|
|
Line 1: |
Line 1: |
| | | |
− | {| border=1
| |
− | | <center>Time</center>
| |
− | | <center>Narration</center>
| |
− |
| |
− | |-
| |
− | | 00:01
| |
− | |Ubuntu Linux os పై Installation of Koha అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
| |
− | |-
| |
− | | 00:09
| |
− | |ఈ ట్యుటోరియల్ లో, మనము Ubuntu Linux OS 16.04 పై Koha Library Management System ను ఇన్స్టాల్ చేయడం మరియు ఇన్స్టాలేషన్ సరిగ్గా జరిగిందా లేదా అని చెక్ చేయడం నేర్చుకుంటాము.
| |
− | |-
| |
− | | 00:24
| |
− | |ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేయడానికి, Ubuntu Linux OS 16.04
| |
− | Koha వర్షన్ 16.05,
| |
− | |-
| |
− | |00:35
| |
− | |gedit text editor మరియు Firefox web browser ను ఉపయోగిస్తున్నాను.
| |
− | |-
| |
− | |00:41
| |
− | |ప్రారంభించడానికి ముందు, మీ మెషీన్ లో Ubuntu Linux OS 16.04,
| |
− | |-
| |
− | |00:50
| |
− | |ఏదయినా ఒక text editor,
| |
− | Firefox లేదా Google Chrome web browser ఉన్నాయని నిర్దారించుకోండి
| |
− | |-
| |
− | | 00:57
| |
− | |ఇవి కనీస hardware అవసరాలు- i3 ప్రాసెసర్ లేదా అంతకంటే ఎక్కువ,
| |
− | |-
| |
− | | 01:05
| |
− | |హార్డ్ డిస్క్ 500GB లేదా అంతకంటే ఎక్కువ
| |
− | |-
| |
− | |01:09
| |
− | |కనీసం 4GB RAM మరియు Network సదుపాయం.
| |
− | |-
| |
− | |01:15
| |
− | |ఈ ట్యుటోరియల్ లో ఉపయోగించిన కమాండ్స్ ప్లేయర్ కు దిగువన ఉన్న కోడ్ ఫైల్స్ లింక్ లో అందుబాటులో ఉన్నాయి.
| |
− | |-
| |
− | |01:22
| |
− | |నా మెషిన్ లో నేను ఈ ఫైల్ ను gedit text editor లో తెరిచాను.
| |
− | మరియు, ప్రదర్శన సమయంలో కమాండ్స్ ను కాపీ పేస్ట్ చేయడానికి నేను అదే ఫైల్ ను ఉపయోగిస్తాను.
| |
− | |-
| |
− | | 01:33
| |
− | |ప్రారంభిద్దాం.
| |
− | మీ కీబోర్డ్ పై 'Ctrl, Alt మరియు T కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా టెర్మినల్ ను తెరవండి.
| |
− | |-
| |
− | | 01:43
| |
− | |మనం అన్నిటికంటే ముందు మన Ubuntu Linux ఇన్స్టాలేషన్ up-to-date గా ఉందా అని నిర్దారించుకోవాలి.
| |
− | |-
| |
− | |01:50
| |
− | |దానికొరకు, కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
| |
− | మరియు ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | | 01:59
| |
− | |ఇప్పటి నుండి, ఈ ఇన్స్టాలేషన్ సమయంలో ప్రాంప్ట్ చేయబడినపుడల్లా System password ను టైప్ చేయండి.
| |
− | మరియు ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |02:10
| |
− | |ఈ command, koha.list అనే పేరు గల ఫైల్ ను సృష్టిస్తుంది మరియు package repository ను అప్ డేట్ చేస్తుంది.
| |
− | |-
| |
− | |02:19
| |
− | |దయచేసి గమనించండి: ఈ ట్యుటోరియల్ ను సృష్టించే సమయంలో Koha 16.05 స్థిరమైన సంస్కరణ.
| |
− | |-
| |
− | |02:28
| |
− | |కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
| |
− | మరియు ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |02:37
| |
− | |ఇది gpg.asc ను డౌన్లోడ్ చేసి signature key ను అప్ డేట్ చేస్తుంది.
| |
− | |-
| |
− | |02:47
| |
− | |కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
| |
− | మరియు ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |02:57
| |
− | |ఇప్పుడు, కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
| |
− | మరియు ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |03:07
| |
− | |ఇది కొత్త repositories ను అప్ డేట్ చేస్తుంది.
| |
− | |-
| |
− | |03:11
| |
− | |ఇప్పుడు, sudo apt-get install koha-common అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |03:22
| |
− | |మీరు కొనసాగాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు Y ని నొక్కి ఆపై ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |03:30
| |
− | |ఇది మీ సిస్టమ్ లో Koha ని ఇన్స్టాల్ చేస్తుంది.
| |
− | ఇన్స్టాలేషన్ పూర్తి అయ్యేవరకు వేచి ఉండండి ,ఇది కొంత సమయం తీసుకుంటుంది.
| |
− | |-
| |
− | |03:40
| |
− | |ఇపుడు,Koha కొరకు పోర్టు సంఖ్యను మార్చడానికి మనం text editor లో conf file ను తెరవాలి.
| |
− | |-
| |
− | |03:49
| |
− | |నేను gedit text editor ను ఉపయోగిస్తాను. మీరు మీకు నచ్చిన ఏ ఇతర టెక్స్ట్ ఎడిటర్ ని అయినా ఉపయోగించవచ్చు.
| |
− | |-
| |
− | |03:57
| |
− | |కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
| |
− | మరియు ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |04:06
| |
− | |ఫైల్ text editor లో తెరుచుకుంటుంది.
| |
− | |-
| |
− | |04:10
| |
− | |INTRAPORT = 80 అని చెప్పే లైన్ ను కనుగొనండి.
| |
− | |-
| |
− | |04:16
| |
− | |80 ను 8080 కు మార్చండి. ఇది port సంఖ్యను 8080 కి మార్చుతుంది.
| |
− | |-
| |
− | |04:26
| |
− | |తరువాత ఫైల్ ను save చేసి మూసివేయండి.
| |
− | |-
| |
− | |04:30
| |
− | |terminal కు తిరిగిరండి.
| |
− | |-
| |
− | | 04:33
| |
− | |ఇప్పుడు, మనం database ను set చేయాలి.
| |
− | |-
| |
− | |04:38
| |
− | |కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.మరియు ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |04:47
| |
− | |మీరు కొనసాగాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు Y ని నొక్కి ఆపై ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |04:57
| |
− | |తరువాత, database కొరకు root user యొక్క password ను admin123 గా సెట్ చేయండి.
| |
− | |-
| |
− | |05:05
| |
− | |మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన వేరే password ను ఇవ్వవచ్చు.
| |
− | |-
| |
− | |05:10
| |
− | |కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.మరియు ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | | 05:19
| |
− | |తరువాత, ఈ రెండు కమాండ్స్ ను ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేసి, వాటిని టెర్మినల్ పై పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి
| |
− | |-
| |
− | |05:26
| |
− | |sudo a2enmod rewrite
| |
− | |-
| |
− | ||05:35
| |
− | |sudo a2enmod cgi
| |
− | |-
| |
− | |05:43
| |
− | |ఇది Koha యొక్క modules ను ఎనేబుల్ చేస్తుంది.
| |
− | |-
| |
− | |05:48
| |
− | |తరువాత, sudo service apache2 restart ను టైప్ చేయండి.
| |
− | |-
| |
− | |05:55
| |
− | |ఇది apache services ను పునప్రారంభిస్తుంది. తరువాత ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |06:02
| |
− | |ఒక Koha instanceని , library అనే పేరుతో సృష్టించడానికి,
| |
− | కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
| |
− | మరియు ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |06:16
| |
− | |తరువాత, మనం port 8080 ను ఉపయోగిస్తున్నామని Apache server కు చెప్పాలి.
| |
− | |-
| |
− | |06:24
| |
− | |దానికొరకు,మనం text editor లో ports.conf ఫైల్ ను తెరవాలి.
| |
− | |-
| |
− | |06:31
| |
− | |కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
| |
− | మరియు ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |06:40
| |
− | |ports.conf ఫైల్ లో, Listen 80 లైన్ కోసం వెతకండి.
| |
− | |-
| |
− | |06:47
| |
− | |ఆ లైన్ తరువాత, Listen 8080 ను జోడించండి.
| |
− | |-
| |
− | |06:53
| |
− | |ఫైల్ ను సేవ్ చేసి మూసివేయండి.
| |
− | |-
| |
− | |06:57
| |
− | |తరువాత apache services ను పునప్రారంబించండి.
| |
− | కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
| |
− | మరియు ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |07:10
| |
− | |తరువాత, కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
| |
− | మరియు ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |07:20
| |
− | |ఇది 000-default సైట్ ను డిజేబుల్ చేయడానికి.
| |
− | |-
| |
− | |07:27
| |
− | |ఈ మెసెజ్ ఇది డిజేబుల్ అయింది అని నిర్దారిస్తుంది.
| |
− | ముందుకు వెళదాం.
| |
− | |-
| |
− | |07:34
| |
− | |తరువాత, ఈ రెండు కమాండ్స్ ను ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేసి, వాటిని టెర్మినల్ పై పేస్ట్ చేసి ఎంటర్ నొక్కండి
| |
− | |-
| |
− | |07:41
| |
− | |sudo a2enmod deflate మరియు ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |07:52
| |
− | |sudo a2ensite library మరియు ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |08:03
| |
− | |terminal పైన మెసేజ్ site library ఎనేబుల్ అయింది అని నిర్దారిస్తుంది.
| |
− | |-
| |
− | |08:10
| |
− | |కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.
| |
− | మరియు ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |08:20
| |
− | |తరువాత sudo su అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |08:26
| |
− | |ఇప్పుడు మనం superuser లో అంటే root user మోడ్ లో ఉన్నాము.
| |
− | |-
| |
− | |08:33
| |
− | |కోడ్ ఫైల్ నుండి ఈ కమాండ్ ను కాపీ చేసి టెర్మినల్ పై పేస్ట్ చేయండి.మరియు ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |08:41
| |
− | |పాస్ వర్డ్ కోసం ప్రాంప్ట్ చేసినపుడు admin123 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | ||08:49
| |
− | ||ఇప్పుడు మనం, మన MariaDB prompt లోపల ఉన్నాము.
| |
− | |-
| |
− | |08:54
| |
− | |MariaDB prompt వద్ద, use mysql semicolon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |09:03
| |
− | |ఇది MariaDBకి mysql database ని ఉపయోగించమని చెపుట్టకు.
| |
− | |-
| |
− | | 09:09
| |
− | |టెర్మినల్ పై కనిపించే మెసేజ్ Database changed అని చెప్తుంది.
| |
− | |-
| |
− | |09:15
| |
− | |MariaDB prompt, mysql అని చెప్తుందని గమనించండి.
| |
− | |-
| |
− | |09:22
| |
− | |ఇప్పుడు కింది కమాండ్ ను చూపించినట్లుగా జాగ్రత్తగా టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |09:30
| |
− | |ఇది user koha_library కొరకు పాస్ వర్డ్ ను koha123 గా సెట్ చేస్తుంది.
| |
− | |-
| |
− | | 09:39
| |
− | |మనము terminal పై Query OK అని చెప్పే ఒక మెసేజ్ ను చూస్తాము.
| |
− | |-
| |
− | |09:45
| |
− | |తరువాత, flush privileges semicolon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
| |
− | ఇది తాజా మార్పులను అప్ డేట్ చేస్తుంది.
| |
− | |-
| |
− | |09:58
| |
− | |మనము మళ్ళీ terminal పై Query OK అని చెప్పే ఒక మెసేజ్ ను చూస్తాము.
| |
− | |-
| |
− | || 10:04
| |
− | |చివరగా, Mariadb నుండి నిష్క్రమించడానికి quit semicolon అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |10:13
| |
− | |ఇప్పుడు మనం root user ప్రాంప్ట్ లోకి తిరిగి వచ్చాము.
| |
− | |-
| |
− | |10:17
| |
− | |మనం ఇప్పుడు koha-conf.xml ఫైల్ ను text editorలో తెరుద్దాం
| |
− | |-
| |
− | |10:25
| |
− | |దాని కోసం నేను gedit text editor ను ఉపయోగిస్తున్నాను.
| |
− | |-
| |
− | |10:30
| |
− | |ఈ ఫైల్ లో mysql అనే keyword కొరకు వెతకండి.
| |
− | |-
| |
− | |10:37
| |
− | |ఈ లైన్ ను కనుగొనడానికి స్క్రోల్ చేయండి.
| |
− | |-
| |
− | |10:41
| |
− | |ఆల్ఫాన్యూమరిక్ విలువను koha123 తో భర్తీ చేయండి..
| |
− | |-
| |
− | |10:47
| |
− | |మనం ఈ పాస్ వర్డ్ ను మన database కోసం terminal ద్వారా ముందు సెట్ చేసుకున్నామని గుర్తుంచుకోండి.
| |
− | |-
| |
− | |10:55
| |
− | |ఫైల్ ను సేవ్ చేసి editor విండో ను మూసివేయండి.
| |
− | |-
| |
− | |10:59
| |
− | |ఇప్పుడు ఏదయినా ఒక web browser ను తెరవండి. నేను Firefox web browser ను తెరుస్తున్నాను.
| |
− | |-
| |
− | |11:06
| |
− | |address bar లో,127.0.0.1:8080 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
| |
− | |-
| |
− | |11:21
| |
− | |browser పైన Koha web installer page కనిపిస్తుంది.
| |
− | |-
| |
− | |11:26
| |
− | |login అవ్వడానికి, మనం ముందు సెట్ చేసుకున్న వివరాలను ఇవ్వండి.
| |
− | |-
| |
− | |11:31
| |
− | |నేను username ను 'koha_library గా మరియు password ను koha123 గా టైప్ చేస్తాను.
| |
− | |-
| |
− | |11:42
| |
− | |ఒకవేళ మీరు వేరే username మరియు password ను ఇచ్చివుంటే, అందులో వాటిని టైప్ చేయండి
| |
− | |-
| |
− | | 11:48
| |
− | |ఇప్పుడు దిగువ కుడి వైపు ఉన్న లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి.
| |
− | |-
| |
− | |11:53
| |
− | |మనం Koha web installer' యొక్క 1వ దశలో ఉన్నాము.
| |
− | |-
| |
− | |11:58
| |
− | |ఒకవేళ ఇది అప్రమేయంగా ఎంచుకోబడకపోతే, language drop-down లో English కొరకు en ను ఎంచుకోండి.
| |
− | |-
| |
− | |12:06
| |
− | |ఇప్పుడు దిగువ కుడివైపు ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
| |
− | |-
| |
− | |12:10
| |
− | |విండో ఇప్పుడు 2 మెసేజ్ లను చూపిస్త్తుంది.
| |
− | ఈ మెసేజ్ లు అన్ని Perl modules మరియు dependencies లు ఇన్స్టాల్ చేయబడ్డాయి అని నిర్దారిస్తుంది.
| |
− | |-
| |
− | | 12:21
| |
− | |ఇప్పుడు దిగువ కుడివైపు ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
| |
− | |-
| |
− | |12:25
| |
− | |ఇప్పుడు మనం Database settings 2వ దశలో ఉన్నాము.
| |
− | |-
| |
− | |12:30
| |
− | |ఇక్కడ గమనించండి, అన్ని విలువలు మనం ఇంతకు ముందు ఇచ్చినవే.
| |
− | |-
| |
− | |12:36
| |
− | |తరువాత, దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
| |
− | |-
| |
− | | 12:40
| |
− | |ఇలా చేయడం వలన, Connection established అనే ఒక మెసేజ్ ను చూస్తాము.
| |
− | |-
| |
− | | 12:46
| |
− | |దీని తరువాత మరో 2 నిర్ధారణ మెసేజ్ లు కనిపిస్తాయి.
| |
− | |-
| |
− | |12:51
| |
− | |దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
| |
− | |-
| |
− | |12:54
| |
− | |మనం 3వ దశకు వచ్చాము.
| |
− | |-
| |
− | |12:57
| |
− | |స్క్రీన్ పైన ఏమి ప్రదర్శించబడిందో చదివి ఆపై Next బటన్ పై క్లిక్ చేయండి.
| |
− | |-
| |
− | | 13:03
| |
− | |త్వరలో మన స్క్రీన్ పైన Success మెసేజ్ ను చూస్తాము.
| |
− | ఇది మన database tables సృష్టించబడ్డాయి అని నిర్దారిస్తుంది.
| |
− | |-
| |
− | |13:13
| |
− | |ఇప్పుడు, కొనసాగటానికి దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
| |
− | |-
| |
− | | 13:18
| |
− | |వెంటనే, మనము ఈ స్క్రీన్ కు తీసుకువెళ్లబడతాము.
| |
− | |-
| |
− | | 13:21
| |
− | |ప్రదర్శించబడిన టెక్స్ట్ ను చదవండి ఆపై install basic configuration settings లింక్ పై క్లిక్ చేయండి.
| |
− | |-
| |
− | | 13:29
| |
− | |ఇలా చేయడం వలన,మన MARC flavor ని ఎంచుకోవాలని అడుగబడతాము
| |
− | నేను MARC21 ను ఎంచుకోబోతున్నాను.
| |
− | |-
| |
− | | 13:38
| |
− | |తరువాత, దిగువభాగం వద్ద ఉన్న Next బటన్ పై క్లిక్ చేయండి.
| |
− | |-
| |
− | |13:42
| |
− | |స్క్రీన్ లో,Mandatoryఅనే సెక్షన్ కు స్క్రోల్ చేయండి.
| |
− | |-
| |
− | |13:47
| |
− | |ఇక్కడ, Default MARC21 చెక్ -బాక్స్ లు ఎంచుకోబడ్డాయి అని చూస్తాము.
