Difference between revisions of "BASH/C2/Basics-of-Shell-Scripting/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(8 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
 
{| Border=1
 
{| Border=1
|'''Time'''
+
|Time  
|'''Narration'''
+
|Narration  
 
+
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| '''Basics of Shell Scripting'''  పై '''spoken tutorial''' కు స్వాగతం.  
+
| Basics of Shell Scripting పై spoken tutorial కు స్వాగతం.  
 
+
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
|ఈ ట్యుటోరియల్ లో మనం:
+
| ఈ ట్యుటోరియల్ లో మనం
 
+
 
|-
 
|-
 
| 00:09
 
| 00:09
|'''System variables'''
+
| System variables
 
+
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
|'''User defined variables''' మరియు
+
| User defined variables మరియు
 
+
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
|యూజర్ ఇన్ పుట్ ను కీబోర్డ్ ద్వారా అంగీకరించడం గురించి నేర్చుకుంటాము.  
+
| యూజర్ ఇన్ పుట్ ను కీబోర్డ్ ద్వారా అంగీకరించడం గురించి నేర్చుకుంటాము.  
 
+
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, ''' Linux Operating System'''  గురించి కొంత అవగాహన ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,మీకు Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
 
+
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
|ఒక వేళా లేకపోతె, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్  ను  సందర్శించండి.
+
| ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్  ను  సందర్శించండి.
 
+
 
|-
 
|-
 
| 00:29  
 
| 00:29  
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
+
| ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
 
+
 
|-
 
|-
 
| 00:32  
 
| 00:32  
|'''Ubuntu Linux 12.04'''  ఆపరేటింగ్ సిస్టం మరియు
+
| Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
 
+
 
|-
 
|-
 
| 00:35
 
| 00:35
|'''GNU BASH'''వర్షన్ '''4.1.10'''ను ఉపయోగిస్తున్నాను.
+
|GNU BASH వర్షన్ 4.1.10   ను ఉపయోగిస్తున్నాను.
 
+
 
+
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
|''' GNU Bash''' వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ప్రాక్టీస్ కు సిఫార్సు చేయబడినవి.
+
|GNU Bash వర్షన్ 4 లేదా దాని పైన వర్షన్ లు ప్రాక్టీస్ కు సిఫార్సు చేయబడినవని గమనించండి.  
 
+
 
|-  
 
|-  
 
|00:46
 
|00:46
|మనం '''variables''' ను పరిచయం తో మొదలుపెడదాం.  
+
| మనం variables పరిచయం తో మొదలుపెడదాం.  
 
+
 
|-
 
|-
 
|00:49
 
|00:49
| '''Bash variables''' సమాచారం కోసం తాత్కాలిక నిల్వను అందిస్తాయి.
+
|Bash variables సమాచారం ను  తాత్కాలికంగా  నిల్వ  చేస్తాయి.  
 
+
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
|ఈ '''variables''' ను ప్రోగ్రామ్ యొక్క జీవితకాలంలో ఉపయోగించవచ్చు.
+
| ఈ variablesను ప్రోగ్రామ్ యొక్క జీవితకాలంలో ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
|ఇక్కడ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నాయి: '''System variables''','''User defined variables '''.
+
| ఇక్కడ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నాయి. System variables,     User defined variables.
 
+
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
|'''System variables''':  ఇవి '''Linux Bash Shell''' ద్వారాసృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి.
+
|System variables ఇవి Linux Bash Shellచే  సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి.
 
+
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
|ఇవి capital letters ద్వారా సూచింపబడతాయి.
+
| ఇవి capital letters చే సూచింపబడతాయి.
 
+
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
|సాధారణంగా ఉపయోగించే '''system variables '''-  
+
| సాధారణంగా ఉపయోగించే system variables-  
 
+
 
|-
 
|-
 
| 01:20
 
| 01:20
|'''BASH_VERSION '''. '''HOSTNAME '''
+
|BASH_VERSIONHOSTNAME,  మరియు
 
+
 
|-
 
|-
 
| 01:23
 
| 01:23
|'''HOME etc.'''
+
|HOME etc. మొదలైనవి.
  
 
|-
 
|-
 
| 01:25
 
| 01:25
| మనం '''terminal'''  ను  '''Ctrl, Alt''' మరియు'''T''' కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం.
+
| terminal ను  Ctrl, Alt   మరియు  T కీలను ఒకేసారి కీబోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం.
 
|-
 
|-
 
| 01:33
 
| 01:33
|ఇప్పుడు '''set''' అని టైప్ చేయండి మరియు'''Enter'''నొక్కండి.  
+
| ఇప్పుడు set అని టైప్ చేసి, Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
|ఇది అన్ని '''system variables'''ను ప్రదర్శిస్తుంది.
+
| ఇది అన్ని system variables ను ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 01:42
 
| 01:42
|ప్రత్యామ్నాయంగా, మీరు '''env''' లేదా  '''printenv''' అని టైప్ చేసి అన్ని '''system variables''' ను చూడవచ్చు.   
+
|ప్రత్యామ్నాయంగా, మీరు env లేదా  printenv అని టైప్ చేసి, అన్ని system variables ను చూడవచ్చు.   
 
+
 
|-
 
|-
 
|01:53
 
|01:53
|నన్ను '''prompt''' ను  క్లియర్ చేయనివ్వండి.
+
| నేను  prompt ను  క్లియర్ చేస్తాను.  
 
+
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
|ఇప్పుడు '''echo''' స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు '''HOSTNAME'''అని టైప్ చేయండి.
+
| ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOSTNAME అని టైప్ చేసి,
 
+
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
| ఇప్పుడు '''Enter'''నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 02:04
 
| 02:04
|'''system''' యొక్క '''hostname'''ప్రదర్శించబడుతుంది.
+
|System  యొక్క hostname ప్రదర్శించబడుతుంది.
 
+
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
|ఇప్పుడు '''home''' డైరెక్టరీ యొక్క పూర్తి '''path'''  ను కనుక్కుందాం.
+
| ఇప్పుడు home డైరెక్టరీ యొక్క పూర్తి pathను కనుక్కుందాం.
 
+
 
|-
 
|-
 
| 02:11  
 
| 02:11  
|'''echo''' స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు '''HOME'''' (in capital)అని టైప్ చేయండి.
+
|echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOME (in capital) అని క్యాపిటల్స్ లో  టైప్ చేసి,
 
+
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
|'''Enter'''నొక్కండి.  
+
| Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
|యూజర్ ల'''home'''డైరెక్టరీ యొక్క పూర్తి'''path''' ప్రదర్శించబడుతుంది.
+
| యూజర్ ల home డైరెక్టరీ యొక్క పూర్తి path ప్రదర్శించబడుతుంది.
 
+
 
|-
 
|-
 
|02:26
 
|02:26
| ఇప్పుడు '''echo''' స్పేస్ డబుల్ కోట్స్ లో '''HOME'''' (in capital)అని టైప్ చేయండి.
+
| ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో HOME(in capital)అని క్యాపిటల్స్ లో  టైప్ చేసి,
 
+
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
|'''Enter'''నొక్కండి.  
+
|Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 02:34  
 
| 02:34  
|ఇది "HOME" ను మాత్రమే చూపుతుంది, '''HOME''' వేరియబుల్ విలువను కాదు.
+
| ఇది "HOME" ను మాత్రమే చూపుతుంది, HOME వేరియబుల్ విలువను కాదు.
 
+
 
|-
 
|-
 
|02:39
 
|02:39
|కాబట్టి, దాని విలువను ప్రదర్శించడానికి ప్రతి వేరియబుల్ ప్రారంభంలో డాలర్ గుర్తు ($) ను ఉపయోగించడం అవసరం.
+
| కాబట్టి, దాని విలువను ప్రదర్శించడానికి, ప్రతి వేరియబుల్ ప్రారంభంలో డాలర్ గుర్తు ($) ను ఉపయోగించడం అవసరం.
 
+
 
|-
 
|-
 
|02:48
 
|02:48
|మనము తిరిగి మన '''slides''' కు వెళ్దాం.
+
| మనము తిరిగి మన slides కు వెళ్దాం.
 
+
 
|-
 
|-
 
| 02:51
 
| 02:51
|'''User Defined Variables''':
+
| User Defined Variables.
 
+
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
|ఈ '''variables''' యూజర్ లచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి.   
+
| ఈ variables యూజర్ లచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి.   
 
+
 
|-
 
|-
 
| 02:57  
 
| 02:57  
| '''user defined variables'''  పేర్లకు '''uppercase''' ను తొలగించడం అనేది ఎల్లప్పుడూ ఒక మంచి ఆలోచన.
+
| user defined variables పేర్లకు uppercase ను ఉపయోగించకపోవటం అనేది ఎల్లప్పుడూ ఒక మంచి ఆలోచన.
 
+
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
|ఇది '''user defined ''' మరియు '''system variables''' మధ్య తేడాను సులభం చేస్తుంది.
+
| ఇది user defined మరియు system variables మధ్య తేడాను సులభంగా  గుర్తించేలా చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
|03:12
 
|03:12
|మన'''terminal'''' కు తిరిగి మారండి.
+
| మన terminal కు తిరిగి మారండి.
 
+
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
| '''username''' సమానం గుర్తు '''sunita''' అని టైప్ చేయండి.  
+
|   username ఈక్వల్స్  టూ  sunita అని టైప్ చేయండి.  
 
+
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
|దయచేసి '''username''' ,సమానం గుర్తు మరియు '''sunita''' మధ్య ఖాళీ స్థలం ఉండకూడదని గమనించండి.
+
| username, ఈక్వల్స్  టూ గుర్తు మరియు sunita ల  మధ్య ఖాళీ స్థలం ఉండకూడదని గమనించండి.
 
+
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
| ఇప్పుడు, '''Enter'''నొక్కండి. '''variable''' '''username''' యొక్క '''value''' ను ప్రదర్శించడానికి,
+
| ఇప్పుడు, Enter నొక్కండి. variable username   యొక్క   value ను ప్రదర్శించడానికి,
 
+
 
|-
 
|-
 
| 03:33  
 
| 03:33  
|'''echo''' స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు '''username'''  అని టైప్ చేయండి.
+
|echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేసి,
 
+
 
|-
 
|-
 
|03:40
 
|03:40
|'''Enter'''నొక్కండి.
+
|Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|ఇది '''sunita ''' ను మీ '''terminal''' పై ప్రదర్శిస్తుంది.
+
| ఇది మీ terminal పై sunita అని  ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
|'''variable''' యొక్క విలువ సెట్ చేయబడదు.
+
| ఒక variable యొక్క విలువ అన్-సెట్ చేయబడును.
 
+
 
|-
 
|-
 
|03:50
 
|03:50
|తిరిగి మనము మన '''slides''' కు  వెళ్దాం.
+
| తిరిగి మనము మన slides కు  వెళ్దాం.
 
+
 
|-
 
|-
 
|03:52
 
|03:52
| '''unset'''- వేరియబుల్ యొక్క విలువ '''unset''' '''command'''ఉపయోగించడం ద్వారా సెట్ చేయబడదు.
+
|unset-వేరియబుల్ యొక్క విలువ unset command ఉపయోగించడం ద్వారా అన్-సెట్ చేయబడును.
 
+
 
|-
 
|-
 
|03:59  
 
|03:59  
|దీనికి సింటాక్స్- '''unset variablename'''
+
|దీనికి సింటాక్స్- unset variablename  
 
+
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
|ఎక్కడైతే '''username ''' మన వేరియబుల్ అవుతుందో అక్కడ మన మునుపటి ఉదాహరణను ఉపయోగిద్దాం.
+
| ఇప్పుడు username ను వేరియబుల్ గా ఉపయోగించిన, మన మునుపటి ఉదాహరణను ఉపయోగిద్దాం.   
 
+
   
+
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
|'''terminal'''' కు మారండి. ఇప్పుడు '''unset space username''' అని టైప్ చేసి, '''Enter''' నొక్కండి.  
+
| terminalకు, మారి, ఇప్పుడు unset space username అని టైప్ చేసి, Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 04:18  
 
| 04:18  
|తనిఖీ చేద్దాం. '''echo''' స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు '''username'''  అని టైప్ చేయండి. '''Enter''' నొక్కండి.
+
| తనిఖీ చేద్దాం. echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
| '''terminal''' పై ఏదీ ప్రదర్శించబడదు.
+
| terminal పై ఏమీ ప్రదర్శించబడదు.
 
+
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
|దీని అర్థం '''variable username''' యొక్క ఆ విలువ తీసివేయబడింది.
+
| దీని అర్థం variable username యొక్క ఆ విలువ తీసివేయబడింది.
 
+
 
|-
 
|-
 
|04:36
 
|04:36
|ఇప్పుడు మన '''slides''' కు తిరిగి వెళ్దాం.
+
| ఇప్పుడు తిరిగి మన slides కు వెళ్దాం.
 
+
 
|-
 
|-
 
| 04:39
 
| 04:39
| '''Global''' మరియు '''local variables:'''
+
| Global మరియు local variables
 
+
 
|-
 
|-
 
|04:42  
 
|04:42  
|'''Shell script'''లో,'''user defined variables'''  '''global''' గా లేదా'''local'''  గా ప్రకటించబడవచ్చు.
+
| Shell scriptలో, user defined variables ను global గా లేదా local గా డిక్లేర్ చేయవచ్చు.  
 
+
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
|అప్రమేయంగా, అన్ని '''variables''' '''global.'''
+
|అప్రమేయంగా, అన్ని variables global.  
 
+
 
|-
 
|-
 
| 04:52  
 
| 04:52  
|దీని అర్ధం, వాటి విలువలు '''function''' లోపల మరియు వెలుపల అదే విధంగా ఉంటాయి.
+
| దీని అర్ధం, వాటి విలువలు function లోపల మరియు వెలుపల కూడా ఒకే విధంగా ఉంటాయి.
 
+
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
|'''variables''' ను '''global''' గా మరియు '''local'''  గా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం.
+
| variables ను global గా మరియు local గా డిక్లేర్ చేయడం నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|'''terminal ''' కు మారండి. టైప్:
+
| terminal కు మారి,
 
+
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
|'''gedit''' '''space g_(underscore)variable.sh space &''' (ampersand sign).
+
| gedit space g_(underscore)variable.sh space & (ampersand sign) అని  టైప్ చేయండి.  
 
+
 
|-
 
|-
 
|05:16
 
|05:16
| '''gedit''' అనేది '''text editor''' '''g_'''(underscore) '''variable.sh''' అనేది మన ఫైల్ పేరు
+
| gedit అనేది text editor, g_(underscore)variable.sh అనేది మన ఫైల్ పేరు మరియు
 
+
 
|-
 
|-
 
|05:23
 
|05:23
|మరియు అంపెర్సన్డ్ '''prompt''' ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాము.  
+
| అంపెర్సన్డ్  promptను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాము.  
 
+
 
|-
 
|-
 
| 05:28
 
| 05:28
|'''Enter''' నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
|'''code''' ను ఇక్కడ చూపించిన విధంగా,  మీ ఫైల్ "g_(underscore)variable.sh" లో టైప్ చేయండి.
+
| ఇక్కడ చూపించిన code ను మీ ఫైల్ "g_(underscore)variable.sh" లో టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|ఇప్పుడు నన్ను '''code''' ను వివరించనివ్వండి.  
+
| ఇప్పుడు నేను code ను వివరిస్తాను.
 
+
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
|హాష్ మరియు ఆశ్చర్యార్థకం గుర్తుతో ఉన్న మొదటి లైన్ '''shebang''' లేదా '''bang''' లైన్.
+
| హాష్ మరియు ఆశ్చర్యార్థకం గుర్తుతో ఉన్న మొదటి లైన్ shebang లేదా bang లైన్.
 
+
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
|'''username=sunita ''' అనేది '''userdefined variable '''  మరియు ఇది '''global''' గా డిక్లేర్ చేయబడింది.
+
| username=sunita అనేది globalగా డిక్లేర్ చేయబడిన userdefined variable మరియు ఇది  
 
+
 
|-
 
|-
 
| 05:51  
 
| 05:51  
|'''echo '''  '''string''' '''"outside function:" '''  ను ప్రదర్శిస్తుంది. మరియు
+
| echo స్టేట్మెంట్ "outside function:" అను stringను ప్రదర్శిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
|డాలర్ '''username''' వేరియబుల్ '''username''' విలువను '''print''' చేస్తుంది.  
+
| డాలర్ username అనేది username యొక్క విలువను print చేస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 06:00  
 
| 06:00  
|ఈ విధంగా మనం '''BASH''' '''script''' లో '''function''' ను నిర్వచిస్తాము.  
+
| ఇది  BASH script లో function ను నిర్వచించే విధానం.
 
+
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
|మనం ''' functions ''' గురించి వివరంగా, తరువాత ట్యుటోరియల్లో చర్చిద్దాము.
+
| మనం functions గురించి వివరంగా, తరువాత ట్యుటోరియల్లో చర్చిద్దాము.
 
+
 
|-
 
|-
 
| 06:09
 
| 06:09
|ఇది '''function''' యొక్క ఆకృతి.  
+
| ఇది function యొక్క (BODY) ఆకృతి.  
 
+
 
|-
 
|-
 
| 06:12  
 
| 06:12  
|ఇక్కడ, మరొక సందేశం '''"inside function" '''  '''username'''  విలువతోపాటు ప్రదర్శింపబడుతుంది.
+
| ఇక్కడ, మరొక సందేశం "inside function" , username విలువతో పాటు ప్రదర్శింపబడుతుంది.
 
+
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|ఇక్కడ మనం '''function''' ను పిలుస్తాం.
+
| ఇక్కడ మనం function ను పిలుస్తాం.
 
+
 
|-
 
|-
 
| 06:21  
 
| 06:21  
|ఇదే మన కోడ్. ఇప్పుడు దీన్ని'''execute''' చేద్దాం.
+
| ఇదే మన కోడ్. ఇప్పుడు దీన్ని execute చేద్దాం.
 
+
 
|-
 
|-
| 06:23 '''
+
| 06:23  
|మన '''Terminal '''కు వెళ్ళండి.
+
| తిరిగి Terminal కు రండి.  
 
+
 
|-
 
|-
 
|06:26
 
|06:26
|నన్ను ప్రాంప్ట్ ను క్లియర్ చేయనివ్వండి.
+
| నేను  ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను.  
 
+
 
|-
 
|-
 
| 06:28  
 
| 06:28  
|మొదటగా మనం మన ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం.
+
| ముందుగా  మనం, మన ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ గా చేయవలసి ఉంది
 
+
 
|-
 
|-
 
| 06:31
 
| 06:31
| '''chmod''' '''space plus x space g_(underscore)variable.sh''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.
+
| chmod space plus x space g_(underscore)variable.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|06:39
 
|06:39
|ఇప్పుడు  '''dot slash g_(Underscore)variable.sh''' అని టైప్ చేయండి  
+
| ఇప్పుడు  dot slash g_(Underscore)variable.sh అని టైప్ చేయండి
 
+
 
|-
 
|-
 
| 06:45
 
| 06:45
|'''Enter''' నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
| '''output''' ను గమనించండి. ఫంక్షన్ వెలుపల '''sunita''' విలువను '''username ''' తీసుకుంటుంది.  
+
| output ను గమనించండి. ఫంక్షన్ వెలుపల sunita విలువను   username తీసుకుంటుంది.  
 
+
 
|-
 
|-
 
| 06:53
 
| 06:53
| ఫంక్షన్ లోపల కూడా, '''sunita''' అదేవిలువను '''username ''' తీసుకుంటుంది.
+
| ఫంక్షన్ లోపల కూడా, username sunita అనే అదేవిలువను తీసుకుంటుంది.
 
+
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
|ఇది ఎందుకంటే '''username'''' ఫంక్షన్ వెలుపల '''global''' గా  ప్రకటించబడింది.
+
| ఇది ఎందుకంటే username ఫంక్షన్ వెలుపల global గా  ప్రకటించబడింది.
 
+
 
|-
 
|-
 
| 07:04
 
| 07:04
|తరువాత, మనము '''variable'''  ని '''local'''  గా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం.
+
| తరువాత, మనము variable ని localగా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
 
|07:09
 
|07:09
|'''gedit''' '''space l_(Underscore)variable.sh space &''' (ampersand sign) అని టైప్ చేయండి.
+
| gedit space l_(Underscore)variable.sh space &   (ampersand sign) అని టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 07:18
 
| 07:18
|'''Enter''' నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
|ఇక్కడ చూపించిన విధంగా'''code''' ను, మీ ఫైల్ "l_(underscore)variable.sh" లో టైప్ చేయండి.
+
| ఇక్కడ చూపించిన code ను, మీ ఫైల్ l_(underscore)variable.sh  లో టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 07:25
 
| 07:25
|నన్ను '''code''' ని వివరించనివ్వండి.  
+
| నన్ను code ని వివరించనివ్వండి.  
 
+
 
|-
 
|-
 
| 07:28
 
| 07:28
|ఫంక్షన్ లోపల కోడ్ యొక్క అదనపు లైన్ తప్ప కోడ్ మునుపటివలె అలానే ఉంది.
+
| ఈ కోడ్ మొత్తం ఫంక్షన్ లోపల అదనపు లైన్ తప్ప, మిగిలినది  మునుపటి కోడ్ వలెనే ఉంటుంది.  
 
+
 
|-
 
|-
 
|07:36
 
|07:36
|'''function''' బ్లాక్ లోపల, మనకు '''local''' '''space username equals to jack''' అనే  లైన్ ఉంది.  
+
| function బ్లాక్ లోపల, మనకు local space username equals to jack అనే  లైన్ ఉంది.  
 
+
 
|-
 
|-
 
| 07:41
 
| 07:41
|ఇది కొత్త '''value''' ని వేరియబుల్ '''username''' కొరకు స్థానికంగా కేటాయిస్తుంది.  
+
| ఇది username వేరియబుల్ కు స్థానికంగా కొత్త valueని  కేటాయిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 07:48
 
| 07:48
|ఇప్పుడు '''Terminal''' కు వెళ్ళండి.  
+
| ఇప్పుడు Terminalకు వెళ్ళండి.  
 
+
 
|-
 
|-
 
| 07:50
 
| 07:50
| ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్  చేద్దాం
+
| ఫైల్ ను  
 
+
 
|-
 
|-
 
| 07:52
 
| 07:52
|'''chmod''' '''space plus x space l_variable.sh''' టైప్ చేసి  
+
| chmod space plus x space l_variable.sh టైప్ చేసి, ఎగ్జిక్యూటబుల్ గా  చేద్దాం.
 
+
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
|'''Enter''' నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 08:02
 
| 08:02
|'''dot slash l_variable.sh''' అని టైప్ చేసి  
+
| dot slash l_variable.sh అని టైప్ చేసి,
 
+
 
|-
 
|-
 
| 08:07
 
| 08:07
|'''Enter''' నొక్కండి. '''output''' ప్రదర్శింపబడుతుంది.  
+
| Enter నొక్కండి. output  ప్రదర్శింపబడుతుంది.  
 
+
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
| '''function''' వెలుపల, '''username '''  '''sunita''' విలువను తీసుకుంటుంది.  
+
| function వెలుపల, username వేరియబుల్ sunita అనే  విలువను తీసుకుంటుంది.  
 
+
 
|-
 
|-
 
| 08:15
 
| 08:15
|అదేవిధంగా '''function''' లోపల, '''username '''  '''jack''' విలువను తీసుకుంటుంది.
+
| అదేవిధంగా function లోపల, username వేరియబుల్ jack విలువను తీసుకుంటుంది.
 
+
 
|-
 
|-
 
| 08:20
 
| 08:20
|ఇలా ఎందుకంటే '''username''''  ఈ విలువను ఫంక్షన్ లోపల localగా కేటాయించింది.
+
|ఇలా ఎందుకంటే ఫంక్షన్ లోపల usernameకు  ఈ విలువ localగా కేటాయించబడినది.  
 
+
 
|-
 
|-
 
| 08:26
 
| 08:26
|ఇప్పుడు త్వరగా '''user input'''  ను కీబోర్డ్ ద్వారా ఎలా పొందాలో చూద్దాం.
+
| ఇప్పుడు కీబోర్డ్ ద్వారా user input ఎలా పొందాలో చూద్దాం.
 
+
 
|-
 
|-
 
| 08:31
 
| 08:31
|'''read''' '''command'''  ను కీబోర్డ్ నుండి '''input'''  ను అంగీకరించడానికి ఉపయోగిస్తారు.
+
| కీబోర్డ్ నుండి input ను అంగీకరించడానికి read command ను ఉపయోగిస్తారు.
 
+
 
|-
 
|-
 
| 08:36  
 
| 08:36  
|ఇది '''input value'''  ను'''user defined variable'''కు  కూడా కేటాయించటానికి ఉపయోగించవచ్చు.
+
| దీనిని input value ను user defined variableకు కేటాయించటానికి కూడా ఉపయోగించవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 08:41
 
| 08:41
|'''read ''' కమాండ్ యొక్క సింటాక్స్-
+
| read కమాండ్ యొక్క సింటాక్స్-
 
+
 
|-
 
|-
 
| 08:44
 
| 08:44
|'''read space hyphen p space within double quotes PROMPT '''
+
| read space hyphen p space డబుల్ కోట్స్ లో PROMPT  
 
+
 
|-
 
|-
 
| 08:50  
 
| 08:50  
| '''PROMPT'''  అనేది యూజర్ ఇన్ పుట్ కోసం వేచి ఉన్నఒక '''string''' అని గమనించండి.   
+
| PROMPT అనేది యూజర్ ఇన్ పుట్ కోసం వేచి ఉన్న ఒక  string మాత్రమే అని గమనించండి.   
 
+
 
|-
 
|-
 
| 08:55
 
| 08:55
|మీరు దానిని మీ స్వంత '''string''' తో భర్తీ చేయవచ్చు.
+
| మీరు దానిని మీ స్వంత string తో భర్తీ చేయవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 08:58  
 
| 08:58  
|ఇప్పుడు '''terminal '''కు మారండి.  
+
| ఇప్పుడు terminal కు మారండి.  
 
+
 
|-
 
|-
 
| 09:00
 
| 09:00
|'''gedit''' '''space read.sh space & ''' అని టైప్ చేయండి  
+
| gedit space read.sh space & అని టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 09:08  
 
| 09:08  
|'''Enter''' నొక్కండి. ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ను మీ ఫైల్ "read.sh" లో టైప్ చేయండి.
+
| Enter నొక్కండి. ఇక్కడ చూపించిన కోడ్ ను మీ "read.sh" ఫైల్ లో టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 09:14
 
| 09:14
|నన్ను కోడ్ ని వివరించనివ్వండి.
+
| నేను కోడ్ ను  వివరిస్తాను.  
 
+
 
|-
 
|-
 
| 09:16
 
| 09:16
|ఈ ఉదాహరణలో, '''input'''  కీబోర్డు నుండి యూజర్ ద్వారా ఇవ్వబడింది.
+
|ఈ ఉదాహరణలో, input కీబోర్డు నుండి యూజర్ చే ఇవ్వబడింది.
 
+
 
|-
 
|-
 
| 09:21
 
| 09:21
|ఇది '''bang''' లైన్.  
+
| ఇది bang లైన్.  
 
+
 
|-
 
|-
 
| 09:23  
 
| 09:23  
|ఇక్కడ '''-p ''' ప్రాంప్ట్ ను క్రొత్త లైన్ లేకుండా ప్రదర్శిస్తుంది మరియు ఇన్పుట్ ను కీబోర్డ్ నుండి తీసుకుంటుంది.
+
| ఇక్కడ -p ప్రాంప్ట్ ను క్రొత్త లైన్ లేకుండా ప్రదర్శిస్తుంది మరియు కీబోర్డ్ నుండి ఇన్పుట్ ను తీసుకుంటుంది.
 
+
 
|-
 
|-
 
| 09:31
 
| 09:31
|యూజర్ ఇన్ పుట్ వేరియబుల్ '''username''' లో నిల్వ చేయబడుతుంది.
+
| యూజర్ నుండి తీసుకున్న ఇన్పుట్ username వేరియబుల్ లో నిల్వ చేయబడుతుంది.
 
+
 
|-
 
|-
 
| 09:36
 
| 09:36
| '''echo ''' కమాండ్ సందేశాన్ని ప్రదర్శిస్తుంది
+
| echo కమాండ్ Hello సందేశాన్ని మరియు
 
+
 
|-
 
|-
 
| 09:38
 
| 09:38
| ''Hello'''  మరియు కీబోర్డు ద్వారా యూజర్ చేత ఎంటర్ చేయబడిన పేరు.
+
|కీబోర్డు ద్వారా యూజర్ చేత ఎంటర్ చేయబడిన పేరును  ప్రదర్శిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 09:43
 
| 09:43
|కాబట్టి ప్రోగ్రాం ని ఎగ్జిక్యూట్ చేద్దాం.
+
| కాబట్టి ప్రోగ్రాం ని ఎగ్జిక్యూట్ చేద్దాం.
 
+
 
|-
 
|-
 
|09:45
 
|09:45
| '''terminal''' కు వెళ్ళండి.
+
| తిరిగి terminal కు వెళ్ళండి.
 
+
 
|-
 
|-
 
| 09:49
 
| 09:49
|'''chmod''' '''space plus x space read.sh''' అని టైప్ చేసి  
+
| chmod space plus x space read.sh అని టైప్ చేసి,
 
+
 
|-
 
|-
 
| 09:55
 
| 09:55
|'''Enter''' నొక్కండి.
+
| Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 09:56
 
| 09:56
|'''dot slash read.sh''' అని టైప్ చేసి '''Enter''' నొక్కండి.
+
| dot slash read.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 10:01
 
| 10:01
|ఇక్కడ ఇది '''Enter username '''ను ప్రదర్శిస్తుంది.
+
| ఇక్కడ  ఇది Enter username ను ప్రదర్శిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 10:04
 
| 10:04
|నేను '''ashwini''' అని టైప్ చేస్తాను, '''Enter''' నొక్కండి.
+
| నేను ashwini అని టైప్ చేసి, Enter చేస్తాను.  
 
+
 
|-
 
|-
 
| 10:08
 
| 10:08
|''' Hello ashwini''' సందేశం ప్రదర్శించబడుతుంది.
+
| Hello ashwini అనే సందేశం ప్రదర్శించబడుతుంది.
 
+
 
|-
 
|-
 
| 10:13
 
| 10:13
|'''ashwini''' అనేది '''input value''' గా user defined వేరియబుల్ '''username'''కు కేటాయించబడింది.
+
| ashwini అనేది input value గా user defined వేరియబుల్ username కు కేటాయించబడింది.
 
+
 
|-
 
|-
 
|10:20  
 
|10:20  
|మన '''slides'''  కు వెళ్దాం మరియు  సారాంశం చుద్దాం.  
+
| మన slidesకు వెళ్ళి, సారాంశం చుద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 10:23
 
| 10:23
|ఈ ట్యుటోరియల్ లో మనం:
+
| ఈ ట్యుటోరియల్ లో మనం,
 
+
 
|-
 
|-
 
| 10:26
 
| 10:26
|'''System variables''', '''User defined variables''' మరియు
+
| System variables, User defined variables మరియు
 
+
 
|-
 
|-
 
| 10:29
 
| 10:29
|కీబోర్డ్ ద్వారా యూజర్ ఇన్ పుట్ ను అంగీకరించడం గురించి నేర్చుకుంటాము.  
+
| కీబోర్డ్ నుండి యూజర్ ఇన్ పుట్ ను అంగీకరించడం గురించి నేర్చుకుంటాము.  
 
+
 
|-
 
|-
 
| 10:33
 
| 10:33
|ఒక అసైన్మెంట్ గా- ఒక సాధారణ '''Bash''' ప్రోగ్రాం ను క్రింది '''system variables''' పొందడానికి రాయండి.
+
| ఒక అసైన్మెంట్ గా- ఒక సాధారణ Bash  ప్రోగ్రాం ను క్రింది system variables  పొందడానికి వ్రాయండి.
 
+
 
|-
 
|-
 
| 10:38
 
| 10:38
| '''pwd ''' మరియు * '''logname'''.
+
| pwd మరియు logname.
 
+
 
|-
 
|-
 
| 10:41
 
| 10:41
| ఒక సాధారణ '''Bash''' ప్రొగ్రామ్ వ్రాయండి
+
| ఒక సాధారణ Bash ప్రొగ్రామ్  
 
+
 
|-
 
|-
 
| 10:43  
 
| 10:43  
|'''username''' ను '''user''' నుండి అడగడానికి  
+
| user నుండి usernameను అడగడానికి,
 
+
 
|-
 
|-
 
| 10:46  
 
| 10:46  
| ఒక వేళా యూజర్ ఏదైనా 10 సెకన్ల లోపల నమోదు చేయకపోతే ప్రోగ్రాం ఎగ్జిట్ అవడానికి.
+
| ఒక వేళ యూజర్ ఏదైనా 10 సెకన్ల లోపల నమోదు చేయకపోతే ప్రోగ్రాం ఎగ్జిట్ అవడానికి వ్రాయండి.
 
+
 
|-
 
|-
 
| 10:51
 
| 10:51
|{సూచన: '''read -(Hyphen)t 10 -(Hyphen)p'''}
+
|{సూచన: read -(Hyphen)t 10 -(Hyphen)p}
 
+
 
|-
 
|-
 
| 10:56
 
| 10:56
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
+
 
|-
 
|-
 
| 10:59  
 
| 10:59  
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను  సంక్షిప్తీకరిస్తుంది.  
+
| ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను  సంక్షిప్తీకరిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 11:02
 
| 11:02
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 11:07
 
| 11:07
|స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
| స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 11:16
 
| 11:16
|మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
+
| మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
 
+
 
|-
 
|-
 
|11:23
 
|11:23
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher'''ప్రాజెక్ట్ లో  భాగం.
+
|Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో  భాగం.
 
+
 
|-
 
|-
 
| 11:27
 
| 11:27
 
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
 
|-
 
|-
 
| 11:34
 
| 11:34
|ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-
+
| ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro
tutorial.org/NMEICT-Intro
+
 
+
 
|-
 
|-
 
| 11:40
 
| 11:40
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
 
+
 
|-
 
|-
 
| 11:44
 
| 11:44
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి మీవద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 13:29, 21 January 2018

Time Narration
00:01 Basics of Shell Scripting పై spoken tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనం
00:09 System variables,
00:11 User defined variables మరియు
00:13 యూజర్ ఇన్ పుట్ ను కీబోర్డ్ ద్వారా అంగీకరించడం గురించి నేర్చుకుంటాము.
00:16 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి,మీకు Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:23 ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:29 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:32 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
00:35 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:40 GNU Bash వర్షన్ 4 లేదా దాని పైన వర్షన్ లు ప్రాక్టీస్ కు సిఫార్సు చేయబడినవని గమనించండి.
00:46 మనం variables పరిచయం తో మొదలుపెడదాం.
00:49 Bash variables సమాచారం ను తాత్కాలికంగా నిల్వ చేస్తాయి.
00:55 ఈ variablesను ప్రోగ్రామ్ యొక్క జీవితకాలంలో ఉపయోగించవచ్చు.
01:01 ఇక్కడ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నాయి. System variables, User defined variables.
01:07 System variables ఇవి Linux Bash Shellచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి.
01:14 ఇవి capital letters చే సూచింపబడతాయి.
01:17 సాధారణంగా ఉపయోగించే system variables-
01:20 BASH_VERSION, HOSTNAME, మరియు
01:23 HOME etc. మొదలైనవి.
01:25 terminal ను Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి కీబోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం.
01:33 ఇప్పుడు set అని టైప్ చేసి, Enter నొక్కండి.
01:38 ఇది అన్ని system variables ను ప్రదర్శిస్తుంది.
01:42 ప్రత్యామ్నాయంగా, మీరు env లేదా printenv అని టైప్ చేసి, అన్ని system variables ను చూడవచ్చు.
01:53 నేను prompt ను క్లియర్ చేస్తాను.
01:55 ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOSTNAME అని టైప్ చేసి,
02:01 Enter నొక్కండి.
02:04 System యొక్క hostname ప్రదర్శించబడుతుంది.
02:07 ఇప్పుడు home డైరెక్టరీ యొక్క పూర్తి pathను కనుక్కుందాం.
02:11 echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOME (in capital) అని క్యాపిటల్స్ లో టైప్ చేసి,
02:18 Enter నొక్కండి.
02:21 యూజర్ ల home డైరెక్టరీ యొక్క పూర్తి path ప్రదర్శించబడుతుంది.
02:26 ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో HOME(in capital)అని క్యాపిటల్స్ లో టైప్ చేసి,
02:32 Enter నొక్కండి.
02:34 ఇది "HOME" ను మాత్రమే చూపుతుంది, HOME వేరియబుల్ విలువను కాదు.
02:39 కాబట్టి, దాని విలువను ప్రదర్శించడానికి, ప్రతి వేరియబుల్ ప్రారంభంలో డాలర్ గుర్తు ($) ను ఉపయోగించడం అవసరం.
02:48 మనము తిరిగి మన slides కు వెళ్దాం.
02:51 User Defined Variables.
02:53 ఈ variables యూజర్ లచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి.
02:57 user defined variables పేర్లకు uppercase ను ఉపయోగించకపోవటం అనేది ఎల్లప్పుడూ ఒక మంచి ఆలోచన.
03:05 ఇది user defined మరియు system variables మధ్య తేడాను సులభంగా గుర్తించేలా చేస్తుంది.
03:12 మన terminal కు తిరిగి మారండి.
03:14 username ఈక్వల్స్ టూ sunita అని టైప్ చేయండి.
03:20 username, ఈక్వల్స్ టూ గుర్తు మరియు sunita ల మధ్య ఖాళీ స్థలం ఉండకూడదని గమనించండి.
03:29 ఇప్పుడు, Enter నొక్కండి. variable username యొక్క value ను ప్రదర్శించడానికి,
03:33 echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేసి,
03:40 Enter నొక్కండి.
03:42 ఇది మీ terminal పై sunita అని ప్రదర్శిస్తుంది.
03:46 ఒక variable యొక్క విలువ అన్-సెట్ చేయబడును.
03:50 తిరిగి మనము మన slides కు వెళ్దాం.
03:52 unset-వేరియబుల్ యొక్క విలువ unset command ఉపయోగించడం ద్వారా అన్-సెట్ చేయబడును.
03:59 దీనికి సింటాక్స్- unset variablename
04:03 ఇప్పుడు username ను వేరియబుల్ గా ఉపయోగించిన, మన మునుపటి ఉదాహరణను ఉపయోగిద్దాం.
04:08 terminalకు, మారి, ఇప్పుడు unset space username అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:18 తనిఖీ చేద్దాం. echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:28 terminal పై ఏమీ ప్రదర్శించబడదు.
04:30 దీని అర్థం variable username యొక్క ఆ విలువ తీసివేయబడింది.
04:36 ఇప్పుడు తిరిగి మన slides కు వెళ్దాం.
04:39 Global మరియు local variables
04:42 Shell scriptలో, user defined variables ను global గా లేదా local గా డిక్లేర్ చేయవచ్చు.
04:49 అప్రమేయంగా, అన్ని variables global.
04:52 దీని అర్ధం, వాటి విలువలు function లోపల మరియు వెలుపల కూడా ఒకే విధంగా ఉంటాయి.
04:59 variables ను global గా మరియు local గా డిక్లేర్ చేయడం నేర్చుకుందాం.
05:04 terminal కు మారి,
05:07 gedit space g_(underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి.
05:16 gedit అనేది text editor, g_(underscore)variable.sh అనేది మన ఫైల్ పేరు మరియు
05:23 అంపెర్సన్డ్ promptను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాము.
05:28 Enter నొక్కండి.
05:30 ఇక్కడ చూపించిన code ను మీ ఫైల్ "g_(underscore)variable.sh" లో టైప్ చేయండి.
05:35 ఇప్పుడు నేను code ను వివరిస్తాను.
05:38 హాష్ మరియు ఆశ్చర్యార్థకం గుర్తుతో ఉన్న మొదటి లైన్ shebang లేదా bang లైన్.
05:44 username=sunita అనేది globalగా డిక్లేర్ చేయబడిన userdefined variable మరియు ఇది
05:51 echo స్టేట్మెంట్ "outside function:" అను stringను ప్రదర్శిస్తుంది.
05:55 డాలర్ username అనేది username యొక్క విలువను print చేస్తుంది.
06:00 ఇది BASH script లో function ను నిర్వచించే విధానం.
06:04 మనం functions గురించి వివరంగా, తరువాత ట్యుటోరియల్లో చర్చిద్దాము.
06:09 ఇది function యొక్క (BODY) ఆకృతి.
06:12 ఇక్కడ, మరొక సందేశం "inside function" , username విలువతో పాటు ప్రదర్శింపబడుతుంది.
06:19 ఇక్కడ మనం function ను పిలుస్తాం.
06:21 ఇదే మన కోడ్. ఇప్పుడు దీన్ని execute చేద్దాం.
06:23 తిరిగి Terminal కు రండి.
06:26 నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను.
06:28 ముందుగా మనం, మన ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ గా చేయవలసి ఉంది
06:31 chmod space plus x space g_(underscore)variable.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:39 ఇప్పుడు dot slash g_(Underscore)variable.sh అని టైప్ చేయండి.
06:45 Enter నొక్కండి.
06:47 output ను గమనించండి. ఫంక్షన్ వెలుపల sunita విలువను username తీసుకుంటుంది.
06:53 ఫంక్షన్ లోపల కూడా, username sunita అనే అదేవిలువను తీసుకుంటుంది.
06:59 ఇది ఎందుకంటే username ఫంక్షన్ వెలుపల global గా ప్రకటించబడింది.
07:04 తరువాత, మనము variable ని localగా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం.
07:09 gedit space l_(Underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి.
07:18 Enter నొక్కండి.
07:20 ఇక్కడ చూపించిన code ను, మీ ఫైల్ l_(underscore)variable.sh లో టైప్ చేయండి.
07:25 నన్ను code ని వివరించనివ్వండి.
07:28 ఈ కోడ్ మొత్తం ఫంక్షన్ లోపల అదనపు లైన్ తప్ప, మిగిలినది మునుపటి కోడ్ వలెనే ఉంటుంది.
07:36 function బ్లాక్ లోపల, మనకు local space username equals to jack అనే లైన్ ఉంది.
07:41 ఇది username వేరియబుల్ కు స్థానికంగా కొత్త valueని కేటాయిస్తుంది.
07:48 ఇప్పుడు Terminalకు వెళ్ళండి.
07:50 ఫైల్ ను
07:52 chmod space plus x space l_variable.sh టైప్ చేసి, ఎగ్జిక్యూటబుల్ గా చేద్దాం.
08:00 Enter నొక్కండి.
08:02 dot slash l_variable.sh అని టైప్ చేసి,
08:07 Enter నొక్కండి. output ప్రదర్శింపబడుతుంది.
08:10 function వెలుపల, username వేరియబుల్ sunita అనే విలువను తీసుకుంటుంది.
08:15 అదేవిధంగా function లోపల, username వేరియబుల్ jack విలువను తీసుకుంటుంది.
08:20 ఇలా ఎందుకంటే ఫంక్షన్ లోపల usernameకు ఈ విలువ localగా కేటాయించబడినది.
08:26 ఇప్పుడు కీబోర్డ్ ద్వారా user input ఎలా పొందాలో చూద్దాం.
08:31 కీబోర్డ్ నుండి input ను అంగీకరించడానికి read command ను ఉపయోగిస్తారు.
08:36 దీనిని input value ను user defined variableకు కేటాయించటానికి కూడా ఉపయోగించవచ్చు.
08:41 read కమాండ్ యొక్క సింటాక్స్-
08:44 read space hyphen p space డబుల్ కోట్స్ లో PROMPT
08:50 PROMPT అనేది యూజర్ ఇన్ పుట్ కోసం వేచి ఉన్న ఒక string మాత్రమే అని గమనించండి.
08:55 మీరు దానిని మీ స్వంత string తో భర్తీ చేయవచ్చు.
08:58 ఇప్పుడు terminal కు మారండి.
09:00 gedit space read.sh space & అని టైప్ చేయండి.
09:08 Enter నొక్కండి. ఇక్కడ చూపించిన కోడ్ ను మీ "read.sh" ఫైల్ లో టైప్ చేయండి.
09:14 నేను కోడ్ ను వివరిస్తాను.
09:16 ఈ ఉదాహరణలో, input కీబోర్డు నుండి యూజర్ చే ఇవ్వబడింది.
09:21 ఇది bang లైన్.
09:23 ఇక్కడ -p ప్రాంప్ట్ ను క్రొత్త లైన్ లేకుండా ప్రదర్శిస్తుంది మరియు కీబోర్డ్ నుండి ఇన్పుట్ ను తీసుకుంటుంది.
09:31 యూజర్ నుండి తీసుకున్న ఇన్పుట్ username వేరియబుల్ లో నిల్వ చేయబడుతుంది.
09:36 echo కమాండ్ Hello సందేశాన్ని మరియు
09:38 కీబోర్డు ద్వారా యూజర్ చేత ఎంటర్ చేయబడిన పేరును ప్రదర్శిస్తుంది.
09:43 కాబట్టి ప్రోగ్రాం ని ఎగ్జిక్యూట్ చేద్దాం.
09:45 తిరిగి terminal కు వెళ్ళండి.
09:49 chmod space plus x space read.sh అని టైప్ చేసి,
09:55 Enter నొక్కండి.
09:56 dot slash read.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
10:01 ఇక్కడ ఇది Enter username ను ప్రదర్శిస్తుంది.
10:04 నేను ashwini అని టైప్ చేసి, Enter చేస్తాను.
10:08 Hello ashwini అనే సందేశం ప్రదర్శించబడుతుంది.
10:13 ashwini అనేది input value గా user defined వేరియబుల్ username కు కేటాయించబడింది.
10:20 మన slidesకు వెళ్ళి, సారాంశం చుద్దాం.
10:23 ఈ ట్యుటోరియల్ లో మనం,
10:26 System variables, User defined variables మరియు
10:29 కీబోర్డ్ నుండి యూజర్ ఇన్ పుట్ ను అంగీకరించడం గురించి నేర్చుకుంటాము.
10:33 ఒక అసైన్మెంట్ గా- ఒక సాధారణ Bash ప్రోగ్రాం ను క్రింది system variables పొందడానికి వ్రాయండి.
10:38 pwd మరియు logname.
10:41 ఒక సాధారణ Bash ప్రొగ్రామ్
10:43 user నుండి usernameను అడగడానికి,
10:46 ఒక వేళ యూజర్ ఏదైనా 10 సెకన్ల లోపల నమోదు చేయకపోతే ప్రోగ్రాం ఎగ్జిట్ అవడానికి వ్రాయండి.
10:51 {సూచన: read -(Hyphen)t 10 -(Hyphen)p}
10:56 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:59 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
11:02 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
11:07 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:16 మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
11:23 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
11:27 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:34 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro
11:40 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
11:44 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి మీవద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india