ఉండవచ్చు. |
02:35 | Course Category, Mathematics అని మనం ఇక్కడ చూడవచ్చు. |
02:40 | తదుపరి ఎంపిక Course visibility. డిఫాల్ట్ గా Show ను ఎంచుకోబడింది. |
02:48 | Visible సెట్టింగు ఒక కోర్సు ను ఇతర కోర్సులతో పాటు చూపించాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది. |
02:56 | ఒక దాచిపెట్టిన కోర్సు, ఆ కోర్సు కు కేటాయించిన వారికి మాత్రమే అనగా Admin, Course creator, Teacher, Manager లకు కనిపిస్తుంది. |
03:08 | ఈ సెట్టింగ్ను ఎలాగ ఉందో అలాగే వదిలివేస్తాము. |
03:12 | తర్వాత Course start dateవస్తుంది. |
03:16 | ఒక వేళా ఒక కోర్స్ ఒక నిర్దిష్ట తేదీన ప్రారంభమైతే అనగా సెమిస్టర్ ప్రారంభ తేదీ, దానిని start date లో ఎంచుకోండి. |
03:25 | అంటే start date వరకు విద్యార్థులకు ఆ కోర్సు కనిపించదని అర్థం. |
03:32 | Course end date, అప్రమేయంగా, ఎనేబుల్ చెయ్యబడింది మరియు కోర్సు రూపొందించబడిన అదే తేదీకి సెట్ చేయబడింది. |
03:42 | చెక్ బాక్స్ పై క్లిక్ చేయడం ద్వారా దానిని డిసేబుల్ చేస్తాను.
దీని అర్ధం కోర్సు ఎప్పటికీ ముగించదు. |
03:51 | అయితే, కోర్సు కోసం ముగింపు తేదీ ఉంటే, మీరు ఇక్కడ చెక్బాక్స్ ను ఎనేబుల్ చేయవచ్చు.
మీరు మీ అవసరానికి అనుగుణంగా తేదీని ఎంచుకోండి. |
04:02 | ముఖ్యమైన గమనిక: ఎంచుకున్న end date తరువాత కోర్సు విద్యార్థులకు కనిపించదు.
నేను దానిని డిసేబుల్ చేస్తాను. |
04:13 | కోర్సు ID నంబర్, Category ID numberకు సమానంగా ఉంటుంది.
Course ID numberఅనేది ఒక ఐచ్ఛిక ఫీల్డ్. |
04:22 | ఇది ఆఫ్లైన్ courses తో కోర్సు ని గుర్తించడానికి admin users కోసం. |
04:28 | ఒక వేళ మీ కళాశాల కోర్సుల కోసం ఐడిలు ఉపయోగిస్తే, అప్పుడు మీరు ఆ course ID ని ఇక్కడ ఉపయోగించవచ్చు.
ఈ ఫీల్డ్ ఇతర Moodle usersకు కనిపించదు. |
04:40 | ఈ ఫీల్డ్ ఐచ్ఛికం మరియు వెబ్సైట్లో ఎక్కడా కనిపించదు.
నేను దీన్ని ఖాళీగా వదిలేస్తాను. |
04:49 | Description క్రింద మనము Course Summary మరియు Course Summary files 2 ఫీల్డ్ లను చూడవచ్చు. |
04:59 | Course summary ఐచ్ఛికమైన కానీ, అది ముఖ్యమైన ఫీల్డ్.
ఎందుకంటే ఒక యూసర్ ఒక శోధన ని చేసేటప్పుడు course summary టెక్స్ట్ కూడా స్కాన్ చేయబడుతుంది. |
05:13 | టాపిక్ పేర్లను జాబితా గా చూపించడం ఇక్కడ ఒక మంచి ఆలోచన.
ఈ క్రింది వాటిని టైప్ చేయండి: Topics covered in this Calculus course are:Limits, Graph of a function, Factorial. |
05:29 | Course summary కోర్సులు జాబితాతో పాటు ప్రదర్శించబడుతుంది. |
05:35 | కోర్సు సారాంశం ఫైళ్ళను Course summary files ఫీల్డ లో అప్లోడ్ చేయాలి. |
05:42 | అప్రమేయంగా, jpg, gif మరియు png ఫైల్ types, course summary filesగా అనుమతించబడతాయి.
నేను ఎటువంటి ఫైల్ను అప్లోడ్ చేయ దలచుకోలేదు అందుకే దానిని దాటవేస్తాను. |
05:57 | కోర్సు ఫార్మాట్ విద్యార్థులకు వనరులు మరియు కార్యకలాపాలు నిర్వహిస్తున్న మార్గం సూచిస్తుంది. |
06:06 | ఫార్మాట్ డ్రాప్ డౌన్లో 4 ఎంపికలు ఉన్నాయి, అవి
Single Activity Format, Social Format, Topics Format మరియు Weekly Format. |
06:20 | ఈ కోర్సులు ప్రతి వారం నడుస్తాయి. |
06:24 | మీ కోర్సు ఆలా ఉంటే, Weekly format ఎంచుకోండి. |
06:30 | Moodle ప్రతి వారం కోర్సు కొరకు ఒక స్పష్టమైన ప్రారంభ తేదీ మరియు ముగింపు తేదీతో ఒక విభాగాన్ని సృష్టిస్తుంది. |
06:39 | కొన్ని courses టాపిక్ వారీగా(ప్రకారం) నడుస్తాయి.
మీ కోర్సు ఇలా ఉంటే, అప్పుడు Topics ఫార్మాట్ ఎంచుకోండి. |
06:49 | Moodle కోర్సు యొక్క ప్రతి టాపిక్ కి ఒక విభాగాన్ని సృష్టిస్తుంది. |
06:55 | ఈ ఫీల్డ్ యొక్క డిఫాల్ట్ టాపిక్స్ ఫార్మాట్ .
అది ఎలా వుందో అలాగే ఉంచుదాం . |
07:03 | డిఫాల్ట్ గా విభాగాల సంఖ్య, 4. |
07:07 | ఒక వేళ మీ కోర్సు 4 కంటే ఎక్కువ, లేదా తక్కువ విషయాలలో విభజించబడితే, మీ అవసరాన్ని బట్టి ఈ ఫీల్డ్ను మార్చండి.
నేను ఈ సంఖ్య ను 5 మారుస్తాను. |
07:20 | మనం తరువాతి ట్యుటోరియల్లో ఇతర ఫార్మాట్స్ గురించి చర్చించాము. |
07:25 | మిగిలిన ఎంపికలను ఎలా ఉన్నాయో అలాగే వదిలేద్దాం.
పేజీ ని క్రిందికి వరకు స్క్రోల్ చేసి Save and displayబటన్ పై క్లిక్ చేయండి. |
07:36 | మనము Enrolled Users పేజీకి మళ్ళించబడుతాము.
మనము user enrollment గురించి తరువాత ట్యుటోరియల్ లో నేర్చుకుంటాము. |
07:46 | ప్రస్తుతానికి, మనము మన మొదటి course Calculusని Mathematics( మ్యాథమెటిక్స్) category కింద సృష్టించాము. |
07:56 | మనము ఈ కోర్సు పేజీ లో ఉన్నప్పుడు, ఎడమ వైపున ఉన్న మెను మారిందని గమనించండి. |
08:03 | ఎడమ వైపున ఉన్న navigation మెను లో మనం సృష్టించిన కోర్సు కు సంబంధించిన మెనూలు ఉన్నాయి.
వీటిలో Participants, Grades మొదలైనవి ఉన్నాయి. |
08:15 | ఎడమవైపున Calculus అనే కోర్సు పేరు పై క్లిక్ చేయండి. |
08:20 | ఇక్కడ 5 విషయాలు కనిపిస్తాయని ఇక్కడ చూడవచ్చు. వీటి పేర్లు టాపిక్ 1, టాపిక్ 2 మరియు మొదలైనవి. ఈ సంఖ్య 5ని ఇంతకు ముందు ఇచ్చామని గుర్తుతెచ్చుకోండి. |
08:34 | పేజీ యొక్క కుడి ఎగువన ఉన్న గేర్ చిహ్నాన్ని క్లిక్ చేయండి. |
08:39 | ఆపై Edit settings క్లిక్ చేయండి.
మనము ఈ కోర్సు ని సృష్టించినప్పుడు ఉన్న పేజీకి సమానంగా ఈ పేజీ తెరుచుకుంటుంది. |
08:51 | మనము ఈ పేజీ పై మునుపటి సెట్టింగులలో మార్పులు చేయవచ్చు.
నేను Course start date 15 అక్టోబరు 2017 కు మారుస్తాను. |
09:04 | పేజీ ని క్రిందికి వరకు స్క్రోల్ చేసి Save and display బటన్ పై క్లిక్ చేయండి. |
09:11 | మనం తరువాత గేర్ మెనూ క్రింద ఉన్న ఇతర sub-menuలను అన్వేషిస్తాము. |
09:17 | ఇప్పుడు మన కోర్సు యొక్క ఆకృతిని కొంచం మార్చుదాం. |
09:22 | Site administration పై క్లిక్ చేయండి.
Courses మరియు ఆపై Manage courses and categories పై క్లిక్ చేయండి. |
09:31 | మనము సృష్టించిన కోర్సుచూడటానికి Mathematics category పై క్లిక్ చేయండి.
కోర్సు యొక్క కుడివైపు ఉన్న 3 చిహ్నాలను గమనించండి. |
09:42 | అవి ఏమిటో చూసేందుకు చిహ్నాలపై కర్సర్ ని కడుపండి. |
09:46 | గేర్ ఐకాన్ ఒక కోర్సును సవరిస్తుంది మరియు delete లేదా trash ఐకాన్ ఒక కోర్సు ను తొలగిస్తుంది. |
09:55 | మరియు eye ఐకాన్ ఒక కోర్సు ని దాచడానికి ఉంది. |
10:01 | ఒక దాచిపెట్టి ఉన్న కోర్సు eye crossed చే సూచించబడుతుంది. |
10:07 | కోర్సు పేరు యొక్క కుడి వైపు ఉన్న గేర్ ఐకాన్పై క్లిక్ చేసి course settings ను సవరించవచ్చు. |
10:14 | నేను Course Summary ను సవరించాలి ఇంకా ఇప్పటికే ఉన్న అంశాలకు Binomials చేర్చలి అనుకుంటున్నాను.
మిగిలిన సెట్టింగులు సరే ఒకే అలాగే ఉండనివండి. |
10:25 | పేజీని క్రింది వరకు స్క్రోల్ చేసి ఈసారి Save and return బటన్ పై క్లిక్ చేయండి. |
10:34 | మీ కోసం ఒక చిన్న అసైన్మెంట్ ఉంది: category Mathematics లీనియర్ ఆల్జీబ్రా అనే కొత్త కోర్సును సృష్టించండి. |
10:44 | ఇప్పటి కోసం ఈ కోర్స్ ని దాచిపెట్టండి |
10:47 | ఈ కింది అంశాలను course summary లో పేర్కొనండి: Linear equations, Matrices మరియు Vectors.
Save and Return బటన్ క్లిక్ చేయండి. |
11:00 | ట్యుటోరియల్ని పాజ్ చేసి, అసైన్మెంట్ పూర్తి చేశాక మళ్ళి కొనసాగించడానికి. |
11:06 | Mathematics క్రింద 2 courses, Calculus మరియు Linear Algebra ఉన్నాయి. |
11:14 | ఇప్పుడు కోర్సుల ప్రక్కన ఒక క్రొత్త ఐకాన్ కనిపిస్తుందని గమనించండి. |
11:20 | కోర్సుల యొక్క క్రమాన్ని తిరిగి మార్చడానికి up మరియు down బాణాలు ఉపయోగపడుతాయి. |
11:26 | మనము డ్రాగ్ మరియు డ్రాప్ ఫీచర్ ఉపయోగించి ఆర్డర్ మార్చవచ్చు.
మనము Linear Algebra course కు పైన Calculus courseని కదిలిద్దాం. |
11:36 | ఈ రెండూ కోర్సులు మొదటి సంవత్సరం విద్యార్థుల కొరకు.
కాబట్టి, వాటిని 1st Year Maths subcategory కిందకు కదిలిద్దాము. |
11:47 | వాటిని ఎంచుకోవడానికి 2 కోర్సుల యొక్క ఎడమ వైపు న ఉన్నా చెక్ బాక్స్ ను చెక్ చేయండి. |
11:53 | Move selected courses to అనే డ్రాప్ డౌన్ లో Mathematics / 1st year Maths ని ఎంచుకోండి. |
12:02 | మరియు Move బటన్ పై క్లిక్ చేయండి. |
12:04 | మనకు Successfully moved 2 courses into 1st year Maths అనే ఒక విజయం సందేశం కనిపిస్తుంది. |
12:14 | Mathematics కింద కోర్సులు సంఖ్య 0 గా మారింది మరియు 1st year Maths కింద 2 గా మారింది. |
12:24 | 1st year Maths sub-category పై చేయండి. |
12:28 | మనము ఈ subcategory క్రింద జాబితా చేయబడిన మన కోర్సులను చూడవచ్చు. |
12:33 | దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం. |
12:38 | ఈ ట్యుటోరియల్ లో మనము: ఒక కోర్సు ఎలా సృష్టించాలి
కోర్సుల పై సవరణ, తరలింపు, మొదలైన చర్యలు ఎలా నిర్వహించాలో నేర్చుకున్నాము. |
12:50 | ఇక్కడ మీకు ఒక్క అసైన్మెంట్ ఉంది.
Mathematics కింద ఉన్న subcategory 2nd Year Maths కు 2 courses జోడించండి, అనగా |
13:00 | Multivariable calculus మరియు Advanced Algebra. |
13:06 | వివరాలు కోసం ఈ ట్యుటోరియల్ యొక్క కోడ్ ఫైల్స్ లింకును చూడండి. |
13:12 | 15 October 2017న మొదలైనందుకు కోర్సులను సవరించండి. |
13:18 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
13:26 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
13:36 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
13:40 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
13:53 | ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |