Difference between revisions of "Jmol-Application/C2/Create-and-edit-molecular-models/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {| border =1 |'''Time''' |'''Narration''' |- |00:01 |అందరికి నమస్కారం.Jmol Application లో Create and Edit molecular models (పరమాణ...") |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 6: | Line 6: | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | |అందరికి నమస్కారం.Jmol Application లో Create and Edit molecular models (పరమాణు నమూనాలను సృష్టిచడం మరియు సవరించడం)అను ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. | + | |అందరికి నమస్కారం. Jmol Application లో Create and Edit molecular models (పరమాణు నమూనాలను సృష్టిచడం మరియు సవరించడం)అను ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
|00:09 | |00:09 | ||
Line 15: | Line 15: | ||
|- | |- | ||
|00:17 | |00:17 | ||
− | |bonds(బంధాలను)జోడించడం మరియు తొలగించడం | + | |bonds(బంధాలను)జోడించడం మరియు తొలగించడం. |
|- | |- | ||
|00:20 | |00:20 | ||
− | |పరమాణువులను జోడించడం మరియు తొలగించడం ఇంకా | + | |పరమాణువులను జోడించడం మరియు తొలగించడం ఇంకా, |
|- | |- | ||
|00:23 | |00:23 | ||
Line 24: | Line 24: | ||
|- | |- | ||
|00:29 | |00:29 | ||
− | |ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు | + | |ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు, |
|- | |- | ||
|00:32 | |00:32 | ||
Line 30: | Line 30: | ||
|- | |- | ||
|00:36 | |00:36 | ||
− | |పరమాణు నమూనాలను రూపొందించడానికి ఉపయోగించే Modelkit ఫంక్షన్ గూర్చి అవగాహన ఉండాలి. | + | |పరమాణు నమూనాలను రూపొందించడానికి ఉపయోగించే, Modelkit ఫంక్షన్ గూర్చి అవగాహన ఉండాలి. |
|- | |- | ||
|00:41 | |00:41 | ||
Line 36: | Line 36: | ||
|- | |- | ||
|00:46 | |00:46 | ||
− | |ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను | + | |ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను, |
|- | |- | ||
|00:49 | |00:49 | ||
Line 90: | Line 90: | ||
|- | |- | ||
|01:59 | |01:59 | ||
− | |hydroxy,amino,halogens వంటి fluro,chloro,bromo లు మరియు ఇతర ఫంక్షనల్ సమూహాలు వంటివాటితో ప్రత్యామ్నాయం చేయవచ్చు. | + | |hydroxy, amino, halogens వంటి fluro, chloro, bromo లు మరియు ఇతర ఫంక్షనల్ సమూహాలు వంటివాటితో ప్రత్యామ్నాయం చేయవచ్చు. |
|- | |- | ||
|02:07 | |02:07 | ||
Line 96: | Line 96: | ||
|- | |- | ||
|02:13 | |02:13 | ||
− | |model kit మెనూ ని తెరవండి.ఫంక్షనల్ సమూహాల యొక్క ఒక జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది. | + | |model kit మెనూ ని తెరవండి. ఫంక్షనల్ సమూహాల యొక్క ఒక జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది. |
|- | |- | ||
|02:20 | |02:20 | ||
Line 102: | Line 102: | ||
|- | |- | ||
|02:23 | |02:23 | ||
− | |మొదటి carbon పరమాణువుకు | + | |మొదటి carbon పరమాణువుకు జోడించబడి ఉన్న hydrogen పరమాణువుపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|02:28 | |02:28 | ||
Line 117: | Line 117: | ||
|- | |- | ||
|02:51 | |02:51 | ||
− | |రెండవ carbon పరమాణువుకు | + | |రెండవ carbon పరమాణువుకు జోడించబడి ఉన్న hydrogen పరమాణువు పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|02:57 | |02:57 | ||
