Difference between revisions of "Blender/C2/Camera-View-Settings/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 12: Line 12:
 
|-
 
|-
 
|| 00:16
 
|| 00:16
|  Blender 2.59 లో కెమెరా ను   ఎలా నావిగేట్  చేయాలో నేర్చుకుందాం.
+
|  Blender 2.59 లో కెమెరా ను ఎలా నావిగేట్  చేయాలో నేర్చుకుందాం.
  
 
|-
 
|-
 
| 00:21
 
| 00:21
|ఈ లిపిని Chirag Raman  అందించారు మరియు Monisha Banerjee చే సవరించబడింది.
+
|ఈ లిపిని Chirag Raman  అందించారు మరియు  
 +
ఇది  Monisha Banerjee చే సవరించబడింది.
  
 
|-
 
|-
Line 28: Line 29:
 
|-
 
|-
 
| 00:38
 
| 00:38
| camera view  ను  roll,pan,dolly మరియు track చేయడం ఎలాగో నేర్చుకుంటాము.  
+
|Camera view  ను  roll, pan, dolly మరియు track చేయడం ఎలాగో నేర్చుకుంటాము.  
  
 
|-
 
|-
Line 40: Line 41:
 
|-
 
|-
 
| 00:54
 
| 00:54
|ఒకవేళ తెలియకపోతే, దయచేసి   Installing Blender    ట్యుటోరియల్ ను రిఫర్ చేయండి.  
+
|ఒకవేళ తెలియకపోతే, దయచేసి Installing Blender    ట్యుటోరియల్ ను రిఫర్ చేయండి.  
  
 
|-
 
|-
Line 51: Line 52:
 
|-
 
|-
 
| 01:15
 
| 01:15
|   3D panel  దిగువ ఎడమ మూలలో  ఉన్న   View tab కు వెళ్ళండి.
+
|3D panel  దిగువ ఎడమ మూలలో  ఉన్న View tab కు వెళ్ళండి.
 
|-
 
|-
 
|01:21
 
|01:21
| menu   నుండి  Camera   పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
+
|menu నుండి  Camera పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 01:25
 
| 01:25
|కీ బోర్డు  shortcut  కోసం   numpad 0   ను నొక్కండి.  
+
|కీ బోర్డు  shortcut  కోసం numpad 0 ను నొక్కండి.  
  
 
|-
 
|-
 
|01:29
 
|01:29
| ఒక వేళ మీరు లాప్ టాప్ ను ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా రూపాంతరం చేసి అనుకరించాలి.
+
|ఒక వేళ మీరు లాప్ టాప్ ను ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా రూపాంతరం చేసి అనుకరించాలి.
  
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
| numpad ను ఏ విధంగా రూపాంతరంచేసి అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
+
|numpad ను ఏ విధంగా రూపాంతరంచేసి అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
  
 
|-
 
|-
 
|01:45
 
|01:45
|ఇది   Camera View.   
+
|ఇది Camera View.   
  
 
|-
 
|-
 
| 01:49
 
| 01:49
| ఆక్టివ్ కెమెరా వ్యూ ను డాటెడ్ బాక్స్ ఫీల్డ్ లో చూపుతాము.  
+
| ఆక్టివ్ కెమెరా వ్యూ ను డాటెడ్ బాక్స్ ఫీల్డ్ లో చూపుతాము.  
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
| ఈ డాటెడ్ బాక్స్ లో ని అన్ని ఆబ్జెక్ట్ లు అన్వయించబడతాయి.  
+
| ఈ డాటెడ్ బాక్స్ లో ని అన్ని ఆబ్జెక్ట్ లు అన్వయించబడతాయి.  
  
 
|-
 
|-
Line 91: Line 92:
 
|-
 
|-
 
|02:15
 
|02:15
| perspective view కు తిరిగి వెళ్ళడానికి  Numpad  నుండి  జీరో ను నొక్కండి.  
+
| perspective view కు తిరిగి వెళ్ళడానికి  Numpad  నుండి  జీరో ను నొక్కండి.  
  
 
|-
 
|-
Line 99: Line 100:
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
| mouse wheel లేదా MMB (middle mouse button) ను పట్టుకొని ఉంచి,  కెమెరా ను ఉంచాలనుకునే స్థలం కు మౌస్ ని కదిపి తిప్పండి.  
+
| mouse wheel లేదా MMB (middle mouse button) ను పట్టుకొని ఉంచి,  కెమెరా ను ఉంచాలనుకునే స్థలం కు మౌస్ ని కదిపి తిప్పండి.  
  
 
|-
 
|-
Line 107: Line 108:
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
|   Control, Alt & Num-Pad zero ను నొక్కండి.  
+
|Control, Alt & Num-Pad zero ను నొక్కండి.  
  
 
|-
 
|-
Line 119: Line 120:
 
|-
 
|-
 
|02:54
 
|02:54
|బ్లెండర్ నందు మీరు, కెమెరా లో  rolling,panning,tracking  మొదలగు సంచార చర్యలు నిర్వహించవచ్చు.  
+
|బ్లెండర్ నందు మీరు, కెమెరా లో  rolling, panning, tracking  మొదలగు సంచార చర్యలు నిర్వహించవచ్చు.  
  
 
|-
 
|-
Line 127: Line 128:
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
|కెమెరా ను ఎంచుకోవడానికి డాటెడ్ బాక్స్ పైన రైట్-క్లిక్ చేయండి.  
+
|కెమెరా ను ఎంచుకోవడానికి డాటెడ్ బాక్స్ పైన రైట్-క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
|03:10
 
|03:10
|ఇప్పటి నుండి మీరు  ఇతర  object ల ను మార్చువిధంగా,  కెమెరా ను కూడా  manipulate  చేయవచ్చు.  
+
|ఇప్పటి నుండి మీరు  ఇతర  object లను మార్చువిధంగా,  కెమెరా ను కూడా  manipulate  చేయవచ్చు.  
  
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
|ఈ చర్యలు నిర్వహించడానికి మీరు camera view లో ఉండాల్సిన అవసరం ఉంటుందని గమనించండి.  
+
|ఈ చర్యలు నిర్వహించడానికి మీరు camera view లో ఉండాల్సిన అవసరం ఉంటుందని గమనించండి.  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
|మొదటి చర్యగా మనం కెమెరా వ్యూ  ను roll చేయడం చూస్తాము.
+
|మొదటి చర్యగా మనం కెమెరా వ్యూ  ను roll చేయడం చూస్తాము.
  
 
|-
 
|-
Line 150: Line 151:
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|డిఫాల్ట్ గా ఇది కెమెరాను దాని స్థానిక z- అక్షంలో, అనగా కెమెరా వ్యూ లోనికి వెళ్ళే లేదా బయటకు వచ్చే అక్షం చుట్టూ తిప్పుతుంది.
+
|డిఫాల్ట్ గా ఇది కెమెరాను దాని స్థానిక z-అక్షంలో, అనగా కెమెరా వ్యూ లోనికి వెళ్ళే లేదా బయటకు వచ్చే అక్షం చుట్టూ తిప్పుతుంది.
  
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
| చర్యను రద్దు చేయడానికి స్క్రీన్ పై రైట్ క్లిక్ చేయండి లేదా కీ బోర్డ్ పై  Esc ను నొక్కండి.
+
| చర్యను రద్దు చేయడానికి స్క్రీన్ పై రైట్ క్లిక్ చేయండి లేదా కీ బోర్డ్ పై  Esc ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 03:58
 
| 03:58
|ఇది మిమ్మల్ని మీ మునుపటి కెమెరా వ్యూ కు  తీసుకెళ్తుంది.
+
|ఇది మిమ్మల్ని మీ మునుపటి కెమెరా వ్యూ కు  తీసుకెళ్తుంది.
  
 
|-
 
|-
Line 170: Line 171:
 
|-
 
|-
 
|04:15
 
|04:15
| Rను  నొక్కి  object rotation mode కు ప్రవేశించండి.  తరువాత  X  ను రెండుసార్లు నొక్కండి.
+
| Rను  నొక్కి  object rotation mode కు ప్రవేశించండి.  తరువాత  Xను రెండుసార్లు నొక్కండి.
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
|మొదటి X, rotation ను global X-axis కు లాక్ చేస్తుంది.
+
|మొదటి X, rotation ను global X-axis కు లాక్ చేస్తుంది.
  
 
|-
 
|-
Line 181: Line 182:
 
|-
 
|-
 
| 04:31
 
| 04:31
| global  మరియు  local ట్రాన్స్ఫార్మ్ యాక్సిస్ వివరాల గురించి తదుపరి ట్యుటోరియల్స్ చర్చించుకుందాం.</p>
+
| global  మరియు  local ట్రాన్స్ఫార్మ్ యాక్సిస్ వివరాల గురించి తదుపరి ట్యుటోరియల్స్ చర్చించుకుందాం.
 
|-
 
|-
 
|04:38
 
|04:38
Line 190: Line 191:
 
|-
 
|-
 
|04:47
 
|04:47
| ఇప్పుడు, Y ను రెండుసార్లు నొక్కండి.
+
| ఇప్పుడు, Y ను రెండుసార్లు నొక్కండి.
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|మొదటి Y రొటేషన్ ని global y axis కు లాక్ చేస్తుంది.
+
|మొదటి Y రొటేషన్ ని global y axis కు లాక్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
| రెండవ  y రొటేషన్ ని local y axis కు  లాక్ చేస్తుంది.
+
| రెండవ  y రొటేషన్ ని local y axis కు  లాక్ చేస్తుంది.
 
|-
 
|-
 
|05:00
 
|05:00
Line 205: Line 206:
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
|   Camera view ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకి కదులుతుంది.
+
| Camera view ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకి కదులుతుంది.
 
|-
 
|-
 
|05:12
 
|05:12
Line 212: Line 213:
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
| తరువాత, మనం కెమెరా వ్యూ ను dolly చేద్దాం. దీనిని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
+
|తరువాత, మనం కెమెరా వ్యూ ను dolly చేద్దాం. దీనిని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
  
 
|-
 
|-
Line 224: Line 225:
 
|-
 
|-
 
|05:43
 
|05:43
| రెండవ మార్గం, మీరు కెమెరాను దాని local z axis పాటు తరలించవచ్చు.  G ను నొక్కండి.
+
| రెండవ మార్గం, మీరు కెమెరాను దాని local z axis పాటు తరలించవచ్చు.  G ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
|తరువాత  local z axis  కు కెమెరాను లాక్ చేయడానికి రెండుసార్లు  Z ను నొక్కండి.
+
|తరువాత  local z axisకు కెమెరాను లాక్ చేయడానికి రెండుసార్లు  Z ను నొక్కండి.
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
| ఇప్పుడు, mouse ను పైకి మరియు క్రిందికి కదిలిస్తే ,అదే ప్రభావాన్ని ఇస్తుంది.
+
| ఇప్పుడు, mouse ను పైకి మరియు క్రిందికి కదిలిస్తే, అదే ప్రభావాన్ని ఇస్తుంది.
 
|-
 
|-
 
| 06:11
 
| 06:11
Line 237: Line 238:
 
|-
 
|-
 
|06:15
 
|06:15
| కుడి నుండి ఎడమకు లేదా పైకి క్రిందికి కెమెరా వ్యూను ట్రాకింగ్ చేయడం ద్వారా అది లోకల్ X లేదా Y అక్షాలతో పాటు కదులుతుంది.
+
|కుడి నుండి ఎడమకు లేదా పైకి క్రిందికి కెమెరా వ్యూను ట్రాకింగ్ చేయడం ద్వారా అది లోకల్ X లేదా Y అక్షాలతో పాటు కదులుతుంది.
  
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
| G ను నొక్కండి, ప్రెస్  X ను రెండుసార్లు నొక్కి, mouse ను ఎడమ నుండి కుడికి తరలించండి.
+
| G ను నొక్కండి, X ను రెండుసార్లు నొక్కి, mouse ను ఎడమ నుండి కుడికి తరలించండి.
  
 
|-
 
|-
 
|06:35
 
|06:35
| Camera view ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు tracks చేస్తుంది.
+
| Camera view ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు tracks చేస్తుంది.
  
 
|-
 
|-
 
|06:42
 
|06:42
| ఇప్పుడు Y ను రెండుసార్లు నొక్కి, mouse ను పైకి క్రిందికి కదిలించండి.
+
| ఇప్పుడు Y ను రెండుసార్లు నొక్కి, mouse ను పైకి క్రిందికి కదిలించండి.
  
 
|-
 
|-
Line 283: Line 284:
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
|ఎడమవైపుకి తరలించడానికి   A   ను నొక్కండి.
+
|ఎడమవైపుకి తరలించడానికి, A ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
| కుడివైపుకి తరలించడానికి     D   ను నొక్కండి.
+
| కుడివైపుకి తరలించడానికి, D ను నొక్కండి.
  
 
|-
 
|-
 
|08:02
 
|08:02
|కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి.
+
|కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి, రైట్-క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:05
 
| 08:05
| fly mode లో కెమెరా వ్యూను zoom  in మరియు out చేయడానికి, mouse wheel లేదా scroll ను ఉపయోగించడం రెండవ పద్ధతి.
+
| fly mode లో కెమెరా వ్యూను, zoom  in మరియు out చేయడానికి, mouse wheel లేదా scroll ను ఉపయోగించడం రెండవ పద్ధతి.
 
|-
 
|-
 
|08:13
 
|08:13
| fly మోడ్లోకి ప్రవేశించడానికి Shift, F నొక్కండి.
+
| fly మోడ్లోకి ప్రవేశించడానికి Shift, Fను నొక్కండి.
 
|-
 
|-
 
| 08:18
 
| 08:18
Line 305: Line 306:
 
|-
 
|-
 
| 08:25
 
| 08:25
|సత్వరమార్గం కోసం,  numpad + ను నొక్కండి.
+
|సత్వరమార్గం కోసం,  numpad + ను నొక్కండి.
  
 
|-
 
|-
Line 313: Line 314:
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
|సత్వరమార్గం కోసం  numpad  '-' (మైనస్ ) నొక్కండి.
+
|సత్వరమార్గం కోసం  numpad  '-' (మైనస్ ) నొక్కండి.
  
 
|-
 
|-
Line 321: Line 322:
 
|-
 
|-
 
| 08:49
 
| 08:49
|చివరి పద్దతి-  fly mode లో కెమెరా వ్యూను కుడి నుండి ఎడమకు మరియు ఎడమ నుండి కుడికి తరలించడానికి   mouse wheel లేదా  scroll ను ఉపయోగించడం.
+
|చివరి పద్దతి-  fly mode లో కెమెరా వ్యూను కుడి నుండి ఎడమకు మరియు ఎడమ నుండి కుడికి తరలించడానికి mouse wheel లేదా  scroll ను ఉపయోగించడం.
  
 
|-
 
|-
 
|08:59
 
|08:59
| fly మోడ్ కు ప్రవేశించటానికి  Shift+ F నొక్కండి.
+
| fly మోడ్ కు ప్రవేశించటానికి,   Shift+ F ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
|  D  ను నొక్కి,  mouse wheel ను పైకి క్రిందికి స్క్రోల్ చేయండి.
+
|  D  ను నొక్కి,  mouse wheel ను పైకి క్రిందికి స్క్రోల్ చేయండి.
  
 
|-
 
|-
 
| 09:13
 
| 09:13
| కెమెరావ్యూ ఎడమనుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు కదులుతుంది.
+
| కెమెరావ్యూ ఎడమనుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు కదులుతుంది.
  
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
|   screen పై కెమెరా వ్యూను lock చేయడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.
+
|screen పై కెమెరా వ్యూను lock చేయడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
Line 345: Line 346:
 
|-
 
|-
 
|09:38
 
|09:38
| దీనితో Navigation - Camera View  పై మన ట్యుటోరియల్ ముగుస్తుంది.
+
| దీనితో Navigation- Camera View  పై మన ట్యుటోరియల్ ముగుస్తుంది.
  
 
|-
 
|-
Line 361: Line 362:
 
|-
 
|-
 
| 10:00
 
| 10:00
| ఈ ట్యుటోరియల్ Project Oscar చే మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క సహకారంతో సృష్టించబడింది.
+
| ఈ ట్యుటోరియల్ Project Oscar చే మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క సహకారంతో సృష్టించబడింది.
  
 
|-
 
|-
Line 390: Line 391:
 
|-
 
|-
 
| 10:47
 
| 10:47
| ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి.
+
| ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి  మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 11:30, 17 November 2017

Time Narration
00:07 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:11 ఈ ట్యుటోరియల్ లో Navigation-Camera view గురించి నేర్చుకుందాము.
00:16 Blender 2.59 లో కెమెరా ను ఎలా నావిగేట్ చేయాలో నేర్చుకుందాం.
00:21 ఈ లిపిని Chirag Raman అందించారు మరియు

ఇది Monisha Banerjee చే సవరించబడింది.

00:30 ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత,
00:32 కొత్త camera view ను పొందడానికి కెమెరా యొక్క స్థానాన్ని మార్చడం ఎలాగో నేర్చుకుంటాము.
00:38 Camera view ను roll, pan, dolly మరియు track చేయడం ఎలాగో నేర్చుకుంటాము.
00:43 fly మోడ్ ఉపయోగించి ఒక కొత్త కెమెరా వ్యూను ఎలా ఎంచుకోవాలో కూడా నేర్చుకుంటాము.
00:50 మీ కంప్యూటరులో బ్లెండర్ ను ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు తెలిసుంటుందని నేను భావిస్తున్నాను.
00:54 ఒకవేళ తెలియకపోతే, దయచేసి Installing Blender ట్యుటోరియల్ ను రిఫర్ చేయండి.
01:02 డిఫాల్ట్ గా బ్లెండర్ తెరుచుకున్నపుడు 3D view అనునది User Perspective view లో ఉంటుంది.
01:11 ఇప్పుడు కెమెరా వ్యూ కు వెళ్దాము.
01:15 3D panel దిగువ ఎడమ మూలలో ఉన్న View tab కు వెళ్ళండి.
01:21 menu నుండి Camera పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
01:25 కీ బోర్డు shortcut కోసం numpad 0 ను నొక్కండి.
01:29 ఒక వేళ మీరు లాప్ టాప్ ను ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా రూపాంతరం చేసి అనుకరించాలి.
01:36 numpad ను ఏ విధంగా రూపాంతరంచేసి అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
01:45 ఇది Camera View.
01:49 ఆక్టివ్ కెమెరా వ్యూ ను డాటెడ్ బాక్స్ ఫీల్డ్ లో చూపుతాము.
01:55 ఈ డాటెడ్ బాక్స్ లో ని అన్ని ఆబ్జెక్ట్ లు అన్వయించబడతాయి.
02:01 తరువాత ట్యుటోరియల్ లో రెండర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుంటాము.
02:05 బ్లెండర్ ఆక్టివ్ కెమెరా యొక్క స్థానాన్ని మరియు ఓరియంట్ ను, మీ ప్రస్తుత view point కు మ్యాచ్ చేసే అవకాశం ను ఇస్తుంది.
02:11 దీనిని ఎలా చేయాలో తెలుసుకుందాము.
02:15 perspective view కు తిరిగి వెళ్ళడానికి Numpad నుండి జీరో ను నొక్కండి.
02:20 షార్ట్ కట్ numpad జీరో అనునది, కెమెరా వ్యూ నుండి మరియు కెమెరా వ్యూ కు మారుటకు, ఒక toggleగా మీరు చూడవచ్చు.
02:26 mouse wheel లేదా MMB (middle mouse button) ను పట్టుకొని ఉంచి, కెమెరా ను ఉంచాలనుకునే స్థలం కు మౌస్ ని కదిపి తిప్పండి.
02:36 నేను, ఈ లొకేషన్ ను ఎంచుకున్నాను.
02:40 Control, Alt & Num-Pad zero ను నొక్కండి.
02:46 కెమెరా కొత్త స్థానానికి కదులుతుంది.
02:49 అదే సమయంలో 3D view camera view కు మారుతుంది.
02:54 బ్లెండర్ నందు మీరు, కెమెరా లో rolling, panning, tracking మొదలగు సంచార చర్యలు నిర్వహించవచ్చు.
03:03 ఇప్పుడు మనం వీటిని చూద్దాం.
03:05 కెమెరా ను ఎంచుకోవడానికి డాటెడ్ బాక్స్ పైన రైట్-క్లిక్ చేయండి.
03:10 ఇప్పటి నుండి మీరు ఇతర object లను మార్చువిధంగా, కెమెరా ను కూడా manipulate చేయవచ్చు.
03:17 ఈ చర్యలు నిర్వహించడానికి మీరు camera view లో ఉండాల్సిన అవసరం ఉంటుందని గమనించండి.
03:22 మొదటి చర్యగా మనం కెమెరా వ్యూ ను roll చేయడం చూస్తాము.
03:26 object rotation mode కు ప్రవేశించడానికి మీ కీ బోర్డ్ పై R ను నొక్కండి.
03:32 ఇప్పుడు, మీ mouse ను ఎడమ నుండి కుడికి మరియు పై నుండి కిందికి కదపండి.
03:42 డిఫాల్ట్ గా ఇది కెమెరాను దాని స్థానిక z-అక్షంలో, అనగా కెమెరా వ్యూ లోనికి వెళ్ళే లేదా బయటకు వచ్చే అక్షం చుట్టూ తిప్పుతుంది.
03:53 చర్యను రద్దు చేయడానికి స్క్రీన్ పై రైట్ క్లిక్ చేయండి లేదా కీ బోర్డ్ పై Esc ను నొక్కండి.
03:58 ఇది మిమ్మల్ని మీ మునుపటి కెమెరా వ్యూ కు తీసుకెళ్తుంది.
04:04 ఇప్పుడు, మనము చూసే తదుపరి చర్య panning కెమెరా వ్యూ.
04:09 Panning 2 దిశలలో ఉంటుంది - ఎడమ నుండి కుడికి లేదా పైకి నుండి క్రిందికి.
04:15 Rను నొక్కి object rotation mode కు ప్రవేశించండి. తరువాత Xను రెండుసార్లు నొక్కండి.
04:22 మొదటి X, rotation ను global X-axis కు లాక్ చేస్తుంది.
04:26 రెండవ X భ్రమణాన్ని local X-axis కు లాక్ చేస్తుంది.
04:31 global మరియు local ట్రాన్స్ఫార్మ్ యాక్సిస్ వివరాల గురించి తదుపరి ట్యుటోరియల్స్ చర్చించుకుందాం.
04:38 ఇప్పుడు mouse ను పైకి మరియు క్రిందికి కదిలించండి.
04:42 Camera view పైకి మరియు క్రిందికి కదులుతుంది.
04:47 ఇప్పుడు, Y ను రెండుసార్లు నొక్కండి.
04:51 మొదటి Y రొటేషన్ ని global y axis కు లాక్ చేస్తుంది.
04:56 రెండవ y రొటేషన్ ని local y axis కు లాక్ చేస్తుంది.
05:00 ఇప్పుడు, mouse ను ఎడమ నుండి కుడికి కదిలించండి.
05:05 Camera view ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకి కదులుతుంది.
05:12 కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి.
05:16 తరువాత, మనం కెమెరా వ్యూ ను dolly చేద్దాం. దీనిని చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
05:21 మొదటది, కెమెరాను పట్టుకోడానికి G ని నొక్కండి.
05:25 Mouse wheel లేదా MMB పట్టుకొని ఉంచి, mouse ను పైకి క్రిందికి కదిలించండి.
05:43 రెండవ మార్గం, మీరు కెమెరాను దాని local z axis పాటు తరలించవచ్చు. G ను నొక్కండి.
05:53 తరువాత local z axisకు కెమెరాను లాక్ చేయడానికి రెండుసార్లు Z ను నొక్కండి.
05:59 ఇప్పుడు, mouse ను పైకి మరియు క్రిందికి కదిలిస్తే, అదే ప్రభావాన్ని ఇస్తుంది.
06:11 కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి.
06:15 కుడి నుండి ఎడమకు లేదా పైకి క్రిందికి కెమెరా వ్యూను ట్రాకింగ్ చేయడం ద్వారా అది లోకల్ X లేదా Y అక్షాలతో పాటు కదులుతుంది.
06:24 G ను నొక్కండి, X ను రెండుసార్లు నొక్కి, mouse ను ఎడమ నుండి కుడికి తరలించండి.
06:35 Camera view ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు tracks చేస్తుంది.
06:42 ఇప్పుడు Y ను రెండుసార్లు నొక్కి, mouse ను పైకి క్రిందికి కదిలించండి.
06:48 కెమెరా వ్యూను పైకి మరియు క్రిందికి ట్రాక్ చేస్తుంది.
06:53 కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్-క్లిక్ చేయండి.
06:59 బ్లెండర్ కెమెరా ను fly mode లో కూడా అందిస్తుంది.
07:05 fly mode కు ప్రవేశించడానికి Shift +F ను నొక్కండి.
07:10 ఇప్పుడు, మీరు కెమెరా వ్యూను మూడు మార్గాలలో తరలించవచ్చు.
07:14 మొదటిది కీబోర్డ్ నందు shortcut key లను ఉపయోగించడం.
07:19 zoom-in అవుటకు కీబోర్డులో W ను నొక్కండి
07:30 zoom-out అవుటకు S ను నొక్కండి
07:40 ఎడమవైపుకి తరలించడానికి, A ను నొక్కండి.
07:51 కుడివైపుకి తరలించడానికి, D ను నొక్కండి.
08:02 కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి, రైట్-క్లిక్ చేయండి.
08:05 fly mode లో కెమెరా వ్యూను, zoom in మరియు out చేయడానికి, mouse wheel లేదా scroll ను ఉపయోగించడం రెండవ పద్ధతి.
08:13 fly మోడ్లోకి ప్రవేశించడానికి Shift, Fను నొక్కండి.
08:18 zoom-in చేయడానికి mouse wheel ను పైకి స్క్రోల్ చేయండి.
08:25 సత్వరమార్గం కోసం, numpad + ను నొక్కండి.
08:30 జూమ్ అవుట్ చేయడానికి mouse wheel ను క్రిందికి స్క్రోల్ చేయండి.
08:38 సత్వరమార్గం కోసం numpad '-' (మైనస్ ) నొక్కండి.
08:43 కెమెరా వ్యూకు తిరిగి వెళ్ళడానికి రైట్ క్లిక్ చేయండి.
08:49 చివరి పద్దతి- fly mode లో కెమెరా వ్యూను కుడి నుండి ఎడమకు మరియు ఎడమ నుండి కుడికి తరలించడానికి mouse wheel లేదా scroll ను ఉపయోగించడం.
08:59 fly మోడ్ కు ప్రవేశించటానికి, Shift+ F ను నొక్కండి.
09:04 D ను నొక్కి, mouse wheel ను పైకి క్రిందికి స్క్రోల్ చేయండి.
09:13 కెమెరావ్యూ ఎడమనుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకు కదులుతుంది.
09:28 screen పై కెమెరా వ్యూను lock చేయడానికి లెఫ్ట్ క్లిక్ చేయండి.
09:33 ఇప్పుడు, ఇది మీ కొత్త కెమెరా వ్యూ.
09:38 దీనితో Navigation- Camera View పై మన ట్యుటోరియల్ ముగుస్తుంది.
09:43 ఇప్పుడు, కొత్త ఫైలులో,
09:45 కెమెరా మరియు కెమెరా వ్యూ యొక్క స్థానాన్ని మార్చండి. మీ కెమెరా వ్యూను Roll, pan, dolly మరియు track చేయండి.
09:54 కొత్త కెమెరా వ్యూను ఎంచుకోవడానికి fly మోడ్ ను ఉపయోగించండి.
10:00 ఈ ట్యుటోరియల్ Project Oscar చే మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క సహకారంతో సృష్టించబడింది.
10:08 దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
10:27 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం-
10:30 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది.
10:33 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:38 మరిన్ని వివరాల కోసం, మాకు వ్రాయండి contact @ spoken spoken tutorial.org
10:45 మాకు సహకరించినందుకు ధన్యవాదాలు.
10:47 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india