Difference between revisions of "Firefox/C4/Add-ons/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 7: Line 7:
 
|-
 
|-
 
|  00:08
 
|  00:08
| ఈ ట్యుటోరియల్లో, మనము అధునాతన ఫైర్ఫాక్స్ ఫీచర్లు, శీఘ్రముగా కనుగొను లింక్ లు ,ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్ గురించి నేర్చుకుంటాము.  
+
| ఈ ట్యుటోరియల్లో, మనము అధునాతన ఫైర్ఫాక్స్ ఫీచర్లు, శీఘ్రముగా కనుగొను లింక్ లు, ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్ గురించి నేర్చుకుంటాము.  
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
| ఇక్కడ, ఉబుంటు 10.04 పై ఫైర్ఫాక్స్ 7.0 ఉపయోగిస్తున్నాను.   
+
| ఇక్కడ, నేను ఉబుంటు 10.04 పై ఫైర్ఫాక్స్ 7.0 ఉపయోగిస్తున్నాను.   
 
|-
 
|-
 
| 00:26
 
| 00:26
Line 34: Line 34:
 
|-
 
|-
 
|  01:04
 
|  01:04
| ఇప్పుడు కీబోర్డ్ నుండి, apostrophe   key ని నొక్కండి.
+
| ఇప్పుడు కీబోర్డ్ నుండి, apostrophe key ని నొక్కండి.
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
Line 49: Line 49:
 
|-
 
|-
 
|  01:43
 
|  01:43
| అవును సాధ్యమే ఫైరుఫాక్సు సింక్ ఫీచర్ మీ బ్రౌజర్ డేటాని bookmarks, history మరియు installed extensions లాంటి వాటిని Mozilla server పై నిల్వచేస్తుంది.  
+
| అవును సాధ్యమే. ఫైరుఫాక్సు సింక్ ఫీచర్ మీ బ్రౌజర్ డేటాని bookmarks, history మరియు installed extensions లాంటి వాటిని Mozilla server పై నిల్వచేస్తుంది.  
 
|-
 
|-
 
|  01:55
 
|  01:55
Line 64: Line 64:
 
|-
 
|-
 
|  02:21
 
|  02:21
|  Account Details డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
|  Account Details డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
 
|-
 
|-
 
|  02:24
 
|  02:24
Line 76: Line 76:
 
|-
 
|-
 
|  02:47
 
|  02:47
| Confirm Password ఫీల్డ్లో, పాస్ వర్డ్ ను మళ్లీ నమోదు చేయండి.
+
| Confirm Password ఫీల్డ్లో, పాస్ వర్డ్ ను మళ్ళి నమోదు చేయండి.
 
|-
 
|-
 
|  02:52
 
|  02:52
Line 82: Line 82:
 
|-
 
|-
 
|  02:58
 
|  02:58
| మనము సెట్టింగులను మార్చలేము. Terms of Service మరియు Privacy Policy బాక్స్ లను check చెయ్యండి.
+
| మనము సెట్టింగులను మార్చలేము. Terms of Service మరియు Privacy Policy బాక్స్ లను check చెయ్యండి.
 
|-
 
|-
 
|  03:08
 
|  03:08
Line 103: Line 103:
 
|-  
 
|-  
 
|  03:41
 
|  03:41
| మీరు ఈ కీని నమోదు చేయకుండా ఇతర కంప్యూటర్ నుండి మీ Sync accountను  యాక్సెస్ చేయలేరు.
+
| మీరు ఈ కీని నమోదు చేయకుండా, ఇతర కంప్యూటర్ నుండి మీ Sync accountను  యాక్సెస్ చేయలేరు.
 
|-
 
|-
 
|  03:48
 
|  03:48
| Next పై క్లిక్ చేయండి. మీరు రోబోట్ కాదు డైలాగ్ బాక్స్ నందు,  
+
| Next పై క్లిక్ చేయండి. మీరు confirm you are not a robot డైలాగ్ బాక్స్ నందు,  
 
|-
 
|-
 
|  03:53
 
|  03:53
Line 121: Line 121:
 
|-
 
|-
 
|  04:17
 
|  04:17
|Next పై  క్లిక్ చేయండి.  ఫైర్ఫాక్స్ విషయాలను ధృవీకరిస్తుంది  తరువాత Finish బటన్ ప్రదర్శించబడుతుంది, Finish పై క్లిక్ చేయండి.
+
|Next పై  క్లిక్ చేయండి.   
 +
 
 +
ఫైర్ఫాక్స్ విషయాలను ధృవీకరిస్తుంది. తరువాత Finish బటన్ ప్రదర్శించబడుతుంది, Finish పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|  04:25
 
|  04:25
| మీరు మీ కంప్యూటర్లో  Firefox Sync ను సెటప్ చేశారు.
+
| మీరు మీ కంప్యూటర్లో  Firefox Sync ను సెటప్ చేశారు.
 
|-
 
|-
 
|  04:29
 
|  04:29
Line 136: Line 138:
 
|-
 
|-
 
|  04:46
 
|  04:46
| మీ ఇతర కంప్యూటర్ లేదా పరికరాన్ని Sync చేయుటకు మీరు ఈ సూచనలను అనుసరించవచ్చు.
+
| మీ ఇతర కంప్యూటర్ లేదా పరికరాన్ని Sync చేయుటకు మీరు ఈ సూచనలను అనుసరించవచ్చు.
 
|-
 
|-
 
|  04:52
 
|  04:52
Line 166: Line 168:
 
|-
 
|-
 
|  05:46
 
|  05:46
| Sync options,Sync Now గా ప్రదర్శించబడటం గమనించండి.
+
| Sync options, Sync Now గా ప్రదర్శించబడటం గమనించండి.
 
|-
 
|-
 
|  05:51
 
|  05:51
Line 172: Line 174:
 
|-
 
|-
 
|  05:55
 
|  05:55
| మీరు మీ ఫైర్ఫాక్స్ Sync accountను లేదా మీ sync డేటాను తొలగించాలని కూడా కోరుకోవచ్చు.   
+
| మీరు మీ ఫైర్ఫాక్స్ Sync accountను లేదా మీ sync డేటాను తొలగించాలని కూడా కోరుకోవచ్చు.   
 
|-
 
|-
 
|  06:02
 
|  06:02
Line 199: Line 201:
 
|-
 
|-
 
|  06:49
 
|  06:49
| ప్లగ్-ఇన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, ఇది బ్రౌజర్ కు ఒక specific functionality ను నిర్దిష్ట కార్యాచరణను జోడిస్తుంది.  
+
| ప్లగ్-ఇన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, ఇది బ్రౌజర్ కు ఒక specific functionality(నిర్దిష్ట కార్యాచరణను) ను  జోడిస్తుంది.  
 
|-
 
|-
 
|  06:57
 
|  06:57
| అయితే, ప్లగ్-ఇన్లు extensionsల నుండి విభిన్నముగా ఉంటాయి.  
+
| అయితే, ప్లగ్-ఇన్లు extensionsల నుండి విభిన్నముగా ఉంటాయి. ప్లగిన్ లు ఇతర సంస్థలచే సృష్టింపబడిన ప్రోగ్రాంస్.
 
|-  
 
|-  
 
|  07:04
 
|  07:04
| ప్లగ్-ఇన్లు ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో మూడవ పార్టీ కార్యక్రమాలను ఏకీకృతం చేస్తాయి.
+
| ప్లగ్-ఇన్లు ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో మూడవ పార్టీ ప్రోగ్రాంస్ను ఏకీకృతం చేస్తాయి.
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
| ప్లగ్-ఇన్లు మిమ్ములను వీడియోలు, బహుళ మీడియా కంటెంట్ ను వీక్షించడం, వైరస్ ను స్కాన్ చేయుట మరియు power animation in firefox ను ప్లే చేయనిస్తాయి.  
+
| ప్లగ్-ఇన్లు మీకు వీడియోస్ ప్లే చేయుట, మల్టీ  మీడియా కంటెంట్ ను చూచుట, వైరస్ ను స్కాన్ చేయుట మరియు power animation in firefox మొదలగు వాటిని అందజేస్తాయి.  
 
|-
 
|-
 
|  07:21
 
|  07:21
Line 217: Line 219:
 
|-
 
|-
 
|  07:33
 
|  07:33
| మెనూ బార్ లోని , Tools నుండి addonsను ఎంచుకోండి.  
+
| మెనూ బార్ లోని, Tools నుండి addonsను ఎంచుకోండి.  
 
|-
 
|-
 
|  07:38
 
|  07:38
Line 247: Line 249:
 
|-
 
|-
 
|  08:27
 
|  08:27
| సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. Quickfindlinks,  ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్  
+
| సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. Quick find links,  ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్  
 
|-
 
|-
 
| 08:36
 
| 08:36
|అసైన్మెంట్ గా  
+
|అసైన్మెంట్ గా,
 
|-
 
|-
 
|  08:38
 
|  08:38
Line 259: Line 261:
 
|-
 
|-
 
|08:50
 
|08:50
| ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
+
| ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి.  
 +
 
 +
ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
 
|-
 
|-
 
|  08:56
 
|  08:56
Line 271: Line 275:
 
|-
 
|-
 
|09:10
 
|09:10
| మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి.  
+
|మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి.  
 
|-
 
|-
 
|09:16
 
|09:16

Latest revision as of 12:49, 21 January 2018

Time Narration
00:01 మొజిల్లా ఫైర్ఫాక్స్ లో Advanced Firefox features పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్లో, మనము అధునాతన ఫైర్ఫాక్స్ ఫీచర్లు, శీఘ్రముగా కనుగొను లింక్ లు, ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్ గురించి నేర్చుకుంటాము.
00:19 ఇక్కడ, నేను ఉబుంటు 10.04 పై ఫైర్ఫాక్స్ 7.0 ఉపయోగిస్తున్నాను.
00:26 Firefox బ్రౌజర్ ను ఓపెన్ చేద్దాము.
00:29 అప్రమేయంగా, యాహూ హోమ్ పేజీ తెరవబడును.
00:33 ఇప్పుడు, ఫైరుఫాక్సులో లింకులు వెతుకుట గురించి నేర్చుకుందాము.
00:37 Firefox నందు వెబ్-పేజీలో లింకులను వెతకవచ్చు మరియు కనుగొనవచ్చు.
00:43 అడ్రస్ బార్ లో www.google.co.in అని టైప్-చేసి, ఎంటర్ ను నొక్కండి.
00:51 కర్సర్ ఇప్పుడు గూగుల్ సెర్చ్ బార్ మధ్య లో ఉండుట గమనించండి.
00:58 తరువాత, సెర్చ్ బార్ వెలుపల పేజీలో ఎక్కడైనా కర్సర్ ను క్లిక్ చేయండి.
01:04 ఇప్పుడు కీబోర్డ్ నుండి, apostrophe key ని నొక్కండి.
01:09 విండో యొక్క దిగువ ఎడమ మూలలో Quick Find links only search box కనిపిస్తుంది.
01:16 ఈ search box లోపల, Bengali అని టైప్ చేద్దాం. Bengali లింకు హైలైట్ చేయబడిందని గమనించండి.
01:25 మీరు ఇప్పుడు వెబ్ పేజీలోని లింక్ ల కోసం త్వరగా మరియు సులభంగా శోధించవచ్చు.
01:31 మీ మొబైల్ ఫోన్ లేదా ఇతర కంప్యూటర్ లాంటి పరికరం నుండి మీ సెట్టింగులు మరియు ప్రాధాన్యతలతో Firefox బ్రౌజర్ ను యాక్సెస్ చేయాలనుకుంటున్నారని అనుకుందాం. అది సాధ్యమేనా?
01:43 అవును సాధ్యమే. ఫైరుఫాక్సు సింక్ ఫీచర్ మీ బ్రౌజర్ డేటాని bookmarks, history మరియు installed extensions లాంటి వాటిని Mozilla server పై నిల్వచేస్తుంది.
01:55 మీరు ఈ సర్వర్కు ఇతర కంప్యూటర్లను Sync చేయవచ్చు మరియు మీరు మీ బ్రౌజర్ డేటాను పొందవచ్చు.
02:02 ఇప్పుడు, Sync లక్షణాలను సశక్త పరచుదాం.
02:06 మెనూ బార్ నుండి, టూల్స్ మరియు Set Up Sync పై క్లిక్ చేయండి. ఫైరుఫాక్సు సింక్ సెటప్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
02:15 మనము Sync ను మొదటి సారి ఉపయోగిస్తున్నాము కనుక, Create a New Account పై క్లిక్ చేయండి.
02:21 Account Details డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
02:24 ఈ ట్యుటోరియల్ యొక్క ఉద్దేశ్యంలో, మనం ఇప్పటికే ఒక gmail ఖాతాను సృష్టించాము-
02:30 అది ST.USERFF@gmail.com. Email Address ఫీల్డ్ లో, ST.USERFF@gmail.com ను ఎంటర్ చెయ్యండి.
02:42 Choose a Password ఫీల్డ్ లో, పాస్ వర్డ్ ను ఎంటర్ చెయ్యండి.
02:47 Confirm Password ఫీల్డ్లో, పాస్ వర్డ్ ను మళ్ళి నమోదు చేయండి.
02:52 అప్రమేయంగా, ఫైరుఫాక్సు సింక్ సర్వర్ - సర్వర్ గా ఎంపికైంది.
02:58 మనము సెట్టింగులను మార్చలేము. Terms of Service మరియు Privacy Policy బాక్స్ లను check చెయ్యండి.
03:08 Next పై క్లిక్ చేయండి. ఫైర్ఫాక్స్ Sync Key ను ప్రదర్శిస్తుంది.
03:11 ఇది ఇతర సిస్టంల నుండి మీ Syncను యాక్సెస్ చేయడానికి మీరు ఆ వ్యవస్థల్లో నమోదు చేయవలసిన కీ.
03:18 వచ్చిన Save Sync Key బాక్స్ లో సేవ్ బటన్ పై క్లిక్ చెయ్యండి.
03:24 డెస్క్టాప్కు ను బ్రౌజ్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి.
03:28 Firefox sync key.html ఫైల్ డెస్క్టాప్ పై HTML ఫైల్ గా సేవ్ చేయబడుతుంది.
03:35 మీరు సులభంగా పొందగలిగే చోట దీనిని సేవ్ చేసి, ఆ చోటును నోట్ చేసుకొనండి.
03:41 మీరు ఈ కీని నమోదు చేయకుండా, ఇతర కంప్యూటర్ నుండి మీ Sync accountను యాక్సెస్ చేయలేరు.
03:48 Next పై క్లిక్ చేయండి. మీరు confirm you are not a robot డైలాగ్ బాక్స్ నందు,
03:53 బాక్స్ లో ప్రదర్శించబడిన పదాలను నమోదు చేయండి. సెటప్ పూర్తయింది.
03:59 ఫైర్ఫాక్స్ సింక్ సెటప్ డైలాగ్ బాక్స్ యొక్క ఎడమ వైపున ఉన్న Sync Options బటన్ పై క్లిక్ చేయండి.
04:06 మీరు మీ Sync options ను ఇక్కడ సెట్ చేయవచ్చు.
04:09 ఈ ట్యుటోరియల్ కొరకు, మనము డిఫాల్ట్ ఎంపికను మార్చలేము. Done పై క్లిక్ చేయండి.
04:17 Next పై క్లిక్ చేయండి.

ఫైర్ఫాక్స్ విషయాలను ధృవీకరిస్తుంది. తరువాత Finish బటన్ ప్రదర్శించబడుతుంది, Finish పై క్లిక్ చేయండి.

04:25 మీరు మీ కంప్యూటర్లో Firefox Sync ను సెటప్ చేశారు.
04:29 ఇప్పుడు, మీరు మీ బ్రౌజర్ డేటాను మరొక కంప్యూటర్ నుండి ఎలా పొందుతారు?
04:35 మీరు ఇతర కంప్యూటర్ లేదా పరికర సాధనానికి Sync చేయటం అవసరం.
04:40 ఈ ట్యుటోరియల్ కొరకు, మనము ఈ సూచనలను స్లయిడ్ లలో జాబితాగా చేయాలి.
04:46 మీ ఇతర కంప్యూటర్ లేదా పరికరాన్ని Sync చేయుటకు మీరు ఈ సూచనలను అనుసరించవచ్చు.
04:52 ఇతర కంప్యూటర్ లేదా పరికరంలో Firefox బ్రౌజర్ ను తెరవండి.
04:57 మెనూ బార్ నందు టూల్స్ లోని సెటప్ ఫైరుఫాక్సు సింక్ పై క్లిక్ చేయండి.
05:03 I have a Firefox Sync account పై క్లిక్ చేయండి. మీ email-id మరియు పాస్వర్డ్ను నమోదు చేయండి.
05:10 మీ Sync కీని నమోదు చేయండి. Finish పై క్లిక్ చేయండి.
05:15 ఆ కంప్యూటర్ Sync అయినది. మీరు మీ బ్రౌసర్ డేటాను ఇతర కంప్యూటర్ ఉపకరణాల నుండి పొందవచ్చు.
05:23 మీరు ఇక్కడ క్రొత్త bookmark save చేయవచ్చు మరియు preferencesలను మార్చవచ్చు.
05:28 ఈ మార్పులు స్వయంచాలకంగా Sync manager లో మార్చబడతాయి.
05:34 చివరగా, Sync manager లో మార్చబడిన డేటాతో అసలైన కంప్యూటర్ ను ఎలా సమకాలీకరించాలో నేర్చుకుందాం.
05:42 ఇప్పుడు మెనూ బార్ నుండి, Tools పై క్లిక్ చేయండి.
05:46 Sync options, Sync Now గా ప్రదర్శించబడటం గమనించండి.
05:51 Sync Manager తో మీ డేటాను Sync చేయుటకు మీరు దానిపై క్లిక్ చెయ్యవచ్చు.
05:55 మీరు మీ ఫైర్ఫాక్స్ Sync accountను లేదా మీ sync డేటాను తొలగించాలని కూడా కోరుకోవచ్చు.
06:02 మీరు దీన్ని ఎలా చేస్తారు? ఇది చాలా సులభం.
06:06 క్రొత్త బ్రౌజర్ని తెరవండి. అడ్రస్ బార్లో, https://account.services.mozilla.com అని టైప్ చేసి, ఎంటర్ చేయండి.
06:21 యూజర్ నేమ్ లో, ST.USERFF@gmail.com అని నమోదు చేయండి.
06:28 ఇప్పుడు పాస్వర్డ్ ను నమోదు చేయండి. లాగిన్ పై క్లిక్ చేయండి.
06:33 Firefox Sync వెబ్ పేజ్ తెరుచుకుంటుంది.
06:36 మీరు ఇప్పుడు ఫైరుఫాక్సు సెట్టింగులు మరియు డేటాను సవరించవచ్చు.
06:40 ఇప్పుడు ఈ పేజీ నుండి లాగ్అవుట్ అవుదాం
06:43 ఇప్పుడు, ప్లగిన్లు గురించి తెలుసుకుందాం. ప్లగ్ ఇన్ అంటే ఏమిటి?
06:49 ప్లగ్-ఇన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, ఇది బ్రౌజర్ కు ఒక specific functionality(నిర్దిష్ట కార్యాచరణను) ను జోడిస్తుంది.
06:57 అయితే, ప్లగ్-ఇన్లు extensionsల నుండి విభిన్నముగా ఉంటాయి. ప్లగిన్ లు ఇతర సంస్థలచే సృష్టింపబడిన ప్రోగ్రాంస్.
07:04 ప్లగ్-ఇన్లు ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో మూడవ పార్టీ ప్రోగ్రాంస్ను ఏకీకృతం చేస్తాయి.
07:10 ప్లగ్-ఇన్లు మీకు వీడియోస్ ప్లే చేయుట, మల్టీ మీడియా కంటెంట్ ను చూచుట, వైరస్ ను స్కాన్ చేయుట మరియు power animation in firefox మొదలగు వాటిని అందజేస్తాయి.
07:21 ఉదా: ఫ్లాష్ మీరు ఫైరుఫాక్సు బ్రౌజర్లో వీడియోలను చూడడానికి మీరు ఇన్స్టాల్ చేసిన ఒక ప్లగిన్.
07:28 ఫైర్ఫాక్స్ లో ఇన్స్టాల్ చేయబడిన ప్లగ్-ఇన్ లను చూద్దాం.
07:33 మెనూ బార్ లోని, Tools నుండి addonsను ఎంచుకోండి.
07:38 యాడ్ఆన్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. ఎడమ పానెల్ నుండి, plug-ins పై క్లిక్ చేయండి.
07:45 కుడి పానల్, ఇప్పుడు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన ప్లగ్-ఇన్లను ప్రదర్శిస్తుంది.
07:50 మీరు ప్లగిన్లను ఎలా ఇన్స్టాల్ చేస్తారు?
07:53 ప్రతి ప్లగ్ ఇన్ సంబంధిత వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ అయ్యి మీ కంప్యూటర్లో స్థాపించబడుతుంది.
08:01 స్థాపనా విధానం ప్రతి ప్లగ్-ఇన్ కొరకు వేరుగా ఉండవచ్చు.
08:05 మొజిల్లా ఫైర్ఫాక్స్ ప్లగిన్ల గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వాటి స్థాపనకు సంభందిత సూచనలకు, దయచేసి మొజిల్లా వెబ్సైట్ ను సందర్శించండి.
08:16 ఈ బ్రౌజర్ను మూసివేయండి.
08:19 ప్లగ్-ఇన్లను నిలిపివేయడానికి, Disable బటన్ ను క్లిక్ చేయండి.
08:24 ఇంతటితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
08:27 సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. Quick find links, ఫైర్ ఫాక్స్ సింక్ మరియు ప్లగ్-ఇన్స్
08:36 అసైన్మెంట్ గా,
08:38 ఏవైనా 3 firefox ప్లగ్-ఇన్ లు డౌన్-లోడ్ చేసి స్థాపన చేయండి.
08:43 ఒక Firefox Sync accountను సృష్టించండి. మరొక కంప్యూటర్ నుండి మీ Firefox బ్రౌజర్ను ఆక్సెస్ చెయ్యండి.
08:50 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి.

ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.

08:56 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:01 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి, వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:06 ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
09:10 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి.
09:16 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
09:21 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:28 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
09:31 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
09:36 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india