Difference between revisions of "Java/C2/For-Loop/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:02 | జావా లో ఫర్ లూప్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స...") |
|||
(5 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || | + | || Time |
− | || | + | || Narration |
|- | |- | ||
| 00:02 | | 00:02 | ||
Line 11: | Line 11: | ||
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | ఈ టుటోరియల్ కొరకు, మనం | + | | ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0, JDK 1.6 మరియు Eclipse 3.7.0 ఉపయోగిస్తున్నాం. |
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | | + | | లేకపోతే, తత్సంబంధిత టుటోరియల్స్ కోసం, మావెబ్సైట్ ని చూడండి. http://spoken-tutorial.org. |
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | | ఇది | + | | ఇది for లూప్ యొక్క సింటాక్స్. |
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | | దీనిలో | + | | దీనిలో ఇనీషియలైజేషన్, లూప్ కండిషన్ మరియు ఇంక్రిమెంట్ అనే అంశాలున్నాయి. |
|- | |- | ||
| 00:51 | | 00:51 | ||
Line 44: | Line 44: | ||
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | |తర్వాత, for parentheses లోపల i equal to 0 semicolon i less than 10 semicolon i equal to i | + | | తర్వాత, for parentheses లోపల i equal to 0 semicolon i less than 10 semicolon i equal to i plus 1. |
− | + | |- | |
| 01:45 | | 01:45 | ||
− | | ఈ స్టేట్మెంట్ లూప్ ఎలా ముందుకు సాగుతుందో నిర్ణయిస్తుంది. | + | | ఈ స్టేట్మెంట్, లూప్ ఎలా ముందుకు సాగుతుందో నిర్ణయిస్తుంది. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | | i =0 | + | | i=0 అనేది loop కి ప్రారంభ కండిషన్. |
|- | |- | ||
| 01:58 | | 01:58 | ||
− | |ఈ కండిషన్ వేరియబుల్ ఇనీషియలైజేషన్ ని అనుమతిస్తుంది. | + | | ఈ కండిషన్ వేరియబుల్ ఇనీషియలైజేషన్ ని అనుమతిస్తుంది. |
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | | i<10 | + | | i<10 అనేది లూప్ రన్నింగ్ కండిషన్. |
|- | |- | ||
| 02:09 | | 02:09 | ||
Line 68: | Line 68: | ||
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
− | | తర్వాత i= i+1 అనేది లూప్ వేరియబుల్ ఎలా | + | | తర్వాత i= i+1 అనేది లూప్ వేరియబుల్ ఎలా మారబోతుందో తెలుపుతుంది. |
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
Line 74: | Line 74: | ||
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | | దీని విలువ ప్రతిసారి ఒకటి | + | | దీని విలువ ప్రతిసారి ఒకటి పెరుగుతూ 10 అయ్యేవరకు లూప్ కొనసాగుతుంది. |
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | | ఇప్పుడు,i తో ఒక ప్రక్రియ చేద్దాం. | + | | ఇప్పుడు, i తో ఒక ప్రక్రియ చేద్దాం. |
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
Line 83: | Line 83: | ||
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | | కర్లీ బ్రాకెట్ లోపల System dot out dot | + | | కర్లీ బ్రాకెట్ లోపల System dot out dot println అని టైప్ చేసి, i into i ని ప్రింట్ చేయండి. |
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
Line 107: | Line 107: | ||
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | | కనుక, i ఈక్వల్ టు | + | | కనుక, i ఈక్వల్ టు 0ని i ఈక్వల్ టు 10 గా మార్చండి. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | | మరియు i లెస్ దాన్ | + | | మరియు i లెస్ దాన్ 10ని i లెస్ దాన్ 100 కి మార్చండి. |
|- | |- | ||
− | | | + | | 03:54 |
− | | తర్వాత, కర్లీ బ్రాకెట్ల లోపల, మనం ఒక సంఖ్యని, అది కేవలం 3 లేదా 5 యొక్క గుణిజం | + | | తర్వాత, కర్లీ బ్రాకెట్ల లోపల, మనం ఒక సంఖ్యని, అది కేవలం 3 లేదా 5 యొక్క గుణిజం అయినపుడు మాత్రమే ముద్రిస్తాం. |
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | దాని కోసం, if బ్రాకెట్ల లోపల, i mod 3 equal equal to 0 | + | | దాని కోసం, if బ్రాకెట్ల లోపల, i mod 3 equal equal to 0 లేదా బ్రాకెట్ల లోపల i mod 5 equal equal to 0 అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 04:32 | | 04:32 | ||
Line 128: | Line 128: | ||
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | | దానికి సేవ్ చేసి | + | | దానికి ప్రోగ్రాంని సేవ్ చేసి రన్ చేయండి. |
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
| మనం ఫర్ లూప్ లో ఉన్న సంఖ్యలు 3 లేక 5 యొక్క గుణిజాలు అని చూడవచ్చు. | | మనం ఫర్ లూప్ లో ఉన్న సంఖ్యలు 3 లేక 5 యొక్క గుణిజాలు అని చూడవచ్చు. | ||
+ | |||
ఈ విధంగా మనం ఫర్ లూప్ ని ఉపయోగించవచ్చు. | ఈ విధంగా మనం ఫర్ లూప్ ని ఉపయోగించవచ్చు. | ||
|- | |- | ||
Line 141: | Line 142: | ||
|- | |- | ||
| 05:20 | | 05:20 | ||
− | | ఒక అసైన్మెంట్ గా,ఒక మూడు అంకెల సంఖ్య, ఒకవేళ ఆ సంఖ్య దానిలోని అంకెల ఘనాల మొత్తానికి సమానం అయినట్లయితే ఆ సంఖ్యను ఆర్మ్ స్ట్రాంగ్ నంబర్ అంటారు. | + | | ఒక అసైన్మెంట్ గా, |
+ | |||
+ | ఒక మూడు అంకెల సంఖ్య, ఒకవేళ ఆ సంఖ్య దానిలోని అంకెల ఘనాల మొత్తానికి సమానం అయినట్లయితే ఆ సంఖ్యను ఆర్మ్ స్ట్రాంగ్ నంబర్ అంటారు. | ||
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | | ఉదాహరణకి, 153 అనే సంఖ్య 1 యొక్క ఘనం +5 యొక్క ఘనం+3 యొక్క ఘనం కి సమానం. | + | | ఉదాహరణకి, 153 అనే సంఖ్య 1 యొక్క ఘనం + 5 యొక్క ఘనం + 3 యొక్క ఘనం కి సమానం. |
|- | |- | ||
| 05:36 | | 05:36 | ||
Line 153: | Line 156: | ||
|- | |- | ||
| 05:42 | | 05:42 | ||
− | | ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి[http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial]. | + | | ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial]. |
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
Line 159: | Line 162: | ||
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
− | | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ | + | | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
Line 165: | Line 168: | ||
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | |మరిన్ని వివరాలకు | + | |మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ | + | | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం. దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | | + | | దీని పై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. స్పోకన్ హైఫాన్ టుటోరియల్ డాట్ ఓఆర్ జి స్లాష్ ఎన్ ఏం ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో. |
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయ లక్ష్మి | + | |ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయ లక్ష్మి. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 13:46, 21 January 2018
Time | Narration |
00:02 | జావా లో ఫర్ లూప్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ టుటోరియల్ లో మీరు, జావా లో ఫర్ లూప్ ని మరియు దాని ఉపయోగించే విధానాన్ని నేర్చుకుంటారు. |
00:12 | ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0, JDK 1.6 మరియు Eclipse 3.7.0 ఉపయోగిస్తున్నాం. |
00:24 | ఈ టుటోరియల్ కొరకు, మీకు జావా లో రిలేషనల్ ఆపరేటర్స్ మరియు ఇఫ్ స్టేట్మెంట్ లపై అవగాహన ఉండాలి. |
00:32 | లేకపోతే, తత్సంబంధిత టుటోరియల్స్ కోసం, మావెబ్సైట్ ని చూడండి. http://spoken-tutorial.org. |
00:40 | ఇది for లూప్ యొక్క సింటాక్స్. |
00:44 | దీనిలో ఇనీషియలైజేషన్, లూప్ కండిషన్ మరియు ఇంక్రిమెంట్ అనే అంశాలున్నాయి. |
00:51 | ఇంకా దీనిలో ఫర్ బ్లాక్ అనేది లూప్ కండిషన్ సత్యం అయ్యేవరకు ఎక్సిక్క్యూట్ అవుతూనే ఉంటుంది. |
01:00 | మనం, ఎక్లిప్స్ లో ఒక ఉదాహరణ చూద్దాం. |
01:04 | దానికి, ఎక్లిప్స్ కు మారండి. |
01:07 | మనం ఫర్ లూప్ డెమో (ForLoopDemo) అనే క్లాస్ ని ఇంతక ముందే కలిగి ఉన్నాము. |
01:12 | ఇప్పుడు, మెయిన్ మెథడ్ లో ఫర్ లూప్ ని చేర్చుదాం. |
01:17 | మెయిన్ మెథడ్ లో int i semicolon అని టైప్ చేయండి. |
01:24 | తర్వాత, for parentheses లోపల i equal to 0 semicolon i less than 10 semicolon i equal to i plus 1. |
01:45 | ఈ స్టేట్మెంట్, లూప్ ఎలా ముందుకు సాగుతుందో నిర్ణయిస్తుంది. |
01:53 | i=0 అనేది loop కి ప్రారంభ కండిషన్. |
01:58 | ఈ కండిషన్ వేరియబుల్ ఇనీషియలైజేషన్ ని అనుమతిస్తుంది. |
02:05 | i<10 అనేది లూప్ రన్నింగ్ కండిషన్. |
02:09 | కండిషన్ ఒకవేళ సత్యం ఐతే, ఫర్ బ్లాక్ ఎక్సిక్యూట్ అవుతుంది. |
02:14 | లేదంటే, అది వదిలివేయబడుతుంది. |
02:17 | దానర్ధం, i అనేది 10 కన్నా ఎక్కువ లేదా సమానం అయితే, బ్లాక్ ఎక్సిక్యూట్ అవ్వదు. |
02:25 | తర్వాత i= i+1 అనేది లూప్ వేరియబుల్ ఎలా మారబోతుందో తెలుపుతుంది. |
02:32 | ఇక్కడ, i విలువ 0 తో మొదలవుతుంది. |
02:35 | దీని విలువ ప్రతిసారి ఒకటి పెరుగుతూ 10 అయ్యేవరకు లూప్ కొనసాగుతుంది. |
02:42 | ఇప్పుడు, i తో ఒక ప్రక్రియ చేద్దాం. |
02:46 | అందుకు కర్లీ బ్రాకెట్లను తెరచి మూయండి. |
02:49 | కర్లీ బ్రాకెట్ లోపల System dot out dot println అని టైప్ చేసి, i into i ని ప్రింట్ చేయండి. |
03:06 | ఇది 0 నుండి 9 వరకు గల ప్రతి సంఖ్య యొక్క వర్గమును ముద్రిస్తుంది. |
03:11 | ఇప్పుడు ఔట్పుట్ చూద్దాం. |
03:13 | ప్రోగ్రాం ని సేవ్ చేసి రన్ చేయండి. |
03:17 | లూప్ 0 నుండి 9 వరకు రన్ అవ్వడం మనం చూడవచ్చు. |
03:23 | ప్రతిసారి ఒక సంఖ్య యొక్క వర్గం ముద్రించబడుతుంది. |
03:28 | ఇప్పుడు, మనం 3 లేక 5 యొక్క గుణిజాలు అయిన అన్నిరెండంకెల సంఖ్యలను ముద్రిద్దాం. |
03:37 | అందుకు, i 10 నుండి 99 వరకు విలువలు కలిగి ఉండాలి. |
03:42 | కనుక, i ఈక్వల్ టు 0ని i ఈక్వల్ టు 10 గా మార్చండి. |
03:48 | మరియు i లెస్ దాన్ 10ని i లెస్ దాన్ 100 కి మార్చండి. |
03:54 | తర్వాత, కర్లీ బ్రాకెట్ల లోపల, మనం ఒక సంఖ్యని, అది కేవలం 3 లేదా 5 యొక్క గుణిజం అయినపుడు మాత్రమే ముద్రిస్తాం. |
04:03 | దాని కోసం, if బ్రాకెట్ల లోపల, i mod 3 equal equal to 0 లేదా బ్రాకెట్ల లోపల i mod 5 equal equal to 0 అని టైప్ చేయండి. |
04:32 | ఈ స్టేట్మెంట్ i అనేది 3 చేత లేదా 5 చేత భాగించబడుతుందా లేదా అనేది పరీక్షిస్తుంది. |
04:38 | తర్వాత, కర్లీ బ్రాకెట్ల లోని i విలువను ముద్రిద్దాం. |
04:50 | ఇప్పుడు, ఔట్పుట్ ని చూద్దాం. |
04:52 | దానికి ప్రోగ్రాంని సేవ్ చేసి రన్ చేయండి. |
04:56 | మనం ఫర్ లూప్ లో ఉన్న సంఖ్యలు 3 లేక 5 యొక్క గుణిజాలు అని చూడవచ్చు.
ఈ విధంగా మనం ఫర్ లూప్ ని ఉపయోగించవచ్చు. |
05:11 | మనం ఈ టుటోరియల్ చివరకు వచ్చాం. |
05:14 | ఈ టుటోరియల్ లో మనం జావాలో ఫర్ లూప్ ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాం. |
05:20 | ఒక అసైన్మెంట్ గా,
ఒక మూడు అంకెల సంఖ్య, ఒకవేళ ఆ సంఖ్య దానిలోని అంకెల ఘనాల మొత్తానికి సమానం అయినట్లయితే ఆ సంఖ్యను ఆర్మ్ స్ట్రాంగ్ నంబర్ అంటారు. |
05:29 | ఉదాహరణకి, 153 అనే సంఖ్య 1 యొక్క ఘనం + 5 యొక్క ఘనం + 3 యొక్క ఘనం కి సమానం. |
05:36 | అలాంటి అన్ని మూడంకెల సంఖ్యలను కనుగొనండి. |
05:40 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం, |
05:42 | ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి [1]. |
05:49 | ఇది ఈ ప్రాజెక్టు సారాంశం. మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
05:56 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
06:01 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది. |
06:04 | మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
06:10 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం. దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
06:20 | దీని పై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. స్పోకన్ హైఫాన్ టుటోరియల్ డాట్ ఓఆర్ జి స్లాష్ ఎన్ ఏం ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో. |
06:28 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయ లక్ష్మి. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |