Difference between revisions of "BASH/C2/Globbing-and-Export-statement/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(7 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1  
 
{| border=1  
|'''Time'''
+
|Time  
|'''Narration'''
+
|Narration  
 
+
 
|-
 
|-
 
| 00:01  
 
| 00:01  
|'''Globbing and Export command''' పై '''spoken tutorial''' కు స్వాగతం.
+
| Globbing and Export command పై spoken tutorial కు స్వాగతం.
 
+
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనము:
+
|ఈ ట్యుటోరియల్ లో మనము,
 
+
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
|'''Globbing''', '''export command''' గురించి నేర్చుకుంటాము.
+
| Globbing, export command లను గురించి నేర్చుకుంటాము.
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు “‘Linux Operating System” గురించి అవగాహన ఉండాలి.
+
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు Linux Operating System గురించి అవగాహన ఉండాలి.
 
+
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
|ఒక వేళా లేకపోతె ,సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
+
|ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
 
+
 
|-
 
|-
 
| 00:24
 
| 00:24
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను:
+
|ఈ ట్యుటోరియల్ కొరకు నేను,
+
 
|-
 
|-
 
| 00:27  
 
| 00:27  
|'''Ubuntu Linux 12.04''' ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
+
| Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
 
+
 
+
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
|'''GNU Bash''' version '''4.1.10''' ఉపయోగిస్తున్నాను  
+
| GNU Bash version 4.1.10 లను ఉపయోగిస్తున్నాను.
 
+
 
|-
 
|-
 
| 00:35
 
| 00:35
|దయచేసి ,"GNU Bash" వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ఈ ట్యుటోరియల్ ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.  
+
| GNU Bash వర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్ లు ఈ ట్యుటోరియల్ ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.  
 
+
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
|మనం '''globbing''' ను  పరిచయం తో ప్రారంభిద్దాము.
+
| మనం globbing యొక్క పరిచయం తో ప్రారంభిద్దాము.
 
+
 
|-
 
|-
 
| 00:46  
 
| 00:46  
|'''BASH''' ద్వారా '''Filename''' లేదా '''pathname''  కు జరిగే విస్తరణే '''Globbing''' గా పిలవబడుతుంది.
+
| BASH చే జరిగే Filename లేదా pathname లకు జరిగే విస్తరణనే Globbing అని అంటాము.  
 
+
 
|-
 
|-
 
| 00:52  
 
| 00:52  
|"Globbing"  '’’wildcards’’' ను గుర్తిస్తుంది మరియు  విస్తరిస్తుంది.
+
| Globbing అనేది wildcardsను గుర్తిస్తుంది మరియు  విస్తరిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 00:57  
 
| 00:57  
|ఇది ప్రామాణిక '' 'wildcard' '' అక్షరాలను కూడా అనువదిస్తుంది అనగా-
+
| ఇది ప్రామాణిక wildcard, క్యారెక్టర్ లు అయిన *(asterisk) మరియు ?(Question mark),
 
+
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
|*(asterisk) మరియు '''?''' (Question mark).
+
| వంటి అక్షరాలను కూడా అనువదిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
|మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం.
+
| మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం.
 
+
 
+
 
|-
 
|-
 
| 01:09  
 
| 01:09  
|"terminal window"ను "'Ctrl+Alt"' మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి.  
+
| Terminal windowను, Ctrl+Alt మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి.  
 
+
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
|'’’Terminal''' పైన, '''ls space asterisk dot sh''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.
+
| Terminal పై ls space asterisk dot sh అని టైప్ చేసిEnter నొక్కండి.
+
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
|ఇది  ప్రస్తుత డైరెక్టరీలో ఉన్న అన్ని ".sh"  '''extension'''  ఫైళ్ళను మ్యాచ్ చేస్తుంది.  
+
| ఇది  ప్రస్తుత డైరెక్టరీలో ఉన్న అన్ని .sh extension ఫైళ్ళను మ్యాచ్ చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
|ఇక్కడ, మనము అన్ని '' 'sh' '' ఫైళ్ళు లిస్ట్ అవడాన్ని  చూడవచ్చు.  
+
| ఇక్కడ, మనము అన్ని sh ఫైళ్ళు లిస్ట్ అగుటను చూడవచ్చు.  
 
+
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
|నన్ను'''prompt''’ ను క్లియర్ చేయనివ్వండి. ఇప్పుడు '''ls space s asterisk dot sh''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.
+
| నేను prompt ను క్లియర్ చేస్తాను. ఇప్పుడు ls space s asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 01:51
 
| 01:51
|''s asterisk dot sh'' 'S 'అక్షరంతో ప్రారంభమయ్యే  అన్ని ఫైళ్ళను మ్యాచ్ చేయడాన్ని  మరియు''sh'' పొడిగింపుగా ఉండటాన్ని  మనము చూడవచ్చు.
+
|s asterisk dot sh  అనే కమాండ్ s అక్షరంతో ప్రారంభమవుతూ, sh పొడిగింపుగా ఉన్న అన్ని ఫైళ్ళ కోసం పోల్చడాన్ని మనం చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
|ముందుకు వెళ్దాం...
+
| ముందుకు వెళ్దాం.
 
+
 
|-
 
|-
 
| 02:04
 
| 02:04
|ఇప్పుడు, '''ls space opening square bracket a hyphen c closing square bracket asterisk dot sh'''అని టైప్ చేసి'''Enter'''నొక్కండి.
+
| ఇప్పుడు, ls space opening square bracket a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 02:19
 
| 02:19
|ఇది 'a' లేదా 'b' లేదా 'c' అక్షరంతో ప్రారంభమయ్యే ఫైళ్లను సరిపోల్చి ప్రదర్శిస్తుంది.
+
| ఇది a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే ఫైళ్ళ కోసం వెతికి, ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
|'''output'''ను గమనించండి.
+
| output ను గమనించండి.
 
+
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|మనము 'a' లేదా 'b' లేదా 'c' అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ యొక్క జాబితాను చూస్తాము.
+
| మనము a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ యొక్క జాబితాను చూస్తాము.
 
+
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
|మరియు ఫైళ్లు  "sh" '''extension''  ను కలిగి ఉంటాయి.
+
| ఈ ఫైళ్ళ sh extension ను కలిగి ఉంటాయి.
 
+
 
|-
 
|-
 
| 02:39  
 
| 02:39  
|ఇప్పుడు ముందుకు వెళ్లి  '''ls space opening square bracket caret-sign a hyphen c closing square bracket asterisk dot sh'''అని టైప్ చేసి  '''Enter'''నొక్కండి
+
|ఇప్పుడు ముందుకు వెళ్ళి, ls space opening square bracket caret-sign a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి
 
+
 
|-
 
|-
 
| 02:55  
 
| 02:55  
|ఇది అన్ని ఫైళ్ల పేర్లను  '''extension''' "sh"  తో మ్యాచ్ చేస్తుంది .
+
| ఇది sh extension గా కలిగిన అన్ని ఫైళ్ళ పేర్ల కోసం వెతుకుతుంది.  
 
+
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
|కానీ 'a' లేదా 'b' లేదా 'c' గా అక్షరాలతో మొదలయ్యే వాటిని వదిలేస్తుంది.
+
| కానీ a లేదా b లేదా c గా అక్షరాలతో మొదలయ్యే వాటిని వదిలేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 03:07  
 
| 03:07  
|అవుట్ పుట్ ను గమనించండి. ఫైల్ పేర్లు  'a', 'b' లేదా 'c' అక్షరాలతో  ప్రారంభమవలేదని మీరు గమనిస్తారు.  
+
| అవుట్ పుట్ ను గమనించండి. a, b లేదా c అక్షరాలతో  ప్రారంభమయ్యే ఫైళ్ళు లేవని  మీరు గమనిస్తారు.  
 
+
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
|నన్ను ‘’’prompt’’’ ను క్లియర్ చేయనివ్వండి.
+
| నేను prompt ను క్లియర్ చేస్తాను.  
 
+
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
|ఇప్పుడు '''ls space opening square bracket capital 'A' small 'a' closing square bracket asterisk-sign dot sh'''అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
+
| ఇప్పుడు ls space opening square bracket capital A small a closing square bracket asterisk-sign dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
+
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
|ఇది 'A' అక్షరం యొక్క ఎగువ మరియు దిగువ కేసుతో ప్రారంభమయ్యే ఫైళ్ల పేర్లను  మ్యాచ్ చేస్తుంది.
+
| ఇది ఎగువ A లేదా దిగువ a తో ప్రారంభమయ్యే ఫైళ్ల పేర్ల కోసం వెతికి, ఇస్తుంది.  
+
 
|-
 
|-
 
| 03:40
 
| 03:40
|అవుట్ పుట్ ను చుడండి. 'A' ఎగువ మరియు దిగువ కేసు మరియు పొడిగింపు "sh" తో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ల పేర్లు  లిస్ట్ అవుతాయి.
+
| అవుట్ పుట్ ను చూడండి.  
 
+
 
 +
ఎగువ A లేదా దిగువ a తో ప్రారంభమయ్యే మరియు పొడిగింపు sh తో ఉన్న అన్ని ఫైళ్ళ పేర్లు లిస్ట్ అవుతాయి.  
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
|ఇప్పుడు ‘’’BASH’’ లోని ‘’’Export command’’’ను చూద్దాము.
+
| ఇప్పుడు BASH లోని Export command ను చూద్దాము.
 
+
 
+
 
+
 
|-
 
|-
 
| 03:53
 
| 03:53
 
+
| మన slides కు  మారండి.
|మన “‘slides’’ కు  మారండి.
+
 
+
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
|'''Bash''' లో, వేరియబుల్స్ వాటి  స్వంత '' 'shell''' కు “‘local’’’ గా ఉంటాయి.
+
| Bash లో, వేరియబుల్స్, వాటి స్వంత shell కు local గా ఉంటాయి.
 
+
 
|-
 
|-
 
| 04:00  
 
| 04:00  
|‘'’Local variables'''  ను అదే '' 'Shell' ద్వారా లేదా ప్రస్తుత '' 'shell' 'ద్వారా  ఉపయోగించవచ్చు.
+
| Local variables ను, అదే Shell చే  లేదా ప్రస్తుత shell చే ఉపయోగించవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
|"'Export command'' - "variable'' లేదా '''function''' ను "environment'' యొక్క అన్ని ''child processes''' కు ఎగుమతి చేస్తుంది.  
+
| Export command- variable లేదా function ను child processes యొక్క environment కు ఎగుమతి చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
|‘’’local’’’ వేరియబుల్ ను “‘global’’’ వేరియబుల్ గా కూడా మార్చవచ్చు.
+
| local వేరియబుల్ ను global వేరియబుల్ గా కూడా మార్చవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 04:20  
 
| 04:20  
|మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం.
+
| మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం.
+
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
|'''Terminal''' కు మారండి, '''myvar equal to sign lion''' అని టైప్ చేసి '''Enter’'' నొక్కండి.
+
| Terminalకు, మారి, myvar equal to sign lion అని టైప్ చేసి, Enterను నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|ఇప్పుడు '''echo space dollar-sign myvar''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.
+
|ఇప్పుడు, echo space dollar-sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
|‘’’lion’’’ అనేది ముద్రించబడింది.
+
| lion అనేది ముద్రించబడింది.
+
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
|ఇది '''variable myvar”’కు కేటాయించిన విలువ.
+
| ఇది variable myvarకు కేటాయించిన విలువ.
 
+
 
|-
 
|-
 
| 04:48  
 
| 04:48  
|ఇప్పుడు, ఒక కొత్త '''Shell'’' కు నావిగేట్ చేద్దాం.  
+
| ఇప్పుడు, ఒక కొత్త Shell కు నావిగేట్ చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|ఒక కొత్త '''Shell'''కు వెళ్లడానికి, మనం ఒక క్రొత్త '''Terminal''' ను తెరవవచ్చు లేదా ‘’’slash bin slash bash’’’అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.
+
| ఒక కొత్త Shellకు వెళ్ళడానికి, మనం ఒక క్రొత్త Terminalను తెరవవచ్చు లేదా slash bin slash bash అని టైప్ చేసి Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
|ఇప్పుడు, వేరియబుల్ '' 'myvar లో విలువను తనిఖీ చేద్దాం.' ''
+
| ఇప్పుడు, వేరియబుల్ myvar లో విలువను తనిఖీ చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
|'''echo space dollar-sign myvar'''అని టైప్ చేసి ''' Enter''' నొక్కండి.
+
| echo space dollar-sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
|ఒక ఖాళీ లైన్ అనేది ముద్రించబడింది.
+
|ఒక ఖాళీ లైన్ ముద్రించబడింది.
+
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
| దీని అర్ధం '''variable''' '''myvar ''' కు కేటాయించిన విలువ ఈ '''Shell''' కు బదిలీకాలేదు.
+
| దీని అర్ధం variable myvarకు కేటాయించిన విలువ ఈ Shell కు బదిలీకాలేదు.
 
+
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|అలాగే, వేరియబుల్ '''myvar ''' అనేది ముందు '''Shell''’ కు మాత్రమే '''local'' ప్రస్తుత '''shell''' కు కాదు.
+
| అలాగే, వేరియబుల్ myvar అనేది, క్రితం Shell కు మాత్రమే local, ప్రస్తుత shell కు కాదు.
+
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
|మనం '''exit''' ను మునుపటి ‘’’Shell’’’ తిరిగి పొందడానికి టైప్ చేస్తాము.
+
| మనం మునుపటి Shell తెరిగి వెళ్ళుటకు exit అని  టైప్ చేస్తాము.
 
+
 
|-
 
|-
| 05:36 '''
+
| 05:36  
|కాబట్టి, వేరియబుల్స్ ను "global" గా డిక్లేర్ చేయుటకు, మనము '''export command’’’ ను ఉపయోగించాలి.
+
| కాబట్టి, వేరియబుల్స్ ను global గా డిక్లేర్ చేయుటకు, export command ను ఉపయోగించాలి.
 
+
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
|ఎలాగో తెలుసుకుందాము.
+
| ఎలాగో తెలుసుకుందాము.
+
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
|'''export space myvar equal to sign lion ''' అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
+
| export space myvar equal to sign lion అని టైప్ చేసి Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
|ఇప్పుడు '''echo space dollar sign myvar''' అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
+
| ఇప్పుడు echo space dollar sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
+
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|'''lion’''అనేది ప్రదర్శింపబడింది.
+
| lion అని ప్రదర్శింపబడింది.
+
 
|-
 
|-
 
| 06:05
 
| 06:05
| మరొక '''Shell'’' కు నావిగేట్ అవుదాం.'''slash bin slash bash'''అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.  
+
| మరొక Shell కు నావిగేట్ అవుదాం. slash bin slash bash అని టైప్ చేసి Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
|నన్ను‘’’prompt’’’ ను క్లియర్   చేయనివ్వండి.  
+
|నేను prompt ను క్లియర్ చేస్తాను.  
 
+
 
|-
 
|-
 
| 06:15  
 
| 06:15  
|ఇప్పుడు '''echo space dollar-sign myvar''' అని టైప్ చేయండి.
+
|ఇప్పుడు echo space dollar-sign myvar అని టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
|'''lion’''అనేది ప్రదర్శింపబడింది.
+
| lion అనేది ప్రదర్శింపబడింది.
 
+
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
|ఇది ఎందుకంటే మనము వేరియబుల్ '''myvar'''ను గ్లోబల్ గా '' export command' '' ఉపయోగించి డిక్లేర్ చేసాము.
+
| ఇది ఎందుకంటే, మనము export command ఉపయోగించి, myvar వేరియబుల్ ను గ్లోబల్ గా డిక్లేర్ చేసాము.
 
+
 
|-
 
|-
 
| 06:33  
 
| 06:33  
|దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము .  
+
| దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.  
 
+
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
|సారాంశం చూద్దాం. మన '''slides'''  కు వెళ్ళండి.   
+
| సారాంశం చూద్దాం. మన slides కు వెళ్ళండి.   
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|ఈ ట్యుటోరియల్ లో మనము:
+
| ఈ ట్యుటోరియల్ లో మనము,
+
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
|'''Globbing''', '''Export command''' నేర్చుకున్నాము.  
+
| Globbing, Export command గురించి నేర్చుకున్నాము.  
 
+
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
|ఒక అసైన్మెంట్ గా, '''globbing'''లో చర్చించిన అన్ని కార్యకలాపాలను చేయడానికి ఒక '''Bash script'''ను వ్రాయండి.
+
| ఒక అసైన్మెంట్ గా, globbing లో చర్చించిన అన్ని కార్యకలాపాలను చేయడానికి, ఒక Bash script ను వ్రాయండి.
 
+
 
|-
 
|-
 
| 06:51
 
| 06:51
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
+
 
|-
 
|-
 
| 06:54  
 
| 06:54  
|ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
+
| ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 06:57
 
| 06:57
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 07:02  
 
| 07:02  
|Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం:
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం
 
+
 
|-
 
|-
 
| 07:05  
 
| 07:05  
|స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.  
+
| స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 07:08
 
| 07:08
|online పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.  
+
| online పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
+
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
 
+
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్ ''Talk to a teacher''  ప్రాజెక్ట్ లో భాగం.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం.
 
+
 
|-
 
|-
 
| 07:24
 
| 07:24
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులను సమకూరుస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
|ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.  
+
| ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.  
 +
 
 
http://spoken-tutorial.org/NMEICT-Intro
 
http://spoken-tutorial.org/NMEICT-Intro
 
 
|-
 
|-
 
| 07:37
 
| 07:37
|FOSSEE మరియు  Spoken-Tutorial బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడ్డాయి.  
+
| FOSSEE మరియు  Spoken-Tutorial బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడ్డాయి.  
 
+
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మీకు ధన్యవాదాలు.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మరి నేను ఉదయ లక్ష్మి.
 
+
 
|-
 
|-
 
| 07:47
 
| 07:47
|మీకు ధన్యవాదాలు.
+
| మీ వద్ద సెలవు తీసుకున్నాను ధన్యవాదములు.  
 +
|-
 
|}
 
|}

Latest revision as of 12:18, 25 January 2018

Time Narration
00:01 Globbing and Export command పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము,
00:08 Globbing, export command లను గురించి నేర్చుకుంటాము.
00:11 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు Linux Operating System గురించి అవగాహన ఉండాలి.
00:18 ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:24 ఈ ట్యుటోరియల్ కొరకు నేను,
00:27 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
00:31 GNU Bash version 4.1.10 లను ఉపయోగిస్తున్నాను.
00:35 GNU Bash వర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్ లు ఈ ట్యుటోరియల్ ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:43 మనం globbing యొక్క పరిచయం తో ప్రారంభిద్దాము.
00:46 BASH చే జరిగే Filename లేదా pathname లకు జరిగే విస్తరణనే Globbing అని అంటాము.
00:52 Globbing అనేది wildcardsను గుర్తిస్తుంది మరియు విస్తరిస్తుంది.
00:57 ఇది ప్రామాణిక wildcard, క్యారెక్టర్ లు అయిన *(asterisk) మరియు ?(Question mark),
01:02 వంటి అక్షరాలను కూడా అనువదిస్తుంది.
01:05 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం.
01:09 Terminal windowను, Ctrl+Alt మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి.
01:18 Terminal పై ls space asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
01:27 ఇది ప్రస్తుత డైరెక్టరీలో ఉన్న అన్ని .sh extension ఫైళ్ళను మ్యాచ్ చేస్తుంది.
01:34 ఇక్కడ, మనము అన్ని sh ఫైళ్ళు లిస్ట్ అగుటను చూడవచ్చు.
01:40 నేను prompt ను క్లియర్ చేస్తాను. ఇప్పుడు ls space s asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
01:51 s asterisk dot sh అనే కమాండ్ s అక్షరంతో ప్రారంభమవుతూ, sh పొడిగింపుగా ఉన్న అన్ని ఫైళ్ళ కోసం పోల్చడాన్ని మనం చూడవచ్చు.
02:02 ముందుకు వెళ్దాం.
02:04 ఇప్పుడు, ls space opening square bracket a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:19 ఇది a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే ఫైళ్ళ కోసం వెతికి, ప్రదర్శిస్తుంది.
02:26 output ను గమనించండి.
02:28 మనము a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ యొక్క జాబితాను చూస్తాము.
02:35 ఈ ఫైళ్ళ sh extension ను కలిగి ఉంటాయి.
02:39 ఇప్పుడు ముందుకు వెళ్ళి, ls space opening square bracket caret-sign a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి
02:55 ఇది sh extension గా కలిగిన అన్ని ఫైళ్ళ పేర్ల కోసం వెతుకుతుంది.
03:00 కానీ a లేదా b లేదా c గా అక్షరాలతో మొదలయ్యే వాటిని వదిలేస్తుంది.
03:07 అవుట్ పుట్ ను గమనించండి. a, b లేదా c అక్షరాలతో ప్రారంభమయ్యే ఫైళ్ళు లేవని మీరు గమనిస్తారు.
03:16 నేను prompt ను క్లియర్ చేస్తాను.
03:19 ఇప్పుడు ls space opening square bracket capital A small a closing square bracket asterisk-sign dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:34 ఇది ఎగువ A లేదా దిగువ a తో ప్రారంభమయ్యే ఫైళ్ల పేర్ల కోసం వెతికి, ఇస్తుంది.
03:40 అవుట్ పుట్ ను చూడండి.

ఎగువ A లేదా దిగువ a తో ప్రారంభమయ్యే మరియు పొడిగింపు sh తో ఉన్న అన్ని ఫైళ్ళ పేర్లు లిస్ట్ అవుతాయి.

03:49 ఇప్పుడు BASH లోని Export command ను చూద్దాము.
03:53 మన slides కు మారండి.
03:55 Bash లో, వేరియబుల్స్, వాటి స్వంత shell కు local గా ఉంటాయి.
04:00 Local variables ను, అదే Shell చే లేదా ప్రస్తుత shell చే ఉపయోగించవచ్చు.
04:06 Export command- variable లేదా function ను child processes యొక్క environment కు ఎగుమతి చేస్తుంది.
04:15 local వేరియబుల్ ను global వేరియబుల్ గా కూడా మార్చవచ్చు.
04:20 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం.
04:24 Terminalకు, మారి, myvar equal to sign lion అని టైప్ చేసి, Enterను నొక్కండి.
04:34 ఇప్పుడు, echo space dollar-sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:41 lion అనేది ముద్రించబడింది.
04:44 ఇది variable myvarకు కేటాయించిన విలువ.
04:48 ఇప్పుడు, ఒక కొత్త Shell కు నావిగేట్ చేద్దాం.
04:51 ఒక కొత్త Shellకు వెళ్ళడానికి, మనం ఒక క్రొత్త Terminalను తెరవవచ్చు లేదా slash bin slash bash అని టైప్ చేసి Enter నొక్కండి.
05:03 ఇప్పుడు, వేరియబుల్ myvar లో విలువను తనిఖీ చేద్దాం.
05:07 echo space dollar-sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:15 ఒక ఖాళీ లైన్ ముద్రించబడింది.
05:17 దీని అర్ధం variable myvarకు కేటాయించిన విలువ ఈ Shell కు బదిలీకాలేదు.
05:24 అలాగే, వేరియబుల్ myvar అనేది, క్రితం Shell కు మాత్రమే local, ప్రస్తుత shell కు కాదు.
05:32 మనం మునుపటి Shell తెరిగి వెళ్ళుటకు exit అని టైప్ చేస్తాము.
05:36 కాబట్టి, వేరియబుల్స్ ను global గా డిక్లేర్ చేయుటకు, export command ను ఉపయోగించాలి.
05:43 ఎలాగో తెలుసుకుందాము.
05:46 export space myvar equal to sign lion అని టైప్ చేసి Enter నొక్కండి.
05:55 ఇప్పుడు echo space dollar sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:02 lion అని ప్రదర్శింపబడింది.
06:05 మరొక Shell కు నావిగేట్ అవుదాం. slash bin slash bash అని టైప్ చేసి Enter నొక్కండి.
06:13 నేను prompt ను క్లియర్ చేస్తాను.
06:15 ఇప్పుడు echo space dollar-sign myvar అని టైప్ చేయండి.
06:22 lion అనేది ప్రదర్శింపబడింది.
06:25 ఇది ఎందుకంటే, మనము export command ఉపయోగించి, myvar వేరియబుల్ ను గ్లోబల్ గా డిక్లేర్ చేసాము.
06:33 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
06:36 సారాంశం చూద్దాం. మన slides కు వెళ్ళండి.
06:39 ఈ ట్యుటోరియల్ లో మనము,
06:41 Globbing, Export command గురించి నేర్చుకున్నాము.
06:44 ఒక అసైన్మెంట్ గా, globbing లో చర్చించిన అన్ని కార్యకలాపాలను చేయడానికి, ఒక Bash script ను వ్రాయండి.
06:51 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:54 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
06:57 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:02 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం
07:05 స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:08 online పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:12 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:20 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:24 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులను సమకూరుస్తుంది.
07:31 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.

http://spoken-tutorial.org/NMEICT-Intro

07:37 FOSSEE మరియు Spoken-Tutorial బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడ్డాయి.
07:42 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మరి నేను ఉదయ లక్ష్మి.
07:47 మీ వద్ద సెలవు తీసుకున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india