Difference between revisions of "BASH/C2/Nested-and-multilevel-if-elsif-statements/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by one other user not shown)
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:00
 
| 00:00
|ప్రియమైన స్నేహితులారా,   BASH     లోని   Nested and multilevel if statement     పై స్పోకన్ ట్యుటోరియల్   కు స్వాగతం.
+
| ప్రియమైన స్నేహితులారా, BASH లోని Nested and multilevel if statement పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
  
 
|-
 
|-
 
| 00:09  
 
| 00:09  
|ఈ ట్యుటోరియల్ లో మనం:
+
| ఈ ట్యుటోరియల్ లో మనం
  
 
|-
 
|-
 
| 00:12  
 
| 00:12  
|   Nested if-else   మరియు  
+
| Nested if-else మరియు  
  
 
|-
 
|-
 
| 00:14
 
| 00:14
|   Multilevel if-else statement   గురించి నేర్చుకుంటాము.
+
| Multilevel if-else statement గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|దీనిని మనం కొన్ని ఉదాహారణలతో చేస్తాము.
+
| దీనిని మనం కొన్ని ఉదాహారణలతో చేస్తాము.
  
 
|-
 
|-
 
|00:22
 
|00:22
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి,   Linux Operating System     గురించి కొంత అవగాహన ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
+
| లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
  
 
|-
 
|-
 
|  00:35  
 
|  00:35  
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
+
| ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
  
 
|-
 
|-
 
| 00:38  
 
| 00:38  
|   Ubuntu Linux   12.04ఆపరేటింగ్ సిస్టమ్ మరియు   
+
| Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు   
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
|   GNU BASH     వర్షన్   4.1.10   ను ఉపయోగిస్తున్నాను.
+
| GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
|దయచేసి,    GNU Bash   వర్షన్ 4 లేదా దానికన్నా పైవి అభ్యాసానికి ఉపయోగించండి.
+
| GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి సిఫార్సు చేయబడినది.  
  
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
| మనం     Nested if-else statement   యొక్క ప్రవాహాన్ని అర్ధం చేసుకుందాం.  
+
| మనం Nested if-else statement యొక్క execution ఫ్లోను  అర్ధం చేసుకుందాం.  
  
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
|ఇక్కడ, ఒకవేళ   condition 1        True   అయితే అప్పుడు   condition 2    ముల్యాంకం అవుతుంది,
+
| ఇక్కడ, ఒకవేళ condition1 True అయితే అప్పుడు condition2 మూల్యాంకనం జరుగుతుంది.
  
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
|ఒకవేళ   condition2       True   అయితే అప్పుడు     statement 1    అమలు అవుతుంది.
+
| ఒకవేళ condition2 True అయితే, అప్పుడు statement1 అమలు అవుతుంది.
  
 
|-
 
|-
 
| 01:10
 
| 01:10
|దాని అర్ధం,     conditions   1 మరియు 2 లు   True   అయినప్పుడు మాత్రమే     statement 1     అమలు  అవుతుంది.
+
| దాని అర్ధం, conditions 1 మరియు 2 లు True అయినప్పుడు మాత్రమే statement 1 అమలు  అవుతుంది.
  
 
|-
 
|-
 
| 01:19
 
| 01:19
|ఒకవేళా    condition1        False,     అయితే  అప్పుడు     statement 3   అమలు  అవుతుంది.
+
| ఒకవేళ condition 1  False, అయితే  అప్పుడు statement 3 అమలు  అవుతుంది.
  
 
|-
 
|-
 
| 01:25
 
| 01:25
|మరియు, ఒకవేళ     condition 2         False   అయితే అప్పుడు   statement 2   అమలు  అవుతుంది.
+
| ఒకవేళ condition 2 False అయితే అప్పుడు statement 2 అమలు  అవుతుంది.
  
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
|ఒక ఉదాహరణను చూద్దాం.
+
| ఒక ఉదాహరణను చూద్దాం.
  
 
|-
 
|-
 
| 01:33
 
| 01:33
|నేను కోడ్ ను ఫైల్    nestedifelse.sh   లో రాసాను.  
+
| నేను కోడ్ ను nestedifelse.sh ఫైల్ లో వ్రాశాను.  
  
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
|నేను దానిని తెరుస్తాను.
+
| నేను దానిని తెరుస్తాను.
  
 
|-
 
|-
 
|  01:40
 
|  01:40
|ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
+
| ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
  
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
|ఇది     shebang line.   
+
| ఇది shebang line.   
  
 
|-
 
|-
 
| 01:45
 
| 01:45
|వేరియబుల్    NAME     విలువ   anusha   ను కేటాయిస్తుంది.
+
| NAME వేరియబుల్ కు విలువ గా anusha ను కేటాయించాము.  
  
 
|-
 
|-
 
| 01:50
 
| 01:50
|వేరియబుల్    PASSWORD     విలువ abc123 ను కేటాయిస్తుంది.
+
| PASSWORD వేరియబుల్ కు విలువ గా abc123 ను కేటాయించాము.  
  
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
|     read     కమాండ్   standard input   నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
+
| read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
  
 
|-
 
|-
 
| 02:02  
 
| 02:02  
| - (hyphen) p     flag       prompt   ను ప్రదర్శిస్తుంది.
+
| - (hyphen) p flag prompt ను ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
| - (హైఫన్) p తరువాత   string   ,“Enter name:”     terminal    పై ప్రదర్శించబడుతుంది.
+
| - (హైఫన్) p తరువాత string, terminal  పై  “Enter name:” అని  ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
|   myname     యూజర్ ద్వారా ఎంటర్ చేస్తున్న టెక్స్ట్ ను నిల్వ చేసే వేరియబుల్ అంటే యూజర్ ఇన్ పుట్.
+
| myname, యూజర్ చే  ఎంటర్ చేయబడు టెక్స్ట్, అంటే యూజర్ ఇన్ పుట్ ను నిల్వ చేసే వేరియబుల్.  
  
