Difference between revisions of "Java/C2/For-Loop/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
  
 
{| border=1
 
{| border=1
|| '''Time'''
+
|| Time
|| '''Narration'''
+
|| Narration
 
|-
 
|-
 
| 00:02
 
| 00:02
Line 11: Line 11:
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
| ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు11.0, JDK1.6 మరియు Eclipse3.7 ఉపయోగిస్తున్నాం.
+
| ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0, JDK 1.6 మరియు Eclipse 3.7.0 ఉపయోగిస్తున్నాం.
 
|-
 
|-
 
| 00:24
 
| 00:24
Line 17: Line 17:
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
| లేక పొతే, తత్సంబంధిత టుటోరియల్స్ కోసం, మావెబ్సైట్ ని చూడండి. http://spoken- tutorial.org.  
+
| లేకపోతే, తత్సంబంధిత టుటోరియల్స్ కోసం, మావెబ్సైట్ ని చూడండి. http://spoken-tutorial.org.  
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
| ఇది forలూప్ యొక్క సింటాక్స్.
+
| ఇది for లూప్ యొక్క సింటాక్స్.
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
| దీనిలో ఇనీశియలైజేషన్, లూప్ కండిషన్ మరియు ఇంక్రిమెంట్ అనే అంశాలున్నాయి.
+
| దీనిలో ఇనీషియలైజేషన్, లూప్ కండిషన్ మరియు ఇంక్రిమెంట్ అనే అంశాలున్నాయి.
 
|-
 
|-
 
| 00:51
 
| 00:51
Line 44: Line 44:
 
|-
 
|-
 
| 01:24
 
| 01:24
| తర్వాత, for parentheses లోపల i equal to 0 semicolon i less than 10 semicolon i equal to i plus1.
+
| తర్వాత, for parentheses లోపల i equal to 0 semicolon i less than 10 semicolon i equal to i plus 1.
 
|-
 
|-
 
| 01:45
 
| 01:45
| ఈ స్టేట్మెంట్ లూప్ ఎలా ముందుకు సాగుతుందో నిర్ణయిస్తుంది.
+
| ఈ స్టేట్మెంట్, లూప్ ఎలా ముందుకు సాగుతుందో నిర్ణయిస్తుంది.
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
| i =0 is అనేది loop కి ప్రారంభ కండిషన్.
+
| i=0 అనేది loop కి ప్రారంభ కండిషన్.
 
|-
 
|-
 
| 01:58
 
| 01:58
Line 56: Line 56:
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
| i<10 అనేది లూప్ రన్నింగ్ కండిషన్.
+
| i<10 అనేది లూప్ రన్నింగ్ కండిషన్.
 
|-
 
|-
 
| 02:09
 
| 02:09
Line 71: Line 71:
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
| ఇక్కడ,i విలువ 0 తో మొదలవుతుంది.
+
| ఇక్కడ, i విలువ 0 తో మొదలవుతుంది.
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
Line 77: Line 77:
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
| ఇప్పుడు,i తో ఒక ప్రక్రియ చేద్దాం.
+
| ఇప్పుడు, i తో ఒక ప్రక్రియ చేద్దాం.
 
|-
 
|-
 
| 02:46
 
| 02:46
Line 83: Line 83:
 
|-
 
|-
 
| 02:49  
 
| 02:49  
| కర్లీ బ్రాకెట్ లోపల System dot out dot println టైప్  చేసి, i into i ని  ప్రింట్ చేయండి.
+
| కర్లీ బ్రాకెట్ లోపల System dot out dot println అని టైప్  చేసి, i into i ని  ప్రింట్ చేయండి.
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
Line 107: Line 107:
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
| కనుక, i ఈక్వల్ టు జీరో ని i ఈక్వల్ టు 10 గా మార్చండి.
+
| కనుక, i ఈక్వల్ టు 0ని i ఈక్వల్ టు 10 గా మార్చండి.
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
| మరియు i లెస్ దాన్ 10 ని i లెస్ దాన్ 100 కి మార్చండి.
+
| మరియు i లెస్ దాన్ 10ని i లెస్ దాన్ 100 కి మార్చండి.
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
| తర్వాత, కర్లీ బ్రాకెట్ల లోపల, మనం ఒక సంఖ్యని, అది కేవలం 3 లేదా 5 యొక్క గుణిజం అయినప్పుడే ముద్రిస్తాం.
+
| తర్వాత, కర్లీ బ్రాకెట్ల లోపల, మనం ఒక సంఖ్యని, అది కేవలం 3 లేదా 5 యొక్క గుణిజం అయినపుడు మాత్రమే ముద్రిస్తాం.
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
| దాని కోసం, if బ్రాకెట్ల లోపల, i mod 3 equal equal to 0 OR బ్రాకెట్ల లోపల i mod  5 equal equal to 0 అని టైప్ చేయండి.
+
| దాని కోసం, if బ్రాకెట్ల లోపల, i mod 3 equal equal to 0 లేదా బ్రాకెట్ల లోపల i mod  5 equal equal to 0 అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 04:32
 
| 04:32
Line 128: Line 128:
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
| దానికి సేవ్ చేసి ప్రోగ్రాం రన్ చేయండి.
+
| దానికి ప్రోగ్రాంని సేవ్ చేసి రన్ చేయండి.
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
| మనం ఫర్ లూప్ లో ఉన్న సంఖ్యలు 3 లేక 5 యొక్క గుణిజాలు అని చూడవచ్చు.ఈ విధంగా మనం ఫర్ లూప్ ని ఉపయోగించవచ్చు.
+
| మనం ఫర్ లూప్ లో ఉన్న సంఖ్యలు 3 లేక 5 యొక్క గుణిజాలు అని చూడవచ్చు.
 +
 
 +
ఈ విధంగా మనం ఫర్ లూప్ ని ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
Line 140: Line 142:
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
| ఒక అసైన్మెంట్ గా,ఒక మూడు అంకెల సంఖ్య, ఒకవేళ ఆ సంఖ్య దానిలోని అంకెల ఘనాల మొత్తానికి సమానం అయినట్లయితే ఆ సంఖ్యను ఆర్మ్ స్ట్రాంగ్ నంబర్ అంటారు.
+
| ఒక అసైన్మెంట్ గా,
 +
 
 +
ఒక మూడు అంకెల సంఖ్య, ఒకవేళ ఆ సంఖ్య దానిలోని అంకెల ఘనాల మొత్తానికి సమానం అయినట్లయితే ఆ సంఖ్యను ఆర్మ్ స్ట్రాంగ్ నంబర్ అంటారు.
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
| ఉదాహరణకి, 153 అనే సంఖ్య 1 యొక్క ఘనం +5 యొక్క ఘనం+3 యొక్క ఘనం కి సమానం.
+
| ఉదాహరణకి, 153 అనే సంఖ్య 1 యొక్క ఘనం + 5 యొక్క ఘనం + 3 యొక్క ఘనం కి సమానం.
 
|-
 
|-
 
| 05:36
 
| 05:36
Line 152: Line 156:
 
|-  
 
|-  
 
| 05:42
 
| 05:42
| ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి[http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial].
+
| ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial].
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
Line 158: Line 162:
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
| స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
+
| స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
Line 164: Line 168:
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
|మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్  org ను సంప్రదించండి
+
|మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్  org ను సంప్రదించండి.
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
| స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం .దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
+
| స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం. దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
| దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. స్పోకన్ హైఫాన్ టుటోరియల్ డాట్ ఓఆర్ జి స్లాష్ ఎన్ ఏం ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో .  
+
| దీని పై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. స్పోకన్ హైఫాన్ టుటోరియల్ డాట్ ఓఆర్ జి స్లాష్ ఎన్ ఏం ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో.  
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
| ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయ లక్ష్మి పాల్గొన్నందుకు ధన్యవాదములు.
+
|ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయ లక్ష్మి. పాల్గొన్నందుకు ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 13:46, 21 January 2018

Time Narration
00:02 జావా లో ఫర్ లూప్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ టుటోరియల్ లో మీరు, జావా లో ఫర్ లూప్ ని మరియు దాని ఉపయోగించే విధానాన్ని నేర్చుకుంటారు.
00:12 ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0, JDK 1.6 మరియు Eclipse 3.7.0 ఉపయోగిస్తున్నాం.
00:24 ఈ టుటోరియల్ కొరకు, మీకు జావా లో రిలేషనల్ ఆపరేటర్స్ మరియు ఇఫ్ స్టేట్మెంట్ లపై అవగాహన ఉండాలి.
00:32 లేకపోతే, తత్సంబంధిత టుటోరియల్స్ కోసం, మావెబ్సైట్ ని చూడండి. http://spoken-tutorial.org.
00:40 ఇది for లూప్ యొక్క సింటాక్స్.
00:44 దీనిలో ఇనీషియలైజేషన్, లూప్ కండిషన్ మరియు ఇంక్రిమెంట్ అనే అంశాలున్నాయి.
00:51 ఇంకా దీనిలో ఫర్ బ్లాక్ అనేది లూప్ కండిషన్ సత్యం అయ్యేవరకు ఎక్సిక్క్యూట్ అవుతూనే ఉంటుంది.
01:00 మనం, ఎక్లిప్స్ లో ఒక ఉదాహరణ చూద్దాం.
01:04 దానికి, ఎక్లిప్స్ కు మారండి.
01:07 మనం ఫర్ లూప్ డెమో (ForLoopDemo) అనే క్లాస్ ని ఇంతక ముందే కలిగి ఉన్నాము.
01:12 ఇప్పుడు, మెయిన్ మెథడ్ లో ఫర్ లూప్ ని చేర్చుదాం.
01:17 మెయిన్ మెథడ్ లో int i semicolon అని టైప్ చేయండి.
01:24 తర్వాత, for parentheses లోపల i equal to 0 semicolon i less than 10 semicolon i equal to i plus 1.
01:45 ఈ స్టేట్మెంట్, లూప్ ఎలా ముందుకు సాగుతుందో నిర్ణయిస్తుంది.
01:53 i=0 అనేది loop కి ప్రారంభ కండిషన్.
01:58 ఈ కండిషన్ వేరియబుల్ ఇనీషియలైజేషన్ ని అనుమతిస్తుంది.
02:05 i<10 అనేది లూప్ రన్నింగ్ కండిషన్.
02:09 కండిషన్ ఒకవేళ సత్యం ఐతే, ఫర్ బ్లాక్ ఎక్సిక్యూట్ అవుతుంది.
02:14 లేదంటే, అది వదిలివేయబడుతుంది.
02:17 దానర్ధం, i అనేది 10 కన్నా ఎక్కువ లేదా సమానం అయితే, బ్లాక్ ఎక్సిక్యూట్ అవ్వదు.
02:25 తర్వాత i= i+1 అనేది లూప్ వేరియబుల్ ఎలా మారబోతుందో తెలుపుతుంది.
02:32 ఇక్కడ, i విలువ 0 తో మొదలవుతుంది.
02:35 దీని విలువ ప్రతిసారి ఒకటి పెరుగుతూ 10 అయ్యేవరకు లూప్ కొనసాగుతుంది.
02:42 ఇప్పుడు, i తో ఒక ప్రక్రియ చేద్దాం.
02:46 అందుకు కర్లీ బ్రాకెట్లను తెరచి మూయండి.
02:49 కర్లీ బ్రాకెట్ లోపల System dot out dot println అని టైప్ చేసి, i into i ని ప్రింట్ చేయండి.
03:06 ఇది 0 నుండి 9 వరకు గల ప్రతి సంఖ్య యొక్క వర్గమును ముద్రిస్తుంది.
03:11 ఇప్పుడు ఔట్పుట్ చూద్దాం.
03:13 ప్రోగ్రాం ని సేవ్ చేసి రన్ చేయండి.
03:17 లూప్ 0 నుండి 9 వరకు రన్ అవ్వడం మనం చూడవచ్చు.
03:23 ప్రతిసారి ఒక సంఖ్య యొక్క వర్గం ముద్రించబడుతుంది.
03:28 ఇప్పుడు, మనం 3 లేక 5 యొక్క గుణిజాలు అయిన అన్నిరెండంకెల సంఖ్యలను ముద్రిద్దాం.
03:37 అందుకు, i 10 నుండి 99 వరకు విలువలు కలిగి ఉండాలి.
03:42 కనుక, i ఈక్వల్ టు 0ని i ఈక్వల్ టు 10 గా మార్చండి.
03:48 మరియు i లెస్ దాన్ 10ని i లెస్ దాన్ 100 కి మార్చండి.
03:54 తర్వాత, కర్లీ బ్రాకెట్ల లోపల, మనం ఒక సంఖ్యని, అది కేవలం 3 లేదా 5 యొక్క గుణిజం అయినపుడు మాత్రమే ముద్రిస్తాం.
04:03 దాని కోసం, if బ్రాకెట్ల లోపల, i mod 3 equal equal to 0 లేదా బ్రాకెట్ల లోపల i mod 5 equal equal to 0 అని టైప్ చేయండి.
04:32 ఈ స్టేట్మెంట్ i అనేది 3 చేత లేదా 5 చేత భాగించబడుతుందా లేదా అనేది పరీక్షిస్తుంది.
04:38 తర్వాత, కర్లీ బ్రాకెట్ల లోని i విలువను ముద్రిద్దాం.
04:50 ఇప్పుడు, ఔట్పుట్ ని చూద్దాం.
04:52 దానికి ప్రోగ్రాంని సేవ్ చేసి రన్ చేయండి.
04:56 మనం ఫర్ లూప్ లో ఉన్న సంఖ్యలు 3 లేక 5 యొక్క గుణిజాలు అని చూడవచ్చు.

ఈ విధంగా మనం ఫర్ లూప్ ని ఉపయోగించవచ్చు.

05:11 మనం ఈ టుటోరియల్ చివరకు వచ్చాం.
05:14 ఈ టుటోరియల్ లో మనం జావాలో ఫర్ లూప్ ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాం.
05:20 ఒక అసైన్మెంట్ గా,

ఒక మూడు అంకెల సంఖ్య, ఒకవేళ ఆ సంఖ్య దానిలోని అంకెల ఘనాల మొత్తానికి సమానం అయినట్లయితే ఆ సంఖ్యను ఆర్మ్ స్ట్రాంగ్ నంబర్ అంటారు.

05:29 ఉదాహరణకి, 153 అనే సంఖ్య 1 యొక్క ఘనం + 5 యొక్క ఘనం + 3 యొక్క ఘనం కి సమానం.
05:36 అలాంటి అన్ని మూడంకెల సంఖ్యలను కనుగొనండి.
05:40 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం,
05:42 ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి [1].
05:49 ఇది ఈ ప్రాజెక్టు సారాంశం. మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
05:56 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
06:01 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది.
06:04 మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
06:10 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం. దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
06:20 దీని పై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. స్పోకన్ హైఫాన్ టుటోరియల్ డాట్ ఓఆర్ జి స్లాష్ ఎన్ ఏం ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో.
06:28 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయ లక్ష్మి. పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya, Yogananda.india