Difference between revisions of "Advanced-Cpp/C2/Abstract-Class/Telugu"
From Script | Spoken-Tutorial
Line 61: | Line 61: | ||
|- | |- | ||
| 01:11 | | 01:11 | ||
− | | ముందుగా ఉదాహరణతో చూద్దాం. | + | | ముందుగా మనం ఒక ఉదాహరణతో చూద్దాం. |
|- | |- | ||
| 01:13 | | 01:13 | ||
− | | నేను ఇప్పటికే కోడ్ ను ఎడిటర్ నందు టైప్ చేసి ఉంచాను. | + | | నేను ఇప్పటికే కోడ్ ను ఎడిటర్ నందు టైప్ చేసి ఉంచాను. |
|- | |- | ||
Line 77: | Line 77: | ||
|- | |- | ||
| 01:28 | | 01:28 | ||
− | | ముందుగా కోడ్ చూద్దాం. | + | | ముందుగా కోడ్ ను చూద్దాం. |
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
|ఇది మన iostream హెడర్ ఫైల్. | |ఇది మన iostream హెడర్ ఫైల్. | ||
|- | |- | ||
− | | 01:33 | + | | 01:33 |
|ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాము. | |ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాము. | ||
|- | |- | ||
Line 167: | Line 167: | ||
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | | కంపైల్ చేయుటకు, g++ space abstract dot cpp space | + | | కంపైల్ చేయుటకు, g++ space abstract dot cpp space hyphen o space abs అని టైప్ చేసి, |
|- | |- | ||
| 03:31 | | 03:31 |
Latest revision as of 12:45, 12 October 2017
Time | Narration |
00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ మరియు ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఇన్ c++ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది, |
00:10 | ఆబ్స్ట్రాక్ట్ క్లాస్, ప్యూర్ వర్చువల్ ఫంక్షన్. |
00:13 | మనం దీనినిగురించి ఒక ఉదాహరణతో చూద్దాం. |
00:16 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది, |
00:19 | ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 |
00:23 | g++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
00:27 | ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క పరిచయముతో మొదలు పెడదాం. |
00:31 | ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఎల్లపుడు బేస్ క్లాస్ అవుతుంది. |
00:35 | దీనియందు కనీసం ఒక ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఉంటుంది. |
00:39 | మనం ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ కు ఆబ్జక్ట్ సృష్టించలేము. |
00:43 | ముందుగా, ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ గురించి తెలుసుకొందాం. |
00:45 | ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అనేది, definition (executable statements)లేని ఒక ఫంక్షన్. |
00:49 | ఇది బేస్ క్లాస్ నందు డిఫైన్ చేయబడదు. |
00:52 | దీనిని, |
00:54 | virtual void virtualfunname()=0; అని డిక్లేర్ చేస్తాము. |
01:00 | డిరైవ్డ్ క్లాస్ నందు దీనిని తప్పనిసరిగా ఓవర్-రైడ్ చేయాలి. |
01:04 | లేకపోతే కంపైలర్ ఎర్రర్ ఇస్తుంది. |
01:07 | దీనిని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అన్నది డిరైవ్డ్ క్లాస్ పై ఆధారపడి ఉంటుంది. |
01:11 | ముందుగా మనం ఒక ఉదాహరణతో చూద్దాం. |
01:13 | నేను ఇప్పటికే కోడ్ ను ఎడిటర్ నందు టైప్ చేసి ఉంచాను. |
01:16 | నేను దానిని తెరుస్తున్నాను. |
01:18 | ఫైల్ పేరు abstract.cpp అని గమనించండి. |
01:22 | ఈ ఉదాహరణ నందు రెండు సంఖ్యల యొక్క సంకలనం మరియు వ్యవకలనం గురించి ఉన్నది. |
01:28 | ముందుగా కోడ్ ను చూద్దాం. |
01:30 | ఇది మన iostream హెడర్ ఫైల్. |
01:33 | ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాము. |
01:36 | ఇది abstractinterface అనే క్లాస్ యొక్క డిక్లరేషన్. |
01:41 | తరువాత మనకు పబ్లిక్ specifier ఉన్నది. |
01:44 | దీనియందు మనము numbers() అను ఒక virtual ఫంక్షన్ ను డిక్లేర్ చేశాము. |
01:49 | దానికి 0 విలువగా ఇవ్వబడింది. |
01:51 | తరువాత మనకు ఒక non virtual ఫంక్షన్ |
01:55 | మరియు a మరియు b లు రెండు integer వేరియబుల్స్ గా ఉన్నవి. |
01:59 | ఇక్కడ మనం input ఫంక్షన్ ను access చేస్తున్నాము. |
02:01 | దీనియందు మనం a మరియు b లకు రెండు సంఖ్యలు తీసుకొంటాము. |
02:05 | ఇది add అను పేరు గల ఒక డిరైవ్డ్ క్లాస్. |
02:09 | అది బేస్ క్లాస్ అయిన, abstractinterface యొక్క లక్షణాలు ఇన్-హెరిట్ చేస్తుంది. |
02:14 | ఇక్కడ మనం numbers() ఫంక్షన్ ను ఓవర్ -రైడ్ చేస్తున్నాము. |
02:18 | దీనిలో మనం a మరియు b ల మధ్య సంకలనం చేస్తున్నాము. |
02:21 | వచ్చిన ఫలితమును integer వేరియబుల్, sum నందు స్టోర్ చేస్తున్నాము. |
02:25 | తరువాత ఫలితమును ప్రింట్ చేస్తున్నాము. |
02:27 | ఇక్కడ మనకు మరొక డిరైవ్డ్ sub ఉన్నది. |
02:31 | ఇది కూడా బేస్ క్లాస్ abstractinterface ను ఇన్-హెరిట్ చేస్తుంది. |
02:35 | దీనియందు మరల మనం numbers() ఫంక్షన్ ను ఓవర్ -రైడ్ చేస్తున్నాము. |
02:39 | మనం a మరియు b ల మధ్య వ్యవకలనం చేస్తున్నాము. |
02:43 | తరువాత మనం భేదం ను ప్రింట్ చేస్తున్నాము. |
02:45 | ఇది మన main() ఫంక్షన్. |
02:48 | ఇక్కడ మనం add క్లాస్ కు obj1 అను ఒక ఆబ్జక్ట్ ను సృష్టించాము. |
02:53 | తరువాత మనం input() మరియు numbers() అను రెండు ఫంక్షన్స్ ను obj1 ను ఉపయోగించి కాల్ చేస్తున్నాము. |
02:59 | తరువాత మనం sub క్లాస్ కు obj2 అను మరొక ఆబ్జక్ట్ ను సృష్టించాము. |
03:04 | మరలా మనం రెండు ఫంక్షన్స్ ను obj2 ను ఉపయోగించి కాల్ చేస్తున్నాము. |
03:08 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
03:10 | ఇప్పుడు మన ప్రోగ్రాం ను ఎగ్జిక్యూట్ చేద్దాం. |
03:13 | Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ ను తెరుద్దాం. |
03:21 | కంపైల్ చేయుటకు, g++ space abstract dot cpp space hyphen o space abs అని టైప్ చేసి, |
03:31 | ఎంటర్ ను నొక్కండి dot slash abs అని టైప్ చేసి, |
03:34 | ఎంటర్ ను నొక్కండి. |
03:36 | అది Enter the numbers అని ప్రదర్శిస్తుంది. |
03:38 | నేను 9 మరియు 4 అని నమోదు చేస్తాను. |
03:42 | అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. Sum is 13. |
03:46 | మరలా Enter the numbers అని చూడవచ్చు. |
03:49 | నేను 8 మరియు 3 అని ఇస్తాను. |
03:52 | అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. diff is 5. |
03:56 | ఇంతటితో మనం మన ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
03:59 | తిరిగి మన స్లైడ్స్ కు వద్దాం. |
04:01 | సమగ్రంగా, |
04:03 | ఈ ట్యుటోరియల్ నందు మనం నేర్చుకొన్నది.
ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉదాహరణ class abstractinterface. |
04:09 | ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఉదాహరణ virtual void numbers()=0; |
04:14 | అసైన్మెంట్ గా - student అను ఒక ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ ను సృష్టించండి. |
04:17 | Info అను ఒక ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ను సృష్టించండి. |
04:20 | ఆ ఫంక్షన్ నందు student యొక్క name మరియు rollno లను పొందండి. (input). |
04:25 | marks మరియు sports అను రెండు డిరైవ్డ్ క్లాసులను సృష్టించండి. |
04:29 | మార్క్స్ class లో మూడు పాఠ్యాంశముల మార్క్స్ ను పొందండి. |
04:32 | స్పోర్ట్స్ classలో స్పోర్ట్స్ నందు పొందిన మార్క్స్ ను నమోదు చెయ్యండి. |
04:35 | total marks ను గణించండి. |
04:38 | తరువాత result అను మరొక డిరైవ్డ్ క్లాస్ ను సృష్టించండి. |
04:41 | దీనియందు స్టూడెంట్ యొక్క name, roll-no మరియు total marks లను ప్రదర్శించండి. |
04:47 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియోను చూడండి. |
04:50 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
04:53 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ను డౌన్లోడ్ చేసి చూడవచ్చు |
04:58 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
05:03 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
05:07 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి. |
05:14 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
05:18 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
05:25 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro. |
05:30 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది, స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |