Difference between revisions of "BASH/C2/Logical-Operators/Telugu"
From Script | Spoken-Tutorial
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | |Time |
− | | | + | |Narration |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | |ప్రియమైన స్నేహితులారా, Bashలోని Logical Operators | + | | ప్రియమైన స్నేహితులారా, Bashలోని Logical Operators పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం, | + | | ఈ ట్యుటోరియల్ లో మనం, |
|- | |- | ||
|00:10 | |00:10 | ||
− | | Logical AND | + | | Logical AND <br > Logical OR <br > Logical NOT ల ఉపయోగం గురించి కొన్ని ఉదాహరణల సహాయంతో చూద్దాం. |
|- | |- | ||
| 00:19 | | 00:19 | ||
− | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి | + | | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు, |
|- | |- | ||
| 00:22 | | 00:22 | ||
− | | | + | | if-else statement <br > command line arguments మరియు Bash లో quoting గురించి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | |లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. | + | | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
| 00:36 | | 00:36 | ||
− | |ఈ ట్యుటోరియల్ కోసం నేను | + | |ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | | + | | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం, |
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | | + | | GNU BASH వర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
| 00:47 | | 00:47 | ||
− | | | + | | దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ ను అభ్యాసానికి ఉపయోగించండి. |
|- | |- | ||
| 00:53 | | 00:53 | ||
− | | | + | | Logical operators యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం. |
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | Logical operators ను ప్రధానంగా ప్రోగ్రామ్ యొక్కఅమలు విధానమును నియంత్రించడానికి | + | | Logical operators ను ప్రధానంగా ప్రోగ్రామ్ యొక్కఅమలు విధానమును నియంత్రించడానికి ఉపయోగిస్తారు. |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | | | + | | Logical operators రెండు expressionsను లేదా conditionsను కలపడంలో సహాయపడతాయి. |
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | |ఇవి | + | | ఇవి if, while లేదా కొన్ని ఇతర control statements లో భాగంగా ఉంటాయి. |
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
− | | | + | | logical AND యొక్క సింటాక్స్ ను చూద్దాం. |
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | | + | | ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space ampersand ampersand space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
− | |లేదా మనం ఈ సింటాక్స్ ను | + | | లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 01:41 | | 01:41 | ||
− | | | + | | ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-a space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | | Logical AND | + | | Logical AND condition1 మరియు condition2 లు రెండూ True అయినప్పుడు మాత్రమే True ను రిటర్న్ చేస్తుంది. |
|- | |- | ||
| 02:00 | | 02:00 | ||
− | | | + | | Logical OR యొక్క సింటాక్స్ చూద్దాం. |
|- | |- | ||
| 02:04 | | 02:04 | ||
− | | | + | | ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space vertical bar మళ్ళీ vertical bar space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
− | + | ||
|- | |- | ||
| 02:22 | | 02:22 | ||
− | |లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు. | + | | లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
| 02:24 | | 02:24 | ||
− | | | + | | ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-o space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
− | + | ||
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | | Logical OR | + | | Logical OR condition1 లేదా condition2 True అయినప్పుడు True ను రిటర్న్ చేస్తుంది |
