Difference between revisions of "Java-Business-Application/C2/Java-servlets-and-JSPs/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by the same user not shown)
Line 21: Line 21:
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
|ఇక్కడ మము  
+
|ఇక్కడ మనము  
  
 
|-
 
|-
Line 37: Line 37:
 
|-
 
|-
 
|00:29
 
|00:29
|  Firefox    web-browser 21.0. లను ఉపయోగిస్తున్నాము.
+
|  Firefox    web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము.
  
 
|-
 
|-
Line 45: Line 45:
 
|-
 
|-
 
|00:37
 
|00:37
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు:
+
|ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు,
  
 
|-
 
|-
 
|00:41
 
|00:41
|  Netbeans IDE   ని ఉపయోగించే Core Java  మరియు   
+
|  Netbeans IDE ని ఉపయోగించి Core Java  మరియు   
  
 
|-
 
|-
 
|00:45
 
|00:45
|  HTML     పై కొంత అవగాహన ఉండాలి.
+
|  HTML పై కొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
 
|00:47
 
|00:47
|ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
+
|ఒకవేళ లేకపోతే సంబంధిత  ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
  
 
|-
 
|-
 
|00:52
 
|00:52
|  Servlets     మరియు   JSP    లకు వెళ్ళేముందు, మొదట    web server     ను అర్థం చేసుకుందాం.
+
|  Servlets మరియు JSPలకు వెళ్ళేముందు, ముందుగా ఒక  web server ను అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
| 00:58  
 
| 00:58  
|  web server     అనేది     Internet పై తుది వినియోగదారులకు కంటెంట్ను అందించే ఒక వ్యవస్థ.
+
|  web server అనేది  Internet పై తుది వినియోగదారులకు కంటెంట్ ను అందించే ఒక వ్యవస్థ.
  
 
|-
 
|-
Line 73: Line 73:
 
|-
 
|-
 
| 01:10
 
| 01:10
|ఒక    web container         Java servlets   తో సంకర్షణ చెందించే వెబ్ సర్వర్ యొక్క భాగం.
+
|ఒక    web container Java servlets తో ఇంటరాక్ట్ చెందే  వెబ్ సర్వర్ యొక్క భాగం.
  
 
|-
 
|-
Line 81: Line 81:
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
|   servlet container    లోపల   servlets     ను అమలు చేయడానికి అనుమతిస్తుంది.
+
|    servlets ను servlet container లోపల అమలు చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
|ఇప్పుడు, ఒక సాధారణ   servlet   ఎలా రాయాలో నేర్చుకుందాం.
+
|ఇప్పుడు, ఒక సాధారణ servlet ఎలా వ్రాయాలో నేర్చుకుందాం.
  
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
|  Netbeans IDE   కు వెళ్ళండి.
+
|  Netbeans IDE కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 01:35
 
| 01:35
|  IDE     యొక్క ఎడమ వైపున ఉన్న   Project   టాబ్ మీద క్లిక్ చేయండి.
+
|  IDE యొక్క ఎడమ వైపున ఉన్న Project టాబ్ మీద క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
|అంతకుముందు, మేము ఒక సాధారణ   Project    పేరు    MyFirstProject    ను సృష్టించాము.
+
| గతంలో, మనము  MyFirstProject పేరుతో ఒక సాధారణ ప్రాజెక్ట్ ను సృష్టించాము.
 
+
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
|మీరు   IDE   యొక్క ఎడమ వైపున దానిని చూడవచ్చు.
+
|మీరు IDE యొక్క ఎడమ వైపున దానిని చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:50
 
| 01:50
|ఇప్పుడు మనము ఈ   Project     లో ఒక సాధారణ   servlet   ను క్రియేట్ చేద్దాము.
+
|ఇప్పుడు మనము ఈ Project   లో ఒక సాధారణ servlet ను క్రియేట్ చేద్దాము.
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
|కాబట్టి,    MyFirstProject     పై right క్లిక్ చేయండి.
+
|కాబట్టి,    MyFirstProject పై right క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
|  New     కు వెళ్ళండి మరియు    Servlet   పై క్లిక్ చేయండి.
+
|  New కు వెళ్ళి  Servlet పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
Line 121: Line 120:
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
|  Class Name    ని   MyServlet    గా టైప్ చేయండి.
+
|  Class Nameని   MyServlet    గా టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 137: Line 136:
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
|  Class Name         org.spokentutorial.MyServlet    అని మనము చూడవచ్చు.
+
|  Class Name,    org.spokentutorial.MyServlet    అని మనము చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 02:3
 
| 02:3
|  Servlet Name    అనేది    Class Name    యొక్క    MyServlet   మాదిరిగా  ఉండటాన్ని  మనం  చూడవచ్చు.
+
|  Servlet Name    అనేది    Class Name    యొక్క    MyServlet   గా ఉండటాన్ని  మనం  చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 02:37
 
| 02:37
|గమనిక    URL pattern    అనేది  Class Name   గానే ఉంటుంది  అంటే    MyServlet   .
+
| URL pattern    అనేది  Class Name  వలేనే ఉంటుంది అని గమనించండి. అనగా MyServlet.
  
 
|-
 
|-
 
| 02:45
 
| 02:45
|మనము దానిని     MyServletPath కు మార్చవచ్చు.
+
|మనము దానిని MyServletPath గా మార్చవచ్చు.
  
 
|-
 
|-
Line 157: Line 156:
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
|  MyServlet.java   కొరకు IDE చే సృష్టించబడిన    source code       Source Editor window   లో కనిపిస్తుంది.
+
|  MyServlet.java కొరకు IDE చే సృష్టించబడిన    source codeSource Editor window లో కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
|    MyServlet.java       package org.spokentutorial   లో సృష్టించబడిందని మనం చూడవచ్చు.   
+
|    MyServlet.java,    org.spokentutorial అనే  package  లో సృష్టించబడిందని మనం చూడవచ్చు.   
  
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
|గమనిక    servlet     అనేది  ఇతర     Java class   ల మాదిరిగానే ఉంటుంది.
+
| servlet అనేది  ఇతర Java class ల మాదిరిగానే ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
|అంతే తప్ప    servlet     కు ఒక    main method    ఉండదు.  
+
|కానీ  servlet కు main method    ఉండదు.  
  
 
|-
 
|-
Line 177: Line 176:
 
|-
 
|-
 
| 03:24  
 
| 03:24  
|ఒక    servlet    ఒక    servlet container    లో అమలు చేయబడుతుంది.  
+
|ఒక    servlet    ఒక    servlet containerలో అమలు చేయబడుతుంది.  
  
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
|మేము   Glassfish   ను మా    server     గా ఉపయోగిస్తున్నాము.  
+
|మనము   Glassfish ను మన server గా ఉపయోగిస్తున్నాము.  
  
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
|  Servlet container    అనేది  Glassfish    యొక్క ఒక భాగం అది servletలతో సంకర్షణ చెందుతుంది.
+
|  Servlet container    అనేది  Glassfish    యొక్క ఒక భాగంఅది servletలతో ఇంటరాక్ట్  చెందుతుంది.
  
 
|-
 
|-
 
|03:39
 
|03:39
|ఇప్పుడు,    Netbeans IDE   కు తిరిగి వెళ్ళండి.  
+
|ఇప్పుడు,    Netbeans IDE కు తిరిగి వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|  MyServlet       HttpServlet  విస్తరించింది గమనించండి.
+
|  MyServlet, HttpServletను    విస్తరించింది(extends) అని గమనించండి.
  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
|కోడ్ దిగువన, మనము    HttpServlet methods  ను చూడవచ్చు.
+
|కోడ్ దిగువన, మనము    HttpServlet methodsను చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 205: Line 204:
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
|మనము   method  s -    doGet  ,    doPost    and    getServletInfo       method    లను చూడవచ్చు.
+
|మనము     doGet  ,    doPost    మరియు    getServletInfo   వంటి మెథడ్ లను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
|మనము    method   లను    override    చేయవచ్చు.
+
|మనము    method లను    override    చేయవచ్చు.
  
 
|-
 
|-
 
|04:12
 
|04:12
|ఎగువన ఉన్న మరొక   method    పేరు    processRequest     ను  మనము చూడవచ్చు.
+
|ఎగువన ఉన్న మరొక processRequest అను పేరుగల  method ను  మనము చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
| అస్పష్టతను నివారించడానికి మేము    processRequest    మరియు    getServletInfo    పద్ధతులను తొలగిస్తాము.
+
| అస్పష్టతను నివారించడానికి మనము    processRequest    మరియు    getServletInfo    మెథడ్ లను తొలగిస్తాము.
  
 
|-
 
|-
 
| 04:25
 
| 04:25
|కాబట్టి మనం    doGet    మరియు    doPost    అనే రెండు పద్దతులను వదిలివేస్తాము.
+
|కాబట్టి మనం    doGet    మరియు    doPost    అనే రెండు మెథడ్ లను వదిలివేస్తాము.
  
 
|-
 
|-
Line 229: Line 228:
 
|-
 
|-
 
|04:35
 
|04:35
|    doGet  ఏదైనా సాధారణ URL అభ్యర్థన కోసం డిఫాల్ట్     method   .
+
|    doGet  ఏదైనా సాధారణ URL అభ్యర్థన కోసం ఒక డిఫాల్ట్ method.
  
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
|కాబట్టి,    doGet method     లోపల కొంత కోడ్ ను టైప్ చేద్దాము.
+
|కాబట్టి,    doGet method లోపల కొంత కోడ్ ను టైప్ చేద్దాము.
  
 
  |-
 
  |-
 
| 04:45
 
| 04:45
|మేము ఇప్పటికే    processRequest method   ను తీసివేశాము.
+
|మనము ఇప్పటికే    processRequest method ను తొలగించాము.  
  
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
|కాబట్టి,    processRequest        method   కోసం    method call    ను తొలగించండి.
+
|కాబట్టి,    processRequest        method   యొక్క    method call    ను తొలగించండి.
  
 
|-
 
|-
Line 249: Line 248:
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
|ఇప్పుడు,    doGet method    కు వెళ్దాము.
+
|ఇప్పుడు,    doGet methodకు రండి.  
  
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
|  doGet method    కు  రెండు   parameters   పంపబడటాన్ని మనం చూడవచ్చు.
+
ఇక్కడ doGet methodకు   పంపిన రెండు  parameters  చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
|ఒకటి    request    మరియు మరొకటి    response object  .
+
| ఒకటి    request    మరియు మరొకటి    response object  .
  
 
|-
 
|-
 
| 05:12
 
| 05:12
|  request    అనేది    HttpServletRequest     రకం అని గమనించండి.
+
|  request    అనేది    HttpServletRequest యొక్క object అని,
  
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
|మరియు    response object    అనేది    HttpServletRequest     రకం.
+
| response object    అనేది    HttpServletRequest టైప్ అని గమనించండి.
  
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
|   client    వైపుకు  HTML response    తిరిగి పంపడానికి  response object    ను ఉపయోగిస్తాము.
+
| clientకు  HTML responseను  తిరిగి పంపడానికి  response objectను ఉపయోగిస్తాము.
  
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
|దాని కోసం మనం ఒక    PrintWriter object    ను సృష్టించాలి.
+
|దాని కోసం మనం ఒక    PrintWriter objectను సృష్టించాలి.
  
 
|-
 
|-
Line 281: Line 280:
 
|-
 
|-
 
|  05:40
 
|  05:40
|కాబట్టి,    doGet method   లో    PrintWriter   space   writer    equal to   response   dot    getWriter   open and close brackets   semicolon     అని టైప్ చేయండి.
+
|కాబట్టి,    doGet method లో    PrintWriter space writer    equal to response   dot    getWriter open and close brackets semicolon అని టైప్ చేసి,
  
 
|-
 
|-
Line 289: Line 288:
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
|తరువాత లైన్ పై:
+
|తరువాత లైన్ లో
  
 
|-
 
|-
 
|  06:02
 
|  06:02
|  writer    dot    println    brackets లో మరియు double quotes లో    Welcome    అని టైప్ చేయండి.  
+
|  writer    dot    println    brackets లో, double quotes లో    Welcome    అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
Line 301: Line 300:
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
|ఇప్పుడు    servlet     ను    run  చేద్దాం.
+
|ఇప్పుడు    servlet ను    run  చేద్దాం.
  
 
|-
 
|-
Line 329: Line 328:
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
|ఇక్కడ,    MyFirstProject    అనేది    context name    మరియు    MyServletPath    మేము సెట్ చేసిన    URL pattern   .
+
|ఇక్కడ,    MyFirstProject    అనేది    context name    మరియు    MyServletPath    మనము సెట్ చేసిన    URL pattern.
  
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
|బ్రౌజరు పై ముద్రించిన   Welcome     టెక్స్ట్ ని మనం చూడవచ్చు.
+
|బ్రౌజరు పై ముద్రించిన Welcome టెక్స్ట్ ని మనం చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 341: Line 340:
 
|-
 
|-
 
| 07:03
 
| 07:03
|  println       method    లో మనం   html   కోడ్ ని పంపించవచ్చు.
+
|  println methodలో మనం html కోడ్ ని పంపించవచ్చు.
  
 
|-
 
|-
Line 353: Line 352:
 
|-
 
|-
 
| 07:14  
 
| 07:14  
|మనము servlet ను ముందే అమలుచేశాము కనుక దానిని మళ్ళి    run   చేయవలసిన అవసరంలేదు.  
+
|మనము servlet ను ముందే అమలుచేశాము కనుక దానిని మళ్ళీ run చేయవలసిన అవసరంలేదు.  
  
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
|  The web container     దీనిని అప్రమేయంగా తనిఖీ చేస్తుంది.  
+
|  The web container దీనిని అప్రమేయంగా తనిఖీ చేస్తుంది.  
  
 
|-
 
|-
Line 365: Line 364:
 
|-
 
|-
 
| 07:27
 
| 07:27
|రిఫ్రెష్ చేయండి. మనము  వివిధ ఫార్మాట్లో    Welcome    సందేశాన్ని చూడవచ్చు.  
+
|రిఫ్రెష్ చేయండి. మనము  వేరే ఫార్మాట్లో    Welcome    సందేశాన్ని చూడవచ్చు.  
  
 
|-
 
|-
Line 373: Line 372:
 
|-
 
|-
 
|  07:35
 
|  07:35
|ఆవిధంగా మేము   servlet    ను విజయవంతంగా సృష్టించాము.
+
|ఆవిధంగా మనము   servlet    ను విజయవంతంగా సృష్టించాము.
  
 
|-
 
|-
 
|  07:39
 
|  07:39
|మనము ఏ    servlets   అయినా ఉపయోగించి   web application   ను సృష్టించవచ్చు.
+
|మనము servlets ను  ఉపయోగించి web application ను అయినా  సృష్టించవచ్చు.
  
 
|-
 
|-
 
|  07:45
 
|  07:45
|మేము   HTML code    ప్రదర్శించడానికి servlet  ను ఉపయోగించాము.
+
|మనము   HTML code    ప్రదర్శించడానికి servlet  ను ఉపయోగించగలము.
  
 
|-
 
|-
Line 389: Line 388:
 
|-
 
|-
 
| 07:54
 
| 07:54
|ఇది సాధ్యమే అయినప్పటికీ, పెద్ద    web applications     కోసం  చాలా కష్టం.
+
|ఇది సాధ్యమే అయినప్పటికీ, పెద్ద    web applications కోసం  చాలా కష్టం.
  
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
|మరియు అందుకే అభ్యాసానికి కూడా ఉపయోగించడంలేదు.
+
| అందుకే అభ్యాసానికి కూడా ఉపయోగించడంలేదు.
  
 
|-
 
|-
Line 413: Line 412:
 
|-
 
|-
 
| 08:25
 
| 08:25
|  Servlets        Java code    లోపల    HTML code     ని కలిగి ఉంటుంది.  
+
|  Servlets        Java code    లోపల    HTML code   ను  కలిగి ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
|  JSPs         HTML code    లోపల    Java code     ని కలిగి ఉంటుంది.  
+
|  JSPs   HTML code    లోపల    Java code   ను  కలిగి ఉంటుంది.  
  
 
|-
 
|-
Line 433: Line 432:
 
|-
 
|-
 
| 08:47  
 
| 08:47  
|కాబట్టి,  MyFirstProject    పై కుడి క్లిక్ చేయండి.  
+
|కాబట్టి,  MyFirstProject    పై రైట్  క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 08:50
 
| 08:50
|  New     కు వెళ్ళండి మరియు  JSP    పై క్లిక్ చేయండి.  
+
|  New కు వెళ్ళి ,  JSP    పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 08:54
 
| 08:54
|ఒక    New JSP    తెరుచుకుంటుంది.  
+
|ఒక    New JSP విండో   తెరుచుకుంటుంది.  
  
 
|-
 
|-
 
| 08:57
 
| 08:57
|  Filename   ని    welcome    గా టైప్ చేయండి.  
+
|  Filename   ను  welcome    గా టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 09:01
 
| 09:01
|మరియు తరువాత    Finish  పై క్లిక్ చేయండి  
+
| తరువాత    Finish  పై క్లిక్ చేయండి  
  
 
|-
 
|-
Line 485: Line 484:
 
|-
 
|-
 
| 09:38  
 
| 09:38  
|అందువలన, ప్రదర్శన ప్రయోజనం కోసం    JSP    ప్రాధాన్యత ఇవ్వబడింది.
+
|అందువలన, ప్రదర్శన ప్రయోజనం కోసం    JSPకు    ప్రాధాన్యత ఇవ్వబడింది.
  
 
|-
 
|-
Line 493: Line 492:
 
|-
 
|-
 
| 09:44
 
| 09:44
|ఈ ట్యుటోరియల్ లో మనం:
+
|ఈ ట్యుటోరియల్ లో మనం
  
 
|-
 
|-
 
| 09:47
 
| 09:47
|  web server    మరియు    web container   
+
|  web server    మరియు    web container ల గురించి,    
  
 
|-
 
|-
 
| 09:49
 
| 09:49
|ఒక సాధారణ    servlet   క్రియేట్ చేయడం.
+
|ఒక సాధారణ    servlet ను  క్రియేట్ చేయడం,
  
 
|-
 
|-
 
| 09:52
 
| 09:52
|ఒక సాధారణ    JSP   క్రియేట్ చేయడం గురించి నేర్చుకుంటాము.
+
|ఒక సాధారణ    JSP ను  క్రియేట్ చేయడం గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
| 09:55
 
| 09:55
|దయచేసి ముందుకు సాగుటకు మీరు ఈ ట్యుటోరియల్ ను పూర్తి చేసారని నిర్ధారించుకోండి.
+
|దయచేసి ముందుకు సాగుటకు, మీరు ఈ ట్యుటోరియల్ ను పూర్తి చేసారని నిర్ధారించుకోండి.
  
 
|-
 
|-
 
| 10:01
 
| 10:01
|క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
|క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
  
 
|-
 
|-
 
| 10:04
 
| 10:04
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సంక్షిప్తీకరిస్తుంది.
+
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశమును ఇస్తుంది.  
  
 
|-
 
|-
Line 525: Line 524:
 
|-
 
|-
 
|10:13
 
|10:13
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
+
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
  
 
|-
 
|-
Line 537: Line 536:
 
|-
 
|-
 
| 10:22
 
| 10:22
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
+
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
  
 
|-
 
|-
Line 553: Line 552:
 
|-
 
|-
 
| 10:50
 
| 10:50
|ప్రముఖ   software MNC   వారి Corporate Social Responsibility program ద్వారా   Library Management System    ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.  
+
|ఈ Library Management System ప్రాజెక్ట్ కు, ప్రముఖ software MNC, వారి Corporate Social Responsibility program ద్వారా చేయూతనిచ్చింది.
  
 
|-
 
|-
Line 561: Line 560:
 
|-
 
|-
 
| 11:04
 
| 11:04
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
+
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
మీకు ధన్యవాదాలు.
+
  
 
|}
 
|}

Latest revision as of 13:02, 2 November 2017

Time Narration
00:01 Java Servlets and JSPs పై spoken-tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం
00:09 Web server, Web container .
00:12 Java Servlet మరియు JSP లను సృష్టించడం గురించి నేర్చుకుంటాము.
00:18 ఇక్కడ మనము
00:20 Ubuntu Version 12.04
00:23 Netbeans IDE 7.3
00:27 JDK 1.7
00:29 Firefox web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము.
00:33 మీరు మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌసర్ అయినా ఉపయోగించవచ్చు.
00:37 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు,
00:41 Netbeans IDE ని ఉపయోగించి Core Java మరియు
00:45 HTML పై కొంత అవగాహన ఉండాలి.
00:47 ఒకవేళ లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
00:52 Servlets మరియు JSPలకు వెళ్ళేముందు, ముందుగా ఒక web server ను అర్థం చేసుకుందాం.
00:58 web server అనేది Internet పై తుది వినియోగదారులకు కంటెంట్ ను అందించే ఒక వ్యవస్థ.
01:05 దీనినే Internet server అని కూడా అంటారు.
01:10 ఒక web container , Java servlets తో ఇంటరాక్ట్ చెందే వెబ్ సర్వర్ యొక్క భాగం.
01:18 దీనినే servlet container అని కూడా అంటారు.
01:22 servlets ను servlet container లోపల అమలు చేస్తాము.
01:28 ఇప్పుడు, ఒక సాధారణ servlet ఎలా వ్రాయాలో నేర్చుకుందాం.
01:32 Netbeans IDE కు వెళ్ళండి.
01:35 IDE యొక్క ఎడమ వైపున ఉన్న Project టాబ్ మీద క్లిక్ చేయండి.
01:40 గతంలో, మనము MyFirstProject పేరుతో ఒక సాధారణ ప్రాజెక్ట్ ను సృష్టించాము.
01:46 మీరు IDE యొక్క ఎడమ వైపున దానిని చూడవచ్చు.
01:50 ఇప్పుడు మనము ఈ Project లో ఒక సాధారణ servlet ను క్రియేట్ చేద్దాము.
01:55 కాబట్టి, MyFirstProject పై right క్లిక్ చేయండి.
01:59 New కు వెళ్ళి Servlet పై క్లిక్ చేయండి.
02:03 ఒక New Servlet విండో తెరుచుకుంటుంది.
02:05 Class Nameని MyServlet గా టైప్ చేయండి.
02:09 Package పేరుని org.spokentutorial గా టైప్ చేయండి.
02:16 తరువాత Next పై క్లిక్ చేయండి.
02:18 Add information to deployment descriptor (web.xml) పై క్లిక్ చేయండి.
02:23 Class Name, org.spokentutorial.MyServlet అని మనము చూడవచ్చు.
02:3 Servlet Name అనేది Class Name యొక్క MyServlet గా ఉండటాన్ని మనం చూడవచ్చు.
02:37 URL pattern అనేది Class Name వలేనే ఉంటుంది అని గమనించండి. అనగా MyServlet.
02:45 మనము దానిని MyServletPath గా మార్చవచ్చు.
02:50 తరువాత Finish పై క్లిక్ చేయండి.
02:53 MyServlet.java కొరకు IDE చే సృష్టించబడిన source code, Source Editor window లో కనిపిస్తుంది.
03:01 MyServlet.java, org.spokentutorial అనే package లో సృష్టించబడిందని మనం చూడవచ్చు.
03:09 servlet అనేది ఏ ఇతర Java class ల మాదిరిగానే ఉంటుంది.
03:14 కానీ servlet కు main method ఉండదు.
03:19 ఇప్పుడు, Glassfish Server గురించి నేర్చుకుందాం.
03:24 ఒక servlet ఒక servlet containerలో అమలు చేయబడుతుంది.
03:28 మనము Glassfish ను మన server గా ఉపయోగిస్తున్నాము.
03:32 Servlet container అనేది Glassfish యొక్క ఒక భాగం. అది servletలతో ఇంటరాక్ట్ చెందుతుంది.
03:39 ఇప్పుడు, Netbeans IDE కు తిరిగి వెళ్ళండి.
03:42 MyServlet, HttpServletను విస్తరించింది(extends) అని గమనించండి.
03:48 కోడ్ దిగువన, మనము HttpServlet methodsను చూడవచ్చు.
03:54 ఈ methods వీక్షించడానికి ఎడమ వైపున ఉన్న plus గుర్తుపై క్లిక్ చేయండి.
03:59 మనము doGet , doPost మరియు getServletInfo వంటి మెథడ్ లను చూడవచ్చు.
04:09 మనము method లను override చేయవచ్చు.
04:12 ఎగువన ఉన్న మరొక processRequest అను పేరుగల method ను మనము చూడవచ్చు.
04:18 అస్పష్టతను నివారించడానికి మనము processRequest మరియు getServletInfo మెథడ్ లను తొలగిస్తాము.
04:25 కాబట్టి మనం doGet మరియు doPost అనే రెండు మెథడ్ లను వదిలివేస్తాము.
04:31 ఇప్పటికి, మనం doGet method ను చూద్దాము
04:35 doGet ఏదైనా సాధారణ URL అభ్యర్థన కోసం ఒక డిఫాల్ట్ method.
04:41 కాబట్టి, doGet method లోపల కొంత కోడ్ ను టైప్ చేద్దాము.
04:45 మనము ఇప్పటికే processRequest method ను తొలగించాము.
04:49 కాబట్టి, processRequest method యొక్క method call ను తొలగించండి.
04:54 doPost method నుండి కూడా దీన్ని తొలగించండి.
04:58 ఇప్పుడు, doGet methodకు రండి.
05:01 ఇక్కడ doGet methodకు పంపిన రెండు parameters చూడవచ్చు.
05:07 ఒకటి request మరియు మరొకటి response object .
05:12 request అనేది HttpServletRequest యొక్క object అని,
05:18 response object అనేది HttpServletRequest టైప్ అని గమనించండి.
05:22 clientకు HTML responseను తిరిగి పంపడానికి response objectను ఉపయోగిస్తాము.
05:30 దాని కోసం మనం ఒక PrintWriter objectను సృష్టించాలి.
05:35 PrintWriter class ఇప్పటికే దిగుమతి అయ్యిందని గమనించండి.
05:40 కాబట్టి, doGet method లో PrintWriter space writer equal to response dot getWriter open and close brackets semicolon అని టైప్ చేసి,
05:57 Enter నొక్కండి.
05:59 తరువాత లైన్ లో
06:02 writer dot println brackets లో, double quotes లో Welcome అని టైప్ చేయండి.
06:09 తరువాత, ఫైల్ ని save చేయడానికి Ctrl S నొక్కండి.
06:14 ఇప్పుడు servlet ను run చేద్దాం.
06:17 కాబట్టి, ఎడమ వైపున, Projects tab లో MyServlet dot java పై right క్లిక్ చేయండి.
06:24 తరువాత, Run File పై క్లిక్ చేయండి.
06:27 మనము Set Servlet Execution URI అనే డైలాగ్ బాక్స్ ని పొందుతాము.
06:32 OK పై క్లిక్ చేయండి.
06:35 బ్రౌజర్ window తెరవగానే, URL ను చూడండి.
06:39 ఇది localhost colon 8080 slash MyFirstProject slash MyServletPath.
06:47 ఇక్కడ, MyFirstProject అనేది context name మరియు MyServletPath మనము సెట్ చేసిన URL pattern.
06:55 బ్రౌజరు పై ముద్రించిన Welcome టెక్స్ట్ ని మనం చూడవచ్చు.
07:00 ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి.
07:03 println methodలో మనం html కోడ్ ని పంపించవచ్చు.
07:07 ఉదాహరణకి, h3 tag లో Welcome ఉంచడం.
07:12 ఇప్పుడు ఫైల్ ను save చేయండి.
07:14 మనము servlet ను ముందే అమలుచేశాము కనుక దానిని మళ్ళీ run చేయవలసిన అవసరంలేదు.
07:20 The web container దీనిని అప్రమేయంగా తనిఖీ చేస్తుంది.
07:23 కాబట్టి మనం తిరిగి browser కు వెళ్దాం.
07:27 రిఫ్రెష్ చేయండి. మనము వేరే ఫార్మాట్లో Welcome సందేశాన్ని చూడవచ్చు.
07:32 ఇప్పుడు IDE కు వెళ్ళండి.
07:35 ఆవిధంగా మనము servlet ను విజయవంతంగా సృష్టించాము.
07:39 మనము servlets ను ఉపయోగించి ఏ web application ను అయినా సృష్టించవచ్చు.
07:45 మనము HTML code ప్రదర్శించడానికి servlet ను ఉపయోగించగలము.
07:49 Java code లోపల HTML కోడ్ ఉందని గమనించండి.
07:54 ఇది సాధ్యమే అయినప్పటికీ, పెద్ద web applications కోసం చాలా కష్టం.
08:00 అందుకే అభ్యాసానికి కూడా ఉపయోగించడంలేదు.
08:03 దీనికి బదులుగా JSP లేదా Java Server Pages ను ఉపయోగించండి.
08:10 మనం servlets మరియు JSPs ఉపయోగం గురించి చూద్దాం.
08:13 servlets మరియు JSPs కంటెంట్ నుండి ప్రదర్శనను వేరు చేయడానికి ఉపయోగించబడతాయి.
08:20 Servlets controller గా మరియు JSPs view గా పని చేస్తాయి.
08:25 Servlets Java code లోపల HTML code ను కలిగి ఉంటుంది.
08:30 JSPs HTML code లోపల Java code ను కలిగి ఉంటుంది.
08:35 మనం రాబోయే ట్యుటోరియల్స్లో వీటి గురించి మరింత నేర్చుకుంటాము.
08:39 ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి.
08:42 మనం ఇప్పుడు ఒక సాధారణ JSP page ని క్రియేట్ చేద్దాము.
08:47 కాబట్టి, MyFirstProject పై రైట్ క్లిక్ చేయండి.
08:50 New కు వెళ్ళి , JSP పై క్లిక్ చేయండి.
08:54 ఒక New JSP విండో తెరుచుకుంటుంది.
08:57 Filename ను welcome గా టైప్ చేయండి.
09:01 తరువాత Finish పై క్లిక్ చేయండి
09:04 ఎడమ వైపున ఉన్న Projects tab పై క్లిక్ చేయండి.
09:07 మనం Web Pages ఫోల్డర్ కింద Welcome.jsp ని చూడవచ్చు.
09:13 ఇప్పుడు ఎడిటర్ లో Welcome కు బదులుగా Hello World అని మార్చండి.
09:19 h1 tags లోపల Welcome ఉండటాన్ని గమనించండి.
09:23 ఇప్పుడు ఫైల్ ను save చేయండి.
09:25 browser కు వెళ్ళండి.
09:27 Url లో, MyFirstProject స్లాష్ తరువాత, welcome.jsp అని టైప్ చేయండి.
09:35 అవుట్ పుట్ Welcome ను మనం చూడవచ్చు
09:38 అందువలన, ప్రదర్శన ప్రయోజనం కోసం JSPకు ప్రాధాన్యత ఇవ్వబడింది.
09:42 సారాంశం చూద్దాం.
09:44 ఈ ట్యుటోరియల్ లో మనం
09:47 web server మరియు web container ల గురించి,
09:49 ఒక సాధారణ servlet ను క్రియేట్ చేయడం,
09:52 ఒక సాధారణ JSP ను క్రియేట్ చేయడం గురించి నేర్చుకుంటాము.
09:55 దయచేసి ముందుకు సాగుటకు, మీరు ఈ ట్యుటోరియల్ ను పూర్తి చేసారని నిర్ధారించుకోండి.
10:01 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:04 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు సారాంశమును ఇస్తుంది.
10:08 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:13 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
10:15 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
10:19 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:22 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
10:28 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:32 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
10:40 ఈ మిషన్ ఫై మరింత సమాచారం http://spoken-tutorial.org/NMEICT- Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది.
10:50 ఈ Library Management System ప్రాజెక్ట్ కు, ప్రముఖ software MNC, వారి Corporate Social Responsibility program ద్వారా చేయూతనిచ్చింది.
11:00 వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు.
11:04 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india