Difference between revisions of "Linux/C3/More-on-sed-command/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 5: Line 5:
 
|-
 
|-
 
|  00:01
 
|  00:01
| స్పోకెన్ ట్యుటోరియల్ నందు More on sed నకు స్వాగతం.   
+
|స్పోకెన్ ట్యుటోరియల్ నందు More on sed నకు స్వాగతం.   
 
|-
 
|-
 
|  00:06
 
|  00:06
| ఈ ట్యుటోరియల్ లో మనం కొన్ని ఉదాహరణల ద్వారా  sed command ను  గురించి  నేర్చుకొంటాము.  
+
|ఈ ట్యుటోరియల్ లో మనం కొన్ని ఉదాహరణల ద్వారా, sed command ను  గురించి  నేర్చుకొంటాము.  
 
|-
 
|-
 
|  00:13
 
|  00:13
|  ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తున్నది  
+
|  ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తున్నది,
 
|-
 
|-
 
|  00:15
 
|  00:15
|   Ubuntu Linux ఆపరేటింగ్ సిస్టం  వర్షన్ 12.04  
+
| Ubuntu Linux ఆపరేటింగ్ సిస్టం  వర్షన్ 12.04,
 
|-
 
|-
 
|  00:20
 
|  00:20
Line 20: Line 20:
 
|-
 
|-
 
|  00:24
 
|  00:24
| సాధన చేయుటకు GNU Bash వర్షన్ 4 అంతకంటే ఎక్కువ  సిఫార్సు చేయబడుతుంది అని గమనించండి.   
+
|సాధన చేయుటకు GNU Bash వర్షన్ 4 అంతకంటే ఎక్కువ  సిఫార్సు చేయబడుతుంది అని గమనించండి.   
 
|-
 
|-
 
|  00:32
 
|  00:32
| ముందుగా కావలసినవి  
+
|ముందుగా కావలసినవి,
 
|-
 
|-
 
|  00:34
 
|  00:34
| మీకు Linux టెర్మినల్ పై అవగాహన,  
+
|మీకు Linux టెర్మినల్ పై అవగాహన,  
 
|-
 
|-
 
|  00:37
 
|  00:37
| Sed టూల్ గురించి తెలుసుండాలి.  
+
| Sed టూల్ గురించి తెలుసుండాలి.  
 
|-
 
|-
 
|  00:40
 
|  00:40
| సంబంధిత ట్యుటోరియల్ కొరకు ఈ క్రింది చూపిన వెబ్ సైట్ ను సందర్శించండి. http://spoken-tutorial.org
+
| సంబంధిత ట్యుటోరియల్ కొరకు ఈ క్రింది చూపిన వెబ్ సైట్ ను సందర్శించండి. http://spoken-tutorial.org
 
|-
 
|-
 
|  00:46
 
|  00:46
| sed టూల్ యొక్క ముఖ్య ఉపయోగము ప్రతిక్షేపణ
+
| sed టూల్ యొక్క ముఖ్య ఉపయోగము ప్రతిక్షేపణ.
 
|-
 
|-
 
|  00:49
 
|  00:49
Line 47: Line 47:
 
|-
 
|-
 
|  01:10
 
|  01:10
| మీరు కనుక  Kumar తారసపడిన ప్రతీ చోట Roy తో ప్రతిక్షేపణ చేయాలనుకుంటే,
+
|మీరు కనుక  Kumar తారసపడిన ప్రతీ చోట Roy తో ప్రతిక్షేపణ చేయాలనుకుంటే,
 
|-
 
|-
 
|  01:16
 
|  01:16
Line 53: Line 53:
 
|-
 
|-
 
|  01:18
 
|  01:18
| sed space  సింగిల్ కోట్స్ లోపల  s front slash / స్క్వేర్ బ్రాకెట్ తెరిచి small k capital K   స్క్వేర్ బ్రాకెట్ మూసి umar  slash Roy slash  సింగిల్ కోట్స్ తరువాత space seddemo.txt  అని టైప్ చేసి,  
+
| sed space  సింగిల్ కోట్స్ లోపల  s front slash / ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ small k capital K క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ umar  slash Roy slash  సింగిల్ కోట్స్ తరువాత space seddemo.txt  అని టైప్ చేసి,  
  
 
|-
 
|-
Line 78: Line 78:
 
|-
 
|-
 
|  02:17
 
|  02:17
|  ముందుగా నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను.  
+
|  ముందుగా నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను.
 
|-
 
|-
 
|  02:20
 
|  02:20
|  sed space  (సింగిల్ కోట్స్ లోపల) s front-slash స్క్వేర్ బ్రాకెట్ తెరిచి small k capital K స్క్వేర్ బ్రాకెట్ మూసి  umar slash Roy slash g సింగిల్ కోట్స్ తరువాత space seddemo.txt  అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి.  
+
|  sed space  సింగిల్ కోట్స్ లోపల s front-slash ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్  small k capital K క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ umar slash Roy slash g సింగిల్ కోట్స్ తరువాత space seddemo.txt  అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి.  
 
|-
 
|-
 
|  02:43  
 
|  02:43  
Line 111: Line 111:
 
|-
 
|-
 
|  03:49
 
|  03:49
|  అటువంటప్పుడు మనం  
+
|  అటువంటప్పుడు మనం,
 
|-
 
|-
 
|  03:54
 
|  03:54
Line 129: Line 129:
 
|-
 
|-
 
|  04:28
 
|  04:28
|  ఇది  Anirban .
+
|  ఇది  Anirban.
 
|-
 
|-
 
|  04:30
 
|  04:30
Line 144: Line 144:
 
|-
 
|-
 
|  04:53
 
|  04:53
|  మనం  sed  ను ఒక ఫైల్ కు లైన్స్ ను జోడించుటకు,తీసివేయుటకు కూడా ఉపయోగిస్తాము.  
+
|  మనం  sed  ను ఒక ఫైల్ కు లైన్స్ ను జోడించుటకు, తీసివేయుటకు కూడా ఉపయోగిస్తాము.  
 
|-
 
|-
 
|  05:00
 
|  05:00
Line 150: Line 150:
 
|-
 
|-
 
|  05:06
 
|  05:06
|  దానికోసం మనవద్ద d flag  ఉన్నది.   
+
|  దానికోసం మనవద్ద flag  ఉన్నది.   
 
|-
 
|-
 
|  05:10
 
|  05:10
|  sed space సింగిల్ కోట్స్ లోపల front-slash electronics slash d సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ seddemo.txt స్పేస్  greater than sign  స్పేస్  nonelectronics.txt అని టైప్ చేసి,
+
|  sed space సింగిల్ కోట్స్ లోపల front slash electronics slash d సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ seddemo.txt స్పేస్  greater than sign  స్పేస్  nonelectronics.txt అని టైప్ చేసి,
 
|-
 
|-
 
|  05:31
 
|  05:31
Line 159: Line 159:
 
|-
 
|-
 
|  05:33
 
|  05:33
|  విషయాలను చూచుటకు cat space nonelectronics.txt  అని టైప్ చేసి, ఎంటర్ ను  నొక్కండి.  
+
|  విషయాలను చూచుటకు cat space nonelectronics.txt  అని టైప్ చేసి, ఎంటర్ ను  నొక్కండి.  
 
|-
 
|-
 
|  05:43
 
|  05:43
Line 165: Line 165:
 
|-
 
|-
 
|  05:49
 
|  05:49
|  దీనికి మనకు i ఎంపిక తో ఒక  చర్యఉన్నది.  
+
|  దీనికి మనకు i ఎంపిక తో ఒక  చర్య ఉన్నది.  
 
|-
 
|-
 
|  05:54
 
|  05:54
Line 171: Line 171:
 
|-
 
|-
 
|  06:10
 
|  06:10
|  ఎంటర్ ను నొక్కాలి.  
+
|  ఎంటర్ నొక్కాలి.  
 
|-
 
|-
 
|  06:13
 
|  06:13
Line 186: Line 186:
 
|-
 
|-
 
|  06:33
 
|  06:33
|  కాబట్టి ఆ సందర్భంలో మనం sed space కోట్స్ లోపల  1i space Student Information slash n 2013  కోట్స్ తరువాత seddemo.txt అని వ్రాసి,  
+
|  కాబట్టి, ఆ సందర్భంలో మనం sed space కోట్స్ లోపల  1i space Student Information slash n 2013  కోట్స్ తరువాత seddemo.txt అని వ్రాసి,  
 
|-
 
|-
 
|  06:55
 
|  06:55
| ఎంటర్ నొక్కండి.  
+
| ఎంటర్ ను నొక్కండి.  
  
 
|-
 
|-
 
|  06:57
 
|  06:57
|  Information మరియు 2013 స్ట్రింగ్స్ ల మధ్య slash n ను గమనించండి. .
+
|  Information మరియు 2013 స్ట్రింగ్స్ ల మధ్య slash n ను గమనించండి.  
 
