Difference between revisions of "BASH/C2/Globbing-and-Export-statement/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1  
 
{| border=1  
|   Time     
+
|Time     
|   Narration     
+
|Narration     
 
|-
 
|-
 
| 00:01  
 
| 00:01  
|   Globbing and Export command   పై   spoken tutorial కు స్వాగతం.
+
| Globbing and Export command పై spoken tutorial కు స్వాగతం.
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనము
+
|ఈ ట్యుటోరియల్ లో మనము,
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
|   Globbing , export command గురించి నేర్చుకుంటాము.
+
| Globbing, export command లను గురించి నేర్చుకుంటాము.
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు “‘Linux Operating System” గురించి అవగాహన ఉండాలి.
+
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు Linux Operating System గురించి అవగాహన ఉండాలి.
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
|ఒక వేళ లేకపోతే ,సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
+
|ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
 
|-
 
|-
 
| 00:24
 
| 00:24
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను
+
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను,
 
|-
 
|-
 
| 00:27  
 
| 00:27  
|   Ubuntu Linux 12.04   ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
+
| Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
|   GNU Bash   version   4.1.10   ఉపయోగిస్తున్నాను  
+
| GNU Bash version 4.1.10 లను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
| 00:35
 
| 00:35
|దయచేసి ,"GNU Bash" వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ఈ ట్యుటోరియల్ ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.  
+
| GNU Bash వర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్ లు ఈ ట్యుటోరియల్ ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.  
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|మనం   globbing యొక్క పరిచయం తో ప్రారంభిద్దాము.
+
| మనం globbing యొక్క పరిచయం తో ప్రారంభిద్దాము.
 
|-
 
|-
 
| 00:46  
 
| 00:46  
| BASH చే జరిగే Filename లేదా pathname కు జరిగే విస్తరణనే   Globbing అని అంటాము.  
+
| BASH చే జరిగే Filename లేదా pathname లకు జరిగే విస్తరణనే Globbing అని అంటాము.  
 
|-
 
|-
 
| 00:52  
 
| 00:52  
|"Globbing" అనేది wildcards ను గుర్తిస్తుంది మరియు  విస్తరిస్తుంది.
+
| Globbing అనేది wildcardsను గుర్తిస్తుంది మరియు  విస్తరిస్తుంది.
 
|-
 
|-
 
| 00:57  
 
| 00:57  
|ఇది ప్రామాణిక wildcard, *(asterisk) మరియు   ? (Question mark)  
+
| ఇది ప్రామాణిక wildcard, క్యారెక్టర్ లు అయిన *(asterisk) మరియు ?(Question mark),
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
Line 46: Line 46:
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
|మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం.
+
| మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం.
 
|-
 
|-
 
| 01:09  
 
| 01:09  
|"terminal window"ను " Ctrl+Altమరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి.  
+
| Terminal windowను, Ctrl+Alt మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి.  
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
| ’’Terminal  పై   ls space asterisk dot sh   అని టైప్ చేసి,   Enter   నొక్కండి.
+
| Terminal పై ls space asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
|ఇది  ప్రస్తుత డైరెక్టరీలో ఉన్న అన్ని ".shextension ఫైళ్ళను మ్యాచ్ చేస్తుంది.  
+
| ఇది  ప్రస్తుత డైరెక్టరీలో ఉన్న అన్ని .sh extension ఫైళ్ళను మ్యాచ్ చేస్తుంది.  
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
|ఇక్కడ, మనము అన్ని sh   ఫైళ్ళు లిస్ట్ అవడాన్ని  చూడవచ్చు.  
+
| ఇక్కడ, మనము అన్ని sh ఫైళ్ళు లిస్ట్ అగుటను చూడవచ్చు.  
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
|నన్ను  prompt ను క్లియర్ చేయనివ్వండి. ఇప్పుడు ls space s asterisk dot sh   అని టైప్ చేసి   Enter నొక్కండి.
+
| నేను prompt ను క్లియర్ చేస్తాను. ఇప్పుడు ls space s asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 01:51
 
| 01:51
| s asterisk dot sh  అనే కమాండ్ s అక్షరంతో ప్రారంభమయ్యే  మరియు  sh పొడిగింపుగా ఉన్న అన్ని ఫైళ్ళను మ్యాచ్ చేయడాన్ని మనము చూడవచ్చు.
+
|s asterisk dot sh  అనే కమాండ్ s అక్షరంతో ప్రారంభమవుతూ, sh పొడిగింపుగా ఉన్న అన్ని ఫైళ్ళ కోసం పోల్చడాన్ని మనం చూడవచ్చు.
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
|ముందుకు వెళ్దాం...
+
| ముందుకు వెళ్దాం.
 
|-
 
|-
 
| 02:04
 
| 02:04
|ఇప్పుడు,   ls space opening square bracket a hyphen c closing square bracket asterisk dot sh   అని టైప్ చేసి,   Enter   నొక్కండి.
+
| ఇప్పుడు, ls space opening square bracket a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 02:19
 
| 02:19
|ఇది a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే ఫైళ్లను సరిపోల్చి, ప్రదర్శిస్తుంది.
+
| ఇది a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే ఫైళ్ళ కోసం వెతికి, ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
|   output   ను గమనించండి.
+
| output ను గమనించండి.
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|మనము a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ యొక్క జాబితాను చూస్తాము.
+
| మనము a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ యొక్క జాబితాను చూస్తాము.
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
|ఈ ఫైళ్లు  "shextension ను కలిగి ఉంటాయి.
+
| ఈ ఫైళ్ళ sh extension ను కలిగి ఉంటాయి.
 
|-
 
|-
 
| 02:39  
 
| 02:39  
|ఇప్పుడు ముందుకు వెళ్ళి , ls space opening square bracket caret-sign a hyphen c closing square bracket asterisk dot sh   అని టైప్ చేసి  Enter   నొక్కండి
+
|ఇప్పుడు ముందుకు వెళ్ళి, ls space opening square bracket caret-sign a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి
 
|-
 
|-
 
| 02:55  
 
| 02:55  
|ఇది అన్ని ఫైళ్ల పేర్లను  extension  "sh"  తో మ్యాచ్ చేస్తుంది.
+
| ఇది sh extension గా కలిగిన అన్ని ఫైళ్ళ పేర్ల కోసం వెతుకుతుంది.  
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
|కానీ a లేదా b లేదా c గా అక్షరాలతో మొదలయ్యే వాటిని వదిలేస్తుంది.
+
| కానీ a లేదా b లేదా c గా అక్షరాలతో మొదలయ్యే వాటిని వదిలేస్తుంది.
 
|-
 
|-
 
| 03:07  
 
| 03:07  
|అవుట్ పుట్ ను గమనించండి. ఫైల్ పేర్లు  a , b లేదా అక్షరాలతో ప్రారంభమవలేదని మీరు గమనిస్తారు.  
+
| అవుట్ పుట్ ను గమనించండి. a, b లేదా c అక్షరాలతో ప్రారంభమయ్యే ఫైళ్ళు లేవని మీరు గమనిస్తారు.  
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
|నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి.
+
| నేను prompt ను క్లియర్ చేస్తాను.  
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
|ఇప్పుడు     ls space opening square bracket capital  A  small  a  closing square bracket asterisk-sign dot sh   అని టైప్ చేసి Enter నొక్కండి.
+
| ఇప్పుడు ls space opening square bracket capital  A  small  a  closing square bracket asterisk-sign dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
|ఇది అక్షరం యొక్క ఎగువ మరియు దిగువ కేసుతో ప్రారంభమయ్యే ఫైళ్ల పేర్లను  మ్యాచ్ చేస్తుంది.
+
| ఇది ఎగువ లేదా దిగువ a తో ప్రారంభమయ్యే ఫైళ్ల పేర్ల కోసం వెతికి, ఇస్తుంది.  
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
|అవుట్ పుట్ ను చూడండి. ఎగువ మరియు దిగువ కేసు మరియు పొడిగింపు "sh" తో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ పేర్లు   లిస్ట్ అవుతాయి.  
+
| అవుట్ పుట్ ను చూడండి.  
 +
 
 +
ఎగువ A లేదా దిగువ a తో ప్రారంభమయ్యే మరియు పొడిగింపు sh తో ఉన్న అన్ని ఫైళ్ళ పేర్లు లిస్ట్ అవుతాయి.  
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
|ఇప్పుడు BASH లోని Export command ను చూద్దాము.
+
| ఇప్పుడు BASH లోని Export command ను చూద్దాము.
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
|మన slides కు  మారండి.
+
| మన slides కు  మారండి.
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
|   Bash లో, వేరియబుల్స్, వాటి స్వంత shell   కు local గా ఉంటాయి.
+
| Bash లో, వేరియబుల్స్, వాటి స్వంత shell కు local గా ఉంటాయి.
 
|-
 
|-
 
| 04:00  
 
| 04:00  
| Local variables ను అదే Shell చే  లేదా ప్రస్తుత   shell చే   ఉపయోగించవచ్చు.
+
| Local variables ను, అదే Shell చే  లేదా ప్రస్తుత shell చే ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
| Export command   - child processes యొక్క environment కు variable  లేదా    function ను ఎగుమతి చేస్తుంది.  
+
| Export command- variable లేదా function ను child processes యొక్క environment కు ఎగుమతి చేస్తుంది.  
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
| local వేరియబుల్ ను global వేరియబుల్ గా కూడా మార్చవచ్చు.
+
| local వేరియబుల్ ను global వేరియబుల్ గా కూడా మార్చవచ్చు.
 
|-
 
|-
 
| 04:20  
 
| 04:20  
|మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం.
+
| మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం.
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
|   Terminal  కు మారి, myvar equal to sign lion   అని టైప్ చేసి,   Enterను   నొక్కండి.
+
| Terminalకు, మారి, myvar equal to sign lion అని టైప్ చేసి, Enterను నొక్కండి.
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|ఇప్పుడు,   echo space dollar-sign myvar   అని టైప్ చేసి, Enter   నొక్కండి.
+
|ఇప్పుడు, echo space dollar-sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
Line 139: Line 141:
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
|ఇది   variable myvar కు కేటాయించిన విలువ.
+
| ఇది variable myvarకు కేటాయించిన విలువ.
 
|-
 
|-
 
| 04:48  
 
| 04:48  
|ఇప్పుడు, ఒక కొత్త   Shell కు నావిగేట్ చేద్దాం.  
+
| ఇప్పుడు, ఒక కొత్త Shell కు నావిగేట్ చేద్దాం.  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|ఒక కొత్త   Shell కు వెళ్ళడానికి , మనం ఒక క్రొత్త Terminal  ను తెరవవచ్చు లేదా slash bin slash bash అని టైప్ చేసి Enter  నొక్కండి.
+
| ఒక కొత్త Shellకు వెళ్ళడానికి, మనం ఒక క్రొత్త Terminalను తెరవవచ్చు లేదా slash bin slash bash అని టైప్ చేసి Enter  నొక్కండి.
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
|ఇప్పుడు, వేరియబుల్  myvar లో విలువను తనిఖీ చేద్దాం.     
+
| ఇప్పుడు, వేరియబుల్  myvar లో విలువను తనిఖీ చేద్దాం.     
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
|   echo space dollar-sign myvar   అని టైప్ చేసి,   Enter  నొక్కండి.
+
| echo space dollar-sign myvar అని టైప్ చేసి, Enter  నొక్కండి.
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
Line 157: Line 159:
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
| దీని అర్ధం variable  myvar  కు కేటాయించిన విలువ ఈ Shell కు బదిలీకాలేదు.
+
| దీని అర్ధం variable  myvarకు కేటాయించిన విలువ ఈ Shell కు బదిలీకాలేదు.
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|అలాగే, వేరియబుల్ myvar అనేది, ముందు Shell కు మాత్రమే local ప్రస్తుత shell కు కాదు.
+
| అలాగే, వేరియబుల్ myvar అనేది, క్రితం Shell కు మాత్రమే local, ప్రస్తుత shell కు కాదు.
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
|మనం మునుపటి Shell తెరిగి వెళ్ళుటకు   exit అని  టైప్ చేస్తాము.
+
| మనం మునుపటి Shell తెరిగి వెళ్ళుటకు exit అని  టైప్ చేస్తాము.
 
|-
 
|-
 
| 05:36     
 
| 05:36     
|కాబట్టి, వేరియబుల్స్ ను global గా డిక్లేర్ చేయుటకు, మనము    export command ను ఉపయోగించాలి.
+
| కాబట్టి, వేరియబుల్స్ ను global గా డిక్లేర్ చేయుటకు, export command ను ఉపయోగించాలి.
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
|ఎలాగో తెలుసుకుందాము.
+
| ఎలాగో తెలుసుకుందాము.
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
|   export space myvar equal to sign lion  అని టైప్ చేసి Enter నొక్కండి.
+
| export space myvar equal to sign lion  అని టైప్ చేసి Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
|ఇప్పుడు echo space dollar sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
+
| ఇప్పుడు echo space dollar sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|   lion అని ప్రదర్శింపబడింది.
+
| lion అని ప్రదర్శింపబడింది.
 
|-
 
|-
 
| 06:05
 
| 06:05
| మరొక Shell కు నావిగేట్ అవుదాం.   slash bin slash bash   అని టైప్ చేసి Enter నొక్కండి.  
+
| మరొక Shell కు నావిగేట్ అవుదాం. slash bin slash bash అని టైప్ చేసి Enter నొక్కండి.  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
|నన్నుprompt ను క్లియర్ చేయనివ్వండి.  
+
|నేను prompt ను క్లియర్ చేస్తాను.  
 
|-
 
|-
 
| 06:15  
 
| 06:15  
Line 190: Line 192:
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
| lion అనేది ప్రదర్శింపబడింది.
+
| lion అనేది ప్రదర్శింపబడింది.
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
|ఇది ఎందుకంటే, మనము వేరియబుల్  myvar ను గ్లోబల్ గా,  export command  ఉపయోగించి డిక్లేర్ చేసాము.
+
| ఇది ఎందుకంటే, మనము export command ఉపయోగించి, myvar వేరియబుల్ ను గ్లోబల్ గా డిక్లేర్ చేసాము.
 
|-
 
|-
 
| 06:33  
 
| 06:33  
|దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము .  
+
| దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.  
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
|సారాంశం చూద్దాం. మన slides కు వెళ్ళండి.   
+
| సారాంశం చూద్దాం. మన slides కు వెళ్ళండి.   
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|ఈ ట్యుటోరియల్ లో మనము
+
| ఈ ట్యుటోరియల్ లో మనము,
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
|   Globbing, Export command   నేర్చుకున్నాము.  
+
| Globbing, Export command గురించి నేర్చుకున్నాము.  
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
|ఒక అసైన్మెంట్ గా,   globbing   లో చర్చించిన అన్ని కార్యకలాపాలను చేయడానికి ఒక   Bash script   ను వ్రాయండి.
+
| ఒక అసైన్మెంట్ గా, globbing లో చర్చించిన అన్ని కార్యకలాపాలను చేయడానికి, ఒక Bash script ను వ్రాయండి.
 
|-
 
|-
 
| 06:51
 
| 06:51
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
|-
 
|-
 
| 06:54  
 
| 06:54  
|ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
+
| ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
 
|-
 
|-
 
| 06:57
 
| 06:57
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
 
| 07:02  
 
| 07:02  
|Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం
 
|-
 
|-
 
| 07:05  
 
| 07:05  
|స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.  
+
| స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.  
 
|-
 
|-
 
| 07:08
 
| 07:08
|online పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.  
+
| online పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.  
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
+
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a teacher   ప్రాజెక్ట్ లో భాగం.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం.
 
|-
 
|-
 
| 07:24
 
| 07:24
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులను సమకూరుస్తుంది.
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
|ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
+
| ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.  
 +
 
 +
http://spoken-tutorial.org/NMEICT-Intro
 
|-
 
|-
 
| 07:37
 
| 07:37
|FOSSEE మరియు  Spoken-Tutorial బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడ్డాయి.  
+
| FOSSEE మరియు  Spoken-Tutorial బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడ్డాయి.  
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మీకు ధన్యవాదాలు.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మరి నేను ఉదయ లక్ష్మి.
 
|-
 
|-
 
| 07:47
 
| 07:47
|మీకు ధన్యవాదాలు.
+
| మీ వద్ద సెలవు తీసుకున్నాను ధన్యవాదములు.  
 +
|-
 
|}
 
|}

Latest revision as of 12:18, 25 January 2018

Time Narration
00:01 Globbing and Export command పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము,
00:08 Globbing, export command లను గురించి నేర్చుకుంటాము.
00:11 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు Linux Operating System గురించి అవగాహన ఉండాలి.
00:18 ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:24 ఈ ట్యుటోరియల్ కొరకు నేను,
00:27 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
00:31 GNU Bash version 4.1.10 లను ఉపయోగిస్తున్నాను.
00:35 GNU Bash వర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్ లు ఈ ట్యుటోరియల్ ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:43 మనం globbing యొక్క పరిచయం తో ప్రారంభిద్దాము.
00:46 BASH చే జరిగే Filename లేదా pathname లకు జరిగే విస్తరణనే Globbing అని అంటాము.
00:52 Globbing అనేది wildcardsను గుర్తిస్తుంది మరియు విస్తరిస్తుంది.
00:57 ఇది ప్రామాణిక wildcard, క్యారెక్టర్ లు అయిన *(asterisk) మరియు ?(Question mark),
01:02 వంటి అక్షరాలను కూడా అనువదిస్తుంది.
01:05 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం.
01:09 Terminal windowను, Ctrl+Alt మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి.
01:18 Terminal పై ls space asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
01:27 ఇది ప్రస్తుత డైరెక్టరీలో ఉన్న అన్ని .sh extension ఫైళ్ళను మ్యాచ్ చేస్తుంది.
01:34 ఇక్కడ, మనము అన్ని sh ఫైళ్ళు లిస్ట్ అగుటను చూడవచ్చు.
01:40 నేను prompt ను క్లియర్ చేస్తాను. ఇప్పుడు ls space s asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
01:51 s asterisk dot sh అనే కమాండ్ s అక్షరంతో ప్రారంభమవుతూ, sh పొడిగింపుగా ఉన్న అన్ని ఫైళ్ళ కోసం పోల్చడాన్ని మనం చూడవచ్చు.
02:02 ముందుకు వెళ్దాం.
02:04 ఇప్పుడు, ls space opening square bracket a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:19 ఇది a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే ఫైళ్ళ కోసం వెతికి, ప్రదర్శిస్తుంది.
02:26 output ను గమనించండి.
02:28 మనము a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ యొక్క జాబితాను చూస్తాము.
02:35 ఈ ఫైళ్ళ sh extension ను కలిగి ఉంటాయి.
02:39 ఇప్పుడు ముందుకు వెళ్ళి, ls space opening square bracket caret-sign a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి
02:55 ఇది sh extension గా కలిగిన అన్ని ఫైళ్ళ పేర్ల కోసం వెతుకుతుంది.
03:00 కానీ a లేదా b లేదా c గా అక్షరాలతో మొదలయ్యే వాటిని వదిలేస్తుంది.
03:07 అవుట్ పుట్ ను గమనించండి. a, b లేదా c అక్షరాలతో ప్రారంభమయ్యే ఫైళ్ళు లేవని మీరు గమనిస్తారు.
03:16 నేను prompt ను క్లియర్ చేస్తాను.
03:19 ఇప్పుడు ls space opening square bracket capital A small a closing square bracket asterisk-sign dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:34 ఇది ఎగువ A లేదా దిగువ a తో ప్రారంభమయ్యే ఫైళ్ల పేర్ల కోసం వెతికి, ఇస్తుంది.
03:40 అవుట్ పుట్ ను చూడండి.

ఎగువ A లేదా దిగువ a తో ప్రారంభమయ్యే మరియు పొడిగింపు sh తో ఉన్న అన్ని ఫైళ్ళ పేర్లు లిస్ట్ అవుతాయి.

03:49 ఇప్పుడు BASH లోని Export command ను చూద్దాము.
03:53 మన slides కు మారండి.
03:55 Bash లో, వేరియబుల్స్, వాటి స్వంత shell కు local గా ఉంటాయి.
04:00 Local variables ను, అదే Shell చే లేదా ప్రస్తుత shell చే ఉపయోగించవచ్చు.
04:06 Export command- variable లేదా function ను child processes యొక్క environment కు ఎగుమతి చేస్తుంది.
04:15 local వేరియబుల్ ను global వేరియబుల్ గా కూడా మార్చవచ్చు.
04:20 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం.
04:24 Terminalకు, మారి, myvar equal to sign lion అని టైప్ చేసి, Enterను నొక్కండి.
04:34 ఇప్పుడు, echo space dollar-sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:41 lion అనేది ముద్రించబడింది.
04:44 ఇది variable myvarకు కేటాయించిన విలువ.
04:48 ఇప్పుడు, ఒక కొత్త Shell కు నావిగేట్ చేద్దాం.
04:51 ఒక కొత్త Shellకు వెళ్ళడానికి, మనం ఒక క్రొత్త Terminalను తెరవవచ్చు లేదా slash bin slash bash అని టైప్ చేసి Enter నొక్కండి.
05:03 ఇప్పుడు, వేరియబుల్ myvar లో విలువను తనిఖీ చేద్దాం.
05:07 echo space dollar-sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:15 ఒక ఖాళీ లైన్ ముద్రించబడింది.
05:17 దీని అర్ధం variable myvarకు కేటాయించిన విలువ ఈ Shell కు బదిలీకాలేదు.
05:24 అలాగే, వేరియబుల్ myvar అనేది, క్రితం Shell కు మాత్రమే local, ప్రస్తుత shell కు కాదు.
05:32 మనం మునుపటి Shell తెరిగి వెళ్ళుటకు exit అని టైప్ చేస్తాము.
05:36 కాబట్టి, వేరియబుల్స్ ను global గా డిక్లేర్ చేయుటకు, export command ను ఉపయోగించాలి.
05:43 ఎలాగో తెలుసుకుందాము.
05:46 export space myvar equal to sign lion అని టైప్ చేసి Enter నొక్కండి.
05:55 ఇప్పుడు echo space dollar sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:02 lion అని ప్రదర్శింపబడింది.
06:05 మరొక Shell కు నావిగేట్ అవుదాం. slash bin slash bash అని టైప్ చేసి Enter నొక్కండి.
06:13 నేను prompt ను క్లియర్ చేస్తాను.
06:15 ఇప్పుడు echo space dollar-sign myvar అని టైప్ చేయండి.
06:22 lion అనేది ప్రదర్శింపబడింది.
06:25 ఇది ఎందుకంటే, మనము export command ఉపయోగించి, myvar వేరియబుల్ ను గ్లోబల్ గా డిక్లేర్ చేసాము.
06:33 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
06:36 సారాంశం చూద్దాం. మన slides కు వెళ్ళండి.
06:39 ఈ ట్యుటోరియల్ లో మనము,
06:41 Globbing, Export command గురించి నేర్చుకున్నాము.
06:44 ఒక అసైన్మెంట్ గా, globbing లో చర్చించిన అన్ని కార్యకలాపాలను చేయడానికి, ఒక Bash script ను వ్రాయండి.
06:51 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:54 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
06:57 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:02 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం
07:05 స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:08 online పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:12 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:20 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:24 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులను సమకూరుస్తుంది.
07:31 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.

http://spoken-tutorial.org/NMEICT-Intro

07:37 FOSSEE మరియు Spoken-Tutorial బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడ్డాయి.
07:42 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మరి నేను ఉదయ లక్ష్మి.
07:47 మీ వద్ద సెలవు తీసుకున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india