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
|మొదటి   if     స్టేట్మెంట్ రెండు వేరియబుల్స్    myname   మరియు   NAME     ను పోల్చుతుంది
+
| మొదటి if స్టేట్మెంట్ రెండు వేరియబుల్స్    myname మరియు NAME లను  అంటే,
  
 
|-
 
|-
 
| 02:24
 
| 02:24
|యూజర్ ఇన్ పుట్ మరియు వేరియబుల్    Name     లో నిల్వ చేయబడిన విలువ అనగా   Anusha .
+
| యూజర్ ఇన్ పుట్ మరియు Name వేరియబుల్ లో నిల్వ చేయబడిన విలువ అనగా anusha లను పోల్చుతుంది
  
 
|-
 
|-
 
| 02:31
 
| 02:31
|ఒకవేళ రెండు విలువలు సమానమైతే అప్పుడు ఈ b  if   స్టేట్మెంట్  లోని కోడ్ విశ్లేషించబడుతుంది.
+
|ఒకవేళ రెండు విలువలు సమానమైతే అప్పుడు, if స్టేట్మెంట్  లోని మిగిలిన కోడ్ విశ్లేషించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
|   read   కమాండ్ వేరియబుల్    mypassword    లో ఎంటర్ చేసిన పాస్ వర్డ్ ను చదువుతుంది మరియు నిల్వ చేస్తుంది.
+
| read కమాండ్, ఎంటర్ చేసిన పాస్ వర్డ్ ను చదివి, mypassword వేరియబుల్ లో నిల్వ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:46
 
| 02:46
|ఇక్కడ, - (hyphen) s     flag         silent mode   కోసం.
+
| ఇక్కడ, - (hyphen) s flag silent mode కోసం.
  
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
|దీని అర్థం, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్   terminal   పై ప్రదర్శించబడదు.
+
| అంటే, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ terminal పై ప్రదర్శిపబడకుండా చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 02:56
 
| 02:56
|ఇక్కడ, మనకు మరొక    if-else statements    ల సముదాయం ఉంది.  
+
| ఇక్కడ, మనకు కొన్ని if-else statement setలు ఉన్నాయి.  
  
 
|-
 
|-
 
|  02:59
 
|  02:59
|ఈ   if-else statements     యొక్క సముదాయం మొదటి   if     లో ఉంది.
+
| ఈ if-else statements మొదటి if లో వ్రాయబడ్డాయి.  
  
 
|-
 
|-
 
|  03:05
 
|  03:05
|రెండవ   if     స్టేట్మెంట్ వేరియబుల్స్    mypassword   మరియు     PASSWORD   లను పోల్చుతుంది.
+
| రెండవ if స్టేట్మెంట్, mypassword మరియు PASSWORD వేరియబుల్స్  లను పోల్చుతుంది.
  
 
|-
 
|-
 
| 03:12
 
| 03:12
|   if       condition       True   అయినపుడు   terminal     పైన    “Welcome”     అనే సందేశాన్ని   echo    ప్రదర్శిస్తుంది.  
+
| echo, if condition True అయినపుడు, terminal పై “Welcome” అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 03:18
 
| 03:18
|అంటే పాస్ వర్డ్ మ్యాచ్ అయింది.
+
| అంటే passwords ఒకదానినొకటి పోలిఉన్నవి
  
 
|-
 
|-
 
| 03:21
 
| 03:21
| -e     backslash escape   యొక్క వ్యాఖ్యానాన్ని ఇస్తుంది.
+
| -e backslash escape యొక్క interpretation ను enable చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
| \n  అంటే     new line   అని అర్ధం అంటే స్ట్రింగ్   Welcome”    కొత్త లైన్ పై ముద్రించబడుతుంది.
+
| \n  అంటే new line అని అర్ధం, అంటే Welcome స్ట్రింగ్ కొత్త లైన్ పై ముద్రించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 03:35  
 
| 03:35  
| ఎప్పుడు అయితే    if   కండిషన్   True   కాదో అప్పుడు    else   కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది
+
| if కండిషన్ True కానప్పుడు, else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|అంటే పాస్ వర్డ్ మ్యాచ్ కానప్పుడు   else     కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
+
| అంటే పాస్ వర్డ్ మ్యాచ్ కానప్పుడు, else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
|ఈ కేసు లో    echo         “Wrong password”   ను ప్రదర్శిస్తుంది.
+
| ఈ సందర్భంలో echo, “Wrong password” ను ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
|   fi     లోపలి     if-else   స్టేట్మెంట్ ను ముగిస్తుంది.
+
| fi లోపలి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
|మన మొదటి   if-else statement-    కు వెళ్ళండి
+
| మన మొదటి if-else statement కు రండి.
  
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
|ఒకవేళ     myname   మరియు   NAME   లోని విలువలు సరిపోలేక పోతే అప్పుడు ఈ   else     స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
+
| ఒకవేళ myname మరియు NAME లోని విలువలు ఒకేలా  లేకపోతే, అప్పుడు ఈ else స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
  
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
|   terminal   పై ఈ    echo    సందేశం    “Wrong Name”     అవుతుంది.
+
| ఇది terminal పై “Wrong Name” అనే  సందేశం ను  echo చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|   fi     బయటి     if-else   స్టేట్మెంట్ ను ముగిస్తుంది.
+
| fi బయటి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
|ఇప్పుడు, మీ కీబోర్డ్ లో  ctrl+alt     మరియు   t    కీ లను ఏకకాలంలో నొక్కడం ద్వారా  terminal window     ని తెరవవచ్చు.
+
| ఇప్పుడు, మీ కీబోర్డ్ నుండి ctrl + alt మరియు కీ లను ఏకకాలంలో నొక్కి, terminal window ని తెరవండి.  
  
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
|అమలు చేయడానికి ఫైల్ ని చేయండి.
+
| ఫైల్ ను executable చేయండి.
  
 
|-
 
|-
 
| 04:29
 
| 04:29
|   chmod   space   plus x   space   nestedifelse.sh     అని టైప్ చేయండి  
+
| chmod space plus x space nestedifelse.sh అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|  04:38
 
|  04:38
|   dot slash nestedifelse.sh   అని టైప్ చేయండి.  
+
| dot slash nestedifelse.sh అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
|ప్రోగ్రామ్ రెండు కండిషన్ లను వెరిఫై చేస్తుంది
+
| ఇది terminal పై ఎగ్జిక్యూట్ చేయబడినప్పుడు,
  
 
|-
 
|-
 
| 04:46
 
| 04:46
|అవి    Name    మరియు    Password 
+
| ప్రోగ్రామ్ రెండు కండిషన్ లను 
  
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
|అది    terminal    పై ఎగ్జిక్యూట్  చేయబడినప్పుడు.
+
| అంటే, Name మరియు Password లను వెరిఫై చేస్తుంది
  
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
|ఇక్కడ   prompt         Enter Name   ను ప్రదర్శిస్తుంది  
+
| ఇక్కడ prompt, Enter Name ను ప్రదర్శిస్తుంది  
  
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
| anusha అని టైప్ చేద్దాం.
+
| anusha అని టైప్ చేద్దాం.
  
 
|-
 
|-
 
|  04:57
 
|  04:57
|ఈ   condition       True   అవగానే, తరువాతి    if   కండిషన్ అమలుచేయబడుతుంది.
+
| ఈ condition True కాబట్టి, తరువాత if కండిషన్ అమలు చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
|  05:02
 
|  05:02
|ఇప్పుడు   prompt       Password   అని చేప్తుంది.
+
| ఇప్పుడు prompt Password అని ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
|  05:05
 
|  05:05
|నేను పాస్ వర్డ్  abc123 ను టైప్ చేస్తాను.  
+
| నేను పాస్ వర్డ్ గా abc123 ను టైప్ చేస్తాను.  
  
 
|-
 
|-
 
|  05:10
 
|  05:10
|వేరియబుల్    PASSWORD   లోని విలువతో పాస్ వర్డ్ సరిపోతుంది.
+
| పాస్ వర్డ్, PASSWORD వేరియబుల్ లోని విలువతో సరిపోతుంది.
  
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
|కాబట్టి ప్రాంప్ట్   Welcome   సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
+
| కాబట్టి ప్రాంప్ట్ Welcome సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
|  05:19
 
|  05:19
|ఇప్పుడు   script   ని మళ్ళి అమలు చేద్దాం.  
+
| ఇప్పుడు script ను మళ్ళీ అమలు చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:21  
 
| 05:21  
| up-arrow కీ ను నొక్కండి.
+
| up-arrow కీ ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|   dot slash nestedifelse.sh     కు వెళ్ళండి  
+
| dot slash nestedifelse.sh కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
|   Enter   నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 05:31
 
| 05:31
|ఈ సమయంలో, మేము అదే పేరును వేరే పాస్వర్డ్ తో ఎంటర్ చేస్తాము.
+
| ఈ సారి, మనము అదే పేరును, వేరే పాస్వర్డ్ తో ఎంటర్ చేద్దాము.  
  
 
|-
 
|-
 
| 05:37
 
| 05:37
|కాబట్టి నేను  anusha   ను పేరు  గా మరియు   123  ని పాస్ వర్డ్ గా ఎంటర్ చేస్తాను.  
+
| కాబట్టి నేను పేరు గా anusha ను మరియు పాస్ వర్డ్ గా 123 ను ఎంటర్ చేస్తాను.  
  
 
|-
 
|-
 
|  05:44
 
|  05:44
|   name   విలువలు సరిపోలతాయి కానీ   password   విలువలు సరిపోలవు.
+
| name విలువలు పోలిక కలిగి ఉంటాయి కానీ password విలువలు కావు
  
 
|-
 
|-
 
|  05:49  
 
|  05:49  
|కాబట్టి, సందేశo    Wrong password   ప్రదర్శించబడుతుంది.
+
| కాబట్టి, Wrong password అనే సందేశం  ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
 
|  05:53
 
|  05:53
|మొదటి   if statement     లోని     nested else statement     అమలు అయిందని ఇది రుజువు చేస్తుంది.
+
| మొదటి if statement లోని nested else statement అమలు అయిందని ఇది రుజువు చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
|మళ్ళి ఒకసారి   script     ని    execute   చేద్దాం.  
+
| మళ్ళీ ఒకసారి script ను execute చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 06:04  
 
| 06:04  
|ఈ సారి మేము  swati ను పేరుగా ఇస్తాము.
+
| ఈ సారి మనము swati ను పేరుగా ఇస్తాము.
  
 
|-
 
|-
 
|  06:08
 
|  06:08
|సందేశo “  Wrong name” గా      ప్రదర్శించబడుతుంది.
+
| Wrong name అనే సందేశం ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
|ఇది ఎందుకంటే swati   పేరు గతంలో ప్రకటించిన విలువ anusha   తో సరిపోయేలా  లేదు.
+
| ఇది ఎందుకంటే swati పేరు కు, గతంలో డిక్లేర్ చేసిన విలువ anusha తో సరిపోయేలా  లేదు.
  
