Difference between revisions of "Koha-Library-Management-System/C2/Circulation/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by the same user not shown) | |||
Line 31: | Line 31: | ||
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | | మరియు, మీకు | + | | మరియు, మీకు కోహాలో admin యాక్సెస్ కూడా కలిగి వుండాలి. |
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
| 00:54 | | 00:54 | ||
− | | అన్నిటికంటే ముందు, మనం Patron category కొరకు సర్క్యులేషన్ మరియు ఫైన్ రూల్స్ ని నిర్వచించుట ద్వారా ప్రారంభిద్దాం | + | | అన్నిటికంటే ముందు, మనం Patron category కొరకు సర్క్యులేషన్ మరియు ఫైన్ రూల్స్ ని నిర్వచించుట ద్వారా ప్రారంభిద్దాం. |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
Line 65: | Line 65: | ||
|- | |- | ||
| 01:57 | | 01:57 | ||
− | | Select Library ను కనుగొని డ్రాప్ - డౌన్ నుండి Spoken Tutorial Library ని ఎంచుకోండి. | + | | Select Library ను కనుగొని డ్రాప్-డౌన్ నుండి Spoken Tutorial Library ని ఎంచుకోండి. |
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
Line 77: | Line 77: | ||
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
− | | Current checkouts allowed | + | | Current checkouts allowed ఫీల్డ్ లో 5 ఎంటర్ చేయండి. |
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
Line 95: | Line 95: | ||
|- | |- | ||
| 03:01 | | 03:01 | ||
− | | నేను When to charge | + | | నేను When to charge ను అలాగే వదిలివేస్తాను. |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
Line 155: | Line 155: | ||
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
− | |ఇప్పుడు, Ms. రీనా షా ని, | + | |ఇప్పుడు, Ms. రీనా షా ని, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా, స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ ఐటమ్స్ అనగా Books, CD/DVDs,Bound Volumes మొదలైన వాటి కి చెక్అవుట్ మరియు చెక్ఇన్ కొరకు ఒక పాట్రాన్ సృష్టించండి. |
|- | |- | ||
|05:20 | |05:20 | ||
Line 176: | Line 176: | ||
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | | తరువాత, Library Staff, Samruddhi | + | | తరువాత, Library Staff, Samruddhi గా మళ్ళీ లాగిన్ అవ్వండి. |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
Line 192: | Line 192: | ||
|- | |- | ||
|06:34 | |06:34 | ||
− | | అదే search field యొక్క | + | | అదే search field యొక్క కుడిభాగం పై ఉన్న Submit బటన్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
|06:39 | |06:39 | ||
− | | ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. Checking out to Reena Shah ఫీల్డ్ కొరకు Enter item Barcode: | + | | ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. Checking out to Reena Shah ఫీల్డ్ కొరకు Enter item Barcode:ని |
|- | |- | ||
|06:48 | |06:48 | ||
Line 201: | Line 201: | ||
|- | |- | ||
|06:53 | |06:53 | ||
− | | మునుపటి ట్యుటోరియల్స్ యొక్క | + | |మునుపటి ట్యుటోరియల్స్ యొక్క ఒకదాని లో ఈ బార్కోడ్ ప్రవేశము సంఖ్యగా ప్రస్తావించబడింది అని గమనించండి. |
|- | |- | ||
|07:00 | |07:00 | ||
− | |అందువల్ల, | + | |అందువల్ల, చెక్ అవుట్ కొరకు అదే విలువనమోదు అవుతుంది. |
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
Line 210: | Line 210: | ||
|- | |- | ||
|07:10 | |07:10 | ||
− | |తరువాత, Check-out వివరాలను చూడటానికి, | + | |తరువాత, Check-out వివరాలను చూడటానికి, పేజి యొక్క దిగువభాగం వద్ద ఉన్న Show check-outs పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
Line 216: | Line 216: | ||
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | | వివరాలు Due date,Title,Item type,Location,Checked out on, Checked out from,Call number, Charge, Fine, Price, Renew మరియు Check in వంటివి. | + | | వివరాలు Due date, Title, Item type, Location, Checked out on, Checked out from, Call number, Charge, Fine, Price, Renew మరియు Check in వంటివి. |
|- | |- | ||
| 07:43 | | 07:43 | ||
− | | ఒకవేళ, ఒక item ని పునరుద్ధరించడం లేదా తనిఖీ చేయవల్సివస్తే, | + | | ఒకవేళ, ఒక item ని పునరుద్ధరించడం లేదా తనిఖీ చేయవల్సివస్తే, అప్పుడు పేజియొక్క దిగువ భాగం వద్ద ఉన్న Renew or check in selected items ట్యాబ్ ను కనుగొని దానిపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 07:56 | | 07:56 | ||
Line 244: | Line 244: | ||
|- | |- | ||
| 08:58 | | 08:58 | ||
− | | తరువాత, అదే | + | | తరువాత, అదే పేజీ పై, ఎగువ ఎడమ మూల వద్ద ఉన్న Circulation పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 09:05 | | 09:05 | ||
Line 259: | Line 259: | ||
|- | |- | ||
| 09:32 | | 09:32 | ||
− | | Due date, Title, Author , Barcode, Home Library, Holding library , Shelving location, Call number, Type, Patron మరియు Note ఇటువంటి వివరాలతో ఒక టేబుల్ కనిపిస్తుంది. | + | | Due date, Title, Author, Barcode, Home Library, Holding library, Shelving location, Call number, Type, Patron మరియు Note ఇటువంటి వివరాలతో ఒక టేబుల్ కనిపిస్తుంది. |
|- | |- | ||
| 09:52 | | 09:52 | ||
Line 279: | Line 279: | ||
|- | |- | ||
|10:25 | |10:25 | ||
− | |తరువాత,drop- down నుండి లాగౌట్ ను ఎంచుకోండి. | + | |తరువాత, drop- down నుండి లాగౌట్ ను ఎంచుకోండి. |
|- | |- | ||
| 10:31 | | 10:31 | ||
Line 296: | Line 296: | ||
|- | |- | ||
| 11:01 | | 11:01 | ||
− | | | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. |
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. | మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. | ||
|- | |- |
Latest revision as of 19:12, 1 March 2019
|
|
00:01 | Circulation అను Spoken Tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో, మనం ప్యాట్రన్ కేటగిరీ కొరకు Circulation మరియు Fine Rules |
00:13 | Check Out (Issuing), |
00:15 | Renewing మరియు Check In (Returning) గురించి నేర్చుకుంటాము. |
00:20 | ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి, నేను
Ubuntu Linux OS 16.04 |
00:28 | మరియు Koha వర్షన్ 16.05 ను ఉపయోగిస్తున్నాను. |
00:32 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు లైబ్రరీ సైన్స్ గురించి అవగాహన ఉండాలి. |
00:38 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేసేందుకు, మీ సిస్టమ్ లో కోహా ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
00:44 | మరియు, మీకు కోహాలో admin యాక్సెస్ కూడా కలిగి వుండాలి. |
00:48 | ఒకవేళ లేకపోతే, దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను సందర్శించండి. |
00:54 | అన్నిటికంటే ముందు, మనం Patron category కొరకు సర్క్యులేషన్ మరియు ఫైన్ రూల్స్ ని నిర్వచించుట ద్వారా ప్రారంభిద్దాం. |
01:02 | స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ కింద, Post Graduate student గా ఒక Patron Category ని సృష్టించండి. |
01:10 | గుర్తుంచుకోండి, పైన పేర్కొన్న అన్ని ఈ సిరీస్ లోని మునుపటి ట్యుటోరియల్లో వివరించబడ్డాయి. |
01:16 | మనము ఈ ట్యుటోరియల్లో తరువాత ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాము. |
01:21 | స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ కింద, Post Graduate student గా ఒక Patron Category ని
జోడించిన తరువాత మీ Koha interface చూడటానికి ఇలా కనిపిస్తుంది. |
01:32 | సూపర్ లైబ్రేరియన్ యూజర్ నేమ్ బెల్లా మరియు తన పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వండి. |
01:39 | Koha Administration కు వెళ్ళండి. |
01:43 | Patrons and circulation సెక్షన్ కింద Circulation and fines rules పై క్లిక్ చేయండి. |
01:52 | Defining circulation and fine rules for all libraries తెరుచుకుంటుంది. |
01:57 | Select Library ను కనుగొని డ్రాప్-డౌన్ నుండి Spoken Tutorial Library ని ఎంచుకోండి. |
02:05 | Defining circulation and fine rules for స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ అనే శీర్షికతో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
02:14 | Patron Category సెక్షన్ కింద, డ్రాప్-డౌన్ నుండి Post Graduate Student పై క్లిక్ చేయండి. |
02:22 | Item type సెక్షన్ కింద, డ్రాప్-డౌన్ నుండి Book పై క్లిక్ చేయండి. |
02:28 | Current checkouts allowed ఫీల్డ్ లో 5 ఎంటర్ చేయండి. |
02:33 | నేను Current on-site checkouts allowedని ఖాళీగా వదిలివేస్తాను. |
02:39 | Loan period కొరకు 15 ని ఎంటర్ చేయండి. |
02:43 | నేను For Unit ను అది ఎలా ఉందొ ఆలా, అంటే Daysగా వదిలివేస్తాను |
02:48 | Hard due date ను అలాగే వదిలివేయండి. |
02:53 | Fine amount కు 5 మరియు Fine charging interval కొరకు 1 ని ఎంటర్ చేయండి. |
03:01 | నేను When to charge ను అలాగే వదిలివేస్తాను. |
03:05 | నేను Fine grace period: ను ఖాళీగా వదిలివేస్తాను. |
03:09 | నేను Overdue fines cap (amount): మరియు Cap fine at replacement price: లను ఖాళీగా వదిలివేస్తాను. |
03:17 | నేను Suspension in days (day): ను కూడా ఖాళీగా వదిలివేస్తాను. |
03:22 | Maximum suspension duration (day): ను ఖాళీగా. |
03:28 | Renewals allowed (count) కొరకు 10 ని ఎంటర్ చేయండి. |
03:33 | నేను Renewal period మరియు No renewal before:లను ఖాళీగా వదిలివేస్తాను. |
03:39 | Automatic renewal కొరకు నేను అలాగే వదిలివేస్తాను. |
03:44 | Holds allowed (count) కొరకు 5 ని ఎంటర్ చేయండి. |
03:48 | On shelf holds allowed- కొరకు డ్రాప్ -డౌన్ నుండి If all unavailable ను ఎంచుకోండి. |
03:55 | నేను Item level holds ను అలాగే వదిలివేస్తాను. |
04:00 | Rental discount ను ఖాళీగా వదిలివేయండి. |
04:04 | తరువాత, Actions కు వెళ్ళి, టేబుల్ యొక్క కుడి ఎగువ మూలలో Save పై క్లిక్ చేయండి. |
04:13 | అదే పేజీ Defining circulation and fine rules for స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ తెరుచుకుంటుంది. |
04:21 | ఈ పేజీ మనం ఇప్పుడే నింపిన అన్ని ఎంట్రీలను కలిగిఉంటుంది. |
04:28 | Select the library: శీర్షికకు పక్కన ఉన్న Clone these rules to: ను కనుగొనండి. |
04:35 | డ్రాప్ -డౌన్ నుండి Spoken Tutorial Library ఎంచుకోండి. |
04:40 | తరువాత, Clone గా పేరుగల బటన్ పై క్లిక్ చేయండి. |
04:45 | Cloning circulation and fine rules from Spoken Tutorial Library to Spoken Tutorial Library ఈ హెడింగ్ తో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
04:56 | The rules have been cloned అని చెప్పే ఒక మెసెజ్ బాక్స్ కనిపిస్తుంది. |
05:02 | ఇప్పుడు, Ms. రీనా షా ని, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా, స్పోకెన్ ట్యుటోరియల్ లైబ్రరీ ఐటమ్స్ అనగా Books, CD/DVDs,Bound Volumes మొదలైన వాటి కి చెక్అవుట్ మరియు చెక్ఇన్ కొరకు ఒక పాట్రాన్ సృష్టించండి. |
05:20 | మునుపటి ట్యుటోరియల్ లో మనం Patron ను సృష్టించేటపుడు స్టాఫ్ కొరకు సెట్ పెర్మిషన్స్ కలిగి ఉన్నామని గుర్తుచేసుకోండి. |
05:29 | ఏమైనా, ఇక్కడ మనం Patron student Ms. Reena Shah కొరకు ఎలాంటి పెర్మిషన్స్ సెట్ చేయడం లేదు. |
05:38 | అవసరమైన వివరాలను ఎంటర్ చేసి పేజీ యొక్క ఎగువభాగం వద్ద ఉన్న సేవ్ పై క్లిక్ చేయండి. |
05:45 | ఇప్పుడు సూపర్ లైబ్రేరియన్ అకౌంట్ నుండి లాగౌట్ అవ్వండి. |
05:49 | కుడి ఎగువ మూలలో ఉన్న Spoken Tutorial Library పై క్లిక్ చేయడం ద్వారా ఇది చేయండి, |
05:56 | డ్రాప్-డౌన్ నుండి లాగౌట్ పై క్లిక్ చేయండి. |
06:01 | తరువాత, Library Staff, Samruddhi గా మళ్ళీ లాగిన్ అవ్వండి. |
06:07 | తరువాత, హోమ్ పేజీ పై Circulation క్లిక్ చేయండి. |
06:12 | Checkout తో ప్రారంభిద్దాం. |
06:15 | Circulation పేజీ పై, Check-out అనగా the issuing process పై క్లిక్ చేయండి. |
06:22 | తెరుచుకునే పేజీ పై, Enter patron card number లేదా partial name కొరకు ఫీల్డ్ ను కనుగొనండి.
నేను నేమ్ గా Reena ను ఎంటర్ చేస్తాను. |
06:34 | అదే search field యొక్క కుడిభాగం పై ఉన్న Submit బటన్ క్లిక్ చేయండి. |
06:39 | ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. Checking out to Reena Shah ఫీల్డ్ కొరకు Enter item Barcode:ని |
06:48 | నేను విలువ 00001ను ఎంటర్ చేస్తాను. |
06:53 | మునుపటి ట్యుటోరియల్స్ యొక్క ఒకదాని లో ఈ బార్కోడ్ ప్రవేశము సంఖ్యగా ప్రస్తావించబడింది అని గమనించండి. |
07:00 | అందువల్ల, చెక్ అవుట్ కొరకు అదే విలువనమోదు అవుతుంది. |
07:05 | ఇప్పుడు, ఫీల్డ్ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Check-out పై క్లిక్ చేయండి. |
07:10 | తరువాత, Check-out వివరాలను చూడటానికి, పేజి యొక్క దిగువభాగం వద్ద ఉన్న Show check-outs పై క్లిక్ చేయండి. |
07:18 | అదే పేజీ పై, Checked-out item యొక్క అన్ని వివరాలతో ఒక టేబుల్ కనిపిస్తుంది. |
07:24 | వివరాలు Due date, Title, Item type, Location, Checked out on, Checked out from, Call number, Charge, Fine, Price, Renew మరియు Check in వంటివి. |
07:43 | ఒకవేళ, ఒక item ని పునరుద్ధరించడం లేదా తనిఖీ చేయవల్సివస్తే, అప్పుడు పేజియొక్క దిగువ భాగం వద్ద ఉన్న Renew or check in selected items ట్యాబ్ ను కనుగొని దానిపై క్లిక్ చేయండి. |
07:56 | ఒకవేళ అక్కడ ఒకటి కంటే ఎక్కువ item లు ఉంటె, అప్పుడు పేజియొక్క దిగువభాగం వద్ద ఉన్న Renew or check in selected items ట్యాబ్ కు పక్కనే ఉన్న Renew all ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
08:10 | నేను ఆ ట్యాబ్స్ లో ఏ ఒక్క దానిని క్లిక్ చేయబోవడం లేదు, నేను Koha homepage పై Circulation ట్యాబ్ ను ఉపయోగించి items ను ఎలా renew మరియు check in చేయాలో చూపిస్తాను. |
08:22 | అదే పేజీ పై, ఎగువ ఎడమ మూల వద్ద ఉన్న Circulation పై క్లిక్ చేయండి. |
08:28 | తెరుచుకునే కొత్త పేజీ పై Circulation కింద, Renew పై క్లిక్ చేయండి. |
08:35 | ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
Enter item barcode ఫీల్డ్ కొరకు, నేను బార్కోడ్ గా 00001 ప్రవేశ సంఖ్యను ఎంటర్ చేస్తాను. |
08:48 | తరువాత, ఫీల్డ్ యొక్క కుడి భాగం వద్ద ఉన్న Submit పై క్లిక్ చేయండి. |
08:53 | ఒక కొత్త పేజీ, ఒక డైలాగ్ బాక్స్ Item Renewed తో తెరుచుకుంటుంది. |
08:58 | తరువాత, అదే పేజీ పై, ఎగువ ఎడమ మూల వద్ద ఉన్న Circulation పై క్లిక్ చేయండి. |
09:05 | తెరుచుకునే కొత్త పేజీ పై, Circulation కింద check in పై క్లిక్ చేయండి. |
09:11 | తెరుచుకునే కొత్త పేజీలో Enter item barcode ఫీల్డ్ ను కనుగొనండి. |
09:17 | నేను ఇంతకు ముందు check out అయిన item యొక్క Barcode as accession number 00001ను ఎంటర్ చేస్తాను. |
09:27 | మరియు, ఫీల్డ్ యొక్క కుడిభాగం వద్ద ఉన్న Submit పై క్లిక్ చేస్తాను. |
09:32 | Due date, Title, Author, Barcode, Home Library, Holding library, Shelving location, Call number, Type, Patron మరియు Note ఇటువంటి వివరాలతో ఒక టేబుల్ కనిపిస్తుంది. |
09:52 | Title-Industrial Microbiology |
09:57 | Barcode- 00001 మరియు Patron-Shah, Reena (PG) మునుపు నింపిన వివరాల ప్రకారంగా ఉన్నాయని గమనించండి. |
10:09 | దీనితో మనం Circulation ను పూర్తిచేశాం. |
10:13 | ఇప్పుడు, Library staff అకౌంట్ నుండి లాగౌట్ చేయండి. |
10:17 | ఆలా చేయడానికి, మొదట ఎగువ మూలకు వెళ్ళి Spoken Tutorial Library పై క్లిక్ చేయండి. |
10:25 | తరువాత, drop- down నుండి లాగౌట్ ను ఎంచుకోండి. |
10:31 | సారాంశం చూద్దాం.
ఈ ట్యుటోరియల్ లో, మనం ప్యాట్రన్ కేటగిరీ కొరకు Circulation మరియు Fine Rules, |
10:41 | Check Out (Issuing), Renewing మరియు Check In (Returning) గురించి నేర్చుకున్నాము. |
10:48 | అసైన్మెంట్ కొరకు, Patron Ms. Reena Shahకు మరో పుస్తకాన్ని జారీచేయండి. |
10:54 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
11:01 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
11:11 | ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. |
11:15 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
11:26 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
మాతో చేరినందుకు ధన్యవాదములు. |