Difference between revisions of "Blender/C2/Installation-Process-for-Windows/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border = 1 | {| border = 1 | ||
− | || | + | ||Time |
− | || | + | ||Narration |
|- | |- | ||
− | | | + | |00:04 |
− | | | + | |Blender ట్యుటోరియల్స్ సిరీస్ కు స్వాగతం. |
|- | |- | ||
|00:08 | |00:08 | ||
− | |ఈ ట్యుటోరియల్ | + | |ఈ ట్యుటోరియల్ blender 2.59 ను ఎలా పొందాలి మరియు Windows Operating System పై ఎలా ఇన్స్టాల్ మరియు run చేయాలి అనే దాని గురించి ఉంటుంది. |
|- | |- | ||
|00:21 | |00:21 | ||
− | |ఈ ట్యుటోరియల్ కోసం, నేను | + | |ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP operating system ను ఉపయోగించుచున్నాను. |
|- | |- | ||
|00:28 | |00:28 | ||
− | |ఈ లిపిని Chirag Raman అందించారు మరియు Monisha Banerjee చే సవరించబడింది. | + | |ఈ లిపిని Chirag Raman అందించారు మరియు ఇది Monisha Banerjee చే సవరించబడింది. |
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | |మీ ఇంటర్నెట్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి. నేను | + | |మీ ఇంటర్నెట్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి. నేను Firefox 3.09 ని ఉపయోగిస్తున్నాను. Address bar లో www.blender.org అని టైప్ చేసి, Enter key ను నొక్కండి. |
|- | |- | ||
|00:54 | |00:54 | ||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | | | + | |Blender అనేది ఉచితం మరియు open source. |
|- | |- | ||
|01:05 | |01:05 | ||
− | | | + | |Installer లేదా source code లు బ్లెండర్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. |
|- | |- | ||
|01:10 | |01:10 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ Download బ్లెండర్ link, page లో header కు కుడి వైపున క్రిందన ఉంటుంది. |
|- | |- | ||
|01:15 | |01:15 | ||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
|01:22 | |01:22 | ||
− | |మీరు గమనిస్తే, ఇది బ్లెండర్ యొక్క తాజా స్థిరమైన | + | |మీరు గమనిస్తే, ఇది బ్లెండర్ యొక్క తాజా స్థిరమైన వర్షన్. |
|- | |- | ||
| 01:28 | | 01:28 | ||
− | | ఇక్కడ మీకు రెండు ఎంపికలు ఉన్నాయి - | + | | ఇక్కడ మీకు రెండు ఎంపికలు ఉన్నాయి - 32 bit లేదా 64 bit installer. |
|- | |- | ||
|01:39 | |01:39 | ||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
|01:44 | |01:44 | ||
− | | 32- | + | | 32-BIT మరియు 64-BIT సిస్టంల గురించి అర్థం చేసుకోవడానికి, మా ట్యుటోరియల్ Blender Hardware Requirements ను చూడండి. |
|- | |- | ||
|01:56 | |01:56 | ||
− | |వెబ్ సైట్, బ్లెండర్ ప్రోగ్రామ్ ఫైళ్ళ యొక్క జిప్ | + | |వెబ్ సైట్, బ్లెండర్ ప్రోగ్రామ్ ఫైళ్ళ యొక్క జిప్ archiveలను కూడా అందిస్తుంది. |
|- | |- | ||
|02:01 | |02:01 | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
|02:22 | |02:22 | ||
− | |installer Blender application files ను C DRIVE | + | |installer Blender application files ను C DRIVE >> Program Files లో ఉంచుతూ, start మెను లో ఒక ఐకాన్ ను, |
|- | |- | ||
|02:31 | |02:31 | ||
− | | డెస్క్ టాప్ పై ఒక ఐకాన్ ను సెట్ అప్ చేస్తుంది. ఇది .blend ఫైళ్ళను అప్రమేయంగా blender | + | | డెస్క్ టాప్ పై ఒక ఐకాన్ ను సెట్ అప్ చేస్తుంది. ఇది .blend ఫైళ్ళను అప్రమేయంగా blender లో తెరుస్తుంది. |
|- | |- | ||
|02:40 | |02:40 | ||
Line 73: | Line 73: | ||
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | |ఇప్పుడు, నేను నా మెషిన్ కోసం archiveను ఉపయోగించాలనుకుంటే, నాకు 32-Bit archive అవసరం. | + | |ఇప్పుడు, నేను నా మెషిన్ కోసం, archiveను ఉపయోగించాలనుకుంటే, నాకు 32-Bit archive అవసరం. |
|- | |- | ||
|03:02 | |03:02 | ||
− | |32-Bit archive కోసం download link పై లెఫ్ట్ క్లిక్ చేయండి మరియు డౌన్ లోడ్ మొదలవుతుంది. | + | |32-Bit archive కోసం, download link పై లెఫ్ట్ క్లిక్ చేయండి మరియు డౌన్ లోడ్ మొదలవుతుంది. |
|- | |- | ||
|03:09 | |03:09 | ||
Line 100: | Line 100: | ||
|- | |- | ||
|04:08 | |04:08 | ||
− | | Open containing folder | + | | Open containing folder పై లెఫ్ట్ క్లిక్ చేయండి. zip పై లెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
|04:16 | |04:16 | ||
− | |ఇది విండోస్ లో డిఫాల్ట్ గా వ్యవస్థాపించబడిన Winzip లాంటి archiver తో తెరుచుకుంటుంది | + | |ఇది విండోస్ లో డిఫాల్ట్ గా వ్యవస్థాపించబడిన Winzip లాంటి archiver తో తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
Line 118: | Line 118: | ||
|- | |- | ||
|05:00 | |05:00 | ||
− | |ఫోల్డర్ ను తెరవడానికి | + | |ఫోల్డర్ ను తెరవడానికి, లెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి. |
+ | |||
+ | Blender executable పై, లెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
− | | Windows ఒక security warning-The publisher could not be verified | + | | Windows ఒక security warning-The publisher could not be verified ను చూపిస్తుంది. |
|- | |- | ||
|05:14 | |05:14 | ||
Line 136: | Line 138: | ||
|- | |- | ||
|05:48 | |05:48 | ||
− | |కాబట్టి, నేను | + | |కాబట్టి, నేను 32-Bit Installer కోసం డౌన్ లోడ్ లింక్ పై డబల్ క్లిక్ చేస్తాను. డౌన్ లోడ్ మొదలవుతుంది. |
|- | |- | ||
| 06:03 | | 06:03 | ||
Line 142: | Line 144: | ||
|- | |- | ||
|06:11 | |06:11 | ||
− | | ఇప్పుడు నేను మీకు ఇన్స్టాలేషన్ దశలను చూపిస్తాను. | + | | ఇప్పుడు నేను మీకు ఇన్స్టాలేషన్ దశలను చూపిస్తాను. installer పై Left double క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
Line 151: | Line 153: | ||
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | |కాబట్టి, ఇది Blender Setup Wizard | + | |కాబట్టి, ఇది Blender Setup Wizard. |
|- | |- | ||
|06:39 | |06:39 | ||
Line 166: | Line 168: | ||
|- | |- | ||
|07:11 | |07:11 | ||
− | |బ్లెండర్ ఒక | + | |బ్లెండర్ ఒక ఉచితం మరియు open source software అని గుర్తుంచుకోండి. |
|- | |- | ||
|07:14 | |07:14 | ||
Line 175: | Line 177: | ||
|- | |- | ||
| 07:27 | | 07:27 | ||
− | |ఈ తదుపరి | + | |ఈ తదుపరి దశలో స్థాపన చేయుదలచిన భాగాలను ఎంపిక చేసుకొనవచ్చు. |
|- | |- | ||
|07:32 | |07:32 | ||
− | |నేనైతే డిఫాల్ట్ గా ఎంచుకొనబడి ఉన్న భాగాలు స్థాపన చేసుకోమని సలహా ఇస్తాను. స్థాపన కొనసాగించడానికి Next బటన్ పై క్లిక్ చేయండి. | + | |నేనైతే, డిఫాల్ట్ గా ఎంచుకొనబడి ఉన్న భాగాలు స్థాపన చేసుకోమని సలహా ఇస్తాను. స్థాపన కొనసాగించడానికి, Next బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 07:41 | | 07:41 | ||
Line 214: | Line 216: | ||
|- | |- | ||
|08:57 | |08:57 | ||
− | |బ్లెండర్ అదనపు ఆధారాల లేకుండా నేరుగా బాక్స్ నుండి run అవుతుంది. | + | |బ్లెండర్ అదనపు ఆధారాల లేకుండా, నేరుగా బాక్స్ నుండి run అవుతుంది. |
|- | |- | ||
|09:03 | |09:03 | ||
− | | | + | | సిస్టం లైబ్రరీ లేదా సిస్టం ప్రిఫరెన్సెస్ అనేవి మార్చబడలేదు. |
|- | |- | ||
| 09:10 | | 09:10 | ||
Line 229: | Line 231: | ||
|- | |- | ||
|09:37 | |09:37 | ||
− | |దీని గురించి మరింత సమాచారం | + | |దీని గురించి మరింత సమాచారం క్రింది లింకు వద్ద లభిస్తుంది. |
|- | |- | ||
|09:45 | |09:45 | ||
− | | Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro | + | |Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
|09:55 | |09:55 | ||
Line 244: | Line 246: | ||
|- | |- | ||
|10:13 | |10:13 | ||
− | |ఇది మీకు తెలుగులోనికి అందించినది నాగూర్ వలి. | + | |ఇది మీకు తెలుగులోనికి అందించినది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి. |
|- | |- | ||
| 10:16 | | 10:16 | ||
|మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. | |మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. | ||
+ | |- | ||
+ | |} |
Latest revision as of 16:46, 25 November 2017
Time | Narration |
00:04 | Blender ట్యుటోరియల్స్ సిరీస్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ blender 2.59 ను ఎలా పొందాలి మరియు Windows Operating System పై ఎలా ఇన్స్టాల్ మరియు run చేయాలి అనే దాని గురించి ఉంటుంది. |
00:21 | ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP operating system ను ఉపయోగించుచున్నాను. |
00:28 | ఈ లిపిని Chirag Raman అందించారు మరియు ఇది Monisha Banerjee చే సవరించబడింది. |
00:37 | మీ ఇంటర్నెట్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి. నేను Firefox 3.09 ని ఉపయోగిస్తున్నాను. Address bar లో www.blender.org అని టైప్ చేసి, Enter key ను నొక్కండి. |
00:54 | ఇది మిమ్మల్ని అధికారిక Blender వెబ్ సైట్ లోనికి తీసుకెళ్తుంది. |
01:01 | Blender అనేది ఉచితం మరియు open source. |
01:05 | Installer లేదా source code లు బ్లెండర్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. |
01:10 | ఇక్కడ Download బ్లెండర్ link, page లో header కు కుడి వైపున క్రిందన ఉంటుంది. |
01:15 | మనం డౌన్ లోడ్ page కు వెళ్ళుటకు ఈ లింకుపై క్లిక్ చేయాలి. |
01:22 | మీరు గమనిస్తే, ఇది బ్లెండర్ యొక్క తాజా స్థిరమైన వర్షన్. |
01:28 | ఇక్కడ మీకు రెండు ఎంపికలు ఉన్నాయి - 32 bit లేదా 64 bit installer. |
01:39 | మీరు మీ కంప్యూటర్ కి సరిపోయే దానిని డౌన్లోడ్ చేసుకొనవచ్చు. |
01:44 | 32-BIT మరియు 64-BIT సిస్టంల గురించి అర్థం చేసుకోవడానికి, మా ట్యుటోరియల్ Blender Hardware Requirements ను చూడండి. |
01:56 | వెబ్ సైట్, బ్లెండర్ ప్రోగ్రామ్ ఫైళ్ళ యొక్క జిప్ archiveలను కూడా అందిస్తుంది. |
02:01 | ఈ archive, బ్లెండర్ ను run చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్ళను కలిగి ఉంటుంది. |
02:06 | మీరు మీకు నచ్చిన ఫోల్డర్ లోనికి ఫైళ్ళను unzip మరియు extract చేసి, ఎక్జిక్యూటబుల్ బ్లెండర్ ను అమలు చేయండి. |
02:15 | నన్ను ప్రదర్శించనివ్వండి. |
02:17 | installer మరియు archive కు మధ్య ప్రధాన తేడా ఏమిటంటే, |
02:22 | installer Blender application files ను C DRIVE >> Program Files లో ఉంచుతూ, start మెను లో ఒక ఐకాన్ ను, |
02:31 | డెస్క్ టాప్ పై ఒక ఐకాన్ ను సెట్ అప్ చేస్తుంది. ఇది .blend ఫైళ్ళను అప్రమేయంగా blender లో తెరుస్తుంది. |
02:40 | కాని zip archive, అన్ని application filesను, ఎగ్జిక్యూటబుల్ బ్లెండర్ ఫైళ్ళను, |
02:48 | కంప్యూటర్ లో ఏదైనా drive కు కాపీ చేయబడగల ఒక్క ఫోల్డర్ లో కలిగి ఉంటుంది. |
02:53 | ఇప్పుడు, నేను నా మెషిన్ కోసం, archiveను ఉపయోగించాలనుకుంటే, నాకు 32-Bit archive అవసరం. |
03:02 | 32-Bit archive కోసం, download link పై లెఫ్ట్ క్లిక్ చేయండి మరియు డౌన్ లోడ్ మొదలవుతుంది. |
03:09 | నేను ముందు చెప్పినట్లుగా, నా ఇంటర్నెట్ బ్రౌజర్ Firefox 3.09. |
03:16 | ఇక్కడ చూపిన డౌన్లోడ్ దశలు అన్ని, ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్లలోనూ ఒకేలా ఉంటాయి. |
03:23 | మీరు ఇక్కడ download పురోగతి ను చూడవచ్చు. |
03:26 | నిలువు ఆకుపచ్చ స్ట్రిప్స్ తో ఉన్న ఈ సమాంతర డౌన్లోడ్ బార్, డౌన్ లోడ్ ఎంత జరిగింది అనేదాన్ని చూపుతుంది. |
03:44 | డౌన్ లోడ్ వేగం మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఫై ఆధారపడి ఉంటుంది. |
03:48 | దయచేసి ఇది పూర్తి అయ్యే వరకు వేచి ఉండండి. |
04:02 | archive ను extract చేయుటకు, మొదటగా download పై రైట్ క్లిక్ చేయండి. |
04:08 | Open containing folder పై లెఫ్ట్ క్లిక్ చేయండి. zip పై లెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి. |
04:16 | ఇది విండోస్ లో డిఫాల్ట్ గా వ్యవస్థాపించబడిన Winzip లాంటి archiver తో తెరుచుకుంటుంది. |
04:24 | Extract పై లెఫ్ట్ క్లిక్ చేయండి. జాబితా నుండి మీ గమ్యపు ఫోల్డర్ ను ఎంచుకోండి. |
04:32 | నేను My Documents కు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. లెఫ్ట్ క్లిక్ తరువాత Extract. |
04:40 | ఈ ఆకుపచ్చ స్ట్రిప్స్ తో ఉన్న పురోగతి బార్ ఎంత వరకు ఎక్స్ట్రాక్ట్ జరిగిందో చూపిస్తుంది. |
04:56 | ఇప్పుడు, మీరు మీ screen పై ఎక్స్ట్రాక్ట్, అయిన ఫోల్డర్ ను చూడవచ్చు. |
05:00 | ఫోల్డర్ ను తెరవడానికి, లెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి.
Blender executable పై, లెఫ్ట్ డబుల్ క్లిక్ చేయండి. |
05:08 | Windows ఒక security warning-The publisher could not be verified ను చూపిస్తుంది. |
05:14 | దీని గురించి ఆందోళన ఏమీ లేదు. Run బటన్ పై క్లిక్ చేయండి. మీరు మంచిగా వెళ్ళవచ్చు. |
05:27 | ఇప్పుడు, మీరు installer ఉపయోగించాలనుకుంటే, బ్లెండర్ వెబ్ సైట్ కు తిరిగి వెళ్ళండి. |
05:35 | పేజీకి ఎగువన ఉన్న Download పై క్లిక్ చేయండి. ఇది మనల్నిడౌన్ లోడ్ పేజీకి తిరిగి తీసుకెళ్తుంది. |
05:44 | నా మెషిన్ కు,నాకు 32-Bit installer అవసరం. |
05:48 | కాబట్టి, నేను 32-Bit Installer కోసం డౌన్ లోడ్ లింక్ పై డబల్ క్లిక్ చేస్తాను. డౌన్ లోడ్ మొదలవుతుంది. |
06:03 | ప్రదర్శన సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే బ్లెండర్ వెబ్ సైట్ నుండి నా మెషిన్ లోకి installer ను డౌన్లోడ్ చేసాను. |
06:11 | ఇప్పుడు నేను మీకు ఇన్స్టాలేషన్ దశలను చూపిస్తాను. installer పై Left double క్లిక్ చేయండి. |
06:22 | Windows ఒక security warning - The publisher could not be verified ను చూపిస్తుంది. |
06:29 | దీని గురించి ఆందోళన ఏమీ లేదు. Run బటన్ పై క్లిక్ చేయండి. |
06:35 | కాబట్టి, ఇది Blender Setup Wizard. |
06:39 | ఇక్కడ, మీరు ఇన్స్టాలేషన్ ప్రక్రియ లో తదుపరి దశకు వెళ్ళడానికి, Next పై క్లిక్ చేయండి. |
06:48 | చాలా సాఫ్ట్ వేర్ ల మాదిరిగా, ఇన్స్టాలర్ ఒక License Agreement ను చూపిస్తుంది. |
06:53 | మిగిలిన agreement ను చూడడానికి Page Down పై నొక్కండి. |
07:07 | నేనైతే మీకు దీనిని క్షుణ్ణంగా చదవమని సలహా ఇస్తాను. |
07:11 | బ్లెండర్ ఒక ఉచితం మరియు open source software అని గుర్తుంచుకోండి. |
07:14 | మీరు బ్లెండర్ ను స్థాపన చేయడానికి ఈ License Agreement ను అంగీకరించాలి. |
07:21 | ఇప్పుడు, కొనసాగడానికి I agree బటన్ పై క్లిక్ చేయండి. |
07:27 | ఈ తదుపరి దశలో స్థాపన చేయుదలచిన భాగాలను ఎంపిక చేసుకొనవచ్చు. |
07:32 | నేనైతే, డిఫాల్ట్ గా ఎంచుకొనబడి ఉన్న భాగాలు స్థాపన చేసుకోమని సలహా ఇస్తాను. స్థాపన కొనసాగించడానికి, Next బటన్ పై క్లిక్ చేయండి. |
07:41 | ఇక్కడ మీకు బ్లెండర్ స్థాపన కోసం స్థానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. |
07:48 | అప్రమేయంగా, Program Files ఫోల్డర్ ఎంచుకోబడింది. |
07:51 | బ్లెండర్ ను స్థాపన చేయడానికి ఇది మంచి ప్రదేశం. కాబట్టి, ముందుకు వెళ్ళి Install బటన్ ను నొక్కండి. |
08:04 | ఆకుపచ్చ స్ట్రిప్స తో ఉన్న ఈ పురోగతి పట్టీ ఎంతవరకు ఇన్స్టాల్ పూర్తయిందో చూపిస్తుంది. |
08:10 | సాధారణంగా ఇది పూర్తి కావడానికి ఒక నిమిషం కన్నా తక్కువ సమయం పడుతుంది. |
08:33 | ఇది Blender Setup ను పూర్తి చేస్తుంది. |
08:36 | బ్లెండర్ మీ మెషిన్ పై ఇన్స్టాల్ చేయబడింది. |
08:39 | Run Blender చెక్-బాక్స్ ఎంపిక చేసుకోండి. |
08:42 | Finish బటన్ నొక్కండి. |
08:45 | బ్లెండర్ ఆటోమేటిక్ గా రన్ చేయడాన్ని ప్రారంభించాలి. |
08:52 | అందించిన Blender binary అసలు సంగ్రహిత డైరెక్టరీలో ఉంది. |
08:57 | బ్లెండర్ అదనపు ఆధారాల లేకుండా, నేరుగా బాక్స్ నుండి run అవుతుంది. |
09:03 | సిస్టం లైబ్రరీ లేదా సిస్టం ప్రిఫరెన్సెస్ అనేవి మార్చబడలేదు. |
09:10 | కాబట్టి, ఈ ట్యుటోరియల్ లో, Blender ను Windows operating system పై ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకున్నాము. |
09:19 | ఇప్పుడు, బ్లెండర్ వెబ్ సైట్ నుండి బ్లెండర్ ను డౌన్ లోడ్ చేసేందుకు ప్రయత్నించండి మరియు మీ మెషీన్లో బ్లెండర్‌ను స్థాపన చేయండి. |
09:28 | ఈ ట్యుటోరియల్ Project Oscar చే, ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది. |
09:37 | దీని గురించి మరింత సమాచారం క్రింది లింకు వద్ద లభిస్తుంది. |
09:45 | Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
09:55 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
10:01 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను కూడా అందిస్తుంది. |
10:06 | మరిన్ని వివరాల కోసం దయచేసి సంప్రదించండి. contact@spoken-tutorial.org |
10:13 | ఇది మీకు తెలుగులోనికి అందించినది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి. |
10:16 | మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. |