Difference between revisions of "BASH/C3/More-on-functions/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {|border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |'''More on functions''' పై '''spoken tutorial''' కు స్వాగతం. |- | 00:06 |ఈ ట్యుటో...") |
|||
(6 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{|border=1 | {|border=1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | More on functions పై spoken tutorial కు స్వాగతం. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం, | + | | ఈ ట్యుటోరియల్ లో మనం, |
|- | |- | ||
|00:09 | |00:09 | ||
− | | | + | | argument ను function కు పంపడం, |
|- | |- | ||
|00:11 | |00:11 | ||
− | | | + | | function లోపల local variableను నిర్వచించడం, |
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | | | + | | global variable ను function లో నిర్వచించడాన్ని |
|- | |- | ||
| 00:19 | | 00:19 | ||
− | |కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము. | + | | కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము. |
|- | |- | ||
| 00:23 | | 00:23 | ||
− | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, | + | | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి. |
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
− | |లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను | + | | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి (http://www.spoken-tutorial.org). |
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
− | |ఈ ట్యుటోరియల్ కోసం నేను | + | | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
|- | |- | ||
|00:37 | |00:37 | ||
− | | | + | | Ubuntu Linux 12.04 Operating System |
|- | |- | ||
|00:42 | |00:42 | ||
− | | | + | | GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
− | | | + | | GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి సిఫార్సు చేయబడినవి. |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | | + | | ముందుగా argument ను function కు పాస్ చేయడం మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం. |
|- | |- | ||
| 00:59 | | 00:59 | ||
− | | | + | | నేను function_(underscore) parameters.sh ఫైల్ ను తెరుస్తున్నాను. |
|- | |- | ||
|01:05 | |01:05 | ||
− | |ఇది | + | | ఇది shebang line. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|01:08 | |01:08 | ||
− | |మన | + | | మన function పేరు say_(underscore)welcome. |
|- | |- | ||
| 01:13 | | 01:13 | ||
− | |ఓపెన్ కర్లీ బ్రాకెట్ | + | | ఓపెన్ కర్లీ బ్రాకెట్, function యొక్క నిర్వచనాన్ని మొదలుపెడుతుంది. |
|- | |- | ||
|01:18 | |01:18 | ||
− | | | + | | $1 (Dollar one) అనేది మొదటి positional parameter. |
|- | |- | ||
| 01:22 | | 01:22 | ||
− | | | + | | $2 (Dollar one) అనేది రెండవ positional parameter. |
|- | |- | ||
|01:26 | |01:26 | ||
− | |కర్లీ బ్రాకెట్ | + | | క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఫంక్షన్ యొక్క నిర్వచనాన్ని ముగిస్తుంది. |
|- | |- | ||
|01:30 | |01:30 | ||
− | |ఇక్కడ, | + | | ఇక్కడ, say_welcome ఫంక్షన్ arguments తో పిలువబడును. |
|- | |- | ||
|01:35 | |01:35 | ||
− | |సింటాక్స్- | + | | సింటాక్స్- function పేరు, అంటే "say_welcome", ను అనుసరిస్తూ డబుల్ కోట్ లో arguments అంటే "Bash" మరియు "learning". |
|- | |- | ||
|01:49 | |01:49 | ||
− | |అదే పద్ధతిలో,నేను | + | | అదే పద్ధతిలో, నేను అదే function ను వేరొక్క arguments జత తో call చేస్తాను. |
+ | కాబట్టి, "say_welcome" స్పేస్ డబుల్ కోట్ లో functions in స్పేస్ డబుల్ కోట్ లో Bash. | ||
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | |ఫైల్ | + | | ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి. |
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | | | + | | chmod space plus x space function underscore parameters dot sh అని టైప్ చేయండి. |
|- | |- | ||
|02:17 | |02:17 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 02:19 | | 02:19 | ||
− | | | + | | dot slash function underscore parameters dot sh అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
|02:28 | |02:28 | ||
− | | | + | | positional parameters, function కు పాస్ చేసిన arguments తో ప్రతిక్షేపం చెందటం మనం చూడవచ్చు. |
|- | |- | ||
|02:36 | |02:36 | ||
− | |డాలర్ 1 ($1) | + | | డాలర్ 1 ($1), string "Bash" చే మరియు డాలర్ 2 ($2) "learning" చే ప్రతిక్షేపం చెందినవి. |
− | + | |- | |
− | |- | + | |
|02:45 | |02:45 | ||
− | |తరువాత | + | | తరువాత మళ్ళీ, డాలర్ 1 ($1) "functions in" చే మరియు డాలర్ 2 ($2) "Bash" చే ప్రతిక్షేపం చెందినవి. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|02:55 | |02:55 | ||
− | | | + | | Bash లో variables ను local variables గాను మరియు global variables గాను డిక్లేర్ చేయవచ్చు. |
|- | |- | ||
|03:01 | |03:01 | ||
− | | | + | | Local variable: |
|- | |- | ||
|03:03 | |03:03 | ||
− | |దీని విలువ నిర్వచించబడిన | + | | దీని విలువ, అది నిర్వచించబడిన function లో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. |
|- | |- | ||
|03:10 | |03:10 | ||
− | | | + | | Local variables ను local కీ వర్డ్ ను ఉపయోగించి డిక్లేర్ చేస్తాము. |
|- | |- | ||
|03:15 | |03:15 | ||
− | | | + | | Global variable: |
|- | |- | ||
|03:17 | |03:17 | ||
− | | | + | | global variable యొక్క విలువను Bash script అంతటా పొందగలము. |
|- | |- | ||
| 03:24 | | 03:24 | ||
− | | | + | | variable ను function లోపల డిక్లేర్ చేయడానికి గల రెండు మార్గాలను నేర్చుకుందాం. |
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
− | | | + | | నేను function_(underscore)local.sh అను పేరు గల ఫైల్ ని తెరుస్తాను. |
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | |ఇది | + | | ఇది shebang line. |
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | | | + | | Function పేరు say_(underscore) hello. |
|- | |- | ||
|03:43 | |03:43 | ||
− | |ఇక్కడ | + | | ఇక్కడ variable first_name అనేది keyword local తో డిక్లేర్ చేయబడింది. |
|- | |- | ||
|03:49 | |03:49 | ||
− | |అనగా దాని అర్ధం దీని విలువ ఫంక్షన్ | + | | అనగా దాని అర్ధం, దీని విలువ ఫంక్షన్ say_hello లో మాత్రమే చెల్లుతుంది. |
|- | |- | ||
| 03:55 | | 03:55 | ||
− | |ఏ కీవర్డ్ లేకుండా ప్రకటించబడిన ఒక | + | | ఏ కీవర్డ్ లేకుండా ప్రకటించబడిన ఒక variable, global variable గా పరిగణించబడుతుంది. |
|- | |- | ||
|04:01 | |04:01 | ||
− | |కాబట్టి, వేరియబుల్ | + | | కాబట్టి, వేరియబుల్ last_name, script అంతటా అందుబాటులో ఉంటుంది. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | |ఈ | + | | ఈ echo లైన్ లో, మనము వేరియబుల్స్ యొక్క విలువను ప్రదర్శిస్తాము. |
|- | |- | ||
|04:12 | |04:12 | ||
− | | | + | | first_name, |
|- | |- | ||
|04:14 | |04:14 | ||
− | | | + | | middle_name మరియు last_name. |
|- | |- | ||
|04:17 | |04:17 | ||
− | |దీని తర్వాత, మనము | + | | దీని తర్వాత, మనము function ను మూసివేస్తాము. |
|- | |- | ||
| 04:21 | | 04:21 | ||
− | |ఇప్పుడు, ఇక్కడ, | + | | ఇప్పుడు, ఇక్కడ, middle_name వేరియబుల్ అనేది కీవర్డ్ లేకుండా డిక్లేర్ చేయబడింది. కాబట్టి, దాని విలువ స్క్రిప్ట్ అంతటా global గా ఉంటుంది. |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | |మరోసారి, మనం ఇక్కడ | + | | మరోసారి, మనం ఇక్కడ function ను call చేద్దాం. |
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | |మనము | + | | మనము function call లో రెండు arguments “Pratik” మరియు “Patil” లను పంపుతాము. |
|- | |- | ||
| 04:41 | | 04:41 | ||
− | |ఈ | + | | ఈ echo స్టేట్మెంట్ లు $first_name, $middle_name మరియు $last_name |
|- | |- | ||
|04:45 | |04:45 | ||
− | | | + | | variables యొక్క విలువలను ప్రదర్శిస్తాయి. |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | |దయచేసి గుర్తుంచుకోండి వేరియబుల్ | + | | దయచేసి గుర్తుంచుకోండి వేరియబుల్ first_name అనేది ఒక local variable. |
|- | |- | ||
| 04:57 | | 04:57 | ||
− | |ఫైల్ | + | | ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి. |
|- | |- | ||
| 05:00 | | 05:00 | ||
− | | | + | | chmod space plus x space function underscore local dot sh అని టైప్ చేయండి. |
|- | |- | ||
|05:09 | |05:09 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | | | + | | dot slash function underscore local dot sh అని టైప్ చేయండి. |
|- | |- | ||
|05:16 | |05:16 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
|05:18 | |05:18 | ||
− | |అవుట్పుట్ యొక్క మొదటి లైన్ | + | |అవుట్పుట్ యొక్క మొదటి లైన్ "Hello Pratik K Patil" అనే సందేశం ను ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
|05:25 | |05:25 | ||
− | |ఇక్కడ, | + | | ఇక్కడ, "Pratik" విలువను కలిగి ఉన్న వేరియబుల్ first_name ఒక local వేరియబుల్. |
|- | |- | ||
|05:31 | |05:31 | ||
− | |అంటే విలువ | + | | అంటే దాని విలువ function కు పరిమితం అని అర్ధం. |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | |ఇప్పుడు, | + | | ఇప్పుడు, local variable, function వెలుపల ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం. |
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | |ఇక్కడ, | + | | ఇక్కడ, first_name లో ఏది ప్రదర్శించబడదు. |
|- | |- | ||
|05:44 | |05:44 | ||
− | |ఇలా | + | | ఇలా ఎందుకంటే first_name విలువ function కు local మరియు ఇది function కు వెలుపల అందుబాటులో లేదు. |
|- | |- | ||
|05:53 | |05:53 | ||
− | | | + | | middle_name మరియు last_name లు global variables కావున అవి ముద్రించబడి ఉంటాయి. |
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | |తేడా | + | | తేడా మీకు అర్థమైందని భావిస్తున్నాము. |
|- | |- | ||
|06:02 | |06:02 | ||
− | |సారాంశం చూద్దాం. | + | | సారాంశం చూద్దాం. |
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | |మనం ఈ ట్యుటోరియల్ లో | + | | మనం ఈ ట్యుటోరియల్ లో |
|- | |- | ||
|06:07 | |06:07 | ||
− | | | + | | argument ను function కు పాస్ చేయడం. <br> local variable ను function లో డిక్లేర్ చేయడం. |
− | + | ||
|- | |- | ||
|06:14 | |06:14 | ||
− | | | + | | function లో global variable డిక్లేర్ చేయడాన్ని కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము. |
|- | |- | ||
|06:20 | |06:20 | ||
− | |ఒక అసైన్మెంట్ గా- | + | | ఒక అసైన్మెంట్ గా- |
|- | |- | ||
|06:22 | |06:22 | ||
− | | | + | | రెండు arguments లను అంగీకరించే function కు ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. function ఆ రెండు arguments ను గుణించాలి. |
|- | |- | ||
|06:31 | |06:31 | ||
− | | | + | | (1, 2), (2, 3) మరియు (3, 4) arguments లతో మూడు సార్లు function calls ను చేయండి. |
|- | |- | ||
| 06:39 | | 06:39 | ||
− | |క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | + | | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | |ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | + | | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
|- | |- | ||
| 06:51 | | 06:51 | ||
− | |స్పోకన్ ట్యుటోరియల్ | + | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం <br > స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. <br > ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.<br > |
− | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. | + | |
− | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | + | |
− | + | ||
|- | |- | ||
| 07:00 | | 07:00 | ||
− | |మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org | + | | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
|- | |- | ||
| 07:07 | | 07:07 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
|- | |- | ||
|07:11 | |07:11 | ||
− | |NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.ఈ మిషన్ ఫై | + | | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
| 07:26 | | 07:26 | ||
− | |FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ | + | | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
|- | |- | ||
|07:31 | |07:31 | ||
− | |ట్యుటోరియల్ ను తెలుగు | + | | ట్యుటోరియల్ ను తెలుగు “లోకి అనువదించింది రమ్య మరియు నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదములు. |
− | + | |- | |
|} | |} |
Latest revision as of 15:59, 27 March 2018
Time | Narration |
00:01 | More on functions పై spoken tutorial కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:09 | argument ను function కు పంపడం, |
00:11 | function లోపల local variableను నిర్వచించడం, |
00:16 | global variable ను function లో నిర్వచించడాన్ని |
00:19 | కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము. |
00:23 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:28 | లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి (http://www.spoken-tutorial.org). |
00:35 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:37 | Ubuntu Linux 12.04 Operating System |
00:42 | GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:45 | GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ లు అభ్యాసానికి సిఫార్సు చేయబడినవి. |
00:52 | ముందుగా argument ను function కు పాస్ చేయడం మరియు దాని ఉపయోగం గురించి నేర్చుకుందాం. |
00:59 | నేను function_(underscore) parameters.sh ఫైల్ ను తెరుస్తున్నాను. |
01:05 | ఇది shebang line. |
01:08 | మన function పేరు say_(underscore)welcome. |
01:13 | ఓపెన్ కర్లీ బ్రాకెట్, function యొక్క నిర్వచనాన్ని మొదలుపెడుతుంది. |
01:18 | $1 (Dollar one) అనేది మొదటి positional parameter. |
01:22 | $2 (Dollar one) అనేది రెండవ positional parameter. |
01:26 | క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఫంక్షన్ యొక్క నిర్వచనాన్ని ముగిస్తుంది. |
01:30 | ఇక్కడ, say_welcome ఫంక్షన్ arguments తో పిలువబడును. |
01:35 | సింటాక్స్- function పేరు, అంటే "say_welcome", ను అనుసరిస్తూ డబుల్ కోట్ లో arguments అంటే "Bash" మరియు "learning". |
01:49 | అదే పద్ధతిలో, నేను అదే function ను వేరొక్క arguments జత తో call చేస్తాను.
కాబట్టి, "say_welcome" స్పేస్ డబుల్ కోట్ లో functions in స్పేస్ డబుల్ కోట్ లో Bash. |
02:05 | ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి. |
02:08 | chmod space plus x space function underscore parameters dot sh అని టైప్ చేయండి. |
02:17 | Enter నొక్కండి. |
02:19 | dot slash function underscore parameters dot sh అని టైప్ చేయండి. |
02:26 | Enter నొక్కండి. |
02:28 | positional parameters, function కు పాస్ చేసిన arguments తో ప్రతిక్షేపం చెందటం మనం చూడవచ్చు. |
02:36 | డాలర్ 1 ($1), string "Bash" చే మరియు డాలర్ 2 ($2) "learning" చే ప్రతిక్షేపం చెందినవి. |
02:45 | తరువాత మళ్ళీ, డాలర్ 1 ($1) "functions in" చే మరియు డాలర్ 2 ($2) "Bash" చే ప్రతిక్షేపం చెందినవి. |
02:55 | Bash లో variables ను local variables గాను మరియు global variables గాను డిక్లేర్ చేయవచ్చు. |
03:01 | Local variable: |
03:03 | దీని విలువ, అది నిర్వచించబడిన function లో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. |
03:10 | Local variables ను local కీ వర్డ్ ను ఉపయోగించి డిక్లేర్ చేస్తాము. |
03:15 | Global variable: |
03:17 | global variable యొక్క విలువను Bash script అంతటా పొందగలము. |
03:24 | variable ను function లోపల డిక్లేర్ చేయడానికి గల రెండు మార్గాలను నేర్చుకుందాం. |
03:29 | నేను function_(underscore)local.sh అను పేరు గల ఫైల్ ని తెరుస్తాను. |
03:35 | ఇది shebang line. |
03:39 | Function పేరు say_(underscore) hello. |
03:43 | ఇక్కడ variable first_name అనేది keyword local తో డిక్లేర్ చేయబడింది. |
03:49 | అనగా దాని అర్ధం, దీని విలువ ఫంక్షన్ say_hello లో మాత్రమే చెల్లుతుంది. |
03:55 | ఏ కీవర్డ్ లేకుండా ప్రకటించబడిన ఒక variable, global variable గా పరిగణించబడుతుంది. |
04:01 | కాబట్టి, వేరియబుల్ last_name, script అంతటా అందుబాటులో ఉంటుంది. |
04:08 | ఈ echo లైన్ లో, మనము వేరియబుల్స్ యొక్క విలువను ప్రదర్శిస్తాము. |
04:12 | first_name, |
04:14 | middle_name మరియు last_name. |
04:17 | దీని తర్వాత, మనము function ను మూసివేస్తాము. |
04:21 | ఇప్పుడు, ఇక్కడ, middle_name వేరియబుల్ అనేది కీవర్డ్ లేకుండా డిక్లేర్ చేయబడింది. కాబట్టి, దాని విలువ స్క్రిప్ట్ అంతటా global గా ఉంటుంది. |
04:30 | మరోసారి, మనం ఇక్కడ function ను call చేద్దాం. |
04:34 | మనము function call లో రెండు arguments “Pratik” మరియు “Patil” లను పంపుతాము. |
04:41 | ఈ echo స్టేట్మెంట్ లు $first_name, $middle_name మరియు $last_name |
04:45 | variables యొక్క విలువలను ప్రదర్శిస్తాయి. |
04:51 | దయచేసి గుర్తుంచుకోండి వేరియబుల్ first_name అనేది ఒక local variable. |
04:57 | ఫైల్ ను Save చేసి, terminal కు వెళ్ళండి. |
05:00 | chmod space plus x space function underscore local dot sh అని టైప్ చేయండి. |
05:09 | Enter నొక్కండి. |
05:11 | dot slash function underscore local dot sh అని టైప్ చేయండి. |
05:16 | Enter నొక్కండి. |
05:18 | అవుట్పుట్ యొక్క మొదటి లైన్ "Hello Pratik K Patil" అనే సందేశం ను ప్రదర్శిస్తుంది. |
05:25 | ఇక్కడ, "Pratik" విలువను కలిగి ఉన్న వేరియబుల్ first_name ఒక local వేరియబుల్. |
05:31 | అంటే దాని విలువ function కు పరిమితం అని అర్ధం. |
05:35 | ఇప్పుడు, local variable, function వెలుపల ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం. |
05:41 | ఇక్కడ, first_name లో ఏది ప్రదర్శించబడదు. |
05:44 | ఇలా ఎందుకంటే first_name విలువ function కు local మరియు ఇది function కు వెలుపల అందుబాటులో లేదు. |
05:53 | middle_name మరియు last_name లు global variables కావున అవి ముద్రించబడి ఉంటాయి. |
05:59 | తేడా మీకు అర్థమైందని భావిస్తున్నాము. |
06:02 | సారాంశం చూద్దాం. |
06:04 | మనం ఈ ట్యుటోరియల్ లో |
06:07 | argument ను function కు పాస్ చేయడం. local variable ను function లో డిక్లేర్ చేయడం. |
06:14 | function లో global variable డిక్లేర్ చేయడాన్ని కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము. |
06:20 | ఒక అసైన్మెంట్ గా- |
06:22 | రెండు arguments లను అంగీకరించే function కు ఒక ప్రోగ్రామ్ ను వ్రాయండి. function ఆ రెండు arguments ను గుణించాలి. |
06:31 | (1, 2), (2, 3) మరియు (3, 4) arguments లతో మూడు సార్లు function calls ను చేయండి. |
06:39 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
06:43 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
06:51 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
07:00 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
07:07 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
07:11 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro |
07:26 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
07:31 | ట్యుటోరియల్ ను తెలుగు “లోకి అనువదించింది రమ్య మరియు నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదములు. |