Difference between revisions of "Blender/C2/Hardware-requirement-to-install-Blender/Telugu"
From Script | Spoken-Tutorial
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | |Time |
− | | | + | | Narration |
|- | |- | ||
|00:03 | |00:03 | ||
− | | | + | |Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
|- | |- | ||
|00:06 | |00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో, మనము | + | |ఈ ట్యుటోరియల్ లో, మనము hardware specifications మరియు బ్లెండర్ 2.59 యొక్క అవసరాలు చూస్తాము. |
|- | |- | ||
|00:16 | |00:16 | ||
Line 14: | Line 14: | ||
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | |ముందుగా, మనము | + | |ముందుగా, మనము అధికారిక బ్లెండర్ వెబ్ సైట్ హార్డ్ వేర్ అవసరాల గురించి ఏమి చెప్తుందో చూద్దాము. |
|- | |- | ||
|00:28 | |00:28 | ||
− | |మీ | + | |మీ Internet browser ను తెరవండి. |
|- | |- | ||
|00:30 | |00:30 | ||
− | |నేను | + | |నేను Firefox 3.09 ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
|00:34 | |00:34 | ||
− | | | + | | అడ్డ్రస్ బార్లో, www.blender.org అని టైప్ చేసి, Enter ను నొక్కండి. |
|- | |- | ||
|00:44 | |00:44 | ||
− | |ఇది మిమ్మల్ని అధికారిక | + | |ఇది మిమ్మల్ని అధికారిక blender వెబ్ సైట్ కు తీసుకువెళ్తుంది. |
|- | |- | ||
|00:47 | |00:47 | ||
− | |ప్రదర్శన యొక్క సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే | + | |ప్రదర్శన యొక్క సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే System Requirements పేజీని లోడ్ చేసాను. |
|- | |- | ||
|00:53 | |00:53 | ||
− | | | + | | Blender అనేది ఉచితం మరియు Open Source. |
|- | |- | ||
|00:56 | |00:56 | ||
− | | | + | |Blender 2.59 దాదాపుగా అన్ని ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేస్తుంది. |
|- | |- | ||
|01:02 | |01:02 | ||
− | |ఈ ట్యుటోరియల్ కోసం, నేను | + | |ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
|01:07 | |01:07 | ||
− | | | + | | Blender నందు గల వివిధ భాగాలు కంప్యూటర్ హార్డ్ వేర్ యొక్క వివిధ భాగాలపై ఆధారపడి ఉంటాయి. |
|- | |- | ||
|01:13 | |01:13 | ||
− | | వేగవంతమైన CPU మరియు | + | | వేగవంతమైన CPU మరియు ఎక్కువ RAM సైజు, రెండరింగ్ వేగం పెంచడానికి సహాయపడతాయి. |
+ | |||
+ | గ్రాఫిక్స్ కార్డ్ యొక్క వేగం బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క వేగం, వ్యూపోర్ట్లు మరియు రియల్ టైమ్ ఇంజిన్ లను ప్రభావితం చేస్తుంది. | ||
|- | |- | ||
|01:26 | |01:26 | ||
Line 50: | Line 52: | ||
|- | |- | ||
|01:32 | |01:32 | ||
− | | | + | | బ్లెండర్ ఆర్గనైజేషన్ ఉపయోగమునుబట్టి, 3 రకాల స్థాయిలలో Hardware Specifications లను చూపిస్తుంది. |
|- | |- | ||
|01:40 | |01:40 | ||
− | | | + | | అవి Minimum, Good మరియు Production స్థాయిలు. |
|- | |- | ||
|01:44 | |01:44 | ||
− | |బ్లెండర్ ను | + | |బ్లెండర్ ను అమలు చేయడానికి అవసరమైన Minimum స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు- |
|- | |- | ||
|01:48 | |01:48 | ||
− | | | + | |1 GHZ Single Core CPU, |
|- | |- | ||
|01:53 | |01:53 | ||
− | | | + | |512 MB RAM, |
|- | |- | ||
|01:56 | |01:56 | ||
− | | | + | | 16 bit color తో 1024 x 768 pixels Display, |
|- | |- | ||
|02:03 | |02:03 | ||
− | | | + | |3 Button Mouse మరియు |
|- | |- | ||
|02:05 | |02:05 | ||
− | | | + | | 64 MB RAM తో Open GL Graphics Card. |
|- | |- | ||
|02:12 | |02:12 | ||
− | | | + | |Good స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు |
|- | |- | ||
|02:15 | |02:15 | ||
− | | | + | |2 GHZ Dual Core CPU, |
|- | |- | ||
|02:20 | |02:20 | ||
− | | | + | |2 GB RAM, |
|- | |- | ||
|02:22 | |02:22 | ||
− | | | + | |24 bit color తో 1920 x 1200 pixels Display, |
|- | |- | ||
|02:28 | |02:28 | ||
− | | | + | |3 Button Mouse మరియు |
|- | |- | ||
|02:30 | |02:30 | ||
− | | | + | |256 or 512 MB RAMతో Open GL Graphics Card. |
|- | |- | ||
|02:40 | |02:40 | ||
− | | | + | |Production స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు |
|- | |- | ||
|02:43 | |02:43 | ||
− | | | + | |64 bits, Multi Core CPU, |
|- | |- | ||
|02:47 | |02:47 | ||
− | | | + | |8-16 GB RAM, |
|- | |- | ||
|02:50 | |02:50 | ||
− | |రెండు | + | |24 బిట్ కలర్ తో, రెండు రెట్ల సామర్ధ్యంగల 1920 x 1200 pixels Display, |
|- | |- | ||
|02:56 | |02:56 | ||
− | | | + | | 3 Button Mouse + tablet, |
|- | |- | ||
|02:59 | |02:59 | ||
− | | | + | | 1 GB RAM తో Open GL Graphics Card, ATI firegl లేదా Nvidia Quadro. |
|- | |- | ||
|03:09 | |03:09 | ||
− | |మీరు పేర్కొన్న స్థాయిలలో దేనినైనా కలిసేటట్లు | + | |మీరు పేర్కొన్న స్థాయిలలో దేనినైనా కలిసేటట్లు, మీ system configuration ను తనిఖీ చేయాలి. |
|- | |- | ||
|03:16 | |03:16 | ||
− | |మీ | + | |మీ browser window ను మినిమైజ్ చేయండి. |
|- | |- | ||
| 03:19 | | 03:19 | ||
− | | | + | | Control Panel కు వెళ్ళండి. ఒకసారి ఇక్కడ, System ఐకాన్ పై డబుల్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
|03:25 | |03:25 | ||
− | |కాబట్టి, ఇక్కడ మీరు మీ | + | |కాబట్టి, ఇక్కడ మీరు మీ మెషిన్ యొక్క ప్రస్తుత వివరణలను చూడవచ్చు మరియు Blender Foundation సూచిస్తున్న వాటితో సరిపోల్చవచ్చు. |
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | |చాలా Windows Operating systems | + | |చాలా Windows Operating systems 32 -bit లేదా 64 -bit వి అయి ఉంటాయి . నేను 32-bit Windows ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
|03:44 | |03:44 | ||
− | | | + | | 32 -bit మరియు 64 -bit పదాలు CPU సమాచారాన్ని నిర్వహిస్తున్న విధానాన్ని సూచిస్తాయి. |
|- | |- | ||
|03:51 | |03:51 | ||
− | | | + | | విండోస్ యొక్క 64-bit వర్షన్ 32-బిట్ వర్షన్ కంటే ఎక్కువ RAM ను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. |
|- | |- | ||
|03:59 | |03:59 | ||
− | | మీరు బ్లెండర్ కోసం ఒక కొత్త కంప్యూటర్ | + | | మీరు బ్లెండర్ కోసం ఒక కొత్త కంప్యూటర్ ను కొనాలని ఆలోచిస్తుంటే, |
|- | |- | ||
|04:04 | |04:04 | ||
− | | | + | | www.blenderguru.com / the-ultimate-guide-to-buying-a- computer-for-blender కథనాన్ని పరిశీలించుట మంచి ఆలోచన. |
|- | |- | ||
|04:21 | |04:21 | ||
− | |ఈ | + | |ఈ guide మీకు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. |
|- | |- | ||
|04:29 | |04:29 | ||
Line 153: | Line 155: | ||
|- | |- | ||
|04:55 | |04:55 | ||
− | |మరియు hard drive | + | |మరియు hard drive. |
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
− | | | + | | Blender అమలు కొరకు కావలసిన Hardware Requirements పై ట్యుటోరియల్ పూర్తయింది. |
|- | |- | ||
|05:07 | |05:07 | ||
− | |ఈ ట్యుటోరియల్ | + | |ఈ ట్యుటోరియల్ Project Oscar చే సృష్టించబడింది మరియు దీనికి NMEICT మద్దతు ఇస్తుంది. |
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | | | + | |ఈ విషయంపై మరింత సమాచారము క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
|05:32 | |05:32 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
|05:37 | |05:37 | ||
Line 171: | Line 173: | ||
|- | |- | ||
|05:42 | |05:42 | ||
− | |మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి | + | |మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
|- | |- | ||
|05:50 | |05:50 | ||
Line 177: | Line 179: | ||
|- | |- | ||
|05:53 | |05:53 | ||
− | |ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. | + | |ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |
+ | |- | ||
+ | |} |
Latest revision as of 10:08, 17 November 2017
Time | Narration |
00:03 | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో, మనము hardware specifications మరియు బ్లెండర్ 2.59 యొక్క అవసరాలు చూస్తాము. |
00:16 | ఈ లిపిని Chirag Raman అందించారు. |
00:20 | ముందుగా, మనము అధికారిక బ్లెండర్ వెబ్ సైట్ హార్డ్ వేర్ అవసరాల గురించి ఏమి చెప్తుందో చూద్దాము. |
00:28 | మీ Internet browser ను తెరవండి. |
00:30 | నేను Firefox 3.09 ను ఉపయోగిస్తున్నాను. |
00:34 | అడ్డ్రస్ బార్లో, www.blender.org అని టైప్ చేసి, Enter ను నొక్కండి. |
00:44 | ఇది మిమ్మల్ని అధికారిక blender వెబ్ సైట్ కు తీసుకువెళ్తుంది. |
00:47 | ప్రదర్శన యొక్క సౌలభ్యం కోసం, నేను ఇప్పటికే System Requirements పేజీని లోడ్ చేసాను. |
00:53 | Blender అనేది ఉచితం మరియు Open Source. |
00:56 | Blender 2.59 దాదాపుగా అన్ని ఆపరేటింగ్ సిస్టంలపై పనిచేస్తుంది. |
01:02 | ఈ ట్యుటోరియల్ కోసం, నేను Windows XP ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నాను. |
01:07 | Blender నందు గల వివిధ భాగాలు కంప్యూటర్ హార్డ్ వేర్ యొక్క వివిధ భాగాలపై ఆధారపడి ఉంటాయి. |
01:13 | వేగవంతమైన CPU మరియు ఎక్కువ RAM సైజు, రెండరింగ్ వేగం పెంచడానికి సహాయపడతాయి.
గ్రాఫిక్స్ కార్డ్ యొక్క వేగం బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క వేగం, వ్యూపోర్ట్లు మరియు రియల్ టైమ్ ఇంజిన్ లను ప్రభావితం చేస్తుంది. |
01:26 | పెద్ద వీడియో ఫైళ్ళతో వ్యవహరించేటప్పుడు వేగవంతమైన మరియు పెద్ద హార్డ్ డ్రైవ్ లు పనిని వేగవంతం చేయగలవు. |
01:32 | బ్లెండర్ ఆర్గనైజేషన్ ఉపయోగమునుబట్టి, 3 రకాల స్థాయిలలో Hardware Specifications లను చూపిస్తుంది. |
01:40 | అవి Minimum, Good మరియు Production స్థాయిలు. |
01:44 | బ్లెండర్ ను అమలు చేయడానికి అవసరమైన Minimum స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు- |
01:48 | 1 GHZ Single Core CPU, |
01:53 | 512 MB RAM, |
01:56 | 16 bit color తో 1024 x 768 pixels Display, |
02:03 | 3 Button Mouse మరియు |
02:05 | 64 MB RAM తో Open GL Graphics Card. |
02:12 | Good స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు |
02:15 | 2 GHZ Dual Core CPU, |
02:20 | 2 GB RAM, |
02:22 | 24 bit color తో 1920 x 1200 pixels Display, |
02:28 | 3 Button Mouse మరియు |
02:30 | 256 or 512 MB RAMతో Open GL Graphics Card. |
02:40 | Production స్థాయి హార్డ్ వేర్ లక్షణాలు |
02:43 | 64 bits, Multi Core CPU, |
02:47 | 8-16 GB RAM, |
02:50 | 24 బిట్ కలర్ తో, రెండు రెట్ల సామర్ధ్యంగల 1920 x 1200 pixels Display, |
02:56 | 3 Button Mouse + tablet, |
02:59 | 1 GB RAM తో Open GL Graphics Card, ATI firegl లేదా Nvidia Quadro. |
03:09 | మీరు పేర్కొన్న స్థాయిలలో దేనినైనా కలిసేటట్లు, మీ system configuration ను తనిఖీ చేయాలి. |
03:16 | మీ browser window ను మినిమైజ్ చేయండి. |
03:19 | Control Panel కు వెళ్ళండి. ఒకసారి ఇక్కడ, System ఐకాన్ పై డబుల్ క్లిక్ చేయండి. |
03:25 | కాబట్టి, ఇక్కడ మీరు మీ మెషిన్ యొక్క ప్రస్తుత వివరణలను చూడవచ్చు మరియు Blender Foundation సూచిస్తున్న వాటితో సరిపోల్చవచ్చు. |
03:35 | చాలా Windows Operating systems 32 -bit లేదా 64 -bit వి అయి ఉంటాయి . నేను 32-bit Windows ను ఉపయోగిస్తున్నాను. |
03:44 | 32 -bit మరియు 64 -bit పదాలు CPU సమాచారాన్ని నిర్వహిస్తున్న విధానాన్ని సూచిస్తాయి. |
03:51 | విండోస్ యొక్క 64-bit వర్షన్ 32-బిట్ వర్షన్ కంటే ఎక్కువ RAM ను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. |
03:59 | మీరు బ్లెండర్ కోసం ఒక కొత్త కంప్యూటర్ ను కొనాలని ఆలోచిస్తుంటే, |
04:04 | www.blenderguru.com / the-ultimate-guide-to-buying-a- computer-for-blender కథనాన్ని పరిశీలించుట మంచి ఆలోచన. |
04:21 | ఈ guide మీకు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. |
04:29 | CPU, |
04:35 | RAM, |
04:41 | Graphics card, |
04:49 | Case, |
04:55 | మరియు hard drive. |
05:02 | Blender అమలు కొరకు కావలసిన Hardware Requirements పై ట్యుటోరియల్ పూర్తయింది. |
05:07 | ఈ ట్యుటోరియల్ Project Oscar చే సృష్టించబడింది మరియు దీనికి NMEICT మద్దతు ఇస్తుంది. |
05:15 | ఈ విషయంపై మరింత సమాచారము క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. Oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
05:32 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
05:37 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
05:42 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
05:50 | మీకు ధన్యవాదాలు. |
05:53 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |