Difference between revisions of "BASH/C2/Nested-and-multilevel-if-elsif-statements/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00:00 |ప్రియమైన స్నేహితులారా, '''BASH''' లోని '''Nested and multilevel if st...") |
|||
(7 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border = 1 | {| border = 1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
| 00:00 | | 00:00 | ||
− | |ప్రియమైన | + | | ప్రియమైన స్నేహితులారా, BASH లోని Nested and multilevel if statement పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం | + | | ఈ ట్యుటోరియల్ లో మనం |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | | + | | Nested if-else మరియు |
|- | |- | ||
| 00:14 | | 00:14 | ||
− | | | + | | Multilevel if-else statement గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
− | |దీనిని మనం కొన్ని ఉదాహారణలతో చేస్తాము. | + | | దీనిని మనం కొన్ని ఉదాహారణలతో చేస్తాము. |
|- | |- | ||
|00:22 | |00:22 | ||
− | |ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, | + | | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
− | |లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. | + | | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
− | |ఈ ట్యుటోరియల్ కోసం నేను, | + | | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | | + | | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు |
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
− | | | + | | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
| 00:46 | | 00:46 | ||
− | | | + | | GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి సిఫార్సు చేయబడినది. |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | మనం | + | | మనం Nested if-else statement యొక్క execution ఫ్లోను అర్ధం చేసుకుందాం. |
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | |ఇక్కడ, ఒకవేళ | + | | ఇక్కడ, ఒకవేళ condition1 True అయితే అప్పుడు condition2 మూల్యాంకనం జరుగుతుంది. |
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
− | |ఒకవేళ | + | | ఒకవేళ condition2 True అయితే, అప్పుడు statement1 అమలు అవుతుంది. |
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
− | |దాని అర్ధం, | + | | దాని అర్ధం, conditions 1 మరియు 2 లు True అయినప్పుడు మాత్రమే statement 1 అమలు అవుతుంది. |
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | | + | | ఒకవేళ condition 1 False, అయితే అప్పుడు statement 3 అమలు అవుతుంది. |
|- | |- | ||
| 01:25 | | 01:25 | ||
− | | | + | | ఒకవేళ condition 2 False అయితే అప్పుడు statement 2 అమలు అవుతుంది. |
|- | |- | ||
| 01:31 | | 01:31 | ||
− | |ఒక ఉదాహరణను | + | | ఒక ఉదాహరణను చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
− | |నేను కోడ్ ను | + | | నేను కోడ్ ను nestedifelse.sh ఫైల్ లో వ్రాశాను. |
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
− | |నేను దానిని తెరుస్తాను. | + | | నేను దానిని తెరుస్తాను. |
|- | |- | ||
| 01:40 | | 01:40 | ||
− | |ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. | + | | ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. |
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | |ఇది | + | | ఇది shebang line. |
|- | |- | ||
| 01:45 | | 01:45 | ||
− | | | + | | NAME వేరియబుల్ కు విలువ గా anusha ను కేటాయించాము. |
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | | + | | PASSWORD వేరియబుల్ కు విలువ గా abc123 ను కేటాయించాము. |
|- | |- | ||
| 01:56 | | 01:56 | ||
− | | | + | | read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది. |
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | | | + | | - (hyphen) p flag prompt ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | | - (హైఫన్) p తరువాత | + | | - (హైఫన్) p తరువాత string, terminal పై “Enter name:” అని ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | | + | | myname, యూజర్ చే ఎంటర్ చేయబడు టెక్స్ట్, అంటే యూజర్ ఇన్ పుట్ ను నిల్వ చేసే వేరియబుల్. |
|- | |- | ||
| 02:18 | | 02:18 | ||
− | |మొదటి | + | | మొదటి if స్టేట్మెంట్ రెండు వేరియబుల్స్ myname మరియు NAME లను అంటే, |
|- | |- | ||
| 02:24 | | 02:24 | ||
− | |యూజర్ ఇన్ పుట్ మరియు | + | | యూజర్ ఇన్ పుట్ మరియు Name వేరియబుల్ లో నిల్వ చేయబడిన విలువ అనగా anusha లను పోల్చుతుంది |
|- | |- | ||
| 02:31 | | 02:31 | ||
− | |ఒకవేళ రెండు విలువలు సమానమైతే అప్పుడు | + | |ఒకవేళ రెండు విలువలు సమానమైతే అప్పుడు, if స్టేట్మెంట్ లోని మిగిలిన కోడ్ విశ్లేషించబడుతుంది. |
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | | | + | | read కమాండ్, ఎంటర్ చేసిన పాస్ వర్డ్ ను చదివి, mypassword వేరియబుల్ లో నిల్వ చేస్తుంది. |
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | |ఇక్కడ, | + | | ఇక్కడ, - (hyphen) s flag silent mode కోసం. |
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | | | + | | అంటే, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ terminal పై ప్రదర్శిపబడకుండా చేస్తుంది. |
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | |ఇక్కడ, మనకు | + | | ఇక్కడ, మనకు కొన్ని if-else statement setలు ఉన్నాయి. |
|- | |- | ||
| 02:59 | | 02:59 | ||
− | |ఈ | + | | ఈ if-else statements మొదటి if లో వ్రాయబడ్డాయి. |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | |రెండవ | + | | రెండవ if స్టేట్మెంట్, mypassword మరియు PASSWORD వేరియబుల్స్ లను పోల్చుతుంది. |
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | | | + | | echo, if condition True అయినపుడు, terminal పై “Welcome” అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
− | |అంటే | + | | అంటే passwords ఒకదానినొకటి పోలిఉన్నవి |
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | | | + | | -e backslash escape యొక్క interpretation ను enable చేస్తుంది. |
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
− | | | + | | \n అంటే new line అని అర్ధం, అంటే Welcome స్ట్రింగ్ కొత్త లైన్ పై ముద్రించబడుతుంది. |
|- | |- | ||
| 03:35 | | 03:35 | ||
− | | | + | | if కండిషన్ True కానప్పుడు, else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | |అంటే పాస్ వర్డ్ మ్యాచ్ కానప్పుడు | + | | అంటే పాస్ వర్డ్ మ్యాచ్ కానప్పుడు, else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | |ఈ | + | | ఈ సందర్భంలో echo, “Wrong password” ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
− | | | + | | fi లోపలి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది. |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | |మన మొదటి | + | | మన మొదటి if-else statement కు రండి. |
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
− | |ఒకవేళ | + | | ఒకవేళ myname మరియు NAME లోని విలువలు ఒకేలా లేకపోతే, అప్పుడు ఈ else స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. |
|- | |- | ||
| 04:09 | | 04:09 | ||
− | | | + | | ఇది terminal పై “Wrong Name” అనే సందేశం ను echo చేస్తుంది. |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | | + | | fi బయటి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది. |
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
− | |ఇప్పుడు, మీ కీబోర్డ్ | + | | ఇప్పుడు, మీ కీబోర్డ్ నుండి ctrl + alt మరియు T కీ లను ఏకకాలంలో నొక్కి, terminal window ని తెరవండి. |
|- | |- | ||
| 04:27 | | 04:27 | ||
− | | | + | | ఫైల్ ను executable చేయండి. |
|- | |- | ||
| 04:29 | | 04:29 | ||
− | | | + | | chmod space plus x space nestedifelse.sh అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | | | + | | dot slash nestedifelse.sh అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | | | + | | ఇది terminal పై ఎగ్జిక్యూట్ చేయబడినప్పుడు, |
|- | |- | ||
| 04:46 | | 04:46 | ||
− | | | + | | ప్రోగ్రామ్ రెండు కండిషన్ లను |
|- | |- | ||
| 04:48 | | 04:48 | ||
− | | | + | | అంటే, Name మరియు Password లను వెరిఫై చేస్తుంది |
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | |ఇక్కడ | + | | ఇక్కడ prompt, Enter Name ను ప్రదర్శిస్తుంది |
|- | |- | ||
| 04:55 | | 04:55 | ||
− | | | + | | anusha అని టైప్ చేద్దాం. |
|- | |- | ||
| 04:57 | | 04:57 | ||
− | |ఈ | + | | ఈ condition True కాబట్టి, తరువాత if కండిషన్ అమలు చేయబడుతుంది. |
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు prompt Password అని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | |నేను పాస్ వర్డ్ | + | | నేను పాస్ వర్డ్ గా abc123 ను టైప్ చేస్తాను. |
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
− | | | + | | పాస్ వర్డ్, PASSWORD వేరియబుల్ లోని విలువతో సరిపోతుంది. |
|- | |- | ||
| 05:15 | | 05:15 | ||
− | |కాబట్టి ప్రాంప్ట్ | + | | కాబట్టి ప్రాంప్ట్ Welcome సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 05:19 | | 05:19 | ||
− | |ఇప్పుడు | + | | ఇప్పుడు script ను మళ్ళీ అమలు చేద్దాం. |
|- | |- | ||
| 05:21 | | 05:21 | ||
− | | | + | | up-arrow కీ ను నొక్కండి. |
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
− | | | + | | dot slash nestedifelse.sh కు వెళ్ళండి. |
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | |ఈ | + | | ఈ సారి, మనము అదే పేరును, వేరే పాస్వర్డ్ తో ఎంటర్ చేద్దాము. |
|- | |- | ||
| 05:37 | | 05:37 | ||
− | |కాబట్టి నేను | + | | కాబట్టి నేను పేరు గా anusha ను మరియు పాస్ వర్డ్ గా 123 ను ఎంటర్ చేస్తాను. |
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
− | | | + | | name విలువలు పోలిక కలిగి ఉంటాయి కానీ password విలువలు కావు |
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | |కాబట్టి, | + | | కాబట్టి, Wrong password అనే సందేశం ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | |మొదటి | + | | మొదటి if statement లోని nested else statement అమలు అయిందని ఇది రుజువు చేస్తుంది. |
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | | | + | | మళ్ళీ ఒకసారి script ను execute చేద్దాం. |
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | |ఈ సారి | + | | ఈ సారి మనము swati ను పేరుగా ఇస్తాము. |
|- | |- | ||
| 06:08 | | 06:08 | ||
− | | | + | | Wrong name అనే సందేశం ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
| 06:12 | | 06:12 | ||
− | |ఇది ఎందుకంటే | + | | ఇది ఎందుకంటే swati పేరు కు, గతంలో డిక్లేర్ చేసిన విలువ anusha తో సరిపోయేలా లేదు. |
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
− | |మొదటి | + | | control మొదటి if స్టేట్మెంట్ నుండి బయటకు వచ్చి, else స్టేట్మెంట్ ను అమలు చేస్తుంది. |
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
− | |ఇది | + | | ఇది Wrong name అనే సందేశాన్ని ముద్రిస్తుంది. |
|- | |- | ||
| 06:29 | | 06:29 | ||
− | |ఇప్పుడు మనం | + | | ఇప్పుడు మనం multilevel if-else statement ను చూద్దాం. |
|- | |- | ||
|06:34 | |06:34 | ||
− | |ఒకవేళ | + | | ఒకవేళ condition 1 True అయితే అప్పుడు statement1 అమలు అవుతుంది, |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | |ఒకవేళ | + | | ఒకవేళ condition1 False అయితే అప్పుడు condition 2 ముల్యాంకం అవుతుంది. |
|- | |- | ||
| 06:46 | | 06:46 | ||
− | |ఒకవేళ | + | | ఒకవేళ condition2 True అయితే అప్పుడు statement 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. |
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
− | | | + | | ఒకవేళ condition 2 False అయితే అప్పుడు condition N ముల్యాంకం అవుతుంది. |
|- | |- | ||
| 06:58 | | 06:58 | ||
− | |ఒకవేళ | + | | ఒకవేళ condition N True అయితే అప్పుడు statement N అమలు అవుతుంది. |
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | | | + | | ఒకవేళ condition N false అయితే అప్పుడు statement X అమలు అవుతుంది. |
|- | |- | ||
| 07:10 | | 07:10 | ||
− | |ఒక ఉదాహరణని చూద్దాం. | + | | ఒక ఉదాహరణని చూద్దాం. |
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | |నా దగ్గర ఒక ఉదాహరణ ఉంది. | + | | నా దగ్గర పనిచేస్తున్న ఒక ఉదాహరణ ఉంది. |
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
− | |నేను దానిని తెరుస్తాను. | + | | నేను దానిని తెరుస్తాను. మన ఫైల్ పేరు multilevel hyphen ifelse dot sh అని గమనించండి. |
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
− | |కోడ్ | + | | కోడ్ ను చూద్దాం. |
|- | |- | ||
| 07:25 | | 07:25 | ||
− | |ఇది | + | | ఇది shebang line. |
|- | |- | ||
| 07:27 | | 07:27 | ||
− | | | + | | mystring అనేది యూజర్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్ లను నిల్వ చేసే ఒక వేరియబుల్. |
|- | |- | ||
|07:34 | |07:34 | ||
− | |ఇన్ ఫుట్ స్ట్రింగ్ | + | | if కండిషన్, ఇన్ ఫుట్ స్ట్రింగ్ null అవునా కాదా అని తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | | | + | | - (hyphen) z string యొక్క పొడవు zero అవునా కాదా అని తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 07:44 | | 07:44 | ||
− | | | + | | terminal పై man test అని టైప్ చేయండి. వివిధ string పోలికలను అన్వేషించండి. |
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
− | |ఒకవేళ ఏమీ ఎంటర్ చేయకపోతే ఈ | + | | ఒకవేళ ఏమీ ఎంటర్ చేయకపోతే, ఈ echo స్టేట్మెంట్ ముద్రించబడుతుంది. |
|- | |- | ||
| 07:56 | | 07:56 | ||
− | |మొదటి | + | | మొదటి elif కండిషన్ input string raj ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 08:03 | | 08:03 | ||
− | | | + | | కలిగి ఉంటే అప్పుడు ఈ echo స్టేట్మెంట్ లో ప్రింట్ చేయబడుతుంది. |
|- | |- | ||
| 08:08 | | 08:08 | ||
− | | | + | | wildcard character, ఇన్పుట్ లో raj తో ఏదైనా పదం ఉంటే గుర్తించేలాచేస్తుంది. |
|- | |- | ||
| 08:15 | | 08:15 | ||
− | | | + | | తరువాత elif కండిషన్ input string jit ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది. |
|- | |- | ||
| 08:22 | | 08:22 | ||
− | | | + | | కలిగి ఉంటే అప్పుడు ఈ echo స్టేట్మెంట్ ప్రింట్ చేయబడుతుంది. |
|- | |- | ||
| 08:27 | | 08:27 | ||
− | |పైన అన్ని కండిషన్ లు విఫలం అయినప్పుడు | + | | పైన అన్ని కండిషన్ లు విఫలం అయినప్పుడు else కండిషన్ అమలు అవుతుంది. |
|- | |- | ||
| 08:33 | | 08:33 | ||
− | | | + | | ఇది Sorry! Input does not contain either raj or jit అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
− | | | + | | fi, multilevel if-else స్టేట్మెంట్ యొక్క ముగింపును సూచిస్తుంది. |
|- | |- | ||
| 08:46 | | 08:46 | ||
− | |ప్రోగ్రామ్ | + | | ప్రోగ్రామ్ ను execute చేద్దాం. |
|- | |- | ||
| 08:48 | | 08:48 | ||
− | |తిరిగి మన | + | | తిరిగి మన terminal కు రండి. |
|- | |- | ||
| 08:51 | | 08:51 | ||
− | | | + | | chmod space plus x space multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి. |
|- | |- | ||
| 09:00 | | 09:00 | ||
− | | | + | | dot slash multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి. |
|- | |- | ||
| 09:06 | | 09:06 | ||
− | |ఇన్ ఫుట్ కొరకు మనం ప్రాంప్ట్ | + | | ఇన్ ఫుట్ కొరకు మనం ప్రాంప్ట్ చేయబడతాం. |
|- | |- | ||
| 09:09 | | 09:09 | ||
− | | వేర్వేరు ఇన్ ఫుట్ లను | + | | వేర్వేరు ఇన్ ఫుట్ లను ఇచ్చి, ప్రతి సారి ఏమి జరుగుతుందో చూద్దాం. |
|- | |- | ||
| 09:14 | | 09:14 | ||
− | | | + | | ముందుగా నేను ఏది టైప్ చేయకుండానే Enter నొక్కుతాను. |
|- | |- | ||
| 09:19 | | 09:19 | ||
− | | | + | | Nothing was Entered అనే సందేశం ప్రదర్శించబడింది. |
|- | |- | ||
| 09:22 | | 09:22 | ||
− | | | + | | control, multilevel if-else statement నుంచి బయటకు వస్తుంది. |
|- | |- | ||
| 09:28 | | 09:28 | ||
− | | | + | | నేను prompt ను క్లియర్ చేస్తాను. |
|- | |- | ||
| 09:30 | | 09:30 | ||
− | | | + | | వేరొక ఇన్ ఫుట్ తో స్క్రిప్ట్ ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం. |
|- | |- | ||
| 09:34 | | 09:34 | ||
− | | | + | | up-arrow కీ ని నొక్కండి. |
|- | |- | ||
| 09:36 | | 09:36 | ||
− | | | + | | dot slash multilevel hyphen ifelse dot sh కు వెళ్ళండి. |
|- | |- | ||
| 09:41 | | 09:41 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 09:43 | | 09:43 | ||
− | |ప్రాంప్ట్ | + | | ప్రాంప్ట్ , Enter a Word అని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
| 09:45 | | 09:45 | ||
− | |నేను | + | | నేను abhijit అని టైప్ చేస్తాను. |
|- | |- | ||
| 09:48 | | 09:48 | ||
− | | | + | | “abhijit" contains word 'jit' అనే అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
| 09:53 | | 09:53 | ||
− | |ఇది మన కోడ్ లో | + | | ఇది మన కోడ్ లో control, మూడవ condition కు వెళ్ళిందని చూపిస్తుంది. |
|- | |- | ||
| 09:59 | | 09:59 | ||
− | |మొదటి రెండు కండిషన్ లు | + | | మొదటి రెండు కండిషన్ లు నిజం కాలేదు. |
|- | |- | ||
|10:03 | |10:03 | ||
− | |ఇదే లాజిక్ అన్ని కండిషన్ లకు వర్తిస్తుంది. | + | | ఇదే లాజిక్ అన్ని కండిషన్ లకు వర్తిస్తుంది. |
|- | |- | ||
| 10:07 | | 10:07 | ||
− | |వేర్వేరు ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు చేసి, ఫలితాలను తనిఖీ చేయండి. | + | | వేర్వేరు ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు చేసి, ఫలితాలను తనిఖీ చేయండి. |
|- | |- | ||
| 10:13 | | 10:13 | ||
− | |సారాంశం | + | | సారాంశం ను చూద్దాం. |
|- | |- | ||
| 10:15 | | 10:15 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం | + | | ఈ ట్యుటోరియల్ లో మనం, |
|- | |- | ||
| 10:18 | | 10:18 | ||
− | | | + | | Nested if-else : Name మరియు Password లను వెరిఫై చేయడం గురించి మరియు |
|- | |- | ||
| 10:23 | | 10:23 | ||
− | | | + | | Multilevel if-else: String comparison ప్రోగ్రామ్ ల ఉపయోగం గురించి నేర్చుకున్నాం. |
|- | |- | ||
|10:28 | |10:28 | ||
− | | ఒక అసైన్మెంట్ గా, సంఖ్య | + | | ఒక అసైన్మెంట్ గా, సంఖ్య యొక్క వేర్వేరు విలువకు వేర్వేరు సందేశాలను అనగా |
|- | |- | ||
| 10:34 | | 10:34 | ||
− | |3 కంటే ఎక్కువ 3 కంటే తక్కువ | + | | 3 కంటే ఎక్కువ, 3 కంటే తక్కువ |
|- | |- | ||
| 10:37 | | 10:37 | ||
− | |లేదా 3 కు సమానం | + | | లేదా 3 కు సమానం |
|- | |- | ||
| 10:39 | | 10:39 | ||
− | |లేదా యూజర్ | + | | లేదా యూజర్ ఇన్ ఫుట్ ఖాళీగా ఉన్నప్పుడు అవుట్ ఫుట్ ను ప్రదర్శించడానికి ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. |
|- | |- | ||
| 10:42 | | 10:42 | ||
− | |క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | + | | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
|- | |- | ||
| 10:45 | | 10:45 | ||
− | |ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ | + | | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది. |
|- | |- | ||
| 10:48 | | 10:48 | ||
− | |ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | + | | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
|- | |- | ||
| 10:53 | | 10:53 | ||
− | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం | + | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
|- | |- | ||
| 10:55 | | 10:55 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. | + | | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
| 10:58 | | 10:58 | ||
− | |ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | + | | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
|- | |- | ||
| 11:02 | | 11:02 | ||
− | |మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. | + | | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
|- | |- | ||
| 11:09 | | 11:09 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
|- | |- | ||
Line 569: | Line 568: | ||
|- | |- | ||
| 11:20 | | 11:20 | ||
− | |ఈ మిషన్ | + | | ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
|- | |- | ||
|11:26 | |11:26 | ||
− | |FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. | + | | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
|- | |- | ||
| 11:31 | | 11:31 | ||
− | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. | + | | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |
− | + | ||
|} | |} |
Latest revision as of 00:06, 27 March 2018
Time | Narration |
00:00 | ప్రియమైన స్నేహితులారా, BASH లోని Nested and multilevel if statement పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ లో మనం |
00:12 | Nested if-else మరియు |
00:14 | Multilevel if-else statement గురించి నేర్చుకుంటాము. |
00:17 | దీనిని మనం కొన్ని ఉదాహారణలతో చేస్తాము. |
00:22 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:28 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:35 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:38 | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు |
00:42 | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
00:46 | GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి సిఫార్సు చేయబడినది. |
00:52 | మనం Nested if-else statement యొక్క execution ఫ్లోను అర్ధం చేసుకుందాం. |
00:57 | ఇక్కడ, ఒకవేళ condition1 True అయితే అప్పుడు condition2 మూల్యాంకనం జరుగుతుంది. |
01:04 | ఒకవేళ condition2 True అయితే, అప్పుడు statement1 అమలు అవుతుంది. |
01:10 | దాని అర్ధం, conditions 1 మరియు 2 లు True అయినప్పుడు మాత్రమే statement 1 అమలు అవుతుంది. |
01:19 | ఒకవేళ condition 1 False, అయితే అప్పుడు statement 3 అమలు అవుతుంది. |
01:25 | ఒకవేళ condition 2 False అయితే అప్పుడు statement 2 అమలు అవుతుంది. |
01:31 | ఒక ఉదాహరణను చూద్దాం. |
01:33 | నేను కోడ్ ను nestedifelse.sh ఫైల్ లో వ్రాశాను. |
01:38 | నేను దానిని తెరుస్తాను. |
01:40 | ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. |
01:43 | ఇది shebang line. |
01:45 | NAME వేరియబుల్ కు విలువ గా anusha ను కేటాయించాము. |
01:50 | PASSWORD వేరియబుల్ కు విలువ గా abc123 ను కేటాయించాము. |
01:56 | read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది. |
02:02 | - (hyphen) p flag prompt ను ప్రదర్శిస్తుంది. |
02:05 | - (హైఫన్) p తరువాత string, terminal పై “Enter name:” అని ప్రదర్శించబడుతుంది. |
02:11 | myname, యూజర్ చే ఎంటర్ చేయబడు టెక్స్ట్, అంటే యూజర్ ఇన్ పుట్ ను నిల్వ చేసే వేరియబుల్. |
02:18 | మొదటి if స్టేట్మెంట్ రెండు వేరియబుల్స్ myname మరియు NAME లను అంటే, |
02:24 | యూజర్ ఇన్ పుట్ మరియు Name వేరియబుల్ లో నిల్వ చేయబడిన విలువ అనగా anusha లను పోల్చుతుంది |
02:31 | ఒకవేళ రెండు విలువలు సమానమైతే అప్పుడు, if స్టేట్మెంట్ లోని మిగిలిన కోడ్ విశ్లేషించబడుతుంది. |
02:38 | read కమాండ్, ఎంటర్ చేసిన పాస్ వర్డ్ ను చదివి, mypassword వేరియబుల్ లో నిల్వ చేస్తుంది. |
02:46 | ఇక్కడ, - (hyphen) s flag silent mode కోసం. |
02:49 | అంటే, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ terminal పై ప్రదర్శిపబడకుండా చేస్తుంది. |
02:56 | ఇక్కడ, మనకు కొన్ని if-else statement setలు ఉన్నాయి. |
02:59 | ఈ if-else statements మొదటి if లో వ్రాయబడ్డాయి. |
03:05 | రెండవ if స్టేట్మెంట్, mypassword మరియు PASSWORD వేరియబుల్స్ లను పోల్చుతుంది. |
03:12 | echo, if condition True అయినపుడు, terminal పై “Welcome” అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
03:18 | అంటే passwords ఒకదానినొకటి పోలిఉన్నవి |
03:21 | -e backslash escape యొక్క interpretation ను enable చేస్తుంది. |
03:27 | \n అంటే new line అని అర్ధం, అంటే Welcome స్ట్రింగ్ కొత్త లైన్ పై ముద్రించబడుతుంది. |
03:35 | if కండిషన్ True కానప్పుడు, else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. |
03:42 | అంటే పాస్ వర్డ్ మ్యాచ్ కానప్పుడు, else కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. |
03:48 | ఈ సందర్భంలో echo, “Wrong password” ను ప్రదర్శిస్తుంది. |
03:53 | fi లోపలి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది. |
03:57 | మన మొదటి if-else statement కు రండి. |
04:01 | ఒకవేళ myname మరియు NAME లోని విలువలు ఒకేలా లేకపోతే, అప్పుడు ఈ else స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. |
04:09 | ఇది terminal పై “Wrong Name” అనే సందేశం ను echo చేస్తుంది. |
04:14 | fi బయటి if-else స్టేట్మెంట్ ను ముగిస్తుంది. |
04:18 | ఇప్పుడు, మీ కీబోర్డ్ నుండి ctrl + alt మరియు T కీ లను ఏకకాలంలో నొక్కి, terminal window ని తెరవండి. |
04:27 | ఫైల్ ను executable చేయండి. |
04:29 | chmod space plus x space nestedifelse.sh అని టైప్ చేయండి. |
04:38 | dot slash nestedifelse.sh అని టైప్ చేయండి. |
04:43 | ఇది terminal పై ఎగ్జిక్యూట్ చేయబడినప్పుడు, |
04:46 | ప్రోగ్రామ్ రెండు కండిషన్ లను |
04:48 | అంటే, Name మరియు Password లను వెరిఫై చేస్తుంది |
04:52 | ఇక్కడ prompt, Enter Name ను ప్రదర్శిస్తుంది |
04:55 | anusha అని టైప్ చేద్దాం. |
04:57 | ఈ condition True కాబట్టి, తరువాత if కండిషన్ అమలు చేయబడుతుంది. |
05:02 | ఇప్పుడు prompt Password అని ప్రదర్శిస్తుంది. |
05:05 | నేను పాస్ వర్డ్ గా abc123 ను టైప్ చేస్తాను. |
05:10 | పాస్ వర్డ్, PASSWORD వేరియబుల్ లోని విలువతో సరిపోతుంది. |
05:15 | కాబట్టి ప్రాంప్ట్ Welcome సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
05:19 | ఇప్పుడు script ను మళ్ళీ అమలు చేద్దాం. |
05:21 | up-arrow కీ ను నొక్కండి. |
05:24 | dot slash nestedifelse.sh కు వెళ్ళండి. |
05:29 | Enter నొక్కండి. |
05:31 | ఈ సారి, మనము అదే పేరును, వేరే పాస్వర్డ్ తో ఎంటర్ చేద్దాము. |
05:37 | కాబట్టి నేను పేరు గా anusha ను మరియు పాస్ వర్డ్ గా 123 ను ఎంటర్ చేస్తాను. |
05:44 | name విలువలు పోలిక కలిగి ఉంటాయి కానీ password విలువలు కావు |
05:49 | కాబట్టి, Wrong password అనే సందేశం ప్రదర్శించబడుతుంది. |
05:53 | మొదటి if statement లోని nested else statement అమలు అయిందని ఇది రుజువు చేస్తుంది. |
06:01 | మళ్ళీ ఒకసారి script ను execute చేద్దాం. |
06:04 | ఈ సారి మనము swati ను పేరుగా ఇస్తాము. |
06:08 | Wrong name అనే సందేశం ప్రదర్శించబడుతుంది. |
06:12 | ఇది ఎందుకంటే swati పేరు కు, గతంలో డిక్లేర్ చేసిన విలువ anusha తో సరిపోయేలా లేదు. |
06:19 | control మొదటి if స్టేట్మెంట్ నుండి బయటకు వచ్చి, else స్టేట్మెంట్ ను అమలు చేస్తుంది. |
06:25 | ఇది Wrong name అనే సందేశాన్ని ముద్రిస్తుంది. |
06:29 | ఇప్పుడు మనం multilevel if-else statement ను చూద్దాం. |
06:34 | ఒకవేళ condition 1 True అయితే అప్పుడు statement1 అమలు అవుతుంది, |
06:40 | ఒకవేళ condition1 False అయితే అప్పుడు condition 2 ముల్యాంకం అవుతుంది. |
06:46 | ఒకవేళ condition2 True అయితే అప్పుడు statement 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. |
06:52 | ఒకవేళ condition 2 False అయితే అప్పుడు condition N ముల్యాంకం అవుతుంది. |
06:58 | ఒకవేళ condition N True అయితే అప్పుడు statement N అమలు అవుతుంది. |
07:03 | ఒకవేళ condition N false అయితే అప్పుడు statement X అమలు అవుతుంది. |
07:10 | ఒక ఉదాహరణని చూద్దాం. |
07:12 | నా దగ్గర పనిచేస్తున్న ఒక ఉదాహరణ ఉంది. |
07:14 | నేను దానిని తెరుస్తాను. మన ఫైల్ పేరు multilevel hyphen ifelse dot sh అని గమనించండి. |
07:23 | కోడ్ ను చూద్దాం. |
07:25 | ఇది shebang line. |
07:27 | mystring అనేది యూజర్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్ లను నిల్వ చేసే ఒక వేరియబుల్. |
07:34 | if కండిషన్, ఇన్ ఫుట్ స్ట్రింగ్ null అవునా కాదా అని తనిఖీ చేస్తుంది. |
07:39 | - (hyphen) z string యొక్క పొడవు zero అవునా కాదా అని తనిఖీ చేస్తుంది. |
07:44 | terminal పై man test అని టైప్ చేయండి. వివిధ string పోలికలను అన్వేషించండి. |
07:51 | ఒకవేళ ఏమీ ఎంటర్ చేయకపోతే, ఈ echo స్టేట్మెంట్ ముద్రించబడుతుంది. |
07:56 | మొదటి elif కండిషన్ input string raj ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది. |
08:03 | కలిగి ఉంటే అప్పుడు ఈ echo స్టేట్మెంట్ లో ప్రింట్ చేయబడుతుంది. |
08:08 | wildcard character, ఇన్పుట్ లో raj తో ఏదైనా పదం ఉంటే గుర్తించేలాచేస్తుంది. |
08:15 | తరువాత elif కండిషన్ input string jit ను కలిగి ఉందో లేదో తనిఖీ చేస్తుంది. |
08:22 | కలిగి ఉంటే అప్పుడు ఈ echo స్టేట్మెంట్ ప్రింట్ చేయబడుతుంది. |
08:27 | పైన అన్ని కండిషన్ లు విఫలం అయినప్పుడు else కండిషన్ అమలు అవుతుంది. |
08:33 | ఇది Sorry! Input does not contain either raj or jit అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది. |
08:41 | fi, multilevel if-else స్టేట్మెంట్ యొక్క ముగింపును సూచిస్తుంది. |
08:46 | ప్రోగ్రామ్ ను execute చేద్దాం. |
08:48 | తిరిగి మన terminal కు రండి. |
08:51 | chmod space plus x space multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి. |
09:00 | dot slash multilevel hyphen ifelse dot sh అనిటైప్ చేయండి. |
09:06 | ఇన్ ఫుట్ కొరకు మనం ప్రాంప్ట్ చేయబడతాం. |
09:09 | వేర్వేరు ఇన్ ఫుట్ లను ఇచ్చి, ప్రతి సారి ఏమి జరుగుతుందో చూద్దాం. |
09:14 | ముందుగా నేను ఏది టైప్ చేయకుండానే Enter నొక్కుతాను. |
09:19 | Nothing was Entered అనే సందేశం ప్రదర్శించబడింది. |
09:22 | control, multilevel if-else statement నుంచి బయటకు వస్తుంది. |
09:28 | నేను prompt ను క్లియర్ చేస్తాను. |
09:30 | వేరొక ఇన్ ఫుట్ తో స్క్రిప్ట్ ను అమలు చేయడానికి ప్రయత్నిద్దాం. |
09:34 | up-arrow కీ ని నొక్కండి. |
09:36 | dot slash multilevel hyphen ifelse dot sh కు వెళ్ళండి. |
09:41 | Enter నొక్కండి. |
09:43 | ప్రాంప్ట్ , Enter a Word అని ప్రదర్శిస్తుంది. |
09:45 | నేను abhijit అని టైప్ చేస్తాను. |
09:48 | “abhijit" contains word 'jit' అనే అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
09:53 | ఇది మన కోడ్ లో control, మూడవ condition కు వెళ్ళిందని చూపిస్తుంది. |
09:59 | మొదటి రెండు కండిషన్ లు నిజం కాలేదు. |
10:03 | ఇదే లాజిక్ అన్ని కండిషన్ లకు వర్తిస్తుంది. |
10:07 | వేర్వేరు ఇన్పుట్లతో ప్రోగ్రామ్ ను అమలు చేసి, ఫలితాలను తనిఖీ చేయండి. |
10:13 | సారాంశం ను చూద్దాం. |
10:15 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
10:18 | Nested if-else : Name మరియు Password లను వెరిఫై చేయడం గురించి మరియు |
10:23 | Multilevel if-else: String comparison ప్రోగ్రామ్ ల ఉపయోగం గురించి నేర్చుకున్నాం. |
10:28 | ఒక అసైన్మెంట్ గా, సంఖ్య యొక్క వేర్వేరు విలువకు వేర్వేరు సందేశాలను అనగా |
10:34 | 3 కంటే ఎక్కువ, 3 కంటే తక్కువ |
10:37 | లేదా 3 కు సమానం |
10:39 | లేదా యూజర్ ఇన్ ఫుట్ ఖాళీగా ఉన్నప్పుడు అవుట్ ఫుట్ ను ప్రదర్శించడానికి ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. |
10:42 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:45 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ఇస్తుంది. |
10:48 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
10:53 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం |
10:55 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
10:58 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
11:02 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
11:09 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
11:13 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
11:20 | ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
11:26 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
11:31 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |