Difference between revisions of "PERL/C2/for-for-each-loops/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|   Time  
+
| Time  
|   Narration  
+
| Narration  
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|   Perl   లో   for     మరియు     foreach Loops   పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
+
| Perl లో for మరియు foreach Loops పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనము   Perlలో   for లూప్ మరియు  
+
|ఈ ట్యుటోరియల్ లో మనము Perlలో for మరియు  
  
 
|-
 
|-
 
|00:11
 
|00:11
|   foreach   లూప్ గురించి నేర్చుకుంటాము.
+
| foreach లూప్స్ గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
|00:13
 
|00:13
|నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు   Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను.
+
|నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
Line 29: Line 29:
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
|మీకు     Perl   లో వేరియబుల్స్ మరియు కామెంట్స్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి  
+
|మీకు Perl లో వేరియబుల్స్ మరియు కామెంట్స్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
 
|00:33
 
|00:33
|ఒక వేళ లేకపోతే, దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కోసం   spoken tutorial     వెబ్ సైట్ ను సందర్శించండి.  
+
|ఒక వేళ లేకపోతే, దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.  
  
 
|-
 
|-
 
|00:40
 
|00:40
|   Perl వివిధ విలువలకు పదేపదే ఒక కండిషన్ ను తనిఖీ చేయగల ఒక పద్దతిని అందిస్తుంది. ఇది loopsను     ఉపయోగించుకుని జరుగుతుంది.  
+
| Perl వివిధ విలువలకు పదేపదే ఒక కండిషన్ ను తనిఖీ చేయగల ఒక పద్దతిని అందిస్తుంది.  
 +
 
 +
ఇది loopsను ఉపయోగించుకుని జరుగుతుంది.  
  
 
|-
 
|-
 
| 00:49
 
| 00:49
|ఇక్కడ perl లో వివిధ రకాల లూప్స్ ఉన్నాయి:
+
|perl లో వివిధ రకాల లూప్స్ ఉన్నాయి.
  
 
|-
 
|-
 
|00:52
 
|00:52
|   for loop   ,   foreach loop,  
+
| for loop, foreach loop,  
  
 
|-
 
|-
 
|00:54
 
|00:54
|   while loop   మరియు   do-while loop   .
+
| while loop మరియు do-while loop.
  
 
|-
 
|-
 
|00:56
 
|00:56
|ఈ ట్యుటోరియల్ లో మనము   for loop   మరియు   foreach loop లను గూర్చి నేర్చుకుంటాము.
+
|ఈ ట్యుటోరియల్ లో మనము for loop మరియు foreach loop లను గూర్చి నేర్చుకుంటాము.  
  
 
|-
 
|-
 
|01:01
 
|01:01
|   Perlలో for లూప్ ను, కొంత కోడ్ భాగాన్ని, కొన్ని సార్లు తిరిగి తిరిగి ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.  
+
| Perlలో for లూప్, కొంత కోడ్ ను, కావలసిన సార్లు తిరిగి తిరిగి ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.  
  
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
|for యొక్క సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది:
+
|for యొక్క సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది.
  
 
|-
 
|-
 
|01:10
 
|01:10
|   for space open bracket variable initialization semicolon condition semicolon increment
+
| for space open bracket variable initialization semicolon condition semicolon increment
  
 
|-
 
|-
 
|01:20
 
|01:20
|close bracket, Enter నొక్కండి.
+
|close bracket, ప్రెస్ Enter  
  
 
|-
 
|-
Line 77: Line 79:
 
|-
 
|-
 
|01:24
 
|01:24
|తిరిగి తిరిగి  ఎగ్జిక్యూట్ కావలసిన కోడ్ భాగం,
+
|మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ కావలసిన కోడ్  
  
 
|-
 
|-
Line 89: Line 91:
 
|-
 
|-
 
| 01:33
 
| 01:33
| Terminal తెరచి, gedit for Loop.pl space & (ampersand) అని టైప్ చేసి,
+
| Terminal ను తెరచి, gedit forLoop.pl space & (ampersand) అని టైప్ చేసి,
  
 
|-
 
|-
 
|01:42
 
|01:42
| Enter   నొక్కండి. ఇది   forLoop.pl ఫైల్ ను   gedit   లో తెరుస్తుంది.
+
| Enter ను నొక్కండి. ఇది forLoop.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
  
 
|-
 
|-
 
|01:48
 
|01:48
|క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి.   hash exclamation mark slash u s r slash bin slash perl  
+
|క్రింది కోడ్ ను టైప్ చేయండి. hash exclamation mark slash u s r slash bin slash perl  
  
 
|-
 
|-
 
|01:58
 
|01:58
| Enter   నొక్కండి.  
+
| Enter ను నొక్కండి.  
  
 
|-
 
|-
 
|02:00  
 
|02:00  
|   for space open bracket dollar i equals to zero semicolon space dollar i less than or equal to four semicolon space dollar i plus plus close bracket  
+
| for space open bracket dollar i equals to zero semicolon space dollar i less than or equal to four semicolon space dollar i plus plus close bracket  
  
 
|-
 
|-
 
|02:18
 
|02:18
|స్పేస్ ను ఓపెన్ చేసి, Enter   నొక్కండి.  
+
| స్పేస్ కర్లీ బ్రాకెట్ ను ఓపెన్ చేసి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|02:21
 
|02:21
|   print space double quote Value of i colon <space> dollar i backslash n డబుల్ కోట్ కంప్లీట్ సెమికోలన్ అని టైప్ చేసి,
+
| print space double quote Value of i colon <space> dollar i backslash n డబుల్ కోట్ ముగించి, సెమికోలన్ అని టైప్ చేసి,
 
|-
 
|-
 
|02:35
 
|02:35
| Enter   నొక్కండి. ఇప్పుడు కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి.  
+
| Enter ను నొక్కండి. ఇప్పుడు కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి.  
  
 
|-
 
|-
 
|02:39
 
|02:39
| ఫైల్   save   చేయడానికి   Ctrl+S   నొక్కండి.  
+
| ఫైల్ save చేయడానికి Ctrl+S నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 02:42  
 
| 02:42  
|   for   లూప్ ఏమి చేస్తుందో నన్ను వివరించనివ్వండి.  
+
| for లూప్, ఏమి చేస్తుందో నేను వివరిస్తాను.  
  
 
|-
 
|-
 
|02:46
 
|02:46
|వేరియబుల్   i   సున్నాకు ఇనిష్యలైజ్ చేయబడినది.  
+
|వేరియబుల్ i కు సున్నా ఇవ్వబడినది.  
  
 
|-
 
|-
Line 136: Line 138:
 
|-
 
|-
 
|02:53
 
|02:53
|ఈ కేసు లో, కండీషన్   i less than or equal to 4   .
+
|ఇక్కడ కండీషన్ i less than or equal to 4.
  
 
|-
 
|-
Line 144: Line 146:
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
|దీని అర్ధం మొదట ముద్రింపబడిన స్టేట్మెంట్ Value of i colon 0
+
|దీని అర్ధం మొదట ముద్రింపబడిన స్టేట్మెంట్.
  
 
|-
 
|-
 
|03:11
 
|03:11
|టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
+
| Value of i colon 0 టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
  
 
|-
 
|-
 
|03:14
 
|03:14
|దీని తరువాత, వేరియబుల్ i విలువ, ఒకటి పెంచబడుతుంది
+
|దీని తరువాత, వేరియబుల్ i విలువ, ఒకటి పెరుగుతుంది.
  
 
|-
 
|-
Line 160: Line 162:
 
|-
 
|-
 
|03:23
 
|03:23
|ఈ లూప్  i విలువ 4 కంటే ఎక్కువైనప్పుడు ఎగ్జిట్ అవుతుంది.  
+
| i విలువ 4 కంటే ఎక్కువైనప్పుడు, ఈ లూప్ నుండి బయటకు వస్తాము.  
  
 
|-
 
|-
 
|03:29
 
|03:29
|ఈ కేసు లో, i = 0, 1, 2, 3 మరియు 4 వద్ద for లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది.  
+
|ఇక్కడ i = 0, 1, 2, 3 మరియు 4 వద్ద for లూప్ అమలు అవుతుంది.  
  
 
|-
 
|-
Line 176: Line 178:
 
|-
 
|-
 
|03:44
 
|03:44
| కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయుటకు క్రింది విధంగా టైప్ చేయండి
+
| కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయుటకు  
  
 
|-
 
|-
 
|03:48
 
|03:48
|   perl hyphen c forLoop dot pl  
+
| perl hyphen c forLoop dot pl అని టైప్ చేసి,
  
 
|-
 
|-
 
|03:54  
 
|03:54  
| Enter నొక్కండి.
+
| Enter ను నొక్కండి.
  
 
|-
 
|-
 
|03:56
 
|03:56
|ఇక్కడ ఇది ఈ క్రింది సందేశాన్ని ప్రదర్శిస్తుంది:
+
| ఇక్కడ ఇది ఈ క్రింది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
|03:58
 
|03:58
|   forLoop.pl syntax OK   .
+
| forLoop.pl syntax OK.
 
|-
 
|-
 
|04:01
 
|04:01
|కాబట్టి మనకు ఏ ఎర్రర్ లు లేవు.
+
| కాబట్టి మనకు ఏ ఎర్రర్ లు లేవు.
  
 
|-
 
|-
 
|04:03
 
|04:03
|ఇప్పుడు మనం   perl forLoop dot plను టైప్ చేయడం ద్వారా Perl   స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం   Enter.    నొక్కండి.
+
|ఇప్పుడు మనం perl forLoop dot plను టైప్ చేయడం ద్వారా Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|04:11
 
|04:11
|క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
+
| క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
  
 
|-
 
|-
 
|04:16
 
|04:16
|ఇప్పుడు మనం foreach లూప్ ను చూద్దాం.  
+
| ఇప్పుడు మనం foreach లూప్ ను చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
|ఒక వేళ మనం array పై కండిషన్ ను ఉపయోగించాలంటే foreach లూప్ ఉపయోగించి చేయవచ్చు.  
+
| ఒక వేళ మనం array పై కండిషన్ ను ఉపయోగించాలంటే, మనం foreach లూప్ ను ఉపయోగించి చేయవచ్చు.  
  
 
|-  
 
|-  
 
| 04:25
 
| 04:25
|సింటాక్స్foreach space dollar variable space within brackets at the rate array     స్పేస్  
+
| సింటాక్స్- foreach space dollar variable space within brackets at the rate array స్పేస్  
  
 
|-
 
|-
Line 223: Line 225:
 
|-
 
|-
 
|04:37
 
|04:37
|   perform action on each element of an array       Enter   నొక్కండి.  
+
| perform action on each element of an array Enter నొక్కండి.  
  
 
|-
 
|-
Line 231: Line 233:
 
|-
 
|-
 
|04:44
 
|04:44
|మనము array ,array ఇనిశ్యాలైజేషన్, array నిర్వచనము గురించి తరువాత ట్యుటోరియల్ లో నేర్చుకుంటాము.  
+
|మనము array, array ఇనిశ్యాలైజేషన్, array నిర్వచనము గురించి తరువాత ట్యుటోరియల్ లో నేర్చుకుంటాము.  
  
 
|-
 
|-
 
|04:52
 
|04:52
|ఇప్పుడు మనము foreach లూప్ ఉదాహరణను చూద్దాం.  
+
|ఇప్పుడు మనము foreach లూప్ కు ఉదాహరణను చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
|టెర్మినల్ ను తెరచి, gedit foreachLoop dot pl space ampersand   అని టైప్ చేసి     Enter   నొక్కండి.
+
|టెర్మినల్ ను తెరచి, gedit foreachLoop dot pl space ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
|ఇది   gedit   లో   foreachLoop.pl   ఫైల్ ను   తెరుస్తుంది.  
+
|ఇది gedit లో foreachLoop.pl ఫైల్ ను తెరుస్తుంది.  
  
 
|-
 
|-
 
|05:12
 
|05:12
|క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి:
+
|క్రింది కోడ్ ను టైప్ చేయండి:
  
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|   hash exclamation mark slash u s r slash bin slash perl అని టైప్ చేసి, Enter నొక్కండి.
+
| hash exclamation mark slash u s r slash bin slash perl అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|05:25
 
|05:25
|   at the rate myarray space equal to space open bracket ten comma twenty comma thirty close the bracket semicolon  
+
| at the rate myarray space equal to space open bracket ten comma twenty comma thirty close the bracket semicolon  
  
 
|-
 
|-
 
|05:39
 
|05:39
|   Enter   నొక్కండి.
+
| Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|05:41
 
|05:41
|   foreach space dollar var space open bracket at the rate myarray close the bracket space  
+
| foreach space dollar var space open bracket at the rate myarray close the bracket space  
  
 
|-
 
|-
 
|05:52
 
|05:52
|కర్లీ బ్రాకెట్ తెరవండి మరియు   Enter   నొక్కండి మరియు:
+
|కర్లీ బ్రాకెట్ తెరవండి మరియు Enter నొక్కి,
  
 
|-
 
|-
 
|05:56  
 
|05:56  
|   print space double quotes Element of an array is colon dollar var backslash n   డబుల్ కోట్స్ కంప్లీట్  సెమికోలన్ అని టైప్ చేసి
+
| print space double quotes Element of an array is colon dollar var backslash n డబుల్ కోట్స్ ముగించి సెమికోలన్ అని టైప్ చేసి,
  
 
|-
 
|-
 
|06:13
 
|06:13
|   Enter నొక్కండి. కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి.
+
| Enterను నొక్కండి. కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి.
  
 
|-
 
|-
 
|06:17
 
|06:17
|ఫైల్   save   చేయడానికి   Ctrl+s    నొక్కండి.  
+
|ఫైల్ save చేయడానికి Ctrl+S నొక్కండి.  
  
 
|-
 
|-
 
|06:20
 
|06:20
|ఈ కోడ్ ఏమి చేస్తుందో నన్ను వివరించనివ్వండి. array  myarray డిక్లేర్ చేయబడింది.
+
|ఈ కోడ్ ఏమి చేస్తుందో నన్ను వివరించనివండి. myarray అనే ఒక అర్రే డిక్లేర్ చేయబడింది.
  
 
|-
 
|-
Line 291: Line 293:
 
|-
 
|-
 
|06:33
 
|06:33
|   Foreach     లూప్ యొక్క ప్రతి పునరావృత్తిలో, 'dollar var' ($var) అర్రే యొక్క సింగల్ ఎలిమెంట్ ను కలిగి ఉంటుంది.
+
| Foreach లూప్ యొక్క ప్రతి పునరావృత్తిలో, 'dollar var' ($var) అర్రే యొక్క సింగల్ ఎలిమెంట్ ను కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
Line 299: Line 301:
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
|అంటే, కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న కోడ్, myarray యొక్క ప్రతీ ఎలిమెంట్ కు ఎగ్జిక్యూట్ అవుతుంది.  
+
|అంటే, కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న కోడ్, myarray యొక్క ప్రతీ ఎలిమెంట్ కు ఎగ్జిక్యూట్ అవుతుంది.  
  
 
|-
 
|-
 
|06:55
 
|06:55
|   Back-slash n   (\n) ప్రాంప్ట్ ను కొత్త లైన్ పై ఉంచుతుంది.  
+
| Back-slash n (\n) ప్రాంప్ట్ ను కొత్త లైన్ పై ఉంచుతుంది.  
  
 
|-
 
|-
 
|07:00
 
|07:00
|దీని అర్ధం మొదటి element 10 టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
+
|దీని అర్ధం మొదటి element 10 టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
  
 
|-
 
|-
Line 315: Line 317:
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
|   myarray   లోని అన్ని ఎలిమెంట్ లను   ముద్రించిన తరువాత ఈ లూప్ ఎగ్జిట్ అవుతుంది.  
+
| myarray లోని అన్ని ఎలిమెంట్ లను ముద్రించిన తరువాత ఈ లూప్ ఎగ్జిట్ అవుతుంది.  
  
 
|-
 
|-
 
|07:17
 
|07:17
|ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయుటకు క్రింది విధంగా  టైప్ చేయండి
+
|ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయుటకు  
  
 
|-
 
|-
 
|07:24
 
|07:24
|   perl hyphen c foreachLoop dot pl   అని టైప్ చేసి Enter నొక్కండి.  
+
| perl hyphen c foreachLoop dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
| టెర్మినల్ పై క్రింది లైన్ ప్రదర్శించబడుతుంది.
+
| టెర్మినల్ పై క్రింది లైన్ ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
|ఇక్కడ ఏ కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లు లేవు.
+
|కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లు ఏమి లేవు.
  
 
|-
 
|-
 
|07:38
 
|07:38
|కాబట్టి మనం Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం.  
+
|కాబట్టి మనం Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
|07:41
 
|07:41
| perl foreachLoop dot pl అని టైప్ చేసి, Enter   నొక్కండి.
+
| perl foreachLoop dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
Line 347: Line 349:
 
|-
 
|-
 
|07:54
 
|07:54
|ఇది   for   లూప్ మరియు   foreach   లూప్ గురించి.  
+
|ఇది for లూప్ మరియు foreach లూప్ గురించి.  
  
 
|-
 
|-
Line 359: Line 361:
 
|-
 
|-
 
|08:02
 
|08:02
|   Perl   లో   for   లూప్ మరియు   foreach   లూప్ ను
+
| Perl లో for లూప్ మరియు foreach లూప్ గురించి.
  
 
|-
 
|-
Line 367: Line 369:
 
|-
 
|-
 
|08:10
 
|08:10
|   Spoken Tutorial అను string ను డిక్లేర్ చేసి,
+
| Spoken Tutorial అను string ను డిక్లేర్ చేసి,
  
 
|-
 
|-
Line 375: Line 377:
 
|-
 
|-
 
|08:16
 
|08:16
| రంగుల arrayను @colorArray = open bracket in single quote red comma white comma  blue close the bracket గా డిక్లేర్ చేసి,
+
| color arrayను @colorArray = open bracket single quote లో red comma white comma blue బ్రాకెట్ క్లోజ్ చేసి డిక్లేర్ చేసి,
 
|-
 
|-
 
|08:32
 
|08:32
|array యొక్క ప్రతీ ఎలిమెంట్ ను   foreach లూప్ ఉపయోగించి ముద్రించండి.  
+
|array యొక్క ప్రతీ ఎలిమెంట్ ను foreach లూప్ ఉపయోగించి ముద్రించండి.  
  
 
|-
 
|-
Line 393: Line 395:
 
|-
 
|-
 
| 08:48
 
| 08:48
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.  
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.  
  
 
|-
 
|-
Line 401: Line 403:
 
|-
 
|-
 
|08:59
 
|08:59
|మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.  
+
|మర్రిన్ని వివరాల కు దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.  
  
 
|-
 
|-
 
| 09:07
 
| 09:07
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.  
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.  
  
 
|-
 
|-
 
|09:12
 
|09:12
|ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.  
+
|ఇది NMEICT, MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.  
 
|-
 
|-
 
|09:20
 
|09:20
|ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
+
|ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
  
 
|-
 
|-
 
| 09:31
 
| 09:31
|మీరు ఈ     Perl   ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
+
|మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
  
 
|-
 
|-
 
|09:34
 
|09:34
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
+
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. నేను స్వామి
  
 
|-
 
|-
 
|09:36
 
|09:36
 
|మీకు ధన్యవాదాలు.
 
|మీకు ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 17:44, 21 March 2018

Time Narration
00:01 Perl లో for మరియు foreach Loops పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము Perlలో for మరియు
00:11 foreach లూప్స్ గురించి నేర్చుకుంటాము.
00:13 నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను.
00:21 నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:25 మీరు, మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:29 మీకు Perl లో వేరియబుల్స్ మరియు కామెంట్స్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.
00:33 ఒక వేళ లేకపోతే, దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:40 Perl వివిధ విలువలకు పదేపదే ఒక కండిషన్ ను తనిఖీ చేయగల ఒక పద్దతిని అందిస్తుంది.

ఇది loopsను ఉపయోగించుకుని జరుగుతుంది.

