Difference between revisions of "Blender/C2/Moving-in-3D-Space/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(7 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|   Time   
+
|Time   
|   Narration   
+
|Narration   
  
 
|-
 
|-
 
| 00:04
 
| 00:04
|   Blender tutorials   సిరీస్ కు స్వాగతం.
+
| Blender tutorials సిరీస్ కు స్వాగతం.
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్   Blender 2.59   లో   Navigation – Moving in 3D space   గురించి  ఉంటుంది.  
+
|ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Navigation – Moving in 3D space గురించి  ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|ఈ స్క్రిప్ట్  భాను ప్రకాష్ చే అందించబడింది మరియు మోనిషా బెనర్జీ చేత సవరించబడింది.
+
|ఈ స్క్రిప్ట్  Chirag Raman  చేత అందించబడింది మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
 
|-
 
|-
 
|00:26
 
|00:26
|ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనం Pan , రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom ఉదా  Blender view port.
+
|ఈ ట్యుటోరియల్ చుసిన తరవాత మనం Pan, రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom ఉదా  Blender view port లాంటివి నేర్చుకొని ఉంటాము.
  
 
|-
 
|-
 
| 00:38
 
| 00:38
| మీకు మీ సిస్టమ్లో Blender ను ఇంస్టాల్ చేయుట తెలుసు అని నేను అనుకుంటాను.
+
| మీకు మీ సిస్టమ్లో Blenderను స్థాపన చేయుట తెలుసు అని నేను అనుకుంటాను.
  
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Installing Blender  ను చూడండి.  
+
|లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Installing Blenderను చూడండి.  
  
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|బ్లెండర్ లో Navigation మీ వద్ద ఉన్న mouse రకం అనగా  
+
|బ్లెండర్ లో Navigation, మీ వద్ద ఉన్న mouse రకం, అనగా-
  
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
|   3 button mouse     
+
| 3 button mouse     
  
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
|లేదా     2 button mouse పై  ఆధారపడి  ఉంటుంది-
+
|లేదా wheel తో 2 button mouse,
  
 
|-
 
|-
 
| 01:00
 
| 01:00
|   wheel    తో కలది.  
+
| అనేదానిపై ఆధార పడిఉంటుంది.
  
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
|నేను ఒక   wheel    తో ఉండే     2 button mouse   ను ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం  ఉపయోగిస్తున్నాను.
+
|నేను ఒక wheelతో ఉండే 2 button mouse ను ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం  ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 01:13
 
| 01:13
|మనం చూసే మొదటి చర్య వ్యూ ను Panning చేయుట.  
+
|మనం చూసే మొదటి చర్య వ్యూ ను Panning చేయుట.  
  
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
|   mouse మరియు కీబోర్డును ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
+
| mouse మరియు కీబోర్డులను  ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
  
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
|ముందుగా, మనము mouse wheel లేదా   scroll   తో     Shift   కీని ఉపయోగించడం.
+
|ముందుగా, మనము mouse wheel లేదా scroll తో Shift కీని ఉపయోగించడం.
  
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
|   shift   పట్టుకొని   mouse-wheel  ని క్రిందికి నొక్కిపట్టి ఉంచి  mouse ను  కదిలించండి.
+
| shift పట్టుకొని mouse-wheelని క్రిందికి నొక్కిపట్టి ఉంచి, mouse ను  కదిలించండి.
  
 
|-
 
|-
 
| 01:41
 
| 01:41
|   mouse   కదిలే దిశలో   సీన్  ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి కదులుతుంది  
+
| mouse కదిలే దిశలో సీన్  ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి కదులుతుంది.
  
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
|ఇప్పుడు,     Shift ను  పట్టుకొని   mouse wheel ని పైకి క్రిందికి కదిలించండి.
+
|ఇప్పుడు, Shift ను  పట్టుకొని mouse wheel ని పైకి, క్రిందికి కదిలించండి.
  
 
|-
 
|-
 
|02:00
 
|02:00
| సీన్ మౌస్ మూవ్మెంట్  దిశలోనే  pan    దృశ్యాలు  పైకి  మరియు  క్రిందికి  కదులుతుంటాయిఇది    Panning   వీక్షణ యొక్క రెండవ పద్ధతి.
+
| సీన్ పైకి  మరియు  క్రిందికి  pan అగును. ఇది Panning వ్యూ యొక్క రెండవ పద్ధతి.
  
 
|-
 
|-
 
| 02:06  
 
| 02:06  
|   Shift     పట్టుకొని   mouse wheel    ను క్రిందికి కదిలించండి.   view    పైన కనిపిస్తుంది.
+
| Shift పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ పైకి pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
|02:19
 
|02:19
|   Shift     పట్టుకొని   mouse wheel   ను పైకి కదిలించండి.   view    క్రిందికి కనిపిస్తుంది.
+
| Shift పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి. వ్యూ క్రిందికి pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
|   Panning   యొక్క మూడవ మరియు చివరి పద్ధతి   Ctrl   కీని     mouse wheel  తో ఉపయోగించడం.
+
|Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి Ctrl కీని mouse wheelతో ఉపయోగించడం.
  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
|   Ctrl   పట్టుకొని   mouse wheel    ను కదిలించండి.   view    pans  ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి వస్తుంది.
+
| Ctrl పట్టుకొని mouse wheelను కదిలించండి. వ్యూ ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
|02:55
 
|02:55
|   Ctrl   పట్టుకొని   mouse wheel    ను పైకి కదిలించండి.   view    కుడి వైపుకి కనిపిస్తుంది.
+
| Ctrl పట్టుకొని mouse wheelను పైకి కదిలించండి. వ్యూ కుడి వైపుకి pan అవుతుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09
|   Ctrl   పట్టుకొని   mouse wheel    ను క్రిందికి కదిలించండి. వీక్షణ ఎడమవైపుకి కనిపిస్తుంది.
+
| Ctrl పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకి  pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
|మీరు మీ numpad  కీలను  కూడా   pan view కు ఉపయోగించవచ్చు.
+
|మీరు మీ numpad  కీలను  కూడా, వ్యూ ను pan చేయడానికి ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
| Ctrl   మరియు     numpad 2     పట్టుకొని ఉంచండి, view పైకి కనిపిస్తుంది.
+
| Ctrl మరియు numpad 2 పట్టుకొని ఉంచండి, వ్యూ  పైకి pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
|03:37
 
|03:37
|   Ctrl   మరియు     numpad 8     పట్టుకొని ఉంచండి, view క్రిందికి కనిపిస్తుంది.
+
| Ctrl మరియు numpad 8 పట్టుకొని ఉంచండి, వ్యూ క్రిందికి pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
|   Ctrl   మరియు     numpad 4     పట్టుకొని ఉంచండి, view ఎడమ వైపుకు కనిపిస్తుంది.
+
|Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, వ్యూ ఎడమ వైపుకు pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
|03:55
 
|03:55
|   Ctrl   మరియు     numpad 6     పట్టుకొని ఉంచండి, వీక్షణ కుడి వైపుకు కనిపిస్తుంది.
+
| Ctrl మరియు numpad 6 పట్టుకొని ఉంచండి, వ్యూ కుడి వైపుకు pan అవుతుంది.  
  
 
|-
 
|-
 
|04:03
 
|04:03
|మీరు  laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను   numpad   గా మీరు అనుకరించాలి. numpad ను  ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి,   User Preferences     ట్యుటోరియల్ ను చూడండి.
+
|మీరు  laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా మీరు అనుకరించాలి.
 +
 
 +
numpad ను  ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| మనం చూసే తదుపరి చర్య view ను తిప్పడం.
+
| మనం చూసే తదుపరి చర్య viewను తిప్పడం.
  
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
|మీ mouse wheel ను క్రిందికి నొక్కండి మరియు ఒక చదరపు నమూనాలో (ఆకారంలో) mouse ను కదిలించండి.
+
|మీ mouse wheel ను క్రిందికి నొక్కి, ఒక చదరపు నమూనాలో (ఆకారంలో) mouse ను కదిలించండి.
  
 
|-
 
|-
Line 135: Line 137:
 
|-
 
|-
 
| 04:39
 
| 04:39
|మీరు బ్లెండర్లో , Trackball తో చేసే rotation పద్దతిని ఉపయోగించవచ్చు.
+
|రొటేషన్ యొక్క చర్యపై కొంచెం ఎక్కువ వశ్యత కొరకు మీరు బెండర్ లో రొటేషన్ యొక్క ట్రాక్ బాల్ పద్దతిని కూడా ఉపయోగించవచ్చు.  
 +
 
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
|దీని కోసం, మీరు   User Preferences window    లో    Turntable ఎంపికను  Trackball కు  మార్చవలసి ఉంటుంది.  
+
|దీని కోసం, మీరు User Preferences windowలో Turntable ఎంపికను  Trackball కు  మార్చవలసి ఉంటుంది.  
 
|-
 
|-
 
|04:57
 
|04:57
|దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి,   User Preferences   లోని ట్యుటోరియల్ ను చూడండి. </p>
+
|దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి.
  
 
|-
 
|-
 
|05:05
 
|05:05
వ్యూ ను  
+
|వ్యూ ను,
 
+
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
Line 153: Line 155:
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
|ఇప్పుడు మనం వీక్షణను  ఎడమ  నుండి  కుడి  వైపుకు rotate చేద్దాం.
+
|ఇప్పుడు మనం వ్యూ ను  ఎడమ  నుండి  కుడి  వైపుకు rotate చేద్దాం.
  
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
|   Ctrl ,Alt నొక్కి పట్టి ఉంచి   mouse wheel  పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ నుండి కుడివైపుకు మరియు కుడి నుండి ఎడమ వైపుకు  తిరుగుతుంది.   
+
|Ctrl, Alt నొక్కి పట్టి ఉంచి mouse wheel  పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ నుండి కుడి వైపుకు మరియు కుడి నుండి ఎడమ వైపుకు  తిరుగుతుంది.   
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
| Ctrl , Alt నొక్కి ఉంచి  mouse wheel పైకి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.   
+
| Ctrl, Alt నొక్కి ఉంచి  mouse wheel పైకి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.   
  
 
|-
 
|-
 
| 05:47
 
| 05:47
|   Ctrl   ,   alt    నొక్కి ఉంచి  mouse wheel  క్రిందికి కదిలించండి. వీక్షణకుడివైపుకు తిరుగుతుంది.  </p>
+
| Ctrl, Alt నొక్కి ఉంచి  mouse wheel  క్రిందికి కదిలించండి. వ్యూ కుడివైపుకు తిరుగుతుంది.   
  
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
|మీరు   shortcut     కీలు   4   మరియు   6   లను కూడా   numpad     పై ఉపయోగించవచ్చు.
+
|మీరు shortcut కీలు 4 మరియు 6 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
|06:07
 
|06:07
|   numpad 4   నొక్కండి, వీక్షణ ఎడమ వైపుకు తిరుగుతుంది.   
+
| numpad 4 నొక్కండి, వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.   
  
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
|   numpad 6   నొక్కండి, వీక్షణ కుడివైపుకు తిరుగుతుంది.   
+
|numpad 6 నొక్కండి, వ్యూ  కుడివైపుకు తిరుగుతుంది.   
  
 
|-
 
|-
 
| 06:26
 
| 06:26
|ఇప్పుడు మనము వీక్షణను పైకి మరియు క్రిందికి   rotate చేద్దాము.   
+
|ఇప్పుడు మనము వ్యూ ను పైకి మరియు క్రిందికి rotate చేద్దాము.   
  
 
|-
 
|-
 
|06:30
 
|06:30
|   Shift   ,   Alt   నొక్కి ఉంచి   mouse wheel     పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ   పైకి మరియు క్రిందికి తిరుగుతుంది.
+
| Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ పైకి మరియు క్రిందికి   కదులుతుంది.  
  
 
|-
 
|-
 
|06:45
 
|06:45
|   Shift   ,   Alt   నొక్కి ఉంచి   mouse wheel     పైకి కదిలించండి. వ్యూ  క్రిందికి తిరుగుతుంది.
+
| Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ  క్రిందికి తిరుగుతుంది.
  
 
|-
 
|-
 
|06:58
 
|06:58
|   Shift   ,   Alt   నొక్కి ఉంచి   mouse wheel   క్రిందికి కదిలించండి. వ్యూ  పైకి తిరుగుతుంది.
+
| Shift, Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ  పైకి తిరుగుతుంది.
  
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
|మీరు   shortcut     కీలు   2   మరియు   8   లను కూడా   numpad     పై ఉపయోగించవచ్చు.
+
|మీరు shortcut కీలు 2 మరియు 8 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
|07:16
 
|07:16
|   numpad 2   నొక్కండి, వ్యూ పైకి తిరుగుతుంది.
+
| numpad పై  2 నొక్కండి, వ్యూ పైకి తిరుగుతుంది.
  
 
|-
 
|-
 
| 07:23
 
| 07:23
|   numpad 8   నొక్కండి, వ్యూ  క్రిందికి తిరుగుతుంది.
+
| numpad పై 8 నొక్కండి, వ్యూ  క్రిందికి తిరుగుతుంది.
  
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
|చివరి  చర్యగా view ని   Zoom   చేయండి.
+
|చివరి  చర్య view ని Zoom చేయడం.  
  
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
|   mouse-wheel     ను   zoom in    చేయడానికి పైకి కదిలించండి.
+
| zoom in  చేయడానికి mouse-wheel ను పైకి కదిలించండి.
  
 
|-
 
|-
  
 
| 07:43
 
| 07:43
|   mouse wheel    ను  zoom out   చేయడానికి క్రిందికి కదిలించండి. సులువు! ఇది కాదా?
+
| zoom out చేయడానికి mouse wheel ను క్రిందికి కదిలించండి. ఇది సులువే అవునా? కాదా ?
  
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
|   shortcut   కోసం, numpad లో     plus   మరియు   minus     కీలను ఉపయోగించండి.
+
| shortcut కోసం, numpad లో plus మరియు minus కీలను ఉపయోగించండి.
  
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
|   numpad     +   ను     zoom-in     చేయడానికి నొక్కండి.  
+
| numpad నుండి  + ను zoom-in చేయడానికి నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 08:04
 
| 08:04
|   numpad       ను     zoom-out     చేయడానికి నొక్కండి.
+
| numpad నుండి ను zoom-out చేయడానికి నొక్కండి.
  
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
|దీనితో   Blender View port     లో     Navigating in 3D space     పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది.   
+
|దీనితో Blender View port లో Navigating in 3D space పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది.   
  
 
|-
 
|-
  
 
|08:18
 
|08:18
|ఇప్పుడు   pan, rotate   ను మరియు   3D view      zoom   ను ప్రయత్నించండి. All the best!
+
|ఇప్పుడు 3D view ను  pan, rotate మరియు zoom చేయడానికి ప్రయత్నించండి. All the best!
  
 
|-
 
|-
 
|08:27
 
|08:27
|ఈ ట్యుటోరియల్   Project Oscar   ద్వారా అందించబడినది.  NMEICT ద్వారా మద్దత్తు  చేయబడింది.
+
|ఈ ట్యుటోరియల్ Project Oscar చే  అందించబడినది. దీనికి NMEICT మద్దత్తు  ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 08:37
 
| 08:37
|దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై  అందుబాటులో ఉంది-oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro.  
+
|దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై  అందుబాటులో ఉంది. oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.  
  
 
|-
 
|-
Line 263: Line 265:
 
|-
 
|-
 
| 09:07
 
| 09:07
|మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org
+
|మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org.
  
 
|-
 
|-
Line 271: Line 273:
 
|-
 
|-
 
|09:17
 
|09:17
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి.
+
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి.మరియు నేను ఉదయ లక్ష్మి, మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 22:45, 2 December 2017

Time Narration
00:04 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Navigation – Moving in 3D space గురించి ఉంటుంది.
00:17 ఈ స్క్రిప్ట్ Chirag Raman చేత అందించబడింది మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
00:26 ఈ ట్యుటోరియల్ చుసిన తరవాత మనం Pan, రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom ఉదా Blender view port లాంటివి నేర్చుకొని ఉంటాము.
00:38 మీకు మీ సిస్టమ్లో Blenderను స్థాపన చేయుట తెలుసు అని నేను అనుకుంటాను.
00:43 లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Installing Blenderను చూడండి.
00:50 బ్లెండర్ లో Navigation, మీ వద్ద ఉన్న mouse రకం, అనగా-
00:56 3 button mouse
00:58 లేదా wheel తో 2 button mouse,
01:00 అనేదానిపై ఆధార పడిఉంటుంది.
01:05 నేను ఒక wheelతో ఉండే 2 button mouse ను ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం ఉపయోగిస్తున్నాను.
01:13 మనం చూసే మొదటి చర్య వ్యూ ను Panning చేయుట.
01:17 mouse మరియు కీబోర్డులను ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
01:22 ముందుగా, మనము mouse wheel లేదా scroll తో Shift కీని ఉపయోగించడం.
01:27 shift పట్టుకొని mouse-wheelని క్రిందికి నొక్కిపట్టి ఉంచి, mouse ను కదిలించండి.
01:41 mouse కదిలే దిశలో సీన్ ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి కదులుతుంది.
01:48 ఇప్పుడు, Shift ను పట్టుకొని mouse wheel ని పైకి, క్రిందికి కదిలించండి.
02:00 ఆ సీన్ పైకి మరియు క్రిందికి pan అగును. ఇది Panning వ్యూ యొక్క రెండవ పద్ధతి.
02:06 Shift పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ పైకి pan అవుతుంది.
02:19 Shift పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి. వ్యూ క్రిందికి pan అవుతుంది.
02:33 Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి Ctrl కీని mouse wheelతో ఉపయోగించడం.
02:40 Ctrl పట్టుకొని mouse wheelను కదిలించండి. వ్యూ ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి pan అవుతుంది.
02:55 Ctrl పట్టుకొని mouse wheelను పైకి కదిలించండి. వ్యూ కుడి వైపుకి pan అవుతుంది.
03:09 Ctrl పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకి pan అవుతుంది.
03:22 మీరు మీ numpad కీలను కూడా, వ్యూ ను pan చేయడానికి ఉపయోగించవచ్చు.
03:29 Ctrl మరియు numpad 2 పట్టుకొని ఉంచండి, వ్యూ పైకి pan అవుతుంది.
03:37 Ctrl మరియు numpad 8 పట్టుకొని ఉంచండి, వ్యూ క్రిందికి pan అవుతుంది.
03:46 Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, వ్యూ ఎడమ వైపుకు pan అవుతుంది.
03:55 Ctrl మరియు numpad 6 పట్టుకొని ఉంచండి, వ్యూ కుడి వైపుకు pan అవుతుంది.
04:03 మీరు laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా మీరు అనుకరించాలి.

numpad ను ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.

04:19 మనం చూసే తదుపరి చర్య viewను తిప్పడం.
04:24 మీ mouse wheel ను క్రిందికి నొక్కి, ఒక చదరపు నమూనాలో (ఆకారంలో) mouse ను కదిలించండి.
04:33 అది మనకు turntable రొటేషన్ ను ఇస్తుంది.
04:39 రొటేషన్ యొక్క చర్యపై కొంచెం ఎక్కువ వశ్యత కొరకు మీరు బెండర్ లో రొటేషన్ యొక్క ట్రాక్ బాల్ పద్దతిని కూడా ఉపయోగించవచ్చు.
04:49 దీని కోసం, మీరు User Preferences windowలో Turntable ఎంపికను Trackball కు మార్చవలసి ఉంటుంది.
04:57 దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి.
05:05 వ్యూ ను,
05:08 ఎడమ నుండి కుడికి లేదా పైకి మరియు క్రిందికి తిప్పడం చేయవచ్చు.
05:13 ఇప్పుడు మనం వ్యూ ను ఎడమ నుండి కుడి వైపుకు rotate చేద్దాం.
05:19 Ctrl, Alt నొక్కి పట్టి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ నుండి కుడి వైపుకు మరియు కుడి నుండి ఎడమ వైపుకు తిరుగుతుంది.
05:35 Ctrl, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.
05:47 Ctrl, Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ కుడివైపుకు తిరుగుతుంది.
06:00 మీరు shortcut కీలు 4 మరియు 6 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
06:07 numpad 4 నొక్కండి, వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.
06:16 numpad 6 నొక్కండి, వ్యూ కుడివైపుకు తిరుగుతుంది.
06:26 ఇప్పుడు మనము వ్యూ ను పైకి మరియు క్రిందికి rotate చేద్దాము.
06:30 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ పైకి మరియు క్రిందికి కదులుతుంది.
06:45 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ క్రిందికి తిరుగుతుంది.
06:58 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ పైకి తిరుగుతుంది.
07:10 మీరు shortcut కీలు 2 మరియు 8 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
07:16 numpad పై 2 నొక్కండి, వ్యూ పైకి తిరుగుతుంది.
07:23 numpad పై 8 నొక్కండి, వ్యూ క్రిందికి తిరుగుతుంది.
07:32 చివరి చర్య view ని Zoom చేయడం.
07:36 zoom in చేయడానికి mouse-wheel ను పైకి కదిలించండి.
07:43 zoom out చేయడానికి mouse wheel ను క్రిందికి కదిలించండి. ఇది సులువే అవునా? కాదా ?
07:51 shortcut కోసం, numpad లో plus మరియు minus కీలను ఉపయోగించండి.
07:58 numpad నుండి + ను zoom-in చేయడానికి నొక్కండి.
08:04 numpad నుండి – ను zoom-out చేయడానికి నొక్కండి.
08:10 దీనితో Blender View port లో Navigating in 3D space పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది.
08:18 ఇప్పుడు 3D view ను pan, rotate మరియు zoom చేయడానికి ప్రయత్నించండి. All the best!
08:27 ఈ ట్యుటోరియల్ Project Oscar చే అందించబడినది. దీనికి NMEICT మద్దత్తు ఇస్తుంది.
08:37 దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై అందుబాటులో ఉంది. oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
08:57 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్-
08:59 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది;
09:03 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది.
09:07 మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org.
09:15 మీకు ధన్యవాదాలు.
09:17 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి.మరియు నేను ఉదయ లక్ష్మి, మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india