− | |ఇప్పుడు మనం 2-chloro-1-propanol యొక్క నమూనాను కలిగి ఉన్నాము.ఇక్కడ Chlorine ఆకుపచ్చరంగులో కనిపిస్తుంది. | + | |ఇప్పుడు మనం 2-chloro-1-propanol యొక్క నమూనాను కలిగి ఉన్నాము. ఇక్కడ Chlorine ఆకుపచ్చరంగులో కనిపిస్తుంది. |
|- | |- | ||
|03:04 | |03:04 | ||
Line 126: | Line 126: | ||
|- | |- | ||
|03:10 | |03:10 | ||
− | |ఇక్కడ ఒక అసైన్మెంట్ -క్రిందనున్న 3-bromo-1-butanol మరియు 2-amino-4-chloro-pentane మోలిక్యూల్స్(అణువుల)యొక్క నమూనాలను సృష్టించండి. | + | |ఇక్కడ ఒక అసైన్మెంట్-క్రిందనున్న 3-bromo-1-butanol మరియు 2-amino-4-chloro-pentane మోలిక్యూల్స్(అణువుల)యొక్క నమూనాలను సృష్టించండి. |
|- | |- | ||
|03:20 | |03:20 | ||
Line 150: | Line 150: | ||
|- | |- | ||
|03:55 | |03:55 | ||
− | |ఒకవేళ model kit మెనూ తెరిచివుంటే,నిష్క్రమించండి. | + | |ఒకవేళ model kit మెనూ తెరిచివుంటే, నిష్క్రమించండి. |
|- | |- | ||
|03:59 | |03:59 | ||
Line 186: | Line 186: | ||
|- | |- | ||
|04:49 | |04:49 | ||
− | |ఇప్పుడు,ఈ అణువును ఎలా edit చేయాలో ఇంకా Ethane అణువుగా ఎలా మార్చాలో చూద్దాం. | + | |ఇప్పుడు, ఈ అణువును ఎలా edit చేయాలో ఇంకా Ethane అణువుగా ఎలా మార్చాలో చూద్దాం. |
|- | |- | ||
|04:55 | |04:55 | ||
− | |దీని కోసం,మనం hydroxy సమూహం,chlorine సమూహం,carbon మరియు రెండు hydrogen పరమాణువులను తొలగిస్తాము. | + | |దీని కోసం, మనం hydroxy సమూహం, chlorine సమూహం, carbon మరియు రెండు hydrogen పరమాణువులను తొలగిస్తాము. |
|- | |- | ||
|05:05 | |05:05 | ||
Line 219: | Line 219: | ||
|- | |- | ||
|05:45 | |05:45 | ||
− | |మొలిక్యూల్(అణువు)లో ఒక డబల్ -బాండ్ (ద్విబంధం)ను ప్రవేశపెట్టటానికి,model kit మెనూ ను తెరవండి. | + | |మొలిక్యూల్(అణువు)లో ఒక డబల్ -బాండ్ (ద్విబంధం)ను ప్రవేశపెట్టటానికి, model kit మెనూ ను తెరవండి. |
|- | |- | ||
|05:50 | |05:50 | ||
Line 240: | Line 240: | ||
|- | |- | ||
|06:13 | |06:13 | ||
− | |ఇప్పుడు,ఈథేన్ ను ఈథైన్ కు మార్చుదాం. | + | |ఇప్పుడు, ఈథేన్ ను ఈథైన్ కు మార్చుదాం. |
|- | |- | ||
|06:16 | |06:16 | ||
− | |modelkit మెనూ పై క్లిక్ చేసి,triple ఎంపికని తనిఖీ చెయ్యండి. | + | |modelkit మెనూ పై క్లిక్ చేసి, triple ఎంపికని తనిఖీ చెయ్యండి. |
|- | |- | ||
|06:21 | |06:21 | ||
Line 249: | Line 249: | ||
|- | |- | ||
|06:28 | |06:28 | ||
− | |ద్విబంధం,ఒక త్రిబంధం కు మార్చబడింది. | + | |ద్విబంధం, ఒక త్రిబంధం కు మార్చబడింది. |
|- | |- | ||
|06:31 | |06:31 | ||
Line 255: | Line 255: | ||
|- | |- | ||
|06:34 | |06:34 | ||
− | |అత్యంత స్థిరమైన ధృవీకరణ ను పొందడానికి శక్తిని తగ్గించి | + | |అత్యంత స్థిరమైన ధృవీకరణ ను పొందడానికి శక్తిని తగ్గించి దాన్ని save చేయండి. |
|- | |- | ||
|06:40 | |06:40 | ||
− | |సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి | + | |సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి, |
|- | |- | ||
|06:43 | |06:43 | ||
Line 273: | Line 273: | ||
|- | |- | ||
|06:58 | |06:58 | ||
− | |అసైన్మెంట్ కొరకు | + | |అసైన్మెంట్ కొరకు, 2-fluoro-1,3-butadiene మరియు 2-pentyne యొక్క నమూనాలను సృష్టించండి. |
|- | |- | ||
|07:06 | |07:06 | ||
Line 279: | Line 279: | ||
|- | |- | ||
|07:10 | |07:10 | ||
− | |శక్తిని తగ్గించి | + | |శక్తిని తగ్గించి చిత్రాన్ని PDF ఫార్మాట్ లో భద్రపరచండి. |
|- | |- | ||
|07:16 | |07:16 | ||
Line 288: | Line 288: | ||
|- | |- | ||
|07:27 | |07:27 | ||
− | |ఇది Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క | + | |ఇది Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. |
|- | |- | ||
|07:31 | |07:31 | ||
− | |మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే,డౌన్ లోడ్ చేసి చూడగలరు. | + | |మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
|- | |- | ||
|07:36 | |07:36 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
|- | |- | ||
|07:38 | |07:38 | ||
Line 303: | Line 303: | ||
|- | |- | ||
|07:45 | |07:45 | ||
− | |మరిన్ని వివరాలకు,దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. | + | |మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
|- | |- | ||
Line 310: | Line 310: | ||
|- | |- | ||
|07:57 | |07:57 | ||
− | |దీనికి ICT, MHRD, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ,గవర్నమెంట్ అఫ్ ఇండియా సహకారం అందిస్తుంది. | + | |దీనికి ICT, MHRD, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ అఫ్ ఇండియా సహకారం అందిస్తుంది. |
|- | |- | ||
|08:04 | |08:04 |
Latest revision as of 14:49, 21 January 2018
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం. Jmol Application లో Create and Edit molecular models (పరమాణు నమూనాలను సృష్టిచడం మరియు సవరించడం)అను ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ లో, మనం వేర్చుకునేవి, |
00:12 | hydrogen పరమాణువును మొలిక్యూలర్ మోడల్ (పరమాణు నమూనా)లో functional group తో ప్రత్యామ్నాయం చేయడం. |
00:17 | bonds(బంధాలను)జోడించడం మరియు తొలగించడం. |
00:20 | పరమాణువులను జోడించడం మరియు తొలగించడం ఇంకా, |
00:23 | కాంటెక్ట్చువల్ మెనూ గా కూడా పిలవబడే Pop-up menu ను ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకుంటాం. |
00:29 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు, |
00:32 | Jmol Application విండో మరియు |
00:36 | పరమాణు నమూనాలను రూపొందించడానికి ఉపయోగించే, Modelkit ఫంక్షన్ గూర్చి అవగాహన ఉండాలి. |
00:41 | సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్సైట్ ను సందర్శించండి. |
00:46 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను, |
00:49 | Ubuntu OS వర్షన్ 12.04 |
00:53 | Jmol వర్షన్ 12.2.2 మరియు |
00:57 | Java వర్షన్ 7 లను ఉపయోగిస్తున్నాను. |
01:00 | Jmol Application ను తెరవడానికి, Dash home పై క్లిక్ చేయండి. |
01:05 | search box లో Jmol అని టైప్ చేయండి. |
01:08 | screen పైన Jmol ఐకాన్ కనిపిస్తుంది. |
01:11 | Jmol application window ను తెరవడానికి Jmol ఐకాన్ పై క్లిక్ చేయండి. |
01:17 | మనం ముందుగా సృష్టించిన Propane యొక్క నమూనాతో ప్రారంభిద్దాం. |
01:22 | ఫైల్ ను తెరవడానికి, టూల్ బార్ పైన Open file ఐకాన్ పై క్లిక్ చేయండి. |
01:27 | స్క్రీన్ పైన ఒక డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
01:30 | కావాల్సిన ఫైల్ ఉన్న ఫోల్డర్ పై క్లిక్ చేయండి. |
01:34 | నా ఫైల్ Desktop పై ఉంది. |
01:37 | కనుక, నేను Desktop ను ఎంచుకుని Open బటన్ పై క్లిక్ చేస్తాను. |
01:43 | File or UR టెక్స్ట్ బాక్స్ లోఫైల్ పేరును టైప్ చేయండి. |
01:48 | ఇప్పుడు, Open బటన్ పై క్లిక్ చేయండి. |
01:51 | Propane యొక్క నమూనా స్క్రీన్ పైన కనిపిస్తుంది. |
01:55 | మనం Propane లోని hydrogens ను |
01:59 | hydroxy, amino, halogens వంటి fluro, chloro, bromo లు మరియు ఇతర ఫంక్షనల్ సమూహాలు వంటివాటితో ప్రత్యామ్నాయం చేయవచ్చు. |
02:07 | నేను Propane మోలిక్యూల్(అణువు)ను Propanol గా మార్చడానికి ఒక hydroxyl గ్రూప్(సమూహాన్ని)ను జోడించాలి అనుకుంటున్నాను. |
02:13 | model kit మెనూ ని తెరవండి. ఫంక్షనల్ సమూహాల యొక్క ఒక జాబితా ఇక్కడ అందుబాటులో ఉంది. |
02:20 | oxygen పరమాణువుకు ప్రక్కన ఉన్న బాక్స్ ను(చెక్)తనిఖీచేయండి. |
02:23 | మొదటి carbon పరమాణువుకు జోడించబడి ఉన్న hydrogen పరమాణువుపై క్లిక్ చేయండి. |
02:28 | hydrogen పరమాణువు, hydroxy గ్రూప్(సమూహం చేత భర్తీచేయబడింది అని గమనించండి, ఇక్కడ Oxygen పరమాణువు ఎరుపు రంగులో కనిపిస్తుంది. |
02:37 | Propane ఇప్పుడు 1-Propanol కు మార్చబడింది. |
02:41 | ఇప్పుడు 1-Propanol ను 2-chloro-1-propanol కు మార్చడానికి ప్రయత్నిద్దాం. |
02:47 | model kit మెనూ నుండి Chloro గ్రూప్(సమూహాన్ని)ని ఎంచుకోండి. |
02:51 | రెండవ carbon పరమాణువుకు జోడించబడి ఉన్న hydrogen పరమాణువు పై క్లిక్ చేయండి. |
02:57 | ఇప్పుడు మనం 2-chloro-1-propanol యొక్క నమూనాను కలిగి ఉన్నాము. ఇక్కడ Chlorine ఆకుపచ్చరంగులో కనిపిస్తుంది. |
03:04 | మీరు శక్తిని తగ్గించవచ్చు ఇంకా చిత్రాన్ని dot mol ఫైల్ గా భద్రపరచవచ్చు. |
03:10 | ఇక్కడ ఒక అసైన్మెంట్-క్రిందనున్న 3-bromo-1-butanol మరియు 2-amino-4-chloro-pentane మోలిక్యూల్స్(అణువుల)యొక్క నమూనాలను సృష్టించండి. |
03:20 | శక్తిని తగ్గించి చిత్రాన్ని JPEG ఫార్మాట్ లో భద్రపరచండి. |
03:25 | చిత్రాన్ని వివిధరకాల ఫైల్ ఫార్మాట్ లలో భద్రపరచడానికి, |
03:28 | టూల్ బార్ లోని Save current view as an image ఐకాన్ ను ఉపయోగించండి. |
03:33 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
03:40 | ఇప్పుడు,Jmol అప్లికేషన్ విండోకు తిరిగి వెళ్దాం. |
03:45 | Jmol Application కూడా ఒక Pop-up మెనూ ను అందిస్తుంది. |
03:50 | మీరు పాప్-అప్ మెనూ ని రెండు వేర్వేరు పద్ధతుల ద్వారా యాక్సెస్ చేయవచ్చు. |
03:55 | ఒకవేళ model kit మెనూ తెరిచివుంటే, నిష్క్రమించండి. |
03:59 | model kit మెనూ లో క్రిందికి స్క్రోల్ చేసి Exit model kit mode పై క్లిక్ చేయండి. |
04:04 | Pop-up మెనూ ని తెరవడానికి, ప్యానెల్ పైన mouse బటన్ రైట్ -క్లిక్ చేయండి. |
04:09 | ప్యానెల్ పైన Pop-up మెనూ కనిపిస్తుంది. |
04:12 | Pop-up మెనూ పరమాణువుల యొక్క ప్రదర్శనను సవరించడానికి చాలా ఫంక్షన్స్ ను అందిస్తుంది. |
04:18 | ఇది ఎంపిక యొక్క ఒక రకం మరియు రెండరింగ్ ఎంపికలను కలిగిఉంటుంది. |
04:22 | ఈ మెనూ లోని చాలా ఫంక్షన్ లు మెనూ బార్ లో నకిలీ చేయబడ్డాయి. |
04:28 | Pop-up మెనూ లోని అంశాలు(సెల్ఫ్ -ఎక్సప్లనేటరీ)స్వీయ-వివరణాత్మకమైనవి. |
04:32 | వాటికి వివరణాత్మక వర్ణన అవసరం లేదు. |
04:35 | Pop-up మెనూ నుండి నిష్క్రమించడానికి Jmol ప్యానెల్ పై క్లిక్ చేయండి. |
04:39 | పాప్-అప్ మెనూ ని యాక్సెస్ చేయడానికి రెండవ మార్గం Jmol లోగో పై క్లిక్ చేయడం. |
04:44 | ఇది Jmol ప్యానెల్ యొక్క కుడి దిగువ మూలలో ఉంది. |
04:49 | ఇప్పుడు, ఈ అణువును ఎలా edit చేయాలో ఇంకా Ethane అణువుగా ఎలా మార్చాలో చూద్దాం. |
04:55 | దీని కోసం, మనం hydroxy సమూహం, chlorine సమూహం, carbon మరియు రెండు hydrogen పరమాణువులను తొలగిస్తాము. |
05:05 | model kit మెనూ ను తెరవండి. |
05:08 | delete atom కు ప్రక్కన ఉన్న బాక్స్ ను(చెక్)తనిఖీచేయండి |
05:12 | మీరు తొలగించాలి అనుకుంటున్న- |
05:15 | Oxygen, chlorine మరియు carbon పరమాణువులపై క్లిక్ చేయండి. |
05:21 | ethane అణువును సృష్టించడానికి మనం ఈ అణువుకు hydrogens ను జోడించాలి. |
05:26 | model kit మెనూ నుండి add hydrogens ఎంపికపై క్లిక్ చేయండి. |
05:32 | ఈ అణువుకు రెండు hydrogen పరమాణువులు జోడించబడ్డాయి. |
05:36 | ఇప్పుడు మనం screen పైన Ethane యొక్క నమూనాను కలిగిఉన్నాము. |
05:40 | alkenes మరియు alkynes లను ఎలా సృష్టించాలో నేర్చుకుందాం. |
05:45 | మొలిక్యూల్(అణువు)లో ఒక డబల్ -బాండ్ (ద్విబంధం)ను ప్రవేశపెట్టటానికి, model kit మెనూ ను తెరవండి. |
05:50 | double ఎంపిక ని తనిఖీ చెయ్యండి. |
05:53 | Ethane అణువులో రెండు కార్బన్ పరమాణువుల మధ్య ఉన్న బంధంపై కర్సర్ ఉంచండి. |
05:58 | ఎరుపు రంగు రింగులు carbon పరమాణువుల చుట్టూ కనిపిస్తాయి. |
06:01 | bond పై క్లిక్ చేయండి. |
06:05 | ఏకబంధం, ఒక ద్విబంధంగా మార్చబడిందని గమనించండి. |
06:09 | మనం ప్యానల్ లో Ethene యొక్క నమూనాను కలిగియున్నాము. |
06:13 | ఇప్పుడు, ఈథేన్ ను ఈథైన్ కు మార్చుదాం. |
06:16 | modelkit మెనూ పై క్లిక్ చేసి, triple ఎంపికని తనిఖీ చెయ్యండి. |
06:21 | కర్సర్ ను Ethene అణువులోని ద్విబంధంపై ఉంచి దానిపై క్లిక్ చేయండి. |
06:28 | ద్విబంధం, ఒక త్రిబంధం కు మార్చబడింది. |
06:31 | ఇది Ethyne యొక్క నమూనా. |
06:34 | అత్యంత స్థిరమైన ధృవీకరణ ను పొందడానికి శక్తిని తగ్గించి దాన్ని save చేయండి. |
06:40 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి, |
06:43 | hydrogen పరమాణువును alkanes లో ఒక ఫంక్షనల్ గ్రూప్ తో ప్రత్యామ్నాయం చేయడం. |
06:48 | alkanes ను alkenes మరియు alkynes కు మార్చడానికి బంధాలను జోడించడం. |
06:52 | పరమాణువులను జోడించడం మరియు తొలగించడం. |
06:54 | పాప్ -అప్ -మెనూ ను ఉపయోగించడం. |
06:58 | అసైన్మెంట్ కొరకు, 2-fluoro-1,3-butadiene మరియు 2-pentyne యొక్క నమూనాలను సృష్టించండి. |
07:06 | పాప్-అప్ మెనూని ఉపయోగించి మోడల్ యొక్క ప్రదర్శనను Wireframe కు మార్చండి. |
07:10 | శక్తిని తగ్గించి చిత్రాన్ని PDF ఫార్మాట్ లో భద్రపరచండి. |
07:16 | మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి. |
07:24 | కింది లింక్ లో అందుబాటులో గల వీడియో ను చుడండి. |
07:27 | ఇది Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. |
07:31 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
07:36 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
07:38 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
07:41 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
07:45 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
07:52 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ యొక్క ఒక భాగం. |
07:57 | దీనికి ICT, MHRD, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ అఫ్ ఇండియా సహకారం అందిస్తుంది. |
08:04 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
08:08 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |