Difference between revisions of "Git/C2/Basic-commands-of-Git/Telugu"
From Script | Spoken-Tutorial
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{|border=1 | {|border=1 | ||
− | | | + | |Time |
− | | | + | |Narration |
|- | |- | ||
Line 14: | Line 14: | ||
|- | |- | ||
|00:23 | |00:23 | ||
− | | మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. | + | |మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
|00:27 | |00:27 | ||
− | | ఈ ట్యుటోరియల్ | + | | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి Terminalఫై పని చేసే లైనక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
|00:34 | |00:34 | ||
Line 32: | Line 32: | ||
|- | |- | ||
|00:55 | |00:55 | ||
− | | సాధారణ ఫోల్డర్ మరియు git repository కి మధ్య తేడా ఏమిటి అంటే | + | | సాధారణ ఫోల్డర్ మరియు git repository కి మధ్య తేడా ఏమిటి అంటే, |
|- | |- | ||
|01:00 | |01:00 | ||
Line 44: | Line 44: | ||
|- | |- | ||
|01:17 | |01:17 | ||
− | | టెర్మినల్ ను తెరవడానికి Ctrl+Alt+T | + | | టెర్మినల్ ను తెరవడానికి Ctrl+Alt+T కీలను కలిపి నొక్కండి. |
|- | |- | ||
|01:22 | |01:22 | ||
Line 65: | Line 65: | ||
|- | |- | ||
|02:00 | |02:00 | ||
− | | mywebpage డైరెక్టరీని Git repository గా | + | | mywebpage డైరెక్టరీని, Git repository గా తయారు చేయుటకు git space init అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
|02:08 | |02:08 | ||
Line 74: | Line 74: | ||
|- | |- | ||
|02:17 | |02:17 | ||
− | | ఇది మన సిస్టం లో ఎక్కడ Git repository సృష్టించబడిందో దాని పాత్. | + | | మరియు ఇది, మన సిస్టం లో ఎక్కడ Git repository సృష్టించబడిందో దాని పాత్. |
|- | |- | ||
|02:24 | |02:24 | ||
Line 86: | Line 86: | ||
|- | |- | ||
|02:47 | |02:47 | ||
− | | కాబట్టి, మీరు ఈ dot git ఫోల్డర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. | + | |కాబట్టి, మీరు ఈ dot git ఫోల్డర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. |
|- | |- | ||
|02:51 | |02:51 | ||
Line 95: | Line 95: | ||
|- | |- | ||
|03:12 | |03:12 | ||
− | | ఇక్కడ నేను priya[dot]spoken[at]gmail[dot]com ను ఉపయోగించాను. | + | |ఇక్కడ నేను priya[dot]spoken[at]gmail[dot]com ను ఉపయోగించాను. |
|- | |- | ||
|03:18 | |03:18 | ||
Line 101: | Line 101: | ||
|- | |- | ||
|03:21 | |03:21 | ||
− | | usernameని సెట్ చేయడానికి git space config space hyphen hyphen global space user dot name space Priya అని టైప్ చేసి, Enter నొక్కండి. | + | | usernameని సెట్ చేయడానికి, git space config space hyphen hyphen global space user dot name space Priya అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
|03:36 | |03:36 | ||
Line 110: | Line 110: | ||
|- | |- | ||
|03:51 | |03:51 | ||
− | | ఇప్పుడు , నేను commit సందేశాన్ని ఇవ్వడానికి gedit టెక్స్ట్ | + | | ఇప్పుడు, నేను commit సందేశాన్ని ఇవ్వడానికి gedit టెక్స్ట్ ఎడిటర్ను కాన్ఫిగర్ చేస్తాను. |
|- | |- | ||
|03:57 | |03:57 | ||
Line 119: | Line 119: | ||
|- | |- | ||
|04:14 | |04:14 | ||
− | | ఇక్కడ, | + | | ఇక్కడ, global flag అనేది ఐచ్చికం. |
|- | |- | ||
|04:17 | |04:17 | ||
Line 128: | Line 128: | ||
|- | |- | ||
|04:26 | |04:26 | ||
− | | ఒకవేళ మీరు hyphen hyphen global flag ఉపయోగించినట్లైతే, మీ మెషిన్ లోని అన్ని రిపోజిటరీలకు సెట్టింగ్ వర్తిస్తుంది. | + | | ఒకవేళ, మీరు hyphen hyphen global flag ఉపయోగించినట్లైతే, మీ మెషిన్ లోని అన్ని రిపోజిటరీలకు సెట్టింగ్ వర్తిస్తుంది. |
|- | |- | ||
|04:34 | |04:34 | ||
− | | మీరు కొత్త Git repositoryని సృష్టించిన ప్రతిసారి, ఈ సెట్టింగ్ | + | | మీరు కొత్త Git repositoryని సృష్టించిన ప్రతిసారి, ఈ సెట్టింగ్ అప్రమేయంగా వర్తిస్తుంది. |
|- | |- | ||
|04:42 | |04:42 | ||
− | | ఒకవేళ మీకు ఏదో ఒక ప్రత్యేక రిపోజిటరీ కి మాత్రమే గుర్తింపు కావలసివస్తే hyphen hyphen global flag ను ఉపయోగించకండి. | + | | ఒకవేళ, మీకు ఏదో ఒక ప్రత్యేక రిపోజిటరీ కి మాత్రమే గుర్తింపు కావలసివస్తే hyphen hyphen global flag ను ఉపయోగించకండి. |
|- | |- | ||
|04:49 | |04:49 | ||
Line 140: | Line 140: | ||
|- | |- | ||
|04:51 | |04:51 | ||
− | | ఇప్పుడు, మనం ముందుగా సెట్ చేసిన | + | | ఇప్పుడు, మనం ముందుగా సెట్ చేసిన identity యొక్క configuration వివరాలను పరిశీలిద్దాం. |
|- | |- | ||
|04:57 | |04:57 | ||
Line 146: | Line 146: | ||
|- | |- | ||
|05:04 | |05:04 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు మీరు editor name, email address మరియు username లను చూడగలరు. |
|- | |- | ||
|05:10 | |05:10 | ||
Line 152: | Line 152: | ||
|- | |- | ||
|05:14 | |05:14 | ||
− | | మీరు మీకు నచ్చిన ఫైల్ రకమును ఉపయోగించవచ్చు.ఉదాహరణకు టెక్స్ట్ ఫైళ్ళు లేదా doc ఫైళ్ళు. | + | |మీరు మీకు నచ్చిన ఫైల్ రకమును ఉపయోగించవచ్చు. ఉదాహరణకు టెక్స్ట్ ఫైళ్ళు లేదా doc ఫైళ్ళు. |
|- | |- | ||
|05:22 | |05:22 | ||
Line 161: | Line 161: | ||
|- | |- | ||
|05:34 | |05:34 | ||
− | | ఒకవేళ మీరు మరొక ఫైల్ ఉపయోగిస్తున్నట్లయితే, mypage.html బదులుగా ఆ ఫైల్ పేరును ఇవ్వండి. | + | | ఒకవేళ, మీరు మరొక ఫైల్ ఉపయోగిస్తున్నట్లయితే, mypage.html బదులుగా ఆ ఫైల్ పేరును ఇవ్వండి. |
|- | |- | ||
|05:41 | |05:41 | ||
Line 185: | Line 185: | ||
|- | |- | ||
|06:18 | |06:18 | ||
− | | తిరిగి టెర్మినల్ కు వెళ్ళి git space add space mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి. | + | |తిరిగి టెర్మినల్ కు వెళ్ళి git space add space mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
|06:27 | |06:27 | ||
Line 191: | Line 191: | ||
|- | |- | ||
|06:36 | |06:36 | ||
− | | మీరు new file mypage.html ను చూడవచ్చు. మీరు mypage.html ఫైల్ కు చేసే మార్పులను Git అనుసరించడం మొదలు పెట్టిందని అర్థం. | + | | మీరు new file mypage.html ను చూడవచ్చు. |
+ | |||
+ | మీరు mypage.html ఫైల్ కు చేసే మార్పులను Git అనుసరించడం మొదలు పెట్టిందని అర్థం. | ||
|- | |- | ||
|06:48 | |06:48 | ||
− | | దీనినే tracking | + | | దీనినే tracking అని అంటాము. |
|- | |- | ||
|06:51 | |06:51 | ||
Line 206: | Line 208: | ||
|- | |- | ||
|07:06 | |07:06 | ||
− | | ఫైల్ | + | | ఫైల్ ను Save చేసి క్లోజ్ చేయండి. |
|- | |- | ||
|07:10 | |07:10 | ||
− | | ఇప్పుడు Terminal కు తిరిగి వెళ్ళండి. ఇంతకముందు చేసినట్లుగా Git యొక్క ప్రస్తుత స్థితిని తనిఖీ చేయడానికి, git space status అని టైప్ చేసి Enter నొక్కండి. | + | | ఇప్పుడు Terminal కు తిరిగి వెళ్ళండి. |
+ | |||
+ | ఇంతకముందు చేసినట్లుగా Git యొక్క ప్రస్తుత స్థితిని తనిఖీ చేయడానికి, git space status అని టైప్ చేసి Enter నొక్కండి. | ||
|- | |- | ||
|07:21 | |07:21 | ||
− | | ఇది Changes not staged for commit: మరియు modified: mypage.html అని చూపిస్తుంది. | + | |ఇది Changes not staged for commit: మరియు modified: mypage.html అని చూపిస్తుంది. |
|- | |- | ||
|07:28 | |07:28 | ||
Line 218: | Line 222: | ||
|- | |- | ||
|07:34 | |07:34 | ||
− | | Staging area గురించి మరింత తెలుసుకోవడానికి మన slides కు వెళ్దాం | + | | Staging area గురించి మరింత తెలుసుకోవడానికి మన slides కు వెళ్దాం. |
|- | |- | ||
|07:39 | |07:39 | ||
Line 224: | Line 228: | ||
|- | |- | ||
|07:46 | |07:46 | ||
− | | | + | | commit చేసే ముందుగా, ఫైల్ యొక్క కంటెంట్ల ను staging areaకు జత చేయాలి. |
|- | |- | ||
|07:51 | |07:51 | ||
Line 239: | Line 243: | ||
|- | |- | ||
|08:11 | |08:11 | ||
− | | git space add space mypage dot html అని టైప్ చేసి, | + | | git space add space mypage dot html అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
|08:19 | |08:19 | ||
− | | Git స్టేటస్ని తనిఖీ చేయడానికి, git space status అని టైప్ చేసి, Enter నొక్కండి. | + | |Git స్టేటస్ని తనిఖీ చేయడానికి, git space status అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
|08:26 | |08:26 | ||
− | | ఇప్పుడు మీరు Changes to be committed అనే సందేశాన్ని చూడవచ్చు | + | |ఇప్పుడు మీరు Changes to be committed అనే సందేశాన్ని చూడవచ్చు |
|- | |- | ||
|08:30 | |08:30 | ||
− | | అంటే ఫైల్, staging areaకి జోడించబడింది మరియు commit అవ్వడానికి సిద్ధంగా ఉందని అర్దం . | + | |అంటే ఫైల్, staging areaకి జోడించబడింది మరియు commit అవ్వడానికి సిద్ధంగా ఉందని అర్దం. |
|- | |- | ||
|08:37 | |08:37 | ||
− | | మన కోడ్ ని ఈ బిందువు వద్ద freeze చేద్దాం. | + | |మన కోడ్ ని ఈ బిందువు వద్ద freeze చేద్దాం. |
|- | |- | ||
|08:40 | |08:40 | ||
Line 257: | Line 261: | ||
|- | |- | ||
|08:49 | |08:49 | ||
− | | ప్రతి commit, username, email-id, date, time మరియు commit message ల సమాచారంతో సేవ్ చేయబడుతుంది . | + | | ప్రతి commit, username, email-id, date, time మరియు commit message ల సమాచారంతో సేవ్ చేయబడుతుంది. |
|- | |- | ||
|08:57 | |08:57 | ||
Line 263: | Line 267: | ||
|- | |- | ||
|09:07 | |09:07 | ||
− | | Commit | + | | Commit మెసేజ్ పొందడానికి, gedit టెక్స్ట్ ఎడిటర్ స్వయంగా తెరుచుకుంటుంది. |
|- | |- | ||
|09:13 | |09:13 | ||
Line 272: | Line 276: | ||
|- | |- | ||
|09:22 | |09:22 | ||
− | | ఇక్కడ, కొన్ని లైన్ లను hash తో ప్రారంభం కావడాన్ని చూడవచ్చు. మీరు వాటిని అలానే | + | | ఇక్కడ, కొన్ని లైన్ లను hash తో ప్రారంభం కావడాన్ని చూడవచ్చు. మీరు వాటిని అలానే వదిలివేయవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు. |
|- | |- | ||
|09:30 | |09:30 | ||
Line 281: | Line 285: | ||
|- | |- | ||
|09:41 | |09:41 | ||
− | | నన్ను | + | | నన్ను ఎడిటర్ ని save చేసి, క్లోజ్ చేయనివ్వండి. |
|- | |- | ||
|09:44 | |09:44 | ||
− | | మనము commit message, ఎన్ని ఫైళ్ళను | + | | మనము commit message, ఎన్ని ఫైళ్ళను మార్చాము, ఎన్ని మార్పులు చేశాము మరియు ఫైల్ యొక్క పేరు లాంటి కొన్ని వివరాలను చూస్తాము. |
|- | |- | ||
|09:56 | |09:56 | ||
Line 293: | Line 297: | ||
|- | |- | ||
|10:06 | |10:06 | ||
− | | మన | + | | మన రిపోజిటరీతో మనకు ఒకే ఒక్క commit ఉన్నది. |
|- | |- | ||
|10:09 | |10:09 | ||
Line 302: | Line 306: | ||
|- | |- | ||
|10:20 | |10:20 | ||
− | | SHA-1 | + | | SHA-1 hash అనేది 40 ఆల్ఫాన్యూమరిక్ అక్షరాల యొక్క ఏకైక ఐడి. |
|- | |- | ||
|10:25 | |10:25 | ||
Line 308: | Line 312: | ||
|- | |- | ||
|10:31 | |10:31 | ||
− | | Git commits అనేవి | + | | Git commits అనేవి SHA-1 hash ద్వారా గుర్తించబడతాయి. |
|- | |- | ||
|10:35 | |10:35 | ||
Line 317: | Line 321: | ||
|- | |- | ||
|10:43 | |10:43 | ||
− | | ఇది author name, email address, date, time మరియు మనము ఇంతకు ముందు | + | | ఇది author, name, email address, date, time మరియు మనము ఇంతకు ముందు ఇచ్చిన commit message వంటి commitకు సంభందించిన వివరాలు చూపుతుంది. |
|- | |- | ||
|10:56 | |10:56 | ||
Line 323: | Line 327: | ||
|- | |- | ||
|11:00 | |11:00 | ||
− | | ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము Git repository గురించి మరియు git init, status, commit మరియు log అనబడే కొన్ని ప్రాథమిక Git commands గురించి నేర్చుకున్నాము. | + | | ట్యుటోరియల్ సారాంశం. |
+ | |||
+ | ఈ ట్యుటోరియల్ లో మనము Git repository గురించి మరియు git init, status, commit మరియు log అనబడే కొన్ని ప్రాథమిక Git commands గురించి నేర్చుకున్నాము. | ||
|- | |- | ||
|11:14 | |11:14 | ||
− | | ఒక అసైన్మెంట్ గా, మీ మెషిన్ లో directory ని సృష్టించి, దానిని repository గా చేయండి. | + | |ఒక అసైన్మెంట్ గా, మీ మెషిన్ లో directory ని సృష్టించి, దానిని repository గా చేయండి. |
|- | |- | ||
|11:20 | |11:20 | ||
Line 338: | Line 344: | ||
|- | |- | ||
|11:32 | |11:32 | ||
− | | git log | + | | git log కమాండ్ ను ఉపయోగించి commit వివరాలు చూడండి. |
|- | |- | ||
|11:35 | |11:35 | ||
Line 344: | Line 350: | ||
|- | |- | ||
|11:43 | |11:43 | ||
− | | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
+ | |||
+ | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | ||
|- | |- | ||
|11:55 | |11:55 | ||
Line 354: | Line 362: | ||
|12:08 | |12:08 | ||
| ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. నేను స్వామి మీకు ధన్యవాదములు. | | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. నేను స్వామి మీకు ధన్యవాదములు. | ||
+ | |- | ||
|} | |} |
Latest revision as of 12:06, 23 January 2018
Time | Narration |
