Difference between revisions of "LibreOffice-Suite-Base/C2/Enter-and-update-data-in-a-form/Telugu"
From Script | Spoken-Tutorial
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
|00:02 | |00:02 | ||
− | | | + | | లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
|- | |- | ||
Line 14: | Line 14: | ||
|- | |- | ||
|00:12 | |00:12 | ||
− | | గత ట్యుటోరియల్‌లో, form controls | + | | గత ట్యుటోరియల్‌లో, form controls ఒక ఫార్మ్ కు ఎలా జోడించాలో నేర్చుకున్నాము. |
|- | |- | ||
|00:19 | |00:19 | ||
Line 23: | Line 23: | ||
|- | |- | ||
|00:36 | |00:36 | ||
− | | | + | | లిబ్రేఆఫీస్ బేస్ ప్రోగ్రామ్ ఇప్పటికే తెరచి ఉండకపోతే దానిని invoke చేసి, |
|- | |- | ||
|00:51 | |00:51 | ||
− | | | + | | ఫైల్ మెనులో ఓపెన్ క్లిక్ చేయడం ద్వారా. |
|- | |- | ||
|00:54 | |00:54 | ||
− | | మన | + | | మన లైబ్రరీ డేటాబేస్ ను ఓపెన్ చేద్దాము. |
|- | |- | ||
|00:58 | |00:58 | ||
Line 35: | Line 35: | ||
|- | |- | ||
|01:02 | |01:02 | ||
− | | మనము Books Issued to Members | + | | మనము Books Issued to Members form ను తెరవాలి. |
|- | |- | ||
|01:07 | |01:07 | ||
− | | దీనిని చేయటానికి, ఎడమ ప్యానెల్ లో | + | | దీనిని చేయటానికి, ఎడమ ప్యానెల్ లో Forms ఐకాన్ పైన క్లిక్ చేసి, కుడి ప్యానెల్ నందు ఉన్న Books Issued to Members ఫార్మ్ పై రైట్-క్లిక్ చేయండి. |
|- | |- | ||
|01:20 | |01:20 | ||
− | | ఆపై | + | | ఆపై Edit పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|01:24 | |01:24 | ||
− | | ఇప్పుడు మనము | + | | ఇప్పుడు మనము ఫార్మ్ డిజైన్ విండోలో ఉన్నాము. |
|- | |- | ||
|01:28 | |01:28 | ||
− | | ఇక్కడ, మనము ముందుగా ఈ ఫార్మ్ పరిమాణాన్ని మార్చుదాం. అప్పుడు అది చూడచక్కనిదిగా మరియు ప్రభావవంతంగా కనిపిస్తుంది. | + | | ఇక్కడ, మనము ముందుగా ఈ ఫార్మ్ పరిమాణాన్ని మార్చుదాం. |
+ | |||
+ | అప్పుడు అది చూడచక్కనిదిగా మరియు ప్రభావవంతంగా కనిపిస్తుంది. | ||
|- | |- | ||
|01:36 | |01:36 | ||
− | | ఆలా చేయుటకు, మనము మన | + | | ఆలా చేయుటకు, మనము మన ఫార్మ్ విండో యొక్క ఎత్తు మరియు పొడవును తగ్గిస్తాము. |
|- | |- | ||
|01:43 | |01:43 | ||
Line 59: | Line 61: | ||
|- | |- | ||
|01:57 | |01:57 | ||
− | | ఎగువ | + | | ఎగువ నున్న ఫార్మాటింగ్ టూల్బార్ యొక్క ఫాంట్ ను ఏరియల్ బ్లాక్ మరియు సైజు ను 12 కు మార్చుదాం. |
|- | |- | ||
|02:12 | |02:12 | ||
− | | చివరగా, | + | | చివరగా, form controls యొక్క టాబ్ ఆర్డర్ గురించి చూద్దాం. |
|- | |- | ||
|02:19 | |02:19 | ||
Line 68: | Line 70: | ||
|- | |- | ||
|02:29 | |02:29 | ||
− | | ఉదాహరణకు , | + | | ఉదాహరణకు, పైనుండి క్రిందకు. |
|- | |- | ||
|02:33 | |02:33 | ||
Line 74: | Line 76: | ||
|- | |- | ||
|02:37 | |02:37 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, Base ఒక ఫార్మ్ పై ఉన్న, ఫార్మ్ కంట్రోల్స్ యొక్క టాబ్ ఆర్డర్ ను స్వయంచాలకంగా పై నుండి క్రిందికి అమర్చుతుంది. |
|- | |- | ||
|02:47 | |02:47 | ||
− | | మనం , రెండు టెక్స్ట్ బాక్స్ లను తొలగించి, రెండు క్రొత్త లిస్ట్ బాక్స్ లను జోడించాము కనుక, ట్యాబ్ ఆర్డర్ మార్చబడి, ఆర్డర్ తప్పుతుంది. | + | | మనం, రెండు టెక్స్ట్ బాక్స్ లను తొలగించి, రెండు క్రొత్త లిస్ట్ బాక్స్ లను జోడించాము కనుక, ట్యాబ్ ఆర్డర్ మార్చబడి, ఆర్డర్ తప్పుతుంది. |
|- | |- | ||
|03:00 | |03:00 | ||
Line 83: | Line 85: | ||
|- | |- | ||
|03:05 | |03:05 | ||
− | | | + | | సాధారణంగా విండో కు క్రింది వైపున ఉండే ఫార్మ్ డిజైన్ టూల్ బార్ లో, మనం ఐకాన్స్ ను బ్రౌజ్ చేస్తూ, |
|- | |- | ||
|03:16 | |03:16 | ||
− | | | + | | Activation order ను టూల్ టిప్ గా చూపించే, ఐకాన్ ను కనుగొని, |
|- | |- | ||
|03:25 | |03:25 | ||
Line 92: | Line 94: | ||
|- | |- | ||
|03:29 | |03:29 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, టాబ్ ఆర్డర్ ను శీర్షిక గా కలిగిన ఒక చిన్న పాప్-అప్ విండోని చూస్తాము. |
|- | |- | ||
|03:38 | |03:38 | ||
Line 98: | Line 100: | ||
|- | |- | ||
|03:46 | |03:46 | ||
− | | లేదా | + | | లేదా Move up లేదా Move down బటన్స్ లను ఉపయోగిస్తాము. |
|- | |- | ||
|03:52 | |03:52 | ||
Line 122: | Line 124: | ||
|- | |- | ||
|04:42 | |04:42 | ||
− | | ఇప్పుడు , ఫార్మ్ డేటా ఎంట్రీ మోడ్ లో , తెరవబడినది. | + | | ఇప్పుడు, ఫార్మ్ డేటా ఎంట్రీ మోడ్ లో, తెరవబడినది. |
|- | |- | ||
|04:47 | |04:47 | ||
− | | ఫార్మ్ శీర్షిక | + | | ఫార్మ్ శీర్షిక Form to track Books issued to Members అని చూపుతుంది. |
|- | |- | ||
|04:54 | |04:54 | ||
− | | ఇక్కడ, bookIds మరియు | + | | ఇక్కడ, bookIds మరియు memberIds బదులుగా book titles మరియు member names లను చూస్తాము. |
|- | |- | ||
|05:03 | |05:03 | ||
− | | ఇది | + | | ఇది BooksIssued టేబుల్ యొక్క మొదటి రికార్డ్. Book title కు ఎదురుగా ఉన్న An Autobiography హై లైట్ కావడాన్ని,చూడవచ్చు. |
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | | | + | | Member name కు ఎదురుగా ఉన్న Nisha Sharma హై లైటెడ్ చేబడినది. |
|- | |- | ||
|05:21 | |05:21 | ||
Line 140: | Line 142: | ||
|- | |- | ||
|05:25 | |05:25 | ||
− | | | + | | క్రిందన ఉన్న Form Navigation టూల్ బార్ ను ఉపయోగించుకుని, ట్రావెర్స్ చేయవచ్చు. |
|- | |- | ||
|05:45 | |05:45 | ||
Line 147: | Line 149: | ||
|05:49 | |05:49 | ||
− | | ఇక్కడ, మెంబర్ అయిన Jacob Robin, | + | | ఇక్కడ, మెంబర్ అయిన Jacob Robin, Macbeth శీర్షిక గా కలిగిన, పుస్తకమును, తీసుకొనుటను, మరియు ఇప్పుడు దానిని, తిరిగి ఇద్దాము అనుకుందాం. |
|- | |- | ||
|06:01 | |06:01 | ||
− | | కాబట్టి, సమాచారంను, ఈ రికార్డు లోనికి,update చేద్దాము. | + | | కాబట్టి, సమాచారంను, ఈ రికార్డు లోనికి, update చేద్దాము. |
|- | |- | ||
|06:07 | |06:07 | ||
− | | దీనికై,రిటర్న్ డేట్ విలువను ఎంటర్ చేస్తాము. ఉదాహరణ 7/7/11 | + | | దీనికై, రిటర్న్ డేట్ విలువను ఎంటర్ చేస్తాము. ఉదాహరణ 7/7/11 |
|- | |- | ||
|06:17 | |06:17 | ||
− | | | + | | Checked In ఫీల్డ్ ను మార్క్ చేయండి. |
|- | |- | ||
|06:21 | |06:21 | ||
− | | ఈ సమాచారం ను | + | | ఈ సమాచారం ను save చేయుటకు, అక్కడ ఉన్న Save Record పై క్లిక్ చేస్తాము. |
|- | |- | ||
|06:30 | |06:30 | ||
− | | ఆ బటన్ బూడిద రంగులోనికి, మారుతుంది. అంటే,అది డిసేబుల్ చేయబడినది అని అర్ధం. | + | | ఆ బటన్ బూడిద రంగులోనికి, మారుతుంది. అంటే, అది డిసేబుల్ చేయబడినది అని అర్ధం. |
|- | |- | ||
|06:38 | |06:38 | ||
− | | కానీ | + | | కానీ ఈ రికార్డును మళ్ళీ edit చేస్తే, బటన్ మళ్ళీ ఎనేబుల్ చేయబడుతుంది. |
|- | |- | ||
|06:45 | |06:45 | ||
− | | | + | | ఇప్పుడు Undo changes బటన్ ను పరీక్షిద్దాం. |
|- | |- | ||
|06:50 | |06:50 | ||
− | | దీనికై, Conquest of Self అనే టైటిల్ గల బుక్ పై క్లిక్ చేయుట ద్వారా రికార్డు ను మార్చుద్దాం మరియు | + | | దీనికై, Conquest of Self అనే టైటిల్ గల బుక్ పై క్లిక్ చేయుట ద్వారా రికార్డు ను మార్చుద్దాం మరియు Actual Return Date ఫీల్డ్ వద్ద 5/7/11 అని టైప్ చేద్దాం. |
|- | |- | ||
|07:06 | |07:06 | ||
− | | | + | | Save record మరియు Undo changes బటన్ లను, ఉపయోగించుటకు, ఎనేబుల్ చేద్దాం. |
|- | |- | ||
|07:15 | |07:15 | ||
− | | | + | | Undo Changes బటన్ పై క్లిక్ చేసి, ఏమి జరుగుతుందో చూద్దాం. |
|- | |- | ||
|07:22 | |07:22 | ||
− | | ఇంతకు ముందు మనం enter record, చెరిపి | + | | ఇంతకు ముందు మనం enter record, చెరిపి వేయబడినవి Conquest of Self Macbeth హైలైట్ చేయబడటం, మరియు Actual return date ను 7/7/11 గా చూడవచ్చు. |
|- | |- | ||
|07:37 | |07:37 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, Delete Record బటన్ పై క్లిక్ చేద్దాం. అంటే, మనం ఈ రికార్డ్ ను డిలీట్ చేయాలనుకుంటున్నాం. |
|- | |- | ||
|07:47 | |07:47 | ||
− | | | + | | Base డిలీట్ చేసేటప్పుడు, జాగ్రత్తగా ఉంటుంది. అది డిలీట్ యొక్క నిర్దారణను అడుగుతుంది. |
|- | |- | ||
|07:55 | |07:55 | ||
− | | ఇప్పుడు, మనం నిర్దారించుకుని, | + | | ఇప్పుడు, మనం నిర్దారించుకుని, Yes బటన్ పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
|08:02 | |08:02 | ||
Line 195: | Line 197: | ||
|- | |- | ||
|08:13 | |08:13 | ||
− | | చివరిగా, స్క్రీన్ పై చివరి బటన్ అయిన | + | | చివరిగా, స్క్రీన్ పై చివరి బటన్ అయిన New record పై క్లిక్ చేసి, క్రొత్త రికార్డు ను జోడించండి. |
|- | |- | ||
|08:22 | |08:22 | ||
Line 201: | Line 203: | ||
|- | |- | ||
|08:26 | |08:26 | ||
− | | | + | | IssueId అనేది, స్వయం చాలకంగా విలువల ను ఇచ్చే, ఫీల్డ్ కావున, దానిని వదిలి వేద్దాం. |
|- | |- | ||
|08:33 | |08:33 | ||
Line 207: | Line 209: | ||
|- | |- | ||
|08:42 | |08:42 | ||
− | | నమోదు చేసిన వాటిని, సేవ్ చేయుటకు, | + | | నమోదు చేసిన వాటిని, సేవ్ చేయుటకు, Save Record బటన్ పై చేయండి. |
|- | |- | ||
|08:47 | |08:47 | ||
− | | మనకు కావలసినది అదే, డేటాను నమోదు చేసి, అప్డేట్ చెయ్యడం ద్వారా | + | | మనకు కావలసినది అదే, డేటాను నమోదు చేసి, అప్డేట్ చెయ్యడం ద్వారా ఫార్మ్ ను పరీక్షించాము. |
|- | |- | ||
|08:54 | |08:54 | ||
Line 222: | Line 224: | ||
|- | |- | ||
|09:07 | |09:07 | ||
− | | | + | | Save మరియు New record buttonలను జోడించుము. |
|- | |- | ||
|09:10 | |09:10 | ||
− | | ఇంతటితో | + | | ఇంతటితో Form Data in LibreOffice Base అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
|- | |- | ||
|09:17 | |09:17 | ||
Line 231: | Line 233: | ||
|- | |- | ||
|09:20 | |09:20 | ||
− | |ఫార్మ్ నందు డేటా ను నమోదు చేసి, నవీనీకరించండి. | + | | ఫార్మ్ నందు డేటా ను నమోదు చేసి, నవీనీకరించండి. |
|- | |- | ||
|09:23 | |09:23 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. | + | | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
|- | |- | ||
|09:34 | |09:34 |
Latest revision as of 16:25, 26 March 2018
Time | Narration |
00:02 | లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో మనము నేర్చుకొనేవి- |
00:09 | ఫార్మ్ లో డేటాను నమోదు చేసి, అప్డేట్ చేయడం. |
00:12 | గత ట్యుటోరియల్‌లో, form controls ఒక ఫార్మ్ కు ఎలా జోడించాలో నేర్చుకున్నాము. |
00:19 | ఈ ట్యుటోరియల్‌లో, డేటాను ఎలా నమోదు చేయాలో మరియు ఫారమ్ ను ఉపయోగించి డేటాను ఎలా అప్డేట్ చేయాలో నేర్చుకుంటాము. |
00:27 | దీనిని చేయటానికి ముందు, మనము ఫారమ్ రూపకల్పనకు కేవలం మూడు మార్పులు చేద్దాము. |
00:36 | లిబ్రేఆఫీస్ బేస్ ప్రోగ్రామ్ ఇప్పటికే తెరచి ఉండకపోతే దానిని invoke చేసి, |
00:51 | ఫైల్ మెనులో ఓపెన్ క్లిక్ చేయడం ద్వారా. |
00:54 | మన లైబ్రరీ డేటాబేస్ ను ఓపెన్ చేద్దాము. |
00:58 | ఇప్పుడు మనము లైబ్రరి డాటాబేస్ లో ఉన్నాము. |
01:02 | మనము Books Issued to Members form ను తెరవాలి. |
01:07 | దీనిని చేయటానికి, ఎడమ ప్యానెల్ లో Forms ఐకాన్ పైన క్లిక్ చేసి, కుడి ప్యానెల్ నందు ఉన్న Books Issued to Members ఫార్మ్ పై రైట్-క్లిక్ చేయండి. |
01:20 | ఆపై Edit పై క్లిక్ చేయండి. |
01:24 | ఇప్పుడు మనము ఫార్మ్ డిజైన్ విండోలో ఉన్నాము. |
01:28 | ఇక్కడ, మనము ముందుగా ఈ ఫార్మ్ పరిమాణాన్ని మార్చుదాం.
అప్పుడు అది చూడచక్కనిదిగా మరియు ప్రభావవంతంగా కనిపిస్తుంది. |
01:36 | ఆలా చేయుటకు, మనము మన ఫార్మ్ విండో యొక్క ఎత్తు మరియు పొడవును తగ్గిస్తాము. |
01:43 | దీనిని ఫార్మ్ యొక్క ఎగువ మరియు ఎడమ ప్రక్క లలో డ్రాగ్ మరియు డ్రాప్ చేయుట ద్వారా చేస్తాము. |
01:51 | తరువాత, మన form హెడింగ్ యొక్క ఫాంట్ ను మార్చుదాం. |
01:57 | ఎగువ నున్న ఫార్మాటింగ్ టూల్బార్ యొక్క ఫాంట్ ను ఏరియల్ బ్లాక్ మరియు సైజు ను 12 కు మార్చుదాం. |
02:12 | చివరగా, form controls యొక్క టాబ్ ఆర్డర్ గురించి చూద్దాం. |
02:19 | ఇది, కీబోర్డ్ టాబ్ కీను ఉపయోగించి, ఒక ప్రత్యేక క్రమంలో ఫారమ్ కంట్రోల్స్ ను నావిగేట్ చేయడానికి మనకు సహాయపడుతుంది. |
02:29 | ఉదాహరణకు, పైనుండి క్రిందకు. |
02:33 | దీనిని టాబ్ ఆర్డర్ అని అందురు. |
02:37 | ఇప్పుడు, Base ఒక ఫార్మ్ పై ఉన్న, ఫార్మ్ కంట్రోల్స్ యొక్క టాబ్ ఆర్డర్ ను స్వయంచాలకంగా పై నుండి క్రిందికి అమర్చుతుంది. |
02:47 | మనం, రెండు టెక్స్ట్ బాక్స్ లను తొలగించి, రెండు క్రొత్త లిస్ట్ బాక్స్ లను జోడించాము కనుక, ట్యాబ్ ఆర్డర్ మార్చబడి, ఆర్డర్ తప్పుతుంది. |
03:00 | కనుక, మనం దానిని సరిచేద్దాం. |
03:05 | సాధారణంగా విండో కు క్రింది వైపున ఉండే ఫార్మ్ డిజైన్ టూల్ బార్ లో, మనం ఐకాన్స్ ను బ్రౌజ్ చేస్తూ, |
03:16 | Activation order ను టూల్ టిప్ గా చూపించే, ఐకాన్ ను కనుగొని, |
03:25 | దానిపై క్లిక్ చేద్దాం. |
03:29 | ఇప్పుడు, టాబ్ ఆర్డర్ ను శీర్షిక గా కలిగిన ఒక చిన్న పాప్-అప్ విండోని చూస్తాము. |
03:38 | ఈ ఫార్మ్ కంట్రోల్స్ ను ఆర్డర్ లో ఉంచుటకు, ఐటమ్స్ ను క్లిక్ చేసి, డ్రాగ్ మరియు డ్రాప్ చేస్తాము. |
03:46 | లేదా Move up లేదా Move down బటన్స్ లను ఉపయోగిస్తాము. |
03:52 | కాబట్టి, ఈ ఇమేజ్ లో చూపిన విధంగా, ట్యాబ్ ఆర్డర్ ను సెట్ చేద్దాం. <pause> |
04:04 | మన పని పూర్తి అయినది. కాబట్టి e మార్పులను సేవ్ చేయుటకు OK బటన్ పై క్లిక్ చేద్దాం. |
04:12 | అలాగే, ఇప్పుడు కంట్రోల్ s ను నొక్కడం ద్వారా మన ఫారమ్‌ను సేవ్ చేద్దాము |
04:19 | ఆపై, ఫార్మ్ విండో ను మూసివేద్దాము. |
04:24 | చివరగా, ఫార్మ్ designతో మన పని పూర్తి అయినది. |
04:29 | ఇప్పుడు, మన ఫార్మ్ ను పరిక్షిద్దాం. |
04:33 | మన అసలు బేస్ విండో లో Books Issued to Members పై డబల్ క్లిక్ చేయుట ద్వారా దానిని ఓపెన్ చేద్దాం. |
04:42 | ఇప్పుడు, ఫార్మ్ డేటా ఎంట్రీ మోడ్ లో, తెరవబడినది. |
04:47 | ఫార్మ్ శీర్షిక Form to track Books issued to Members అని చూపుతుంది. |
04:54 | ఇక్కడ, bookIds మరియు memberIds బదులుగా book titles మరియు member names లను చూస్తాము. |
05:03 | ఇది BooksIssued టేబుల్ యొక్క మొదటి రికార్డ్. Book title కు ఎదురుగా ఉన్న An Autobiography హై లైట్ కావడాన్ని,చూడవచ్చు. |
05:15 | Member name కు ఎదురుగా ఉన్న Nisha Sharma హై లైటెడ్ చేబడినది. |
05:21 | మనము మిగిలిన ఫీల్డ్స్ ను కూడా చూస్తాము. |
05:25 | క్రిందన ఉన్న Form Navigation టూల్ బార్ ను ఉపయోగించుకుని, ట్రావెర్స్ చేయవచ్చు. |
05:45 | ఇప్పుడు రెండవ రికార్డ్ కు వెళ్దాం. |
05:49 | ఇక్కడ, మెంబర్ అయిన Jacob Robin, Macbeth శీర్షిక గా కలిగిన, పుస్తకమును, తీసుకొనుటను, మరియు ఇప్పుడు దానిని, తిరిగి ఇద్దాము అనుకుందాం. |
06:01 | కాబట్టి, సమాచారంను, ఈ రికార్డు లోనికి, update చేద్దాము. |
06:07 | దీనికై, రిటర్న్ డేట్ విలువను ఎంటర్ చేస్తాము. ఉదాహరణ 7/7/11 |
06:17 | Checked In ఫీల్డ్ ను మార్క్ చేయండి. |
06:21 | ఈ సమాచారం ను save చేయుటకు, అక్కడ ఉన్న Save Record పై క్లిక్ చేస్తాము. |
06:30 | ఆ బటన్ బూడిద రంగులోనికి, మారుతుంది. అంటే, అది డిసేబుల్ చేయబడినది అని అర్ధం. |
06:38 | కానీ ఈ రికార్డును మళ్ళీ edit చేస్తే, బటన్ మళ్ళీ ఎనేబుల్ చేయబడుతుంది. |
06:45 | ఇప్పుడు Undo changes బటన్ ను పరీక్షిద్దాం. |
06:50 | దీనికై, Conquest of Self అనే టైటిల్ గల బుక్ పై క్లిక్ చేయుట ద్వారా రికార్డు ను మార్చుద్దాం మరియు Actual Return Date ఫీల్డ్ వద్ద 5/7/11 అని టైప్ చేద్దాం. |
07:06 | Save record మరియు Undo changes బటన్ లను, ఉపయోగించుటకు, ఎనేబుల్ చేద్దాం. |
07:15 | Undo Changes బటన్ పై క్లిక్ చేసి, ఏమి జరుగుతుందో చూద్దాం. |
07:22 | ఇంతకు ముందు మనం enter record, చెరిపి వేయబడినవి Conquest of Self Macbeth హైలైట్ చేయబడటం, మరియు Actual return date ను 7/7/11 గా చూడవచ్చు. |
07:37 | ఇప్పుడు, Delete Record బటన్ పై క్లిక్ చేద్దాం. అంటే, మనం ఈ రికార్డ్ ను డిలీట్ చేయాలనుకుంటున్నాం. |
07:47 | Base డిలీట్ చేసేటప్పుడు, జాగ్రత్తగా ఉంటుంది. అది డిలీట్ యొక్క నిర్దారణను అడుగుతుంది. |
07:55 | ఇప్పుడు, మనం నిర్దారించుకుని, Yes బటన్ పై క్లిక్ చేద్దాం. |
08:02 | ఆ రికార్డ్ డిలీట్ అయ్యి, స్క్రీన్ పై దాని చోటులో నెక్స్ట్ రికార్డ్ ను చూడవచ్చు. |
08:13 | చివరిగా, స్క్రీన్ పై చివరి బటన్ అయిన New record పై క్లిక్ చేసి, క్రొత్త రికార్డు ను జోడించండి. |
08:22 | కొన్ని విలువలను టైప్ చేద్దాం. |
08:26 | IssueId అనేది, స్వయం చాలకంగా విలువల ను ఇచ్చే, ఫీల్డ్ కావున, దానిని వదిలి వేద్దాం. |
08:33 | ఇక్కడ ఇమేజ్ లో ఉన్నట్టు, డేటా ను ఇవ్వండి. |
08:42 | నమోదు చేసిన వాటిని, సేవ్ చేయుటకు, Save Record బటన్ పై చేయండి. |
08:47 | మనకు కావలసినది అదే, డేటాను నమోదు చేసి, అప్డేట్ చెయ్యడం ద్వారా ఫార్మ్ ను పరీక్షించాము. |
08:54 | మీకొక అసైన్-మెంట్. మెంబెర్స్ సమాచారం ను చూపుటకు, ఫార్మ్ ను డిజైన్ చేయుము. |
09:00 | ఫార్మ్ ను చక్కగా అమర్చుము. |
09:03 | ఫాంట్ ను బోల్డ్ కు మార్చుము. |
09:07 | Save మరియు New record buttonలను జోడించుము. |
09:10 | ఇంతటితో Form Data in LibreOffice Base అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
09:17 | సంగ్రహంగా, మనము నేర్చుకున్నది. |
09:20 | ఫార్మ్ నందు డేటా ను నమోదు చేసి, నవీనీకరించండి. |
09:23 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09:34 | ఇది http://spoken-tutorial.org చే నిర్వహించబడుతుంది. దీనిపై మరింత సమాచారం క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
09:44 | ఈ లిపికి దోహదపడింది ప్రియ సురేష్, దేసీక్రూ సొల్యూషన్స్. నేను స్వామి, చేరినందుకు ధన్యవాదాలు. |