Difference between revisions of "Linux/C3/The-grep-command/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {|border=1 | Time | Narration |- |00:01 | grep కమాండ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం....") |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
{|border=1 | {|border=1 | ||
− | | | + | |'''Time''' |
− | | | + | |'''Narration''' |
|- | |- | ||
|00:01 | |00:01 | ||
| grep కమాండ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | | grep కమాండ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | ||
− | |||
|- | |- | ||
− | |00:05 | + | |00:05 |
− | | | + | |ఈ ట్యుటోరియల్ లో grep command గురించి, |
|- | |- | ||
|00:09 | |00:09 | ||
− | | | + | |మనం కొన్ని ఉదాహరణలు సహాయంతో నేర్చుకుందాము. |
− | + | |- | |
− | |- | + | |
|00:11 | |00:11 | ||
|ఈ ట్యుటోరియల్ నమోదు చెయ్యటానికి, నేను | |ఈ ట్యుటోరియల్ నమోదు చెయ్యటానికి, నేను | ||
− | |||
|- | |- | ||
|00:15 | |00:15 | ||
− | | | + | | ఉబుంటు Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
|- | |- | ||
|00:20 | |00:20 | ||
− | | | + | |GNU BASH వర్షన్ 4.2.24 ఉపయోగిస్తున్నాను. |
− | + | ||
|- | |- | ||
|00:24 | |00:24 | ||
− | |ఈ ట్యుటోరియల్ సాధన కు నేను | + | |ఈ ట్యుటోరియల్ సాధన కు నేను మద్దతు ఇచ్చేది, GNU bash వర్షన్ 4 లేదా పై వెర్షన్. |
|- | |- | ||
|00:32 | |00:32 | ||
− | | మీకు | + | | మీకు కనీసం Linux టర్మినల్ యొక్క ప్రాథమికాలు తెలిసి ఉండాలి. |
|- | |- | ||
|00:36 | |00:36 | ||
− | |సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్-సైట్ ను | + | |లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్-సైట్ ను సందర్శించండి. |
− | + | ||
|- | |- | ||
|00:41 | |00:41 | ||
− | |ముందుగా మనం | + | |ముందుగా మనం regular expressions గురించి తెలుసుకోవాలి. |
− | + | ||
|- | |- | ||
|00:45 | |00:45 | ||
− | | Regular expressions | + | | Regular expressions అనేవి మనం ఒక లైన్, పేరా లేదా ఒక ఫైల్ లో |
− | + | |- | |
− | |- | + | |
|00:50 | |00:50 | ||
− | | కలిగి | + | |కలిగి ఉన్న ఒక నమూనాను కనుగొనేందుకు పోల్చే పద్ధతులు. |
|- | |- | ||
|00:56 | |00:56 | ||
− | | | + | |ఉదాహరణ కు మీరు టెలిఫోన్ డైరెక్టరీలో ఒక ఫోన్ నంబర్ అన్వేషించాలి అనుకున్నా, |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | | | + | |ఒక లైన్ లో లేదా, ఒక పేరా లో ఒక కీవర్డ్ కనుగొనలనుకున్నా, మనం grep commandను ఉపయోగిస్తాము. మనం ఇప్పుడు grep కు వెళ్దాం. |
− | + | ||
|- | |- | ||
|01:11 | |01:11 | ||
| grep ఒకటి లేదా ఎక్కువ పంక్తులు, పేరాలు లేదా ఒక ఫైల్ లో ఒకటి లేదా ఎక్కువ నమూనాలను శోధిస్తుంది | | grep ఒకటి లేదా ఎక్కువ పంక్తులు, పేరాలు లేదా ఒక ఫైల్ లో ఒకటి లేదా ఎక్కువ నమూనాలను శోధిస్తుంది | ||
− | |||
|- | |- | ||
|01:17 | |01:17 | ||
− | | ఫైలు పేరు తెలపనప్పుడు grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్ | + | | ఫైలు పేరు తెలపనప్పుడు grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్ ను శోధిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
|01:23 | |01:23 | ||
− | |ఫైలు పేరు తప్పినట్లైతే, grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్ | + | |ఫైలు పేరు తప్పినట్లైతే, grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్ లో శోధిస్తుంది. |
|- | |- | ||
|01:30 | |01:30 | ||
− | | నేను grepdemo.txt అను డెమో ఫైల్ ను ఉపయోగించి grep వాడుకను ప్రదర్శిస్తాను | + | | నేను grepdemo.txt అను డెమో ఫైల్ ను ఉపయోగించి grep వాడుకను ప్రదర్శిస్తాను. |
− | + | ||
|- | |- | ||
− | |01:37 | + | |01:37 |
− | | | + | | మన ఫైల్ యొక్క కంటెంట్ ను చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
|01:40 | |01:40 | ||
|ఈ ఫైలు 13 ఎంట్రీలను కలిగి ఉంది. | |ఈ ఫైలు 13 ఎంట్రీలను కలిగి ఉంది. | ||
− | |||
|- | |- | ||
|01:44 | |01:44 | ||
− | |ప్రతి | + | |ప్రతి ఎంట్రీలో, రోల్-నెంబర్, నేమ్, స్ట్రీమ్, మార్క్స్, మరియు స్టైఫెండ్-అమౌంట్ అనే 6 ఫీల్డ్స్ ఉన్నాయి. |
− | + | ||
|- | |- | ||
|01:52 | |01:52 | ||
|ఫీల్డ్స్ ను బార్స్ అనే డిలిమిటర్స్ తో వేరుచేస్తాము. | |ఫీల్డ్స్ ను బార్స్ అనే డిలిమిటర్స్ తో వేరుచేస్తాము. | ||
− | |||
|- | |- | ||
|01:56 | |01:56 | ||
− | |మనం grepఎలా పనిచేస్తోందో | + | |మనం grepఎలా పనిచేస్తోందో చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
|02:00 | |02:00 | ||
− | | | + | |మన computers స్ట్రీమ్ లో ఉన్న విద్యార్థుల వివరాలను చూడటానికి, grep command ను ఉపయోగించాలని అనుకుందాం. |
|- | |- | ||
|02:07 | |02:07 | ||
Line 96: | Line 79: | ||
|- | |- | ||
|02:10 | |02:10 | ||
− | | | + | |మీ కీబోర్డు మీద Ctrl + Alt మరియు T కీలను ఒకే సమయంలో నొక్కండి. |
|- | |- | ||
|02:16 | |02:16 | ||
− | |ఇప్పుడు terminal నందు | + | |ఇప్పుడు terminal నందు, |
|- | |- | ||
|02:18 | |02:18 | ||
− | | grep space | + | |grep space డబుల్ కోట్స్ లో computers డబుల్ కోట్స్ తర్వాత space grepdemo .txt అని టైపు చేసి, |
|- | |- | ||
|02:27 | |02:27 | ||
− | |ఎంటర్ నొక్కండి . ఇది stream విలువ computers గా కలిగిన ఎంట్రీస్ ను లిస్ట్ గా ఇస్తుంది. | + | |ఎంటర్ నొక్కండి. ఇది stream విలువ computers గా కలిగిన ఎంట్రీస్ ను లిస్ట్ గా ఇస్తుంది. |
− | |- | + | |- |
|02:33 | |02:33 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు ఫలితం ను అసలు ఫైలు తో పోల్చి, |
− | + | ||
|- | |- | ||
|02:37 | |02:37 | ||
− | | తిరిగి మన టెక్స్ట్ ఎడిటర్ వద్దాం. | + | |తిరిగి మన టెక్స్ట్ ఎడిటర్ వద్దాం. |
− | + | ||
|- | |- | ||
|02:40 | |02:40 | ||
− | | Zubin ఎంట్రీ ఆ లిస్ట్ లో లేకపోవడం మనం చూడవచ్చు. | + | |Zubin ఎంట్రీ ఆ లిస్ట్ లో లేకపోవడం మనం చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
|02:45 | |02:45 | ||
− | | ఈ తేడా ఎందుకు వచ్చినట్లు ? ఇది ఎందువల్లనంటే grep | + | |ఈ తేడా ఎందుకు వచ్చినట్లు? ఇది ఎందువల్లనంటే grep చిన్న cతో గల computers నమూనా కోసం శోధించును. |
|- | |- | ||
|02:52 | |02:52 | ||
− | | Zubin | + | |Zubin లో, స్ట్రీమ్ నందు గల Computers క్యాపిటల్ C తో మొదలైనది. |
|- | |- | ||
|02:57 | |02:57 | ||
− | | నమూనా పోలిక అనేది case sensitive. | + | |నమూనా పోలిక అనేది case sensitive. |
|- | |- | ||
|03:00 | |03:00 | ||
− | | grep ను | + | |grep ను minus i(-i) ఎంపిక తో ఉపయోగించి, మనం దానిని case insensitive చేయవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |03:06 | + | |03:06 |
− | |ఇప్పుడు మన టెర్మినల్ కు తిరిగి వచ్చి , grep space(minus) i space | + | |ఇప్పుడు మన టెర్మినల్ కు తిరిగి వచ్చి, grep space(minus) i space డబుల్ కోట్స్ లో computers డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైప్ చేసి, |
− | + | ||
|- | |- | ||
|03:20 | |03:20 | ||
− | | ఎంటర్ నొక్కండి. | + | |ఎంటర్ నొక్కండి. ఇప్పుడు నాలుగు ఎంట్రీలు లిస్ట్ లో ఉంటాయి. |
− | + | ||
|- | |- | ||
|03:25 | |03:25 | ||
− | | కాబట్టి, grep, నమూనా కు మ్యాచ్ అయిన పంక్తులు గల ఫైళ్ళ మాత్రమే లిస్ట్ గా ఇవ్వడం చూడవచ్చు. | + | |కాబట్టి, grep, నమూనా కు మ్యాచ్ అయిన పంక్తులు గల ఫైళ్ళ మాత్రమే లిస్ట్ గా ఇవ్వడం చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |03:32 | + | | 03:32 |
− | | | + | |మనం దీనికి రివర్స్ లో చేయవచ్చు. |
− | + | ||
|- | |- | ||
|03:34 | |03:34 | ||
− | | grep | + | | grep కమాండ్ ను ఉపయోగించి, నమూనా కు సరిపోలని, పంక్తులు కూడా లిస్ట్ చేయగలము. |
− | + | ||
|- | |- | ||
|03:40 | |03:40 | ||
− | | అందుకోసం మనం | + | | అందుకోసం మనం minus v ఎంపికను ఉపయోగిస్తాము. |
− | + | ||
|- | |- | ||
|03:43 | |03:43 | ||
− | | మనం ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల లిస్ట్ కావాలనుకొంటున్నాము అనుకొందాము. | + | |మనం ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల లిస్ట్ కావాలనుకొంటున్నాము అనుకొందాము. |
|- | |- | ||
|03:48 | |03:48 | ||
− | | | + | |మనం ఈ ఫలితాన్ని మరొక ఫైల్ లో కూడా నిల్వ చేయవచ్చు. |
− | + | ||
|- | |- | ||
|03:52 | |03:52 | ||
− | | దీని కొరకు grep space minus iv space | + | |దీని కొరకు grep space minus iv space డబుల్ కోట్స్ లో pass డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt space greater than చిహ్నం space notpass.txt అని టైప్ చేసి, |
|- | |- | ||
|04:11 | |04:11 | ||
− | | Enter ను | + | |Enter ను నొక్కండి. ఇటువంటి కంటెంట్ గల ఫైలును చూడటానికి, cat space notpass.txt అని టైప్ చేసి, |
|- | |- | ||
|04:20 | |04:20 | ||
− | | Enter ను నొక్కండి . అవుట్‌పుట్ ప్రదర్శించబడుతుంది. | + | | Enter ను నొక్కండి. అవుట్‌పుట్ ప్రదర్శించబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
|04:24 | |04:24 | ||
− | |ఇప్పుడు prompt దగ్గర | + | |ఇప్పుడు prompt దగ్గర, |
|- | |- | ||
− | | | + | |04:26 |
− | | grep space minus i space | + | | grep space minus i space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేయండి. |
|- | |- | ||
|04:37 | |04:37 | ||
− | | | + | |Enter నొక్కండి. ఇది భిన్నంగా ఉంటుంది. |
|- | |- | ||
|04:41 | |04:41 | ||
− | |ఇది ఉత్తీర్ణత సాధించని, కానీ ఫలితాలు పొందనటువంటి | + | |ఇది ఉత్తీర్ణత సాధించని, కానీ ఫలితాలు పొందనటువంటి విద్యార్థులు వివరాలు కలిగి ఉండును. |
|- | |- | ||
|04:46 | |04:46 | ||
− | |మనం ఫైలు నందలి | + | |మనం ఫైలు నందలి లిస్ట్ చేయబడిన ఎంట్రీల లైన్ నెంబర్ చూడాలని భావిస్తే, మైనస్ n ఎంపికను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
|04:54 | |04:54 | ||
| మన ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం. | | మన ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం. | ||
|- | |- | ||
− | |04:58 | + | |04:58 |
− | | ఇప్పుడు grep space -in space | + | |ఇప్పుడు grep space -in space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేసి, |
− | |- | + | |- |
|05:09 | |05:09 | ||
− | | Enter నొక్కండి | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
|05:11 | |05:11 | ||
Line 201: | Line 172: | ||
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | |నమూనాలు | + | |నమూనాలు ఇప్పటివరకు ఒకే పదంగా ఉన్నాయి. |
|- | |- | ||
|05:18 | |05:18 | ||
− | |మన నమూనాలు బహుళ-పదాలను కూడా కలిగి ఉండవచ్చు | + | |మన నమూనాలు బహుళ-పదాలను కూడా కలిగి ఉండవచ్చు |
|- | |- | ||
|05:21 | |05:21 | ||
Line 210: | Line 181: | ||
|- | |- | ||
|05:24 | |05:24 | ||
− | |కాబట్టి grep space minus i space | + | | కాబట్టి, grep space minus i space డబుల్ కోట్స్‌లో ankit space saraf డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేయండి. |
|- | |- | ||
|05:38 | |05:38 | ||
Line 222: | Line 193: | ||
|- | |- | ||
|05:48 | |05:48 | ||
− | |దీని కొరకు grep space minus i space | + | |దీని కొరకు grep space minus i space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt space notpass.txt అని టైప్ చేసి, |
|- | |- | ||
|06:03 | |06:03 | ||
− | | Enter నొక్కండి . | + | | Enter నొక్కండి. అవుట్‌పుట్ ప్రదర్శించ బడుతుంది. |
|- | |- | ||
|06:07 | |06:07 | ||
− | |బహుళ ఫైళ్ళతో, | + | |బహుళ ఫైళ్ళతో, grep, ఎంట్రీ కనుగొనబడిన ఫైలు యొక్క పేరును వ్రాస్తుంది. Grepdemo.txt మరియు notpass.txt |
|- | |- | ||
|06:18 | |06:18 | ||
− | |ఇవి notpass.txt ఫైల్ నుండి రికార్డులు మరియు ఇవి grepdemo.txt | + | |ఇవి notpass.txt ఫైల్ నుండి రికార్డులు మరియు ఇవి grepdemo.txt ఫైలు నుండి వచ్చిన రికార్డులు. |
|- | |- | ||
|06:26 | |06:26 | ||
| మనం పోలిక కలిగిన వాటి సంఖ్య లేదా count మాత్రమే తెలుసుకోవాలని అనుకుందాం. | | మనం పోలిక కలిగిన వాటి సంఖ్య లేదా count మాత్రమే తెలుసుకోవాలని అనుకుందాం. | ||
− | |- | + | |- |
|06:31 | |06:31 | ||
− | |దీనికి | + | |దీనికి మైనస్ c ఎంపికను ఉపయోగిస్తాము. |
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | | కాబట్టి, | + | | కాబట్టి, grep space minus c space డబుల్ కోట్స్ లో fail capital F తో డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేసి, |
|- | |- | ||
|06:48 | |06:48 | ||
− | |Enter నొక్కండి | + | |Enter నొక్కండి. |
|- | |- | ||
|06:50 | |06:50 | ||
− | | ఇది మనకు | + | |ఇది మనకు మ్యాచ్ అయిన లైన్ల సంఖ్య యొక్క కౌంట్ ను ఇస్తుంది. |
|- | |- | ||
|06:55 | |06:55 | ||
− | | | + | |ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
|- | |- | ||
|06:59 | |06:59 | ||
Line 255: | Line 226: | ||
|- | |- | ||
| 07:01 | | 07:01 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము | + | |ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నాది. |
|- | |- | ||
|07:03 | |07:03 | ||
− | |ఒక ఫైల్ యొక్క కంటెంట్లను చూడడం | + | |ఒక ఫైల్ యొక్క కంటెంట్లను చూడడం, ఉదాహరణకు cat filename. |
|- | |- | ||
|07:07 | |07:07 | ||
− | |ఒక నిర్దిష్ట | + | |ఒక నిర్దిష్ట స్ట్రీమ్‌లో గల ఎంట్రీల జాబితాను చేయడము, ఉదాహరణకు grep "computers" grepdemo.txt |
|- | |- | ||
|07:14 | |07:14 | ||
− | |cases | + | |cases విస్మరించడం ఉదాహరణకు, grep -i "computers" grepdemo.txt |
|- | |- | ||
|07:21 | |07:21 | ||
− | |నమూనాకు పోలికలేని లైన్లు. | + | |నమూనాకు పోలికలేని లైన్లు. ఉదాహరణకు, grep -iv "pass" grepdemo.txt |
|- | |- | ||
|07:30 | |07:30 | ||
− | |ఎంట్రీలను లైను నెంబర్ల తో లిస్ట్ చేయడము | + | |ఎంట్రీలను లైను నెంబర్ల తో లిస్ట్ చేయడము ఉదాహరణకు, grep -in "fail" grepdemo.txt |
|- | |- | ||
|07:38 | |07:38 | ||
− | | మరొక ఫైల్ లో ఫలితాన్ని నిల్వ చేయడము | + | |మరొక ఫైల్ లో ఫలితాన్ని నిల్వ చేయడము ఉదాహరణకు, grep -iv pass grepdemo.txt> గుర్తు notpass.txt |
|- | |- | ||
|07:50 | |07:50 | ||
− | | count తెలుసుకోవటానికి, | + | |count తెలుసుకోవటానికి, ఉదాహరణకు grep -c "Fail" grepdemo.txt. |
|- | |- | ||
|07:57 | |07:57 | ||
− | | అసైన్మెంట్-గా, | + | | అసైన్మెంట్-గా, -E, + మరియు ?(question mark) వంటి కొన్ని కమాండ్స్ ను అన్వేషించండి. |
|- | |- | ||
|08:04 | |08:04 | ||
− | | ఈ క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో | + | |ఈ క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
|- | |- | ||
|08:06 | |08:06 | ||
Line 291: | Line 262: | ||
|- | |- | ||
|08:14 | |08:14 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్, |
|- | |- | ||
|08:16 | |08:16 | ||
Line 300: | Line 271: | ||
|- | |- | ||
|08:23 | |08:23 | ||
− | |మరిన్ని | + | |మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. |
|- | |- | ||
|08:30 | |08:30 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో టాక్ ఒక భాగం | + | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో టాక్ ఒక భాగం. |
|- | |- | ||
|08:33 | |08:33 | ||
− | | దీనికి NMEICT , | + | |దీనికి NMEICT, MHRD, భారత ప్రభుత్వం యొక్క మద్దతు ఉంది. |
|- | |- | ||
|08:40 | |08:40 | ||
− | | ఈ మిషన్ గురించి మరింత సమాచారం http://spoken-tutorial.org\NMEICT-Intro | + | |ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటు లో ఉన్నది. |
+ | http://spoken-tutorial.org\NMEICT-Intro | ||
|- | |- | ||
|08:45 | |08:45 | ||
− | | ఈ ట్యుటోరియల్ | + | |ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది స్పోకన్ ట్యుటోరియల్ జట్టు, మాతో చేరినందుకు ధన్యవాదాలు. |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 15:56, 28 August 2018
Time | Narration |
00:01 | grep కమాండ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో grep command గురించి, |
00:09 | మనం కొన్ని ఉదాహరణలు సహాయంతో నేర్చుకుందాము. |
00:11 | ఈ ట్యుటోరియల్ నమోదు చెయ్యటానికి, నేను |
00:15 | ఉబుంటు Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:20 | GNU BASH వర్షన్ 4.2.24 ఉపయోగిస్తున్నాను. |
00:24 | ఈ ట్యుటోరియల్ సాధన కు నేను మద్దతు ఇచ్చేది, GNU bash వర్షన్ 4 లేదా పై వెర్షన్. |
00:32 | మీకు కనీసం Linux టర్మినల్ యొక్క ప్రాథమికాలు తెలిసి ఉండాలి. |
00:36 | లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్-సైట్ ను సందర్శించండి. |
00:41 | ముందుగా మనం regular expressions గురించి తెలుసుకోవాలి. |
00:45 | Regular expressions అనేవి మనం ఒక లైన్, పేరా లేదా ఒక ఫైల్ లో |
00:50 | కలిగి ఉన్న ఒక నమూనాను కనుగొనేందుకు పోల్చే పద్ధతులు. |
00:56 | ఉదాహరణ కు మీరు టెలిఫోన్ డైరెక్టరీలో ఒక ఫోన్ నంబర్ అన్వేషించాలి అనుకున్నా, |
01:02 | ఒక లైన్ లో లేదా, ఒక పేరా లో ఒక కీవర్డ్ కనుగొనలనుకున్నా, మనం grep commandను ఉపయోగిస్తాము. మనం ఇప్పుడు grep కు వెళ్దాం. |
01:11 | grep ఒకటి లేదా ఎక్కువ పంక్తులు, పేరాలు లేదా ఒక ఫైల్ లో ఒకటి లేదా ఎక్కువ నమూనాలను శోధిస్తుంది |
01:17 | ఫైలు పేరు తెలపనప్పుడు grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్ ను శోధిస్తుంది. |
01:23 | ఫైలు పేరు తప్పినట్లైతే, grep నమూనాల కోసం ప్రామాణిక ఇన్పుట్ లో శోధిస్తుంది. |
01:30 | నేను grepdemo.txt అను డెమో ఫైల్ ను ఉపయోగించి grep వాడుకను ప్రదర్శిస్తాను. |
01:37 | మన ఫైల్ యొక్క కంటెంట్ ను చూద్దాం. |
01:40 | ఈ ఫైలు 13 ఎంట్రీలను కలిగి ఉంది. |
01:44 | ప్రతి ఎంట్రీలో, రోల్-నెంబర్, నేమ్, స్ట్రీమ్, మార్క్స్, మరియు స్టైఫెండ్-అమౌంట్ అనే 6 ఫీల్డ్స్ ఉన్నాయి. |
01:52 | ఫీల్డ్స్ ను బార్స్ అనే డిలిమిటర్స్ తో వేరుచేస్తాము. |
01:56 | మనం grepఎలా పనిచేస్తోందో చూద్దాం. |
02:00 | మన computers స్ట్రీమ్ లో ఉన్న విద్యార్థుల వివరాలను చూడటానికి, grep command ను ఉపయోగించాలని అనుకుందాం. |
02:07 | ఇందుకోసం terminal ను తెరవాలి. |
02:10 | మీ కీబోర్డు మీద Ctrl + Alt మరియు T కీలను ఒకే సమయంలో నొక్కండి. |
02:16 | ఇప్పుడు terminal నందు, |
02:18 | grep space డబుల్ కోట్స్ లో computers డబుల్ కోట్స్ తర్వాత space grepdemo .txt అని టైపు చేసి, |
02:27 | ఎంటర్ నొక్కండి. ఇది stream విలువ computers గా కలిగిన ఎంట్రీస్ ను లిస్ట్ గా ఇస్తుంది. |
02:33 | ఇప్పుడు ఫలితం ను అసలు ఫైలు తో పోల్చి, |
02:37 | తిరిగి మన టెక్స్ట్ ఎడిటర్ వద్దాం. |
02:40 | Zubin ఎంట్రీ ఆ లిస్ట్ లో లేకపోవడం మనం చూడవచ్చు. |
02:45 | ఈ తేడా ఎందుకు వచ్చినట్లు? ఇది ఎందువల్లనంటే grep చిన్న cతో గల computers నమూనా కోసం శోధించును. |
02:52 | Zubin లో, స్ట్రీమ్ నందు గల Computers క్యాపిటల్ C తో మొదలైనది. |
02:57 | నమూనా పోలిక అనేది case sensitive. |
03:00 | grep ను minus i(-i) ఎంపిక తో ఉపయోగించి, మనం దానిని case insensitive చేయవచ్చు. |
03:06 | ఇప్పుడు మన టెర్మినల్ కు తిరిగి వచ్చి, grep space(minus) i space డబుల్ కోట్స్ లో computers డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైప్ చేసి, |
03:20 | ఎంటర్ నొక్కండి. ఇప్పుడు నాలుగు ఎంట్రీలు లిస్ట్ లో ఉంటాయి. |
03:25 | కాబట్టి, grep, నమూనా కు మ్యాచ్ అయిన పంక్తులు గల ఫైళ్ళ మాత్రమే లిస్ట్ గా ఇవ్వడం చూడవచ్చు. |
03:32 | మనం దీనికి రివర్స్ లో చేయవచ్చు. |
03:34 | grep కమాండ్ ను ఉపయోగించి, నమూనా కు సరిపోలని, పంక్తులు కూడా లిస్ట్ చేయగలము. |
03:40 | అందుకోసం మనం minus v ఎంపికను ఉపయోగిస్తాము. |
03:43 | మనం ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల లిస్ట్ కావాలనుకొంటున్నాము అనుకొందాము. |
03:48 | మనం ఈ ఫలితాన్ని మరొక ఫైల్ లో కూడా నిల్వ చేయవచ్చు. |
03:52 | దీని కొరకు grep space minus iv space డబుల్ కోట్స్ లో pass డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt space greater than చిహ్నం space notpass.txt అని టైప్ చేసి, |
04:11 | Enter ను నొక్కండి. ఇటువంటి కంటెంట్ గల ఫైలును చూడటానికి, cat space notpass.txt అని టైప్ చేసి, |
04:20 | Enter ను నొక్కండి. అవుట్‌పుట్ ప్రదర్శించబడుతుంది. |
04:24 | ఇప్పుడు prompt దగ్గర, |
04:26 | grep space minus i space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేయండి. |
04:37 | Enter నొక్కండి. ఇది భిన్నంగా ఉంటుంది. |
04:41 | ఇది ఉత్తీర్ణత సాధించని, కానీ ఫలితాలు పొందనటువంటి విద్యార్థులు వివరాలు కలిగి ఉండును. |
04:46 | మనం ఫైలు నందలి లిస్ట్ చేయబడిన ఎంట్రీల లైన్ నెంబర్ చూడాలని భావిస్తే, మైనస్ n ఎంపికను ఉపయోగించవచ్చు. |
04:54 | మన ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం. |
04:58 | ఇప్పుడు grep space -in space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేసి, |
05:09 | Enter నొక్కండి. |
05:11 | లైన్ నెంబర్ ప్రదర్శించబడుతుంది. |
05:15 | నమూనాలు ఇప్పటివరకు ఒకే పదంగా ఉన్నాయి. |
05:18 | మన నమూనాలు బహుళ-పదాలను కూడా కలిగి ఉండవచ్చు |
05:21 | కానీ నమూనా మొత్తం కోట్స్ లోపల ఉండాలి. |
05:24 | కాబట్టి, grep space minus i space డబుల్ కోట్స్‌లో ankit space saraf డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేయండి. |
05:38 | Enter నొక్కండి. |
05:40 | మనకు Ankit Saraf యొక్క రికార్డు ప్రదర్శించబడుతుంది. |
05:44 | మనం నమూనాలను బహుళ ఫైళ్ళలో కూడా కనుగొనవచ్చు. |
05:48 | దీని కొరకు grep space minus i space డబుల్ కోట్స్ లో fail డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt space notpass.txt అని టైప్ చేసి, |
06:03 | Enter నొక్కండి. అవుట్‌పుట్ ప్రదర్శించ బడుతుంది. |
06:07 | బహుళ ఫైళ్ళతో, grep, ఎంట్రీ కనుగొనబడిన ఫైలు యొక్క పేరును వ్రాస్తుంది. Grepdemo.txt మరియు notpass.txt |
06:18 | ఇవి notpass.txt ఫైల్ నుండి రికార్డులు మరియు ఇవి grepdemo.txt ఫైలు నుండి వచ్చిన రికార్డులు. |
06:26 | మనం పోలిక కలిగిన వాటి సంఖ్య లేదా count మాత్రమే తెలుసుకోవాలని అనుకుందాం. |
06:31 | దీనికి మైనస్ c ఎంపికను ఉపయోగిస్తాము. |
06:35 | కాబట్టి, grep space minus c space డబుల్ కోట్స్ లో fail capital F తో డబుల్ కోట్స్ తర్వాత space grepdemo.txt అని టైపు చేసి, |
06:48 | Enter నొక్కండి. |
06:50 | ఇది మనకు మ్యాచ్ అయిన లైన్ల సంఖ్య యొక్క కౌంట్ ను ఇస్తుంది. |
06:55 | ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
06:59 | సంగ్రహంగా, |
07:01 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నాది. |
07:03 | ఒక ఫైల్ యొక్క కంటెంట్లను చూడడం, ఉదాహరణకు cat filename. |
07:07 | ఒక నిర్దిష్ట స్ట్రీమ్‌లో గల ఎంట్రీల జాబితాను చేయడము, ఉదాహరణకు grep "computers" grepdemo.txt |
07:14 | cases విస్మరించడం ఉదాహరణకు, grep -i "computers" grepdemo.txt |
07:21 | నమూనాకు పోలికలేని లైన్లు. ఉదాహరణకు, grep -iv "pass" grepdemo.txt |
07:30 | ఎంట్రీలను లైను నెంబర్ల తో లిస్ట్ చేయడము ఉదాహరణకు, grep -in "fail" grepdemo.txt |
07:38 | మరొక ఫైల్ లో ఫలితాన్ని నిల్వ చేయడము ఉదాహరణకు, grep -iv pass grepdemo.txt> గుర్తు notpass.txt |
07:50 | count తెలుసుకోవటానికి, ఉదాహరణకు grep -c "Fail" grepdemo.txt. |
07:57 | అసైన్మెంట్-గా, -E, + మరియు ?(question mark) వంటి కొన్ని కమాండ్స్ ను అన్వేషించండి. |
08:04 | ఈ క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
08:06 | ఇది Spoken Tutorial project యొక్క సారాంశం ను ఇస్తుంది. |
08:10 | మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
08:14 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్, |
08:16 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్-షాప్ లను నిర్వహిస్తుంది, |
08:19 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
08:23 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. |
08:30 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో టాక్ ఒక భాగం. |
08:33 | దీనికి NMEICT, MHRD, భారత ప్రభుత్వం యొక్క మద్దతు ఉంది. |
08:40 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటు లో ఉన్నది. |
08:45 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది స్పోకన్ ట్యుటోరియల్ జట్టు, మాతో చేరినందుకు ధన్యవాదాలు. |