Difference between revisions of "LibreOffice-Suite-Base/C2/Create-queries-using-Design-View/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || Time || Narration |- ||00:00 | లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరి...")
 
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
||   Time   
+
||Time   
||   Narration   
+
||Narration   
  
 
|-
 
|-
 
||00:00
 
||00:00
|     లిబ్రేఆఫీస్ బేస్     లో     స్పోకెన్ ట్యుటోరియల్     కు స్వాగతం.
+
|లిబ్రేఆఫీస్ బేస్ లో పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
||00:04
 
||00:04
| ఈ ట్యుటోరియల్లో మనము  
+
| ఈ ట్యుటోరియల్లో మనము,
 
|-
 
|-
 
||00:06
 
||00:06
Line 17: Line 17:
 
|-
 
|-
 
||00:13
 
||00:13
| ఫీల్డ్స్ ను ఎంచుకొనుట, అలియాస్ ను ఏర్పాటు చేయుట, క్రమబద్ధీకరణ క్రమాన్ని ఏర్పాటు చేయుట  నేర్చుకుంటాము.  
+
| ఫీల్డ్స్ ను ఎంచుకొనుట, అలియాస్ ను ఏర్పాటు చేయుట, క్రమబద్ధీకరణ క్రమాన్ని ఏర్పాటు చేయుట  నేర్చుకుంటాము.  
 
|-
 
|-
 
||00:23
 
||00:23
Line 26: Line 26:
 
|-
 
|-
 
||00:37
 
||00:37
| మనము సభ్యులకు ఇచ్చిన పుస్తకాలను ట్రాక్ చేయడానికి ఒక     table   కూడా ఉన్నది  
+
| మనము సభ్యులకు ఇచ్చిన పుస్తకాలను ట్రాక్ చేయడానికి ఒక table కూడా ఉన్నది.
 
|-
 
|-
 
||00:45
 
||00:45
| ఇప్పుడు సభ్యులకు జారీ చేయబడిన అన్ని పుస్తకాలను జాబితాga చేయడానికి, ఒక కొత్త   query    ను క్రియేట్ చేస్తాము.
+
| ఇప్పుడు సభ్యులకు జారీ చేయబడిన అన్ని పుస్తకాలను జాబితాగా చేయడానికి, ఒక కొత్త queryను క్రియేట్ చేస్తాము.
 
|-
 
|-
 
||00:54
 
||00:54
| వేరొక విధంగా చెప్పాలంటే,, సభ్యులకు జారీ చేయబడిన పుస్తకాల చరిత్రను సృష్టిద్దాం.   
+
| వేరొక విధంగా చెప్పాలంటే, సభ్యులకు జారీ చేయబడిన పుస్తకాల చరిత్రను సృష్టిద్దాం.   
 
|-
 
|-
 
||01:03
 
||01:03
|     లైబ్రరీ     డేటాబేస్ ను తెరుద్దాం.
+
|లైబ్రరీ డేటాబేస్ ను తెరుద్దాం.
 
|-
 
|-
 
||01:07
 
||01:07
| ఎడమ ప్యానెల్లో   Queries   చిహ్నంపై క్లిక్ చేద్దాం.
+
| ఎడమ ప్యానెల్లో Queries చిహ్నంపై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
||01:13
 
||01:13
| కుడివైపున  ప్యానెల్లో, ‘Create Query in Design view’ పై క్లిక్ చేస్తాము. మనము ఇప్పుడు కొత్త విండోని చూస్తాము, ఇది     Query Design   విండో అని కూడా పిలువబడుతుంది.
+
| కుడివైపున  ప్యానెల్లో, ‘Create Query in Design view’ పై క్లిక్ చేస్తాము. మనము ఇప్పుడు కొత్త విండోని చూస్తాము, ఇది Query Design విండో అని కూడా పిలువబడుతుంది.
 
|-
 
|-
 
||01:28
 
||01:28
| మనము ఎగువన   Add Table or Query     ను  కలిగిన , ఒక చిన్న పాప్-అప్ విండో కూడా చూస్తాము,
+
|మనము ఎగువన Add Table or Query ను  కలిగిన, ఒక చిన్న పాప్-అప్ విండో కూడా చూస్తాము,
 
|-
 
|-
 
||01:39
 
||01:39
Line 50: Line 50:
 
|-
 
|-
 
||01:46
 
||01:46
| సభ్యులకు జారీ చేసిన పుస్తకాల యొక్క   history   ను రూపొందించడానికి,మన క్వరీ కు మూడు టేబుల్స్ అవసరం.
+
| సభ్యులకు జారీ చేసిన పుస్తకాల యొక్క history ను రూపొందించడానికి, మన క్వరీ కు మూడు టేబుల్స్ అవసరం.
 
|-
 
|-
 
||01:57
 
||01:57
| జాబితాలో ఉన్న     బుక్స్   పట్టికపై క్లిక్ చేసి,     పాప్-అప్ విండో కు     కుడివైపున ఉన్న   ADD     బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మనము దీన్ని చేస్తాము.
+
| జాబితాలో ఉన్న బుక్స్ పట్టికపై క్లిక్ చేసి, పాప్-అప్ విండో కు కుడివైపున ఉన్న ADD బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మనము దీన్ని చేస్తాము.
 
|-
 
|-
 
||02:11
 
||02:11
| అదేవిధంగా   BooksIssued   ,     Members       టేబుళ్ళను కూడా జత చేస్తాము.
+
| అదేవిధంగా, BooksIssued, Members టేబుళ్ళను కూడా జత చేస్తాము.
 
|-
 
|-
 
||02:19
 
||02:19
| query design window యొక్క background లో ఈ మూడు టేబుల్స్ కనపడుట మనము ఇప్పుడు చూస్తున్నాము.
+
| query design window యొక్క background లో ఈ మూడు టేబుల్స్ కనపడుట మనము ఇప్పుడు చూస్తున్నాము.
 
|-
 
|-
 
||02:26
 
||02:26
Line 65: Line 65:
 
|-
 
|-
 
||02:31
 
||02:31
| ఇది     Query design window       ను ముందుకు తెస్తుంది.
+
| ఇది Query design window ను ముందుకు తెస్తుంది.
 
|-
 
|-
 
||02:39
 
||02:39
Line 74: Line 74:
 
|-
 
|-
 
||02:53
 
||02:53
|     మెంబర్స్     టేబుల్ పై   క్లిక్ చేసి, డ్రాగ్ చేసి,  కుడి వైపున దూరంగా డ్రాప్ చేద్దాం.
+
|మెంబర్స్ టేబుల్ పై క్లిక్ చేసి, డ్రాగ్ చేసి,  కుడి వైపున దూరంగా డ్రాప్ చేద్దాం.
 
|-
 
|-
 
||03:01
 
||03:01
| ఆపై     BooksIssued     టేబుల్ పై  క్లిక్ చేసి, డ్రాగ్ చేసి,  సెంటర్ లో డ్రాప్ చేయండి.  
+
| ఆపై BooksIssued టేబుల్ పై  క్లిక్ చేసి, డ్రాగ్ చేసి,  సెంటర్ లో డ్రాప్ చేయండి.  
 
|-
 
|-
 
||03:11
 
||03:11
| ఇప్పుడు ఈ పట్టికలను కలుపుతున్న లైన్స్ ను చూద్దాం. ఇవి ఇంతకు ముందు మనము స్థాపించిన   relationships   .  
+
| ఇప్పుడు ఈ tablesను కలుపుతున్న లైన్స్ ను చూద్దాం. ఇవి ఇంతకు ముందు మనము స్థాపించిన relationships.  
 
|-
 
|-
 
||03:23
 
||03:23
|   relationship     వివరాలను చూడడానికి లైన్స్ పై డబల్-క్లిక్ చేయవచ్చు.
+
|relationship వివరాలను చూడడానికి లైన్స్ పై డబల్-క్లిక్ చేయవచ్చు.
 
|-
 
|-
 
||03:30
 
||03:30
| ఇప్పుడు, Query design విండోలో క్రింది సగంను చూద్దాము.
+
| ఇప్పుడు, Query design విండోలో క్రింది సగంను చూద్దాము.
 
|-
 
|-
 
||03:37
 
||03:37
| ఈ ప్రాంతంలో అనేక వరుసలలో     సెల్స్     ఉన్నాయి. క్వరీ ను రూపొందిస్తున్నప్పుడు, మనము వీటిని పూర్తి చేస్తాము.
+
| ఈ ప్రాంతంలో అనేక వరుసలలో సెల్స్ ఉన్నాయి. క్వరీ ను రూపొందిస్తున్నప్పుడు, మనము వీటిని పూర్తి చేస్తాము.
 
|-
 
|-
 
||03:48
 
||03:48
| ముందుగా, మనము     ఫీల్డ్     కాలమ్ ను తనిఖీ చేస్తాము.
+
| ముందుగా, మనము ఫీల్డ్ కాలమ్ ను తనిఖీ చేస్తాము.
 
|-
 
|-
 
||03:53
 
||03:53
Line 98: Line 98:
 
|-
 
|-
 
||04:01
 
||04:01
| దీనిని చేయుటకు, మనము ముందుగా , విండోలో పై సగ భాగం లో  ఉన్న     Books     పట్టికలోని      Title   ఫీల్డ్ పై డబుల్-క్లిక్ చేస్తాము.
+
| దీనిని చేయుటకు, మనము ముందుగా, విండోలో పై సగ భాగం లో  ఉన్న Books tableలోని Title ఫీల్డ్ పై డబుల్-క్లిక్ చేస్తాము.
 
|-
 
|-
 
||04:12
 
||04:12
| తరువాత     Members   పట్టికలో     Name   ఫీల్డ్ పై,  
+
| తరువాత Members పట్టికలో Name ఫీల్డ్ పై,  
 
|-
 
|-
 
||04:17
 
||04:17
| ఆపై,     BooksIssued     పట్టిక నుండి   "Issue Date"     ఫీల్డ్ పై ,
+
| ఆపై, BooksIssued పట్టిక నుండి "Issue Date" ఫీల్డ్ పై,
 
|-
 
|-
 
||04:24
 
||04:24
| తరువాత   Return date,the actual return date   మరియు  చివరగా     checked in     ఫీల్డ్ లపై  డబల్ క్లిక్ చేస్తాము.   
+
| తరువాత Return date, the actual return date మరియు  చివరగా checked in ఫీల్డ్ లపై  డబల్ క్లిక్ చేస్తాము.   
 
|-
 
|-
 
||04:34
 
||04:34
Line 113: Line 113:
 
|-
 
|-
 
||04:44
 
||04:44
| మూడవ వరుసలో సంబంధిత     టేబుల్     పేర్లు కూడా ఉన్నాయి.
+
| మూడవ వరుసలో సంబంధిత టేబుల్ పేర్లు కూడా ఉన్నాయి.
 
|-
 
|-
 
||04:50
 
||04:50
| తరువాత, రెండవ వరుసలో     అలియాస్   ను చూస్తాము.   
+
| తరువాత, రెండవ వరుసలో అలియాస్ ను చూస్తాము.   
 
|-
 
|-
 
||04:57
 
||04:57
Line 125: Line 125:
 
|-
 
|-
 
||05:11
 
||05:11
| మనము మారుపేరు లను ఇచ్చాము.  
+
| మనము మారుపేరు లను ఇచ్చాము.
 
|-
 
|-
 
||05:15
 
||05:15
| తరువాత,     Sort     వరుసను చూద్దాము.
+
| తరువాత, Sort వరుసను చూద్దాము.
 
|-
 
|-
 
||05:21
 
||05:21
| ఇక్కడ, మనం     result set   యొక్క క్రమాన్ని పేర్కొనవచ్చు.  
+
| ఇక్కడ, మనం result set యొక్క క్రమాన్ని పేర్కొనవచ్చు.  
 
|-
 
|-
 
||05:26
 
||05:26
| మనకు జారీ చేసిన పుస్తకాల     history   అవసరం కనుక, దానిని కాలక్రమానుసారం ఉంచుతాము.  
+
| మనకు జారీ చేసిన పుస్తకాల history అవసరం కనుక, దానిని కాలక్రమానుసారం ఉంచుతాము.  
 
|-
 
|-
 
||05:34
 
||05:34
| దీని అర్థం - మనం       result set   ను     ఇష్యూ డేట్     యొక్క ఆరోహణ క్రమమం లో ఉంచుతాము.  
+
|దీని అర్థం - మనం result set ను ఇష్యూ డేట్ యొక్క ఆరోహణ క్రమమం లో ఉంచుతాము.  
 
|-
 
|-
 
||05:43
 
||05:43
| దీని కోసం, మనం     Issuedate     ఫీల్డ్ కింద     Sort   వరుసలో     ఖాళీ     సెల్ లో క్లిక్ చేస్తాము.
+
| దీని కోసం, మనం Issuedate ఫీల్డ్ కింద Sort వరుసలో ఖాళీ సెల్ లో క్లిక్ చేస్తాము.
 
|-
 
|-
 
||05:56
 
||05:56
| సరే, మనము తదుపరి వరుస -   Visible   లోకి వెళతాం.   
+
| సరే, మనము తదుపరి వరుస- Visible లోకి వెళతాం.   
 
|-
 
|-
 
||06:02
 
||06:02
Line 149: Line 149:
 
|-
 
|-
 
||06:11
 
||06:11
| అప్రమేయంగా, అవి అన్ని చెక్  చేయబడి ఉంటాయని గమనించండి.
+
| అప్రమేయంగా, ఇవి అన్ని చెక్  చేయబడి ఉంటాయని గమనించండి.
 
|-
 
|-
 
||06:17
 
||06:17
| తరువాత, మనము     ఫంక్షన్     వరుసకు వెళతాము. సంక్లిష్ట క్వరీలను సృష్టించేందుకు దీనిని ఉపయోగిస్తారు.  ఇప్పుడు దీనిని దాట వేద్దాం.  
+
| తరువాత, మనము ఫంక్షన్ వరుసకు వెళతాము. సంక్లిష్ట క్వరీలను సృష్టించేందుకు దీనిని ఉపయోగిస్తారు.  ఇప్పుడు దీనిని దాట వేద్దాం.  
 
|-
 
|-
 
||06:27
 
||06:27
| ఆపై  మనము       క్రైటీరియన్       వరుసకు వెళతాము.
+
| ఆపై  మనము క్రైటీరియన్ వరుసకు వెళతాము.
 
|-
 
|-
 
||06:32
 
||06:32
| ఇక్కడ     result set   ను ఒక సరళమైన లేదా క్లిష్టమైన  ప్రమాణాలకు పరిమితం చేయవచ్చు.
+
| ఇక్కడ result set ను ఒక సరళమైన లేదా క్లిష్టమైన  ప్రమాణాలకు పరిమితం చేయవచ్చు.
 
|-
 
|-
 
||06:40
 
||06:40
| ఉదాహరణకు, మనము సభ్యులకు జారీ చేయబడి, తిరిగి రాని పుస్తకాలకు ఒక     query   వ్రాయవచ్చు.  
+
| ఉదాహరణకు, మనము సభ్యులకు జారీ చేయబడి, తిరిగి రాని పుస్తకాలకు ఒక query వ్రాయవచ్చు.  
 
|-
 
|-
 
||06:49
 
||06:49
| అంటే దానర్థం -  చెక్-ఇన్ చేయనివారికి మాత్రమే.  
+
| అంటే దానర్థం -  చెక్-ఇన్ చేయనివారికి మాత్రమే.  
 
|-
 
|-
 
||06:54
 
||06:54
| కాబట్టి,     CheckedIn   ఫీల్డ్ లో ఈ వరుసలో ఖాళీ     సెల్   పై క్లిక్ చేసి,  Equals Zero అని టైప్ చేద్దాం.  
+
| కాబట్టి, CheckedIn ఫీల్డ్ లో ఈ వరుసలో ఖాళీ సెల్ పై క్లిక్ చేసి,  Equals to Zero అని టైప్ చేద్దాం.  
 
|-
 
|-
 
||07:06
 
||07:06
| అంతే. మనము ఈ queryను ఇప్పుడు   run   చేద్దాము.
+
| అంతే. మనము ఈ queryను ఇప్పుడు run చేద్దాము.
 
|-
 
|-
 
||07:10
 
||07:10
| మనము కీబోర్డ్ సత్వరమార్గం     F5    ను  ఉపయోగించవచ్చు   లేదా విండో ఎగువ భాగంలో ఉన్న     Edit   మెనుపై క్లిక్ చేసి, దిగువna     Run Query   పై క్లిక్ చేయండి.
+
| మనము కీబోర్డ్ సత్వరమార్గం F5ను ఉపయోగించవచ్చు లేదా విండో ఎగువ భాగంలో ఉన్న Edit మెనుపై క్లిక్ చేసి, దిగువన Run Query పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
||07:27
 
||07:27
Line 179: Line 179:
 
|-
 
|-
 
||07:32
 
||07:32
| ఇవి మీ query యొక్క ఫలితాలు.
+
| ఇవి మీ query యొక్క ఫలితాలు.
 
|-
 
|-
 
||07:36
 
||07:36
|   సభ్యులకు జారీ చేసిన పుస్తకాల చరిత్ర     ఇష్యూ డేట్     యొక్క క్రమములో ఉండుట చూడవచ్చు. అంతే కాకుండా పుస్తకాలలో ఏదీ  కూడా చెక్-ఇన్ చేయబడలేదని గమనించండి.
+
|సభ్యులకు జారీ చేసిన పుస్తకాల చరిత్ర ఇష్యూ డేట్ యొక్క క్రమములో ఉండుట చూడవచ్చు. అంతే కాకుండా పుస్తకాలలో ఏదీ  కూడా చెక్-ఇన్ చేయబడలేదని గమనించండి.
 
|-
 
|-
 
||07:51
 
||07:51
|ఇప్పుడు మనం క్వరీ డిజైన్ ఏరియా దిగువకు వెళ్ళవచ్చు మరియు మనకు కావలసిన విధంగా మార్చవచ్చు  
+
|ఇప్పుడు మనం క్వరీ డిజైన్ ఏరియా దిగువకు వెళ్ళవచ్చు మరియు మనకు కావలసిన విధంగా మార్చవచ్చు.
 
|-
 
|-
 
||08:00
 
||08:00
| ఉదాహరణకు,   Checked In   ప్రమాణంను తొలగించండి.
+
| ఉదాహరణకు, Checked In ప్రమాణంను తొలగించండి.
 
|-
 
|-
 
||08:07
 
||08:07
| ఇప్పుడు,     F5     నొక్కడం ద్వారా query ను  మళ్ళీ   run   చేయండి.  
+
| ఇప్పుడు, F5 నొక్కడం ద్వారా query ను  మళ్ళీ run చేయండి.  
 
|-
 
|-
 
||08:15
 
||08:15
Line 197: Line 197:
 
|-
 
|-
 
||08:23
 
||08:23
| తరువాత,   Control, S   నొక్కడం ద్వారా query ను సేవ్ చేద్దాము. ఇది ఒక చిన్న పాపప్ విండోను తెరుస్తుంది.
+
| తరువాత, Control, S నొక్కడం ద్వారా query ను సేవ్ చేద్దాము. ఇది ఒక చిన్న పాపప్ విండోను తెరుస్తుంది.
 
|-
 
|-
 
||08:34
 
||08:34
Line 203: Line 203:
 
|-
 
|-
 
||08:38
 
||08:38
| History of Books Issued to Members అని టైప్ చేద్దాం.  
+
|History of Books Issued to Members అని టైప్ చేద్దాం.  
 
|-
 
|-
 
||08:46
 
||08:46
| తరువాత     OK     బటన్ పై క్లిక్ చేయండి మరియు ఈ విండోను మూసివేయండి.
+
| తరువాత OK బటన్ పై క్లిక్ చేయండి మరియు ఈ విండోను మూసివేయండి.
 
|-
 
|-
 
||08:52
 
||08:52
| ఈ save చేయబడిన  queryను ప్రధాన     బేస్   విండోలో query name పై డబుల్-క్లిక్ చేసి, తెరవగలము.
+
| ఈ save చేయబడిన  queryను ప్రధాన బేస్ విండోలో query name పై డబుల్-క్లిక్ చేసి, తెరవగలము.
 
|-
 
|-
 
||09:01
 
||09:01
| కాబట్టి, అక్కడ, మనము   Design View    ను  ఉపయోగించి విజయవంతంగా query ను సృష్టించాము.
+
| కాబట్టి, ఇక్కడ, మనము Design Viewను ఉపయోగించి విజయవంతంగా query ను సృష్టించాము.
 
|-
 
|-
 
||09:09
 
||09:09
Line 218: Line 218:
 
|-
 
|-
 
||09:12
 
||09:12
|సభ్యులు నిషా శర్మకి జారీ చేసిన పుస్తకాల జాబితాను రూపొందించండి. ఈ జాబితాను     ఇష్యూ డేట్     యొక్క కాలక్రమానుసారంగా ఉంచండి.  
+
|సభ్యులు నిషా శర్మకి జారీ చేసిన పుస్తకాల జాబితాను రూపొందించండి. ఈ జాబితాను ఇష్యూ డేట్ యొక్క కాలక్రమానుసారంగా ఉంచండి.  
 
|-
 
|-
 
||09:24
 
||09:24
| ఇంతటితో  మనం     Creating queries in Design View   , in   LibreOffice Base   ట్యుటోరియల్ చివరికి వచ్చాము.   
+
| ఇంతటితో  మనం Creating queries in Design View, in LibreOffice Base ట్యుటోరియల్ చివరికి వచ్చాము.   
 
|-
 
|-
 
||09:31
 
||09:31
Line 227: Line 227:
 
|-
 
|-
 
||09:33
 
||09:33
| డిజైన్ వ్యూ ను ఉపయోగించి క్వరీ ను సృష్టించుట, క్వరీ డిజైన్ విండో కు టేబుల్స్ జోడించుట, ఫీల్డ్స్ ను ఎంచుకొనుట
+
| డిజైన్ వ్యూ ను ఉపయోగించి క్వరీ ను సృష్టించుట, క్వరీ డిజైన్ విండో కు టేబుల్స్ జోడించుట, ఫీల్డ్స్ ను ఎంచుకొనుట,
 
|-
 
|-
 
||09:41
 
||09:41
| అలియాస్ ను  ఏర్పాటు చేయుట,  క్రమబద్ధీకరణ క్రమాన్ని ఏర్పాటు చేయుట, ఫీల్డ్స్ యొక్క దృశ్యమానతను  ఏర్పాటు చేయుట  
+
| అలియాస్ ను  ఏర్పాటు చేయుట,  క్రమబద్ధీకరణ క్రమాన్ని ఏర్పాటు చేయుట, ఫీల్డ్స్ యొక్క దృశ్యమానతను  ఏర్పాటు చేయుట.
 
|-
 
|-
 
||09:49
 
||09:49
| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.  దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.  ఇది http://spoken-tutorial.org చే నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి.  
+
| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.  దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.   
 +
 
 +
ఇది http://spoken-tutorial.org చే నిర్వహించబడుతుంది.
 +
 
 +
మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి.  
 
|-
 
|-
 
||10:10
 
||10:10

Latest revision as of 16:20, 27 March 2018

Time Narration
00:00 లిబ్రేఆఫీస్ బేస్ లో పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:04 ఈ ట్యుటోరియల్లో మనము,
00:06 డిజైన్ వ్యూ ను ఉపయోగించి క్వరీ ను సృష్టించుట,
00:10 క్వరీ డిజైన్ విండో కు టేబుల్స్ ను జోడించుట,
00:13 ఫీల్డ్స్ ను ఎంచుకొనుట, అలియాస్ ను ఏర్పాటు చేయుట, క్రమబద్ధీకరణ క్రమాన్ని ఏర్పాటు చేయుట నేర్చుకుంటాము.
00:23 దీనికి, మనకు తెలిసిన మన లైబ్రరీ డేటాబేస్ ను ఉదాహరణ గా తీసుకుందాం.
00:29 ఈ లైబ్రరీ డేటాబేస్లో, మనము పుస్తకాలు మరియు సభ్యుల గురించి సమాచారాన్ని నిల్వ చేసాము.
00:37 మనము సభ్యులకు ఇచ్చిన పుస్తకాలను ట్రాక్ చేయడానికి ఒక table కూడా ఉన్నది.
00:45 ఇప్పుడు సభ్యులకు జారీ చేయబడిన అన్ని పుస్తకాలను జాబితాగా చేయడానికి, ఒక కొత్త queryను క్రియేట్ చేస్తాము.
00:54 వేరొక విధంగా చెప్పాలంటే, సభ్యులకు జారీ చేయబడిన పుస్తకాల చరిత్రను సృష్టిద్దాం.
01:03 లైబ్రరీ డేటాబేస్ ను తెరుద్దాం.
01:07 ఎడమ ప్యానెల్లో Queries చిహ్నంపై క్లిక్ చేద్దాం.
01:13 కుడివైపున ప్యానెల్లో, ‘Create Query in Design view’ పై క్లిక్ చేస్తాము. మనము ఇప్పుడు కొత్త విండోని చూస్తాము, ఇది Query Design విండో అని కూడా పిలువబడుతుంది.
01:28 మనము ఎగువన Add Table or Query ను కలిగిన, ఒక చిన్న పాప్-అప్ విండో కూడా చూస్తాము,
01:39 ఇక్కడ క్వరీ కు డేటా యొక్క మూలాన్ని నిర్వచిస్తాము.
01:46 సభ్యులకు జారీ చేసిన పుస్తకాల యొక్క history ను రూపొందించడానికి, మన క్వరీ కు మూడు టేబుల్స్ అవసరం.
01:57 జాబితాలో ఉన్న బుక్స్ పట్టికపై క్లిక్ చేసి, పాప్-అప్ విండో కు కుడివైపున ఉన్న ADD బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మనము దీన్ని చేస్తాము.
02:11 అదేవిధంగా, BooksIssued, Members టేబుళ్ళను కూడా జత చేస్తాము.
02:19 query design window యొక్క background లో ఈ మూడు టేబుల్స్ కనపడుట మనము ఇప్పుడు చూస్తున్నాము.
02:26 ఇప్పుడు పాపప్ విండో ను మూసివేద్దాం.
02:31 ఇది Query design window ను ముందుకు తెస్తుంది.
02:39 మూడు టేబుల్స్ విండోలో ఎగువ సగ భాగంలో ఉన్నాయి అని గమనించండి.
02:46 ఇక్కడ, ఈ టేబుల్స్ మధ్య కొంత ఖాళీని ఇవ్వండి.
02:53 మెంబర్స్ టేబుల్ పై క్లిక్ చేసి, డ్రాగ్ చేసి, కుడి వైపున దూరంగా డ్రాప్ చేద్దాం.
03:01 ఆపై BooksIssued టేబుల్ పై క్లిక్ చేసి, డ్రాగ్ చేసి, సెంటర్ లో డ్రాప్ చేయండి.
03:11 ఇప్పుడు ఈ tablesను కలుపుతున్న లైన్స్ ను చూద్దాం. ఇవి ఇంతకు ముందు మనము స్థాపించిన relationships.
03:23 relationship వివరాలను చూడడానికి లైన్స్ పై డబల్-క్లిక్ చేయవచ్చు.
03:30 ఇప్పుడు, Query design విండోలో క్రింది సగంను చూద్దాము.
03:37 ఈ ప్రాంతంలో అనేక వరుసలలో సెల్స్ ఉన్నాయి. క్వరీ ను రూపొందిస్తున్నప్పుడు, మనము వీటిని పూర్తి చేస్తాము.
03:48 ముందుగా, మనము ఫీల్డ్ కాలమ్ ను తనిఖీ చేస్తాము.
03:53 ఫలితాల సెట్లో ప్రదర్శించే, ఫీల్డ్-లను పేర్కొనడానికి ఇది మనకు అవసరం.
04:01 దీనిని చేయుటకు, మనము ముందుగా, విండోలో పై సగ భాగం లో ఉన్న Books tableలోని Title ఫీల్డ్ పై డబుల్-క్లిక్ చేస్తాము.
04:12 తరువాత Members పట్టికలో Name ఫీల్డ్ పై,
04:17 ఆపై, BooksIssued పట్టిక నుండి "Issue Date" ఫీల్డ్ పై,
04:24 తరువాత Return date, the actual return date మరియు చివరగా checked in ఫీల్డ్ లపై డబల్ క్లిక్ చేస్తాము.
04:34 విండో క్రింది సగ భాగంలో మొదటి వరుసలో ఉన్న ఈ ఫీల్డ్ లను గమనించండి.
04:44 మూడవ వరుసలో సంబంధిత టేబుల్ పేర్లు కూడా ఉన్నాయి.
04:50 తరువాత, రెండవ వరుసలో అలియాస్ ను చూస్తాము.
04:57 ఇక్కడ మనము ఎంచుకున్న ఫీల్డ్ లకు వివరణాత్మక పేర్లను నమోదు చేయగలము.
05:04 కాబట్టి, చిత్రంలో చూపిన విధంగా మారుపేరులను టైప్ చేద్దాము.
05:11 మనము మారుపేరు లను ఇచ్చాము.
05:15 తరువాత, Sort వరుసను చూద్దాము.
05:21 ఇక్కడ, మనం result set యొక్క క్రమాన్ని పేర్కొనవచ్చు.
05:26 మనకు జారీ చేసిన పుస్తకాల history అవసరం కనుక, దానిని కాలక్రమానుసారం ఉంచుతాము.
05:34 దీని అర్థం - మనం result set ను ఇష్యూ డేట్ యొక్క ఆరోహణ క్రమమం లో ఉంచుతాము.
05:43 దీని కోసం, మనం Issuedate ఫీల్డ్ కింద Sort వరుసలో ఖాళీ సెల్ లో క్లిక్ చేస్తాము.
05:56 సరే, మనము తదుపరి వరుస- Visible లోకి వెళతాం.
06:02 ఇక్కడ, మనం ఎంచుకున్న ఫీల్డ్ల యొక్క దృశ్యమానతను, వాటిని చెక్ చేయడం లేదా అన్ -చెక్ చేయడం ద్వారా సెట్ చేయవచ్చు.
06:11 అప్రమేయంగా, ఇవి అన్ని చెక్ చేయబడి ఉంటాయని గమనించండి.
06:17 తరువాత, మనము ఫంక్షన్ వరుసకు వెళతాము. సంక్లిష్ట క్వరీలను సృష్టించేందుకు దీనిని ఉపయోగిస్తారు. ఇప్పుడు దీనిని దాట వేద్దాం.
06:27 ఆపై మనము క్రైటీరియన్ వరుసకు వెళతాము.
06:32 ఇక్కడ result set ను ఒక సరళమైన లేదా క్లిష్టమైన ప్రమాణాలకు పరిమితం చేయవచ్చు.
06:40 ఉదాహరణకు, మనము సభ్యులకు జారీ చేయబడి, తిరిగి రాని పుస్తకాలకు ఒక query వ్రాయవచ్చు.
06:49 అంటే దానర్థం - చెక్-ఇన్ చేయనివారికి మాత్రమే.
06:54 కాబట్టి, CheckedIn ఫీల్డ్ లో ఈ వరుసలో ఖాళీ సెల్ పై క్లిక్ చేసి, Equals to Zero అని టైప్ చేద్దాం.
07:06 అంతే. మనము ఈ queryను ఇప్పుడు run చేద్దాము.
07:10 మనము కీబోర్డ్ సత్వరమార్గం F5ను ఉపయోగించవచ్చు లేదా విండో ఎగువ భాగంలో ఉన్న Edit మెనుపై క్లిక్ చేసి, దిగువన Run Query పై క్లిక్ చేయండి.
07:27 విండో ఎగువ భాగంలో కొంత డేటాను చూశారా?
07:32 ఇవి మీ query యొక్క ఫలితాలు.
07:36 సభ్యులకు జారీ చేసిన పుస్తకాల చరిత్ర ఇష్యూ డేట్ యొక్క క్రమములో ఉండుట చూడవచ్చు. అంతే కాకుండా పుస్తకాలలో ఏదీ కూడా చెక్-ఇన్ చేయబడలేదని గమనించండి.
07:51 ఇప్పుడు మనం క్వరీ డిజైన్ ఏరియా దిగువకు వెళ్ళవచ్చు మరియు మనకు కావలసిన విధంగా మార్చవచ్చు.
08:00 ఉదాహరణకు, Checked In ప్రమాణంను తొలగించండి.
08:07 ఇప్పుడు, F5 నొక్కడం ద్వారా query ను మళ్ళీ run చేయండి.
08:15 ఈసారి మనము query నుండి తిరిగి వచ్చిన డేటా యొక్క పొడవైన జాబితాను చూస్తాము.
08:23 తరువాత, Control, S నొక్కడం ద్వారా query ను సేవ్ చేద్దాము. ఇది ఒక చిన్న పాపప్ విండోను తెరుస్తుంది.
08:34 ఇక్కడ మన queryకు వివరణాత్మక పేరు ఇవ్వండి.
08:38 History of Books Issued to Members అని టైప్ చేద్దాం.
08:46 తరువాత OK బటన్ పై క్లిక్ చేయండి మరియు ఈ విండోను మూసివేయండి.
08:52 ఈ save చేయబడిన queryను ప్రధాన బేస్ విండోలో query name పై డబుల్-క్లిక్ చేసి, తెరవగలము.
09:01 కాబట్టి, ఇక్కడ, మనము Design Viewను ఉపయోగించి విజయవంతంగా query ను సృష్టించాము.
09:09 అసైన్-మెంట్ గా
09:12 సభ్యులు నిషా శర్మకి జారీ చేసిన పుస్తకాల జాబితాను రూపొందించండి. ఈ జాబితాను ఇష్యూ డేట్ యొక్క కాలక్రమానుసారంగా ఉంచండి.
09:24 ఇంతటితో మనం Creating queries in Design View, in LibreOffice Base ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
09:31 సంగ్రహంగా, ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది.
09:33 డిజైన్ వ్యూ ను ఉపయోగించి క్వరీ ను సృష్టించుట, క్వరీ డిజైన్ విండో కు టేబుల్స్ జోడించుట, ఫీల్డ్స్ ను ఎంచుకొనుట,
09:41 అలియాస్ ను ఏర్పాటు చేయుట, క్రమబద్ధీకరణ క్రమాన్ని ఏర్పాటు చేయుట, ఫీల్డ్స్ యొక్క దృశ్యమానతను ఏర్పాటు చేయుట.
09:49 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.

ఇది http://spoken-tutorial.org చే నిర్వహించబడుతుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి.

10:10 దీనిని అనువదించినది స్వామి ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india