00:01 | Basic commands of Git పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్లో మనము Git repository మరియు Git యొక్క కొన్ని ప్రాథమిక కమాండ్ ల గురించి నేర్చుకుంటాము. |
00:13 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, ఉబుంటు లైనక్స్, 14.04 Git 2.3.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. |
00:23 | మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:27 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి Terminalఫై పని చేసే లైనక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:34 | లేకపోతే, సంబంధిత లైనక్స్ ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:40 | ఇప్పుడు, Git repository అంటే ఏమిటో చూద్దాము. |
00:44 | Git రిపోజిటరీ అనేది, మన ప్రాజెక్ట్ యొక్క మొత్తం సమాచారాన్ని నిల్వ చేయగల ఒక ఫోల్డర్. |
00:50 | అది ఒక స్థానిక మెషిన్ లేదా రిమోట్ మెషిన్ పై పొందుపరిచి ఉంచవచ్చు. |
00:55 | సాధారణ ఫోల్డర్ మరియు git repository కి మధ్య తేడా ఏమిటి అంటే, |
01:00 | సాధారణ ఫోల్డర్ ఫైళ్ళు మరియు డైరెక్టరీలను మాత్రమే కలిగి ఉంటుంది. |
01:04 | కానీ Git repository, ఫైళ్ళు మరియు డైరెక్టరీల తో పాటు వాటి పూర్తి చరిత్ర ను కూడా కలిగి ఉంటుంది. |
01:11 | ఇప్పుడు Git repository మన లోకల్ మెషిన్ లో ఎలా సృష్టించాలో నేర్చుకుందాము. |
01:17 | టెర్మినల్ ను తెరవడానికి Ctrl+Alt+T కీలను కలిపి నొక్కండి. |
01:22 | నా మెషిన్లో, నా Home డైరెక్టరీలో Git repository కొరకు ఒక directory ను క్రియేట్ చేస్తాను. |
01:28 | మీరు మీ మెషిన్లో, మీకు కావలసిన చోట డైరెక్టరీని క్రియేట్ చేయవచ్చు. |
01:33 | డిఫాల్ట్ గా, మనము Home డైరెక్టరీలో ఉన్నాము. |
01:37 | mkdir space mywebpage అని టైప్ చేసి, Enter చేసి నొక్కండి. |
01:44 | ఇప్పుడు మన Home డైరెక్టరీలో mywebpage అనే డైరెక్టరీని క్రియేట్ చేసాము. |
01:49 | ఈ Directory కు వెళ్ళడానికి, cd space mywebpage అని టైప్ చేసి, Enter నొక్కండి. |
02:00 | mywebpage డైరెక్టరీని, Git repository గా తయారు చేయుటకు git space init అని టైప్ చేసి, Enter నొక్కండి. |
02:08 | మీరు Initialized empty Git repository అనే సందేశాన్ని చూడవచ్చు. |
02:13 | Git విజయవంతంగా ఇనిష్యలైజ్ అయ్యిందని సూచిస్తుంది. |
02:17 | మరియు ఇది, మన సిస్టం లో ఎక్కడ Git repository సృష్టించబడిందో దాని పాత్. |
02:24 | initialize అయిన తర్వాత, dot git అనే ఒక దాగి ఉన్న ఫోల్డర్ mywebpage ఫోల్డర్ లోపల సృష్టించబడుతుంది. |
02:32 | ఈదాగి ఉన్న ఫోల్డర్ ను చూడడానికి, ls space hyphen a అని టైప్ చేసి, Enter నొక్కండి. |
02:39 | ఇది dot git ఫోల్డర్ ను చూపిస్తుంది. ఈ dot git ఫోల్డర్ డిలీట్ చేస్తే మొత్తం repository డిలీట్ అవుతుంది. |
02:47 | కాబట్టి, మీరు ఈ dot git ఫోల్డర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. |
02:51 | ఇప్పుడు, Git కు, మన ఐడెంటిటీ ను సెట్ చేయాలి. |
02:55 | ఇమెయిల్ చిరునామాను సెట్ చేయడానికి, git space config space hyphen hyphen global space user dot email space priya [dot] spoken@gmail.com అని టైప్ చేసి, Enter నొక్కండి. |
03:12 | ఇక్కడ నేను priya[dot]spoken[at]gmail[dot]com ను ఉపయోగించాను. |
03:18 | మీరు మీ స్వంత ఇమెయిల్ చిరునామాను ఉపయోగించవచ్చు. |
03:21 | usernameని సెట్ చేయడానికి, git space config space hyphen hyphen global space user dot name space Priya అని టైప్ చేసి, Enter నొక్కండి. |
03:36 | నేను Priya ను ఒక యూజర్ నేమ్ గా ఉపయోగించాను. దయచేసి Priyaకు బదులుగా మీరు మీ పేరును ఉపయోగించండి. |
03:43 | మనము సెట్ చేసే పేరు మరియు ఇమెయిల్ చిరునామా GIT పై పని చేసే వ్యక్తి యొక్క గుర్తింపు. |
03:51 | ఇప్పుడు, నేను commit సందేశాన్ని ఇవ్వడానికి gedit టెక్స్ట్ ఎడిటర్ను కాన్ఫిగర్ చేస్తాను. |
03:57 | git space config space hyphen hyphen global space core dot editor space gedit అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:09 | ఇప్పుడు gedit, Git కు కాన్ఫిగర్ అయింది. |
04:14 | ఇక్కడ, global flag అనేది ఐచ్చికం. |
04:17 | మనము global flag గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లయిడ్లకు వెళ్దాం. |
04:22 | బహుళ రిపోజిటరీలను ఒకే మెషిన్ లో క్రియేట్ చేయవచ్చు. |
04:26 | ఒకవేళ, మీరు hyphen hyphen global flag ఉపయోగించినట్లైతే, మీ మెషిన్ లోని అన్ని రిపోజిటరీలకు సెట్టింగ్ వర్తిస్తుంది. |
04:34 | మీరు కొత్త Git repositoryని సృష్టించిన ప్రతిసారి, ఈ సెట్టింగ్ అప్రమేయంగా వర్తిస్తుంది. |
04:42 | ఒకవేళ, మీకు ఏదో ఒక ప్రత్యేక రిపోజిటరీ కి మాత్రమే గుర్తింపు కావలసివస్తే hyphen hyphen global flag ను ఉపయోగించకండి. |
04:49 | టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి. |
04:51 | ఇప్పుడు, మనం ముందుగా సెట్ చేసిన identity యొక్క configuration వివరాలను పరిశీలిద్దాం. |
04:57 | git space config space hyphen hyphen list అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:04 | ఇప్పుడు మీరు editor name, email address మరియు username లను చూడగలరు. |
05:10 | నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళ ను ఉపయోగిస్తాను. |
05:14 | మీరు మీకు నచ్చిన ఫైల్ రకమును ఉపయోగించవచ్చు. ఉదాహరణకు టెక్స్ట్ ఫైళ్ళు లేదా doc ఫైళ్ళు. |
05:22 | Terminal కు తిరిగి వెళ్ళండి. promptను క్లియర్ చేద్దాం. |
05:26 | ఇప్పుడు gedit space mypage.html space ampersand అని టైప్ చేయండి. |
05:34 | ఒకవేళ, మీరు మరొక ఫైల్ ఉపయోగిస్తున్నట్లయితే, mypage.html బదులుగా ఆ ఫైల్ పేరును ఇవ్వండి. |
05:41 | ప్రాంప్ట్ ను ఫ్రీ చెయ్యడానికి & (ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి. |
05:47 | నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత కోడ్ ను copy చేసి ఈ ఫైల్ లోనికి paste చేస్తాను. |
05:54 | అలాగే, మీ ఫైల్లో కొంత కంటెంట్ను జోడించండి. |
05:58 | ఇప్పుడు, నేను నా ఫైల్ ను save చేస్తాను. |
06:00 | నా దగ్గర కొంత కోడ్ ను కలిగి ఉన్న html ఫైల్ ఉన్నది. |
06:05 | గమనిక: నేను ఎక్కడైతే mypage.htmlను ఉపయోగిస్తానో, అక్కడ మీ ఫైల్ పేరు ను ఉపయోగించండి. |
06:13 | తదుపరి, మనము mypage.html ఫైల్ ను అనుసరించమని Git ను అడుగుతాము. |
06:18 | తిరిగి టెర్మినల్ కు వెళ్ళి git space add space mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:27 | ఇప్పుడు, మనము Git యొక్క ప్రస్తుత స్థితిని చూద్దాము. కాబట్టి git space status అని టైప్ చేసి Enter నొక్కండి. |
06:36 | మీరు new file mypage.html ను చూడవచ్చు.
మీరు mypage.html ఫైల్ కు చేసే మార్పులను Git అనుసరించడం మొదలు పెట్టిందని అర్థం. |
06:48 | దీనినే tracking అని అంటాము. |
06:51 | మన file mypage.html కు తిరిగి వెళ్ళి, |
06:55 | ఫైల్ కు మరికొంత కోడ్ ను జత చేద్దాము. |
06:58 | ముందు చేసినట్లుగా, నేను నా Writer ఫైల్ నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తాను. |
07:06 | ఫైల్ ను Save చేసి క్లోజ్ చేయండి. |
07:10 | ఇప్పుడు Terminal కు తిరిగి వెళ్ళండి.
ఇంతకముందు చేసినట్లుగా Git యొక్క ప్రస్తుత స్థితిని తనిఖీ చేయడానికి, git space status అని టైప్ చేసి Enter నొక్కండి. |
07:21 | ఇది Changes not staged for commit: మరియు modified: mypage.html అని చూపిస్తుంది. |
07:28 | మనం చేసిన మార్పులు staging area కు జత కాలేదని అర్దం. |
07:34 | Staging area గురించి మరింత తెలుసుకోవడానికి మన slides కు వెళ్దాం. |
07:39 | Staging area అనేది commit అవ్వవలసిన మార్పుల సమాచారాన్ని నిల్వ చేసే ఒక ఫైల్. |
07:46 | commit చేసే ముందుగా, ఫైల్ యొక్క కంటెంట్ల ను staging areaకు జత చేయాలి. |
07:51 | మనము తరువాత tutorials లో commit గురించి మరింతగా చర్చిద్దాం. |
07:56 | పాత Git వర్షన్స్లలో staging area కు బదులుగా index అనే పదాన్ని ఉపయోగించేవారు. |
08:01 | ఇప్పుడు, ఫైల్ యొక్క కొత్త మార్పులను staging area కు ఎలా జోడించాలో చూద్దాం. |
08:07 | Terminalకు తిరిగి వెళ్ళండి. prompt ను క్లియర్ చేద్దాం. |
08:11 | git space add space mypage dot html అని టైప్ చేసి, Enter నొక్కండి. |
08:19 | Git స్టేటస్ని తనిఖీ చేయడానికి, git space status అని టైప్ చేసి, Enter నొక్కండి. |
08:26 | ఇప్పుడు మీరు Changes to be committed అనే సందేశాన్ని చూడవచ్చు |
08:30 | అంటే ఫైల్, staging areaకి జోడించబడింది మరియు commit అవ్వడానికి సిద్ధంగా ఉందని అర్దం. |
08:37 | మన కోడ్ ని ఈ బిందువు వద్ద freeze చేద్దాం. |
08:40 | మనము పనిలో ఒక ప్రత్యేక దశకు చేరుకున్నప్పుడు, ఆ పనిని repository లో save చేయవచ్చు. దీనినే commit అంటారు. |
08:49 | ప్రతి commit, username, email-id, date, time మరియు commit message ల సమాచారంతో సేవ్ చేయబడుతుంది. |
08:57 | ఇప్పుడు commit ఎలా చేయాలో చూద్దాం. టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి మరియు git space commit అని టైప్ చేసి Enter నొక్కండి. |
09:07 | Commit మెసేజ్ పొందడానికి, gedit టెక్స్ట్ ఎడిటర్ స్వయంగా తెరుచుకుంటుంది. |
09:13 | మొదటి లైన్ లో నేను Initial commit ను commit messageగా టైప్ చేస్తాను. |
09:18 | మీరు కోరుకున్న ఏదైనా సమాచార సందేశాన్ని టైప్ చేయవచ్చు. |
09:22 | ఇక్కడ, కొన్ని లైన్ లను hash తో ప్రారంభం కావడాన్ని చూడవచ్చు. మీరు వాటిని అలానే వదిలివేయవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు. |
09:30 | దయచేసి hash లైన్ కు ముందు లేదా తర్వాత commit message ను రాయండి. |
09:35 | భవిష్యత్తులో ఈ commit message తో ఇప్పటి వరకు మనము ఏం చేసామో గుర్తించగలం. |
09:41 | నన్ను ఎడిటర్ ని save చేసి, క్లోజ్ చేయనివ్వండి. |
09:44 | మనము commit message, ఎన్ని ఫైళ్ళను మార్చాము, ఎన్ని మార్పులు చేశాము మరియు ఫైల్ యొక్క పేరు లాంటి కొన్ని వివరాలను చూస్తాము. |
09:56 | ఇప్పుడు, git log కమాండ్ ని ఉపయోగించి commit వివరాలు చూద్దాము. |
10:00 | git space log అని టైప్ చేసి Enter నొక్కండి. |
10:06 | మన రిపోజిటరీతో మనకు ఒకే ఒక్క commit ఉన్నది. |
10:09 | ఇది commit hash లేదా SHA-1 hash అనబడే ఏకైక ఐడిని చూపుతుంది. |
10:16 | SHA-1 hash గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లయిడ్లకు వెళ్దాం. |
10:20 | SHA-1 hash అనేది 40 ఆల్ఫాన్యూమరిక్ అక్షరాల యొక్క ఏకైక ఐడి. |
10:25 | Git దాని మొత్తం సమాచారాన్ని hash విలువ ద్వారా డేటాబేస్లో నిల్వ చేస్తుంది. |
10:31 | Git commits అనేవి SHA-1 hash ద్వారా గుర్తించబడతాయి. |
10:35 | మీరు భవిష్యత్ ట్యుటోరియల్స్ లో SHA-1 hash యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. |
10:41 | మనం టెర్మినల్ కు వెళ్దాం. |
10:43 | ఇది author, name, email address, date, time మరియు మనము ఇంతకు ముందు ఇచ్చిన commit message వంటి commitకు సంభందించిన వివరాలు చూపుతుంది. |
10:56 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
11:00 | ట్యుటోరియల్ సారాంశం.
ఈ ట్యుటోరియల్ లో మనము Git repository గురించి మరియు git init, status, commit మరియు log అనబడే కొన్ని ప్రాథమిక Git commands గురించి నేర్చుకున్నాము. |
11:14 | ఒక అసైన్మెంట్ గా, మీ మెషిన్ లో directory ని సృష్టించి, దానిని repository గా చేయండి. |
11:20 | ఒక టెక్స్ట్ ఫైల్ సృష్టించి, దానిలో కొంత కంటెంట్ ను జత చేర్చండి. |
11:25 | Git repository యొక్క staging area కు ఫైల్ ను జోడించండి. |
11:29 | మీ repositoryకి ఫైల్ ను Commit చేయండి. |
11:32 | git log కమాండ్ ను ఉపయోగించి commit వివరాలు చూడండి. |
11:35 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
11:43 | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
11:55 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది. |
12:02 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రిందిలింక్ లో అందుబాటులో ఉంది. |
12:08 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. నేను స్వామి మీకు ధన్యవాదములు. |