Difference between revisions of "BASH/C2/Conditional-execution/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 8: Line 8:
 
|-
 
|-
 
|  00:08
 
|  00:08
| ఈ ట్యుటోరియల్ లో మనం
+
| ఈ ట్యుటోరియల్ లో మనం,
 
|-
 
|-
 
|  00:10
 
|  00:10
Line 26: Line 26:
 
|-
 
|-
 
|  00:26
 
|  00:26
| ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
+
| ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
 
|-
 
|-
 
|  00:32
 
|  00:32
Line 35: Line 35:
 
|-
 
|-
 
|  00:39
 
|  00:39
| GNU BASH వర్షన్ 4.1.10   ను ఉపయోగిస్తున్నాను.
+
| GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
|  00:43
 
|  00:43
| GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
+
| GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
 
|-
 
|-
 
|  00:49
 
|  00:49
Line 59: Line 59:
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
| ఒకటి- కీవర్డ్ test ఉపయోగించి.
+
| ఒకటి - కీవర్డ్ test ఉపయోగించి.
 
|-
 
|-
 
| 01:21
 
| 01:21
| రెండు- స్క్వేర్ బ్రాకెట్లలో ఉంచబడిన expression ను  ఉపయోగించి.
+
| రెండు - స్క్వేర్ బ్రాకెట్లలో ఉంచబడిన expression ను  ఉపయోగించి.
 
|-
 
|-
 
|  01:27
 
|  01:27
| ఇప్పుడు, Ctrl+Alt మరియు T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
+
| ఇప్పుడు, Ctrl+ Alt మరియు T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
 
|-
 
|-
 
|  01:35
 
|  01:35
| test space 4 space hyphen eq space 4 semicolon space echo space dollar sign మరియు ఒక ప్రశ్న గుర్తు టైప్ చేసి, Enter నొక్కండి.  
+
|test space 4 space hyphen eq space 4 semicolon space echo space dollar sign మరియు ఒక ప్రశ్న గుర్తు టైప్ చేసి, Enter నొక్కండి.  
 
|-
 
|-
 
|  01:53  
 
|  01:53  
Line 74: Line 74:
 
|-
 
|-
 
|  01:57
 
|  01:57
| 4 అనేది  4 కు సమానం.   
+
| 4 అనేది  4 కు సమానం.   
 
|-
 
|-
 
|  02:00
 
|  02:00
Line 80: Line 80:
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
| opening square bracket space 4 space hyphen eq space 4 space closing square bracket semicolon space echo space dollar sign మరియు ఒక ప్రశ్న గుర్తును టైప్ చేసి,  Enter నొక్కండి.  
+
| opening square bracket space 4 space hyphen eq space 4 space closing square bracket semicolon space echo space dollar sign మరియు ఒక ప్రశ్న గుర్తును టైప్ చేసి,  Enter నొక్కండి.  
 
|-
 
|-
 
| 02:22
 
| 02:22
Line 95: Line 95:
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
| అంటే 4 అనేది  5 కు సమానం కాదు.   
+
| అంటే 4 అనేది  5 కు సమానం కాదు.   
 
|-
 
|-
 
| 02:56
 
| 02:56
Line 143: Line 143:
 
|-
 
|-
 
|  04:31
 
|  04:31
| మీరు string variablesను condition లో ఉపయోగిస్తే, వాటిని కోట్ నందు ఉంచడం మంచిది.  
+
| మీరు string variables ను condition లో ఉపయోగిస్తే, వాటిని కోట్ నందు ఉంచడం మంచిది.  
 
|-
 
|-
 
|  04:38
 
|  04:38
Line 197: Line 197:
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
| ఇక్కడ ఇది  
+
| ఇక్కడ ఇది,
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
Line 236: Line 236:
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
| ఇది shebang line .
+
| ఇది shebang line.
 
|-
 
|-
 
| 07:17   
 
| 07:17   
Line 290: Line 290:
 
|-
 
|-
 
|  08:34
 
|  08:34
| ఇప్పుడు ఫైల్ ని Ctrl, s నొక్కడం ద్వారా save చేయండి.  
+
| ఇప్పుడు ఫైల్ ని Ctrl+S నొక్కడం ద్వారా save చేయండి.  
 
|-
 
|-
 
|  08:38
 
|  08:38
Line 338: Line 338:
 
|-
 
|-
 
|  10:00
 
|  10:00
| సూచన: మీ సిస్టమ్ యొక్కయూజర్ పేరు $USER వేరియబుల్ లో నిల్వ చేయబడి ఉంటుంది.  
+
| సూచన: మీ సిస్టమ్ యొక్క యూజర్ పేరు $USER వేరియబుల్ లో నిల్వ చేయబడి ఉంటుంది.  
 
|-
 
|-
 
| 10:06
 
| 10:06
Line 350: Line 350:
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం  
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం  
 
|-
 
|-
 
| 10:18
 
| 10:18
Line 371: Line 371:
 
|-
 
|-
 
| 10:51
 
| 10:51
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం, ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
 
|-
 
|-
 
| 10:56
 
| 10:56
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయలక్ష్మి  
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయలక్ష్మి.
 
|-
 
|-
 
| 11:01
 
| 11:01
 
| మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.
 
| మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.
 
|}
 
|}

Latest revision as of 12:14, 27 March 2018

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, BASH లోని Conditional execution పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:10 test కమాండ్ యొక్క ఉపయోగం మరియు
00:13 Conditional స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాము.
00:15 మనం దీన్ని కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చేద్దాం.
00:19 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు,
00:21 GNU/Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:26 ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:32 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:35 Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం మరియు
00:39 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:43 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:49 మనం test యొక్క పరిచయంతో ప్రారంభిద్దాం.
00:52 test అనేది built-in కమాండ్. ఇది exit status ను తిరిగి ఇస్తుంది.
00:57 ఇది True కు 0(సున్నా)ని మరియు False కు 1(ఒకటి )ని తిరిగి ఇస్తుంది.
01:02 Return విలువ expression యొక్క మూల్యంకనం పై ఆధారపడి ఉంటుంది.
01:07 return స్థితిని డాలర్ మరియు ప్రశ్న గుర్తులను ($?) కలిపి టైప్ చేయడం ద్వారా పొందవచ్చు.
01:14 expressionsను రెండు విధాలుగా విశ్లేషించవచ్చు.
01:18 ఒకటి - కీవర్డ్ test ఉపయోగించి.
01:21 రెండు - స్క్వేర్ బ్రాకెట్లలో ఉంచబడిన expression ను ఉపయోగించి.
01:27 ఇప్పుడు, Ctrl+ Alt మరియు T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
01:35 test space 4 space hyphen eq space 4 semicolon space echo space dollar sign మరియు ఒక ప్రశ్న గుర్తు టైప్ చేసి, Enter నొక్కండి.
01:53 ఇది సున్నాను అంటే, True ను తిరిగి ఇస్తుంది.
01:57 4 అనేది 4 కు సమానం.
02:00 తరువాత
02:02 opening square bracket space 4 space hyphen eq space 4 space closing square bracket semicolon space echo space dollar sign మరియు ఒక ప్రశ్న గుర్తును టైప్ చేసి, Enter నొక్కండి.
02:22 ఇది సున్నాను అంటే Trueను తిరిగి ఇస్తుంది.
02:25 అంటే 4 అనేది 4 కు సమానం.
02:28 మరొక expressionను తీసుకుందాం. test space 4 space hyphen eq space 5 semicolon space echo space dollar sign question mark అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:48 ఇది ఒకటిని తిరిగి ఇస్తుంది అంటే False అని అర్ధం.
02:52 అంటే 4 అనేది 5 కు సమానం కాదు.
02:56 ఇప్పుడు అదే expressionను square బ్రాకెట్ లలో వ్రాద్దాము.
03:01 opening square bracket space 4 space hyphen eq space 5 space closing square bracket semicolon space echo space dollar sign మరియు ఒక question markని టైప్ చేసి, Enter నొక్కండి.
03:21 ఇది కూడా ఒకటిని తిరిగి ఇస్తుంది, అంటే False అని అర్ధం.
03:25 అంటే 4 అనేది 5 కు సమానం కాదు.
03:29 దీనిని ఇతర రకాల పరీక్షల కోసం పొడిగించవచ్చు.
03:33 దయచేసి, man space test అని టైప్ చేసి, దాని వినియోగాన్ని అన్వేషించండి.
03:40 ఇప్పుడు మన slides కు తిరిగి వెళ్దాము.
03:43 ఇప్పుడు మనం if స్టేట్మెంట్ సింటాక్స్ ని చూద్దాం-
03:48 if space opening square bracket space expression space closing square bracket semicolon space then
03:59 తరువాత లైన్ పై, మీరు execute చేయాలనుకుంటున్న commands లేదా statements ను టైప్ చేయండి.
04:05 చివరగా, if లూప్ ను fi తో ముగించండి.
04:11 condition యొక్క ప్రాధమిక నియమాలు
04:14 ఎల్లప్పుడూ బ్రాకెట్లు మరియు expressions మధ్య ఖాళీలు ఉంచడం.
04:19 ఎల్లప్పుడూ then కీవర్డ్ ముందు లైన్ ను ముగించడానికి, సెమికోలన్ ను ఉపయోగించడం.
04:25 సెమికోలన్ ను స్టేట్మెంట్ లేదా expressionను ముగించడానికి ఉపయోగిస్తారు.
04:31 మీరు string variables ను condition లో ఉపయోగిస్తే, వాటిని కోట్ నందు ఉంచడం మంచిది.
04:38 conditional block ను fi తో ముగించడం మర్చిపోవద్దు.
04:43 మనం if స్టేట్మెంట్ పై ఒక ఉదాహరణ చూద్దాం.
04:46 తిరిగి మన terminal కు వెళ్ళండి.
04:49 నేను ఇప్పటికే ఉన్న simpleif.sh అనే పేరుగల script fileను తెరుస్తాను.
04:58 ఈ బాష్ స్క్రిప్ట్ count విలువ 100కు సమానం అయినప్పుడు count is 100 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:06 ఇది shebang line గా పిలువబడే, Bash shell script యొక్క మొదటి లైన్.
05:12 వేరియబుల్ countకు పూర్ణాంకం 100 కేటాయించబడింది.
05:17 count, = మరియు 100 మధ్య ఎటువంటి ఖాళీ ఉండకూడదు గమనించండి.
05:24 ఈ expression count విలువ వంద కు సమానమా అని తనిఖీ చేస్తుంది.
05:30 ఇక్కడ -eq అనేది పోలిక ఆపరేటర్.
05:35 ఒకవేళ condition నిజం అయితే, అది count is 100 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:41 fi అనేది if బ్లాక్ ను ముగిస్తుంది.
05:45 ఇప్పుడు Ctrl + S నొక్కడం ద్వారా ఫైలును save చెయ్యండి.
05:49 తిరిగి Terminal కు వెళ్ళండి.
05:51 ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేయడానికి, chmod space plus x space simpleif.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:04 నేను prompt ను క్లియర్ చేస్తాను.
06:06 ఇప్పుడు డాట్ స్లాష్ simpleif.sh అని టైప్ చేసి Enter నొక్కండి.
06:14 ఇక్కడ ఇది,
06:16 Count is 100 అని ప్రదర్శిస్తుంది.
06:18 వేరియబుల్ count యొక్క విలువను మార్చి, స్క్రిప్ట్ ను execute చేయుటకు ప్రయత్నించండి.
06:24 ఇప్పుడు మన slides కు మారండి.
06:26 మనం if-else కండిషన్ ని చూద్దాం.
06:30 సాధారణ సింటాక్స్ if space opening square bracket space condition space closing square bracket space semicolon space then
06:44 తరువాత లైన్ పై, కమాండ్స్ టైప్ చేయండి.
06:47 తరువాత లైన్ పై, else స్టేట్మెంట్,
06:51 ఇంకొన్ని, కమండ్స్ ని మళ్ళీ టైప్ చేయండి.
06:55 తరువాత లైన్ పై, if బ్లాక్ ముగించుటకు, fi ను టైప్ చేయండి.
07:00 if-else యొక్క ఉపయోగమును ఒక ఆసక్తికరమైన పాస్వర్డ్ ప్రోగ్రామ్ తో తెలుసుకుందాం.
07:06 తిరిగి terminal కు మారండి.
07:09 నేను ifelse.sh ఫైల్ ను తెరుస్తాను.
07:14 ఇది shebang line.
07:17 ఇక్కడ, PASS అనే వేరియబుల్ లో abc123 నిల్వ చేయబడింది.
07:23 abc123 అనేది ఒక స్ట్రింగ్, కాబట్టి దానిని తప్పక డబుల్ కోట్స్ లో వ్రాయాలి.
07:29 read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
07:35 ఇక్కడ, standard input మన కీబోర్డ్.
07:39 హైఫన్ s ను, silent mode కొరకు ఉపయోగించాము.
07:43 అంటే పాస్ వర్డ్ మనము టైప్ చేసినప్పుడు అది ప్రదర్శించబడదని అర్ధం.
07:48 ఇతరులు మన పాస్ వర్డ్ ని చూడాలని మనం కోరుకోము.
07:52 హైఫన్ p అనేది prompt కొరకు ఉపయోగించాం.
07:55 ఇది వినియోగదారుడు నుండి inputను తీసుకునే ముందు Enter password అనే స్ట్రింగ్ ను ప్రదర్శిస్తుంది.
08:01 mypassword అనేది ఒక వేరియబుల్.
08:04 ఇది string ను భద్రపరుస్తుంది, ఇక్కడ అది యూజర్ చే ఎంటర్ చేయబడిన password.
08:10 ఇది ఎంటర్ చేయబడ్డ పాస్ వర్డ్ ను, PASS వేరియబుల్ యొక్క విలువతో పోల్చుతుంది.
08:17 ఇది mypassword అనే వేరియబుల్ లో భద్రపరచబడును.
08:21 ఒక వేళ పాస్ వర్డ్ మ్యాచ్ అయితే, ఇది Password accepted
08:25 అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
08:27 లేదంటే ఇది Access denied ను ప్రదర్శిస్తుంది.
08:31 fi అనేది if-else loop యొక్క ముగింపు.
08:34 ఇప్పుడు ఫైల్ ని Ctrl+S నొక్కడం ద్వారా save చేయండి.
08:38 terminal కు వెళ్ళండి. ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చేయడానికి, chmod space plus x space ifelse.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
08:52 dot slash ifelse.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
08:57 ఇక్కడ అది Enter password: ను ప్రదర్శిస్తుంది.
08:59 నేను abc టైప్ చేసి, Enter చేస్తాను.
09:05 పాస్ వర్డ్ ను తప్పుగా ఎంటర్ చేయగానే, ఇది సందేశాన్ని Access denied గా ప్రదర్శిస్తుంది.
09:11 మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. కానీ ఈసారి పాస్ వర్డ్ ను abc123 గా ఎంటర్ చేద్దాం.
09:21 ఇది ఇలాగా ప్రదర్శిస్తుంది: Password accepted.
09:25 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం.
09:28 తిరిగి మన slides కు వెళ్దాం మరియు సారాంశం చూద్దాం.
09:31 ఈ ట్యుటోరియల్లో, మనం test కమాండ్ యొక్క ఉపయోగం, if స్టేట్మెంట్ మరియు if-else స్టేట్మెంట్, ల గురించి నేర్చుకున్నాం.
09:41 ఒక అసైన్మెంట్ గా-
09:43 మీ పేరు ను ఇన్ పుట్ గా తీసుకొని,
09:46 దానిని మీ సిస్టమ్ యొక్క యూజర్ పేరుతో తనిఖీ చేయుటకు ఒక స్క్రిప్ట్ ను వ్రాయండి.
09:51 ఒకవేళ యూజర్ పేరు తో పోలిక కలిగిఉంటే, ఇది Hello ప్రదర్శించడం ద్వారా మిమ్మల్ని అభినందించాలి.
09:56 లేదంటే, ఇది Try again ను ప్రదర్శించాలి.
10:00 సూచన: మీ సిస్టమ్ యొక్క యూజర్ పేరు $USER వేరియబుల్ లో నిల్వ చేయబడి ఉంటుంది.
10:06 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:09 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
10:11 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:16 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
10:18 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:22 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:26 మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
10:33 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:37 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
10:45 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
10:51 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం, ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
10:56 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయలక్ష్మి.
11:01 మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india