|-
 
|-
 
|  07:05
 
|  07:05
Line 252: Line 252:
 
|  08:28
 
|  08:28
 
|  దీనిని తెలుగు లోనికి అనువదించినది స్వామి. మాతో కలిసినందుకు ధన్యవాదాలు.  
 
|  దీనిని తెలుగు లోనికి అనువదించినది స్వామి. మాతో కలిసినందుకు ధన్యవాదాలు.  
 +
|-
 
|}
 
|}

Latest revision as of 21:32, 24 March 2018

Time Narration
00:01 స్పోకెన్ ట్యుటోరియల్ నందు More on sed నకు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం కొన్ని ఉదాహరణల ద్వారా, sed command ను గురించి నేర్చుకొంటాము.
00:13 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తున్నది,
00:15 Ubuntu Linux ఆపరేటింగ్ సిస్టం వర్షన్ 12.04,
00:20 GNU BASH వర్షన్ 4.2.24.
00:24 సాధన చేయుటకు GNU Bash వర్షన్ 4 అంతకంటే ఎక్కువ సిఫార్సు చేయబడుతుంది అని గమనించండి.
00:32 ముందుగా కావలసినవి,
00:34 మీకు Linux టెర్మినల్ పై అవగాహన,
00:37 Sed టూల్ గురించి తెలుసుండాలి.
00:40 సంబంధిత ట్యుటోరియల్ కొరకు ఈ క్రింది చూపిన వెబ్ సైట్ ను సందర్శించండి. http://spoken-tutorial.org
00:46 sed టూల్ యొక్క ముఖ్య ఉపయోగము ప్రతిక్షేపణ.
00:49 ఇన్పుట్ నందు గల ఒక పాటర్న్ ను వేరొక దానితో ప్రతిక్షేపణ చేయడం.
00:55 ముందుగా ఒక ఒరిజినల్ ఫైల్ seddemo.txt ను పరిశీలిద్దాం.
01:01 Kumar అనే పదం 4 వరుసలో 2 సార్లు, 6 వరుసలో 1 సారి తారసపడినదని గమనించండి.
01:10 మీరు కనుక Kumar తారసపడిన ప్రతీ చోట Roy తో ప్రతిక్షేపణ చేయాలనుకుంటే,
01:16 టెర్మినల్ పై
01:18 sed space సింగిల్ కోట్స్ లోపల s front slash / ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ small k capital K క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ umar slash Roy slash సింగిల్ కోట్స్ తరువాత space seddemo.txt అని టైప్ చేసి,
01:40 ఎంటర్ ను నొక్కండి.
01:43 నాల్గవ వరుసను గమనిస్తే,
01:46 మొదటి సారి తారసపడిన చోట మాత్రమే Kumar విలువ Roy గా మారటం గమనించవచ్చు.
01:52 ఆరవ వరుస ఒకసారి మాత్రమే Kumar విలువను కలిగియున్నది, కావున ఇది ఇప్పుడు ప్రతిక్షేపించబడినది.
01:57 కాబట్టి, ఒక వరుసలో మొదటి విలువ మాత్రమే మారటం మనం గమనించవచ్చు.
02:03 ఇది ఎందువల్లనంటే, by default, వరుసలో మొదట సరిపోలిన ఎంట్రీ మాత్రమే ప్రతిక్షేపణ చేయబడును.
02:11 అన్ని ఎంట్రీలను ప్రతిక్షేపణ జరపాలంటే, మనం flag g ఎంపికను ఉపయోగించాలి.
02:17 ముందుగా నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను.
02:20 sed space సింగిల్ కోట్స్ లోపల s front-slash ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ small k capital K క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ umar slash Roy slash g సింగిల్ కోట్స్ తరువాత space seddemo.txt అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి.
02:43 ఇప్పుడు నాల్గవ వరుసలో రెండు ఎంట్రీలు ప్రతిక్షేపణ చేయబడ్డాయి.
02:48 మనం ఒకేసారి ఎక్కువ ప్రతిక్షేపణలు కూడా చేయవచ్చు.
02:53 మనం seddemo.txt ఫైల్ లో electronics అనే పదాన్ని electrical పదం తో
02:58 మరియు civil ను metallurgy తో ప్రతిక్షేపణ చేయాలనుకుందాం.
03:04 ముందుగా ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం.
03:07 sed space hyphen e space సింగిల్ కోట్స్ లోపల s front slash electronics slash electrical slash g సింగిల్ కోట్స్ తరువాత space hyphen e space సింగిల్ కోట్స్ లోపల s front-slash civil slash metallurgy slash g సింగిల్ కోట్స్ తరువాత space seddemo.txt అని టైప్ చేసి,
03:37 ఎంటర్ ను నొక్కండి.
03:39 పదాలు ప్రతిక్షేపణ చేయబడటం గమనించవచ్చు.
03:43 ఇప్పుడు Anirban యొక్క స్ట్రీమ్ computers నుండి mathematics కు మార్చాలనుకుంటే,
03:49 అటువంటప్పుడు మనం,
03:54 sed space సింగిల్ కోట్స్ లోపల front-slash Anirban slash s slash computers slash mathematics slash g సింగిల్ కోట్స్ తరువాత seddemo.txt అని టైప్ చేసి,
04:11 ఎంటర్ ను నొక్కాలి.
04:14 stream మారటం మనం చూడవచ్చు.
04:17 దీనిని అర్ధం చేసుకుందాం.
04:21 ముందుగా మనం sed అని వ్రాసి సింగల్ కోట్స్ లో పోల్చవలసిన పాటర్న్ ను వ్రాయాలి.
04:28 ఇది Anirban.
04:30 ఇప్పుడు స్లాష్ తరువాత ఆపరేషన్ వస్తుంది.
04:34 మనం ముందే చూసినట్టు, s అంటే substitution
04:41 తరువాత మనం ప్రతిక్షేపణ చేయబడవలసిన పాటర్న్ అయిన computers ను ఉంచాలి.
04:47 తరువాత ప్రతిక్షేపణ చేయవలసిన పదం mathematics ను ఉంచాలి.
04:53 మనం sed ను ఒక ఫైల్ కు లైన్స్ ను జోడించుటకు, తీసివేయుటకు కూడా ఉపయోగిస్తాము.
05:00 stream విలువ electronics గా లేని లైన్స్ మనకు అవవసరం లేదనకుందాం.
05:06 దానికోసం మనవద్ద flag ఉన్నది.
05:10 sed space సింగిల్ కోట్స్ లోపల front slash electronics slash d సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ seddemo.txt స్పేస్ greater than sign స్పేస్ nonelectronics.txt అని టైప్ చేసి,
05:31 ఎంటర్ ను నొక్కండి.
05:33 విషయాలను చూచుటకు cat space nonelectronics.txt అని టైప్ చేసి, ఎంటర్ ను నొక్కండి.
05:43 ఫైల్ ప్రారంభంలో, మనం Student Information అనే ఒక పంక్తిని జోడించాలని అనుకుందాం.
05:49 దీనికి మనకు i ఎంపిక తో ఒక చర్య ఉన్నది.
05:54 sed space కోట్స్ లోపల 1i space Student Information కోట్స్ తరువాత space seddemo.txt అని టైప్ చేయాలి.
06:10 ఎంటర్ నొక్కాలి.
06:13 మీరు ఔట్పుట్ ను చూడగలరు.
06:15 వాస్తవానికి, మనము ఇలాంటి బహుళ పంక్తులను నమోదు చేయవచ్చు.
06:20 మనము రెండు లైన్లను జోడించాలనుకుందాము. దీనికి మనము ఇదే విధంగా చేస్తాము.
06:26 స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తో పాటుగా వచ్చే ఏడాదిలో విద్యావేత్తల ఇన్ఫర్మేషన్ చేర్చాలనుకుంటున్నాము.
06:33 కాబట్టి, ఆ సందర్భంలో మనం sed space కోట్స్ లోపల 1i space Student Information slash n 2013 కోట్స్ తరువాత seddemo.txt అని వ్రాసి,
06:55 ఎంటర్ ను నొక్కండి.
06:57 Information మరియు 2013 స్ట్రింగ్స్ ల మధ్య slash n ను గమనించండి.
07:05 slash n అనేది 2013 ను Student Information తరువాత లైన్ లో ప్రింట్ చేస్తుంది.
07:12 ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
07:14 సంగ్రహంగా,
07:17 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది.
07:19 ప్రతిక్షేపణ, ప్రత్యామ్నాయం
07:21 మరియు చొప్పించడం
07:24 ఒక అసైన్మెంట్ గా, టెక్స్ట్ ఫైల్ seddemo.txt ను ఉపయోగించి,
07:30 అంకిత్ పేరును ఆశిష్ పేరు తో ప్రతిక్షేపణకు ప్రయత్నించండి.
07:35 ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken Tutorial
07:39 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
07:42 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:47 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:53 ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
07:57 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి.
08:04 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
08:09 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
08:16 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
08:22 ఈ స్క్రిప్ట్ అందించినది అనిర్బన్ మరియు సచిన్.
08:28 దీనిని తెలుగు లోనికి అనువదించినది స్వామి. మాతో కలిసినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india