Difference between revisions of "BASH/C2/Array-Operations-in-BASH/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |'''Array operations in BASH''' పై '''spoken tutorial''' కు స్వాగతం. |- | 00:05 | ఈ ట్య...")
 
 
(8 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1  
 
{| border=1  
|'''Time'''
+
|Time  
|'''Narration'''
+
|Narration  
 
+
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|'''Array operations in BASH''' పై '''spoken tutorial''' కు స్వాగతం.  
+
| Array operations in BASH పై spoken tutorial కు స్వాగతం.  
 
+
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
| ఈ ట్యుటోరియల్ లో, మనం ''' array''' ను ఎలా డిక్లేర్ చేయాలో మరియు వాటికి విలువలను ఎలా కేటాయించాలో నేర్చుకుంటాము.
+
|ఈ ట్యుటోరియల్ లో, మనం array ను డిక్లేర్ చేయడం  మరియు వాటికి విలువలను కేటాయించడం.
 
+
 
|-
 
|-
 
| 00:12  
 
| 00:12  
|అంతేకాకుండా డిక్లరేషన్ సమయంలో ''' array''' ను ప్రారంభించడం,
+
| డిక్లరేషన్ సమయంలో array కు ప్రారంభ విలువ ఇవ్వడం.
 
+
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
| ''' array''' పొడవు మరియు దాని n<sup>th</sup> '''element''' కనుగొనటం,
+
| array పొడవు మరియు దాని n<sup>th</sup> elementను కనుగొనడం.
 
+
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
|''' array''' ను ముద్రించడం.  
+
| array ను ముద్రించడం నేర్చుకుంటాము.
 
+
 
|-
 
|-
 
|  00:22
 
|  00:22
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, '''Linux Operating System'''  గురించి కొంత అవగాహన ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు  Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
 
+
 
|-
 
|-
 
|  00:27
 
|  00:27
|సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి spoken hyphen tutorial dot org ను సందర్శించండి.  
+
| సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి spoken hyphen tutorial dot org ను సందర్శించండి.  
 
+
 
|-
 
|-
 
| 00:33  
 
| 00:33  
|ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
+
| ఈ ట్యుటోరియల్ కోసం నేను,  
 
+
 
+
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
|'''Ubuntu Linux 12.04''' OS ఆపరేటింగ్ సిస్టం
+
| Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం మరియు
 
+
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
|'''GNU BASH'''వర్షన్ '''4.1.10'''ను ఉపయోగిస్తున్నాను.
+
| GNU BASH వర్షన్ 4.1.10 లను ఉపయోగిస్తున్నాను.
 
+
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
| ''' GNU Bash''' వర్షన్ 4 లేదా దానికన్నా పై వర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేయబడినవి.
+
| GNU Bash వర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేయబడినవి.
 
+
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|మనము ''' array''' ను  నిర్వచనంతో మరియు దాని లక్షణాలతో ప్రారంభిద్దాం.
+
| మనము array యొక్క నిర్వచనంతో మరియు దాని లక్షణాలతో ప్రారంభిద్దాం.
 
+
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
|'''array''' అనేది బహుళ '''values''' తో కూడిన ఒక '''variable'''.
+
| array అనేది బహుళ values తో కూడిన ఒక variable.
 
+
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
|విలువలు ఒకే రకంగా లేదా విభిన్న రకాలుగా ఉండవచ్చు.  
+
| విలువలు అన్ని ఒకే రకానికి లేదా విభిన్న రకాలకు చెంది ఉండవచ్చు.  
 
+
 
|-
 
|-
 
| 01:04   
 
| 01:04   
| '''array''' యొక్క  '''size''' పై ఎటువంటి గరిష్ట పరిమితి లేదు.
+
| array size పై ఎటువంటి గరిష్ట పరిమితి లేదు.
 
+
 
|-
 
|-
 
| 01:08   
 
| 01:08   
|'''Array'''  సభ్యులు వరుసగా ఉండవలసిన అవసరం లేదు.  
+
| Array సభ్యులు వరుసగా ఉండవలసిన అవసరం లేదు.  
 
+
 
|-
 
|-
 
| 01:12   
 
| 01:12   
|'''Array index''' ఎల్లప్పుడూ '''zero'''  తో మొదలవుతుంది.
+
| Array index ఎల్లప్పుడూ zero తో మొదలవుతుంది.
 
+
 
|-
 
|-
 
|  01:16
 
|  01:16
| ఇప్పుడు మనం '''array''' కు '''value''' ను కేటాయించడం మరియు డిక్లేర్ చేయడం ఎలానో చూద్దాం.
+
| ఇప్పుడు మనం arrayను డిక్లేర్ చేయడం మరియు దానికి value ను కేటాయించడం ఎలానో చూద్దాం.
 
+
 
|-
 
|-
 
|  01:21
 
|  01:21
|'''array'''ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్-  
+
| array ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్-  
 
+
 
|-
 
|-
 
|  01:24
 
|  01:24
|'''declare hyphen 'a' arrayname'''
+
| declare hyphen a arrayname
 
+
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
|'''“declare”'''  అనే కీవర్డ్ '''array''' ను డిక్లేర్ చేయడానికి ఉపయోగిస్తాం.  
+
| declare కీవర్డ్ ను arrayను డిక్లేర్ చేయడానికి ఉపయోగిస్తాం.  
 
+
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
|ఇది '''Bash''' లో అంతర్నిర్మిత '''command'''.
+
| ఇది Bash లో అంతర్నిర్మిత command.
 
+
 
|-
 
|-
 
| 01:35  
 
| 01:35  
|'''array ''' కు విలువను కేటాయించే సింటాక్స్ -
+
| array కు విలువను కేటాయించుటకు  సింటాక్స్ -
 
+
 
|-
 
|-
 
| 01:38
 
| 01:38
|'''Name''' స్క్వేర్ బ్రాకెట్స్ లో '''index''' equals to సింగల్ కోట్స్ లోపల '''value.'''
+
| Name స్క్వేర్ బ్రాకెట్స్ లో index equals to సింగల్ కోట్స్ లోపల value.  
 
+
 
|-
 
|-
 
|  01:46
 
|  01:46
|ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో '''array''' ను ఎలా ప్రారంభించాలో చూద్దాం.
+
| ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో array కు ప్రారంభ విలువ ఇవ్వడం ఎలానో చూద్దాం.
 
+
 
|-
 
|-
 
|  01:51
 
|  01:51
| '''Array''' ను ఒకేసారి డిక్లేర్ చేయవచ్చు మరియు ప్రారంభించవచ్చు.  
+
| Array ను ఒకేసారి డిక్లేర్ చేయవచ్చు మరియు ప్రారంభించవచ్చు.  
 
+
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
|'''Elements''' ను '''space''' ద్వారా వేరుచేయాలి.
+
| Elements ను space ద్వారా వేరుచేయాలి.
 
+
 
|-
 
|-
 
| 02:00
 
| 02:00
|ప్రతి'''element''' '''parentheses''' లోపల ఉండాలి.
+
| ప్రతి element parentheses లోపల ఉండాలి.
 
+
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
|'''declare hyphen 'a' arrayname equal to రౌండ్ బ్రాకెట్స్ లోపల ,సింగల్ కోట్స్ లోపల  'element1', 'element2'''' , '''element3'''  అనేది సింటాక్స్.  
+
| declare hyphen a arrayname equal to విత్ ఇన్ రౌండ్ బ్రాకెట్స్, విత్ ఇన్ సింగల్ కోట్స్ element1, element2, element3 అనేది సింటాక్స్.  
 
+
 
|-
 
|-
 
|  02:19
 
|  02:19
|మనం ఒక ఉదాహరణను ప్రయత్నిద్దాం.
+
|మనం ఒక ఉదాహరణను ప్రయత్నిద్దాం.
 
+
 
|-
 
|-
 
|  02:21
 
|  02:21
|'''Ctrl+Alt''' మరియు '''T''' కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా '''terminal''' ను తెరవండి.  
+
| Ctrl + Alt మరియు T కీ లను కలిపి ఒకేసారి నొక్కి, terminal ను తెరవండి.  
 
+
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|ఇప్పుడు '''gedit''' '''space array.sh''' స్పేస్ ampersand (&) అని టైప్ చేయండి.  
+
| ఇప్పుడు gedit space array.sh స్పేస్ ampersand (&) అని టైప్ చేయండి.  
 
+
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
|మనం '''prompt''' ను ఫ్రీ చేయడానికి ampersand ను ఉపయోగిస్తాం. '''Enter''' నొక్కండి.  
+
| మనం prompt ను ఫ్రీ చేయడానికి ampersand ను ఉపయోగిస్తాం. Enter నొక్కండి.  
 
+
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
| ఇక్కడ చూపించిన విధంగా'''code''' ను, మీ ఫైల్ '''"array.sh"''' లో టైప్ చేయండి.  
+
| ఇక్కడ చూపించిన విధంగా codeను, మీ ఫైల్ "array.sh" లో టైప్ చేయండి.  
 
+
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
|ఈ లైన్ '''Linux''' అను పేరుగల '''array''' ను   - '''"Debian", "Redhat", "Ubuntu" మరియు "Fedora"''' వంటి అంశాలతో డిక్లేర్  చేస్తుంది.
+
| ఈ లైన్ Linux అను పేరుగల array ను- Debian, Redhat, Ubuntu మరియు Fedora వంటి అంశాలతో డిక్లేర్  చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 02:57  
 
| 02:57  
|ఇక్కడ హైఫన్ '''a''' అనేది '''flag.'''
+
| ఇక్కడ హైఫన్ a అనేది flag.  
 
+
 
|-
 
|-
 
| 03:00  
 
| 03:00  
|ఇది '''array''' కు '''values''' ని చదవడానికి  మరియు కేటాయించడానికి మనల్ని అనుమతిస్తుంది.
+
| ఇది array కు values ని చదవడానికి  మరియు కేటాయించడానికి మనల్ని అనుమతిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
|తిరిగి మన '''slides''' కు మారండి.   
+
| తిరిగి మన slides కు మారండి.   
 
+
 
|-
 
|-
 
|  03:07
 
|  03:07
| '''array''' యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు:
+
| array యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు.
 
+
 
|-
 
|-
 
|  03:12
 
|  03:12
|డాలర్ ($) కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్ '''arrayname''' స్క్వేర్ బ్రాకెట్స్ లో "At(@) గుర్తు మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి.
+
| డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్  హాష్ arrayname విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ At (@) గుర్తు మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.  
 
+
|-  
|-
+
 
| 03:22
 
| 03:22
| n<sup>th</sup> '''element''' యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు:
+
| n<sup>th</sup> element యొక్క పొడవు ను ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు.
 
+
 
+
 
+
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
|డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి హాష్ '''arrayname''' స్క్వేర్ బ్రాకెట్స్ లో 'n' మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి.
+
| డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్  హాష్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లోపల  n మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.  
 
+
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
|ఇక్కడ 'n' అనేది '''element''' సంఖ్య దీని పొడవు కనుగొనబడాలి.
+
| ఇక్కడ n అనేది పొడవు కనుగొనవలసిన  element యొక్క సంఖ్య.
 
+
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|''''array'''  యొక్క అన్ని ఎలిమెంట్లను ఈ సింటాక్స్ ఉపయోగించి ముద్రించవచ్చు.
+
| array యొక్క అన్ని ఎలిమెంట్లను ఈ సింటాక్స్ ఉపయోగించి ముద్రించవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
|డాలర్ ($)కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి '''arrayname''' స్క్వేర్ బ్రాకెట్స్ లో "At" sign (@)మరియు కర్లీ బ్రాకెట్స్ ని క్లోజ్ చేయండి.  
+
| డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లోపల "At" గుర్తు (@) మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
 
+
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
|ఇప్పుడు తిరిగి మన '''text editor''' కు రండి.  
+
| ఇప్పుడు తిరిగి మన text editor కు రండి.  
 
+
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
|ఈ లైన్ '''array Linux''' లోని ఎలిమెంట్స్ యొక్క మొత్తం సంఖ్యని ప్రదర్శిస్తుంది.
+
| ఈ లైన్ array Linux లోని ఎలిమెంట్స్ యొక్క మొత్తం సంఖ్యని ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
|హైఫన్ 'e' బాక్ స్లాష్ ను తప్పించుకునే వివరణకు అనుమతిస్తుంది.
+
| హైఫన్ e, బాక్ స్లాష్ escape యొక్క ఇంటర్ ప్రెటేషన్ ను అనుమతిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
|మనం లైన్ చివరిలో బాక్ స్లాష్ 'nకలిగి ఉన్నందున దీనిని చేర్చాము.
+
| మనం లైన్ చివరిలో బాక్ స్లాష్ n కలిగి ఉన్నందున దీనిని చేర్చాము.
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
|తరువాత లైన్ '''array Linux''' యొక్క అన్ని అంశాలని ప్రదర్శిస్తుంది.
+
| తరువాత లైన్ array Linux యొక్క అన్ని అంశాలని ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
|ఈ లైన్ '''array Linux''' యొక్క 3 <sup> rd </ sup> ఎలిమెంట్ ని ప్రదర్శిస్తుంది.
+
| ఈ లైన్ array Linux యొక్క 3 <sup> rd </sup> ఎలిమెంట్ ని ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
|'''array''''''index'''  ఎల్లప్పుడూ  సున్నాతో మొదలవుతుందని గమనించండి.
+
| array యొక్క index ఎల్లప్పుడూ  సున్నాతో మొదలవుతుందని గమనించండి.
 
+
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|చివరగా, ఈ లైన్ 3 <sup> rd </ sup> ఎలిమెంట్ లో ఉన్న అక్షరాల యొక్క సంఖ్యను ప్రదర్శిస్తుంది.
+
| చివరగా, ఈ లైన్ 3 <sup> rd </sup> ఎలిమెంట్ లో ఉన్న అక్షరాల యొక్క సంఖ్యను ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
|ఇప్పుడు '''Terminal'''కు మారండి.  
+
| ఇప్పుడు Terminal కు మారండి.  
 
+
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
+
| మొదట chmod స్పేస్ plus x space array.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్  చేద్దాం. Enter నొక్కండి.  
|మొదట'''chmod''' స్పేస్ '''plus x space array.sh''' అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. '''Enter''' నొక్కండి.  
+
 
+
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
|'''dot slash array.sh''' అని టైప్ చేయండి. '''Enter''' నొక్కండి.  
+
| dot slash array.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.  
 
+
 
+
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
|'''output''' ప్రదర్శింపబడుతుంది.
+
| output ప్రదర్శింపబడుతుంది.
 
+
 
+
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|'''array 'Linux' ''' లోని ఎలిమెంట్స్ సంఖ్య లేదా దాని పొడవు నాలుగు.
+
| array Linux లోని ఎలిమెంట్స్ సంఖ్య లేదా దాని పొడవు నాలుగు.
 
+
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
|'''array Linux''' యొక్క ఎలిమెంట్స్ '''Debian, Redhat, Ubuntu and Fedora'''.
+
| array Linux యొక్క ఎలిమెంట్స్ Debian, Redhat, Ubuntu మరియు Fedora.
 
+
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
|   '''array Linux'''  యొక్క మూడవ ఎలిమెంట్ ''' Ubuntu'''.  
+
| array Linux యొక్క మూడవ ఎలిమెంట్ Ubuntu.  
 
+
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
|మరియు  మూడవ ఎలిమెంట్ లోని అక్షరాల   సంఖ్య ఆరు.  
+
| మనం ఉహించునట్లుగా మూడవ ఎలిమెంట్ లోని అక్షరాల సంఖ్య ఆరు.  
 
+
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
|దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
+
| దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
 
+
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
|సారాంశం చూద్దాం. తిరిగి మన '''slides''' కు రండి.  
+
| సారాంశం చూద్దాం. తిరిగి మన slides కు రండి.  
 
+
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|ఈ ట్యుటోరియల్ లో, మనం
+
| ఈ ట్యుటోరియల్ లో, మనం  
 
+
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
| ''' array''' డిక్లేర్ చేయడం మరియు విలువలను కేటాయించడం  
+
| array ను డిక్లేర్ చేయడం మరియు విలువలను కేటాయించడం.
 
+
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
|డిక్లరేషన్ సమయంలో ''' array''' ను ప్రారంభించడం.
+
| డిక్లరేషన్ సమయంలో array ను ప్రారంభించడం.
 
+
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
| ''' array'''  మరియు దాని ఎలిమెంట్ n<sup>th</sup> పొడవు కనుగొనటం.
+
| array పొడవు మరియు దాని n<sup>th</sup> ఎలిమెంట్ ను కనుగొనటం.
 
+
 
|-
 
|-
 
| 05:51  
 
| 05:51  
మొత్తం ''' array''' ను ముద్రించడం గురించి నేర్చుకుంటాం.
+
| మొత్తం array ను ముద్రించడం గురించి నేర్చుకున్నాం.
 
+
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
ఒక అసైన్మెంటుగా-
+
| ఒక అసైన్మెంటుగా-
 
+
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
|array '''names'''  యొక్క పొడవు 7 ను  డిక్లేర్ చేయండి మరియు
+
| names అనే array ను పొడవు 7 తో డిక్లేర్ చేయండి
 
+
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
|మొత్తం ఎలెమెంట్స్ యొక్క సంఖ్య కనుక్కోండి.
+
| మొత్తం ఎలెమెంట్స్ యొక్క సంఖ్య కనుక్కోండి.
 
+
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|అన్ని ఎలెమెంట్స్ ని ముద్రించండి.   
+
| అన్ని ఎలెమెంట్స్ ని ముద్రించండి.   
 
+
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
|మరియు 5<sup>th</sup> ఎలిమెంట్ ని ముద్రించండి.  
+
| 5<sup>th</sup> ఎలిమెంట్ ని ముద్రించండి.  
 
+
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
| క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
+
 
|-
 
|-
 
| 06:10  
 
| 06:10  
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.  
+
| ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం,
 
+
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
|స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.  
+
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 06:24  
 
| 06:24  
|ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
+
| ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
|మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
+
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org  కు వ్రాయండి.
 
+
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో భాగం.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
 
+
 
|-
 
|-
 
| 06:40
 
| 06:40
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
+
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
|మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
+
| మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
 
+
 
|-
 
|-
 
|  06:52
 
|  06:52
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
+
| FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
 
+
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
 
+
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
|మీకు ధన్యవాదాలు.
+
| మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 11:52, 24 March 2018

Time Narration
00:01 Array operations in BASH పై spoken tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో, మనం array ను డిక్లేర్ చేయడం మరియు వాటికి విలువలను కేటాయించడం.
00:12 డిక్లరేషన్ సమయంలో array కు ప్రారంభ విలువ ఇవ్వడం.
00:15 array పొడవు మరియు దాని nth elementను కనుగొనడం.
00:20 array ను ముద్రించడం నేర్చుకుంటాము.
00:22 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:27 సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి spoken hyphen tutorial dot org ను సందర్శించండి.
00:33 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:37 Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం మరియు
00:41 GNU BASH వర్షన్ 4.1.10 లను ఉపయోగిస్తున్నాను.
00:45 GNU Bash వర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేయబడినవి.
00:50 మనము array యొక్క నిర్వచనంతో మరియు దాని లక్షణాలతో ప్రారంభిద్దాం.
00:55 array అనేది బహుళ values తో కూడిన ఒక variable.
01:01 విలువలు అన్ని ఒకే రకానికి లేదా విభిన్న రకాలకు చెంది ఉండవచ్చు.
01:04 array size పై ఎటువంటి గరిష్ట పరిమితి లేదు.
01:08 Array సభ్యులు వరుసగా ఉండవలసిన అవసరం లేదు.
01:12 Array index ఎల్లప్పుడూ zero తో మొదలవుతుంది.
01:16 ఇప్పుడు మనం arrayను డిక్లేర్ చేయడం మరియు దానికి value ను కేటాయించడం ఎలానో చూద్దాం.
01:21 array ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్-
01:24 declare hyphen a arrayname.
01:28 declare కీవర్డ్ ను arrayను డిక్లేర్ చేయడానికి ఉపయోగిస్తాం.
01:31 ఇది Bash లో అంతర్నిర్మిత command.
01:35 array కు విలువను కేటాయించుటకు సింటాక్స్ -
01:38 Name స్క్వేర్ బ్రాకెట్స్ లో index equals to సింగల్ కోట్స్ లోపల value.
01:46 ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో array కు ప్రారంభ విలువ ఇవ్వడం ఎలానో చూద్దాం.
01:51 Array ను ఒకేసారి డిక్లేర్ చేయవచ్చు మరియు ప్రారంభించవచ్చు.
01:56 Elements ను space ద్వారా వేరుచేయాలి.
02:00 ప్రతి element parentheses లోపల ఉండాలి.
02:03 declare hyphen a arrayname equal to విత్ ఇన్ రౌండ్ బ్రాకెట్స్, విత్ ఇన్ సింగల్ కోట్స్ element1, element2, element3 అనేది సింటాక్స్.
02:19 మనం ఒక ఉదాహరణను ప్రయత్నిద్దాం.
02:21 Ctrl + Alt మరియు T కీ లను కలిపి ఒకేసారి నొక్కి, terminal ను తెరవండి.
02:28 ఇప్పుడు gedit space array.sh స్పేస్ ampersand (&) అని టైప్ చేయండి.
02:36 మనం prompt ను ఫ్రీ చేయడానికి ampersand ను ఉపయోగిస్తాం. Enter నొక్కండి.
02:41 ఇక్కడ చూపించిన విధంగా codeను, మీ ఫైల్ "array.sh" లో టైప్ చేయండి.
02:47 ఈ లైన్ Linux అను పేరుగల array ను- Debian, Redhat, Ubuntu మరియు Fedora వంటి అంశాలతో డిక్లేర్ చేస్తుంది.
02:57 ఇక్కడ హైఫన్ a అనేది flag.
03:00 ఇది array కు values ని చదవడానికి మరియు కేటాయించడానికి మనల్ని అనుమతిస్తుంది.
03:05 తిరిగి మన slides కు మారండి.
03:07 array యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు.
03:12 డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ హాష్ arrayname విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ At (@) గుర్తు మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
03:22 nth element యొక్క పొడవు ను ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు.
03:28 డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ హాష్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లోపల n మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
03:37 ఇక్కడ n అనేది పొడవు కనుగొనవలసిన element యొక్క సంఖ్య.
03:42 array యొక్క అన్ని ఎలిమెంట్లను ఈ సింటాక్స్ ఉపయోగించి ముద్రించవచ్చు.
03:48 డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లోపల "At" గుర్తు (@) మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
03:57 ఇప్పుడు తిరిగి మన text editor కు రండి.
04:00 ఈ లైన్ array Linux లోని ఎలిమెంట్స్ యొక్క మొత్తం సంఖ్యని ప్రదర్శిస్తుంది.
04:06 హైఫన్ e, బాక్ స్లాష్ escape యొక్క ఇంటర్ ప్రెటేషన్ ను అనుమతిస్తుంది.
04:11 మనం లైన్ చివరిలో బాక్ స్లాష్ n కలిగి ఉన్నందున దీనిని చేర్చాము.
04:18 తరువాత లైన్ array Linux యొక్క అన్ని అంశాలని ప్రదర్శిస్తుంది.
04:23 ఈ లైన్ array Linux యొక్క 3 rd ఎలిమెంట్ ని ప్రదర్శిస్తుంది.
04:28 array యొక్క index ఎల్లప్పుడూ సున్నాతో మొదలవుతుందని గమనించండి.
04:34 చివరగా, ఈ లైన్ 3 rd ఎలిమెంట్ లో ఉన్న అక్షరాల యొక్క సంఖ్యను ప్రదర్శిస్తుంది.
04:40 ఇప్పుడు Terminal కు మారండి.
04:42 మొదట chmod స్పేస్ plus x space array.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం. Enter నొక్కండి.
04:56 dot slash array.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:01 output ప్రదర్శింపబడుతుంది.
05:04 array Linux లోని ఎలిమెంట్స్ సంఖ్య లేదా దాని పొడవు నాలుగు.
05:10 array Linux యొక్క ఎలిమెంట్స్ Debian, Redhat, Ubuntu మరియు Fedora.
05:18 array Linux యొక్క మూడవ ఎలిమెంట్ Ubuntu.
05:22 మనం ఉహించునట్లుగా మూడవ ఎలిమెంట్ లోని అక్షరాల సంఖ్య ఆరు.
05:29 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
05:32 సారాంశం చూద్దాం. తిరిగి మన slides కు రండి.
05:35 ఈ ట్యుటోరియల్ లో, మనం
05:40 array ను డిక్లేర్ చేయడం మరియు విలువలను కేటాయించడం.
05:43 డిక్లరేషన్ సమయంలో array ను ప్రారంభించడం.
05:46 array పొడవు మరియు దాని nth ఎలిమెంట్ ను కనుగొనటం.
05:51 మొత్తం array ను ముద్రించడం గురించి నేర్చుకున్నాం.
05:53 ఒక అసైన్మెంటుగా-
05:55 names అనే array ను పొడవు 7 తో డిక్లేర్ చేయండి.
06:00 మొత్తం ఎలెమెంట్స్ యొక్క సంఖ్య కనుక్కోండి.
06:02 అన్ని ఎలెమెంట్స్ ని ముద్రించండి.
06:04 5th ఎలిమెంట్ ని ముద్రించండి.
06:06 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:10 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
06:13 ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:18 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం,
06:20 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
06:24 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
06:27 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
06:35 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
06:40 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
06:47 మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
06:52 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
06:58 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
07:02 మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india