Difference between revisions of "PERL/C2/Arrays/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(9 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|'''Time'''
+
|'''Time'''  
|'''Narration'''
+
|'''Narration'''  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|''Perl''' లోని ''Arrays''' పై స్పోకన్  ట్యుటోరియల్  కు స్వాగతం.  
+
|Perl లోని Arraysపై స్పోకన్  ట్యుటోరియల్  కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనం  
+
|ఈ ట్యుటోరియల్ లో మనం,
  
 
|-
 
|-
 
|00:09
 
|00:09
|అర్రే '''Index'''
+
|అర్రే నందు Index  
  
 
|-
 
|-
Line 20: Line 20:
 
|-
 
|-
 
|00:13
 
|00:13
|అర్రే ఎలిమెంట్ ను ప్రాప్తి చేయడం
+
|అర్రే యొక్క ఎలిమెంట్ ను పొందడం.
  
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
|అర్రే పై లూప్ చేయడం  
+
|అర్రే పై లూప్ అమలు చేయడం  
  
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
|'''Sequential Array''' మరియు  
+
| Sequential Array మరియు  
  
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
|'''Array Slicing''' గురించి నేర్చుకుంటాము.
+
| Array Slicing గురించి నేర్చుకుంటాము.
 
|-
 
|-
 
|00:22
 
|00:22
|ఇక్కడ, నేను ''' Ubuntu Linux 12.04''' ఆపరేటింగ్ సిస్టం మరియు'''Perl 5.14.2''' ను ఉపయోగిస్తున్నాను.
+
|ఇక్కడ, నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను.
 
   
 
   
 
|-
 
|-
 
|00:30
 
|00:30
|నేను'''gedit''' టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
+
|నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
|మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు.
+
|మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు.
 
   
 
   
 
|-
 
|-
 
|00:37
 
|00:37
|మీకు '''Perl'''లోని ''' variables, comments & data Structures''' ల గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.  
+
|మీకు Perl లోని variables, comments & data Structuresల గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.  
  
 
|-
 
|-
 
|00:43
 
|00:43
|''loops'''మరియు '''conditional statements'''గురుంచి అవగాహాన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం.
+
| loops మరియు conditional statements గురుంచి అవగాహాన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం.
 
   
 
   
 
|-
 
|-
 
|00:48
 
|00:48
|దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు   '''Spoken Tutorial'' వెబ్ సైట్ ను సందర్శించండి.
+
|దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు Spoken Tutorialవెబ్ సైట్ ను సందర్శించండి.
  
 
|-
 
|-
 
|00:54
 
|00:54
|అర్రే అనేది ఒక సాధారణ '' data structure'' '', ఇది ఎటువంటి డేటా రకమైన'' elements'' ను అయిన కలిగి ఉంటుంది.
+
|అర్రే అనేది వివిధ డేటా టైప్స్  elements ను  కలిగిన ఒక సాధారణ data structure.  
  
 
|-
 
|-
 
|00:59
 
|00:59
|'''Array index''' ఎల్లప్పుడూ సున్నా నుండి ప్రారంభం అవుతుంది  
+
| Array index ఎల్లప్పుడూ సున్నా నుండి ప్రారంభం అవుతుంది.
 
|-
 
|-
| 01:03
+
|01:03
| ''Perl''' లో, అర్రే పొడవును డిక్లేర్  అవసరం లేదు.
+
|Perlలో, అర్రే పొడవును డిక్లేర్  అవసరం లేదు.
  
 
|-
 
|-
Line 74: Line 74:
 
|-
 
|-
 
|01:15
 
|01:15
|అర్రే ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్:
+
|అర్రే ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్:
 
   
 
   
 
|-
 
|-
 
|01:18
 
|01:18
|'''@myArray equal to open bracket 1 comma 2 comma 3 comma single quote abc single quote comma 10.3''' close bracket semicolon.
+
| @myArray equal to open bracket 1 comma 2 comma 3 comma single quote abc single quote comma 10.3 close bracket semicolon.
  
 
|-
 
|-
 
|01:31
 
|01:31
| అర్రే చివరి ఇండెక్స్  ను ఈ కమాండ్ తో  కనుగొనవచ్చు:
+
| అర్రే చివరి ఇండెక్స్  ను ఈ కమాండ్ తో  కనుగొనవచ్చు.
  
 
|-
 
|-
 
|01:35
 
|01:35
|'''$#myArray '''
+
| $#myArray
  
 
|-
 
|-
Line 94: Line 94:
 
|-
 
|-
 
| 01:42
 
| 01:42
|టెర్మినల్ ను తెరవండి మరియు
+
|టెర్మినల్ ను తెరిచి,
 
+
 
|-
 
|-
 
|01:44
 
|01:44
|'''gedit arrayIndex dot pl space ampersand '''అని టైప్ చేయండి
+
| gedit arrayIndex dot pl space ampersand అని టైప్ చేసి
 
+
 
|-
 
|-
 
|01:50
 
|01:50
|మరియు'''Enter ''' నొక్కండి.
+
| Enter ను  నొక్కండి.
 
   
 
   
 
|-
 
|-
 
| 01:52
 
| 01:52
|ఇది''geditor''' లో '''arrayIndex dot pl''' ఫైల్ ను తెరుస్తుంది.
+
|ఇది geditorలో  arrayIndex dot pl ఫైల్ ను తెరుస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|01:57
 
|01:57
|స్క్రీన్  పై ప్రదర్శించబడిన కోడ్ భాగాన్ని  టైప్ చేయండి.
+
|స్క్రీన్పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
 
   
 
   
 
|-
 
|-
 
|02:02
 
|02:02
|ఇక్కడ, మనం 5 ఎలిమెంట్లను కలిగి ఉన్న అర్రే  ను ప్రకటించాము & నిర్వచించాము.
+
|ఇక్కడ, మనం 5 ఎలిమెంట్లను కలిగి ఉన్న అర్రే  ను ప్రకటించాము మరియు నిర్వచించాము.
  
 
|-
 
|-
 
|02:07
 
|02:07
|''array index' '' సున్నా నుంచి మొదలైతే, చివరి ఇండెక్స్ విలువ 4 అవుతుంది
+
|array index సున్నా తో మొదలై, చివరి ఇండెక్స్ విలువ 4 అవుతుంది,
  
 
|-
 
|-
Line 126: Line 124:
 
|-
 
|-
 
|02:18
 
|02:18
|ఫైల్ ను ''save''' చేయడానికి ''Ctrl+S'' నొక్కండి.  
+
|ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.  
  
 
|-
 
|-
 
|02:22
 
|02:22
|ఇప్పుడు టెర్మినల్ కు మారండి మరియు పెర్ల్ స్క్రిప్ట్ ను అమలు చేయండి.
+
|ఇప్పుడు టెర్మినల్ కు మారండి మరియు పెర్ల్ స్క్రిప్ట్ ను అమలు చేయండి.
  
 
|-
 
|-
 
|02:26
 
|02:26
|''' perl arrayIndex dot pl '''అని టైప్ చేయండి
+
|perl arrayIndex dot pl అని టైప్ చేసి,
  
 
|-
 
|-
 
|02:30
 
|02:30
|మరియు'''Enter ''' నొక్కండి
+
|Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
|02:32
 
|02:32
Line 146: Line 143:
 
|-
 
|-
 
|02:37
 
|02:37
|ఇప్పుడు, మనం '''Perl'''లో అర్రే  పొడవు ను ఎలా పొందాలో చుద్దాం.
+
|ఇప్పుడు, మనం Perl లో అర్రే  పొడవు ను ఎలా పొందాలో చూద్దాం.  
 
   
 
   
 
|-
 
|-
 
|02:41
 
|02:41
|అర్రే  పొడవును మనం చాల మార్గాల ద్వారా కనుగొనవచ్చు -
+
|అర్రే  పొడవును మనం చాలా మార్గాల ద్వారా కనుగొనవచ్చు-
 
   
 
   
 
|-
 
|-
 
|02:46
 
|02:46
|అర్రే అరే ఇండెక్స్+ 1 అంటే '''$#array + 1'''.
+
| అర్రే యొక్క చివరి ఇండెక్స్ + 1 అంటే$#array + 1.
  
 
|-
 
|-
 
|02:53
 
|02:53
|పెర్ల్ అంతర్నిర్మిత  స్కేలర్  ఫంక్షన్ ను ఉపయోగించడం అంటే '''scalar open bracket @array close bracket.'''
+
|పెర్ల్ అంతర్నిర్మిత  స్కేలర్  ఫంక్షన్ ను ఉపయోగించి, అనగా scalar open bracket @array close bracket.
  
 
|-
 
|-
 
|03:02
 
|03:02
|అరే ను స్కేలర్ వేరియబుల్  కు కేటాయించడం అంటే '''$arrayLength = @array ''.
+
|అర్రే ను స్కేలర్ వేరియబుల్  కు కేటాయించడం ద్వారా $arrayLength = @array.
  
 
|-
 
|-
 
|03:09
 
|03:09
|మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అరే పొడవు యొక్క దృష్టాంతాలను చుద్దాం.
+
|మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అరే పొడవు యొక్క వివరణను చూద్దాం.
  
 
|-
 
|-
 
|03:14
 
|03:14
|టెర్మినల్ కు మారండి మరియు:
+
|టెర్మినల్ కు మారి,
 
   
 
   
 
|-
 
|-
 
|03:18
 
|03:18
|'''gedit arrayLength dot pl space ampersand '''అని టైప్ చేయండి మరియు
+
| gedit arrayLength dot pl space ampersand అని టైప్ చేసి,
 
   
 
   
 
|-
 
|-
 
|03:24
 
|03:24
|''Enter''' నొక్కండి.
+
|Enter నొక్కండి.
 
   
 
   
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
|స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా కోడ్ క్రింది  భాగాన్ని టైప్ చేయండి.
+
|స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా కోడ్ ను టైప్ చేయండి.
 
   
 
   
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
|ఇక్కడ, మనం 5 ఎలిమెంట్లను కలిగి ఉన్న అరే ను ప్రకటించాము & నిర్వచించాము.
+
|ఇక్కడ, మనం 5 ఎలిమెంట్లను కలిగి ఉన్న అరే ను ప్రకటించి, నిర్వచించాము.
  
 
|-
 
|-
 
|03:38
 
|03:38
|కాబట్టి, అవుట్పుట్  5ను ప్రదర్శిస్తుంది.  
+
|కాబట్టి, అవుట్పుట్  5గా  ప్రదర్శిస్తుంది.  
  
 
|-
 
|-
 
|03:41
 
|03:41
|'''Perl''' లోఅర్రే పొడవును కనుగొనుటకు వివిధ మార్గాలు హైలైట్ చేయబడినవి.  
+
| Perlలో అర్రే పొడవును కనుగొనుటకు వివిధ మార్గాలు హైలైట్ చేయబడినవి.  
  
 
|-
 
|-
|  03:47
+
| 03:47
|మనం కామా ను ఉపయోగించి '''print''' స్టేట్మెంట్ లో అవుట్పుట్ ను '''concatenated''' చేయాలని గమనించండి.  
+
| print స్టేట్మెంట్ లో అవుట్పుట్ కామా ను ఉపయోగించి concatenated  చేయబడినదని గమనించండి.  
 
   
 
   
 
|-
 
|-
 
|03:53
 
|03:53
|ఫైల్ ను ''save'''చేయడానికి''Ctrl+S'' నొక్కండి.
+
|ఫైల్ నుsave చేయడానికి Ctrl+S నొక్కండి.
  
 
|-
 
|-
|  03:57
+
| 03:57
 
|ఇప్పుడు, మనం స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
 
|ఇప్పుడు, మనం స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
 
   
 
   
 
|-
 
|-
|   03:59
+
|03:59
|టెర్మినల్ కు మారండి మరియు:
+
|టెర్మినల్ కు, మారి,
  
 
|-
 
|-
|  04:02
+
| 04:02
|''perl arrayLength dot pl'''అని టైప్ చేయండి మరియు'''Enter'' నొక్కండి.
+
| perl arrayLength dot pl అని టైప్ చేసి,  Enter నొక్కండి.
 
   
 
   
 
|-
 
|-
Line 222: Line 219:
 
|-
 
|-
 
| 04:12
 
| 04:12
| ఇప్పుడు, మనం అరే లో  ఒక్కొక్క ఎలిమెంట్స్ ను ఎలా యాక్సెస్  చేయాలో అర్ధం చేసుకుందాం.
+
| ఇప్పుడు, మనం అరే లో ఒక్కొక్క ఎలిమెంట్స్ ను ఎలా యాక్సెస్  చేయాలో అర్ధం చేసుకుందాం.
  
 
|-
 
|-
Line 230: Line 227:
 
|-
 
|-
 
|04:22
 
|04:22
|మనం అర్రే ఎలిమెంట్స్ యాక్సెస్ కొరకు ఒక  ఉదాహరణను చుద్దాం:
+
| మనం అర్రే యొక్క మొదటి స్థానం, చివరి స్థానం లేదా
  
 
|-
 
|-
 
|04:27
 
|04:27
|మొదటి స్థానం , చివరి స్థానం  
+
|ఏదైనా ఇచ్చిన స్థానం నందు గల ఎలిమెంట్ ను కనుకొనుటను
 +
 
 
   
 
   
 
|-
 
|-
 
|04:29
 
|04:29
|ఏ స్థానమైన.
+
| ఒక ఉదాహరణ ప్రోగ్రాం ద్వారా చూద్దాం.  
 +
 
 
   
 
   
 
|-
 
|-
 
| 04:32
 
| 04:32
|టెర్మినల్ కు మారండి మరియు:
+
|టెర్మినల్ కు మారి,
 
   
 
   
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
| '''gedit perlArray dot pl space ampersand '''అని టైప్  చేయండి
+
|gedit perlArray dot pl space ampersand అని టైప్ చేసి,
  
 
|-
 
|-
 
|04:42
 
|04:42
|మరియు'''Enter''' నొక్కండి
+
|Enter నొక్కండి.
 
   
 
   
 
|-
 
|-
 
|04:45
 
|04:45
|చూపిన విధంగా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
+
|క్రింది చూపిన విధంగా  కోడ్ ను  టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|04:49
 
|04:49
|'''myArray''' అనేది '''@''' గుర్తుతో డిక్లేర్ చేయబడిందని గమనించండి.   
+
| myArray  అనేది @  గుర్తుతో డిక్లేర్ చేయబడిందని గమనించండి.   
  
 
|-
 
|-
 
|04:54
 
|04:54
|కానీ, మనం అరే ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే '''$'''(dollar)గుర్తును ఉపయోగించవలిసి ఉంటుంది.
+
|కానీ, మనం అరే ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే $(dollar)గుర్తును ఉపయోగించవలిసి ఉంటుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|04:59
 
|04:59
|ఏ స్థానానికైనా ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే మనం అర్రే కు'''index''' ను పంపవలసి ఉంటుంది.
+
|ఏ స్థానం లో ఉన్న ఎలిమెంట్ ను అయినా పొందాలంటే, మనం అర్రే కు ఆ స్థానంను ఇండెక్స్ గా  పంపాలి.  
 
|-
 
|-
 
|05:07
 
|05:07
|ఇక్కడ, ''myArray'''యొక్క మొదటి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయడానికి  
+
|ఇక్కడ,myArray యొక్క మొదటి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయడానికి,
 
|-
 
|-
 
|05:11
 
|05:11
|సున్నా ఇండెక్స్ గా పంపించబడింది.
+
|సున్నా ను ఇండెక్స్ గా పంపించబడింది.
 
   
 
   
 
|-
 
|-
|  05:16
+
|05:16
|''myArray'''యొక్క చివరి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే మనం ''myArray''' యొక్క చివరి ఇండెక్స్ ను పంపించాలి.
+
|myArray యొక్క చివరి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే మనం myArray యొక్క చివరి ఇండెక్స్ ను ఉపయోగించాలి.  
 
   
 
   
 
|-
 
|-
|  05:24
+
| 05:24
 
|గతం లో మనం దీని గురించి నేర్చుకున్నామని గుర్తుకుతెచ్చుకోండి.
 
|గతం లో మనం దీని గురించి నేర్చుకున్నామని గుర్తుకుతెచ్చుకోండి.
 
   
 
   
 
|-
 
|-
 
|05:28
 
|05:28
|ఫైల్ ను ''save'''చేయడానికి''Ctrl+S'' నొక్కండి.
+
|ఫైల్ నుsave చేయడానికి Ctrl+S నొక్కండి.
  
 
|-
 
|-
|  05:30
+
| 05:30
|టెర్మినల్ కు మారండి  మరియు స్క్రిప్ట్ ను:
+
|టెర్మినల్ కు మారి,
 
+
 
|-
 
|-
|  05:36
+
| 05:36
| '''perl perlArray dot pl'''గా అమలు చేయండి
+
|perl perlArray dot pl టైప్ చేసి 
  
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
|మరియు''Enter''' నొక్కండి
+
|Enter నొక్కి  స్క్రిప్ట్ ను  అమలు చేయండి.
 
   
 
   
 
|-
 
|-
|  05:43
+
| 05:43
 
|అవుట్పుట్  టెర్మినల్ పై కనిపిస్తున్న విధంగా  ఉంటుంది.
 
|అవుట్పుట్  టెర్మినల్ పై కనిపిస్తున్న విధంగా  ఉంటుంది.
  
 
|-
 
|-
|  05:47
+
| 05:47
|ఇప్పుడు మనం అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పై '''loop''' ఎలా చేయాలో అర్ధం చేసుకుందాం.
+
|ఇప్పుడు మనం అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పై loop ఎలా ఉపయోగించాలో  అర్ధం చేసుకుందాం.
  
 
|-
 
|-
 
|05:52
 
|05:52
|ఇక్కడ అర్రే '''looping over'''కు రెండు మార్గాలు ఉన్నాయి:  
+
|ఇక్కడ looping over అర్రే కు రెండు మార్గాలు ఉన్నాయి:  
  
 
|-
 
|-
|  05:56
+
| 05:56
| '''for''' లూప్ ను ఉపయోగించడం.
+
| for లూప్ ను ఉపయోగించడం.
 
   
 
   
 
 
|-
 
|-
|  05:58
+
| 05:58
|'''foreach'''లూప్ ను ఉపయోగించడం.
+
| foreach లూప్ ను ఉపయోగించడం.
 
   
 
   
 
|-
 
|-
 
|06:01
 
|06:01
|నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అర్రే ను మళ్ళించడానికి ఈ లూప్ లను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం.
+
|అర్రే పై iterateను చేయడానికి ఈ లూప్స్ ను ఎలా ఉపయోగించాలో ఒక ఉదాహరణ లేదా నమూనా ప్రోగ్రాం ద్వారా చూద్దాం.
  
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
|దీని కోసం, టెర్మినల్ కు మారండి మరియు:
+
|దీని కోసం టెర్మినల్ కు మారి,
 
   
 
   
 
|-
 
|-
 
|06:11
 
|06:11
|'''gedit loopingOverArray dot pl space ampersand '''అని టైప్  చేయండి
+
|gedit loopingOverArray dot pl space ampersand అని టైప్ చేసి,
  
 
|-
 
|-
 
|06:17
 
|06:17
|మరియు''Enter''' నొక్కండి.
+
|Enter నొక్కండి.
 
   
 
   
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
|స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా కోడ్ భాగాన్ని టైప్ చేయండి.
+
|స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగాకోడ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
|ఇక్కడ, మనం ఇండెక్స్ ను మళ్లించడం ద్వారా అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తున్నాము.
+
|ఇక్కడ, మనం ఇండెక్స్ ను మళ్ళించడం ద్వారా అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తున్నాము.
 
|-
 
|-
|  06:31
+
| 06:31
| '''for''' లూప్ 'i' వేరియబుల్ విలువ అర్రే  చివరి '''index''' కు చేరేంతవరకు అమలవుతుంది.
+
| for లూప్iవేరియబుల్ విలువ అర్రే  చివరి indexకు చేరేంతవరకు అమలవుతుంది.
  
 
|-
 
|-
|  06:38
+
| 06:38
|ఇక్కడ, '''foreach'''లూప్  అర్రే  యొక్క  ప్రతి ఎలిమెంట్ కోసం అమలు చేయబడుతుంది.
+
|ఇక్కడ, foreach లూప్  అర్రే  యొక్క  ప్రతి ఎలిమెంట్ కోసం అమలు చేయబడుతుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|06:46
 
|06:46
| ఒక్కసారి అర్రే  దాని చివరి ఎలిమెంట్ ను చేరుకోగానే, అది '' 'foreach' '' లూప్ నుండి నిష్క్రమించబడుతుంది.
+
|ఒక్కసారి అర్రే దాని చివరి ఎలిమెంట్ ను చేరుకోగానే, అది foreach లూప్ నుండి నిష్క్రమించబడుతుంది.
  
 
|-
 
|-
 
|06:53
 
|06:53
|దయచేసి గమనించండి: ఒకవేళ మీకు '''for''' మరియు '''foreach''' లూప్స్ గురించి తెలియకపోతే,
+
|దయచేసి గమనించండి: ఒకవేళ మీకు for మరియు foreach లూప్స్ గురించి తెలియకపోతే,
  
 
|-
 
|-
 
|06:58
 
|06:58
|సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్  కొరకు కు '''Spoken Tutorial''వెబ్ సైట్  కు  వెళ్ళండి.
+
|సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్  కొరకు కుSpoken Tutorial వెబ్ సైట్  కు  వెళ్ళండి.
  
 
|-
 
|-
 
|07:04
 
|07:04
|ఫైల్ ను ''save'''చేయడానికి''Ctrl+S'' నొక్కండి.
+
|ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
  
 
|-
 
|-
 
|07:07
 
|07:07
|తరువాత ,టెర్మినల్ కు మారండి  మరియు స్క్రిప్ట్ ను:
+
|తరువాత టెర్మినల్ కు మారి,
  
 
|-
 
|-
 
|07:12
 
|07:12
|'''perl loopingOverArray dot pl'''గా అమలు చేయండి.
+
| perl loopingOverArray dot pl Enter నొక్కి,
 
   
 
   
 
|-
 
|-
 
|07:15
 
|07:15
|మరియు''Enter''' నొక్కండి.
+
| స్క్రిప్ట్ ను అమలు చేయండి.
  
 
|-
 
|-
 
|07:19
 
|07:19
|అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించినట్లు గా  ఉంటుంది.
+
|అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించినట్లు గా ఉంటుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|07:24
 
|07:24
|'''Perl'''లో, మనం  '''sequential array'''ను:
+
| Perl లో, మనం  sequential array ను
 
   
 
   
 
|-
 
|-
 
|07:28
 
|07:28
|'''@alphaArray = open bracket a dot dot d close bracket semicolon'''గా డిక్లేర్ చేయవచ్చు.
+
| @alphaArray = open bracket a dot dot d close bracket semicolon గా డిక్లేర్ చేయవచ్చు.
 
   
 
   
 
|-
 
|-
 
|07:37
 
|07:37
|అంటే '''alphaArray''' 'a', 'b', 'c' మరియు'd'ఎలిమెంట్ ల ను కలిగి ఉంటుంది.
+
|అంటే alphaArray అనే అర్రే a, b, c మరియు d ఎలిమెంట్ ల ను కలిగి ఉంటుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|07:44
 
|07:44
|అదే విధంగా, '''@numericArray ''' equal to open bracket 1 dot dot 5 close bracket semicolon  అనేది '''@numericArray'''  equal to open bracket 1 comma  2 comma 3 comma 4 comma 5 మాదిరిగానే ఉంటుంది.
+
|అదే విధంగా, @numericArray equal to open bracket 1 dot dot 5 close bracket semicolon  మరియు @numericArrayequal to open bracket 1 comma 2 comma 3 comma 4 comma 5 రెండు ఒకటే.  
  
 
|-
 
|-
 
|08:03
 
|08:03
|'''Perl''' ''array slicing'''ను కూడా అందిస్తుంది.
+
| Perl array slicing ను కూడా అందిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|08:06
 
|08:06
| ఇది అర్రే భాగాన్ని సంగ్రహిస్తుంది మరియు కొత్త అరే లోకి డంపింగ్ చేస్తుంది.
+
| ఇది అర్రే లో  కొంత భాగాన్ని సంగ్రహించి,  కొత్త అరే లోకి డంపింగ్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|08:13
 
|08:13
|'''@array = 19  comma 23 comma 56 comma 45 comma 87 comma 89''' క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్
+
| @array = 19 comma 23 comma 56 comma 45 comma 87 comma 89 క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్.
 
   
 
   
 
|-
 
|-
 
|08:27
 
|08:27
| '''@newArray''' = '''@array''' ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ 1కామ4క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ సెమికోలన్
+
|@newArray=@array ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ 1 కామా  4 క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ సెమికోలన్.
 
   
 
   
 
|-
 
|-
 
|08:38
 
|08:38
|'''slicing'''తరువాత, '''newArray''':
+
| slicing తరువాత, newArray:
  
 
|-
 
|-
 
|08:42
 
|08:42
|'''@newArray''' =ఓపెన్ బ్రాకెట్ 23 కామా 87 బ్రాకెట్ సెమికోలన్  గా కనిపిస్తుంది.
+
| @newArray = ఓపెన్ బ్రాకెట్ 23 కామా 87 బ్రాకెట్ సెమికోలన్  గా కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
|08:51
 
|08:51
|సారాంశం చుద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం :
+
|సారాంశం చుద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం:
  
 
|-
 
|-
 
|08:55
 
|08:55
|'''index''' అర్రే  ను కనుగొనడం  
+
| అర్రే యొక్క  index ను కనుగొనడం  
  
 
|-
 
|-
 
|08:57
 
|08:57
|అర్రే  పొడవుని ను కనుగొనడం
+
|అర్రే  పొడవుని ను కనుగొనడం
  
 
|-
 
|-
 
|08:59
 
|08:59
|అర్రే ఎలెమెంట్స్ ను '''Access''' చేయడం
+
|అర్రే ఎలెమెంట్స్ ను Accessచేయడం
 
   
 
   
 
|-
 
|-
 
|09:01
 
|09:01
|అర్రే పై '''Loop''' చేయడం  
+
|అర్రే పై Loop  అమలుచేయడం  
  
 
|-
 
|-
 
|09:03
 
|09:03
|'''Sequential Array'''మరియు  
+
| Sequential Array మరియు  
  
 
|-
 
|-
 
|09:05
 
|09:05
|'''Array Slicing''', లను నమూనా ప్రోగ్రామ్స్ ఉపయోగించి నేర్చుకున్నాం.
+
| Array Slicingలను నమూనా ప్రోగ్రామ్స్ ను ఉపయోగించి నేర్చుకున్నాం.
  
 
|-
 
|-
 
|09:07
 
|09:07
|ఇక్కడ మీకొక అసైన్మెంట్:
+
|ఇక్కడ మీకొక అసైన్మెంట్-
 
   
 
   
 
|-
 
|-
 
|09:10
 
|09:10
| ఇంద్రధనస్సు రంగుల అర్రే ను  డిక్లేర్ చేయండి.
+
| ఇంద్రధనస్సు రంగులతో  ఒక అర్రే ను డిక్లేర్ చేయండి.
  
 
|-
 
|-
Line 464: Line 461:
 
|-
 
|-
 
|09:16
 
|09:16
| ఈ అర్రే  పొడవు మరియు చివరి ఇండెక్స్  ను ముద్రించండి.
+
| ఈ అర్రే పొడవు మరియు చివరి ఇండెక్స్  ను ముద్రించండి.
  
 
|-
 
|-
 
|09:19
 
|09:19
|'''for''' & '''foreach''' లూప్స్ ను ఉపయోగించి అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పై లూప్ చేయండి.  
+
| for & foreach  లూప్స్ ను ఉపయోగించి అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పై లూప్ అమలు చేయండి.  
  
 
|-
 
|-
 
|09:25  
 
|09:25  
|'''@myArray = open bracket 1..9 close bracket semicolon''' గా అర్రే ను డిక్లేర్ చేయండి. మరియు తరువాత '''array slicing''' ను ఉపయోగించి పై అర్రే నుండి అర్రే యొక్క బేసి సంఖ్య లను సృష్టించండి.  
+
|@myArray = open bracket 1..9 close bracket semicolon గా అర్రే ను డిక్లేర్ చేయండి. మరియు తరువాత array slicing ను ఉపయోగించి పై అర్రే నుండి అర్రే యొక్క బేసి సంఖ్య లను సృష్టించండి.  
  
 
|-
 
|-
 
|09:41
 
|09:41
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చుడండి..
+
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
  
 
|-
 
|-
Line 484: Line 481:
 
|-
 
|-
 
|09:48
 
|09:48
|ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
|ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 09:53
 
| 09:53
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.  
+
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.  
  
 
|-
 
|-
Line 500: Line 497:
 
|-
 
|-
 
| 10:09
 
| 10:09
|"Spoken Tutorial" ప్రాజెక్ట్ "Talk to a Teacher" ప్రాజెక్ట్ లో ఒక భాగం.  
+
|Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.  
  
 
|-
 
|-
 
|10:13
 
|10:13
|ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.  
+
|ఇది NMEICT,MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.  
  
 
|-
 
|-
 
|10:20
 
|10:20
|ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
+
|ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
  
 
|-
 
|-
 
| 10:31
 
| 10:31
|మీరు ఈ  '''Perl''' ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
+
|మీరు ఈ  Perl ట్యుటోరియల్  సారాంశాన్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
  
 
|-
 
|-
 
|10:35
 
|10:35
 
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
 
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
 
+
 
|-
 
|-
 
|10:37
 
|10:37
|మీకు ధన్యవాదాలు.
+
|మరియు నేను ఉదయ లక్ష్మి  మీకు ధన్యవాదాలు.
|}
+
|-
 
|}
 
|}

Latest revision as of 11:57, 25 October 2019

Time Narration
00:01 Perl లోని Arraysపై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:09 అర్రే నందు Index
00:11 అర్రే పొడవు
00:13 అర్రే యొక్క ఎలిమెంట్ ను పొందడం.
00:16 అర్రే పై లూప్ అమలు చేయడం
00:18 Sequential Array మరియు
00:20 Array Slicing గురించి నేర్చుకుంటాము.
00:22 ఇక్కడ, నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను.
00:30 నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:34 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు.
00:37 మీకు Perl లోని variables, comments & data Structuresల గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.
00:43 loops మరియు conditional statements గురుంచి అవగాహాన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం.
00:48 దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు Spoken Tutorialవెబ్ సైట్ ను సందర్శించండి.
00:54 అర్రే అనేది వివిధ డేటా టైప్స్ elements ను కలిగిన ఒక సాధారణ data structure.
00:59 Array index ఎల్లప్పుడూ సున్నా నుండి ప్రారంభం అవుతుంది.
01:03 Perlలో, అర్రే పొడవును డిక్లేర్ అవసరం లేదు.
01:08 అర్రే నుండి ఎలిమెంట్ లు జోడించబడి /తొలగించబడినప్పుడు దాని పొడవు విస్తరిస్తుంది /తగ్గుతుంది.
01:15 అర్రే ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్:
01:18 @myArray equal to open bracket 1 comma 2 comma 3 comma single quote abc single quote comma 10.3 close bracket semicolon.
01:31 అర్రే చివరి ఇండెక్స్ ను ఈ కమాండ్ తో కనుగొనవచ్చు.
01:35 $#myArray
01:38 దీనిని మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అర్ధం చేసుకుందాం.
01:42 టెర్మినల్ ను తెరిచి,
01:44 gedit arrayIndex dot pl space ampersand అని టైప్ చేసి
01:50 Enter ను నొక్కండి.
01:52 ఇది geditorలో arrayIndex dot pl ఫైల్ ను తెరుస్తుంది.
01:57 స్క్రీన్పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
02:02 ఇక్కడ, మనం 5 ఎలిమెంట్లను కలిగి ఉన్న అర్రే ను ప్రకటించాము మరియు నిర్వచించాము.
02:07 array index సున్నా తో మొదలై, చివరి ఇండెక్స్ విలువ 4 అవుతుంది,
02:14 అంటే ఎలిమెంట్ సంఖ్య 5, మైనస్ 1.
02:18 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
02:22 ఇప్పుడు టెర్మినల్ కు మారండి మరియు పెర్ల్ స్క్రిప్ట్ ను అమలు చేయండి.
02:26 perl arrayIndex dot pl అని టైప్ చేసి,
02:30 Enter నొక్కండి.
02:32 అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడినట్లుగా ఉంటుంది.
02:37 ఇప్పుడు, మనం Perl లో అర్రే పొడవు ను ఎలా పొందాలో చూద్దాం.
02:41 అర్రే పొడవును మనం చాలా మార్గాల ద్వారా కనుగొనవచ్చు-
02:46 అర్రే యొక్క చివరి ఇండెక్స్ + 1 అంటే$#array + 1.
02:53 పెర్ల్ అంతర్నిర్మిత స్కేలర్ ఫంక్షన్ ను ఉపయోగించి, అనగా scalar open bracket @array close bracket.
03:02 అర్రే ను స్కేలర్ వేరియబుల్ కు కేటాయించడం ద్వారా $arrayLength = @array.
03:09 మనం నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అరే పొడవు యొక్క వివరణను చూద్దాం.
03:14 టెర్మినల్ కు మారి,
03:18 gedit arrayLength dot pl space ampersand అని టైప్ చేసి,
03:24 Enter నొక్కండి.
03:27 స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా కోడ్ ను టైప్ చేయండి.
03:32 ఇక్కడ, మనం 5 ఎలిమెంట్లను కలిగి ఉన్న అరే ను ప్రకటించి, నిర్వచించాము.
03:38 కాబట్టి, అవుట్పుట్ 5గా ప్రదర్శిస్తుంది.
03:41 Perlలో అర్రే పొడవును కనుగొనుటకు వివిధ మార్గాలు హైలైట్ చేయబడినవి.
03:47 print స్టేట్మెంట్ లో అవుట్పుట్ కామా ను ఉపయోగించి concatenated చేయబడినదని గమనించండి.
03:53 ఫైల్ నుsave చేయడానికి Ctrl+S నొక్కండి.
03:57 ఇప్పుడు, మనం స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
03:59 టెర్మినల్ కు, మారి,
04:02 perl arrayLength dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:07 అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శినబనినట్లు గా ఉంటుంది.
04:12 ఇప్పుడు, మనం అరే లో ఒక్కొక్క ఎలిమెంట్స్ ను ఎలా యాక్సెస్ చేయాలో అర్ధం చేసుకుందాం.
04:18 ఇండెక్సింగ్ అనేది అర్రే ఎలిమెంట్స్ ను యాక్సెస్ చేయడానికి ఉపయోగిస్తారు.
04:22 మనం అర్రే యొక్క మొదటి స్థానం, చివరి స్థానం లేదా
04:27 ఏదైనా ఇచ్చిన స్థానం నందు గల ఎలిమెంట్ ను కనుకొనుటను


04:29 ఒక ఉదాహరణ ప్రోగ్రాం ద్వారా చూద్దాం.


04:32 టెర్మినల్ కు మారి,
04:35 gedit perlArray dot pl space ampersand అని టైప్ చేసి,
04:42 Enter నొక్కండి.
04:45 క్రింది చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
04:49 myArray అనేది @ గుర్తుతో డిక్లేర్ చేయబడిందని గమనించండి.
04:54 కానీ, మనం అరే ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే $(dollar)గుర్తును ఉపయోగించవలిసి ఉంటుంది.
04:59 ఏ స్థానం లో ఉన్న ఎలిమెంట్ ను అయినా పొందాలంటే, మనం అర్రే కు ఆ స్థానంను ఇండెక్స్ గా పంపాలి.
05:07 ఇక్కడ,myArray యొక్క మొదటి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయడానికి,
05:11 సున్నా ను ఇండెక్స్ గా పంపించబడింది.
05:16 myArray యొక్క చివరి ఎలిమెంట్ ను యాక్సెస్ చేయాలంటే మనం myArray యొక్క చివరి ఇండెక్స్ ను ఉపయోగించాలి.
05:24 గతం లో మనం దీని గురించి నేర్చుకున్నామని గుర్తుకుతెచ్చుకోండి.
05:28 ఫైల్ నుsave చేయడానికి Ctrl+S నొక్కండి.
05:30 టెర్మినల్ కు మారి,
05:36 perl perlArray dot pl టైప్ చేసి
05:41 Enter నొక్కి స్క్రిప్ట్ ను అమలు చేయండి.
05:43 అవుట్పుట్ టెర్మినల్ పై కనిపిస్తున్న విధంగా ఉంటుంది.
05:47 ఇప్పుడు మనం అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పై loop ఎలా ఉపయోగించాలో అర్ధం చేసుకుందాం.
05:52 ఇక్కడ looping over అర్రే కు రెండు మార్గాలు ఉన్నాయి:
05:56 for లూప్ ను ఉపయోగించడం.
05:58 foreach లూప్ ను ఉపయోగించడం.
06:01 అర్రే పై iterateను చేయడానికి ఈ లూప్స్ ను ఎలా ఉపయోగించాలో ఒక ఉదాహరణ లేదా నమూనా ప్రోగ్రాం ద్వారా చూద్దాం.
06:07 దీని కోసం టెర్మినల్ కు మారి,
06:11 gedit loopingOverArray dot pl space ampersand అని టైప్ చేసి,
06:17 Enter నొక్కండి.
06:20 స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా, కోడ్ ను టైప్ చేయండి.
06:24 ఇక్కడ, మనం ఇండెక్స్ ను మళ్ళించడం ద్వారా అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ ను ముద్రిస్తున్నాము.
06:31 for లూప్iవేరియబుల్ విలువ అర్రే చివరి indexకు చేరేంతవరకు అమలవుతుంది.
06:38 ఇక్కడ, foreach లూప్ అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ కోసం అమలు చేయబడుతుంది.
06:46 ఒక్కసారి అర్రే దాని చివరి ఎలిమెంట్ ను చేరుకోగానే, అది foreach లూప్ నుండి నిష్క్రమించబడుతుంది.
06:53 దయచేసి గమనించండి: ఒకవేళ మీకు for మరియు foreach లూప్స్ గురించి తెలియకపోతే,
06:58 సంబంధిత స్పోకెన్ ట్యుటోరియల్స్ కొరకు కుSpoken Tutorial వెబ్ సైట్ కు వెళ్ళండి.
07:04 ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి.
07:07 తరువాత టెర్మినల్ కు మారి,
07:12 perl loopingOverArray dot pl Enter నొక్కి,
07:15 స్క్రిప్ట్ ను అమలు చేయండి.
07:19 అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శించినట్లు గా ఉంటుంది.
07:24 Perl లో, మనం sequential array ను
07:28 @alphaArray = open bracket a dot dot d close bracket semicolon గా డిక్లేర్ చేయవచ్చు.
07:37 అంటే alphaArray అనే అర్రే a, b, c మరియు d ఎలిమెంట్ ల ను కలిగి ఉంటుంది.
07:44 అదే విధంగా, @numericArray equal to open bracket 1 dot dot 5 close bracket semicolon మరియు @numericArrayequal to open bracket 1 comma 2 comma 3 comma 4 comma 5 రెండు ఒకటే.
08:03 Perl array slicing ను కూడా అందిస్తుంది.
08:06 ఇది అర్రే లో కొంత భాగాన్ని సంగ్రహించి, కొత్త అరే లోకి డంపింగ్ చేస్తుంది.
08:13 @array = 19 comma 23 comma 56 comma 45 comma 87 comma 89 క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్.
08:27 @newArray=@array ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ 1 కామా 4 క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ సెమికోలన్.
08:38 slicing తరువాత, newArray:
08:42 @newArray = ఓపెన్ బ్రాకెట్ 23 కామా 87 బ్రాకెట్ సెమికోలన్ గా కనిపిస్తుంది.
08:51 సారాంశం చుద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం:
08:55 అర్రే యొక్క index ను కనుగొనడం
08:57 అర్రే పొడవుని ను కనుగొనడం
08:59 అర్రే ఎలెమెంట్స్ ను Accessచేయడం
09:01 అర్రే పై Loop అమలుచేయడం
09:03 Sequential Array మరియు
09:05 Array Slicingలను నమూనా ప్రోగ్రామ్స్ ను ఉపయోగించి నేర్చుకున్నాం.
09:07 ఇక్కడ మీకొక అసైన్మెంట్-
09:10 ఇంద్రధనస్సు రంగులతో ఒక అర్రే ను డిక్లేర్ చేయండి.
09:13 ఈ అర్రే 4 వ ఎలిమెంట్ ను ముద్రించండి.
09:16 ఈ అర్రే పొడవు మరియు చివరి ఇండెక్స్ ను ముద్రించండి.
09:19 for & foreach లూప్స్ ను ఉపయోగించి అర్రే యొక్క ప్రతి ఎలిమెంట్ పై లూప్ అమలు చేయండి.
09:25 @myArray = open bracket 1..9 close bracket semicolon గా అర్రే ను డిక్లేర్ చేయండి. మరియు తరువాత array slicing ను ఉపయోగించి పై అర్రే నుండి అర్రే యొక్క బేసి సంఖ్య లను సృష్టించండి.
09:41 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
09:44 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.
09:48 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:53 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:58 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
10:02 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
10:09 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
10:13 ఇది NMEICT,MHRD భారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
10:20 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:31 మీరు ఈ Perl ట్యుటోరియల్ సారాంశాన్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
10:35 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
10:37 మరియు నేను ఉదయ లక్ష్మి మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india