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
− | | | + | | Logical OR మరియు Logical ANDల ఉపయోగాన్ని ఒక ఉదాహరణ ఉపయోగించి నేర్చుకుందాం. |
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | |నేను ఇప్పటికే logical.sh | + | | నేను ఇప్పటికే logical.sh అనే పేరుతో గల ఫైల్ లో code ను టైప్ చేసాను. |
|- | |- | ||
| 02:55 | | 02:55 | ||
− | | | + | | ctrl+ alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరవండి. |
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | | | + | | gedit space logical.sh space ampersand sign, అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | | మీ | + | | మీ logical.sh ఫైల్ లో ఇక్కడ చూపిన విధంగా, కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
Line 97: | Line 95: | ||
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | |ఇది | + | |ఇది shebang line. |
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | | read కమాండ్ | + | | read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది. |
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
− | | | + | | -(hyphen) p prompt ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 03:33 | | 03:33 | ||
− | | | + | | string అనేది ఎగ్జిక్యూషన్ సమయంలో, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేసే ఒక variable. |
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | | | + | | if స్టేట్మెంట్, ఎంటర్ చేసిన string ఖాళీగా ఉందా అని తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 03:45 | | 03:45 | ||
− | | | + | | -(hyphen) z string పొడవు సూన్యమా అని తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 03:50 | | 03:50 | ||
− | | | + | | terminal పై man space test అని టైప్ చేసి, ఇతర string పోలికలను అన్వేషించండి. |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | | + | | echo statement Nothing was entered అనే ఒక సందేశాన్ని ముద్రిస్తుంది. |
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | |ఒకవేళ | + | | ఒకవేళ string ఖాళీగా లేకపోతే, ప్రోగ్రామ్ మొదటి elif statement కు వెళుతుంది. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | |ఇక్కడ, ఎంటర్ చేసిన | + | | ఇక్కడ, ఎంటర్ చేసిన string "raj" మరియు "jit" లు రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 04:16 | | 04:16 | ||
− | |ఒకవేళ అవును | + | | ఒకవేళ అవును అయితే అప్పుడు ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 04:20 | | 04:20 | ||
− | | | + | | ఇక్కడ logical AND ఉపయోగించబడింది అని గమనించండి |
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
− | |అందువల్ల, రెండు కండిషన్లు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది. | + | | అందువల్ల, రెండు కండిషన్లు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
− | |అలా కాకపోతే, program control రెండవ elif statement కు తరలించబడుతుంది. | + | | అలా కాకపోతే, program control రెండవ elif statement కు తరలించబడుతుంది. |
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
− | |ఇక్కడ, అది | + | | ఇక్కడ, అది, string "raj" ను లేదా "jit" ను కలిగి ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | |ఒకవేళ yes | + | | ఒకవేళ, yes అయితే అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 04:47 | | 04:47 | ||
− | | | + | | ఇక్కడ, logical OR ఉపయోగించబడింది అని గమనించండి |
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | | ఏదో | + | | ఏదో ఒక condition సంతృప్తి చెందినప్పుడు సందేశం ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
| 04:59 | | 04:59 | ||
− | |చివరగా | + | | చివరగా మనకు,డిఫాల్ట్ else statement ఉంది. |
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
− | |పైవాక్యాలన్నీ | + | | పైవాక్యాలన్నీ False అయినప్పుడు, ఈ వాక్యం అమలు అవుతుంది. |
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
− | | | + | | "fi" అనేది multilevel if-else loop యొక్క ముగింపు. |
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | |ప్రోగ్రామ్ ను | + | | ప్రోగ్రామ్ ను execute చేద్దాం. |
|- | |- | ||
| 05:15 | | 05:15 | ||
− | | | + | | terminal కు మారండి. |
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | |ముందుగా | + | | ముందుగా chmod space plus x space logical dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి. |
|- | |- | ||
| 05:30 | | 05:30 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు dot slash logical.sh అని టైపు చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 05:36 | | 05:36 | ||
− | |ప్రాంప్ట్ | + | | ప్రాంప్ట్ Enter a word: ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 05:38 | | 05:38 | ||
− | |నేను | + | | నేను jitinraj అని ఎంటర్ చేస్తాను. |
|- | |- | ||
| 05:42 | | 05:42 | ||
− | |అవుట్‌పుట్: | + | | అవుట్‌పుట్: jitinraj contains both the words raj and jit. |
|- | |- | ||
| 05:48 | | 05:48 | ||
− | |దీని అర్థం | + | | దీని అర్థం control రెండవ statement కు పంపబడింది. |
|- | |- | ||
| 05:52 | | 05:52 | ||
− | | conditions | + | | conditions రెండూ సంతృప్తి చెందినందున, అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 05:57 | | 05:57 | ||
− | |ఇప్పుడు, | + | | ఇప్పుడు, script మళ్ళీ execute చేద్దాం. |
|- | |- | ||
| 06:00 | | 06:00 | ||
− | | | + | | up-arrow కీ ను నొక్కండి. |
|- | |- | ||
| 06:02 | | 06:02 | ||
− | | | + | | ./logical.sh కు వెళ్ళి Enter నొక్కండి. |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | |ప్రాంప్ట్ | + | | ప్రాంప్ట్ Enter a word: ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
− | |ఈసారి | + | | ఈసారి నేను abhijit అని ఎంటర్ చేస్తాను. |
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | | | + | | అవుట్‌పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది: abhijit contains the word raj or jit. |
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
− | |దయచేసి, వివిధ ఇన్‌పుట్‌లతో | + | | దయచేసి, ప్రోగ్రామ్ ను వివిధ ఇన్‌పుట్‌లతో అమలు చేయుటకు ప్రయత్నించి, output ను గమనించండి. |
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
− | |మన slides కు తిరిగి వెళదాం. | + | | మన slides కు తిరిగి వెళదాం. |
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
− | | | + | | logical NOT ఆపరేటర్ గురించి చూద్దాం. |
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | |ఇది expression | + | | ఇది expression యొక్క Boolean విలువను విలోమం చేస్తుంది. |
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | |దీని అర్ధం, expression విలువ | + | | దీని అర్ధం, expression విలువ False అయితే, అది True ను రిటర్న్ చేస్తుంది. |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | | expression విలువ | + | | expression విలువ True అయితే, False ని రిటర్న్ చేస్తుంది. |
|- | |- | ||
| 06:44 | | 06:44 | ||
− | | | + | | logical NOT ఆపరేటర్ యొక్క సింటాక్స్- |
|- | |- | ||
| 06:48 | | 06:48 | ||
− | | | + | | exclamation mark space expression, |
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
− | |లేదా స్క్వేర్ బ్రాకెట్ | + | | లేదా ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space exclamation mark space expression space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
|- | |- | ||
| 07:00 | | 07:00 | ||
− | |ఒక ఉదాహరణని చూద్దాం. | + | | ఒక ఉదాహరణని చూద్దాం. |
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | |నేను ఇప్పటికే ఒక ఫైల్ లో | + | | నేను ఇప్పటికే ఒక ఫైల్ లో code ను టైప్ చేసాను. |
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | |అందువల్ల terminal కు వెళ్ళి, | + | | అందువల్ల terminal కు వెళ్ళి, gedit space logicalNOT dot sh space ampersand అని టైప్, చేసి Enter నొక్కండి. |
− | అని టైప్ ,చేసి Enter నొక్కండి. | + | |
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు కోడ్ ను మీ logicalNOT dot sh ఫైలులో ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | | ఇది | + | | ఇది shebang line. |
|- | |- | ||
| 07:28 | | 07:28 | ||
− | | | + | | $1 అనేది script కు పంపబడిన మొదటి command line argument. |
|- | |- | ||
| 07:33 | | 07:33 | ||
− | | | + | | -(hyphen) f, మనము argument గా పంపించిన పేరుతో ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 07:41 | | 07:41 | ||
− | |కాబట్టి, ఇది ఫైల్ ఉంటే | + | | కాబట్టి, ఇది ఫైల్ ఉంటే True ను లేకపోతే, False ను రిటర్న్ చేస్తుంది. |
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
− | |ఈ | + | | ఈ NOT operator, రిటర్న్ విలువను విలోమం చేస్తుంది. |
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
− | | దీని అర్ధం,ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ | + | | దీని అర్ధం, ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ True అవుతుంది. |
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | |కానీ NOT operator condition విలువ ను False చేస్తుంది | + | | కానీ NOT operator condition విలువ ను False చేస్తుంది. |
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | | ఇది | + | | ఇది FILE does not exist అనే సందేశాన్ని కూడా ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 08:07 | | 08:07 | ||
− | |ఇక్కడ, | + | | ఇక్కడ, else statementలో అది FILE exists అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 08:13 | | 08:13 | ||
− | | | + | | fi, if loop యొక్క ముగింపును సూచిస్తుంది. |
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | | + | | terminal కు మారండి. |
|- | |- | ||
| 08:18 | | 08:18 | ||
Line 281: | Line 278: | ||
|- | |- | ||
| 08:20 | | 08:20 | ||
− | | | + | | test.txt పేరుతో ఒక ఖాళీ ఫైల్ ను సృష్టిద్దాం. |
|- | |- | ||
| 08:25 | | 08:25 | ||
− | | | + | | touch space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 08:32 | | 08:32 | ||
− | |తరువాత | + | | తరువాత chmod space plus x space logicalNOT dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి. |
|- | |- | ||
| 08:45 | | 08:45 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు dot slash logicalNOT dot sh space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
| 08:55 | | 08:55 | ||
− | |మన | + | | మన shell script, ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 09:00 | | 09:00 | ||
− | |మన ఫైల్ | + | | మన ఫైల్ test dot txt ఉంది, కాబట్టి, విలువ True అవుతుంది. |
|- | |- | ||
| 09:07 | | 09:07 | ||
− | |తరువాత logical NOT | + | | తరువాత logical NOT ఆ విలువను విలోమం చేస్తుంది, అంటే False ను రిటర్న్ చేస్తుంది. |
|- | |- | ||
| 09:12 | | 09:12 | ||
− | |మూల్యాంకనం | + | | మూల్యాంకనం False కాబట్టి, else statement విశ్లేషించబడుతుంది. |
|- | |- | ||
| 09:18 | | 09:18 | ||
− | | | + | | ప్రదర్శించబడిన సందేశము- File test.txt exists. |
|- | |- | ||
| 09:23 | | 09:23 | ||
− | | | + | | test1.txt ను argument గా ప్రోగ్రాం ను, మళ్ళీ అమలు చేయడానికి ప్రయత్నించండి. |
|- | |- | ||
| 09:29 | | 09:29 | ||
− | |ముందు వివరించిన విధంగా నియంత్రణ ప్రవాహాన్ని గమనించండి. | + | | ముందు వివరించిన విధంగా నియంత్రణ ప్రవాహాన్ని గమనించండి. |
|- | |- | ||
| 09:33 | | 09:33 | ||
− | | తిరిగి మన | + | | తిరిగి మన slides కు రండి. సారాంశం చూద్దాం. |
|- | |- | ||
| 09:37 | | 09:37 | ||
− | | | + | | మనం <br> logical AND <br > logical OR and <br> logical NOT యొక్క ఉపయోగం గురించి నేర్చుకున్నాము. . |
|- | |- | ||
| 09:45 | | 09:45 | ||
− | | | + | | ఒక అసైన్మెంట్ గా, |
|- | |- | ||
| 09:47 | | 09:47 | ||
− | |ఫైల్ ఉన్నదో లేదో | + | | ఫైల్ ఉన్నదో లేదో అని మరియు |
|- | |- | ||
Line 330: | Line 327: | ||
|- | |- | ||
| 09:51 | | 09:51 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో వివరించిన విధంగా లాజికల్ ఆపరేటర్ లను ఉపయోగించి | + | | ఈ ట్యుటోరియల్ లో వివరించిన విధంగా లాజికల్ ఆపరేటర్ లను ఉపయోగించి తనిఖీ చేయండి. |
|- | |- | ||
| 09:56 | | 09:56 | ||
− | |(సూచన: | + | | (సూచన: man space test) |
|- | |- | ||
| 09:59 | | 09:59 | ||
− | |క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | + | | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
|- | |- | ||
| 10:02 | | 10:02 | ||
− | |ఇది స్పోకన్-ట్యుటోరియల్ | + | | ఇది, స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
|- | |- | ||
| 10:05 | | 10:05 | ||
− | |ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | + | | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
|- | |- | ||
| 10:09 | | 10:09 | ||
− | |స్పోకన్ ట్యుటోరియల్ | + | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
|- | |- | ||
| 10:12 | | 10:12 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. | + | | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
| 10:15 | | 10:15 | ||
− | |ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | + | | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
|- | |- | ||
| 10:19 | | 10:19 | ||
− | |మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి | + | | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
|- | |- | ||
| 10:26 | | 10:26 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
|- | |- | ||
| 10:30 | | 10:30 | ||
− | |NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. | + | | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
|- | |- | ||
| 10:37 | | 10:37 | ||
− | |ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. | + | | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
|- | |- | ||
| 10:42 | | 10:42 | ||
− | |FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. | + | | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
|- | |- | ||
| 10:47 | | 10:47 | ||
− | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. | + | | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మరి నేను ఉదయ లక్ష్మి. |
|- | |- | ||
| 10:51 | | 10:51 | ||
− | | | + | | మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |
+ | |- | ||
|} | |} |
Latest revision as of 12:38, 25 January 2018
Time | Narration |
00:01 | ప్రియమైన స్నేహితులారా, Bashలోని Logical Operators పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:10 | Logical AND Logical OR Logical NOT ల ఉపయోగం గురించి కొన్ని ఉదాహరణల సహాయంతో చూద్దాం. |
00:19 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు, |
00:22 | if-else statement command line arguments మరియు Bash లో quoting గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:30 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:36 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:38 | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం, |
00:43 | GNU BASH వర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను. |
00:47 | దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ ను అభ్యాసానికి ఉపయోగించండి. |
00:53 | Logical operators యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం. |
00:57 | Logical operators ను ప్రధానంగా ప్రోగ్రామ్ యొక్కఅమలు విధానమును నియంత్రించడానికి ఉపయోగిస్తారు. |
01:02 | Logical operators రెండు expressionsను లేదా conditionsను కలపడంలో సహాయపడతాయి. |
01:09 | ఇవి if, while లేదా కొన్ని ఇతర control statements లో భాగంగా ఉంటాయి. |
01:15 | logical AND యొక్క సింటాక్స్ ను చూద్దాం. |
01:19 | ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space ampersand ampersand space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
01:38 | లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు. |
01:41 | ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-a space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
01:53 | Logical AND condition1 మరియు condition2 లు రెండూ True అయినప్పుడు మాత్రమే True ను రిటర్న్ చేస్తుంది. |
02:00 | Logical OR యొక్క సింటాక్స్ చూద్దాం. |
02:04 | ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space vertical bar మళ్ళీ vertical bar space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
02:22 | లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు. |
02:24 | ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-o space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
02:36 | Logical OR condition1 లేదా condition2 True అయినప్పుడు True ను రిటర్న్ చేస్తుంది |
02:43 | Logical OR మరియు Logical ANDల ఉపయోగాన్ని ఒక ఉదాహరణ ఉపయోగించి నేర్చుకుందాం. |
02:50 | నేను ఇప్పటికే logical.sh అనే పేరుతో గల ఫైల్ లో code ను టైప్ చేసాను. |
02:55 | ctrl+ alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరవండి. |
03:04 | gedit space logical.sh space ampersand sign, అని టైప్ చేసి, Enter నొక్కండి. |
03:12 | మీ logical.sh ఫైల్ లో ఇక్కడ చూపిన విధంగా, కోడ్ ను టైప్ చేయండి. |
03:18 | నేను ఇప్పుడు కోడ్ ను వివరిస్తాను. |
03:21 | ఇది shebang line. |
03:25 | read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది. |
03:29 | -(hyphen) p prompt ను ప్రదర్శిస్తుంది. |
03:33 | string అనేది ఎగ్జిక్యూషన్ సమయంలో, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేసే ఒక variable. |
03:39 | if స్టేట్మెంట్, ఎంటర్ చేసిన string ఖాళీగా ఉందా అని తనిఖీ చేస్తుంది. |
03:45 | -(hyphen) z string పొడవు సూన్యమా అని తనిఖీ చేస్తుంది. |
03:50 | terminal పై man space test అని టైప్ చేసి, ఇతర string పోలికలను అన్వేషించండి. |
03:57 | echo statement Nothing was entered అనే ఒక సందేశాన్ని ముద్రిస్తుంది. |
04:02 | ఒకవేళ string ఖాళీగా లేకపోతే, ప్రోగ్రామ్ మొదటి elif statement కు వెళుతుంది. |
04:08 | ఇక్కడ, ఎంటర్ చేసిన string "raj" మరియు "jit" లు రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది. |
04:16 | ఒకవేళ అవును అయితే అప్పుడు ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
04:20 | ఇక్కడ logical AND ఉపయోగించబడింది అని గమనించండి |
04:24 | అందువల్ల, రెండు కండిషన్లు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది. |
04:31 | అలా కాకపోతే, program control రెండవ elif statement కు తరలించబడుతుంది. |
04:37 | ఇక్కడ, అది, string "raj" ను లేదా "jit" ను కలిగి ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది. |
04:43 | ఒకవేళ, yes అయితే అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
04:47 | ఇక్కడ, logical OR ఉపయోగించబడింది అని గమనించండి |
04:52 | ఏదో ఒక condition సంతృప్తి చెందినప్పుడు సందేశం ప్రదర్శించబడుతుంది. |
04:59 | చివరగా మనకు,డిఫాల్ట్ else statement ఉంది. |
05:02 | పైవాక్యాలన్నీ False అయినప్పుడు, ఈ వాక్యం అమలు అవుతుంది. |
05:08 | "fi" అనేది multilevel if-else loop యొక్క ముగింపు. |
05:12 | ప్రోగ్రామ్ ను execute చేద్దాం. |
05:15 | terminal కు మారండి. |
05:17 | ముందుగా chmod space plus x space logical dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి. |
05:30 | ఇప్పుడు dot slash logical.sh అని టైపు చేసి, Enter నొక్కండి. |
05:36 | ప్రాంప్ట్ Enter a word: ను ప్రదర్శిస్తుంది. |
05:38 | నేను jitinraj అని ఎంటర్ చేస్తాను. |
05:42 | అవుట్‌పుట్: jitinraj contains both the words raj and jit. |
05:48 | దీని అర్థం control రెండవ statement కు పంపబడింది. |
05:52 | conditions రెండూ సంతృప్తి చెందినందున, అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
05:57 | ఇప్పుడు, script మళ్ళీ execute చేద్దాం. |
06:00 | up-arrow కీ ను నొక్కండి. |
06:02 | ./logical.sh కు వెళ్ళి Enter నొక్కండి. |
06:07 | ప్రాంప్ట్ Enter a word: ను ప్రదర్శిస్తుంది. |
06:09 | ఈసారి నేను abhijit అని ఎంటర్ చేస్తాను. |
06:13 | అవుట్‌పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది: abhijit contains the word raj or jit. |
06:19 | దయచేసి, ప్రోగ్రామ్ ను వివిధ ఇన్‌పుట్‌లతో అమలు చేయుటకు ప్రయత్నించి, output ను గమనించండి. |
06:25 | మన slides కు తిరిగి వెళదాం. |
06:27 | logical NOT ఆపరేటర్ గురించి చూద్దాం. |
06:31 | ఇది expression యొక్క Boolean విలువను విలోమం చేస్తుంది. |
06:35 | దీని అర్ధం, expression విలువ False అయితే, అది True ను రిటర్న్ చేస్తుంది. |
06:40 | expression విలువ True అయితే, False ని రిటర్న్ చేస్తుంది. |
06:44 | logical NOT ఆపరేటర్ యొక్క సింటాక్స్- |
06:48 | exclamation mark space expression, |
06:52 | లేదా ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space exclamation mark space expression space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్. |
07:00 | ఒక ఉదాహరణని చూద్దాం. |
07:03 | నేను ఇప్పటికే ఒక ఫైల్ లో code ను టైప్ చేసాను. |
07:05 | అందువల్ల terminal కు వెళ్ళి, gedit space logicalNOT dot sh space ampersand అని టైప్, చేసి Enter నొక్కండి. |
07:18 | ఇప్పుడు కోడ్ ను మీ logicalNOT dot sh ఫైలులో ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
07:24 | ఇది shebang line. |
07:28 | $1 అనేది script కు పంపబడిన మొదటి command line argument. |
07:33 | -(hyphen) f, మనము argument గా పంపించిన పేరుతో ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది. |
07:41 | కాబట్టి, ఇది ఫైల్ ఉంటే True ను లేకపోతే, False ను రిటర్న్ చేస్తుంది. |
07:48 | ఈ NOT operator, రిటర్న్ విలువను విలోమం చేస్తుంది. |
07:52 | దీని అర్ధం, ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ True అవుతుంది. |
07:58 | కానీ NOT operator condition విలువ ను False చేస్తుంది. |
08:02 | ఇది FILE does not exist అనే సందేశాన్ని కూడా ప్రదర్శిస్తుంది. |
08:07 | ఇక్కడ, else statementలో అది FILE exists అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
08:13 | fi, if loop యొక్క ముగింపును సూచిస్తుంది. |
08:16 | terminal కు మారండి. |
08:18 | నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను. |
08:20 | test.txt పేరుతో ఒక ఖాళీ ఫైల్ ను సృష్టిద్దాం. |
08:25 | touch space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి. |
08:32 | తరువాత chmod space plus x space logicalNOT dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి. |
08:45 | ఇప్పుడు dot slash logicalNOT dot sh space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి. |
08:55 | మన shell script, ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది. |
09:00 | మన ఫైల్ test dot txt ఉంది, కాబట్టి, విలువ True అవుతుంది. |
09:07 | తరువాత logical NOT ఆ విలువను విలోమం చేస్తుంది, అంటే False ను రిటర్న్ చేస్తుంది. |
09:12 | మూల్యాంకనం False కాబట్టి, else statement విశ్లేషించబడుతుంది. |
09:18 | ప్రదర్శించబడిన సందేశము- File test.txt exists. |
09:23 | test1.txt ను argument గా ప్రోగ్రాం ను, మళ్ళీ అమలు చేయడానికి ప్రయత్నించండి. |
09:29 | ముందు వివరించిన విధంగా నియంత్రణ ప్రవాహాన్ని గమనించండి. |
09:33 | తిరిగి మన slides కు రండి. సారాంశం చూద్దాం. |
09:37 | మనం logical AND logical OR and logical NOT యొక్క ఉపయోగం గురించి నేర్చుకున్నాము. . |
09:45 | ఒక అసైన్మెంట్ గా, |
09:47 | ఫైల్ ఉన్నదో లేదో అని మరియు |
09:49 | అది executable అవునో కాదో అని |
09:51 | ఈ ట్యుటోరియల్ లో వివరించిన విధంగా లాజికల్ ఆపరేటర్ లను ఉపయోగించి తనిఖీ చేయండి. |
09:56 | (సూచన: man space test) |
09:59 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:02 | ఇది, స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
10:05 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
10:09 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
10:12 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
10:15 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
10:19 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
10:26 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
10:30 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
10:37 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
10:42 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
10:47 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మరి నేను ఉదయ లక్ష్మి. |
10:51 | మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |