Difference between revisions of "BASH/C3/More-on-functions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
  
 
{|border=1  
 
{|border=1  
|'''Time'''
+
| Time  
|'''Narration'''
+
| Narration  
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|'''More on functions''' పై '''spoken tutorial''' కు స్వాగతం.
+
| More on functions పై spoken tutorial కు స్వాగతం.
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనం,
+
| ఈ ట్యుటోరియల్ లో మనం,  
  
 
|-
 
|-
 
|00:09
 
|00:09
|'''argument'''  ను '''function''' కు పంపడం;
+
| argument ను function కు పంపడం,
  
 
|-
 
|-
 
|00:11
 
|00:11
|'''local variable''' ను'''function''' లోపల నిర్వచించడం మరియు
+
| function లోపల local variableను నిర్వచించడం,
  
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
|'''global variable''' ను '''function''' లో నిర్వచించడాన్ని  
+
| global variable ను function లో నిర్వచించడాన్ని  
  
 
|-
 
|-
 
| 00:19  
 
| 00:19  
|కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
+
| కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, ''' BASH''' లో '''Shell Scripting''' గురించి కొంత అవగాహన ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.(http://www.spoken-tutorial.org)
+
| లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి (http://www.spoken-tutorial.org).
  
 
|-
 
|-
 
| 00:35
 
| 00:35
|ఈ ట్యుటోరియల్ కోసం నేను:
+
| ఈ ట్యుటోరియల్ కోసం నేను,
  
 
|-
 
|-
 
|00:37
 
|00:37
|'''Ubuntu Linux''' 12.04'''Operating System''' 
+
| Ubuntu Linux 12.04 Operating System  
  
 
|-
 
|-
 
|00:42
 
|00:42
|'''GNU BASH'''  వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
+
| GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
|దయచేసి,''' GNU Bash''' వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లను  అభ్యాసానికి ఉపయోగించండి.
+
| GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి సిఫార్సు చేయబడినవి.
  
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
|మొదటగా '''argument'''  ను '''function''' కు ఎలా పాస్ చేయాలో మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం.
+
| ముందుగా argument ను function కు పాస్ చేయడం మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం.
  
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
|నన్ను ఫైల్ ''' 'function_(underscore) parameters.sh' ''' ను తెరవనివ్వండి.  
+
| నేను function_(underscore) parameters.sh ఫైల్ ను తెరుస్తున్నాను.  
  
 
|-  
 
|-  
 
|01:05
 
|01:05
|ఇది '''shebang line.'''
+
| ఇది shebang line.
  
 
|-  
 
|-  
 
|01:08
 
|01:08
|మన '''function''' పేరు '''say_(underscore)welcome'''.
+
| మన function పేరు say_(underscore)welcome.
  
 
|-
 
|-
 
| 01:13
 
| 01:13
|ఓపెన్ కర్లీ బ్రాకెట్ '''function''' నిర్వచనాన్ని తెరుస్తుంది.
+
| ఓపెన్ కర్లీ బ్రాకెట్, function యొక్క నిర్వచనాన్ని మొదలుపెడుతుంది.  
  
 
|-  
 
|-  
 
|01:18
 
|01:18
|'$1' '''(Dollar one)''' అనేది మొదటి '''positional parameter'''.
+
| $1 (Dollar one) అనేది మొదటి positional parameter.
  
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
|'$1' '''(Dollar one)''' అనేది రెండవ '''positional parameter'''.
+
| $2 (Dollar one) అనేది రెండవ positional parameter.
  
 
|-  
 
|-  
 
|01:26
 
|01:26
|కర్లీ బ్రాకెట్ మూసివేస్తే ''' function definition''' మూసివేయబడుతుంది.
+
| క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఫంక్షన్ యొక్క నిర్వచనాన్ని ముగిస్తుంది.  
  
 
|-  
 
|-  
 
|01:30
 
|01:30
|ఇక్కడ, ఫంక్షన్ ''' 'say_welcome' '''  '''arguments''' తో పిలువబడతాయి.
+
| ఇక్కడ, say_welcome ఫంక్షన్ arguments తో పిలువబడును.  
  
 
|-  
 
|-  
 
|01:35
 
|01:35
|సింటాక్స్- '''function'''  పేరు అంటే "say_welcome"  డబుల్ కోట్ లో '''arguments ''' అంటే "Bash" మరియు "learning".  
+
| సింటాక్స్- function పేరు, అంటే "say_welcome",  ను అనుసరిస్తూ డబుల్ కోట్ లో arguments అంటే "Bash" మరియు "learning".  
  
 
|-  
 
|-  
 
|01:49
 
|01:49
|అదే పద్ధతిలో,నేను వేర్వేరు '''arguments''' యొక్క సముదాయాలతో అదే '''function''' ను '''call''' చేస్తాను.కాబట్టి, "say_welcome" స్పేస్ డబుల్ కోట్ లో '''functions in'''  స్పేస్ డబుల్ కోట్ లో '''Bash'''.
+
| అదే పద్ధతిలో, నేను అదే function ను వేరొక్క arguments జత తో call చేస్తాను.
 +
 
 +
కాబట్టి, "say_welcome" స్పేస్ డబుల్ కోట్ లో functions in స్పేస్ డబుల్ కోట్ లో Bash.
  
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
|ఫైల్ ను '''Save''' చేయండి మరియు '''terminal''' కు వెళ్ళండి.  
+
| ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
|'''chmod space plus x space function underscore parameters dot sh''' అని టైప్ చేయండి.
+
| chmod space plus x space function underscore parameters dot sh అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
|02:17
 
|02:17
|'''Enter'''నొక్కండి.
+
| Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 02:19
 
| 02:19
|'''dot slash function underscore parameters dot sh''' అని టైప్ చేయండి.
+
| dot slash function underscore parameters dot sh అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
|'''Enter'''నొక్కండి.
+
| Enter నొక్కండి.
  
 
|-  
 
|-  
 
|02:28
 
|02:28
| '''arguments''' ద్వారా ప్రత్యామ్నాయం అయినా '''positional parameters''' '''function''' కు పాస్ కావడాన్ని మనం చూడవచ్చు.
+
| positional parameters, function కు పాస్ చేసిన arguments తో ప్రతిక్షేపం చెందటం మనం చూడవచ్చు.
  
 
|-  
 
|-  
 
|02:36
 
|02:36
|డాలర్ 1 ($1)   '''string''' "Bash" ద్వారా ప్రత్యామ్నాయం అయింది మరియు డాలర్ 2 ($2) "learning" తో ప్రత్యామ్నాయం అవుతుంది.
+
| డాలర్ 1 ($1), string "Bash" చే మరియు డాలర్ 2 ($2) "learning" చే ప్రతిక్షేపం చెందినవి.  
 
+
|-
|-  
+
 
|02:45
 
|02:45
|తరువాత మళ్ళి, డాలర్ 1 ($1) "functions in" ద్వారా ప్రత్యామ్నాయం అయింది మరియు డాలర్ 2 ($2) "Bash" తో ప్రత్యామ్నాయం అవుతుంది.
+
| తరువాత మళ్ళీ, డాలర్ 1 ($1) "functions in" చే మరియు డాలర్ 2 ($2) "Bash" చే ప్రతిక్షేపం చెందినవి.  
 
+
 
+
 
|-  
 
|-  
 
|02:55
 
|02:55
|'''Bash''' లో '''variables'''  '''local variables'''  గాను మరియు '''global variables'''గాను డిక్లేర్ చేయబడతాయి.  
+
| Bash లో variables ను local variables గాను మరియు global variables గాను డిక్లేర్ చేయవచ్చు.  
  
 
|-
 
|-
 
|03:01
 
|03:01
|'''Local variable''':
+
| Local variable:
  
 
|-
 
|-
 
|03:03
 
|03:03
|దీని విలువ నిర్వచించబడిన '''function''' లో చెల్లుబాటు అవుతుంది.
+
| దీని విలువ, అది నిర్వచించబడిన function లో మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
  
 
|-
 
|-
 
|03:10
 
|03:10
| '''Local variables'''  కీ వర్డ్ '''local''' ను ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి.
+
| Local variables ను local కీ వర్డ్ ను ఉపయోగించి డిక్లేర్ చేస్తాము.  
  
 
|-  
 
|-  
 
|03:15
 
|03:15
|'''Global variable''':
+
| Global variable:
  
 
|-  
 
|-  
 
|03:17
 
|03:17
|'''global variable''' యొక్క విలువ  '''Bash script''' అంతటా ప్రాప్తి చెందుతుంది.
+
| global variable యొక్క విలువను Bash script అంతటా పొందగలము.  
  
 
|-
 
|-
 
| 03:24
 
| 03:24
|'''variable''' ను '''function''' లోపల డిక్లేర్ చేయడానికి రెండు మార్గాలను నేర్చుకుందాం.
+
| variable ను function లోపల డిక్లేర్ చేయడానికి గల రెండు మార్గాలను నేర్చుకుందాం.
  
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
|నన్ను ''' 'function_(underscore)local.sh''''  పేరు గల ఫైల్ ని తెరవనివ్వండి.
+
| నేను function_(underscore)local.sh అను పేరు గల ఫైల్ ని తెరుస్తాను.  
  
 
|-  
 
|-  
 
|03:35
 
|03:35
|ఇది ''' shebang line.''' 
+
| ఇది shebang line.  
  
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
| '''Function''' పేరు '''say_(underscore) hello'''.
+
| Function పేరు say_(underscore) hello.
  
 
|-
 
|-
 
|03:43
 
|03:43
|ఇక్కడ '''variable''' '''first_name ''' అనేది '''keyword''' '''local''' తో డిక్లేర్ చేయబడింది.
+
| ఇక్కడ variable first_name అనేది keyword local తో డిక్లేర్ చేయబడింది.
  
 
|-
 
|-
 
|03:49
 
|03:49
|అనగా దాని అర్ధం దీని విలువ ఫంక్షన్ '''say_hello ''' లో మాత్రమే చెల్లుతుంది.
+
| అనగా దాని అర్ధం, దీని విలువ ఫంక్షన్ say_hello లో మాత్రమే చెల్లుతుంది.
  
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
|ఏ కీవర్డ్ లేకుండా ప్రకటించబడిన ఒక '''variable '''  '''global variable''' గా పరిగణించబడుతుంది.
+
| ఏ కీవర్డ్ లేకుండా ప్రకటించబడిన ఒక variable, global variable గా పరిగణించబడుతుంది.
  
 
|-
 
|-
 
|04:01
 
|04:01
|కాబట్టి, వేరియబుల్ '''last_name '''  '''script''' అంతటా అందుబాటులో ఉంటుంది.
+
| కాబట్టి, వేరియబుల్ last_name, script అంతటా అందుబాటులో ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 04:08  
 
| 04:08  
|ఈ '''echo ''' లైన్ లో, మేము వేరియబుల్స్ యొక్క విలువను ప్రదర్శిస్తాము.
+
| ఈ echo లైన్ లో, మనము వేరియబుల్స్ యొక్క విలువను ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
 
|04:12
 
|04:12
|'''first_name, '''
+
| first_name,  
  
 
|-
 
|-
 
|04:14
 
|04:14
|'''middle_name ''' మరియు '''last_name'''.
+
| middle_name మరియు last_name.
  
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|దీని తర్వాత, మనము '''function''' ను మూసివేస్తాము.
+
| దీని తర్వాత, మనము function ను మూసివేస్తాము.
  
 
|-
 
|-
 
| 04:21  
 
| 04:21  
|ఇప్పుడు, ఇక్కడ, వేరియబుల్ '''middle_name ''' కీవర్డ్ లేకుండా ప్రకటించబడింది. కాబట్టి, దాని విలువ స్క్రిప్ట్ అంతటా '''global ''' గా ఉంటుంది.
+
| ఇప్పుడు, ఇక్కడ, middle_name వేరియబుల్ అనేది కీవర్డ్ లేకుండా డిక్లేర్ చేయబడింది. కాబట్టి, దాని విలువ స్క్రిప్ట్ అంతటా global గా ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
|మరోసారి, మనం ఇక్కడ '''function ''' ని '''call'''  చేద్దాం.
+
| మరోసారి, మనం ఇక్కడ function ను call చేద్దాం.
  
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|మనము రెండు '''arguments''' లను ఈ ''' function call''' కు పంపుదాము వాటి పేర్లు- “Pratik” మరియు “Patil”.
+
| మనము function call లో రెండు arguments “Pratik” మరియు “Patil” లను పంపుతాము.  
  
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
|ఈ '''echo''' స్టేట్మెంట్ లు '''variables''' యొక్క విలువను ప్రదర్శిస్తాయి-
+
| ఈ echo స్టేట్మెంట్ లు $first_name, $middle_name మరియు $last_name
  
 
|-
 
|-
 
|04:45
 
|04:45
|'''$first_name, ''''''$middle_name '''మరియు  '''$last_name'''.
+
| variables యొక్క విలువలను ప్రదర్శిస్తాయి.  
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|దయచేసి గుర్తుంచుకోండి వేరియబుల్ '''first_name ''' అనేది ఒక '''local variable.'''
+
| దయచేసి గుర్తుంచుకోండి వేరియబుల్ first_name అనేది ఒక local variable.  
  
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
|ఫైల్ ని '''Save''' చేయండి మరియు '''terminal'''  కు వెళ్ళండి.
+
| ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
|'''chmod space plus x space function underscore local dot sh''' అని టైప్ చేయండి.  
+
| chmod space plus x space function underscore local dot sh అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
|05:09
 
|05:09
|'''Enter'''నొక్కండి.
+
| Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
|'''dot slash function underscore local dot sh''' అని టైప్ చేయండి.  
+
| dot slash function underscore local dot sh అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
|05:16
 
|05:16
|'''Enter''' నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|05:18
 
|05:18
|అవుట్పుట్ యొక్క మొదటి లైన్ సందేశం '''"Hello Pratik K Patil" ను ప్రదర్శిస్తుంది.
+
|అవుట్పుట్ యొక్క మొదటి లైన్ "Hello Pratik K Patil" అనే సందేశం ను ప్రదర్శిస్తుంది.
  
 
|-  
 
|-  
 
|05:25  
 
|05:25  
|ఇక్కడ, "Pratik" విలువను కలిగి ఉన్న వేరియబుల్ '''first_name ''' '''local'''.
+
| ఇక్కడ, "Pratik" విలువను కలిగి ఉన్న వేరియబుల్ first_name ఒక local వేరియబుల్.
  
 
|-  
 
|-  
 
|05:31
 
|05:31
|అంటే విలువ అనేది '''function''' కు పరిమితం అని అర్ధం.  
+
| అంటే దాని విలువ function కు పరిమితం అని అర్ధం.  
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|ఇప్పుడు, '''local variable'''  '''function''' వెలుపల ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం.  
+
| ఇప్పుడు, local variable, function వెలుపల ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
|ఇక్కడ, '''first_name''' లో ఏది ప్రదర్శించబడదు.
+
| ఇక్కడ, first_name లో ఏది ప్రదర్శించబడదు.
  
 
|-  
 
|-  
 
|05:44  
 
|05:44  
|ఇలా ఎందుకంటె  '''first_name''' విలువ '''function''' కు ''' local'''. మరియు ఇది '''function''' కు వెలుపల అందుబాటులో లేదు.
+
| ఇలా ఎందుకంటే first_name విలువ function కు local మరియు ఇది function కు వెలుపల అందుబాటులో లేదు.
  
 
|-  
 
|-  
 
|05:53
 
|05:53
|'''middle_name '''మరియు ''' last_name '''  లు '''global variables''' గాముద్రించబడి ఉంటాయి.
+
| middle_name మరియు last_name లు global variables కావున అవి ముద్రించబడి ఉంటాయి.
  
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
|తేడా మీకు అర్థమైందని భావిస్తున్నాము.
+
| తేడా మీకు అర్థమైందని భావిస్తున్నాము.
  
 
|-
 
|-
 
|06:02
 
|06:02
|సారాంశం చూద్దాం.
+
| సారాంశం చూద్దాం.
  
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
|మనం ఈ ట్యుటోరియల్ లో:
+
| మనం ఈ ట్యుటోరియల్ లో
  
 
|-
 
|-
 
|06:07
 
|06:07
| '''argument''' ను '''function''' కు పాస్ చేయడం;
+
| argument ను function కు పాస్ చేయడం. <br> local variable ను function లో డిక్లేర్ చేయడం.
'''local variable''' ను '''function''' లో డిక్లేర్ చేయడం:
+
  
 
|-
 
|-
 
|06:14
 
|06:14
|'''function''' లో '''global variable'''  డిక్లేర్ చేయడాన్ని కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
+
| function లో global variable డిక్లేర్ చేయడాన్ని కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
|06:20
 
|06:20
|ఒక అసైన్మెంట్ గా-
+
| ఒక అసైన్మెంట్ గా-
  
 
|-
 
|-
 
|06:22
 
|06:22
|ఎక్కడ '''function''' రెండు '''arguments''' లను అంగీకరిస్తుందో ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. '''function''' ఆ రెండు '''arguments''' ను గుణించాలి.
+
| రెండు arguments లను అంగీకరించే function కు ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. function ఆ రెండు arguments ను గుణించాలి.
  
 
|-
 
|-
 
|06:31
 
|06:31
|మూడు '''function calls''' ను  '''arguments''' (1, 2), (2, 3) మరియు (3, 4) లతో చేయండి.  
+
| (1, 2), (2, 3) మరియు (3, 4) arguments లతో మూడు సార్లు function calls ను చేయండి.  
  
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
  
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 06:51
 
| 06:51
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం <br > స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. <br > ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.<br >
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
+
ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
 
+
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
+
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
  
 
|-
 
|-
 
| 07:07
 
| 07:07
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher'''ప్రాజెక్ట్ లో భాగం.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
  
 
|-
 
|-
 
|07:11  
 
|07:11  
  
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
  
 
|-
 
|-
 
|07:31
 
|07:31
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య . మీకు ధన్యవాదాలు.
+
| ట్యుటోరియల్ ను తెలుగు “లోకి అనువదించింది రమ్య మరియు నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదములు.  
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 15:59, 27 March 2018

Time Narration
00:01 More on functions పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:09 argument ను function కు పంపడం,
00:11 function లోపల local variableను నిర్వచించడం,
00:16 global variable ను function లో నిర్వచించడాన్ని
00:19 కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
00:23 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి (http://www.spoken-tutorial.org).
00:35 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:37 Ubuntu Linux 12.04 Operating System
00:42 GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:45 GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి సిఫార్సు చేయబడినవి.
00:52 ముందుగా argument ను function కు పాస్ చేయడం మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం.
00:59 నేను function_(underscore) parameters.sh ఫైల్ ను తెరుస్తున్నాను.
01:05 ఇది shebang line.
01:08 మన function పేరు say_(underscore)welcome.
01:13 ఓపెన్ కర్లీ బ్రాకెట్, function యొక్క నిర్వచనాన్ని మొదలుపెడుతుంది.
01:18 $1 (Dollar one) అనేది మొదటి positional parameter.
01:22 $2 (Dollar one) అనేది రెండవ positional parameter.
01:26 క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఫంక్షన్ యొక్క నిర్వచనాన్ని ముగిస్తుంది.
01:30 ఇక్కడ, say_welcome ఫంక్షన్ arguments తో పిలువబడును.
01:35 సింటాక్స్- function పేరు, అంటే "say_welcome", ను అనుసరిస్తూ డబుల్ కోట్ లో arguments అంటే "Bash" మరియు "learning".
01:49 అదే పద్ధతిలో, నేను అదే function ను వేరొక్క arguments జత తో call చేస్తాను.

కాబట్టి, "say_welcome" స్పేస్ డబుల్ కోట్ లో functions in స్పేస్ డబుల్ కోట్ లో Bash.

02:05 ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి.
02:08 chmod space plus x space function underscore parameters dot sh అని టైప్ చేయండి.
02:17 Enter నొక్కండి.
02:19 dot slash function underscore parameters dot sh అని టైప్ చేయండి.
02:26 Enter నొక్కండి.
02:28 positional parameters, function కు పాస్ చేసిన arguments తో ప్రతిక్షేపం చెందటం మనం చూడవచ్చు.
02:36 డాలర్ 1 ($1), string "Bash" చే మరియు డాలర్ 2 ($2) "learning" చే ప్రతిక్షేపం చెందినవి.
02:45 తరువాత మళ్ళీ, డాలర్ 1 ($1) "functions in" చే మరియు డాలర్ 2 ($2) "Bash" చే ప్రతిక్షేపం చెందినవి.
02:55 Bash లో variables ను local variables గాను మరియు global variables గాను డిక్లేర్ చేయవచ్చు.
03:01 Local variable:
03:03 దీని విలువ, అది నిర్వచించబడిన function లో మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
03:10 Local variables ను local కీ వర్డ్ ను ఉపయోగించి డిక్లేర్ చేస్తాము.
03:15 Global variable:
03:17 global variable యొక్క విలువను Bash script అంతటా పొందగలము.
03:24 variable ను function లోపల డిక్లేర్ చేయడానికి గల రెండు మార్గాలను నేర్చుకుందాం.
03:29 నేను function_(underscore)local.sh అను పేరు గల ఫైల్ ని తెరుస్తాను.
03:35 ఇది shebang line.
03:39 Function పేరు say_(underscore) hello.
03:43 ఇక్కడ variable first_name అనేది keyword local తో డిక్లేర్ చేయబడింది.
03:49 అనగా దాని అర్ధం, దీని విలువ ఫంక్షన్ say_hello లో మాత్రమే చెల్లుతుంది.
03:55 ఏ కీవర్డ్ లేకుండా ప్రకటించబడిన ఒక variable, global variable గా పరిగణించబడుతుంది.
04:01 కాబట్టి, వేరియబుల్ last_name, script అంతటా అందుబాటులో ఉంటుంది.
04:08 ఈ echo లైన్ లో, మనము వేరియబుల్స్ యొక్క విలువను ప్రదర్శిస్తాము.
04:12 first_name,
04:14 middle_name మరియు last_name.
04:17 దీని తర్వాత, మనము function ను మూసివేస్తాము.
04:21 ఇప్పుడు, ఇక్కడ, middle_name వేరియబుల్ అనేది కీవర్డ్ లేకుండా డిక్లేర్ చేయబడింది. కాబట్టి, దాని విలువ స్క్రిప్ట్ అంతటా global గా ఉంటుంది.
04:30 మరోసారి, మనం ఇక్కడ function ను call చేద్దాం.
04:34 మనము function call లో రెండు arguments “Pratik” మరియు “Patil” లను పంపుతాము.
04:41 ఈ echo స్టేట్మెంట్ లు $first_name, $middle_name మరియు $last_name
04:45 variables యొక్క విలువలను ప్రదర్శిస్తాయి.
04:51 దయచేసి గుర్తుంచుకోండి వేరియబుల్ first_name అనేది ఒక local variable.
04:57 ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి.
05:00 chmod space plus x space function underscore local dot sh అని టైప్ చేయండి.
05:09 Enter నొక్కండి.
05:11 dot slash function underscore local dot sh అని టైప్ చేయండి.
05:16 Enter నొక్కండి.
05:18 అవుట్పుట్ యొక్క మొదటి లైన్ "Hello Pratik K Patil" అనే సందేశం ను ప్రదర్శిస్తుంది.
05:25 ఇక్కడ, "Pratik" విలువను కలిగి ఉన్న వేరియబుల్ first_name ఒక local వేరియబుల్.
05:31 అంటే దాని విలువ function కు పరిమితం అని అర్ధం.
05:35 ఇప్పుడు, local variable, function వెలుపల ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం.
05:41 ఇక్కడ, first_name లో ఏది ప్రదర్శించబడదు.
05:44 ఇలా ఎందుకంటే first_name విలువ function కు local మరియు ఇది function కు వెలుపల అందుబాటులో లేదు.
05:53 middle_name మరియు last_name లు global variables కావున అవి ముద్రించబడి ఉంటాయి.
05:59 తేడా మీకు అర్థమైందని భావిస్తున్నాము.
06:02 సారాంశం చూద్దాం.
06:04 మనం ఈ ట్యుటోరియల్ లో
06:07 argument ను function కు పాస్ చేయడం.
local variable ను function లో డిక్లేర్ చేయడం.
06:14 function లో global variable డిక్లేర్ చేయడాన్ని కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
06:20 ఒక అసైన్మెంట్ గా-
06:22 రెండు arguments లను అంగీకరించే function కు ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. function ఆ రెండు arguments ను గుణించాలి.
06:31 (1, 2), (2, 3) మరియు (3, 4) arguments లతో మూడు సార్లు function calls ను చేయండి.
06:39 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:43 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:51 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:00 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:07 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:11 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro
07:26 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
07:31 ట్యుటోరియల్ ను తెలుగు “లోకి అనువదించింది రమ్య మరియు నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india