Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Overview-of-Moodle/Telugu"
(Created page with "{| border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- |00:01 | Overview of Moodle అను స్పోకన్ ట్యుటోరియల్...") |
|||
Line 11: | Line 11: | ||
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | | Moodle ని ఒక LMS గా | + | | Moodle ని ఒక LMS గా, |
|- | |- | ||
|00:19 | |00:19 | ||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
| 00:26 | | 00:26 | ||
− | | మనం | + | | మనం, Moodle ను నడపడం కోసం కావాల్సిన సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ అవసరాలు మరియు |
|- | |- | ||
| 00:33 | | 00:33 | ||
Line 23: | Line 23: | ||
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | | ఈ ట్యుటోరియల్ యొక్క | + | | ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులు ఒక వెబ్సైట్ను ఎలా బ్రౌజ్ చేయాలో తెలుసుకోవాలి. |
|- | |- | ||
|00:45 | |00:45 | ||
Line 29: | Line 29: | ||
|- | |- | ||
|00:53 | |00:53 | ||
− | | ఒక LMS మనకు ఏదయినా eLearning content ను సృష్టించడానికి, నిర్వహించడానికి మరియు బట్వాడా(డెలివరీ ) చేయడానికి సహాయపడుతుంది. | + | |ఒక LMS మనకు ఏదయినా eLearning content ను సృష్టించడానికి, నిర్వహించడానికి మరియు బట్వాడా(డెలివరీ) చేయడానికి సహాయపడుతుంది. |
|- | |- | ||
|01:01 | |01:01 | ||
Line 38: | Line 38: | ||
|- | |- | ||
|01:11 | |01:11 | ||
− | |మనం విషయాన్ని సృష్టించడం మరియు ఎడిట్ చేయడం,విద్యార్థులకు యాక్సెస్ ఇవ్వడం, వారి సమర్పణలను గ్రేడ్ చేయడం మొదలైనవి చేయవచ్చు. | + | |మనం విషయాన్ని సృష్టించడం మరియు ఎడిట్ చేయడం, విద్యార్థులకు యాక్సెస్ ఇవ్వడం, వారి సమర్పణలను గ్రేడ్ చేయడం మొదలైనవి చేయవచ్చు. |
|- | |- | ||
|01:21 | |01:21 | ||
Line 44: | Line 44: | ||
|- | |- | ||
|01:27 | |01:27 | ||
− | | ఇది విద్యా సంస్థలచే ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడే అత్యంత ప్రజాదరణ పొందిన | + | | ఇది విద్యా సంస్థలచే ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడే అత్యంత ప్రజాదరణ పొందిన LMSలలో ఒకటి. |
|- | |- | ||
|01:33 | |01:33 | ||
Line 50: | Line 50: | ||
|- | |- | ||
|01:39 | |01:39 | ||
− | | | + | |ఇది ఉపాధ్యాయులు మరియు అభ్యాసకులు ఇద్దరికీ అధికారాన్ని ఇచ్చే చాలా శక్తివంతమైన లక్షణాలు కొన్నింటిని కలిగి ఉంది. |
|- | |- | ||
|01:47 | |01:47 | ||
− | | Moodle వివరణాత్మక డాక్యుమెంటేషన్ను కూడా అందిస్తుంది, ఇది మనం దీన్ని | + | | Moodle వివరణాత్మక డాక్యుమెంటేషన్ను కూడా అందిస్తుంది, ఇది మనం దీన్ని ఉపయోగించడాన్ని సులభతరం చేస్తుంది. |
|- | |- | ||
|01:54 | |01:54 | ||
Line 66: | Line 66: | ||
|- | |- | ||
|02:18 | |02:18 | ||
− | | భాగస్వామ్యంలో | + | | భాగస్వామ్యంలో అలాగే వ్యక్తిగతీకరించిన అభ్యాసంలో సహాయపడుతుంది. |
|- | |- | ||
|02:23 | |02:23 | ||
Line 108: | Line 108: | ||
|- | |- | ||
|03:30 | |03:30 | ||
− | |ఇక్కడ, | + | |ఇక్కడ, వివిధ దేశాల నుండి రిజిస్టర్ చేయబడిన Moodle వెబ్సైట్లను మీరు తనిఖీ చేయవచ్చు. |
|- | |- | ||
|03:40 | |03:40 | ||
Line 114: | Line 114: | ||
|- | |- | ||
|03:46 | |03:46 | ||
− | | MySQL, MariaDB లేదా PostgreSQL | + | | MySQL, MariaDB లేదా PostgreSQL వంటి ఒక డేటాబేస్ మరియు PHP అవసరం. |
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | | Moodle అనేది ఒక వనరును వినియోగించే సాఫ్ట్వేర్ | + | | Moodle అనేది ఒక వనరును వినియోగించే సాఫ్ట్వేర్. |
|- | |- | ||
|03:58 | |03:58 | ||
− | | Moodle ను నడపడం కొరకు సిఫారసు చేయబడిన హార్డ్వేర్ లు : | + | | Moodle ను నడపడం కొరకు సిఫారసు చేయబడిన హార్డ్వేర్ లు: |
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
Line 126: | Line 126: | ||
|- | |- | ||
| 04:15 | | 04:15 | ||
− | | ప్రొసెసర్: కనీసం 1 | + | | ప్రొసెసర్: కనీసం 1 gigahertz, అయితే 2 gigahertz dual core లేదా అంతకన్నా ఎక్కువ సిఫార్సు చేయబడింది. |
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
Line 135: | Line 135: | ||
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
− | |ఉదాహరణకు : | + | |ఉదాహరణకు : కోర్సుల యొక్క సంఖ్య మరియు ఏకకాలంలో జరిగే లాగిన్స్. |
|- | |- | ||
| 04:44 | | 04:44 | ||
− | | ఈ సిరీస్ యొక్క తయారీ సమయంలో,Moodle 3.3 అనేది తాజా స్థిరమైన సంస్కరణ. | + | | ఈ సిరీస్ యొక్క తయారీ సమయంలో, Moodle 3.3 అనేది తాజా స్థిరమైన సంస్కరణ. |
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
Line 147: | Line 147: | ||
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | | Apache 2.x (లేదా అంతకంటే ఎక్కువ | + | | Apache 2.x (లేదా అంతకంటే ఎక్కువ వర్షన్) |
MariaDB 5.5.30 (లేదా ఏదయినా ఎక్కువ వర్షన్ ) మరియు | MariaDB 5.5.30 (లేదా ఏదయినా ఎక్కువ వర్షన్ ) మరియు | ||
|- | |- | ||
Line 159: | Line 159: | ||
|- | |- | ||
| 05:26 | | 05:26 | ||
− | | | + | | XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP ఇంక Moodle 3.3. |
|- | |- | ||
| 05:36 | | 05:36 | ||
Line 165: | Line 165: | ||
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | ఒకటి Moodle సైట్ | + | | ఒకటి Moodle సైట్ అడ్మినిస్ట్రేటర్స్ కొరకు మరియు మరొకటి ఉపాధ్యాయుల కొరకు. |
|- | |- | ||
| 05:48 | | 05:48 | ||
− | | Moodle సైట్ అడ్మినిస్ట్రేటర్స్ సర్వర్ పై Moodle | + | | Moodle సైట్ అడ్మినిస్ట్రేటర్స్ సర్వర్ పై Moodle ను ఇన్స్టాల్ చేయాలి. |
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
Line 174: | Line 174: | ||
|- | |- | ||
|06:04 | |06:04 | ||
− | | ఈ సిరీస్లో Moodle సైట్ | + | | ఈ సిరీస్లో Moodle సైట్ అడ్మినిస్ట్రేటర్స్ కొరకు కవర్ చేసిన కొన్ని కీ ఫీచర్స్ యొక్క గ్లింప్సెస్(తళుకులు) ఇక్కడ ఉన్నాయి. |
|- | |- | ||
| 06:14 | | 06:14 | ||
Line 180: | Line 180: | ||
|- | |- | ||
| 06:29 | | 06:29 | ||
− | | Installing Moodle on Local Server | + | | Installing Moodle on Local Server ట్యుటోరియల్ Moodle ను ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో వివరిస్తుంది. |
|- | |- | ||
| 06:39 | | 06:39 | ||
Line 193: | Line 193: | ||
|- | |- | ||
| 07:08 | | 07:08 | ||
− | | తరువాతి ట్యుటోరియల్ Categories in Moodle లో మనం categories | + | | తరువాతి ట్యుటోరియల్ Categories in Moodle లో మనం categories మరియు subcategories ను సృష్టించడం నేర్చుకుంటాము. |
|- | |- | ||
| 07:19 | | 07:19 | ||
Line 199: | Line 199: | ||
|- | |- | ||
|07:28 | |07:28 | ||
− | | Users in Moodle ట్యుటోరియల్ మనకు- ఒక యూజర్ ని జోడించడం | + | | Users in Moodle ట్యుటోరియల్ మనకు- ఒక యూజర్ ని జోడించడం, |
|- | |- | ||
| 07:36 | | 07:36 | ||
Line 206: | Line 206: | ||
|- | |- | ||
|07:43 | |07:43 | ||
− | | | + | |User Roles in Moodle ట్యుటోరియల్ వినియోగదారులకు వివిధ పాత్రలను ఎలా కేటాయించాలో నేర్చుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. |
|- | |- | ||
|07:52 | |07:52 | ||
− | |ఉదాహరణకు: సెకండరీ నిర్వాహక పాత్ర, గురువు పాత్ర మరియు విద్యార్థి పాత్ర . | + | |ఉదాహరణకు: సెకండరీ నిర్వాహక పాత్ర, గురువు పాత్ర మరియు విద్యార్థి పాత్ర. |
|- | |- | ||
|08:00 | |08:00 | ||
Line 244: | Line 244: | ||
|- | |- | ||
| 09:10 | | 09:10 | ||
− | |మరియు అదనంగా course material ను జోడించడం | + | |మరియు అదనంగా course material ను జోడించడం. |
|- | |- | ||
|09:15 | |09:15 | ||
− | | Moodle ట్యుటోరియల్ Uploading and Editing Resources లో A URL resource ను మరియు ఒక book resource ను ఎలా అప్ లోడ్ చేయాలి ఇంకా ఆ రిసోర్సెస్ ను ఎలా ఎడిట్ చేయాలో వివరిస్తుంది | + | | Moodle ట్యుటోరియల్ Uploading and Editing Resources లో A URL resource ను మరియు ఒక book resource ను ఎలా అప్ లోడ్ చేయాలి ఇంకా ఆ రిసోర్సెస్ ను ఎలా ఎడిట్ చేయాలో వివరిస్తుంది. |
|- | |- | ||
|09:29 | |09:29 | ||
Line 253: | Line 253: | ||
|- | |- | ||
|09:34 | |09:34 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము , Moodle లో ఫోరమ్స్ యొక్క వివిధ రకాలను | + | |ఈ ట్యుటోరియల్ లో మనము, Moodle లో ఫోరమ్స్ యొక్క వివిధ రకాలను, |
|- | |- | ||
|09:39 | |09:39 | ||
Line 259: | Line 259: | ||
|- | |- | ||
|09:48 | |09:48 | ||
− | | | + | |Question bank in Moodle ట్యుటోరియల్: ఈ ట్యుటోరియల్ లో, మనము ప్రశ్నల యొక్క కేటగిరీలు ఎలా సృష్టించాలో మరియు కొశ్చన్ బ్యాంకు కు ప్రశ్నలను ఎలా జోడించాలో నేర్చుకుంటాము. |
|- | |- | ||
|09:58 | |09:58 | ||
− | | | + | |Quiz in Moodle ట్యుటోరియల్ లో, మనకు ఒక క్విజ్ ను సృష్టించడం మరియు కొశ్చన్ బ్యాంకు నుండి ప్రశ్నలను క్విజ్ లోనికి జోడించడం నేర్పిస్తుంది. |
|- | |- | ||
| 10:12 | | 10:12 | ||
| Moodle లోని Enroll Students and Communicate అనే పేరుగల ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి, | | Moodle లోని Enroll Students and Communicate అనే పేరుగల ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి, | ||
− | ఒక కోర్సు కు ఒక csv ఫైల్ ద్వారా అప్లోడ్ చేసిన విద్యార్థులను నమోదు చేయడం | + | ఒక కోర్సు కు ఒక csv ఫైల్ ద్వారా అప్లోడ్ చేసిన విద్యార్థులను నమోదు చేయడం, |
|- | |- | ||
| 10:25 | | 10:25 | ||
Line 280: | Line 280: | ||
|10:48 | |10:48 | ||
| Moodle ని ఒక LMS గా | | Moodle ని ఒక LMS గా | ||
− | Moodle | + | Moodle ని ఎవరు ఉపయోగించవచ్చు మరియు Moodle వెబ్సైట్ యొక్క ఉదాహరణలు గురించి నేర్చుకున్నాము. |
|- | |- | ||
|10:57 | |10:57 | ||
− | | మనం | + | | మనం, Moodle ను నడపడం కోసం కావాల్సిన సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ అవసరాలు మరియు |
− | Moodle సిరీస్ లో ప్రదర్శించబడే కీ ఫీచర్ ల యొక్క | + | Moodle సిరీస్ లో ప్రదర్శించబడే కీ ఫీచర్ ల యొక్క అవలోకనం గురించి కూడా నేర్చుకున్నాము. |
|- | |- | ||
| 11:10 | | 11:10 | ||
Line 294: | Line 294: | ||
|- | |- | ||
|11:28 | |11:28 | ||
− | | | + | |మీరు ఈ స్పోకన్ ట్యుటోరియల్ పై ఏవైనా సందేహాలను కలిగి ఉన్నారా? దయచేసి ఈ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
| 11:35 | | 11:35 | ||
Line 310: | Line 310: | ||
|- | |- | ||
|12:05 | |12:05 | ||
− | | | + | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
|- | |- | ||
| 12:18 | | 12:18 |
Latest revision as of 11:39, 10 March 2019
|
|
00:01 | Overview of Moodle అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, మనం క్లుప్తంగా LMS అని పిలవబడే Learning Management Systems యొక్క భావాన్ని, |
00:16 | Moodle ని ఒక LMS గా, |
00:19 | Moodle ని ఎవరు ఉపయోగించవచ్చు మరియు Moodle వెబ్సైట్ యొక్క ఉదాహరణలు నేర్చుకుంటాము. |
00:26 | మనం, Moodle ను నడపడం కోసం కావాల్సిన సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ అవసరాలు మరియు |
00:33 | Moodle సిరీస్ లో ప్రదర్శించబడే కీలకమైన లక్షణం గురించి కూడా నేర్చుకుంటాము. |
00:39 | ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులు ఒక వెబ్సైట్ను ఎలా బ్రౌజ్ చేయాలో తెలుసుకోవాలి. |
00:45 | ముందుగా Learning Management System లేదా LMS అంటే ఏమిటి అనేది మనం అర్థంచేసుకుందాం. |
00:53 | ఒక LMS మనకు ఏదయినా eLearning content ను సృష్టించడానికి, నిర్వహించడానికి మరియు బట్వాడా(డెలివరీ) చేయడానికి సహాయపడుతుంది. |
01:01 | ఉదాహరణకు: విద్యా కోర్సులు మరియు శిక్షణా కార్యక్రమాలు. |
01:07 | ఇది మన కోర్సులు నిర్వహించడానికి కూడా మనకు సహాయపడుతుంది. |
01:11 | మనం విషయాన్ని సృష్టించడం మరియు ఎడిట్ చేయడం, విద్యార్థులకు యాక్సెస్ ఇవ్వడం, వారి సమర్పణలను గ్రేడ్ చేయడం మొదలైనవి చేయవచ్చు. |
01:21 | Moodle అనేది ఒక ప్రతిస్పందించే, ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. |
01:27 | ఇది విద్యా సంస్థలచే ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడే అత్యంత ప్రజాదరణ పొందిన LMSలలో ఒకటి. |
01:33 | దీనియొక్క భద్రతా నియంత్రణలు మన డేటాను భద్రంగా మరియు సురక్షితంగా ఉంచుతాయి. |
01:39 | ఇది ఉపాధ్యాయులు మరియు అభ్యాసకులు ఇద్దరికీ అధికారాన్ని ఇచ్చే చాలా శక్తివంతమైన లక్షణాలు కొన్నింటిని కలిగి ఉంది. |
01:47 | Moodle వివరణాత్మక డాక్యుమెంటేషన్ను కూడా అందిస్తుంది, ఇది మనం దీన్ని ఉపయోగించడాన్ని సులభతరం చేస్తుంది. |
01:54 | Moodle యూజర్ కమ్యూనిటీ మరియు ఫోరమ్ సహాయం చాలా చురుకుగా ఉంటాయి. |
02:00 | Moodle లో ఉచిత ప్లగిన్లు అందుబాటులోఉంటాయి. ఇవి విషయాన్నీ మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. |
02:06 | Moodle అన్ని పరికరాల్లో నావిగేట్ చెయ్యడానికి సులభంగా ఉంటుంది.
కోర్సు మరియు సైట్ స్థాయి వద్ద పాల్గొనడం మరియు పనితీరుపై వివరణాత్మక నివేదికలు కలిగి ఉంది. |
02:18 | భాగస్వామ్యంలో అలాగే వ్యక్తిగతీకరించిన అభ్యాసంలో సహాయపడుతుంది. |
02:23 | ఫోరమ్లు, పీర్ అసెస్మెంట్స్, గ్రూప్ మేనేజ్మెంట్, లెర్నింగ్ పాత్ లు మొదలైనవి దానికొరకు ఉపయోగించబడవచు. |
02:32 | Moodle LMS ను ఎవరు ఉపయోగించవచ్చో చూద్దాం. |
02:36 | విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు మరియు శిక్షణా సంస్థలు వంటి విద్యా సంస్థలు. |
02:44 | ఉద్యోగి శిక్షణ మరియు నేపథ్యం కొరకు వ్యాపారాలు. |
02:49 | హాస్పిటల్ మరియు ఆరోగ్య సంరక్షణ శిక్షణా కార్యక్రమాలు. |
02:53 | ఏదైనా eLearning ఆధారిత సంస్థ. |
02:57 | Moodle ను ఉపయోగించి నిర్మించిన కొన్ని వెబ్సైట్లను చూద్దాం. |
03:02 | ఇలాంటి కళాశాలలు. |
03:05 | ఇటువంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు |
03:09 | ఇటువంటి శిక్షణా సంస్థలు. |
03:13 | ఇటువంటి కోచింగ్ సంస్థలు. |
03:17 | వ్యక్తిగత ఉపాధ్యాయులు ఎవరైతే వారియొక్క కోర్స్ ను ఆన్లైన్ అందించాలని కోరుకుంటారో మరియు మరిన్ని. |
03:24 | Moodle క్రింది URL లో వాడుక యొక్క వివరణాత్మక గణాంకాలను కలిగి ఉంది. |
03:30 | ఇక్కడ, వివిధ దేశాల నుండి రిజిస్టర్ చేయబడిన Moodle వెబ్సైట్లను మీరు తనిఖీ చేయవచ్చు. |
03:40 | Moodle ను ఇన్స్టాల్ చేయడానికి, మనకు Apache web-server, |
03:46 | MySQL, MariaDB లేదా PostgreSQL వంటి ఒక డేటాబేస్ మరియు PHP అవసరం. |
03:54 | Moodle అనేది ఒక వనరును వినియోగించే సాఫ్ట్వేర్. |
03:58 | Moodle ను నడపడం కొరకు సిఫారసు చేయబడిన హార్డ్వేర్ లు: |
04:02 | Moodle కోడ్ కొరకు డిస్క్ స్పేస్ 200 MB, కంటెంట్ ను నిల్వ చేయడానికి స్పేస్ కలపాలి, ఏమైనా, వాస్తవంగా కనీసం 5GB అనేది ఉండాలి. |
04:15 | ప్రొసెసర్: కనీసం 1 gigahertz, అయితే 2 gigahertz dual core లేదా అంతకన్నా ఎక్కువ సిఫార్సు చేయబడింది. |
04:23 | Memory కనీసం 512MB, కానీ 1GB లేదా అంతకంటే ఎక్కువ సిఫార్సు చేయబడింది. |
04:31 | ఈ అవసరాలు సిస్టమ్ లో ఊహించిన లోడ్ మీద ఆధారపడి మారవచ్చు. |
04:37 | ఉదాహరణకు : కోర్సుల యొక్క సంఖ్య మరియు ఏకకాలంలో జరిగే లాగిన్స్. |
04:44 | ఈ సిరీస్ యొక్క తయారీ సమయంలో, Moodle 3.3 అనేది తాజా స్థిరమైన సంస్కరణ. |
04:50 | అందుబాటులో ఉన్న తాజా స్థిరమైన సంస్కరణతో పనిచేయడం ఎల్లప్పుడూ మంచిది. |
04:57 | Moodle 3.3 కు ఈ కిందివి అవసరం: |
05:01 | Apache 2.x (లేదా అంతకంటే ఎక్కువ వర్షన్)
MariaDB 5.5.30 (లేదా ఏదయినా ఎక్కువ వర్షన్ ) మరియు |
05:11 | PHP 5.4.4(లేదా అంతకంటే ఎక్కువ వర్షన్) |
05:17 | ఈ సిరీస్ కోసం ఈ క్రింది OS మరియు సాఫ్ట్వేర్ ను ఉపయోగించాము:
Ubuntu Linux OS 16.04 |
05:26 | XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP ఇంక Moodle 3.3. |
05:36 | ఈ Moodle సిరీస్ 2 భాగాలుగా విభజించబడింది- |
05:41 | ఒకటి Moodle సైట్ అడ్మినిస్ట్రేటర్స్ కొరకు మరియు మరొకటి ఉపాధ్యాయుల కొరకు. |
05:48 | Moodle సైట్ అడ్మినిస్ట్రేటర్స్ సర్వర్ పై Moodle ను ఇన్స్టాల్ చేయాలి. |
05:54 | సంస్థల మార్గదర్శకాల ప్రకారంగా కోర్స్ కేటగిరీలను సృష్టించి, కోర్స్ లను మరియు బహుళకోర్స్ ల కొరకు యూజర్ అకౌంట్ లను నిర్వహించాలి. |
06:04 | ఈ సిరీస్లో Moodle సైట్ అడ్మినిస్ట్రేటర్స్ కొరకు కవర్ చేసిన కొన్ని కీ ఫీచర్స్ యొక్క గ్లింప్సెస్(తళుకులు) ఇక్కడ ఉన్నాయి. |
06:14 | Getting ready for Moodle installation ట్యుటోరియల్ localhost పై ప్యాకేజీలుకొరకు ఎలా తనిఖీ చేయాలో మరియు database సెటప్ ను వివరిస్తుంది. |
06:29 | Installing Moodle on Local Server ట్యుటోరియల్ Moodle ను ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో వివరిస్తుంది. |
06:39 | Moodle లో Admin’s dashboard ట్యుటోరియల్ Admin Dashboard ను,
వివిధ బ్లాక్ లు మరియు ప్రొఫైల్ పేజీ ఇంకా ప్రిఫరెన్సెస్ ను ఎడిట్ చేయటాన్ని వివరిస్తుంది. |
06:53 | Blocks in Admin's Dashboard ట్యుటోరియల్- బ్లాక్స్ ని ఎలా జోడించాలి ఎలా తొలగించాలి మరియు |
07:05 | ఫ్రంట్ పేజీ ని ఎలా సెట్ చేయాలి అనేది వివరిస్తుంది. |
07:08 | తరువాతి ట్యుటోరియల్ Categories in Moodle లో మనం categories మరియు subcategories ను సృష్టించడం నేర్చుకుంటాము. |
07:19 | Courses in Moodle ట్యుటోరియల్ లో, మనము ఒక కోర్స్ ను ఎలా సృష్టించాలో మరియు దానిని ఎలా ఆకృతీకరించాలో నేర్చుకుంటాము. |
07:28 | Users in Moodle ట్యుటోరియల్ మనకు- ఒక యూజర్ ని జోడించడం, |
07:36 | ఒక యూజర్ యొక్క ప్రొఫైల్ ను ఎడిట్ చేయడం
మరియు బల్క్ లో యూజర్లను ఎలా అప్లోడ్ చేయాలో అర్థంచేసుకోవడానికి సహాయం చేస్తుంది. |
07:43 | User Roles in Moodle ట్యుటోరియల్ వినియోగదారులకు వివిధ పాత్రలను ఎలా కేటాయించాలో నేర్చుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. |
07:52 | ఉదాహరణకు: సెకండరీ నిర్వాహక పాత్ర, గురువు పాత్ర మరియు విద్యార్థి పాత్ర. |
08:00 | భవిష్యత్తులో, Moodle సైట్ నిర్వాహకులకు ఈ సిరీస్లో మరిన్ని ట్యుటోరియల్స్ ఉన్నాయి. |
08:07 | మనము ఇప్పుడు ఉపాధ్యాయుల కొరకు ట్యూటోరియల్స్ కు వెళదాం. |
08:11 | ఉపాధ్యాయులు వారి కోర్సు కొరకు కంటెంట్ను అప్లోడ్ చేయడానికి మరియు సవరించడానికి బాధ్యత వహిస్తారు. |
08:17 | విద్యార్థుల పురోగతిని అంచనా వేయడానికి అసైన్మెంట్స్ మరియు క్విజ్ లు సృష్టించడం, |
08:22 | వారి కోర్సు కు విద్యార్థులను నమోదు చేసి, వారితో కమ్యూనికేట్ చేయడం. |
08:27 | ఇపుడు, ఉపాధ్యాయుల కొరకు ఈ సిరీస్ లో కవర్ చేయబడిన కొన్ని కీ ఫీచర్స్ యొక్క గ్లింప్సెస్(తళుకులు)ను నన్ను చూపించనివ్వండి |
08:34 | Teacher’s dashboard in Moodle ట్యుటోరియల్ ఇవి వివరిస్తుంది-
teachers’ dashboard profile ను ఎలా ఎడిట్ చేయాలి preferences ను ఎలా ఎడిట్ చేయాలి. |
08:46 | Course Administration in Moodle ట్యుటోరియల్ కోర్సు సెట్టింగ్స్ ను ఎలా ఆకృతీకరించాలి |
08:53 | మరియు Activities ను నిర్వహించడం ఇంకా ఒక కోర్సు లో రిసోర్సెస్ ను వివరిస్తుంది. |
08:59 | Formatting course material in Moodle ట్యుటోరియల ఇవి వివరిస్తుంది- అప్రమేయ Moodle text editor లో వివిధ ఫార్మాటింగ్ ఎంపికలు |
09:10 | మరియు అదనంగా course material ను జోడించడం. |
09:15 | Moodle ట్యుటోరియల్ Uploading and Editing Resources లో A URL resource ను మరియు ఒక book resource ను ఎలా అప్ లోడ్ చేయాలి ఇంకా ఆ రిసోర్సెస్ ను ఎలా ఎడిట్ చేయాలో వివరిస్తుంది. |
09:29 | ఈ Moodle సిరీస్ లో తరువాతి ట్యుటోరియల్ ఫోరమ్స్ మరియు అసైన్మెంట్స్. |
09:34 | ఈ ట్యుటోరియల్ లో మనము, Moodle లో ఫోరమ్స్ యొక్క వివిధ రకాలను, |
09:39 | చర్చ కొరకు ఒక ఫోరమ్ ను ఎలా జోడించాలి మరియు అసైన్మెంట్స్ ను ఎలా సృష్టించాలి అనేది నేర్చుకుంటాము. |
09:48 | Question bank in Moodle ట్యుటోరియల్: ఈ ట్యుటోరియల్ లో, మనము ప్రశ్నల యొక్క కేటగిరీలు ఎలా సృష్టించాలో మరియు కొశ్చన్ బ్యాంకు కు ప్రశ్నలను ఎలా జోడించాలో నేర్చుకుంటాము. |
09:58 | Quiz in Moodle ట్యుటోరియల్ లో, మనకు ఒక క్విజ్ ను సృష్టించడం మరియు కొశ్చన్ బ్యాంకు నుండి ప్రశ్నలను క్విజ్ లోనికి జోడించడం నేర్పిస్తుంది. |
10:12 | Moodle లోని Enroll Students and Communicate అనే పేరుగల ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి,
ఒక కోర్సు కు ఒక csv ఫైల్ ద్వారా అప్లోడ్ చేసిన విద్యార్థులను నమోదు చేయడం, |
10:25 | కోర్సెస్ లో గ్రూప్ లను చేయడం మరియు విద్యార్థులకు సందేశాలను గమనికలును పంపడం. |
10:31 | తరువాత, ఈ సిరీస్లో ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అనేక ట్యుటోరియల్స్ ఉంటాయి. |
10:37 | ఇప్పటి కొరకు , సారాంశం చూద్దాం.
ఈ ట్యుటోరియల్ లో, మనం క్లుప్తంగా LMS అని పిలిచే Learning Management Systems యొక్క భావాన్ని, |
10:48 | Moodle ని ఒక LMS గా
Moodle ని ఎవరు ఉపయోగించవచ్చు మరియు Moodle వెబ్సైట్ యొక్క ఉదాహరణలు గురించి నేర్చుకున్నాము. |
10:57 | మనం, Moodle ను నడపడం కోసం కావాల్సిన సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ అవసరాలు మరియు
Moodle సిరీస్ లో ప్రదర్శించబడే కీ ఫీచర్ ల యొక్క అవలోకనం గురించి కూడా నేర్చుకున్నాము. |
11:10 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
11:18 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
11:28 | మీరు ఈ స్పోకన్ ట్యుటోరియల్ పై ఏవైనా సందేహాలను కలిగి ఉన్నారా? దయచేసి ఈ సైట్ ను సందర్శించండి. |
11:35 | మీకు ఎక్కడైతే సందేహం ఉందో ఆ నిమిషం ఆ క్షణం లో దాన్ని ఎంచుకోండి.
మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా టీం నుండి ఎవరో ఒకరు వాటికీ సమాధానాలు ఇస్తారు. |
11:45 | ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్. |
11:51 | దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు. ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. |
11:59 | తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు. |
12:05 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
12:18 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |