Difference between revisions of "BASH/C2/Logical-Operators/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |ప్రియమైన స్నేహితులారా, '''Bash'''లోని '''Logical Operators''' ప...")
 
 
(7 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1  
 
{| border=1  
|'''Time'''
+
|Time  
|'''Narration'''
+
|Narration  
 
+
 
|-
 
|-
 
|  00:01
 
|  00:01
|ప్రియమైన  స్నేహితులారా, '''Bash'''లోని '''Logical Operators'''  పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
+
| ప్రియమైన  స్నేహితులారా, Bashలోని Logical Operators పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
+
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్ లో మనం,  
+
| ఈ ట్యుటోరియల్ లో మనం,  
 
+
 
|-
 
|-
 
|00:10
 
|00:10
|'''Logical AND'''
+
| Logical AND <br > Logical OR <br > Logical NOT ల ఉపయోగం గురించి కొన్ని ఉదాహరణల సహాయంతో చూద్దాం.  
'''Logical OR'''
+
'''Logical NOT''' ల ఉపయోగం గురించి కొన్ని ఉదాహరణల సహాయంతో చేద్దాం.
+
 
+
 
|-
 
|-
 
|  00:19
 
|  00:19
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు వీటి గురించి కొంత అవగాహన  ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు,
  
 
|-
 
|-
 
|  00:22
 
|  00:22
|'''if-else statement'''
+
| if-else statement <br > command line arguments మరియు Bash లో quoting గురించి కొంత అవగాహన  ఉండాలి.
'''command line arguments '''మరియు
+
'''Bash'''లో '''quoting '''
+
 
+
 
|-
 
|-
 
|  00:30
 
|  00:30
|లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి.
+
| లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను  సందర్శించండి.
 
+
 
|-
 
|-
 
|  00:36
 
|  00:36
|ఈ ట్యుటోరియల్ కోసం నేను:
+
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,
 
+
 
|-
 
|-
 
|  00:38
 
|  00:38
|'''Ubuntu Linux''' 12.04ఆపరేటింగ్ సిస్టం
+
| Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం,
 
+
 
|-
 
|-
 
|  00:43
 
|  00:43
|'''GNU BASH'''  వర్షన్ '''4.1.10''' ను ఉపయోగిస్తున్నాను.
+
| GNU BASH వర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను.
 
+
 
+
 
|-
 
|-
 
|  00:47
 
|  00:47
|దయచేసి,''' GNU Bash''' వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్   అభ్యాసానికి ఉపయోగించండి.
+
| దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ ను అభ్యాసానికి ఉపయోగించండి.
 
+
 
|-
 
|-
 
|    00:53
 
|    00:53
|''' Logical-operators''' యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం.  
+
| Logical operators యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం.  
 
+
 
|-
 
|-
 
|    00:57
 
|    00:57
|'Logical operators'' ప్రోగ్రామ్ యొక్క ప్రవాహాన్ని నియంత్రించడానికి ప్రధానంగా ఉపయోగిస్తారు.
+
| Logical operators ను  ప్రధానంగా ప్రోగ్రామ్ యొక్కఅమలు విధానమును నియంత్రించడానికి ఉపయోగిస్తారు.
 
+
 
|-
 
|-
 
|    01:02
 
|    01:02
|'''Logical operators''' రెండు expressions  ను లేదా '''conditions''' ను లింక్ చేయడంలో సహాయపడతాయి.
+
| Logical operators రెండు expressionsను లేదా conditionsను కలపడంలో సహాయపడతాయి.
+
 
|-
 
|-
 
|  01:09
 
|  01:09
|ఇవి '''if, while'''  లేదా కొన్ని ఇతర '''control statements''' లో భాగంగా ఉంటాయి.
+
| ఇవి if, while లేదా కొన్ని ఇతర control statements లో భాగంగా ఉంటాయి.
 
+
 
|-
 
|-
 
|  01:15
 
|  01:15
|'''logical AND''' యొక్క సింటాక్స్ ను చూద్దాం.  
+
| logical AND యొక్క సింటాక్స్ ను చూద్దాం.  
 
+
 
|-
 
|-
 
|  01:19
 
|  01:19
|'''Opening square-bracket space dollar symbol condition1 space closing square-bracket space ampersand ampersand space opening square-bracket space dollar symbol condition2 space closing square-bracket.'''
+
| ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space ampersand ampersand space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.      
 
+
 
|-
 
|-
 
|  01:38
 
|  01:38
|లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగిద్దాం-
+
| లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.
 
+
 
|-
 
|-
 
|  01:41
 
|  01:41
|''' Opening square-bracket space dollar symbol condition1 space hyphen-a space dollar symbol condition2 space closing square-bracket.'''
+
| ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-a space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.  
 
+
 
|-
 
|-
 
|  01:53
 
|  01:53
|'''condition1''' మరియు '''condition2''' లు '''True''' అయినప్పుడు మాత్రమే '''Logical AND'''  '''True'''    ను రిటర్న్ చేస్తుంది
+
| Logical AND condition1 మరియు condition2 లు రెండూ True అయినప్పుడు మాత్రమే True ను రిటర్న్ చేస్తుంది.
 
+
 
+
 
|-
 
|-
 
|  02:00
 
|  02:00
|'''Logical OR''' యొక్క సింటాక్స్ చూద్దాం.  
+
| Logical OR యొక్క సింటాక్స్ చూద్దాం.  
 
+
 
|-
 
|-
 
|  02:04
 
|  02:04
| '''Opening square-bracket space dollar symbol condition1 space closing square-bracket space vertical bar again vertical bar space opening square-bracket space dollar symbol condition2 space closing square-bracket.'''
+
| ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space vertical bar మళ్ళీ vertical bar space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.    
 
+
 
|-
 
|-
 
|  02:22
 
|  02:22
|లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.   
+
| లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.   
 
+
 
|-
 
|-
 
|  02:24
 
|  02:24
|'''Opening square-bracket space dollar symbol condition1 space hyphen-o space dollar symbol condition2 space closing square-bracket.'''
+
| ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-o space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.    
 
+
 
|-
 
|-
 
|  02:36
 
|  02:36
|'''condition1''' లేదా '''condition2'''  '''True''' అయినప్పుడు '''Logical OR'''  '''True'''  '''True'''  ను రిటర్న్ చేస్తుంది   
+
| Logical OR condition1 లేదా condition2 True అయినప్పుడు True ను రిటర్న్ చేస్తుంది   
 
+
 
|-
 
|-
 
|  02:43  
 
|  02:43  
|''' Logical OR''' మరియు '''Logical AND'''  ల  ఉపయోగాన్ని ఒక ఉదాహరణ ఉపయోగించి నేర్చుకుందాం.
+
| Logical OR మరియు Logical ANDల ఉపయోగాన్ని ఒక ఉదాహరణ ఉపయోగించి నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
 
|  02:50
 
|  02:50
|నేను ఇప్పటికే '''logical.sh'''  అనే పేరుతో గల ఫైల్ లో '''code''' ను టైప్ చేసాను.
+
| నేను ఇప్పటికే logical.sh అనే పేరుతో గల ఫైల్ లో code ను టైప్ చేసాను.
 
+
 
|-
 
|-
 
|  02:55  
 
|  02:55  
|'''ctrl+alt''' మరియు '''t'''  కీలను ఏకకాలంలో మీ కీబోర్డులో నొక్కడం ద్వారా '''terminal''' ను తెరవండి.  
+
| ctrl+ alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.  
 
+
 
|-
 
|-
 
|  03:04  
 
|  03:04  
|'''gedit space logical.sh space ampersand''' గుర్తు అని టైప్ చేసి, '''Enter''' నొక్కండి.  
+
| gedit space logical.sh space ampersand sign, అని టైప్ చేసి, Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
|  03:12  
 
|  03:12  
|ఇక్కడ చూపిన విధంగా కోడ్ ని మీ "logical.sh" ఫైల్ లో టైప్ చేయండి.
+
| మీ logical.sh ఫైల్ లో ఇక్కడ చూపిన విధంగా, కోడ్ ను టైప్ చేయండి.
 
+
 
+
 
|-
 
|-
 
| 03:18     
 
| 03:18     
|ఇప్పుడు నన్ను '''code'''  ని వివరించనివ్వండి.
+
|నేను ఇప్పుడు కోడ్ ను వివరిస్తాను.  
 
+
 
|-
 
|-
 
|  03:21  
 
|  03:21  
|ఇది '''shebang line'''.
+
|ఇది shebang line.
 
+
 
|-
 
|-
 
| 03:25  
 
| 03:25  
| '''read ''' కమాండ్ ''' standard input''' నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
+
| read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
 
+
 
|-
 
|-
 
| 03:29   
 
| 03:29   
|'''- (hyphen) p'''  '''prompt'''ను ప్రదర్శిస్తుంది.  
+
| -(hyphen) p prompt ను ప్రదర్శిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 03:33  
 
| 03:33  
|'''string'''  అనేది ఒక '''variable'''. ఇది ఎగ్జిక్యూషన్ సమయంలో యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేస్తుంది.
+
| string అనేది ఎగ్జిక్యూషన్ సమయంలో, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేసే ఒక  variable.  
 
+
 
|-
 
|-
 
|  03:39  
 
|  03:39  
|'''if''' స్టేట్మెంట్ ఎంటర్ చేసిన '''string'''  '''empty''' గా ఉందా అని తనిఖీ చేస్తుంది.  
+
| if స్టేట్మెంట్, ఎంటర్ చేసిన string ఖాళీగా ఉందా అని తనిఖీ చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|  03:45  
 
|  03:45  
|'''- (hyphen) z ''' '''string'''  పొడవు సున్నానా  అని తనిఖీ చేస్తుంది.
+
| -(hyphen) z string పొడవు సూన్యమా అని తనిఖీ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
|    03:50  
 
|    03:50  
|''' terminal''' పై '''man space test''' అని టైప్ చేసి ఇతర '''string'''  పోలికలను అన్వేషించండి.
+
| terminal పై man space test అని టైప్ చేసి, ఇతర string పోలికలను అన్వేషించండి.
 
+
 
|-
 
|-
 
|  03:57     
 
|  03:57     
|ఏమీ నమోదు చేయకపోతే '''echo''' '''statement''' ఒక సందేశాన్ని ముద్రిస్తుంది.
+
| echo statement Nothing was entered అనే ఒక సందేశాన్ని ముద్రిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:02  
 
| 04:02  
|ఒకవేళ '''string''' ఖాళీగా లేకపోతే, ప్రోగ్రామ్  మొదటి '''elif statement''' కు  వెళుతుంది.   
+
| ఒకవేళ string ఖాళీగా లేకపోతే, ప్రోగ్రామ్  మొదటి elif statement కు  వెళుతుంది.   
 
+
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
|ఇక్కడ, ఎంటర్ చేసిన '''string'''  "raj"మరియు"jit" రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది.
+
| ఇక్కడ, ఎంటర్ చేసిన string "raj" మరియు "jit" లు రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:16  
 
| 04:16  
|ఒకవేళ  అవును అయితే అప్పుడు ఒక సందేశాన్ని   ప్రదర్శిస్తుంది.
+
| ఒకవేళ  అవును అయితే అప్పుడు ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
| ఇక్కడ  '''logical AND''' ఉపయోగించబడింది అని గమనించండి  
+
| ఇక్కడ  logical AND ఉపయోగించబడింది అని గమనించండి  
 
+
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
|అందువల్ల, రెండు conditions సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది.
+
| అందువల్ల, రెండు కండిషన్లు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది.
 
+
 
|-
 
|-
 
|  04:31  
 
|  04:31  
|అలా కాకపోతే, program controlరెండవ '''elif statement'''  కు తరలించబడుతుంది.
+
| అలా కాకపోతే, program control రెండవ elif statement కు తరలించబడుతుంది.
 
+
 
|-
 
|-
 
| 04:37  
 
| 04:37  
|ఇక్కడ, అది '''string'''  "raj"  లేదా "jit" అనేదానిని కలిగి ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.
+
| ఇక్కడ, అది, string "raj" ను లేదా "jit" ను కలిగి ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:43  
 
| 04:43  
|ఒకవేళ 'yes' అయితే   అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
+
| ఒకవేళyes అయితే అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:47  
 
| 04:47  
| ఇక్కడ '''logical OR''' ఉపయోగించబడింది అని గమనించండి  
+
| ఇక్కడ, logical OR ఉపయోగించబడింది అని గమనించండి  
 
+
 
|-
 
|-
 
| 04:52  
 
| 04:52  
| ఏదైనా ఒక condition సంతృప్తి   చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది.
+
| ఏదో ఒక condition సంతృప్తి చెందినప్పుడు సందేశం ప్రదర్శించబడుతుంది.
 
+
 
|-
 
|-
 
|  04:59  
 
|  04:59  
|చివరగా, మనకు డిఫాల్ట్ '''else statement''' ఉంది.
+
| చివరగా మనకు,డిఫాల్ట్ else statement ఉంది.
 
+
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
|పైన ఉన్న వాక్యాలు అన్నీ  '''False''' అయినప్పుడు ఈ వాక్యం  అమలు అవుతుంది.
+
| పైవాక్యాలన్నీ False అయినప్పుడు, ఈ వాక్యం  అమలు అవుతుంది.
 
+
 
|-
 
|-
 
|  05:08  
 
|  05:08  
|'''"fi"''' అనేది '''multilevel if-else''' '''loop''' యొక్క ముగింపు.
+
| "fi" అనేది multilevel if-else loop  యొక్క ముగింపు.
 
+
 
|-
 
|-
 
|  05:12  
 
|  05:12  
|ప్రోగ్రామ్ ను '''execute''' చేద్దాం.  
+
| ప్రోగ్రామ్ ను execute చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
|  05:15  
 
|  05:15  
|'''terminal''' కు తిరిగి వెళ్ళండి.  
+
| terminal కు మారండి.  
 
+
 
|-
 
|-
 
|  05:17  
 
|  05:17  
|ముందుగా '''chmod space plus x space logical dot sh''' అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని  ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.  
+
| ముందుగా chmod space plus x space logical dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.  
 
+
 
|-
 
|-
 
|  05:30  
 
|  05:30  
|ఇప్పుడు '''dot slash logical.sh''' అని టైపు చేసి '''Enter''' నొక్కండి.  
+
| ఇప్పుడు dot slash logical.sh అని టైపు చేసి, Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
|  05:36  
 
|  05:36  
|ప్రాంప్ట్ '''"Enter a word:" ''' ను  ప్రదర్శిస్తుంది.
+
| ప్రాంప్ట్ Enter a word: ను  ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|  05:38   
 
|  05:38   
|నేను '' "jitinraj" ''  అని ఎంటర్ చేస్తాను.
+
| నేను jitinraj అని ఎంటర్ చేస్తాను.
 
+
 
|-
 
|-
 
|  05:42  
 
|  05:42  
|అవుట్పుట్: ''' "jitinraj contains both the words 'raj' and 'jit' ".'''
+
| అవుట్పుట్: jitinraj contains both the words raj and jit.  
 
+
 
|-
 
|-
 
|  05:48  
 
|  05:48  
|దీని అర్థం '''control'''  రెండవ '''statement''' కు పంపబడింది.
+
| దీని అర్థం control రెండవ statement కు పంపబడింది.
 
+
 
|-
 
|-
 
|  05:52  
 
|  05:52  
|మరియు '''conditions''' రెండూ సంతృప్తి చెందినందున, అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
+
| conditions రెండూ సంతృప్తి చెందినందున, అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|  05:57
 
|  05:57
|ఇప్పుడు, '''script'''  మళ్లీ '''execute''' చేద్దాం.
+
| ఇప్పుడు, script మళ్ళీ execute చేద్దాం.
 
+
 
|-
 
|-
 
|  06:00
 
|  06:00
|'''up-arrow''' కీ ని నొక్కండి.  
+
| up-arrow కీ ను నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
|  06:02
 
|  06:02
|'''./logical.sh ''' కు వెళ్లి '''Enter'''  నొక్కండి.  
+
| ./logical.sh కు వెళ్ళి Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 06:07  
 
| 06:07  
|ప్రాంప్ట్ '''"Enter a word:" ''' ను ప్రదర్శిస్తుంది.
+
| ప్రాంప్ట్ Enter a word: ను ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 06:09  
 
| 06:09  
|ఈసారి నేను '''"abhijit"''' అని ఎంటర్ చేస్తాను.
+
| ఈసారి నేను abhijit అని ఎంటర్ చేస్తాను.
 
+
 
|-
 
|-
 
| 06:13  
 
| 06:13  
|అవుట్పుట్ఈ విధంగా ప్రదర్శించబడుతుంది:'''"abhijit contains the word 'raj' or 'jit'".'''
+
| అవుట్పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది: abhijit contains the word raj or jit.  
 
+
 
|-
 
|-
 
|  06:19  
 
|  06:19  
|దయచేసి వివిధ ఇన్పుట్లతో ప్రోగ్రామ్ను అమలు   చేయుటకు  ప్రయత్నించండి మరియు '''output''' ను గమనించండి.
+
| దయచేసి, ప్రోగ్రామ్ ను వివిధ ఇన్పుట్లతో అమలు చేయుటకు  ప్రయత్నించి, output ను గమనించండి.
 
+
 
|-
 
|-
 
|  06:25  
 
|  06:25  
|మన '''slides''' కు తిరిగి వెళదాం.
+
| మన slides కు తిరిగి వెళదాం.
 
+
 
|-
 
|-
 
|  06:27
 
|  06:27
|'''logical NOT''' ఆపరేటర్ గురించి gurinchi చూద్దాం.
+
| logical NOT ఆపరేటర్ గురించి చూద్దాం.
 
+
 
|-
 
|-
 
|  06:31
 
|  06:31
|ఇది వ్యక్తీకరణ యొక్క '''Boolean''' విలువను  విలోమం చేస్తుంది.   
+
| ఇది expression యొక్క Boolean విలువను  విలోమం చేస్తుంది.   
 
+
 
|-
 
|-
 
|  06:35
 
|  06:35
|దీని అర్ధం, అది expression   '''False'''అయితే '''True'''  ను రిటర్న్ చేస్తుంది.  
+
| దీని అర్ధం, expression విలువ False అయితే, అది True ను రిటర్న్ చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|  06:40
 
|  06:40
|మరియు expression '''True''' అయితే '''False''' ని రిటర్న్ చేస్తుంది.  
+
| expression విలువ True అయితేFalse ని రిటర్న్ చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|  06:44
 
|  06:44
|'''logical NOT''' ఆపరేటర్ యొక్క సింటాక్స్-  
+
| logical NOT ఆపరేటర్ యొక్క సింటాక్స్-  
 
+
 
|-
 
|-
 
|  06:48
 
|  06:48
|'''Exclamation mark space expression'''
+
| exclamation mark space expression
 
+
 
|-
 
|-
 
|  06:52
 
|  06:52
|లేదా  '''opening square-bracket space exclamation mark space expression space closing square-bracket.'''
+
| లేదా  ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space exclamation mark space expression space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.  
 
+
 
|-
 
|-
 
|  07:00  
 
|  07:00  
|ఒక ఉదాహరణని చూద్దాం.
+
| ఒక ఉదాహరణని చూద్దాం.
 
+
 
|-
 
|-
 
|  07:03
 
|  07:03
|నేను ఇప్పటికే ఒక ఫైల్ లో '''code''' టైప్ చేసాను.
+
| నేను ఇప్పటికే ఒక ఫైల్ లో code ను టైప్ చేసాను.
 
+
 
|-
 
|-
 
|  07:05
 
|  07:05
|అందువల్ల '''terminal '''  కు వెళ్లి  '''gedit space logicalNOT dot sh space ampersand''' అని టైప్ చేయండి మరియు ''' Enter''' నొక్కండి.  
+
| అందువల్ల   terminal కు వెళ్ళి, gedit space logicalNOT dot sh space ampersand అని టైప్, చేసి Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
|  07:18
 
|  07:18
|ఇప్పుడు కోడ్ ను మీ '' 'logicalNOT dot sh' '' ఫైలులో ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
+
| ఇప్పుడు కోడ్ ను మీ logicalNOT dot sh ఫైలులో ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 07:24  
 
| 07:24  
|మనకి  తెలిసినట్లుగా ఇది ''' shebang line '''.
+
|  ఇది shebang line.
 
+
 
|-
 
|-
 
|  07:28
 
|  07:28
|'''$1''' అనేది'''script'''  కు   పంపబడిన మొదటి '''command line argument'''.
+
| $1 అనేది script కు పంపబడిన మొదటి command line argument.
 
+
 
|-
 
|-
 
|  07:33
 
|  07:33
|'''- (hyphen) f''' , మనము '''argument''' గా  పంపించిన పేరుతో ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.   
+
| -(hyphen) f, మనము argument గా  పంపించిన పేరుతో ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.   
 
+
 
|-
 
|-
 
|  07:41
 
|  07:41
|కాబట్టి, ఇది  ఫైల్ ఉంటే '''True'''  లేకపోతె  '''False''' కు  రిటర్న్ చేస్తుంది.
+
| కాబట్టి, ఇది  ఫైల్ ఉంటే True ను లేకపోతే, False ను రిటర్న్ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
|  07:48
 
|  07:48
|ఈ '''NOT operator''' ఇక్కడ, expression రిటర్న్ విలువని విలోమం చేస్తుంది.  
+
| ఈ NOT operator, రిటర్న్ విలువను విలోమం చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|  07:52
 
|  07:52
| దీని అర్ధం,ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ '''True''' అవుతుంది.
+
| దీని అర్ధం, ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ True అవుతుంది.
 
+
 
|-
 
|-
 
|  07:58
 
|  07:58
|కానీ '''NOT operator''' దాని విలువను '''False''' కు విలోమం   చేస్తుంది..
+
| కానీ NOT operator  condition విలువ ను   False చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
|  08:02
 
|  08:02
|మరియు ఇది '''"FILE does not exist"''' అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
+
| ఇది FILE does not exist అనే సందేశాన్ని కూడా ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|  08:07  
 
|  08:07  
|ఇక్కడ, '''else statementలో అది '''FILE exists''' అనే  సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
+
| ఇక్కడ, else statementలో అది FILE exists అనే  సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
+
 
|-
 
|-
 
| 08:13
 
| 08:13
|'''"fi"'''  '''if loop'''యొక్క ముగింపును  సూచిస్తుంది.   
+
| fi, if loop యొక్క ముగింపును  సూచిస్తుంది.   
 
+
 
|-
 
|-
 
|  08:16
 
|  08:16
|'''terminal''' కు వెళ్ళండి.  
+
| terminal కు మారండి.
 
+
 
|-
 
|-
 
|  08:18
 
|  08:18
| నన్ను  ''prompt''' ను క్లియర్ చేయనివ్వండి.
+
| నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను.  
 
+
 
|-
 
|-
 
|  08:20
 
|  08:20
|'''test.txt''' పేరుతో ఒక ఖాళీ ఫైల్ ను సృష్టించండి.
+
| test.txt పేరుతో ఒక ఖాళీ ఫైల్ ను సృష్టిద్దాం.  
 
+
 
|-
 
|-
 
|  08:25
 
|  08:25
|'''touch space test dot txt''' టైప్ చేసి '''Enter'''నొక్కండి.  
+
| touch space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 08:32  
 
| 08:32  
|తరువాత '''chmod space plus x space logicalNOT dot sh''' అని  టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.
+
| తరువాత chmod space plus x space logicalNOT dot sh అని  టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.
 
+
 
|-
 
|-
 
| 08:45  
 
| 08:45  
|ఇప్పుడు '''dot slash logicalNOT dot sh space test dot txt''' టైప్ చేసి '''Enter'''నొక్కండి.
+
| ఇప్పుడు dot slash logicalNOT dot sh space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 08:55  
 
| 08:55  
|మన '''shell script''' ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
+
| మన shell script, ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 09:00  
 
| 09:00  
|మన ఫైల్ '''test dot txt '''  ఉంది, కాబట్టి , విలువ '''True'''అవుతుంది.
+
| మన ఫైల్ test dot txt ఉంది, కాబట్టి, విలువ True అవుతుంది.
 
+
 
|-
 
|-
 
| 09:07  
 
| 09:07  
|అప్పుడు '''logical NOT'''  ఆ విలువను  విలోమం చేస్తుంది మరియు '''False'''రిటర్న్ అవుతుంది
+
| తరువాత  logical NOT ఆ విలువను  విలోమం చేస్తుంది, అంటే False ను రిటర్న్ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 09:12  
 
| 09:12  
|మూల్యాంకనం '''False''' కాబట్టి '''else statement''' విశ్లేషించబడుతుంది.
+
| మూల్యాంకనం False కాబట్టి, else statement విశ్లేషించబడుతుంది.
 
+
 
|-
 
|-
 
|  09:18  
 
|  09:18  
|మరియు  ప్రదర్శించబడిన సందేశము - '''File 'test.txt' exists'''.
+
| ప్రదర్శించబడిన సందేశము- File test.txt exists.
 
+
 
|-
 
|-
 
|  09:23
 
|  09:23
|'''argument''' '''test1.txt''' తో మళ్ళీ  ప్రోగ్రాం ను   అమలు చేయడానికి ప్రయత్నించండి.
+
| test1.txt ను argument గా ప్రోగ్రాం ను, మళ్ళీ అమలు చేయడానికి ప్రయత్నించండి.
 
+
 
|-
 
|-
 
|  09:29
 
|  09:29
|ముందు వివరించిన విధంగా నియంత్రణ ప్రవాహాన్ని గమనించండి.
+
| ముందు వివరించిన విధంగా నియంత్రణ ప్రవాహాన్ని గమనించండి.
 
+
 
|-
 
|-
 
| 09:33
 
| 09:33
|మన '''slides''' కు వెళ్ళండి. సారాంశం చూద్దాం  
+
| తిరిగి మన slides కు రండి. సారాంశం చూద్దాం
 
+
 
|-
 
|-
 
| 09:37
 
| 09:37
|'''logical AND'''
+
| మనం  <br> logical AND <br > logical OR and <br> logical NOT యొక్క ఉపయోగం గురించి నేర్చుకున్నాము.  .
'''logical OR '''and
+
'''logical NOT'''.
+
 
+
 
|-
 
|-
 
| 09:45
 
| 09:45
|ఒక అసైన్మెంట్ గా,
+
| ఒక అసైన్మెంట్ గా,
 
+
 
|-
 
|-
 
| 09:47
 
| 09:47
|ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ  అని,
+
| ఫైల్ ఉన్నదో లేదో అని మరియు
  
 
|-
 
|-
 
| 09:49
 
| 09:49
| మరియు
+
| అది executable అవునో కాదో అని
 
+
 
|-
 
|-
 
| 09:51
 
| 09:51
| ఈ ట్యుటోరియల్ లో వివరించిన విధంగా ఎగ్జిక్యూటబుల్ అవునో ,కాదో  అని చెయ్యండి.
+
| ఈ ట్యుటోరియల్ లో వివరించిన విధంగా లాజికల్ ఆపరేటర్ లను ఉపయోగించి తనిఖీ చేయండి.  
 
+
 
|-
 
|-
 
| 09:56
 
| 09:56
|(సూచన: '''man space test''')  
+
| (సూచన: man space test)  
 
+
 
|-
 
|-
 
|  09:59
 
|  09:59
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
+
 
|-
 
|-
 
|  10:02
 
|  10:02
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.  
+
| ఇది, స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|  10:05
 
|  10:05
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
|  10:09
 
|  10:09
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం :
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం  
 
+
 
|-
 
|-
 
|  10:12
 
|  10:12
|స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.  
+
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
|  10:15
 
|  10:15
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
| ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
+
 
|-
 
|-
 
|  10:19
 
|  10:19
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి
+
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
 
+
 
|-
 
|-
 
| 10:26
 
| 10:26
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher'''  ప్రాజెక్ట్ లో  భాగం.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో  భాగం.
 
+
 
|-
 
|-
 
| 10:30
 
| 10:30
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 10:37
 
| 10:37
|ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
+
| ఈ మిషన్ ఫై  మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
 
+
 
|-
 
|-
 
| 10:42  
 
| 10:42  
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
 
+
 
|-
 
|-
 
| 10:47  
 
| 10:47  
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మరి నేను ఉదయ లక్ష్మి.
 
+
 
|-
 
|-
 
| 10:51  
 
| 10:51  
|మీకు ధన్యవాదాలు.
+
| మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 12:38, 25 January 2018

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Bashలోని Logical Operators పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:10 Logical AND
Logical OR
Logical NOT ల ఉపయోగం గురించి కొన్ని ఉదాహరణల సహాయంతో చూద్దాం.
00:19 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు,
00:22 if-else statement
command line arguments మరియు Bash లో quoting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:30 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:36 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:38 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం,
00:43 GNU BASH వర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను.
00:47 దయచేసి, GNU Bash వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్ ను అభ్యాసానికి ఉపయోగించండి.
00:53 Logical operators యొక్క ఉపయోగాన్ని అర్ధం చేసుకుందాం.
00:57 Logical operators ను ప్రధానంగా ప్రోగ్రామ్ యొక్కఅమలు విధానమును నియంత్రించడానికి ఉపయోగిస్తారు.
01:02 Logical operators రెండు expressionsను లేదా conditionsను కలపడంలో సహాయపడతాయి.
01:09 ఇవి if, while లేదా కొన్ని ఇతర control statements లో భాగంగా ఉంటాయి.
01:15 logical AND యొక్క సింటాక్స్ ను చూద్దాం.
01:19 ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space ampersand ampersand space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
01:38 లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.
01:41 ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-a space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
01:53 Logical AND condition1 మరియు condition2 లు రెండూ True అయినప్పుడు మాత్రమే True ను రిటర్న్ చేస్తుంది.
02:00 Logical OR యొక్క సింటాక్స్ చూద్దాం.
02:04 ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ space vertical bar మళ్ళీ vertical bar space ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
02:22 లేదా మనం ఈ సింటాక్స్ ను ఉపయోగించవచ్చు.
02:24 ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space dollar symbol condition1 space hyphen-o space dollar symbol condition2 space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
02:36 Logical OR condition1 లేదా condition2 True అయినప్పుడు True ను రిటర్న్ చేస్తుంది
02:43 Logical OR మరియు Logical ANDల ఉపయోగాన్ని ఒక ఉదాహరణ ఉపయోగించి నేర్చుకుందాం.
02:50 నేను ఇప్పటికే logical.sh అనే పేరుతో గల ఫైల్ లో code ను టైప్ చేసాను.
02:55 ctrl+ alt మరియు T కీలను ఏకకాలంలో మీ కీబోర్డు నుండి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
03:04 gedit space logical.sh space ampersand sign, అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:12 మీ logical.sh ఫైల్ లో ఇక్కడ చూపిన విధంగా, కోడ్ ను టైప్ చేయండి.
03:18 నేను ఇప్పుడు కోడ్ ను వివరిస్తాను.
03:21 ఇది shebang line.
03:25 read కమాండ్ standard input నుండి ఒక లైన్ డేటా ను చదువుతుంది.
03:29 -(hyphen) p prompt ను ప్రదర్శిస్తుంది.
03:33 string అనేది ఎగ్జిక్యూషన్ సమయంలో, యూజర్ ద్వారా ఎంటర్ చేసిన టెక్స్ట్ ను నిల్వ చేసే ఒక variable.
03:39 if స్టేట్మెంట్, ఎంటర్ చేసిన string ఖాళీగా ఉందా అని తనిఖీ చేస్తుంది.
03:45 -(hyphen) z string పొడవు సూన్యమా అని తనిఖీ చేస్తుంది.
03:50 terminal పై man space test అని టైప్ చేసి, ఇతర string పోలికలను అన్వేషించండి.
03:57 echo statement Nothing was entered అనే ఒక సందేశాన్ని ముద్రిస్తుంది.
04:02 ఒకవేళ string ఖాళీగా లేకపోతే, ప్రోగ్రామ్ మొదటి elif statement కు వెళుతుంది.
04:08 ఇక్కడ, ఎంటర్ చేసిన string "raj" మరియు "jit" లు రెండింటిని కలిగి ఉందా అని తనిఖీ చేస్తుంది.
04:16 ఒకవేళ అవును అయితే అప్పుడు ఒక సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
04:20 ఇక్కడ logical AND ఉపయోగించబడింది అని గమనించండి
04:24 అందువల్ల, రెండు కండిషన్లు సంతృప్తి చెందినప్పుడు మాత్రమే సందేశం ప్రదర్శించబడుతుంది.
04:31 అలా కాకపోతే, program control రెండవ elif statement కు తరలించబడుతుంది.
04:37 ఇక్కడ, అది, string "raj" ను లేదా "jit" ను కలిగి ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.
04:43 ఒకవేళ, yes అయితే అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
04:47 ఇక్కడ, logical OR ఉపయోగించబడింది అని గమనించండి
04:52 ఏదో ఒక condition సంతృప్తి చెందినప్పుడు సందేశం ప్రదర్శించబడుతుంది.
04:59 చివరగా మనకు,డిఫాల్ట్ else statement ఉంది.
05:02 పైవాక్యాలన్నీ False అయినప్పుడు, ఈ వాక్యం అమలు అవుతుంది.
05:08 "fi" అనేది multilevel if-else loop యొక్క ముగింపు.
05:12 ప్రోగ్రామ్ ను execute చేద్దాం.
05:15 terminal కు మారండి.
05:17 ముందుగా chmod space plus x space logical dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.
05:30 ఇప్పుడు dot slash logical.sh అని టైపు చేసి, Enter నొక్కండి.
05:36 ప్రాంప్ట్ Enter a word: ను ప్రదర్శిస్తుంది.
05:38 నేను jitinraj అని ఎంటర్ చేస్తాను.
05:42 అవుట్పుట్: jitinraj contains both the words raj and jit.
05:48 దీని అర్థం control రెండవ statement కు పంపబడింది.
05:52 conditions రెండూ సంతృప్తి చెందినందున, అది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:57 ఇప్పుడు, script మళ్ళీ execute చేద్దాం.
06:00 up-arrow కీ ను నొక్కండి.
06:02 ./logical.sh కు వెళ్ళి Enter నొక్కండి.
06:07 ప్రాంప్ట్ Enter a word: ను ప్రదర్శిస్తుంది.
06:09 ఈసారి నేను abhijit అని ఎంటర్ చేస్తాను.
06:13 అవుట్పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది: abhijit contains the word raj or jit.
06:19 దయచేసి, ప్రోగ్రామ్ ను వివిధ ఇన్పుట్లతో అమలు చేయుటకు ప్రయత్నించి, output ను గమనించండి.
06:25 మన slides కు తిరిగి వెళదాం.
06:27 logical NOT ఆపరేటర్ గురించి చూద్దాం.
06:31 ఇది expression యొక్క Boolean విలువను విలోమం చేస్తుంది.
06:35 దీని అర్ధం, expression విలువ False అయితే, అది True ను రిటర్న్ చేస్తుంది.
06:40 expression విలువ True అయితే, False ని రిటర్న్ చేస్తుంది.
06:44 logical NOT ఆపరేటర్ యొక్క సింటాక్స్-
06:48 exclamation mark space expression,
06:52 లేదా ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ space exclamation mark space expression space క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్.
07:00 ఒక ఉదాహరణని చూద్దాం.
07:03 నేను ఇప్పటికే ఒక ఫైల్ లో code ను టైప్ చేసాను.
07:05 అందువల్ల terminal కు వెళ్ళి, gedit space logicalNOT dot sh space ampersand అని టైప్, చేసి Enter నొక్కండి.
07:18 ఇప్పుడు కోడ్ ను మీ logicalNOT dot sh ఫైలులో ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
07:24 ఇది shebang line.
07:28 $1 అనేది script కు పంపబడిన మొదటి command line argument.
07:33 -(hyphen) f, మనము argument గా పంపించిన పేరుతో ఫైల్ ఉన్నదో లేదో తనిఖీ చేస్తుంది.
07:41 కాబట్టి, ఇది ఫైల్ ఉంటే True ను లేకపోతే, False ను రిటర్న్ చేస్తుంది.
07:48 ఈ NOT operator, రిటర్న్ విలువను విలోమం చేస్తుంది.
07:52 దీని అర్ధం, ఆ పేరు తో ఒక ఫైల్ ఉన్నట్లయితే, condition విలువ True అవుతుంది.
07:58 కానీ NOT operator condition విలువ ను False చేస్తుంది.
08:02 ఇది FILE does not exist అనే సందేశాన్ని కూడా ప్రదర్శిస్తుంది.
08:07 ఇక్కడ, else statementలో అది FILE exists అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
08:13 fi, if loop యొక్క ముగింపును సూచిస్తుంది.
08:16 terminal కు మారండి.
08:18 నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను.
08:20 test.txt పేరుతో ఒక ఖాళీ ఫైల్ ను సృష్టిద్దాం.
08:25 touch space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి.
08:32 తరువాత chmod space plus x space logicalNOT dot sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూటబుల్ చెయ్యండి.
08:45 ఇప్పుడు dot slash logicalNOT dot sh space test dot txt టైప్ చేసి, Enter నొక్కండి.
08:55 మన shell script, ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది.
09:00 మన ఫైల్ test dot txt ఉంది, కాబట్టి, విలువ True అవుతుంది.
09:07 తరువాత logical NOT ఆ విలువను విలోమం చేస్తుంది, అంటే False ను రిటర్న్ చేస్తుంది.
09:12 మూల్యాంకనం False కాబట్టి, else statement విశ్లేషించబడుతుంది.
09:18 ప్రదర్శించబడిన సందేశము- File test.txt exists.
09:23 test1.txt ను argument గా ప్రోగ్రాం ను, మళ్ళీ అమలు చేయడానికి ప్రయత్నించండి.
09:29 ముందు వివరించిన విధంగా నియంత్రణ ప్రవాహాన్ని గమనించండి.
09:33 తిరిగి మన slides కు రండి. సారాంశం చూద్దాం.
09:37 మనం
logical AND
logical OR and
logical NOT యొక్క ఉపయోగం గురించి నేర్చుకున్నాము. .
09:45 ఒక అసైన్మెంట్ గా,
09:47 ఫైల్ ఉన్నదో లేదో అని మరియు
09:49 అది executable అవునో కాదో అని
09:51 ఈ ట్యుటోరియల్ లో వివరించిన విధంగా లాజికల్ ఆపరేటర్ లను ఉపయోగించి తనిఖీ చేయండి.
09:56 (సూచన: man space test)
09:59 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:02 ఇది, స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
10:05 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:09 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
10:12 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:15 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:19 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
10:26 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:30 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
10:37 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
10:42 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
10:47 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మరి నేను ఉదయ లక్ష్మి.
10:51 మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Simhadriudaya, Yogananda.india