Difference between revisions of "GChemPaint/C3/Features-and-Color-Schemes/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by 2 users not shown)
Line 4: Line 4:
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|అందరికి నమస్కారం.ఫీచర్స్ అండ్ కలర్ స్కీమ్స్ ఇన్ జికెంటేబుల్ (Features and Color Schemes in GChemTable)ట్యుటోరియల్ కు స్వాగతం.
+
|అందరికి నమస్కారం. ఫీచర్స్ అండ్ కలర్ స్కీమ్స్ ఇన్ జికెంటేబుల్ (Features and Color Schemes in GChemTable)ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
|00:07
 
|00:07
Line 10: Line 10:
 
|-
 
|-
 
|00:11
 
|00:11
|జికెంటేబుల్ (GchemTable)
+
|జికెంటేబుల్ (GchemTable) ఎలెమెంటల్ విండో మరియు కలర్ స్కీమ్స్.
|-
+
|00:12
+
|ఎలెమెంటల్ విండో మరియు కలర్ స్కీమ్స్.
+
 
|-
 
|-
 
|00:16
 
|00:16
Line 22: Line 19:
 
|-
 
|-
 
|00:22
 
|00:22
|జికెంపెయింట్ (GchemPaint) వర్షన్ 0.12.10,  
+
|జికెంపెయింట్ (GChemPaint) వర్షన్ 0.12.10,  
 
|-
 
|-
 
|00:27
 
|00:27
|జికెంటేబుల్ (GchemTable) వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
+
|జికెంటేబుల్ (GChemTable) వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
 
|-
 
|-
 
|00:32
 
|00:32
Line 31: Line 28:
 
|-
 
|-
 
|00:35
 
|00:35
|పిరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలెమెంట్స్ మరియు జికెంపెయింట్ (GchemPaint)   
+
|పిరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలెమెంట్స్ మరియు జికెంపెయింట్ (GChemPaint)   
 
|-
 
|-
 
|00:41
 
|00:41
|లేకుంటే, జికెంపెయింట్ (GchemPaint)యొక్క సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్సైట్ ను సందర్శించండి.
+
|లేకుంటే, జికెంపెయింట్ (GChemPaint)యొక్క సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్సైట్ ను సందర్శించండి.
 
|-
 
|-
 
|00:46
 
|00:46
|ఇప్పుడు జికెంటేబుల్(GchemTable) అప్లికేషన్ గురించి నేర్చుకుందాం.
+
|ఇప్పుడు జికెంటేబుల్(GChemTable) అప్లికేషన్ గురించి నేర్చుకుందాం.
 
|-
 
|-
 
|00:50
 
|00:50
|జికెంటేబుల్(GchemTable)ను, సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్(Synaptic Package Manager) ను ఉపయోగించి,
+
|జికెంటేబుల్(GChemTable)ను, సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్(Synaptic Package Manager) ను ఉపయోగించి,
 
|-
 
|-
 
|00:55
 
|00:55
|జికెంపెయింట్ (GchemPaint) యొక్కఒక యుటిలిటీ సాఫ్ట్వేర్ గా వ్యవస్థాపన చేయవచ్చు.
+
|జికెంపెయింట్ (GchemPaint) యొక్కఒక యుటిలిటీ సాఫ్ట్వేర్ గా వ్యవస్థాపన చేయవచ్చు.
 
|-
 
|-
 
|00:58
 
|00:58
Line 100: Line 97:
 
|-
 
|-
 
|02:20
 
|02:20
|మెయిన్ ( Main),
+
|మెయిన్ ( Main), ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్(Electronic Properties),
|-
+
|02:21
+
|ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్(Electronic Properties),
+
 
|-
 
|-
 
|02:23
 
|02:23
|రేడీ-ఐ (Radii),
+
|రేడీ-ఐ (Radii), థర్మోడైనమిక్స్(Thermodynamics).
|-
+
|02:24
+
|థర్మోడైనమిక్స్(Thermodynamics).
+
 
|-
 
|-
 
|02:26
 
|02:26
Line 115: Line 106:
 
|-
 
|-
 
|02:30
 
|02:30
|డిఫాల్ట్ గా మెయిన్ ( Main) టాబ్ ఎంచుకోబడుతుంది.
+
|డిఫాల్ట్ గా మెయిన్ (Main) టాబ్ ఎంచుకోబడుతుంది.
 
|-
 
|-
 
|02:33
 
|02:33
|అది మూలకం యొక్క సింబల్ (Symbol )  
+
|అది మూలకం యొక్క సింబల్ (Symbol)  
 
|-
 
|-
 
|02:36
 
|02:36
Line 133: Line 124:
 
|-
 
|-
 
|02:47
 
|02:47
|టేబుల్, కార్బన్ యొక్క ( Carbon's ) పేరు ను వివిధ భాషలలో చూపిస్తుంది.
+
|టేబుల్, కార్బన్ యొక్క (Carbon's) పేరు ను వివిధ భాషలలో చూపిస్తుంది.
 
|-
 
|-
 
|02:53
 
|02:53
Line 167: Line 158:
 
|-
 
|-
 
|03:34
 
|03:34
|ఈ ట్యాబ్ -
+
|ఈ ట్యాబ్ - కోవలెంట్(Covalent)(సమయోజనీయ)
|-
+
|03:35
+
| కోవలెంట్(Covalent)(సమయోజనీయ)
+
 
|-
 
|-
 
|03:36
 
|03:36
|వాన్ డెర్ వాల్స్(Van der Waals) మరియు
+
|వాన్ డెర్ వాల్స్(Van der Waals) మరియు మెటాలిక్ రేడీ-ఐ(Metallic  radii) విలువలను pm లలో  చూపిస్తుంది.
|-
+
|03:37
+
|మెటాలిక్ రేడీ-ఐ(Metallic  radii) విలువలను pm లలో  చూపిస్తుంది.
+
 
|-
 
|-
 
|03:41
 
|03:41
|pm అనగా పికో మీటర్.ఒక pm=10 టు ద పవర్ of మైనస్ 12 మీటర్లు.
+
|pm అనగా పికో మీటర్. ఒక pm=10 టు ద పవర్ of మైనస్ 12 మీటర్లు.
 
|-
 
|-
 
|03:47
 
|03:47
Line 203: Line 188:
 
|-
 
|-
 
|04:15
 
|04:15
|ఈ టేబుల్ అయాన్, C.N, మరియు వాల్యూ (Value) కాలములను కలిగి ఉంటుంది.  
+
|ఈ టేబుల్ అయాన్, C.N, మరియు వాల్యూ (Value) కాలములను కలిగి ఉన్నది.  
 
|-
 
|-
 
|04:22
 
|04:22
Line 209: Line 194:
 
|-
 
|-
 
|04:24
 
|04:24
|ఈ టేబుల్ సోడియంకు (Sodium) వుండే ,వివిధ అయానిక్ స్టేట్స్ గురించి ,
+
|ఈ టేబుల్ సోడియంకు (Sodium) వుండే, వివిధ అయానిక్ స్టేట్స్ గురించి,
 
|-
 
|-
 
|04:31
 
|04:31
Line 236: Line 221:
 
|-
 
|-
 
|05:13
 
|05:13
|లో (Low) అంటే ఎలక్ట్రాన్లు పెయిర్ చేయబడేచోట స్పిన్ ఫ్రీ కాంప్లెక్సస్
+
|లో (Low) అంటే ఎలక్ట్రాన్లు పెయిర్ అయ్యే చోట స్పిన్ పెయిర్డ్ కాంప్లెక్సస్
 
|-
 
|-
 
|05:20
 
|05:20
Line 263: Line 248:
 
|-
 
|-
 
|05:52
 
|05:52
|వ్యూ(View) మెను వద్దకు వెళ్లి కలర్ స్కీమ్స్(Color schemes)ఎంచుకోండి.
+
|వ్యూ(View) మెను వద్దకు వెళ్ళి కలర్ స్కీమ్స్(Color schemes)ఎంచుకోండి.
 
|-
 
|-
 
|05:57
 
|05:57
Line 275: Line 260:
 
|-
 
|-
 
|06:09
 
|06:09
|కలర్ స్కీమ్స్ (Color Schemes) పై క్లిక్ చేసి ,ఫిజికల్ స్టేట్స్(Physical states) ఎంచుకోండి.
+
|కలర్ స్కీమ్స్ (Color Schemes) పై క్లిక్ చేసి, ఫిజికల్ స్టేట్స్(Physical states) ఎంచుకోండి.
 
|-
 
|-
 
|06:13
 
|06:13
Line 284: Line 269:
 
|-
 
|-
 
|06:21
 
|06:21
| పైభాగాన, కనీస విలువ(మినిమం వాల్యూ(minimum value)) 0 తో ఒక టెంపరేచర్(Temperature)(కె(K)) స్కేల్ స్లయిడర్ చూడగలము.
+
| పైభాగాన, కనీస విలువ(మినిమం వాల్యూ(minimum value)) 0 తో ఒక టెంపరేచర్(Temperature)(కె(K)) స్కేల్ స్లయిడర్ చూడగలరు.
 
|-
 
|-
 
|06:28
 
|06:28
Line 296: Line 281:
 
|-
 
|-
 
|06:44
 
|06:44
|ఉష్ణోగ్రత పెంచడానికి స్లయిడర్ లాగండి.
+
|ఉష్ణోగ్రత పెంచడానికి స్లయిడర్ ను  లాగండి.
 
|-
 
|-
 
|06:48
 
|06:48
Line 338: Line 323:
 
|-
 
|-
 
|07:45
 
|07:45
|మిగతా అన్ని మూలకాలు బ్లాక్(black) బ్యాక్ గ్రౌండ్లో కనిపిస్తాయి.  
+
|మిగతా అన్ని మూలకాలు బ్లాక్(black) బ్యాక్ గ్రౌండ్ రంగు లో కనిపిస్తాయి.  
 
|-
 
|-
 
|07:49
 
|07:49
|తిరిగి, కలర్ స్కీమ్(Color Scheme) వద్దకి వెళ్లి ఎలెక్ట్రోనెగటివిటీ(Electronegativity) కలర్ స్కీమ్ ఎంచుకోండి.
+
|తిరిగి, కలర్ స్కీమ్(Color Scheme) వద్దకి వెళ్ళి ఎలెక్ట్రోనెగటివిటీ(Electronegativity) కలర్ స్కీమ్ ఎంచుకోండి.
 
|-
 
|-
 
|07:57
 
|07:57
Line 356: Line 341:
 
|-
 
|-
 
|08:18
 
|08:18
|ఒకవేళ డేటాబేస్ లో డేటా అందుబాటులో లేకపోతే,మూలకం నలుపు (Block) బ్యాక్గ్రౌండ్ తో కనిపిస్తుంది.  
+
|ఒకవేళ డేటాబేస్ లో డేటా అందుబాటులో లేకపోతే,మూలకం నలుపు (Black) బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
|08:23
 
|08:23
Line 362: Line 347:
 
|-
 
|-
 
|08:27
 
|08:27
|ప్రతీ బ్లాక్ నందు ఎలిమెంట్స్ గల తమకు  కేటాయించిన బ్లాక్(Block) కలర్ తో కనిపిస్తాయి.
+
|ప్రతీ బ్లాక్ నందు గల ఎలిమెంట్స్ తమకు  కేటాయించిన బ్లాక్(Block) కలర్ తో కనిపిస్తాయి.
 
|-
 
|-
 
|08:31
 
|08:31
Line 390: Line 375:
 
|-
 
|-
 
|08:53
 
|08:53
|ఫ్యామిలీ(Family)
+
|ఫ్యామిలీ(Family),ఎలెక్ట్రోనెగటివిటీ (Electronegativity) మరియు
|-
+
|08:54
+
|ఎలెక్ట్రోనెగటివిటీ (Electronegativity) మరియు
+
 
|-
 
|-
 
|08:56
 
|08:56
Line 402: Line 384:
 
|-
 
|-
 
|09:00
 
|09:00
| క్రిందివి అన్వేషించండి.-
+
| క్రిందివి అన్వేషించండి.- కోబాల్ట్, నికెల్,కాపర్(Cobalt, Nickel, Copper)మరియు మిగిలిన వాటి ఎలెమెంటల్ విండోస్.
|-
+
|09:01
+
|కోబాల్ట్, నికెల్,కాపర్(Cobalt, Nickel, Copper)మరియు మిగిలిన వాటి ఎలెమెంటల్ విండోస్.
+
 
|-
 
|-
 
|09:06
 
|09:06
Line 414: Line 393:
 
|-
 
|-
 
|09:11
 
|09:11
|ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో చూడండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
+
|ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను  చూడండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
 
|-
 
|-
 
|09:15
 
|09:15

Latest revision as of 01:11, 24 November 2017

Time Narration
00:01 అందరికి నమస్కారం. ఫీచర్స్ అండ్ కలర్ స్కీమ్స్ ఇన్ జికెంటేబుల్ (Features and Color Schemes in GChemTable)ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది
00:11 జికెంటేబుల్ (GchemTable) ఎలెమెంటల్ విండో మరియు కలర్ స్కీమ్స్.
00:16 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:19 ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04,
00:22 జికెంపెయింట్ (GChemPaint) వర్షన్ 0.12.10,
00:27 జికెంటేబుల్ (GChemTable) వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
00:32 ఈ ట్యుటోరియల్ కోసం మీకు తెలిసి ఉండాలసినవి-
00:35 పిరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలెమెంట్స్ మరియు జికెంపెయింట్ (GChemPaint)
00:41 లేకుంటే, జికెంపెయింట్ (GChemPaint)యొక్క సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్సైట్ ను సందర్శించండి.
00:46 ఇప్పుడు జికెంటేబుల్(GChemTable) అప్లికేషన్ గురించి నేర్చుకుందాం.
00:50 జికెంటేబుల్(GChemTable)ను, సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్(Synaptic Package Manager) ను ఉపయోగించి,
00:55 జికెంపెయింట్ (GchemPaint) యొక్కఒక యుటిలిటీ సాఫ్ట్వేర్ గా వ్యవస్థాపన చేయవచ్చు.
00:58 జికెంటేబుల్(GchemTable) అనునది ఒక రసాయన మూలకాల పీరియాడిక్ టేబుల్ (Periodic table)అప్లికేషన్.
01:03 ఇది మూలకాల గురించి శాస్త్రీయ సమాచారం అందిస్తుంది.
01:08 ఇది పీరియాడిక్ టేబుల్ (Periodic table) ను వివిధ కలర్ స్కీమ్స్(Color schemes)తో చూపిస్తుంది.
01:13 జికెంటేబుల్ (GchemTable) తెరవడానికి,డాష్ హోమ్(Dash Home) పై క్లిక్ చేయండి.
01:17 కనిపించే సెర్చ్ బార్ లో జికెంటేబుల్(GchemTable)అని టైపు చేయండి.
01:21 పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్(Periodic table of the elements)ఐకాన్ పై క్లిక్ చేయండి.
01:26 పిరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలెమెంట్స్ (Periodic table of the elements)విండో తెరుచుకుంటుంది.
01:30 అన్ని విండో ఆధారిత అప్లికేషన్స్ లాగానే,జికెంటేబుల్(GchemTable) విండో మెనూబార్(Menubar) ను కలిగి ఉంటుంది.
01:36 మెనూబార్(Menubar), మీ అవసరంను బట్టి, జికెంటేబుల్(GchemTable)తో పని చేసే అన్ని ఆదేశాలను కలిగి ఉంటుంది.
01:41 ఇది పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్(Periodic table of the elements).ఇక్కడ మీరు మూలకం (element) బటన్లు చూడగలరు.
01:49 మూలకం యొక్క పేరు పొందడానికి,(element)మూలకం పై కర్సర్ ఉంచండి.
01:52 టేబుల్లో బటన్ల కోసం వాడిన రంగులు మూలకాల సంప్రదాయ రంగులు.
01:58 ఈ టేబుల్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ (Modern Periodic table) కు ప్రతిరూపం.
02:02 ఇప్పుడు ఎలెమెంటల్ విండో(Elemental window) గురించి తెలుసుకుందాం.
02:05 దానిని ప్రదర్శింపచేయడానికి, పీరియాడిక్ టేబుల్ లో ఏదైనా మూలకం బటన్ పై క్లిక్ చేయండి.
02:10 నేను కార్బన్ (సి)(Carbon(C))పై క్లిక్ చేస్తాను.
02:13 కార్బన్(Carbon) యొక్క ఎలెమెంటల్ విండో(Elemental window) తెరుచుకుంటుంది.
02:16 ఎలెమెంటల్ విండో(Elemental window) నందు నాలుగు సైడ్ టాబ్స్ ఉంటాయి.-
02:20 మెయిన్ ( Main), ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్(Electronic Properties),
02:23 రేడీ-ఐ (Radii), థర్మోడైనమిక్స్(Thermodynamics).
02:26 నేను ప్రతి టాబ్ గురించి ఒక్కొక్కటిగా వివరిస్తాను.
02:30 డిఫాల్ట్ గా మెయిన్ (Main) టాబ్ ఎంచుకోబడుతుంది.
02:33 అది మూలకం యొక్క సింబల్ (Symbol)
02:36 అటామిక్ నంబర్(Atomic number)
02:38 అటామిక్ వెయిట్ (Atomic weight)మరియు
02:40 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్(Electronic configuration)లను కలిగి ఉంటుంది.
02:43 అది లాంగ్(Lang)మరియు నేమ్(Name) శీర్షికలు తో ఒక టేబుల్ ను కలిగి ఉంటుంది.
02:47 టేబుల్, కార్బన్ యొక్క (Carbon's) పేరు ను వివిధ భాషలలో చూపిస్తుంది.
02:53 తదుపరి,ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్(Electronic Properties)ట్యాబ్ పై క్లిక్ చేయండి.
02:56 ఈ ట్యాబ్ క్రింది వివరాలు చూపిస్తుంది -
03:00 పాలింగ్ ఎలక్ట్రో-నెగటివిటీ (Pauling Electro-negativity) యొక్క విలువ,
03:02 ఆయనైజెషన్ ఎనర్జీస్ (Ionization energies)
03:05 MJ పర్ మోల్(MJ per mol) లలో మొదటి, రెండవ మరియు మూడవ ఆయనైజెషన్ ఎనేర్జిస్(Ionization energies),
03:10 KJ పర్ మోల్(KJ per mol) లలో ఎలక్ట్రానిక్ అఫినీటిస్(Electronic affinities).
03:15 కుడి వైపున, సంబంధిత షో కర్వ్(Show curve) బటన్లు చూడవచ్చు.
03:20 చార్ట్ చూడడానికి షో కర్వ్(Show curve) బటన్ పై క్లిక్ చేయండి.
03:24 ఇది ఎలెక్ట్రోనెగటివిటీ(Electronegativity)వర్సెస్ అటామిక్ నంబర్ (Z)(Atomic number) యొక్క చార్ట్. నేను ఇప్పుడు చార్ట్ ను మూసి వేస్తాను.
03:31 రేడీ-ఐ (Radii) టాబ్ పై క్లిక్ చేయండి.
03:34 ఈ ట్యాబ్ - కోవలెంట్(Covalent)(సమయోజనీయ)
03:36 వాన్ డెర్ వాల్స్(Van der Waals) మరియు మెటాలిక్ రేడీ-ఐ(Metallic radii) విలువలను pm లలో చూపిస్తుంది.
03:41 pm అనగా పికో మీటర్. ఒక pm=10 టు ద పవర్ of మైనస్ 12 మీటర్లు.
03:47 కార్బన్(Carbon)అనునది ఒక అలోహము కనుక దీనికి మెటాలిక్ రేడియస్(Metallic radius)విలువ లేదు.
03:53 నేను కార్బన్(Carbon) విండో ను మూసివేస్తాను.
03:56 పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్(Periodic table of the elements) విండో వద్దకి తిరిగి వెళ్ళుదాం.
04:00 సోడియం (Na)(Sodium) బటన్ పై క్లిక్ చేద్దాము.
04:04 రేడీ-ఐ (Radii) టాబ్ పై క్లిక్ చేయండి.
04:07 మెటాలిక్ రేడీ-ఐ (Metallic radii) విలువ ఇక్కడ చూపబడింది.
04:11 రేడీ-ఐ (Radii) టాబ్ అనునది అయానిక్ రేడీ-ఐ (Ionic radii) యొక్క ఒక పట్టిక ను చూపిస్తుంది.
04:15 ఈ టేబుల్ అయాన్, C.N, మరియు వాల్యూ (Value) కాలములను కలిగి ఉన్నది.
04:22 టేబుల్ ను స్క్రోల్ డౌన్ చేద్దాం.
04:24 ఈ టేబుల్ సోడియంకు (Sodium) వుండే, వివిధ అయానిక్ స్టేట్స్ గురించి,
04:31 దాని కోఆర్డినేషన్ నంబర్ (CN)(Coordination number)మరియు పీఎం లో అయానిక్ రెడీ-ఐ (Ionic radii) వాల్యూ గురించి సమాచారం ను ఇస్తుంది.
04:37 క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్(Chromium, Manganese, Iron, Cobalt, Nickel) మరియు కాపర్(Copper) మూలకాలు పెద్ద సంఖ్యలో సముదాయాలు ఏర్పాటు చేయగలవు.
04:48 ఐరన్ (Fe)(Iron) బటన్ పై క్లిక్ చేద్దాం.
04:51 దీని ఎలెమెంటల్ విండో తెరుచుకుంటుంది.
04:54 రేడీ-ఐ (Radii) టాబ్ పై క్లిక్ చేయండి.
04:56 అయానిక్ రేడీ-ఐ (Ionic radii) టేబుల్, స్పిన్ (Spin) అనే ఒక అదనపు కాలమ్ కలిగి ఉంది.
05:02 స్పిన్(Spin) కాలమ్ ఐరన్ యొక్క సంక్లిష్ట ఏర్పాటు ధోరణి గురించి అవగాహన ఇస్తుంది.
05:07 ఇక్కడ, హై (High)అనగా ఎలక్ట్రాన్లు విడిపోయేచోట(unpaired) స్పిన్ ఫ్రీ కాంప్లెక్సస్
05:13 లో (Low) అంటే ఎలక్ట్రాన్లు పెయిర్ అయ్యే చోట స్పిన్ పెయిర్డ్ కాంప్లెక్సస్
05:20 నేను ఐరన్ (Fe) ఎలెమెంటల్ విండో మూసివేస్తాను.
05:23 కాంప్లెక్స్ ఫార్మేషన్స్ ఏర్పాటు గురించి మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్నాయి. http://en.wikipedia.org/wiki/Spin_states_d_electrons
05:28 కార్బన్ యొక్క ఎలెమెంటల్ విండో పై మళ్ళీ క్లిక్ చేయండి.
05:33 థర్మోడైనమిక్స్(Thermodynamics) ట్యాబ్ పై క్లిక్ చేయండి.
05:36 ఈ ట్యాబ్ కార్బన్ యొక్క ద్రవీభవన స్థానం(Melting Point) మరియు బాష్పీభవన స్థానం(Boiling Point) లను చూపిస్తుంది.
05:40 షోకర్వ్(Show curve)బటన్ గురించి మీ స్వంతంగా అన్వేషించండి.
05:45 నేను కార్బన్ యొక్క ఎలెమెంటల్ విండో మూసివేస్తాను.
05:48 ఇప్పుడు కలర్ స్కీమ్స్(Color schemes) వద్దకు వెళ్దాం.
05:52 వ్యూ(View) మెను వద్దకు వెళ్ళి కలర్ స్కీమ్స్(Color schemes)ఎంచుకోండి.
05:57 కలర్ స్కీమ్స్(Color schemes) జాబితా తో ఒక సబ్ మెనూ తెరుచుకొంటుంది.
06:01 నో కలర్స్(No colors) పై క్లిక్ చేయండి.
06:04 అన్నిమూలకాల బటన్స్ గ్రే(grey)కి మారుతాయి.
06:09 కలర్ స్కీమ్స్ (Color Schemes) పై క్లిక్ చేసి, ఫిజికల్ స్టేట్స్(Physical states) ఎంచుకోండి.
06:13 నీలపు రంగు బటన్లు కలిగిన ఒక కొత్త పీరియాడిక్ టేబుల్ తెరుచుకుంటుంది.
06:18 కాని కొన్నినలుపు రంగులో ఉన్నవి.
06:21 పైభాగాన, కనీస విలువ(మినిమం వాల్యూ(minimum value)) 0 తో ఒక టెంపరేచర్(Temperature)(కె(K)) స్కేల్ స్లయిడర్ చూడగలరు.
06:28 క్రిందభాగాన, సాలిడ్-బ్లూ(Solid-Blue),లిక్విడ్-గ్రీన్(Liquid-Green)మరియు గ్యాస్ రెడ్(Gas-Red) రంగులు చూడగలరు.
06:36 జీరో డిగ్రీ కెల్విన్(zero degree Kelvin) వద్ద అన్ని అంశాలు ఘన స్థితిలో ఉంటాయి.
06:41 కాబట్టి బ్లూ(blue)రంగు లో కనిపిస్తాయి.
06:44 ఉష్ణోగ్రత పెంచడానికి స్లయిడర్ ను లాగండి.
06:48 మూలకాలు వాటి ఫీజికల్ స్టేట్(Physical state) మార్చడం గమనించండి.
06:52 నీలపు (blue)రంగు, ఆకుపచ్చ (లిక్విడ్) (Green(liquid))మరియు రెడ్ (గ్యాస్)( Red(Gas)) రంగు లతో భర్తీ అవుతుంది.
07:00 6010 డిగ్రీ కెల్విన్(degree Kelvin) (సిక్స్ థౌసండ్ టెన్(six thousand ten)) వద్ద అన్ని అంశాలు వాయు స్థితికి మారుతాయి .
07:04 అన్ని బటన్లు రెడ్(Red) రంగుకు మారుతాయి.
07:09 కొన్నిఅంశాలు బ్లాక్(black) నేపథ్యంలో చూపించబడతాయి.
07:12 ఆ ఉష్ణోగ్రత వద్ద (Temperature)వాటి స్టేట్ తెలియదు.
07:16 తదుపరి ఫ్యామిలీ(Family)ఎంచుకోండి.
07:19 సెలెక్టేడ్ ఫ్యామిలీ (Selected Family) డ్రాప్ డౌన్ బటన్ కనిపిస్తుంది.
07:23 డ్రాప్ డౌన్ జాబితా సంబంధిత రంగులతో వివిధ ఫ్యామిలీస్ కలిగి ఉన్నది.
07:27 అప్రమేయంగా ఆల్(All) ఎంచుకోబడుతుంది.
07:31 ప్రతి ఫ్యామిలీ(Family)ఎలిమెంట్స్ ఒక నిర్దిష్ట ఫ్యామిలీ(Family)రంగు లో కనిపిస్తాయి.
07:36 డ్రాప్ డౌన్ జాబితా మీద క్లిక్ చేసి మెటల్లోయిడ్స్ (Metalloids) ఎంచుకోండి.
07:40 మెటల్లోయిడ్స్(Metalloids) అన్నీ గ్రీన్ ఫ్యామిలీ (Green family)బ్యాక్ గ్రౌండ్ రంగు లో కనిపిస్తాయి.
07:45 మిగతా అన్ని మూలకాలు బ్లాక్(black) బ్యాక్ గ్రౌండ్ రంగు లో కనిపిస్తాయి.
07:49 తిరిగి, కలర్ స్కీమ్(Color Scheme) వద్దకి వెళ్ళి ఎలెక్ట్రోనెగటివిటీ(Electronegativity) కలర్ స్కీమ్ ఎంచుకోండి.
07:57 ఎరుపు (red) రంగులో ఎలిమెంట్స్ అత్యల్ప ఎలెక్ట్రోనెగటివిటీ(Electronegativity) విలువలు కలిగి ఉంటాయి.
08:01 నీలము (blue)రంగులో ఉన్న ఎలిమెంట్స్ అత్యధిక ఎలెక్ట్రోనెగటివిటీ(Electronegativity) విలువలు కలిగి ఉంటాయి.
08:06 రంగులో ఎరుపు(red) నుండి నీలము(blue)కు క్రమానుగత మార్పు ఉన్నది.
08:12 గులాబీ (pink) రంగు లో ఉన్న ఎలిమెంట్స్ మధ్య ఎలెక్ట్రోనెగటివిటీ (Electronegativity) విలువలు కలిగి ఉంటాయి.
08:18 ఒకవేళ డేటాబేస్ లో డేటా అందుబాటులో లేకపోతే,మూలకం నలుపు (Black) బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది.
08:23 బ్లాక్(Block)ను ఎంచుకుందాం.
08:27 ప్రతీ బ్లాక్ నందు గల ఎలిమెంట్స్ తమకు కేటాయించిన బ్లాక్(Block) కలర్ తో కనిపిస్తాయి.
08:31 s బ్లాక్(Block) – నీలము (blue)
08:34 p బ్లాక్(Block) – గోధుమ ఎరుపు (reddish brown)
08:37 d బ్లాక్(Block) – ఆకుపచ్చ (green ) మరియు
08:40 f బ్లాక్(Block) – ఊదా రంగు (Purple).
08:43 ట్యుటోరియల్ సారాంశము
08:46 ఈ ట్యుటోరియల్లో నేర్చుకొన్నది -
08:48 ఎలెమెంటల్ విండోస్ గురించి వివరాలు.
08:51 ఫిజికల్ స్టేట్స్(Physical states)
08:53 ఫ్యామిలీ(Family),ఎలెక్ట్రోనెగటివిటీ (Electronegativity) మరియు
08:56 బ్లాక్(Block) ఆధారంగా వాటి కలర్ స్కీమ్స్ (Color Schemes)
08:58 అసైన్‌మెంట్ గా,
09:00 క్రిందివి అన్వేషించండి.- కోబాల్ట్, నికెల్,కాపర్(Cobalt, Nickel, Copper)మరియు మిగిలిన వాటి ఎలెమెంటల్ విండోస్.
09:06 వివిధ ఫ్యామిలీ కలర్ స్కీమ్స్ (Family Color schemes)
09:08 అటామిక్ రేడియస్ కలర్ స్కీమ్(Atomic radius Color scheme).
09:11 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో ను చూడండి. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
09:15 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
09:18 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:22 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
09:25 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:28 ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
09:32 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
09:38 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
09:42 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:49 ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
09:55 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోనికి అనువదించినది స్వామి. ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india