Difference between revisions of "Linux/C3/More-on-sed-command/Telugu"
From Script | Spoken-Tutorial
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
{| border=1 | {| border=1 | ||
| Time | | Time | ||
Line 6: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | + | |స్పోకెన్ ట్యుటోరియల్ నందు More on sed నకు స్వాగతం. | |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో మనం కొన్ని ఉదాహరణల ద్వారా sed command ను గురించి నేర్చుకొంటాము. | + | |ఈ ట్యుటోరియల్ లో మనం కొన్ని ఉదాహరణల ద్వారా, sed command ను గురించి నేర్చుకొంటాము. |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తున్నది | + | | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తున్నది, |
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | + | | Ubuntu Linux ఆపరేటింగ్ సిస్టం వర్షన్ 12.04, | |
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
Line 21: | Line 20: | ||
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | | | + | |సాధన చేయుటకు GNU Bash వర్షన్ 4 అంతకంటే ఎక్కువ సిఫార్సు చేయబడుతుంది అని గమనించండి. |
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | | + | |ముందుగా కావలసినవి, |
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
− | | | + | |మీకు Linux టెర్మినల్ పై అవగాహన, |
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | | | + | | Sed టూల్ గురించి తెలుసుండాలి. |
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | | | + | | సంబంధిత ట్యుటోరియల్ కొరకు ఈ క్రింది చూపిన వెబ్ సైట్ ను సందర్శించండి. http://spoken-tutorial.org |
|- | |- | ||
| 00:46 | | 00:46 | ||
− | | | + | | sed టూల్ యొక్క ముఖ్య ఉపయోగము ప్రతిక్షేపణ. |
|- | |- | ||
| 00:49 | | 00:49 | ||
Line 45: | Line 44: | ||
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | | Kumar అనే | + | | Kumar అనే పదం 4 వరుసలో 2 సార్లు, 6 వరుసలో 1 సారి తారసపడినదని గమనించండి. |
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
− | | | + | |మీరు కనుక Kumar తారసపడిన ప్రతీ చోట Roy తో ప్రతిక్షేపణ చేయాలనుకుంటే, |
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
Line 54: | Line 53: | ||
|- | |- | ||
| 01:18 | | 01:18 | ||
− | | sed space సింగిల్ కోట్స్ లోపల s front slash / | + | | sed space సింగిల్ కోట్స్ లోపల s front slash / ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ small k capital K క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ umar slash Roy slash సింగిల్ కోట్స్ తరువాత space seddemo.txt అని టైప్ చేసి, |
|- | |- | ||
Line 79: | Line 78: | ||
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
− | | ముందుగా నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను. | + | | ముందుగా నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను. |
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
− | | sed space | + | | sed space సింగిల్ కోట్స్ లోపల s front-slash ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ small k capital K క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ umar slash Roy slash g సింగిల్ కోట్స్ తరువాత space seddemo.txt అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి. |
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
Line 100: | Line 99: | ||
|- | |- | ||
| 03:07 | | 03:07 | ||
− | | sed space hyphen e space సింగిల్ కోట్స్ లోపల s front slash electronics slash electrical slash g | + | | sed space hyphen e space సింగిల్ కోట్స్ లోపల s front slash electronics slash electrical slash g సింగిల్ కోట్స్ తరువాత space hyphen e space సింగిల్ కోట్స్ లోపల s front-slash civil slash metallurgy slash g సింగిల్ కోట్స్ తరువాత space seddemo.txt అని టైప్ చేసి, |
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | |ఎంటర్ ను నొక్కండి. | + | | ఎంటర్ ను నొక్కండి. |
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | |పదాలు ప్రతిక్షేపణ చేయబడటం గమనించవచ్చు. | + | | పదాలు ప్రతిక్షేపణ చేయబడటం గమనించవచ్చు. |
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | |ఇప్పుడు Anirban యొక్క స్ట్రీమ్ computers నుండి mathematics కు మార్చాలనుకుంటే, | + | | ఇప్పుడు Anirban యొక్క స్ట్రీమ్ computers నుండి mathematics కు మార్చాలనుకుంటే, |
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | | అటువంటప్పుడు మనం | + | | అటువంటప్పుడు మనం, |
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | | | + | | sed space సింగిల్ కోట్స్ లోపల front-slash Anirban slash s slash computers slash mathematics slash g సింగిల్ కోట్స్ తరువాత seddemo.txt అని టైప్ చేసి, |
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
Line 121: | Line 120: | ||
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | stream | + | | stream మారటం మనం చూడవచ్చు. |
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
− | |దీనిని అర్ధం చేసుకుందాం. | + | | దీనిని అర్ధం చేసుకుందాం. |
|- | |- | ||
| 04:21 | | 04:21 | ||
Line 130: | Line 129: | ||
|- | |- | ||
| 04:28 | | 04:28 | ||
− | | ఇది Anirban . | + | | ఇది Anirban. |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | | ఇప్పుడు స్లాష్ తరువాత ఆపరేషన్ వస్తుంది. | + | | ఇప్పుడు స్లాష్ తరువాత ఆపరేషన్ వస్తుంది. |
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | | మనం ముందే చూసినట్టు, | + | | మనం ముందే చూసినట్టు, s అంటే substitution |
|- | |- | ||
| 04:41 | | 04:41 | ||
− | | తరువాత మనం ప్రతిక్షేపణ చేయబడవలసిన పాటర్న్ అయిన | + | | తరువాత మనం ప్రతిక్షేపణ చేయబడవలసిన పాటర్న్ అయిన computers ను ఉంచాలి. |
|- | |- | ||
| 04:47 | | 04:47 | ||
− | | తరువాత ప్రతిక్షేపణ చేయవలసిన పదం | + | | తరువాత ప్రతిక్షేపణ చేయవలసిన పదం mathematics ను ఉంచాలి. |
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
− | | మనం sed ను ఒక ఫైల్ కు లైన్స్ ను జోడించుటకు,తీసివేయుటకు కూడా ఉపయోగిస్తాము. | + | | మనం sed ను ఒక ఫైల్ కు లైన్స్ ను జోడించుటకు, తీసివేయుటకు కూడా ఉపయోగిస్తాము. |
|- | |- | ||
| 05:00 | | 05:00 | ||
− | | stream | + | | stream విలువ electronics గా లేని లైన్స్ మనకు అవవసరం లేదనకుందాం. |
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
− | | దానికోసం మనవద్ద | + | | దానికోసం మనవద్ద flag ఉన్నది. |
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
− | | sed space సింగిల్ కోట్స్ లోపల | + | | sed space సింగిల్ కోట్స్ లోపల front slash electronics slash d సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ seddemo.txt స్పేస్ greater than sign స్పేస్ nonelectronics.txt అని టైప్ చేసి, |
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | | ఎంటర్ ను | + | | ఎంటర్ ను నొక్కండి. |
|- | |- | ||
| 05:33 | | 05:33 | ||
− | | విషయాలను చూచుటకు cat space nonelectronics.txt అని టైప్ చేసి, | + | | విషయాలను చూచుటకు cat space nonelectronics.txt అని టైప్ చేసి, ఎంటర్ ను నొక్కండి. |
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
− | | ఫైల్ ప్రారంభంలో, మనం Student Information | + | | ఫైల్ ప్రారంభంలో, మనం Student Information అనే ఒక పంక్తిని జోడించాలని అనుకుందాం. |
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | | దీనికి మనకు | + | | దీనికి మనకు i ఎంపిక తో ఒక చర్య ఉన్నది. |
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | sed space | + | | sed space కోట్స్ లోపల 1i space Student Information కోట్స్ తరువాత space seddemo.txt అని టైప్ చేయాలి. |
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | | ఎంటర్ | + | | ఎంటర్ నొక్కాలి. |
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | | మీరు ఔట్పుట్ ను చూడగలరు. | + | | మీరు ఔట్పుట్ ను చూడగలరు. |
|- | |- | ||
| 06:15 | | 06:15 | ||
− | |వాస్తవానికి, మనము ఇలాంటి బహుళ పంక్తులను నమోదు చేయవచ్చు. | + | | వాస్తవానికి, మనము ఇలాంటి బహుళ పంక్తులను నమోదు చేయవచ్చు. |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | | + | | మనము రెండు లైన్లను జోడించాలనుకుందాము. దీనికి మనము ఇదే విధంగా చేస్తాము. |
|- | |- | ||
| 06:26 | | 06:26 | ||
− | | స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ | + | | స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తో పాటుగా వచ్చే ఏడాదిలో విద్యావేత్తల ఇన్ఫర్మేషన్ చేర్చాలనుకుంటున్నాము. |
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | | కాబట్టి ఆ సందర్భంలో మనం sed space కోట్స్ లోపల 1i space Student Information slash n 2013 కోట్స్ తరువాత | + | | కాబట్టి, ఆ సందర్భంలో మనం sed space కోట్స్ లోపల 1i space Student Information slash n 2013 కోట్స్ తరువాత seddemo.txt అని వ్రాసి, |
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
− | | ఎంటర్ నొక్కండి. | + | | ఎంటర్ ను నొక్కండి. |
|- | |- | ||
| 06:57 | | 06:57 | ||
− | | | + | | Information మరియు 2013 స్ట్రింగ్స్ ల మధ్య slash n ను గమనించండి. |
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | | slash n | + | | slash n అనేది 2013 ను Student Information తరువాత లైన్ లో ప్రింట్ చేస్తుంది. |
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | | ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. | + | | ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
− | | సంగ్రహంగా, | + | | సంగ్రహంగా, |
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. | + | | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. |
|- | |- | ||
| 07:19 | | 07:19 | ||
− | | ప్రతిక్షేపణ, ప్రత్యామ్నాయం | + | | ప్రతిక్షేపణ, ప్రత్యామ్నాయం |
|- | |- | ||
| 07:21 | | 07:21 | ||
Line 215: | Line 214: | ||
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | | ఒక అసైన్మెంట్ గా, | + | | ఒక అసైన్మెంట్ గా, టెక్స్ట్ ఫైల్ seddemo.txt ను ఉపయోగించి, |
|- | |- | ||
| 07:30 | | 07:30 | ||
− | | | + | | అంకిత్ పేరును ఆశిష్ పేరు తో ప్రతిక్షేపణకు ప్రయత్నించండి. |
|- | |- | ||
| 07:35 | | 07:35 | ||
− | | ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. | + | | ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken Tutorial |
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
Line 228: | Line 227: | ||
|- | |- | ||
| 07:42 | | 07:42 | ||
− | | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | + | | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
|- | |- | ||
| 07:47 | | 07:47 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం | + | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
− | | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. | + | | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
|- | |- | ||
| 07:57 | | 07:57 | ||
− | | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి. | + | | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి. |
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. | + | | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
|- | |- | ||
| 08:09 | | 08:09 | ||
− | | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | + | | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro | + | | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
| 08:22 | | 08:22 | ||
− | | ఈ స్క్రిప్ట్ అందించినది అనిర్బన్ మరియు సచిన్. | + | | ఈ స్క్రిప్ట్ అందించినది అనిర్బన్ మరియు సచిన్. |
|- | |- | ||
| 08:28 | | 08:28 | ||
− | | దీనిని తెలుగు లోనికి అనువదించినది స్వామి. మాతో కలిసినందుకు ధన్యవాదాలు. | + | | దీనిని తెలుగు లోనికి అనువదించినది స్వామి. మాతో కలిసినందుకు ధన్యవాదాలు. |
+ | |- | ||
|} | |} |
Latest revision as of 21:32, 24 March 2018
Time | Narration |
00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు More on sed నకు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం కొన్ని ఉదాహరణల ద్వారా, sed command ను గురించి నేర్చుకొంటాము. |
00:13 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తున్నది, |
00:15 | Ubuntu Linux ఆపరేటింగ్ సిస్టం వర్షన్ 12.04, |
00:20 | GNU BASH వర్షన్ 4.2.24. |
00:24 | సాధన చేయుటకు GNU Bash వర్షన్ 4 అంతకంటే ఎక్కువ సిఫార్సు చేయబడుతుంది అని గమనించండి. |
00:32 | ముందుగా కావలసినవి, |
00:34 | మీకు Linux టెర్మినల్ పై అవగాహన, |
00:37 | Sed టూల్ గురించి తెలుసుండాలి. |
00:40 | సంబంధిత ట్యుటోరియల్ కొరకు ఈ క్రింది చూపిన వెబ్ సైట్ ను సందర్శించండి. http://spoken-tutorial.org |
00:46 | sed టూల్ యొక్క ముఖ్య ఉపయోగము ప్రతిక్షేపణ. |
00:49 | ఇన్పుట్ నందు గల ఒక పాటర్న్ ను వేరొక దానితో ప్రతిక్షేపణ చేయడం. |
00:55 | ముందుగా ఒక ఒరిజినల్ ఫైల్ seddemo.txt ను పరిశీలిద్దాం. |
01:01 | Kumar అనే పదం 4 వరుసలో 2 సార్లు, 6 వరుసలో 1 సారి తారసపడినదని గమనించండి. |
01:10 | మీరు కనుక Kumar తారసపడిన ప్రతీ చోట Roy తో ప్రతిక్షేపణ చేయాలనుకుంటే, |
01:16 | టెర్మినల్ పై |
01:18 | sed space సింగిల్ కోట్స్ లోపల s front slash / ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ small k capital K క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ umar slash Roy slash సింగిల్ కోట్స్ తరువాత space seddemo.txt అని టైప్ చేసి, |
01:40 | ఎంటర్ ను నొక్కండి. |
01:43 | నాల్గవ వరుసను గమనిస్తే, |
01:46 | మొదటి సారి తారసపడిన చోట మాత్రమే Kumar విలువ Roy గా మారటం గమనించవచ్చు. |
01:52 | ఆరవ వరుస ఒకసారి మాత్రమే Kumar విలువను కలిగియున్నది, కావున ఇది ఇప్పుడు ప్రతిక్షేపించబడినది. |
01:57 | కాబట్టి, ఒక వరుసలో మొదటి విలువ మాత్రమే మారటం మనం గమనించవచ్చు. |
02:03 | ఇది ఎందువల్లనంటే, by default, వరుసలో మొదట సరిపోలిన ఎంట్రీ మాత్రమే ప్రతిక్షేపణ చేయబడును. |
02:11 | అన్ని ఎంట్రీలను ప్రతిక్షేపణ జరపాలంటే, మనం flag g ఎంపికను ఉపయోగించాలి. |
02:17 | ముందుగా నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను. |
02:20 | sed space సింగిల్ కోట్స్ లోపల s front-slash ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ small k capital K క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ umar slash Roy slash g సింగిల్ కోట్స్ తరువాత space seddemo.txt అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి. |
02:43 | ఇప్పుడు నాల్గవ వరుసలో రెండు ఎంట్రీలు ప్రతిక్షేపణ చేయబడ్డాయి. |
02:48 | మనం ఒకేసారి ఎక్కువ ప్రతిక్షేపణలు కూడా చేయవచ్చు. |
02:53 | మనం seddemo.txt ఫైల్ లో electronics అనే పదాన్ని electrical పదం తో |
02:58 | మరియు civil ను metallurgy తో ప్రతిక్షేపణ చేయాలనుకుందాం. |
03:04 | ముందుగా ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం. |
03:07 | sed space hyphen e space సింగిల్ కోట్స్ లోపల s front slash electronics slash electrical slash g సింగిల్ కోట్స్ తరువాత space hyphen e space సింగిల్ కోట్స్ లోపల s front-slash civil slash metallurgy slash g సింగిల్ కోట్స్ తరువాత space seddemo.txt అని టైప్ చేసి, |
03:37 | ఎంటర్ ను నొక్కండి. |
03:39 | పదాలు ప్రతిక్షేపణ చేయబడటం గమనించవచ్చు. |
03:43 | ఇప్పుడు Anirban యొక్క స్ట్రీమ్ computers నుండి mathematics కు మార్చాలనుకుంటే, |
03:49 | అటువంటప్పుడు మనం, |
03:54 | sed space సింగిల్ కోట్స్ లోపల front-slash Anirban slash s slash computers slash mathematics slash g సింగిల్ కోట్స్ తరువాత seddemo.txt అని టైప్ చేసి, |
04:11 | ఎంటర్ ను నొక్కాలి. |
04:14 | stream మారటం మనం చూడవచ్చు. |
04:17 | దీనిని అర్ధం చేసుకుందాం. |
04:21 | ముందుగా మనం sed అని వ్రాసి సింగల్ కోట్స్ లో పోల్చవలసిన పాటర్న్ ను వ్రాయాలి. |
04:28 | ఇది Anirban. |
04:30 | ఇప్పుడు స్లాష్ తరువాత ఆపరేషన్ వస్తుంది. |
04:34 | మనం ముందే చూసినట్టు, s అంటే substitution |
04:41 | తరువాత మనం ప్రతిక్షేపణ చేయబడవలసిన పాటర్న్ అయిన computers ను ఉంచాలి. |
04:47 | తరువాత ప్రతిక్షేపణ చేయవలసిన పదం mathematics ను ఉంచాలి. |
04:53 | మనం sed ను ఒక ఫైల్ కు లైన్స్ ను జోడించుటకు, తీసివేయుటకు కూడా ఉపయోగిస్తాము. |
05:00 | stream విలువ electronics గా లేని లైన్స్ మనకు అవవసరం లేదనకుందాం. |
05:06 | దానికోసం మనవద్ద flag ఉన్నది. |
05:10 | sed space సింగిల్ కోట్స్ లోపల front slash electronics slash d సింగిల్ కోట్స్ తరువాత స్పేస్ seddemo.txt స్పేస్ greater than sign స్పేస్ nonelectronics.txt అని టైప్ చేసి, |
05:31 | ఎంటర్ ను నొక్కండి. |
05:33 | విషయాలను చూచుటకు cat space nonelectronics.txt అని టైప్ చేసి, ఎంటర్ ను నొక్కండి. |
05:43 | ఫైల్ ప్రారంభంలో, మనం Student Information అనే ఒక పంక్తిని జోడించాలని అనుకుందాం. |
05:49 | దీనికి మనకు i ఎంపిక తో ఒక చర్య ఉన్నది. |
05:54 | sed space కోట్స్ లోపల 1i space Student Information కోట్స్ తరువాత space seddemo.txt అని టైప్ చేయాలి. |
06:10 | ఎంటర్ నొక్కాలి. |
06:13 | మీరు ఔట్పుట్ ను చూడగలరు. |
06:15 | వాస్తవానికి, మనము ఇలాంటి బహుళ పంక్తులను నమోదు చేయవచ్చు. |
06:20 | మనము రెండు లైన్లను జోడించాలనుకుందాము. దీనికి మనము ఇదే విధంగా చేస్తాము. |
06:26 | స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తో పాటుగా వచ్చే ఏడాదిలో విద్యావేత్తల ఇన్ఫర్మేషన్ చేర్చాలనుకుంటున్నాము. |
06:33 | కాబట్టి, ఆ సందర్భంలో మనం sed space కోట్స్ లోపల 1i space Student Information slash n 2013 కోట్స్ తరువాత seddemo.txt అని వ్రాసి, |
06:55 | ఎంటర్ ను నొక్కండి. |
06:57 | Information మరియు 2013 స్ట్రింగ్స్ ల మధ్య slash n ను గమనించండి. |
07:05 | slash n అనేది 2013 ను Student Information తరువాత లైన్ లో ప్రింట్ చేస్తుంది. |
07:12 | ఇంతటితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
07:14 | సంగ్రహంగా, |
07:17 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది. |
07:19 | ప్రతిక్షేపణ, ప్రత్యామ్నాయం |
07:21 | మరియు చొప్పించడం |
07:24 | ఒక అసైన్మెంట్ గా, టెక్స్ట్ ఫైల్ seddemo.txt ను ఉపయోగించి, |
07:30 | అంకిత్ పేరును ఆశిష్ పేరు తో ప్రతిక్షేపణకు ప్రయత్నించండి. |
07:35 | ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken Tutorial |
07:39 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
07:42 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
07:47 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
07:53 | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
07:57 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి. |
08:04 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
08:09 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
08:16 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:22 | ఈ స్క్రిప్ట్ అందించినది అనిర్బన్ మరియు సచిన్. |
08:28 | దీనిని తెలుగు లోనికి అనువదించినది స్వామి. మాతో కలిసినందుకు ధన్యవాదాలు. |