00:49 perl లో వివిధ రకాల లూప్స్ ఉన్నాయి.
00:52 for loop, foreach loop,
00:54 while loop మరియు do-while loop.
00:56 ఈ ట్యుటోరియల్ లో మనము for loop మరియు foreach loop లను గూర్చి నేర్చుకుంటాము.
01:01 Perlలో for లూప్, కొంత కోడ్ ను, కావలసిన సార్లు తిరిగి తిరిగి ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
01:07 for యొక్క సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది.
01:10 for space open bracket variable initialization semicolon condition semicolon increment
01:20 close bracket, ప్రెస్ Enter
01:22 ఓపెన్ కర్లీ బ్రాకెట్స్
01:24 మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ కావలసిన కోడ్
01:28 క్లోజ్ కర్లీ బ్రాకెట్స్.
01:30 ఇప్పుడు మనం for లూప్ యొక్క ఉదాహరణను చూద్దాం.
01:33 Terminal ను తెరచి, gedit forLoop.pl space & (ampersand) అని టైప్ చేసి,
01:42 Enter ను నొక్కండి. ఇది forLoop.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
01:48 క్రింది కోడ్ ను టైప్ చేయండి. hash exclamation mark slash u s r slash bin slash perl
01:58 Enter ను నొక్కండి.
02:00 for space open bracket dollar i equals to zero semicolon space dollar i less than or equal to four semicolon space dollar i plus plus close bracket
02:18 స్పేస్ కర్లీ బ్రాకెట్ ను ఓపెన్ చేసి, Enter నొక్కండి.
02:21 print space double quote Value of i colon <space> dollar i backslash n డబుల్ కోట్ ముగించి, సెమికోలన్ అని టైప్ చేసి,
02:35 Enter ను నొక్కండి. ఇప్పుడు కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి.
02:39 ఫైల్ save చేయడానికి Ctrl+S నొక్కండి.
02:42 for లూప్, ఏమి చేస్తుందో నేను వివరిస్తాను.
02:46 వేరియబుల్ i కు సున్నా ఇవ్వబడినది.
02:50 తరువాత, కండీషన్ తనిఖీ చేయబడుతుంది.
02:53 ఇక్కడ కండీషన్ i less than or equal to 4.
02:59 ఒకవేళ ఈ కండిషన్ true అయితే, కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
03:05 దీని అర్ధం మొదట ముద్రింపబడిన స్టేట్మెంట్.
03:11 Value of i colon 0 టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
03:14 దీని తరువాత, వేరియబుల్ i విలువ, ఒకటి పెరుగుతుంది.
03:18 for లూప్ కండిషన్ మళ్ళీ ఒకసారి తనిఖీ చేయబడును.
03:23 i విలువ 4 కంటే ఎక్కువైనప్పుడు, ఈ లూప్ నుండి బయటకు వస్తాము.
03:29 ఇక్కడ i = 0, 1, 2, 3 మరియు 4 వద్ద for లూప్ అమలు అవుతుంది.
03:38 అంటే మొత్తం 5 సార్లు.
03:41 ఇప్పుడు టెర్మినల్ కు మారండి.
03:44 కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయుటకు
03:48 perl hyphen c forLoop dot pl అని టైప్ చేసి,
03:54 Enter ను నొక్కండి.
03:56 ఇక్కడ ఇది ఈ క్రింది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
03:58 forLoop.pl syntax OK.
04:01 కాబట్టి మనకు ఏ ఎర్రర్ లు లేవు.
04:03 ఇప్పుడు మనం perl forLoop dot plను టైప్ చేయడం ద్వారా Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం Enter నొక్కండి.
04:11 క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
04:16 ఇప్పుడు మనం foreach లూప్ ను చూద్దాం.
04:19 ఒక వేళ మనం array పై కండిషన్ ను ఉపయోగించాలంటే, మనం foreach లూప్ ను ఉపయోగించి చేయవచ్చు.
04:25 సింటాక్స్- foreach space dollar variable space within brackets at the rate array స్పేస్
04:35 ఓపెన్ కర్లీ బ్రాకెట్
04:37 perform action on each element of an array Enter నొక్కండి.
04:42 క్లోజ్ కర్లీ బ్రాకెట్.
04:44 మనము array, array ఇనిశ్యాలైజేషన్, array నిర్వచనము గురించి తరువాత ట్యుటోరియల్ లో నేర్చుకుంటాము.
04:52 ఇప్పుడు మనము foreach లూప్ కు ఉదాహరణను చూద్దాం.
04:56 టెర్మినల్ ను తెరచి, gedit foreachLoop dot pl space ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:08 ఇది gedit లో foreachLoop.pl ఫైల్ ను తెరుస్తుంది.
05:12 క్రింది కోడ్ ను టైప్ చేయండి:
05:15 hash exclamation mark slash u s r slash bin slash perl అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:25 at the rate myarray space equal to space open bracket ten comma twenty comma thirty close the bracket semicolon
05:39 Enter నొక్కండి.
05:41 foreach space dollar var space open bracket at the rate myarray close the bracket space
05:52 కర్లీ బ్రాకెట్ తెరవండి మరియు Enter నొక్కి,
05:56 print space double quotes Element of an array is colon dollar var backslash n డబుల్ కోట్స్ ముగించి సెమికోలన్ అని టైప్ చేసి,
06:13 Enterను నొక్కండి. కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి.
06:17 ఫైల్ save చేయడానికి Ctrl+S నొక్కండి.
06:20 ఈ కోడ్ ఏమి చేస్తుందో నన్ను వివరించనివండి. myarray అనే ఒక అర్రే డిక్లేర్ చేయబడింది.
06:27 ఇది 10, 20 మరియు 30 అను మూడు ఎలిమెంట్ లను కలిగి ఉంటుంది.
06:33 Foreach లూప్ యొక్క ప్రతి పునరావృత్తిలో, 'dollar var' ($var) అర్రే యొక్క సింగల్ ఎలిమెంట్ ను కలిగి ఉంటుంది.
06:40 Foreach కీవర్డ్ ఈ లూప్ ను array యొక్క ప్రతీ మూలకానికి పునరావృతం చేస్తుంది.
06:47 అంటే, కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న కోడ్, myarray యొక్క ప్రతీ ఎలిమెంట్ కు ఎగ్జిక్యూట్ అవుతుంది.
06:55 Back-slash n (\n) ప్రాంప్ట్ ను కొత్త లైన్ పై ఉంచుతుంది.
07:00 దీని అర్ధం మొదటి element 10 టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
07:06 తరువాత 20 మరియు మొదలైన, అన్నిఎలెమెంట్స్ ముద్రించేంతవరకు ప్రదర్శింబడతాయి.
07:12 myarray లోని అన్ని ఎలిమెంట్ లను ముద్రించిన తరువాత ఈ లూప్ ఎగ్జిట్ అవుతుంది.
07:17 ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయుటకు
07:24 perl hyphen c foreachLoop dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
07:32 టెర్మినల్ పై క్రింది లైన్ ప్రదర్శించబడుతుంది.
07:36 కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లు ఏమి లేవు.
07:38 కాబట్టి మనం Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
07:41 perl foreachLoop dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
07:48 క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
07:54 ఇది for లూప్ మరియు foreach లూప్ గురించి.
07:57 మనం సారాంశం చుద్దాం.
07:59 ఈ ట్యుటోరియల్ లో, మనం-
08:02 Perl లో for లూప్ మరియు foreach లూప్ గురించి.
08:06 కొన్ని నమూనా ప్రోగ్రాం లను ఉపయోగించి నేర్చుకున్నాము.ఇక్కడ మీకొక అసైన్మెంట్-
08:10 Spoken Tutorial అను string ను డిక్లేర్ చేసి,
08:13 దీనిని 5 సార్లు ముద్రించండి.
08:16 color arrayను @colorArray = open bracket single quote లో red comma white comma blue బ్రాకెట్ క్లోజ్ చేసి డిక్లేర్ చేసి,
08:32 array యొక్క ప్రతీ ఎలిమెంట్ ను foreach లూప్ ఉపయోగించి ముద్రించండి.
08:36 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
08:40 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది.
08:43 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:48 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
08:55 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
08:59 మర్రిన్ని వివరాల కు దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
09:07 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
09:12 ఇది NMEICT, MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
09:20 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
09:31 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
09:34 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. నేను స్వామి
09:36 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india