| |
− | |-
| |
− | |13:54
| |
− | |Optional సెక్షన్ కింద,చూపించినట్లుగా అన్ని ఎంపికలను ఎంచుకోండి.
| |
− | |-
| |
− | |14:01
| |
− | |మనం క్రిందికి స్క్రోల్ చేస్తున్నప్పుడు, Other data కింద, అన్ని చెక్ -బాక్స్ లు ఇప్పటికే ఎంచుకోబడ్డాయి అని చూస్తాము.
| |
− | |-
| |
− | |14:09
| |
− | |పేజీ యొక్క దిగువభాగానికి వచ్చేవరకు స్క్రోల్ చేస్తూ ఉండండి.
| |
− | |-
| |
− | |14:13
| |
− | |ఇక్కడ క్రింద, చాల పొడవుగా ఉన్న ఇంకో Optional సెక్షన్ ఉంది.
| |
− | |-
| |
− | |14:18
| |
− | |ఇక్కడ, Some basic currencies ఎంపికను కనుగొని దానిని ఎంచుకోండి.
| |
− | |-
| |
− | |14:24
| |
− | |దీని తరువాత, Useful patron attribute types ఎంపికను ఎంచుకోండి.
| |
− |
| |
− | |-
| |
− | |14:30
| |
− | |ఇప్పుడు పేజీ యొక్క దిగువకు వెళ్ళి Import బటన్ పై క్లిక్ చేయండి.
| |
− | |-
| |
− | | 14:36
| |
− | |ఇది Koha లో ఎంచుకోబడిన అన్ని functionalities ను ఎనేబుల్ చేస్తుంది.
| |
− | |-
| |
− | |14:41
| |
− | |ఇప్పుడు మనం మరో కొత్త పేజీకి తీసుకురాబడ్డాము. ఈ పేజీని స్క్రోల్ చేసి స్క్రీన్ పైన ప్రదర్శించబడిన మొత్తం టెక్స్ట్ ను చదవండి.
| |
− | |-
| |
− | |14:50
| |
− | |మనం ఒక succes మెసేజ్ All done ని చూడవచ్చు.
| |
− | |-
| |
− | | 14:54
| |
− | |ఇప్పుడు, Finish బటన్ పై క్లిక్ చేయండి.
| |
− | |-
| |
− | |14:57
| |
− | |స్క్రీన్ పైన మనం, మన ఇన్స్టాలేషన్ విజయవంతమయ్యింది అని నిర్దారిస్తున్న చివరి మెసేజ్ ను చూస్తాము.
| |
− | |-
| |
− | |15:04
| |
− | |ఇప్పుడు మనం Koha interface కు తరలించబడతాము.
| |
− | |-
| |
− | |15:08
| |
− | |username ను koha_library గా మరియు password ను koha123 గా టైప్ చేయండి.
| |
− | |-
| |
− | | 15:16
| |
− | |drop-down నుండి My Library ను ఎంచుకోండి.
| |
− | |-
| |
− | |15:20
| |
− | |తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి.
| |
− | |-
| |
− | | 15:23
| |
− | | మనం Koha Administration page కు తీసుకువెళ్లబెడుతున్నాము.
| |
− | |-
| |
− | |15:27
| |
− | |మనము ఈ పేజీలో వివిధ ట్యాబ్ లను చూడవచ్చు.
| |
− | |-
| |
− | |15:31
| |
− | |మనం ఈ సిరీస్ లో తరువాత వీటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము.
| |
− | |-
| |
− | |15:37
| |
− | |ఇప్పుడు, No Library Set పై క్లిక్ చేసి Logout ఎంపికను ఎంచుకోండి.
| |
− | |-
| |
− | | 15:45
| |
− | |ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు తీసుకువస్తుంది. సారాంశం చూద్దాం.
| |
− | |-
| |
− | | 15:50
| |
− | |ఈ ట్యుటోరియల్ లో, మనము Ubuntu Linux OS 16.04 పై Koha Library Management System ను ఇన్స్టాల్ చేయడం మరియు ఇన్స్టాలేషన్ సరిగ్గా జరిగిందా లేదా అని చెక్ చేయడం నేర్చుకుంటాము.
| |
− | |-
| |
− | | 16:03
| |
− | |ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
| |
− | దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
| |
− | |-
| |
− | |16:12
| |
− | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
| |
− | మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
| |
− | |-
| |
− | |16:22
| |
− | |ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
| |
− | |-
| |
− | | 16:26
| |
− | ||స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
| |
− | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
| |
− | |-
| |
− | | 16:39
| |
− | |నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
| |
− | మాతో చేరినందుకు ధన్యవాదములు.
| |
− | |}
| |