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|మొదటి   if   స్టేట్మెంట్ యొక్క    control    బయటకు వస్తుంది మరియు    else   స్టేట్మెంట్ ను అమలు చేస్తుంది.
+
| control మొదటి if స్టేట్మెంట్ నుండి బయటకు వచ్చి, else స్టేట్మెంట్ ను అమలు చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  06:25
 
|  06:25
|ఇది   Wrong name   అనే సందేశాన్ని ముద్రిస్తుంది.
+
| ఇది Wrong name అనే సందేశాన్ని ముద్రిస్తుంది.
  
 
|-
 
|-
 
|  06:29
 
|  06:29
|ఇప్పుడు మనం   multilevel if-else statement   ను చుద్ద్దాం.
+
| ఇప్పుడు మనం multilevel if-else statement ను చూద్దాం.  
  
 
|-
 
|-
 
|06:34
 
|06:34
|ఒకవేళ   condition 1       True   అయితే అప్పుడు   statement1     అమలు అవుతుంది,
+
| ఒకవేళ condition 1 True అయితే అప్పుడు statement1 అమలు అవుతుంది,
  
 
|-
 
|-
 
| 06:40
 
| 06:40
|ఒకవేళ   condition1         False   అయితే  అప్పుడు     condition 2   ముల్యాంకం అవుతుంది.
+
| ఒకవేళ condition1 False అయితే  అప్పుడు condition 2 ముల్యాంకం అవుతుంది.
  
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
|ఒకవేళ   condition2         True   అయితే  అప్పుడు     statement 2   ఎగ్జిక్యూట్ అవుతుంది.
+
| ఒకవేళ condition2 True అయితే  అప్పుడు statement 2 ఎగ్జిక్యూట్ అవుతుంది.
  
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
|మరియు ఒకవేళ   condition 2         False   అయితే  అప్పుడు     condition N   ముల్యాంకం అవుతుంది.
+
| ఒకవేళ condition 2 False అయితే  అప్పుడు condition N ముల్యాంకం అవుతుంది.
  
 
|-
 
|-
 
| 06:58  
 
| 06:58  
|ఒకవేళ   condition N         True   అయితే అప్పుడు     statement N   అమలు అవుతుంది.
+
| ఒకవేళ condition N True అయితే అప్పుడు statement N అమలు అవుతుంది.
  
 
|-
 
|-
 
| 07:03
 
| 07:03
|మరియు ఒకవేళ   condition N         false   అయితే అప్పుడు     statement X   అమలు అవుతుంది.
+
| ఒకవేళ condition N false అయితే అప్పుడు statement X అమలు అవుతుంది.
  
 
|-
 
|-
 
|  07:10
 
|  07:10
|ఒక ఉదాహరణని చూద్దాం.
+
| ఒక ఉదాహరణని చూద్దాం.
  
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
|నా దగ్గర ఒక ఉదాహరణ ఉంది.
+
| నా దగ్గర పనిచేస్తున్న ఒక ఉదాహరణ ఉంది.
  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
|నేను దానిని తెరుస్తాను. గమనిక    multilevel hyphen ifelse dot sh   మన ఫైల్ పేరు.  
+
| నేను దానిని తెరుస్తాను. మన ఫైల్ పేరు  multilevel hyphen ifelse dot sh అని గమనించండి.  
  
 
|-
 
|-
 
|  07:23
 
|  07:23
|కోడ్ ద్వారా వెళ్లదామ్.
+
| కోడ్ ను చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 07:25
 
| 07:25
|ఇది     shebang line.   
+
| ఇది shebang line.   
 
   
 
   
 
|-
 
|-
 
| 07:27
 
| 07:27
|  mystring     అనేది ఒక వేరియబుల్ ఇది అమలుచేసే సమయంలో వర్డ్, యూజర్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్ లను నిల్వ చేస్తుంది.
+
|  mystring అనేది  యూజర్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్ లను నిల్వ చేసే ఒక వేరియబుల్.  
  
 
|-
 
|-
 
|07:34
 
|07:34
|ఇన్ ఫుట్ స్ట్రింగ్   null   అవునా కాదా అని   if    కండిషన్ తనిఖీ చేస్తుంది.
+
| if కండిషన్, ఇన్ ఫుట్ స్ట్రింగ్ null అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39
| - (hyphen) z       string     యొక్క పొడవు   zero     అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.  
+
| - (hyphen) z string యొక్క పొడవు zero అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 07:44  
 
| 07:44  
|     terminal     పై   man test     అని టైప్ చేయండి మరియు వివిధ   string     పోలికలను అన్వేషించండి.
+
| terminal పై man test అని టైప్ చేయండివివిధ string పోలికలను అన్వేషించండి.
  
 
|-
 
|-
 
|  07:51
 
|  07:51
|ఒకవేళ ఏమీ ఎంటర్ చేయకపోతే ఈ   echo     స్టేట్మెంట్ ముద్రించబడుతుంది.  
+
| ఒకవేళ ఏమీ ఎంటర్ చేయకపోతే, ఈ echo స్టేట్మెంట్ ముద్రించబడుతుంది.  
  
 
|-
 
|-
 
| 07:56
 
| 07:56
|మొదటి   elif     కండిషన్   input string       raj ను కలిగి  ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
+
| మొదటి elif కండిషన్ input string raj ను కలిగి  ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 08:03
 
| 08:03
|అది ఉంటే అప్పుడు ఈ   echo     స్టేట్మెంట్ లో  ప్రింట్ చేయబడుతుంది.
+
| కలిగి ఉంటే అప్పుడు ఈ echo స్టేట్మెంట్ లో  ప్రింట్ చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
| 08:08
 
| 08:08
|   wildcard character     దానిలో  raj   తో ఏదైనా పదం గుర్తించబడుతుందని  అని నిర్ధారిస్తుంది.
+
| wildcard character, ఇన్పుట్ లో raj తో ఏదైనా పదం ఉంటే గుర్తించేలాచేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 08:15
 
| 08:15
|తరువాతి    elif     కండిషన్   input string       jit ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
+
| తరువాత elif కండిషన్ input string jit ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 08:22
 
| 08:22
|అది ఉంటే అప్పుడు ఈ   echo   ను స్టేట్మెంట్ ప్రింట్ చేయబడుతుంది.
+
| కలిగి  ఉంటే అప్పుడు ఈ echo స్టేట్మెంట్ ప్రింట్ చేయబడుతుంది.
  
 
|-
 
|-
 
| 08:27
 
| 08:27
|పైన అన్ని కండిషన్ లు విఫలం అయినప్పుడు   else     కండిషన్ అమలు అవుతుంది.
+
| పైన అన్ని కండిషన్ లు విఫలం అయినప్పుడు else కండిషన్ అమలు అవుతుంది.
  
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
|మరియు ఇది ఈ  సందేశాన్ని ప్రదర్శిస్తుంది    Sorry! Input does not contain either raj or  jit .  
+
| ఇది Sorry! Input does not contain either raj or jit అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 08:41
 
| 08:41
|   fi         multilevel if-else   స్టేట్మెంట్ యొక్క ముగింపును సూచిస్తుంది.
+
| fi, multilevel if-else స్టేట్మెంట్ యొక్క ముగింపును సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
|  08:46
 
|  08:46
|ప్రోగ్రామ్ ని    execute   చేద్దాం.
+
| ప్రోగ్రామ్ ను execute చేద్దాం.
  
 
|-
 
|-
 
| 08:48
 
| 08:48
|తిరిగి మన   terminal   కు వెళ్ళండి.
+
| తిరిగి మన terminal కు రండి.  
  
 
|-
 
|-
 
| 08:51
 
| 08:51
|   chmod space plus x space multilevel hyphen ifelse dot sh     అనిటైప్ చేయండి  
+
| chmod space plus x space multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి
  
 
|-
 
|-
 
| 09:00
 
| 09:00
|   dot slash multilevel hyphen ifelse dot sh   అనిటైప్ చేయండి  
+
| dot slash multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|  09:06
 
|  09:06
|ఇన్ ఫుట్ కొరకు మనం  ప్రాంప్ట్ ని చేద్దాం.
+
| ఇన్ ఫుట్ కొరకు మనం  ప్రాంప్ట్ చేయబడతాం.  
  
 
|-
 
|-
 
| 09:09
 
| 09:09
| వేర్వేరు ఇన్ ఫుట్ లను ఇవ్వండి మరియు ప్రతి సారి ఏమి జరుగుతుందో చూద్దాం.
+
| వేర్వేరు ఇన్ ఫుట్ లను ఇచ్చి, ప్రతి సారి ఏమి జరుగుతుందో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 09:14
 
| 09:14
|మొదట ఏది  టైప్ చేయకుండానే     Enter     నొక్కండి.
+
| ముందుగా నేను ఏది  టైప్ చేయకుండానే Enter నొక్కుతాను.  
  
 
|-
 
|-
 
|  09:19
 
|  09:19
|సందేశం    Nothing was Entered     ప్రదర్శించబడింది.
+
| Nothing was Entered అనే సందేశం ప్రదర్శించబడింది.
  
 
|-
 
|-
 
| 09:22
 
| 09:22
|మరియు    control       multilevel if-else statement   నుంచి వస్తుంది.
+
| control, multilevel if-else statement నుంచి బయటకు వస్తుంది.
  
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
|నన్ను  prompt   ని క్లియర్ చేయనివ్వండి.  
+
| నేను prompt ను క్లియర్ చేస్తాను.
  
 
|-
 
|-
 
| 09:30
 
| 09:30
|మనం వేరొక ఇన్ ఫుట్ తో స్క్రిప్ట్ ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం.
+
| వేరొక ఇన్ ఫుట్ తో స్క్రిప్ట్ ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం.
  
 
|-
 
|-
 
| 09:34
 
| 09:34
| up-arrow కీ ని నొక్కండి.
+
| up-arrow కీ ని నొక్కండి.
  
 
|-
 
|-
 
| 09:36
 
| 09:36
|   dot slash multilevel hyphen ifelse dot sh   కు వెళ్ళండి.
+
| dot slash multilevel hyphen ifelse dot sh కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 09:41
 
| 09:41
|   Enter   నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 09:43
 
| 09:43
|ప్రాంప్ట్     Enter a Word  ను ప్రదర్శిస్తుంది.  
+
| ప్రాంప్ట్ , Enter a Word అని ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 09:45
 
| 09:45
|నేను  abhijit అని టైప్ చేస్తాను.  
+
| నేను  abhijit అని టైప్ చేస్తాను.  
  
 
|-
 
|-
 
| 09:48
 
| 09:48
|ప్రదర్శించబడిన అవుట్పుట్:  “abhijit   jit     అనే పదాన్ని కలిగి ఉంది.
+
| “abhijit" contains word 'jit' అనే అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.  
  
 
|-
 
|-
 
| 09:53
 
| 09:53
|ఇది మన కోడ్ లో   control   మూడవ   condition     కు ప్రవహించిందని చూపిస్తుంది.
+
| ఇది మన కోడ్ లో control, మూడవ condition కు వెళ్ళిందని చూపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 09:59
 
| 09:59
|మొదటి రెండు కండిషన్ లు సరిపోయేలా లేదు.
+
| మొదటి రెండు కండిషన్ లు నిజం కాలేదు.  
  
 
|-
 
|-
 
|10:03
 
|10:03
|ఇదే లాజిక్ అన్ని కండిషన్ లకు వర్తిస్తుంది.
+
| ఇదే లాజిక్ అన్ని కండిషన్ లకు వర్తిస్తుంది.
  
 
|-
 
|-
 
| 10:07
 
| 10:07
|వేర్వేరు ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు  చేసి, ఫలితాలను తనిఖీ చేయండి.
+
| వేర్వేరు ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు  చేసి, ఫలితాలను తనిఖీ చేయండి.
  
 
|-
 
|-
 
| 10:13
 
| 10:13
|సారాంశం చేద్దాం.
+
| సారాంశం ను చూద్దాం.
  
 
|-
 
|-
 
| 10:15
 
| 10:15
|ఈ ట్యుటోరియల్ లో మనం  
+
| ఈ ట్యుటోరియల్ లో మనం,
  
 
|-
 
|-
 
| 10:18
 
| 10:18
|   Nested if-else   :   Name   మరియు   Password     తో వెరిఫై చేయడం మరియు
+
| Nested if-else : Name మరియు Password లను వెరిఫై చేయడం గురించి మరియు
  
 
|-
 
|-
 
| 10:23
 
| 10:23
|  Multilevel if-else:   String comparison   ప్రోగ్రామ్ ల ఉపయోగం గురించి నేర్చుకున్నాం.
+
|  Multilevel if-else: String comparison ప్రోగ్రామ్ ల ఉపయోగం గురించి నేర్చుకున్నాం.
  
 
|-
 
|-
 
|10:28
 
|10:28
| ఒక అసైన్మెంట్ గా, సంఖ్య ఇలా ఉన్నప్పుడు వేర్వేరు సందేశాలను అవుట్ ఫుట్  చేయడానికి ఒక ప్రోగ్రామ్ ను  వ్రాయండి.
+
| ఒక అసైన్మెంట్ గా, సంఖ్య యొక్క వేర్వేరు విలువకు వేర్వేరు సందేశాలను అనగా
  
 
|-
 
|-
 
| 10:34
 
| 10:34
|3 కంటే ఎక్కువ 3 కంటే తక్కువ
+
| 3 కంటే ఎక్కువ, 3 కంటే తక్కువ
  
 
|-
 
|-
 
| 10:37
 
| 10:37
|లేదా 3 కు సమానం
+
| లేదా 3 కు సమానం
  
 
|-
 
|-
 
| 10:39
 
| 10:39
|లేదా యూజర్ ఇన్ ఫుట్ ఖాళీగా ఉన్నప్పుడు.
+
| లేదా యూజర్ ఇన్ ఫుట్ ఖాళీగా ఉన్నప్పుడు అవుట్ ఫుట్ ను ప్రదర్శించడానికి ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి.
  
 
|-
 
|-
 
| 10:42
 
| 10:42
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
  
 
|-
 
|-
 
| 10:45  
 
| 10:45  
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సంక్షిప్తీకరిస్తుంది.
+
| ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది.  
  
 
|-
 
|-
 
| 10:48
 
| 10:48
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 10:53  
 
| 10:53  
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం:
+
| స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం
  
 
|-
 
|-
 
| 10:55  
 
| 10:55  
|స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
+
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
  
 
|-
 
|-
 
| 10:58  
 
| 10:58  
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
| ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 11:02
 
| 11:02
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
+
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
  
 
|-
 
|-
 
| 11:09
 
| 11:09
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో  భాగం.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో  భాగం.
  
 
|-
 
|-
Line 568: Line 568:
 
|-
 
|-
 
| 11:20
 
| 11:20
|ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
+
| ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
  
 
|-
 
|-
 
|11:26
 
|11:26
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్  కు దోహదపడింది.
+
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్  కు దోహదపడింది.
  
 
|-
 
|-
 
| 11:31
 
| 11:31
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మీకు ధన్యవాదాలు.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.  
 
+
 
|}
 
|}

Latest revision as of 00:06, 27 March 2018

Time Narration
00:00 ప్రియమైన స్నేహితులారా, BASH లోని Nested and multilevel if statement పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో మనం
00:12 Nested if-else మరియు
00:14 Multilevel if-else statement గురించి నేర్చుకుంటాము.
00:17 దీనిని మనం కొన్ని ఉదాహారణలతో చేస్తాము.
00:22 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:35 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:38 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
00:42 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:46 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి సిఫార్సు చేయబడినది.
00:52 మనం Nested if-else statement యొక్క execution ఫ్లోను అర్ధం చేసుకుందాం.
00:57 ఇక్కడ, ఒకవేళ condition1 True అయితే అప్పుడు condition2 మూల్యాంకనం జరుగుతుంది.
01:04 ఒకవేళ condition2 True అయితే, అప్పుడు statement1 అమలు అవుతుంది.
01:10 దాని అర్ధం, conditions 1 మరియు 2 లు True అయినప్పుడు మాత్రమే statement 1 అమలు అవుతుంది.
01:19 ఒకవేళ condition 1 False, అయితే అప్పుడు statement 3 అమలు అవుతుంది.
01:25 ఒకవేళ condition 2 False అయితే అప్పుడు statement 2 అమలు అవుతుంది.
01:31 ఒక ఉదాహరణను చూద్దాం.
01:33 నేను కోడ్ ను nestedifelse.sh ఫైల్ లో వ్రాశాను.
01:38 నేను దానిని తెరుస్తాను.
01:40 ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి.
01:43 ఇది shebang line.
01:45 NAME వేరియబుల్ కు విలువ గా anusha ను కేటాయించాము.
01:50 PASSWORD వేరియబుల్ కు విలువ గా abc123 ను కేటాయించాము.
01:56 read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
02:02 - (hyphen) p flag prompt ను ప్రదర్శిస్తుంది.
02:05 - (హైఫన్) p తరువాత string, terminal పై “Enter name:” అని ప్రదర్శించబడుతుంది.
02:11 myname, యూజర్ చే ఎంటర్ చేయబడు టెక్స్ట్, అంటే యూజర్ ఇన్ పుట్ ను నిల్వ చేసే వేరియబుల్.
02:18 మొదటి if స్టేట్మెంట్ రెండు వేరియబుల్స్ myname మరియు NAME లను అంటే,
02:24 యూజర్ ఇన్ పుట్ మరియు Name వేరియబుల్ లో నిల్వ చేయబడిన విలువ అనగా anusha లను పోల్చుతుంది
02:31 ఒకవేళ రెండు విలువలు సమానమైతే అప్పుడు, if స్టేట్మెంట్ లోని మిగిలిన కోడ్ విశ్లేషించబడుతుంది.
02:38 read కమాండ్, ఎంటర్ చేసిన పాస్ వర్డ్ ను చదివి, mypassword వేరియబుల్ లో నిల్వ చేస్తుంది.
02:46 ఇక్కడ, - (hyphen) s flag silent mode కోసం.
02:49 అంటే, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ terminal పై ప్రదర్శిపబడకుండా చేస్తుంది.
02:56 ఇక్కడ, మనకు కొన్ని if-else statement setలు ఉన్నాయి.
02:59 ఈ if-else statements మొదటి if లో వ్రాయబడ్డాయి.
03:05 రెండవ if స్టేట్మెంట్, mypassword మరియు PASSWORD వేరియబుల్స్ లను పోల్చుతుంది.
03:12 echo, if condition True అయినపుడు, terminal పై “Welcome” అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
03:18 అంటే passwords ఒకదానినొకటి పోలిఉన్నవి
03:21 -e backslash escape యొక్క interpretation ను enable చేస్తుంది.
03:27 \n అంటే new line అని అర్ధం, అంటే Welcome స్ట్రింగ్ కొత్త లైన్ పై ముద్రించబడుతుంది.
03:35 if కండిషన్ True కానప్పుడు, else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
03:42 అంటే పాస్ వర్డ్ మ్యాచ్ కానప్పుడు, else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
03:48 ఈ సందర్భంలో echo, “Wrong password” ను ప్రదర్శిస్తుంది.
03:53 fi లోపలి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది.
03:57 మన మొదటి if-else statement కు రండి.
04:01 ఒకవేళ myname మరియు NAME లోని విలువలు ఒకేలా లేకపోతే, అప్పుడు ఈ else స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
04:09 ఇది terminal పై “Wrong Name” అనే సందేశం ను echo చేస్తుంది.
04:14 fi బయటి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది.
04:18 ఇప్పుడు, మీ కీబోర్డ్ నుండి ctrl + alt మరియు T కీ లను ఏకకాలంలో నొక్కి, terminal window ని తెరవండి.
04:27 ఫైల్ ను executable చేయండి.
04:29 chmod space plus x space nestedifelse.sh అని టైప్ చేయండి.
04:38 dot slash nestedifelse.sh అని టైప్ చేయండి.
04:43 ఇది terminal పై ఎగ్జిక్యూట్ చేయబడినప్పుడు,
04:46 ప్రోగ్రామ్ రెండు కండిషన్ లను
04:48 అంటే, Name మరియు Password లను వెరిఫై చేస్తుంది
04:52 ఇక్కడ prompt, Enter Name ను ప్రదర్శిస్తుంది
04:55 anusha అని టైప్ చేద్దాం.
04:57 ఈ condition True కాబట్టి, తరువాత if కండిషన్ అమలు చేయబడుతుంది.
05:02 ఇప్పుడు prompt Password అని ప్రదర్శిస్తుంది.
05:05 నేను పాస్ వర్డ్ గా abc123 ను టైప్ చేస్తాను.
05:10 పాస్ వర్డ్, PASSWORD వేరియబుల్ లోని విలువతో సరిపోతుంది.
05:15 కాబట్టి ప్రాంప్ట్ Welcome సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:19 ఇప్పుడు script ను మళ్ళీ అమలు చేద్దాం.
05:21 up-arrow కీ ను నొక్కండి.
05:24 dot slash nestedifelse.sh కు వెళ్ళండి.
05:29 Enter నొక్కండి.
05:31 ఈ సారి, మనము అదే పేరును, వేరే పాస్వర్డ్ తో ఎంటర్ చేద్దాము.
05:37 కాబట్టి నేను పేరు గా anusha ను మరియు పాస్ వర్డ్ గా 123 ను ఎంటర్ చేస్తాను.
05:44 name విలువలు పోలిక కలిగి ఉంటాయి కానీ password విలువలు కావు
05:49 కాబట్టి, Wrong password అనే సందేశం ప్రదర్శించబడుతుంది.
05:53 మొదటి if statement లోని nested else statement అమలు అయిందని ఇది రుజువు చేస్తుంది.
06:01 మళ్ళీ ఒకసారి script ను execute చేద్దాం.
06:04 ఈ సారి మనము swati ను పేరుగా ఇస్తాము.
06:08 Wrong name అనే సందేశం ప్రదర్శించబడుతుంది.
06:12 ఇది ఎందుకంటే swati పేరు కు, గతంలో డిక్లేర్ చేసిన విలువ anusha తో సరిపోయేలా లేదు.
06:19 control మొదటి if స్టేట్మెంట్ నుండి బయటకు వచ్చి, else స్టేట్మెంట్ ను అమలు చేస్తుంది.
06:25 ఇది Wrong name అనే సందేశాన్ని ముద్రిస్తుంది.
06:29 ఇప్పుడు మనం multilevel if-else statement ను చూద్దాం.
06:34 ఒకవేళ condition 1 True అయితే అప్పుడు statement1 అమలు అవుతుంది,
06:40 ఒకవేళ condition1 False అయితే అప్పుడు condition 2 ముల్యాంకం అవుతుంది.
06:46 ఒకవేళ condition2 True అయితే అప్పుడు statement 2 ఎగ్జిక్యూట్ అవుతుంది.
06:52 ఒకవేళ condition 2 False అయితే అప్పుడు condition N ముల్యాంకం అవుతుంది.
06:58 ఒకవేళ condition N True అయితే అప్పుడు statement N అమలు అవుతుంది.
07:03 ఒకవేళ condition N false అయితే అప్పుడు statement X అమలు అవుతుంది.
07:10 ఒక ఉదాహరణని చూద్దాం.
07:12 నా దగ్గర పనిచేస్తున్న ఒక ఉదాహరణ ఉంది.
07:14 నేను దానిని తెరుస్తాను. మన ఫైల్ పేరు multilevel hyphen ifelse dot sh అని గమనించండి.
07:23 కోడ్ ను చూద్దాం.
07:25 ఇది shebang line.
07:27 mystring అనేది యూజర్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్ లను నిల్వ చేసే ఒక వేరియబుల్.
07:34 if కండిషన్, ఇన్ ఫుట్ స్ట్రింగ్ null అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.
07:39 - (hyphen) z string యొక్క పొడవు zero అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.
07:44 terminal పై man test అని టైప్ చేయండి. వివిధ string పోలికలను అన్వేషించండి.
07:51 ఒకవేళ ఏమీ ఎంటర్ చేయకపోతే, ఈ echo స్టేట్మెంట్ ముద్రించబడుతుంది.
07:56 మొదటి elif కండిషన్ input string raj ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
08:03 కలిగి ఉంటే అప్పుడు ఈ echo స్టేట్మెంట్ లో ప్రింట్ చేయబడుతుంది.
08:08 wildcard character, ఇన్పుట్ లో raj తో ఏదైనా పదం ఉంటే గుర్తించేలాచేస్తుంది.
08:15 తరువాత elif కండిషన్ input string jit ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
08:22 కలిగి ఉంటే అప్పుడు ఈ echo స్టేట్మెంట్ ప్రింట్ చేయబడుతుంది.
08:27 పైన అన్ని కండిషన్ లు విఫలం అయినప్పుడు else కండిషన్ అమలు అవుతుంది.
08:33 ఇది Sorry! Input does not contain either raj or jit అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
08:41 fi, multilevel if-else స్టేట్మెంట్ యొక్క ముగింపును సూచిస్తుంది.
08:46 ప్రోగ్రామ్ ను execute చేద్దాం.
08:48 తిరిగి మన terminal కు రండి.
08:51 chmod space plus x space multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి.
09:00 dot slash multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి.
09:06 ఇన్ ఫుట్ కొరకు మనం ప్రాంప్ట్ చేయబడతాం.
09:09 వేర్వేరు ఇన్ ఫుట్ లను ఇచ్చి, ప్రతి సారి ఏమి జరుగుతుందో చూద్దాం.
09:14 ముందుగా నేను ఏది టైప్ చేయకుండానే Enter నొక్కుతాను.
09:19 Nothing was Entered అనే సందేశం ప్రదర్శించబడింది.
09:22 control, multilevel if-else statement నుంచి బయటకు వస్తుంది.
09:28 నేను prompt ను క్లియర్ చేస్తాను.
09:30 వేరొక ఇన్ ఫుట్ తో స్క్రిప్ట్ ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం.
09:34 up-arrow కీ ని నొక్కండి.
09:36 dot slash multilevel hyphen ifelse dot sh కు వెళ్ళండి.
09:41 Enter నొక్కండి.
09:43 ప్రాంప్ట్ , Enter a Word అని ప్రదర్శిస్తుంది.
09:45 నేను abhijit అని టైప్ చేస్తాను.
09:48 “abhijit" contains word 'jit' అనే అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
09:53 ఇది మన కోడ్ లో control, మూడవ condition కు వెళ్ళిందని చూపిస్తుంది.
09:59 మొదటి రెండు కండిషన్ లు నిజం కాలేదు.
10:03 ఇదే లాజిక్ అన్ని కండిషన్ లకు వర్తిస్తుంది.
10:07 వేర్వేరు ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు చేసి, ఫలితాలను తనిఖీ చేయండి.
10:13 సారాంశం ను చూద్దాం.
10:15 ఈ ట్యుటోరియల్ లో మనం,
10:18 Nested if-else : Name మరియు Password లను వెరిఫై చేయడం గురించి మరియు
10:23 Multilevel if-else: String comparison ప్రోగ్రామ్ ల ఉపయోగం గురించి నేర్చుకున్నాం.
10:28 ఒక అసైన్మెంట్ గా, సంఖ్య యొక్క వేర్వేరు విలువకు వేర్వేరు సందేశాలను అనగా
10:34 3 కంటే ఎక్కువ, 3 కంటే తక్కువ
10:37 లేదా 3 కు సమానం
10:39 లేదా యూజర్ ఇన్ ఫుట్ ఖాళీగా ఉన్నప్పుడు అవుట్ ఫుట్ ను ప్రదర్శించడానికి ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి.
10:42 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:45 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది.
10:48 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:53 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
10:55 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
10:58 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:02 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
11:09 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
11:13 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:20 ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
11:26 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
11:31 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india